Thread Rating:
  • 6 Vote(s) - 1.83 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సీబీఐ స్టోరీస్ with index
Jamesbond 007 malli modalinda supper
[+] 2 users Like Ram 007's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
శ్రావణి స్కిప్పింగ్ చేస్తుంటే కదులుతున్న సళ్ళు చూస్తూ "నేను వెళ్తున్నాను"అన్నాడు ప్రకాష్.

"అప్పుడే"అంది.
"ఆహ్ పనుంది . డాడీ ఎక్కడికో వెళ్ళారు..అవి కూడా నేనే చూస్తున్నాను కదా"అంటూ వెళ్ళాడు..
"మమ్మీ నేను వెళ్తాను"అన్నాడు కొడుకు.
"నో వర్క్ చెయ్"అంది..
ఈలోగా జావేద్ అతని భార్య రుబిన వస్తూ కనపడ్డారు ...
"చూడండి మేడం...నాతో ఉండకుండా ఎదురుగా ఉన్న ఆ గుడిసెలో ఉంటోంది"అన్నాడు జావేద్.
రుబిన కొన్ని ఇళ్లలో పని చేస్తుంది.."ఏమైంది"అడిగింది శ్రావణి..
"వీడు మనిషి కాదు మృగం"అంది ఆమె..
జావేద్ కోపం గా చూసి "పెళ్ళాం గా దాని పని అది చెయ్యాలి"అన్నాడు..
"నెల అయింది మీరు చేరి..వారానికి రెండుసార్లు ఇదే పని"అంది శ్రావణి..
"నేను వీడి ఇంట్లో ఉండను"అంది Rubina.
"ఏమి చేస్తున్నాడు"అడిగింది శ్రావణి.
"గాడిద మోడ్డ ను ఎక్కడెక్కడో పెడుతున్నాడు"అంది..
వింటున్న శ్రావణి వళ్ళు జివ్వుమంది..బుగ్గలు ఎర్రబడ్డాయి..
"అది నా పద్దతి..పెళ్ళంగా నీ పని ఏమిటి"అన్నాడు జావేద్.
Rubina మాట్లాడకుండా లోపలికి వెళ్ళి పనిలో పడింది..
శ్రావణి జావేద్ ను చూసి "నువ్వు కొంచెం మెల్లిగా ఉండు"అంది శ్రావణి..
శ్రావణి పైట ఎత్తుగా ఉంది...దాన్ని చూస్తూ "మేడం ఆ టైం లో అలాగే ఉండాలి మగాడు...' అన్నాడు వాడు..
వాడి చూపులు గమనించి ఇబ్బందిగా"అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు"అంది..
"మేడం మీకు మహా అయితే 25..సర్ ను మీరు సుఖపెట్టట్లేద..అలాగే నా పెళ్ళాం చేయాలి"అన్నాడు..
"షట్ అప్..ఆయన నీలా ఉండరు..ఎప్పుడో పది రోజుల కి ఒకసారి"అంది మామూలుగా..
వాడు ఆమెని పైనుండి కిందకు శ్రావణి ను చూస్తూ 
"అందుకే మీ body సూపర్ గా ఉంది"అన్నాడు..
"షట్ అప్"అంది నవ్వి.
"మీ అందానికి రోజు దెబ్బలు పడాలి..అప్పుడే సుఖం"అన్నాడు జావేద్..
"మీకు పెళ్లి అయ్యి ఎంత కాలం అయ్యింది"అంది శ్రావణి..
"ఇరవై"
"ఇంకా దాన్ని ఏడిపిస్తూ ఉంటావా"అంది లోపలికి వెళ్తూ..
రుభిన ఇచ్చిన బూస్ట్ తాగుతూ "నీ మొగుడికి కోరికలు ఎక్కువే"అంది..
"అందుకే దూరంగా ఉంటున్నాను"అంది..లోపలికి వెళ్తూ..
కిటికీ నుండి చూస్తే వాడు గుట్కా తింటున్నాడు..
రూం లోకి వెళ్తూ "నాని ..uncle ను రమ్మను"అంది..
వాడు చెప్పాక జావేద్ లోపలికి వెళ్ళాడు.. ఆమె అల్మరా లో డబ్బు ,పాస్ బుక్ ఇచి.."ఈ డబ్బు వెయ్యి"అంది..
"ఎవరికి మేడం"అడిగాడు.
గుట్కా తుంపర పడుతుంటే"ముందు అది ఉమ్మెయ్..హెల్త్ పోతుంది"అంది..
"మేడం నెల నుండి అడగాలి అనుకుంటున్నాను..ఏమనుకోవద్దు"అన్నాడు
"ఏమిటి"
"మీ బ్ర సైజ్ ఎంత"అన్నాడు.
శ్రావణి ఎర్ర బడ్డ మొహం తో "చుప్"అంది..
"సారీ మేడమ్,,వెళ్తాను"అన్నాడు..
"నీకు ఇన్ని అలవాట్లు ఉంటే పెళ్ళాం ఎలా ఉంటుంది"అంది శ్రావణి..
"అబ్బే గుట్కా,bd. అంతే"అన్నాడు..
"సరే కాలేజ్ బస్ రాదు..వాడిని కాలేజ్ వద్ద దింపి..క్యాష్ వెయ్యి"అంది..
హాల్ లో నుండి"నేను వెళ్ళను ఈ రోజు"అన్నాడు..టీవీ చూస్తూ.
"నో వెల్లు"అంది శ్రావణి గట్టిగ..
జావేద్ అడుగు ముందుకు వేసి శ్రావణి నీ ఆనుకుని నిలబడి "పిల్లల్ని భయపెట్ట కూడదు..అని మా తాత చెప్పాడు మేడం"అన్నాడు..
శ్రావణి ఎడమ సన్ను వాడికి తగులుతోంది..శ్రావణి వాడి కళ్ళలోకి చూస్తూ"ఇంత దగ్గరగా వచ్చి చెప్పాలా"అంది మెల్లిగా..
శ్రావణి సళ్ళకి తన ఛాతీ ఆనించి నిలబడి "పిల్లోడు వింటాడేమో అని"అన్నాడు..
"నీ పెళ్లాన్ని పిలవన"అంది కనురెప్పలు ఎగరేస్తూ..
"అది నన్ను పట్టించుకోదు"అంటూ ఆమె బొట్టు,ముక్కు పుడక చూసి..ఎర్రటి లేత పెదవుల మీద ముద్దు పెట్టాడు..
వాడి కళ్ళలోకి చూస్తూ"వెల్లు..బ్యాంక్ క్లోజ్ చేస్తారు"అంది..
వాడు కదల్లేదు ..శ్రావణి హల్ లోకి చూసింది..వాడు టీవీ మూడ్ లో ఉన్నాడు..
జావేద్ కళ్ళలోకి చూస్తూ "నా మొగుడికి చెప్తాను"అంది..
వాడు శ్రావణి నడుము పట్టుకుని నొక్కాడు..శ్రావణి వస్తున్న నవ్వు ఆపుకుంటూ జావేద్ గడ్డం మీద ముద్దు పెట్టింది..
ఆమె పిర్రలు నొక్కుతూ "ఈ చీర లో మీరు సెక్సీ గా ఉన్నారు"అన్నాడు..
శ్రావణి వాడి మెడ చుట్టూ చేతులు వేసి"మామూలు చీరే కదా"అంది..
శ్రావణి రెండు బుగ్గల మీద ముద్దు పెట్టీ .."మీలాంటి అందాల రాశి దొరకడం సర్ అదృష్టం.."అన్నాడు..
"నీకు నాకు 20 ఏళ్ల పైన తేడా ఉంది"అంది..
"నేను ముసలోడి ల ఉన్నాన"అంటూ శ్రావణి పెదాల మీద ముద్దులు పెడుతూ చుంబించాడు..
శ్రావణి కూడా ఎదురు ముద్దులు పెడుతూ తన నాలుకను అందించింది..దాన్ని తన నోట్లోకి లాక్కుని చీకాడు..జావేద్..
శ్రావణి వాడిని కైపుగా చూస్తూ..వాడి నాలుకని తన నోట్లోకి లాగేసుకుంది..
వాడి గుట్కా రసాలు తన నోట్లోకి వస్తుంటే మింగుతూ సళ్ళతో వాడిని నొక్కింది..
రెండు నిమిషాల తరువాత విడిపోయారు..వాడు వెళ్ళాక అద్దం లో చూసుకుని "నీకు స్పీడ్ ఎక్కువ శ్రావణి"అంది..
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
[+] 5 users Like కుమార్'s post
Like Reply
బ్యాంక్ లో డబ్బు వేసి ఒక బస్ స్టాప్ వద్ద వెయిట్ చేశాడు జావేద్..bd కాలుస్తూ..

ఒక అందమైన అమ్మాయి వచ్చింది.."నీకోసమే చూస్తున్నా హఫీజ"అన్నాడు..
ఆమె కార్ ఎక్కాక ఒక middle class ఇంటి వద్ద ఆపాడు..
బెల్ కొట్టగనే ఒక అందమైన అమ్మాయి తలుపు తీసింది..
"ఓహో మీరా జావేద్.."అంది..
"నిన్న అడిగాను కదా..portion.. ఈమెకి"అన్నాడు..
రండి అని పక్కనే ఉన్న portion తలుపు తీసింది..
"ఈమె,,భర్త కొడుకు ఉంటారు..ఇక్కడ...ఈవిడ పేరు"అని ఆగాడు..
"కీర్తన..ఆయన ఒక కంపెనీ లో క్లర్క్..నేను టీచర్.."అంది..
"నా పేరు హఫీజ..నేను సోలార్ పవర్ కంపెనీ లో క్లర్క్ ను..ఒక్కదాన్నే..జావేద్ గారికి ఇల్లు కావాలి అని చెప్పాను"అంది..
ఆమెకి నచ్చడం తో అడ్వాన్స్ ఇచ్చింది.."నేను కొంచెం సామాను తెచ్చుకుంటాను"అంది.
"కీ తీసుకోండి"అని ఇచ్చింది కీర్తన..
బయటకు వచ్చాక "నీకు అమాయకులు భలే దొరుకుతారు"అంది..
ఆమెని బస్ స్టాప్ వద్ద డ్రాప్ చేసి"అవసరం అయితే తప్ప కలవకు..నీకు షెల్టర్ ఇవ్వమని ఒక్కటే చెప్పారు.."అని వెళ్ళిపోయాడు..
హాఫిజ కొద్దీ సామాను తెచ్చుకుని సాయంత్రానికి తన పోర్షన్ లో దిగింది..
"మీరు ఢిల్లీ వారిలా లేరు"అంది హాఫీజ..
"మాది విశాఖ జిల్లా.."అంది కీర్తన..
కీర్తన మొగుడు వచ్చాక కలిసింది హఫీజ"మీరు హాపీ గా ఉండండి..నా పేరు సోమ రావు.."అన్నాడు..
ఆ రాత్రి అందరూ పడుకున్నాక మేడ మీదకు వెళ్ళింది చల్లగాలికి ..చుట్టూ నిశ్శబ్దం..
చేతిలో ఉన్న ట్రాన్స్ మీటర్ లో ఫ్రీక్వెన్సీ చూసి code message పంపింది..
"నేను సేఫ్"అని..
*****
ఆఫీస్ లో కూర్చుని fbi ఏజెంట్ లు తెచ్చిన సమాచారం మొత్తం వెరిఫై చేస్తున్నారు రాహుల్,డిక్..
రెండు గంటల తర్వాత"నో క్లూ..అందరూ అమాయకులు...మొగుడు కోసం..పెళ్ళాం...తండ్రి కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు..వాళ్ళకి తెలియదు..ఆ చదువుకున్న మేధావులు టెర్రరిస్ట్ లు..అని..తాము మోసపోయామనీ"అన్నాడు నిరాశగా...రాహుల్..
అప్పటి వరకు జరిగింది రికార్డ్ చేసుకుని ప్రెసిడెంట్ ను కలిశారు ఇద్దరు..
"వెరీ బ్యాడ్ న్యూస్"అన్నాడు జార్జ్..
"సర్ అక్కడ ఆఫ్ఘన్ మీ కంట్రోల్ లోకి వస్తోంది కదా"అన్నాడు రాహుల్..
"కొంత వరకే...చాలా తెగలు పోరాడుతున్నాయి..కాబూల్ దొరికింది"అన్నాడు president..
"సర్ మీరు అక్కడ కాలేజ్స్ ఓపెన్ చేయండి..హాస్పిటల్స్ ..ప్రజలకి పనికొచేవి..అన్ని..దాన్ని ఈ యుద్ధం మంచిది అని అక్కడి ప్రజలు అనుకుంటారు..ముఖ్యంగా అమ్మాయిల్ని కాలేజ్స్ కి రానివ్వండి.."చెప్పాడు రాహుల్.
"గుడ్ ఐడియా..దానికి ఇండియన్ pm హెల్ప్ కావాలి..నేను మాట్లాడుతాను..మీరు డబ్బు గురించి పట్టించుకోకుండా investigation పూర్తి చేయండి..ఆ మాస్టర్ మైండ్ నీ పట్టుకోండి"అన్నాడు జార్జ్..
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
Like Reply
Nice update
[+] 2 users Like ramd420's post
Like Reply
good plot on wtc bombs
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
సూపర్ updates
[+] 1 user Likes Venrao's post
Like Reply
పాక్ సరిహద్దుల నుండి అమెరికా చేస్తున్న దాడులకి చాలా తెగలు లోంగితే..కొన్ని పారిపోయి పోరాటాలు చేస్తున్నారు..

కాబూల్ కంట్రోల్ లోకి రాగానే హమీద్ అనే మనిషిని ప్రెసిడెంట్ గా ప్రకటించారు..అమెరికా వాళ్ళ మిత్ర దేశాలు..
ఆఫ్ఘన్ పునర్ నిర్మాణం కోసం తన వంతు సాయం చేస్తాను అని ప్రకటించింది...ఇండియన్ గవర్నమెంట్..
***
అదే ఆఫ్ఘన్ కొండల్లో కొన్ని తెగలు సమావేశం అయ్యాయి..
"మనం మీద సైతాన్ దృష్టి పడింది...అధికారం పోతోంది"అన్నాడు లీడర్ లాంటి వాడు..
"పెద్దాయన ఎక్కడ"అడిగాడు ఒకడు..
"సురక్షితం గా ఉన్నారు...మనల్ని ధైర్యం గా ఉండమని సందేశం పంపారు"చెప్పాడు మొదటి వాడు..
ఒక పెద్దాయన లేచి"నా కొడుకు గురించి ఏమైనా తెలిసిందా.."అడిగాడు..భయంగా..
"నీ కొడుకుని చిన్నతనం లోనే అమెరికా పంపి చదివించి ...ప్లాన్ తయారు చేయించారు పెద్దాయన...ఎలా వదిలేస్తారు...అతనే కాదు మొత్తం పది మంది అమెరికా నుండి బయటకు వెళ్లిపోయారు.. క్షేమం గానే ఉన్నారు"చెప్పాడు..
"మరి వారి పెళ్ళాం పిల్లలు"అడిగాడు ఇంకో పెద్దాయన..
"జిహాద్ ముందు అవన్నీ తుచ్చం...వాళ్ళు అమెరికా లోనే ఉన్నారు.."చెప్పాడు మళ్ళీ..
"fbi దర్యాప్తు చేస్తోంది..కదా"అడిగాడు ఒక పెద్ద మనిషి..
"ఎవరు పెద్దయన్ని పట్టుకోలేరు...మన వరకు fbi రాదు"అని ముగించాడు..
******
హాఫిజ ఆఫీస్ లో ఇచ్చిన అడ్రస్ ను పాక్ లో ఉన్న అమెరికన్ అంబాసిడర్ కి పంపాడు రాహుల్..
వాళ్ళు వెరిఫై చేసి చెప్పారు "అడ్రస్ కరెక్ట్..ఆ అమ్మాయి ఇస్లామాబాద్ యూనివర్సిటీ లో చదివి నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్ళింది.. వాళ్ళ అమ్మ,నాన్న ఇక్కడే ఉన్నారు..ఆమె వీళ్ళని కాంటాక్ట్ చేయలేదు..నిఘా ఉంచాం"
"ఏమి చేద్దాం"అడిగాడు..డిక్..
"ఈ ఆపరేషన్ కోసం కోట్ల లో డబ్బు కావాలి.. transactions బ్యాంక్ ల ద్వారా జరిగి ఉండాలి..సో ఈ పది మంది వి, హాఫిజ వి...వివరాలు మీ సెంట్రల్ బ్యాంక్ కి ఇచి అకౌట్స్ ఉన్నాయా..ఉంటే ఎక్కడ..లావాదేవీ లు ఏమిటి అనేది చూడమని చెప్పు"అన్నాడు..రాహుల్..
"మీ Indians మేధావులు"మెచ్చుకున్నాడు డిక్.
"అందరూ కాదు..నేనొక్కడినే"అన్నాడు రాహుల్ సరదాగా..
నిజానికి ఎక్కడ లీడ్ దొరకక పోవడం వల్ల నిరాశలో ఉన్నాడు రాహుల్..
*****
ఉదయమే కీర్తన ఇంట్లో నుండి ఏవో బిగ్గరగా శబ్దాలు వస్తుంటే వెనక డోర్ నుండి వచ్చి చూసింది హఫిజ..
"ఖంగారు పడకండి..మా వారికి భక్తి ఎక్కువ..అపుడపుడు భజన పేరుతో ఇలా పాడుతూ ఉంటారు."అంది కీర్తన..పాలు కాస్తూ..
"Too much"అని వెళ్ళింది ఆమె..
సోము ఆఫీస్ కి వెళ్ళాక..కీర్తన బయలుదేరింది..
"వీడిని ఎక్కడికి"అడిగింది హాఫిజ..
"ఇంకా రెండెల్లే..దగ్గర్లో కేర్ సెంటర్ లో వదిలి వెళ్తాను"అంది..
ఇద్దరు బయటకు వచ్చి పిల్లాడిని సెంటర్ లో అప్పగించి బస్ స్టాప్ వైపు వెళ్ళారు..
ఒకడు సైకిల్ మీద వెళ్తూ "హాయ్ సెక్సీ"అన్నాడు..
కీర్తి కోపం గా చూస్తే"ఎందుకు కోపం"అంది హఫీజ..
"ఎవడో వెధవ"అంది 
"నీ అందాన్ని పొగిడితే కోపమా"అంది నవ్వి..
బస్ స్టాప్ లో ఉన్న ఒకడు సైడ్ నుండి కనపడుతున్న కీర్తన సన్ను షేప్ చూస్తూ "మంగో"అన్నాడు..
కీర్తన పైట సర్దుకుని "వీడొకడు.."అంది..
"ఎవరు వీడు"అడిగింది హాఫిజ..
"పెళ్ళాం ఎవడితోనో వెళ్ళిపోయింది..కార్పొరేటర్ తో తిరుగుతూ ఉంటాడు..ఆ బడ్డి కొట్టు వీడిదే"అంది మెల్లిగా..
హాఫిజ "హాయ్ uncle"అంది..
"నేను uncle కాదు"అన్నాడు వాడు..
"మీ వయసు కి ఈ అమ్మాయి కావాల్సి వచ్చిందా"అంది..
కీర్తన"వాడితో మనకెందుకు"అంది..
"జుట్టు తెల్లబడిన వాళ్ళు పెద్ద వాళ్ళు కాదు..యాభై లోపే ఉంటాయి నాకు"అన్నాడు..
"నీ వయసు ఎంత"అంది కీర్తన నీ.
"23"అంది..
"విన్నావా..bd కొట్టు బాబురావు "అంది హఫిజ..
ఈలోగా బస్ రావడం తో ఎక్కేసారు..నెక్స్ట్ స్టాప్ లో దిగింది కీర్తన..
సాయంత్రం ఇంటికి వస్తూ అగ్గి పెట్టెలు కావాలని బస్ స్టాప్ వద్ద బడ్డీ వద్దకు వెళ్లింది..కీర్తి
"అగ్గిపెట్టెలు సెట్"అంది.
ఆమెకి ఇస్తూ"పొద్దున ఆమె ఎవరు"అడిగాడు..
"మా పక్క పోర్షన్ లోకి వచ్చింది"అంది..
"నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు"అన్నాడు 
"నాకేమీ అక్కర్లేదు..నీకు బాబురావు అని పేరు పెట్టింది కదా..దానికి కోపం అనుకుంటా"అంది వెళ్తూ..
హాఫిజ వచ్చాక మాటల్లో"ఆ బాబురావు గాడు నిన్ను ప్రేమిస్తున్నాడు..అని నా అభిప్రాయం"అంది హఫిజ..
"చి..అల అనకండి..నాకు పెళ్ళి అయ్యింది"అంది కీర్తి..
"సోమరావు తో నీది లవ్ మ్యారేజ్ అనుకుంటా"అంది..
"లేదు..అరేంజ్డ్"అంది..కీర్తన.
"పరాయి మగాడి నీ చూస్తే ఊరుకోను అన్నాడా నీ మొగుడు"అంది..సరదాగా.
"చి..అదేమీ కాదు..ఆయన పనేదో ఆయనది.."అంది కీర్తి..
"రేపు సరదాగా బాబురావు నీ చూసి నవ్వు.."అంది..
"చి..నేను అలాంటి దాన్ని కాదు"అంది కీర్తి..
****
డిక్ గెస్ట్ హౌస్ లో ఉన్న రాహుల్ రూం లోకి వచ్చేసరికి శీర్షాసనం వేస్తున్నాడు..రాహుల్..
"బాస్ వివరాలు వచ్చాయి"అంటూ పేపర్స్ ఇచ్చాడు..
ఇద్దరు కుస్తీ పట్టి ఆర్డర్ లోకి తెచ్చారు..
"ఈ పది మంది కి అరబ్ దేశాల్లో ఛారిటీ సంస్థల నుండి డబ్బు వస్తోంది..చదువు కోసం..ఇతర అవసరాల నిమిత్తం..కానీ గత రెండు ఏళ్లుగా మొత్తం పది కోట్ల వరకు వచ్చింది"అన్నాడు రాహుల్..
"ఇక ఈ హఫిజ..అకౌంట్ లో ఇప్పుడేమి లేదు కానీ..నాలుగేళ్లుగా లోకల్ లో ఉన్న పాక్ వ్యాపారులు కొందరు డబ్బు వేశారు..అంటే పాక్ ఏజెంట్ అనుకోవాలి"అన్నాడు డిక్..
"చెప్పలేం..ఈ అరబ్ దేశాల్లో ఛారిటీ సంస్థల అధినేత లను కలవమని చెప్పు నీ ఏజెంట్స్ ను.. రాయబారుల ద్వారా..చూద్దాం"అని మళ్ళీ కాళ్ళు పైకి ఎత్తాడు..రాహుల్..
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
[+] 5 users Like కుమార్'s post
Like Reply
కీర్తన ఉదయమే స్నానం చేసి పాల వాడి వద్ద పాలు పోయించుకుంటు పక్క పోర్షన్ ను చూసింది..

ఇంకా ఆమె లేవలేదు అనుకుంటా..అనుకుంటూ వెళ్లి స్టౌ వెలిగించి కాఫీ చేసింది..
"అరె వక్కపొడి అయిపోయింది"అన్నాడు రావు..
"వెళ్ళేటపుడు కొనుక్కోండి"అంది..కీర్తి
"బాగా అలవాటు అయ్యింది..వీధి చివర బడ్డిలో ఉంటుంది అనుకుంటా.."అంటూ స్నానానికి వెళ్ళాడు..
"నేను తెస్తాను"అని చెప్పి బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటూ ఉంటే"ఏడింటికి ఎక్కడికి"అంది అప్పుడే లేచి బయటకు వచ్చిన హఫిజ.
"బడ్డీ వరకు"అంది కీర్తి..
"నీ చుట్టూ తిరుగుతున్నాడు అన్నావు కదా..డబ్బు మర్చిపోయాను అని చెప్పు..ఏమంటాడో"అంది..
"నేను కాలేజీలో కూడా ఇలాంటి జోక్స్ చేయలేదు"అని బయటకు వచ్చి సందు చివర కు వెళ్ళింది..
బడ్డీ పక్కనే పాక లో ఉంటాడు వాడు..అప్పుడే మొహం కడుక్కుంటున్నాడు..
"వక్కపొడి..పెద్దది"అంది..
తీసి ఇచ్చాడు ..కీర్తన "అరె పదే తెచ్చాను"అంది..
"ఇప్పుడు పది హెను చేశాడు"అన్నాడు 
"నేను ఐదు తర్వత ఇస్తాను"అని పది ఇచ్చింది..
వాడు bd వెలిగించుకుని "అప్పు ఇవ్వను"అన్నాడు..
కీర్తన "పోని చిన్నది ఇవ్వు"అంది..
ఇద్దరు బడ్డీ బయట నిలబడి ఉన్నారు.."ఉందో లేదో చూడు"అన్నాడు..
కీర్తన బడ్డీ డోర్ తీసి వంగి సంచిలో వెతుకుతోంది..
ఆమె గుండ్రటి పిర్రలు చూసి వాడికి ఒక ఆలోచన వచ్చింది..road మీద ఎవరు లేరు..
కీర్తన కి తన పిర్రల మీద చేతులు వేసినట్టు అనిపించింది..నిలబడే లోపు గట్టిగ పిసికాడు..
"ఆహ్"అంటూ వాడి వైపు తిరిగింది..
"అందం గా ఉంటే నొక్కాను"అన్నాడు వాడు..
కీర్తన మాట్లాడకుండా ఇంటికి వెళ్ళింది..మొగుడికి ప్యాకెట్ ఇచ్చింది..
"15 అయ్యిందా "అనుకుంటూ పేపర్ తీసుకుని హల్ లో కూర్చున్నాడు..
కీర్తన కి మెల్లిగా ఉద్వేగం తగ్గింది..కాఫీ తాగుతూ ఇంటి వెనకాల చెట్ల వద్ద ఉన్న హాఫిజ కి ఇబ్బంది పడుతు జరిగింది చెప్పింది..ఆమె నవ్వడం తో .
"దేనికి నవ్వుతున్నావ్"అంది..
"ఇలాంటి విషయాల్లో ఎవరి పద్దతి వారిది"అంది 
"వాడికి ఐదు రూపాయలు నువ్వు ఇవ్వు"అంది కీర్తి.
"నో..వాడు కార్పొరేటర్ తో తిరుగుతూ ఉంటాడు అన్నావు..నేను పాలిటిక్స్ కి దూరం"అంటూ ఇంట్లోకి వెళ్ళింది..
కీర్తన కొడుకుని కేర్ సెంటర్ లో వదిలి బస్ స్టాప్ కి వచ్చింది.. హఫిజ ముందే వెళ్ళిపోయింది..
వాడు సైగ చేశాడు..డబ్బు ఉందా అని..
కీర్తి కొట్టు వరకు వచ్చింది..బగ్ తీసి ఐదు కాగితం ఇస్తే చూసి "ఇది పడదు..చిరిగింది"అని ఇచ్చేశాడు..బగ్ లో అన్ని యభైలే ఉన్నాయి..
"సాయంత్రం ఇస్తాను"అంది..కీర్తన.
"నేను మధ్యాహ్నం ఊరెళ్ళలి..ఉండను"అన్నాడు..
కీర్తన తల ఊపి "ఇంట్లో ఉన్నాయి ఇస్తాను"అంటూ ఇంటి వైపు నడిచింది..
వాడు బడ్డీ డోర్ వేసి ఆమె వెనకే వెళ్ళాడు..bd కాలుస్తూ..
గేట్ తీస్తూ చూసింది వాడు తన వెనకే రావడం..
లోపలికి వెళ్ళి డోర్ లాక్ తీస్తుంటే గేట్ నుండి లోపలికి వచ్చి గేట్ వేసాడు..
కీర్తన టేబుల్ మీద హ్యాండ్ బాగ్ పెట్టీ వంటగదిలో ఉన్న డబ్బాలో చిల్లర కోసం చూసింది..
వాడు ఇంట్లోకి వచ్చి తలుపు దగ్గరకు వేసాడు..
గడప వద్ద నిలబడి"టీ దొరుకుతుందా"అన్నాడు..
కీర్తన వాడిని చూస్తూ"పాలు లేవు"అంది..
వాడు ఆమె ఎత్తులు చూస్తూ"పిసికితే తెలుస్తుంది"అన్నాడు..
కీర్తన వళ్ళు జల్లుమంది.."ఇదుగో చిల్లర"అని ఇచ్చింది..వాడు తీసుకున్నాక "పద వెళ్దాం"అని కదిలింది..
కీర్తన నీ వెనకనుండి నడుము పట్టుకుని లాక్కుని హత్తుకున్నాడు..
"ఏమిటిది వదులు"అంది గాభరాగా..లుంగీ లో గట్టి పడిన మొడ్డను ఆమెకి నొక్కుతూ చెవి దగ్గర"నీ మీద ఎప్పటినుండో కొరికుంది"అన్నాడు..
వాడి మోడ్డ పిర్రలకు తగులుతుంటే ఏదోలా ఉంది కీర్తన కి..
తల వెనకకి తిప్పి"ప్లీజ్ వదులు.."అంది..
వాడి రెండు మొరటు చేతులు పైకి జరిగి ఆమె సళ్ళని చుట్టేసి నొక్కుతుంటే వాటి మీద తన చేతులు వేసి"ప్లీజ్ నన్ను వదలండి"అంది..
వాడు ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి జాకెట్ హుక్స్ తీస్తుంటే "చి వద్దు"అని ఆపడానికి ట్రై చేసింది..
"కదలకు"అంటూ హుక్స్ తీసి బ్ర మీద చేతులు వేసి నొక్కాడు..ఆమెకి సళ్ళు వేడెక్కి బరువెక్కుతు ఉంటే తన వైపు తిప్పి పైట తప్పించి..బ్ర నుండి బయటకు వస్తున్న సళ్ళని చూస్తూ "ఎంత బాగున్నాయి"అంటూ మొహాన్ని కీర్తన సళ్ళ మీద నొక్కి ముద్దులు పెడుతుంటే..
వాడి మీసం..గెడ్డం గుచ్చుకుంటూ కీర్తన కి నొప్పి అనిపించింది.. కీర్తన ముక్కుపుడక ను చూస్తూ.."బ్ర సైజ్ ఎంత"అన్నాడు..
"నేను కాలేజ్ కి వెళ్ళాలి"అంది మెల్లిగా..
ఆమె పెదాల్ని తన పెదాలతో చుంబిస్తూ చీర విప్పేసాడు..కీర్తన వాడి చేతులు పట్టుకుని ఆపాలని ట్రై చేస్తే విదిలిస్తూ...విప్పాడు..
వాడి నాలుక బలవంతం గా తన నోట్లోకి రాగానే వాడి భుజాలు పట్టుకుంది..
****
పెంటగాన్ ను కొట్టిన ఫ్లైట్ బ్లాక్ బాక్స్..అందులో రికార్డ్ అయిన వాయిస్ లు విన్నారు...రాహుల్..డిక్..
"సేమ్.. మెథడ్..wtc ను కొట్టిన ఫ్లైట్స్ లో కూడా ఇంతే ఉంది.."అన్నాడు రాహుల్ సిగరెట్ వెలిగించి..
"గన్ చూపించి హైజాక్ చేశారు అంటే నమ్మొచు..కానీ హిట్టింగ్ కి పైలట్ ను ఎలా ఒప్పించారు అనేది అర్థం కాలేదు"అన్నాడు డిక్..
"రైట్...అంటే వీళ్ళకి ఫ్లైట్ నడపడం వచ్చి ఉంటుంది..పైలట్ ను పక్కన పడేసి వీళ్ళు గుద్దేసి ఉంటారు"అన్నాడు రాహుల్..
మళ్ళీ"మీ దేశం లో ఉన్న అన్ని ఫ్లయింగ్ క్లబ్స్ రికార్డ్స్ వెరిఫై చేయించు...నా అభిప్రాయం ప్రకారం నేర్చుకుని ఉంటారు"అన్నాడు రాహుల్..
రెండు గంటల తర్వాత వివరాలు అందాయి వారికి..
"కాలిఫోర్నియా ఫ్లయింగ్ క్లబ్ లో ఐదుగురు నేర్చుకున్నారు..కానీ చాలా ఖరీదు"అన్నాడు డిక్..
"ఛారిటీ ఇచారుగా..అరబ్స్"అన్నాడు రాహుల్..
"ఇది చూడు.. హాఫిజ కూడా నేర్చుకుంది..కానీ బేసిక్ ట్రైనింగ్ అంతకు ముందే ఉండటం వల్ల అడ్వాన్స్ అయ్యింది త్వరగా"అన్నాడు డిక్..
"అంటే పాక్ లో ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఉంటుంది"అన్నాడు రాహుల్..
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
[+] 9 users Like కుమార్'s post
Like Reply
superb. something different;
when the afghanistan is in need of help no pak or american will help;
while we helped the afghans, but no afghan has love towards their mother land.
and we helped them to become efficient and to be good. but they are good to reciprocate and repatriate the vengeance.

you story is splendid one. superb and exciting
[+] 1 user Likes kamal kishan's post
Like Reply
A very Good documentary on the incident and prehistory. 

https://www.corbettreport.com/alqaeda/
[+] 1 user Likes 2019shags's post
Like Reply
(12-01-2022, 04:00 AM)2019shags Wrote: A very Good documentary on the incident and prehistory. 

https://www.corbettreport.com/alqaeda/

పైపైన రాస్తాను..full history కుదరదు..
ఏదో కాలక్షేపం కోసం..
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
Like Reply
అప్డేట్ సూపర్ కుమార్ గారు
[+] 1 user Likes Terminator619's post
Like Reply
Very GOOD NARRATION AND GOOD INVESTGATION
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
కీర్తన కూడా ముద్దు పెడుతూ వాడి మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుపోయింది..ఆమెని కింద పడుకోబెట్ట బోతుంటే వాడి సెల్ ఫోన్ మోగింది..

విసుగ్గా చూసాడు..కార్పొరేటర్.."సర్"అన్నాడు
"ఎక్కడ చచవ్..నేను నీ బడ్డీ వద్ద ఉన్నాను"అరిచాడు వాడు..
"వస్తున్నా"అంటూ గబ గబ వెళ్ళిపోయాడు..
కీర్తన కి జరిగింది అర్థం అయ్యి సిగ్గు పడింది..
"చి నేను ఇలా వీక్ అయ్యాను"అనుకుని రెఢీ అయ్యి బస్ స్టాప్ కి వెళ్ళింది..బడ్డీ మూసేసి ఉంది..
*"""
హాఫిజ కి ఒక సారి వాళ్ల అమ్మతో మాట్లాడాలి అనిపించింది కానీ అది డేంజర్..
అలోచించి ఒక లెటర్ రాసి పోస్టు చేసింది..
*****
జియా తన అసిస్టెంట్ ను అడిగాడు "దర్యాప్తు ఎక్కడి దాకా వచ్చింది తెలిసిందా"అని..
"లేదు సర్..అమెరికా ప్రెసిడెంట్ పర్సనల్ గ తీసుకున్నాడు "అన్నాడు.
"వీళ్ళు పెంటగాన్ ను కొట్టకుండా ఉండాల్సింది"అన్నాడు జియా..
"సర్...ఆఫ్ఘన్ తెగలు కొన్ని మన మీద పగ బట్టయి..అని రిపోర్ట్"చెప్పాడు isi చీఫ్.
"అనుకున్నాను..మనం అమెరికాకి హెల్ప్ చేస్తున్నాం కదా అందుకే..సరే..సెక్యూరిటీ అధికారి ల్ని జాగ్రత్తగా పని చేయమని చెప్పండి"అన్నాడు..
"హాఫిజ నీ ఇండియా లో ఉంచాం.."చెప్పాడు isi చీఫ్..
"అక్కడే మంచిది..మీ జావేద్ నుండి ఏమైనా న్యూస్ ఉందా"అడిగాడు జియా..
"ఆమెని సీబీఐ అధికారులు కలవడం లేదు..అని రిపోర్ట్ చేశాడు..కానీ అక్కడి pm కాబూల్ కి సహాయం ప్రకటించాడు.."అన్నాడు isi చీఫ్..
"ఎడవమను"అన్నాడు..
Isi చీఫ్ బయటకు వచ్చి కార్ ఎక్కుతూ"ఈ ఆర్మీ కి బుద్ది ఉండదు"అన్నాడు..
"దేనికి సర్"అన్నాడు అసిస్టెంట్.
"ఆఫ్ఘన్ జనం ఏమనుకుంటారు....పాక్ యుద్ధం చేస్తోంది..ఇండియా హెల్ప్ చేస్తోంది అనుకుంటారు.."అన్నాడు..
*****
సెంట్రల్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ లో ఉన్నారు డిక్..రాహుల్..
"రాయబారులు అన్ని ఇస్లాం దేశాల్లో ఉన్న ఛారిటీ సంస్థల అధినేత లను కలిశారు..ఇద్దరు తప్ప అందరూ వివరాలు ఇచ్చారు"అన్నాడు ఆఫీసర్..
ఆ ఫైల్ చదివాడు...రాహుల్..
"ఒకటి సుల్తాన్ కి సంబందించినది..వాడికి ఈగో ఉండొచ్చు..రెండోది..ఒక బిజినెస్ మేన్ ది.."అన్నాడు రాహుల్..
"ఎస్..అతను పెద్ద బిజినెస్ మేన్..కానీ వల్ల దేశం లో ఏవో తేడాలు వచ్చి బయటకు పోయాడు.."చెప్పాడు ఆఫీసర్..
"వీడి సంస్థ పేరు ఏమిటి"అడిగాడు..రాహుల్..
"ఛారిటీ సంస్థ పేరు అల్కైదా...
పెద్దాయన పేరు బిన్ లాడెన్.."చెప్పాడు ఆఫీసర్..
ఇద్దరు బయటకు వచ్చారు"fbi కి చెప్పి అల్కైద ఆకౌట్స్ ఫ్రీజ్ చేయించు"అన్నాడు.రాహుల్..
"దాని వల్ల ఆధారపడే వారికి కష్టం అవుతుంది కదా"అన్నాడు డిక్.
"వాడు ఛారిటీ సంస్థ పేరు తో టెర్రరిస్ట్ లకి హెల్ప్ చేస్తున్నాడు..రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించు..ఆయన్ని అరెస్ట్ చేస్తే మాస్టర్ మైండ్ ఎవరో తెలుస్తుంది...బిజినెస్ మేన్ అంటున్నారు కదా....ఒకవేల ఎవరైనా బెదిరించారు ఏమో ఈ పెద్దమనిషిని"అన్నాడు రాహుల్..
గంట తర్వాత అల్కైడ బ్యాంక్ అకౌంట్ లు ఫ్రీజ్ అయ్యాయి..అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది...బిన్ లాడెన్ మీద..
శ్రావణి కి ,పరందమం గారికి వివరాలు మెయిల్ చేశాడు రాహుల్..
"ఆల్ ఖైదా మన దేశంలో కూడా ఛారిటీ ఇస్తోంది "రిప్లై ఇచ్చారు పరందమం గారు..
"అక్కడ కూడా అకౌంట్స్ ఫ్రీజ్ చేయండి"రాహుల్ రిప్లై చేశాడు.
"కుదరదు..క్రిమినల్ ఆక్టివిటీ లేకుండా ఎలా చేస్తాము"అని తిరస్కరించింది శ్రావణి రిప్లై లో..  
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
[+] 2 users Like కుమార్'s post
Like Reply
కీర్తన కాలేజ్ నుండి వచ్చేసరికి ఇంటి ముందు బైక్ ఉంది ..ఇంట్లో కి వెళ్తూ చూస్తే హఫి ఇంటి ముందు మగవాడి చెప్పులు ఉన్నాయి..

బగ్ లోపల పెట్టి..పిల్లాడికి బిస్కెట్ లు ఇచ్చింది..ఆసక్తి తో ఆ portion వైపు వెళ్ళింది..
గేట్ కామన్ అయినా రెండు పోర్షన్ ల మధ్య గాప్ ఉంది..కిటికీ లు వేసి ఉన్నాయి..లోపల నుండి హఫీ మూల్గులు వస్తున్నాయి..
"ఆహ్ సులేమాన్...ఏంట్రా ఇంత వేడి నీకు ఆమ్మహ ఆఅబ్బహ"
వింటున్న కీర్తి న బుగ్గలు ఎర్రబడ్డాయి సిగ్గుతో..
తన ఇంట్లో కి వెళ్ళింది ...కొద్దిసేపటికి వాడు వెళ్ళిపోయాడు.. హాఫిజ తన ఇంటి మేడ మెట్ల మీద కూర్చుని టీ తాగుతోంది..
అప్పుడే వచ్చిన సోమ రావు కి బూస్ట్ ఇచ్చి...తను కూడా తాగుతూ బయటకు వచ్చింది కీర్తన..
హాఫిజ తో మెల్లిగా "అతను మీ మొగుడా"అంది..
"కాదు మా ఆఫీస్ లో పని చేస్తాడు..పెళ్ళాం ఊరెళ్ళింది"అంది నవ్వి.
"ఇంటి ఓనర్ కి తెలిస్తే బాగోదు"అంది కీర్తన.
"వాళ్ళు అమెరికా లో ఉంటారు అన్నావు కదా..ఎలా తెలుస్తుంది"అంది..
"మీకు కోరిక ఉంటే పెళ్లి చేసుకోండి"అంది కీర్తన..
"నీ మొగుడు ఇచే సుఖం నీకు సరిపోతుందా"అంది..
"ఆ వారానికి రెండు సార్లు చేస్తారు"అంది సిగ్గుతో..
"నీకు బాయ్ ప్రెండ్ లేడా ఎప్పుడూ"అంది హాఫి.
"చి...పైగా మాది అరేంజ్డ్ మ్యారేజ్"అంది కీర్తన..
హాఫిజ కి ఈ విషయం మాట్లాడటం అనవసరం అనిపించింది..
"సో అయితే నిన్ను ఎవరు కిస్ కూడా చెయ్యలేదు అంటావ్"అంది ఇంట్లోకి వెళ్తూ..
కీర్తన కి పొద్దున జరిగింది గుర్తొచ్చింది.."ఒక బడుద్దయ్ ముద్దు పెట్టాడు"అని గొణిగింది..
*****
"నేను ఒకసారి ఇండియా వెళ్లి వస్తాను"అన్నాడు రాజ రావు..
ఇద్దరు అప్పుడే వచ్చారు ఆఫీస్ నుండి...
"ఎందుకు"అంది..
"Delhi లో ఉండే ఒక సోలార్ కంపెనీ తో టై అవుతున్నాం..దాని కోసం"అన్నాడు..
ఒక అరగంట తర్వాత kitchen లో ఉన్న అనుపమ కి హల్ లో నుండి మాటలు వినపడ్డాయి..
"హాయ్ uncle"అన్నాడు నీగ్రో..
"దున్న పోతు లా ఉన్నావు నీకు నేను అంకులా"అన్నాడు రావు.
"ఈ స్వీట్ తీసుకోండి..మా తాత birthday"అన్నాడు..తర్వత కిచెన్ లోకి వచ్చాడు..
"ఆయన పుట్టిన రోజు అయితే నువ్వెందుకు ఇవ్వడం"అంది అను..
కుడి చేతిని పైట లోపల పెట్టి సన్ను నొక్కుతూ..ఆమె తల పట్టుకుని లాగి లిప్ కిస్ చేసాడు..
అనుపమ కూడా సహకరిస్తూ ముద్దు పెట్టింది..రెండు నిమిషాల తరువాత వాడు వెళ్తూ"మేడం కి కూడా స్వీట్ ఇచ్చాను"అని చెప్పాడు రావు కి..
టీ ఇస్తున్న భార్య ను చూసి"ఈ నీగ్రో మొద్దు వెధవ..డిగ్రీ పూర్తి చేయడం రాలేదు వీడికి...నిన్న చూసాను ఎవరో అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నాడు"అన్నాడు..రావు.
"అమెరికా లో మామూలే కదా"అంది..
"నేను ఏ అమ్మాయిని వాడుకోలేదు"అన్నాడు గొప్పగా..
"మీరు గుడ్ బాయ్..నీగ్రో బడ్ బాయ్"అంది..అనుపమ..
"కానీ ఈ నీగ్రో లాంటి బ్యాడ్ బాయ్ అంటే కొందరు అమ్మాయిలు ఎందుకు ఇష్టపడతారో నాకు అర్థం కాలేదు"అన్నాడు..
అనుపమ బెడ్ రూమ్ లోకి వెళ్తూ "వాడు మీలాగా నిమిషం లో పడిపోడు"అంది మెల్లిగా..
"ఏమిటి వినపడలేదు"అన్నాడు..
అనుపమ బెడ్ రూం లో అద్దం లో తన అందం చూసుకుంటూ"25,26 అయిన పద్దెనిమిది లా ఉంటాను"అనుకుంది..జుట్టు ముడి వేసుకుంటూ..
కిటికీ నుండి పక్క ఇంటి వైపు చూసింది..నీగ్రో ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ అనుపమ నీ చూసి చెయ్యి ఊపాడు..
ఫోన్ లో ఎవరు...అన్నట్టు సైగ చేసింది..
తన మోడ్డ ను నొక్కుతూ ....దీని కోసం....అని సైగ చేసాడు..
అనుపమ కి అర్ధం అయింది..ఎవరో అమ్మాయి అని..
"ఇక నువ్వు డిగ్రీ ఎలా పూర్తి చేస్తావురా బాబు"అనుకుంది..
*****
ఇస్లామాబాద్ లో ఉన్న టూ టౌన్ సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో లేడీ ఎస్సై హాలియ విసుగ్గా కూర్చునుంది. ఆమెకి అంతసేపు స్టేషన్లో ఉండి చిరాకుగా ఉంది. 
కొద్దిసేపటికి ఫోన్ వస్తె తీసింది..
"హాయ్ బేబీ"అన్నాడు రాహుల్..
"ఓయ్,,ఏమిటి ఇన్నాళ్ళకి గుర్తు వచ్చాను.."అంది..
"ఏమిటి మీ సిటీ లో పొజిషన్"అడిగాడు.
"ఏముంది ఆఫ్ఘన్ టెర్రరిజం మా మీదకి వస్తుంది అని భయం గా ఉన్నారు"అంది స్టేషన్ బయటకు వచ్చి..
"బేబీ కొంచెం టచ్ లో ఉండు..నీతో పని పడొచ్చు"అన్నాడు.
"నా మొగుడు ఊరిలో లేడు..నేను రెడీ"అంది..హలియ
"నీ మొహం..ఎప్పుడు సెక్స్ అంటావ్"అన్నాడు.
"వయసులో ఉన్న అమ్మాయికి అదే కావాలి"అంది..
"సరే..wtc case చూస్తున్నాను...మీ ఆర్మీ అమెరికాకి హెల్ప్ చేస్తోంది కదా... అలా అవసరం అయితే నువ్వు నాకు హెల్ప్ చెయ్యి"అన్నాడు రాహుల్..
"దేశద్రోహం మాత్రం చేయను"అంది..
"అక్కర్లేదు...మామూలు హెల్ప్..ఊరికే కాదు..si గా నీకు వచ్చే జీతం తక్కువ కదా"అన్నాడు..
హాలియ"ok"అంది అలోచించి..
ఫోన్ పెట్టేశాక అడిగాడు డిక్"ఇలా ఎందుకు నువ్వు హెల్ప్ తీసుకోవడం...isi నే అడుగుదాం...అవసరం అయితే హెల్ప్"
రాహుల్ టీ తాగుతూ "ఇండియా లో రిక్షా తొక్కే వాడు కూడా నమ్మడు...isi ను"అన్నాడు..

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
[+] 10 users Like కుమార్'s post
Like Reply
Nice update
[+] 2 users Like Banny's post
Like Reply
ఆరాత్రి సోమరావు తొందరగా నిద్ర పోయాడు...పొద్దున నుండి కోరిక తో ఉన్న కీర్తన కి కోపం వచ్చింది..

"ఈయన ఎప్పుడు తన లోకం లో ఉంటాడు.."అనుకుంటూ నిట్టూర్చింది..
****
కరాచీ లో ఒక బస్ స్టాప్ వద్ద బాంబ్ బ్లాస్ట్ అయ్యింది..
చాలా మంది గాయ పడ్డారు..
ప్రెస్ మీట్ లో చెప్పాడు జియా"మేము అమెరికా కి మిత్రులం కాబట్టి..తాలిబాన్ లో కొందరు ఇలా హింస చేస్తున్నారు"అని..
ప్రెసిడెంట్ జార్జ్ గాయపడిన వారికి దన సహాయం ప్రకటించాడు..
****
"మనం ఇక అమెరికాలో ఉండి చేసేది ఏమీ లేదు.."అన్నాడు రాహుల్..
"ఆఫ్కోర్స్...ఇక్కడ ఎవరూలేరు..ఏమి చేద్దాం"అన్నాడు డిక్..
"నీకు పెళ్ళాం ఉంది కదా...ఆఫ్ఘన్ రాగలవ"అడిగాడు రాహుల్..
"పెళ్ళాం నుండి దూరం గా ఉండటం కొంతమందికి ఆనందం..నాక్కూడా"అన్నాడు డిక్...సరదాగా..
వాళ్ళు ఈవినింగ్ ఫ్లైట్ లో కాబూల్ వెళ్ళారు...
అక్కడి ఆపరేషన్స్ ఇంఛార్జి నిక్సన్ వీళ్ళని రిసీవ్ చేసుకుని గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్లాడు..
"ఏమిటి ఇక్కడ పరిస్తితి"అడిగాడు రాహుల్..
"ఇదొక పిచ్చి దేశం..మనుషులు మత గ్రంధాన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నారు...సివిల్ సర్వీస్ లు ఇప్పుడే మొదలవుతున్నాయి.."అన్నాడు నిక్సన్.
"మన గ్రంధాన్ని గుడ్డిగా ఫాలో అయ్యేవారు కూడా ఉంటారు"అన్నాడు డిక్..
"మన గవర్నమెంట్ ఫాలో అవడం లేదు కదా"అన్నాడు నిక్సన్..
"Ok మేము ప్రెసిడెంట్ హమీద్ ను కలుస్తాం"అన్నాడు రాహుల్..
"Appointment తీసుకుని చెప్తాను"అని వెళ్ళిపోయాడు..నిక్సన్
రాహుల్ బయటకు చూస్తూ "ఇది ఒకప్పుడు గాంధార రాజ్యం ..ఇపుడు ఇలా అయ్యింది.."అన్నాడు..
"మీరు కూడా గుడ్డిగా నమ్ముతున్నారు "అన్నాడు డిక్..
"అలా ఏమి కాదు..అఖండ భారత్ ఆఫ్ఘన్ వరకు...Bangladesh ,, భూటాన్ వరకు ఉండేది.. అర్యవర్తం అనే వాళ్ళు...మా కంట్రోల్ లో ఉంటే ఆఫ్ఘన్ ,పాక్ బాగుండేవి"అన్నాడు రాహుల్..
డిక్"లాభం లేదు నువ్వు కూడా గుడ్డిగా ఫాలో అవుతున్నావు"అన్నాడు డిక్..
అతన్ని జాలిగా చూసాడు..రాహుల్..
"ఇప్పుడు కాలిఫోర్నియా ఉన్న చోట కపిల మహర్షి ఆశ్రమం ఉండేది"అన్నాడు మళ్ళీ..
రాహుల్ ను జాలిగా చూసాడు డిక్..
******
"ఏ అమ్మాయి ఎక్కడి వరకు వచ్చింది investigation"అడిగాడు హోం మంత్రి..తన కార్ వైపు వెళ్తూ..
శ్రావణి కూడా తన కార్ ఎక్క బొతుంటే అటు నుండి వెళ్తూ అడిగాడు..హోం..
"ఆఫ్ఘన్ లో ఉన్నారు సర్ వాళ్ళు.."అంది శ్రావణి..
ఆయన తల ఊపి వెళ్ళాడు..
శ్రావణి ముందు సీట్ లో కూర్చున్నాక జావేద్ స్టార్ట్ చేసాడు..
"ఆఫ్ఘన్ ఎపుడైనా వెళ్ళారా మేడం"అడిగాడు.. కార్ నడుపుతూ..
"లేదు నువ్వు"అంది..
"లేదు..మా తాత ముత్తాత లు అక్కడి వారే అని చెప్పారు మా పెద్దవాళ్ళు"అన్నాడు..జావేద్..
వాడి బాడీ చూస్తూ "అయ్యుండొచ్చు..అందుకే రుబినా వేరే ఇంట్లో ఉంటోంది"అంది నవ్వుతూ..
"మీరు ఈ చుడీదార్ లో హాట్ గా ఉన్నారు మేడం"అంటూ ఎడమ చేతిని ఆమె తొడ మీద పెట్టి నొక్కాడు..జావేద్.
"ష్ ..మొరటు చేతులు నీవి తియ్యి"అంది.
వాడు తొడను నిమురుతూ పైకి ఆమె పుకూ వైపు జరిపాడు..తన పుకూ దగ్గరకు రాగానే తన చేత్తో వాడి చెయ్యి పట్టుకుని ఆపి"పిచ్చి ఆలోచనలు ఆపి ట్రాఫిక్ ను చూడు"అని తీసేసింది..
వాడు రెండు చేతులతో డ్రైవింగ్ చేశాడు..
శ్రావణి ఇంట్లోకి వెళ్ళాక దూరంగా ఉన్న తన ఔట్ హౌస్ లోకి వెళ్లి కోడ్ మెసేజ్ పంపాడు..."ఎలక కాబూల్ లో ఉంది"అని..

[+] 9 users Like will's post
Like Reply
కీర్తన పాలు తీసుకుంటూ "రెండు రోజుల నుండి రాలేదేమిటి ఇస్మాయిల్ "అడిగింది..

"నన్ను లోపల వేశారు "అన్నాడు 
"నీ పెళ్లాన్ని కొట్టావ"అడిగింది నవ్వి...
"దాని కి కొడుకులు , మనవళ్లు సపోర్ట్...కొడితే ఊరుకోరు"అన్నాడు..
"మరి ఎవర్నీ కొట్టావ్"అడిగింది నవ్వి..
స్నానం చేసి ఫ్రెష్ గా ఉందేమో వాడికి పల్చటి చీరలో ఆమెని చూస్తుంటే కామం పుట్టింది..
ఆమె నడుము ,బొడ్డు చూస్తూ "ఆ బడ్డీ బాబురావు ను"అన్నాడు..
వాడి చూపు గమనించి చీర సర్దుకుంది బొడ్డు కనపడకుండా "వాడు నీ ఫ్రెండ్ కదా"అంది..
"కానీ పార్టీ వేరు...ఇపుడు వాడి పార్టీ వాడు కార్పొరేటర్..అందుకు నన్ను విసిగిస్తే కొట్టాను.."అన్నాడు నవ్వి..
కీర్తి ఇంట్లోకి వెళ్తుంటే ఆమె పిర్రల కదలిక చూస్తూ "పిట్ట కసిగా ఉంది"అనుకుంటూ వెళ్ళాడు..
హాఫిజ బయటకు వెళ్తుంటే "ఆదివారం కదా ఎక్కడికి "అడిగింది కీర్తన..
"సులేమన్ ఇంటికి"అని కన్ను కొట్టి వెళ్ళిపోయింది హాఫీ..
"నువ్వు మామూలు అమ్మయివి కాదు"అంది మెల్లిగా..కీర్తి..
కొద్దిసేపటికి ఇంటి వెనకాల మొక్కలకి నీళ్ళు  పోస్తున్న కీర్తన కి ముందు నుండి సోమరావు బిగ్గరగా మాట్లాడటం వినపడింది..
"ప్రతీ సారి ఏదో ఒకటి అని డబ్బు కావాలి అంటే ఎలా"అంటున్నాడు..
ఆమె చుట్టూ తిరిగి వచ్చింది..బాబురావు..ఇంకో ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారు..
"కార్పొరేటర్ అందరినీ అడగమన్నాడు..రెండు వందలు ఇవ్వండి"అన్నాడు..
"నేను ఇవ్వను.. పొండి"అన్నాడు..సోమ రావు..
బాబురావు "ఎందుకు ఇవ్వవు"అంటూ రావు కలర్ పట్టుకున్నాడు..
కీర్తి కల్పించుకుని "కొట్టుకొకండి ప్లీజ్"అంది..
"ప్రతి నెల ఇదొక అలవాటు వీళ్ళకి"అన్నాడు రావు...బాబురావు కాలర్ పట్టుకుని..

"మర్యాదగా మాట్లాడు"అన్నాడు ఒక కుర్రాడు..
పక్క ఇంట్లో వాళ్ళు చూస్తుంటే "అందరూ చూస్తున్నారు"అంది..
కాలర్ పట్టుకున్న బాబురావు చేతి మీద తన చెయ్యి వేసి "కాసేపాగి రండి"అంది..కీర్తి..
వాడు వదిలి "మళ్ళీ వస్తాం"అని పక్క ఇళ్ళ వైపు వెళ్ళాడు..మిగిలిన ఇద్దరితో కలిసి..
కొద్దిసేపటికి ఇస్మాయిల్ వచ్చాడు ఒకడితో కలిసి.
రావు మళ్ళీ గయ్య్ మన్నాడు..
"ఒకడి తర్వత ఒకడు మీకు అలవాటు అయ్యింది"అని..
కీర్తి వంటగది నుండి బయటకు వచ్చేసరికి కిల్లి నములుతూ "అల అంటే ఎలా సర్..ప్రతి పక్షం అయినా మేముకుడ కలెక్ట్ చేయాలి"అన్నాడు..ఇస్మాయిల్.
"ఇందాకే నీ ఫ్రెండ్ వచ్చాడు..ఇవ్వలేదు ఆయన"అంది కీర్తన..
"మంచి పని చేశారు..వంద ఇవ్వండి మాకు చాలు"అన్నాడు ఇస్మాయిల్.
"అరేయ్ నీకు మెంటల..వాడికి ఇవ్వలేదు..మీకు ఇవ్వను ..పొండి"అన్నాడు రావు..ఇస్మాయిల్ కాలర్ పట్టుకుని..
వాడు కూడా రావు కాలర్ పట్టుకుని "మర్యాద గా ఇవ్వు"అన్నాడు..
కీర్తన వాడి చెయ్యి పట్టుకుని "ఆయన వాళ్ళ manager ను కలవాలి వెళ్లనివు"అంది..
పైట జరిగి కనపడుతున్న కీర్తన కుడి సన్ను చూస్తూ షర్ట్ వదిలాడు..ఇస్మాయిల్..
"ఏమి చేస్తారు మీరు..డబ్బు మాత్రం ఇవ్వను"అని చెప్పులు వేసుకుని బస్ స్టాప్ వైపు వెళ్ళాడు..రావు.
అతను వెళ్ళాక "ఒక పార్టీ తర్వత ఒక పార్టీ డబ్బు డబ్బు అంటే ఎలా"అంది కీర్తన..
 పలుచటి చీరలో ఆమె షేప్ చూస్తూ "కనీసం యాభై ఇవ్వండి"అన్నాడు ..
"ఇపుడు లేవు..తర్వత రండి"అని ఇంట్లోకి వెళ్ళింది కీర్తన..
ఇస్మాయిల్ తో ఉన్న కుర్రాడు "చాలా ఇల్లున్నాయి..నేను కొన్ని కలెక్ట్ చేస్తాను.నువ్వు కొన్ని చెయ్యి.."అంటూ ఎదురింటి వైపు వెళ్ళాడు..
ఇస్మాయిల్ హల్ లోకి చూస్తే..కీర్తన వంగుని ఆడుకుంటున్న కొడుక్కి బిస్కట్ ఇస్తోంది..గ్రీన్ జాకెట్ నుండి తెల్లటి సళ్ళు బయటకు వస్తున్నాయి..మంగళ సూత్రం.ఒకటే ఉంది మెడలో..
తలెత్తి వాడిని చూసి "ఇంకా వెళ్ళలేదా"అంది..నవ్వుతూ..
"మంచి నీళ్ళు ఉన్నాయా"అడిగాడు..
కీర్తన ఫ్రీజ్ వైపు వెళ్తుంటే హల్ లోకి వచ్చి "మీ ఇల్లు ఎపుడు చూడలేదు"అంటూ ఆమె ను  రెండు చేతులతో చుట్టేసాడు..
కీర్తన షాక్ గా చూసి"వదులు"అంది..
కీర్తన మెడ మీద ముద్దులు పెడుతూ,పిర్రలు నొక్కుతూ"వంద కూడా లేదా"అన్నాడు..
వాడి భుజాలు పట్టుకుని తోస్తు.."ఉన్నాయి ఇస్తాను వదులు"అంది..
కిల్లి నములుతూ ఆమె కళ్ళలోకి చూస్తూ"ఎక్కడున్నాయి"అన్నాడు..ఇస్మాయిల్..
"బెడ్ రూం లో నా బగ్ ఉంది.."అంది కీర్తన..
కీర్తన లేత పెదవుల మీద ముద్దు పెట్టి ఎత్తుకుని బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్ళాడు..ఇస్మాయిల్..
బస్ స్టాప్ లో నిలబడిన సోమ రావు కి విసుగ్గా ఉంది..
"బస్ లు లేవనుకుంటా..రేపు కలుస్తాను"అంటూ ఇంటి వైపు నడిచాడు..
దారిలో రెండు పార్టీ ల వారు ఒకరికి ఒకరు ఎదురు పడ్డారు.."మా వీధి ఇది"అంటూ తోసుకుంటూ కొట్టుకుంటున్నారు..
వాళ్ళని చూసి "సరిపోయింది.. తన్నుకొండి.."అనుకుంటూ ఇంటి వైపు నడిచి..హల్ లోకి వచ్చి బిస్కెట్ తింటున్న కొడుకుతో "చిన్ని అమ్మెక్కడ"అంటూ బెడ్ రూమ్ గడపలో ఉన్న చీర ను చూసి ఆశ్చర్య పోయాడు..
[+] 7 users Like will's post
Like Reply
appointment దొరకడం తో నిక్సన్ తో కలిసి ప్రెసిడెంట్ హమీద్ ను కలిశారు..డిక్.రాహుల్.

రాహుల్ సేలుట్ చేశాడు..
"కూర్చో రాహుల్"అన్నాడు ప్రెసిడెంట్.
సర్వెంట్ వచ్చి టీ,బిస్కట్ ఇచ్చాక"నేను పేరుకి ప్రెసిడెంట్..బట్..పరిపాలన లేదు"అన్నాడు..
"సర్ ..ఈ తాలిబాన్ తండాలు మా మీద పడి దౌర్జన్యం చేశాయి"అన్నాడు డిక్.
"టెర్రరిజం అంత తేలిక కాదు..కోట్లు కావాలి...ఇక్కడేమున్నాయి..కంపెనీ ల..ఫ్యాక్టరీ ల.."అన్నాడు హమీద్..
"అక్కడ University ల్లో చదువుకుని ప్లాన్ చేసి దాడులు చేసింది..ఆఫ్ఘన్ లే"అన్నాడు రాహుల్.
"ధైర్యం..వల్ల...కానీ డబ్బు అరబ్ దేశాల్లో ఉంటుంది..మా వద్ద కాదు.."అన్నాడు హమీద్.
"అంటే ప్రపంచం లో ఉండే '' దేశాలు అన్ని ఒకే రకం కాదు అంటారు"అన్నాడు డిక్..
"ఎస్..ఎవడి గోల వాడిది...మతం పేరు వాడుకుంటారు..ఇక్కడే చాలా తెగలు,,ఆచారాలు ఉన్నాయి..సో..డబ్బు ఇస్తోంది అక్కడివారు..వాళ్ళకి పెట్రోల్ బావులు ఉంటాయి"అన్నాడు హమీద్.
"అవును మా హీరోయిన్ లని సుఖ పెట్టి డబ్బు ఇస్తారు"అన్నాడు రాహుల్ టీ తాగుతూ.
డిక్"నిజమా"అన్నాడు వింతగా..
"శ్రీదేవి ను ఒక రోజు అనుభవించడానికి కోట్లు విలువ చేసే ఎస్టేట్ లాంటిది కొని ఇచ్చాడు ట..ఒక షేక్.."అన్నాడు రాహుల్.
"శ్రీదేవి ఎవరు"అడిగాడు డిక్.
"ఒకప్పటి సెక్సీ హీరోయిన్"అన్నాడు రాహుల్..
"నేను చెప్పేది అదే,,మా వద్ద ఎండు ద్రాక్ష తప్ప ఏమీ లేదు"అన్నాడు హమీద్ .
"ఆల్కైడ గురించి మీకేమి తెలుసు"అడిగాడు రాహుల్.
"మీకు తెలిసిందే .టెర్రరిస్ట్ లకి ఛారిటీ ఇస్తుంది"అన్నాడు హమీద్ 
"వాడు ఆఫ్ఘన్ వాడు కాదు..అనుకుంటా...కానీ మీ దేశం వారితో ఈ పనులు చేయించాడు..y"అన్నాడు రాహుల్.
"మేము international పాలిటిక్స్ కి బలి అవుతూ ఉంటాము..రష్యా ఒకసారి,అమెరికా ఒకసారి,లాడెన్ ఒకసారి ఇలా ...బలి చేశారు"అన్నాడు హమీద్..
"లాడెన్ ఎక్కడ ఉండొచ్చు..అరబ్ దేశాల్లో లేడు..అని రిపోర్ట్"చెప్పాడు రాహుల్.
"ఇక్కడే ఉన్నాడేమో.."అన్నాడు హమీద్.
"కొందరు ఫ్లైట్ నడిపి హిట్టింగ్ లో పోయారు..కనీసం ఐదు గురు తప్పించుకున్నారు"అన్నాడు రాహుల్.
"వాళ్ళు ఇక్కడే ఉండొచ్చు..ఇప్పుడు ఇక్కడ అందరి కోపం పాక్ మీద ఉంది..అది అమెరికా హెల్ప్ తో మమ్మల్ని అక్రమిస్తుందేమో అని"అన్నాడు ప్రెసిడెంట్..
సెల్యూట్ చేసి బయటకు వచ్చారు.."మీ హీరోయిన్ లు అరాబ్స్ తో పడుకోవడం ఎందుకు..మీ హీరోలు డబ్బు ఇవ్వర"అడిగాడు డిక్ ..కార్ ఎక్కుతూ..
"ఇవ్వరు.. పీనాసులు...ఇప్పుడు అనుష్క,పూజ హెగ్డే ఎక్కడున్నారో కనుక్కో తెలుస్తుంది"అన్నాడు రాహుల్..కార్ బయలుదేరా క..
సిటీ full సెక్యూరిటీ లో ఉంది...కిటికీ నుండి బయటకు చూస్తూ "నిక్సన్,,నీ ఆర్మీ కి చెప్పు...ఇక్కడి అందమైన అమ్మాయిల్ని అనుభవించడం తో ఆగకుండా లాడెన్ గాంగ్ ను వెతుకుతూ ఉండమని.."అన్నాడు రాహుల్.
"మా ఆర్మీ సోల్జర్స్ బ్రహ్మచారులు"అన్నాడు నిక్సన్ నవ్వి.
"చేతిలో ఆయుధం ఉన్నపుడు..ఎదురుగా అందమైన అమ్మాయి ఉంటే బ్రహ్మచారిగా ఉండేవాళ్ళు అరుదు..అది జరిగే పని కాదు"అన్నాడు రాహుల్..
అతనికి నెక్స్ట్ స్టెప్ అర్థం కావడం లేదు..ఒక హోటల్ ముందు దిగి తీపి రొట్టెలు తిన్నారు ముగ్గురు..
"ఆయుధాలు ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు"అన్నాడు రాహుల్.. ఎదురుగా ఉన్న ఆయుధాల దుకాణం చూస్తూ..
"ఇక ఈ అన్వేషణ ముందుకు వెళ్ళదేమో..."అని గొణిగాడు టీ తాగుతూ...ముసురుకున్న చీకటి లో సిటీ నీ చూస్తూ..
[+] 8 users Like will's post
Like Reply
GOOD UPDATE
Like Reply




Users browsing this thread: 7 Guest(s)