31-12-2021, 01:04 PM
Nice update chala bagundi
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
|
31-12-2021, 06:40 PM
chala bavundi
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
01-01-2022, 12:09 PM
మహేష్ గారు అప్డేట్ చాలా చాలా బాగుంది
Super wow Excellent amazing ఇంత మంచి అప్డేట్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహేష్ గారు
02-01-2022, 06:10 AM
Wish u happy new year Mahesh garu
E year lo Meru inka interesting story baga rayalani korukuntunna Me abhimaneni
02-01-2022, 01:34 PM
Heartfully thankyou sooooo much & Happy new year ......
02-01-2022, 02:07 PM
Super ga undi bro update
Nivu keka bro Chala TQ bro Manchi update ichindahuku Happy new year bro
02-01-2022, 04:10 PM
మహేశ్ గారు...కధా భాగాన్ని అద్భుతంగా అందించినందుకు ధన్యవాదాలు.మనుషుల మధ్య స్వచ్చమైన ప్రేమను చాల బాగా చూపించారు.
అనాధాశ్రమాలకు దానం చేయడం ఒక పుణ్య కార్యం. ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు.
04-01-2022, 05:52 AM
సూపర్ అన్న....!
నువ్వు ఏమి రాసిన అద్భుతమైన కావ్యం కావాలి అని కోరుకునే మీ కథ యొక్క అందరి ప్రేక్షకుల శుభాకాంక్షలు.
04-01-2022, 05:00 PM
సూపర్ సూపర్ గా ఉంది అప్డేట్ గురు గారు ❤❤❤❤
|
« Next Oldest | Next Newest »
|