29-11-2018, 11:45 AM
(24-11-2018, 06:38 PM)LUKYYRUS Wrote:ఏకాంతం ముగిసింది..300 పిడియఫ్ లు50 కథలు3000 పైగ పోస్టులు
సహజంగా పని చేసిన వారికి గుర్తింపు ఉందు కదా!అలగే నా విషయంలో రెండే రెండు రెప్యుటేషన్ పాయింట్లు అయినా ........సాగిపోరా నీ గమ్యం చేరుకోరా అంటూ కొనసాగించాను..
నేటితో నా ఏకాంతం ముగుస్తోంది..వీడ్కోలు తప్పదు..సెలవుGood bye
అంతటి నిర్ణయం తీసుకోకండి లక్కిరష్ గారు.....
ఈ రెప్యుటేషన్ అంటే ఏంటో నాకు అవగాహన లేదండి
మీరు మాపట్ల దయఉంచి మీ ఏకాంతాన్ని విరమించుకొని వీడ్కోలు నిర్ణయాన్ని వాయిదావేయ ప్రార్దన.....
మీరు లేని xossipy బోసి పోతుంది...
ప్లీస్ సర్ మీ నిర్ణయాన్ని వాయిదా వేయండి.......