13-10-2019, 06:50 AM
Please Update
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.(17-10-2019, 08:56 AM)twinciteeguy Wrote: I think you may post the original story first and then post the update.
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.(17-10-2019, 09:11 AM)పులి Wrote: Link to the PDF is right there on the front page. Check it out. I dont know how you missed that.
(16-10-2019, 09:22 AM)పులి Wrote: పాఠకులు క్షమించాలి. బావమరిదికి మైండు దొబ్బి కొంపలో పెట్టిన చిచ్చు వలన జరిగిన కుటుంబ కలహంలో మానసిక సంతోషం దెబ్బతిని కొన్నిరోజులు కథలు రాయలేక పోయాను. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుకోవటం వలన మళ్ళీ ప్రశాంతంగా కథలమీద దృష్టి పెట్టాను. ఈరోజే భాను అప్డేట్ రాసాను. అప్డేట్ చదవండి.
ఈ కథకి అప్డేట్ పెడతానని మీలో ఆశలు కలిగించానని మీకు అనిపించటంలో తప్పులేదు, తప్పకుండా పెడతాను. కాస్త కోలుకుని నేను మొదలు పెట్టిన కథలు ఒక కొలిక్కి తీసుకొచ్చి తప్పకుండా ఈ కథని రాయాలన్నదే నా అభిమతం.
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.