Posts: 2,214
Threads: 23
Likes Received: 13,499 in 2,052 posts
Likes Given: 2,150
Joined: Dec 2018
Reputation:
407
unknown నంబర్ నుండి ఫోన్ వేస్తే తీశాడు..బైగ..
"రాత్రి ఎక్కడున్నావు"అడిగాడు ముఖేష్
"నిద్ర వచ్చి ఇక్కడే ఉండిపోయాను"అన్నాడు
"ఈ కొత్త ఎస్పీ వచ్చిన దగ్గర నుండి డబ్బు టైట్ అయ్యింది..ఆ కల్లక్టర్ నా area లో పోవడం నా ఖర్మ"అన్నాడు.
"మీ రెగ్యులర్ బిజినెస్ ఉందిగా...కిడ్నాప్ లు చేయించడం..మల్లిక కొడుకుని అలాగే చేశారు"అన్నాడు బైగ.
"నీ కమిషన్ ఇచ్చాను కదా..నా ఫోన్ టాపింగ్ లో ఉంచాడు..ఎస్పీ.. నాకు బదిలీ కావాలి.. ఎవరైన తెలిస్తే చుడు ..ఎంతైనా పర్లేదు.."అన్నాడు..
ఈలోగా వచ్చిన శ్రావణి "ఈ రోజు మా వాడికి కాలేజ్ లేదు.."అంటూ స్నానానికి వెళ్ళింది..
*****
స్మిత చీర కట్టుకుంటుంటే ఫోన్ మోగింది..తీసి"వాట్ భాయ్"అంది..
"Ib చీఫ్ ను అడిగి ప్రకాష్ యాదవ్ వివరాలు తెలుసుకోండి..నా case లో వాడి మీద అనుమానం ఉంది.."అన్నాడు రాహుల్.
"ఉంటాయా"అడిగింది
"సన్నసుల వివరాలు వాళ్ళ వద్ద ఉంటాయి.."చెప్పాడు..
స్మిత బయటకు వచ్చి కార్ ఎక్కింది..ఆఫీస్ కి వెళ్ళాక ఐబీ చీఫ్ కి ఫోన్ చేసి వివరాలు అడిగింది..
"ఈవెనింగ్ కి పంపుతాను "అన్నాడు .
*****
"చూడమ్మ ఇతను మీ బ్రదర్ కావచ్చు..కానీ కమిషన్ తగ్గడం కుదరదు..చాలా మందికి ఇవ్వాలి"అన్నాడు మినిస్టర్ అనురాధ తో..
ఇద్దరు బయటకు వచ్చి లిఫ్ట్ ఎక్కాక"చెప్పానుగా ఒప్పుకోరు అని"అంది..
ఆమె పెదాల మీద ముద్దు పెట్టి "ట్రై చేశాను.."అన్నాడు..
లిఫ్ట్ నుండి బయటకు వచ్చాక.."నేను వెళ్ళిపోతున్నాను కదా..ఒకసారి ఇంటికి రా.."అన్నాడు.
ఆమె కొంటెగా చూసి"సారీ,నాకు రెండు మీటింగ్ లు ఉన్నాయి.."అంది..
అతను వెళ్ళాక తన ఆఫీస్ లో పనిలో పడింది..
**
కార్ ను డ్రైవ్ చేస్తూ"మేడం..ఆ దళ కమాండర్ చనిపోయాడు కదా..వాళ్ళు ప్రతీకారం తీర్చుకొనే అవకాశం ఉంది"అన్నాడు బైగ..
శ్రావణి మాట్లాడలేదు..ఆమెని కలవడానికి కొన్ని తాలూకాల నుండి జనం ఉన్నారు..ఆఫీస్ వద్ద.
"ఏమిటి"అడిగింది..
"ఇంతకు ముందు సర్..మాకు హాస్పిటల్ కట్టించి డాక్టర్ ను పంపుతాను అన్నారు..road లు వేయిస్తాను..అన్నారు..అవన్నీ ఆగిపోయాయి..మేడం"చెప్పారు వాళ్ళు..
ఆమె verify చేసి "అవేమీ ఆగవు..జరుగుతాయి.."అని చెప్పింది.
వాళ్ళు వెళ్ళాక ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చి,మీడియా కి చెప్పింది..
కొద్దిసేపటికి బైగ ను పిలిచి "మనం కొన్ని చోట్ల కి ఇన్స్పెక్షన్ కి వెళ్లాల్సి ఉంటుంది.."అని చెప్పింది.
"వద్దు మేడం,,టైమ్ బాగోలేదు.."అన్నాడు వాడు.
"నువ్వు వెళ్ళు.."అంది..
వాడు గొణుక్కుంటూ వెళ్ళాడు..
****
ఇంటి వద్ద శ్రావణి కొడుకు ఆడుకుంటూ బయటకు వెళ్తుంటే పని మనీషి ఆపింది.
"మేమున్నముగా"అంది లేడీ కానిస్టేబుల్.
"ఇంతకుముందు విశ్వం గారి పిల్లాడిని కిడ్నాప్ చేశారు..అందుకే భయం.."అని లోపలికి తీసుకు వెళ్ళింది..
ఆ కానిస్టేబుల్ రాహుల్ కి ఫోన్ చేసి చెప్పింది.
"వాట్..కిడ్నాప్ జరిగిందా..మల్లిక నాకు చెప్పలేదు"అని ఆమెకి ఫోన్ చేశాడు.
"నిజమే.."అంటూ జరిగింది చెప్పింది మల్లిక..
చివరికి "రెండు రోజుల్లో నాకు పెళ్ళి..మీరు రావాలి"అంది మల్లిక..
"Good luck"అని ఫోన్ పెట్టాడు రాహుల్..
(This post was last modified: 09-12-2021, 10:09 PM by
will. Edited 1 time in total.)
The following 12 users Like will's post:12 users Like will's post
• Anamikudu, maheshvijay, Manavaadu, Ram 007, ramd420, Ravi21, SS.REDDY, Sunny73, Terminator619, The_Villain, Vinod kumar92, Yashwanth69
Posts: 148
Threads: 3
Likes Received: 77 in 50 posts
Likes Given: 183
Joined: Apr 2021
Reputation:
3
Very good updates will mama
Keep it up
Take care
Posts: 2,214
Threads: 23
Likes Received: 13,499 in 2,052 posts
Likes Given: 2,150
Joined: Dec 2018
Reputation:
407
ఈవెనింగ్ కి స్మిత చేతిలో ఐబీ వాళ్ళు పంపిన ఫైల్ ఉంది..
రాహుల్ కి ఫోన్ చేసి"కొన్ని వివరాలు ఉన్నాయి.. యూపీ లో మూడు జిల్లాలు..ఎంపీ లో రెండు జిల్లాలు వీడు కవర్ చేస్తున్నాడు...ఈ ఫైల్ నీకు పంపుతాను"అంది..
"వీడికి బయట దేశాల్లో ఎవరి తోనైనా లింక్ ఉందా."అడిగాడు..
"ఉంది ,,బట్ వాళ్ళు కార్పొరేట్ కంపెనీల వాళ్ళు.."అంది
"Ok వాడి బ్యాంక్ అకౌంట్స్ మీద నిఘా ఉంచమని చెప్పండి"అన్నాడు..
స్మిత ఆ ఆర్డర్స్ ఇచ్చి,ఇంటికి వెళ్ళేటపుడు..ఆ ఫైల్ లో ఉన్న పేపర్స్ ను మూడు భాగాలు చేసి,,కొరియర్ ఆఫీస్ కి వెళ్లి రాహుల్ అడ్రస్ కి పంపింది..
*****
శ్రావణి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఫైల్స్ చూస్తుంటే బైగ వచ్చాడు"మేడం..ఒక ఎస్ ఐ కి బదిలీ కావాలి..మీకు ఎవరైన తెలుసా.."అడిగాడు..
ఆమె"నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావా"అడిగింది.
"చిల్లర డబ్బులు వస్తాయి..కానీ ఎపుడు సెక్యూరిటీ అధికారి వాళ్ళకి చేయలేదు..రెవిన్యూ వారికి మాత్రమే"అన్నాడు..
"నాకు ఈ స్టేట్ లో ఎవరు తెలియదు"అంది..మళ్ళీ"ఇంతకు ముందు పని చేసిన అనురాధ నీ అడుగు"అంటూ నంబర్ ఇచ్చింది..
అక్కడి నుండి ఫోన్ చేశాడు వాడు"ఎవరు నువ్వు"అడిగింది అనురాధ..ఆమె కూడా అపుడే వచ్చిందేమో..బాత్ టబ్ లో ఉంది..
"మేడం..శ్రావణి మేడం ఇచ్చారు..మీ నంబర్..చిన్న బదిలీ కావాలి"అన్నాడు.
ఆమె కి అర్థం అయ్యింది.."ok,ఎవరికి,,ఎక్కడికి"అడిగింది.
వాడు వివరాలు చెప్పి"పక్క జిల్లాకి "అన్నాడు.
"ఓహో వాడా..నాకు తెలుసు.. సరే చేస్తాను..నీకు ఎంత వస్తుంది.."అంది.
వాడు ఇబ్బందిగా"ఐదు అడుగుదాం అనుకున్నాను మేడం"అన్నాడు.
అనురాధ టవల్ తో వళ్ళు తుడుచుకుంటూ"అందులో మూడు నాకు...అవి ఇచి ఆర్డర్స్ తీసుకెళ్ళు"అంది..
"Ok మేడం"అన్నాడు బైగ.
ఫోన్ పెట్టేసి జరిగింది చెప్పాడు శ్రావణి కి.
ఆమె వాడి భుజాల చుట్టూ చేతులు వేసి "ఇలా ఎంత సంపాదించావు"అంది..
వాడు ఆమె పిర్రలు నొక్కుతూ"ఏదో చిల్లర అంతే"అంటూ..ఆమె లిప్స్ ను చుంబించాడు..ఆమె కూడా సహకరిస్తూ రూంలోకి నడిచి డోర్ క్లోజ్ చేసింది..
"నువ్వు ఆమె తో మాట్లాడిన పద్దతి చూస్తే..నీకు అనుభవం బాగా ఉన్నట్టు ఉంది"అంది..వాడి ప్యాంట్ జిప్ తీస్తూ..వాడు ఆమె నైటీ జిప్ తీసి..భుజాల మీదుగా కిందకి జార్చేసాడు..
ఆమె అందాలని చూస్తూ.."అన్ని బాగానే ఉన్నాయి కానీ..కొంచెం భయం కూడా ఉండాలి మేడం"అంటూ ఆమె సళ్ళు పట్టుకుని పిసుకుతూ ..బెడ్ వైపు నెట్టాడు..
వాడి పాంట్ జార్చేసి..మొడ్డను నొక్కుతూ"ఎవరికి భయ పడాలి"అంది..
వాడు జవాబు చెప్పేలోపు వాడి నోరు తన నోటితో మూసేసింది..
వాడు ముద్దు ఇస్తూనే కుడి చేతిని కిందకి జరిపి...ఆమె పుకూ నిమిరి ,తన మోడ్డ తో రుద్దాడు..
వాడి మెడ చుట్టూ చేతులు వేసి..కుడి కాలు కొద్దిగా పైకి జరిపింది శ్రావణి..
వాడు ఏంగిల్ లో మోడ్డ పెట్టి నడుము ముందుకు కదిపాడు..
తన పుకులోకి వాడి మోడ్డ దిగుతుంటే "శ్శ్ స్లో"అంది..
పూర్తిగా వాడి మోడ్డ దిగాక.."నీది చాలా పెద్దది.."అంది..
ఇక వాడు తన శక్తి కొద్దీ ఆమె పుకులో దేన్గాడు..
*****
రెండో రోజు ఐదు గంటలు పెర్మిషన్ తీసుకుని ముఖేష్ వద్ద తీసుకున్న మూడు లక్షలు తీసుకువెళ్ళి క్యాపిటల్ లో ఉన్న అనురాధ కి ఇచ్చాడు..ఆమె ఇచ్చిన కాగితాలు తెచ్చి ముఖేష్ కి ఇచ్చాడు..
అతను రిలీవ్ అయ్యాక రాహుల్ కి తెలిసింది..మినిస్టర్ రికమెండ్ కాబట్టి పట్టించుకోకుండా..కొత్త గా ట్రైనింగ్ అయిన s I ను పోస్ట్ చేశాడు..అక్కడికి..
మూడో రోజు ఉదయానికి కొరియర్ అందింది రాహుల్ కి..
అందులో ఉన్న విషయాలు ఈ కేసు కి ఉపయోగ పడతాయ అని వెరిఫై చేశాడు..
****
ఉదయం పది గంటలకు కార్ ఎక్కుతున్న శ్రావణి తో"ఎందుకు మేడం అంత దూరం"అన్నాడు బైగ
ఆమె విసుగ్గా చూసే సరికి బయలుదేరాడు...
గంట అయ్యేసరికి ఫారెస్ట్ మధ్య నుండి వెళ్తోంది కార్..వెనకాల సెక్యూరిటీ జీప్ వస్తోంది లేనిది చూస్తూనే ఉన్నాడు...బైగ.
ఇంకో గంట తర్వాత ఆ జిల్లా లోనే చిట్ట చివర ఉండే తాలూకా కి చేరుకుంది.. కార్..
అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ..ఉన్న జనాలతో మాట్లాడింది..
మధ్యాహ్నం ఆమెని కలిసిన కొందరు గిరిజన మహిళ లు"మేం ఇంతకు ముందు కలెక్టర్ కి కూడా చెప్పాము..మాకు రక్షణ కావాలి అని..మిమ్మల్ని అడుగుతున్నాము"అన్నారు వాళ్ళు..
"దేని నుండి కావాలి..ఇక్కడ సెక్యూరిటీ అధికారి స్టేషన్ లేదా"అడిగింది.
"ముఫై కిలోమీటర్ల దూరంలో ఉంది...ఈ సరిహద్దు దాటితే వేరే రాష్ట్రం..అక్కడి వాళ్ళ దౌర్జ్యానికి మేము బలవుతున్నాము..అమ్మాయిల్ని తీసుకుపోతున్నారు"అన్నారు వాళ్ళు..
శ్రావణికి అర్థం కాలేదు"ఇక్కడేముంది..వాళ్ళు రావడానికి.. అయినా మీరు చాలా మంది ఉన్నారు కదా"అంది
"వాళ్ళ వద్ద ఆయుధాలు,జీప్ లు ఉంటాయి..మేము ఎదిరించలేము"అన్నారు అందరూ..
ఫారెస్ట్ ఆఫీసర్ కి ఫోన్ చేసి అడిగింది"ఎక్కడేమైన స్మగ్లింగ్ జరుగుతోందా"అని..
"లేదు మేడం"అన్నాడు అతను..
రెవిన్యూ ఆఫీసర్ లు కూడా అదే చెప్పారు..కానీ వారి మొహం లో టెన్షన్ చూసింది..
చీకటి పడెలోపు వెనక్కి వెళ్ళాలని బయలుదేరారు..సిటీ లోకి వచ్చేలోపు చాలా సార్లు బైగ భయపడటం చూసి"నక్సల్స్ రారులే"అంది..
వాడు మాట్లాడలేదు...సిటీ లోకి వచ్చాక అప్పటికప్పుడు నోట్ రెడీ చేసి,,జిల్లా ఎస్పీ కి పంపింది.
రాత్రి భోజనం చేసి టివి చూస్తున్న రాహుల్..ఆ ఆర్డర్ చదివాడు..
బోర్డర్ స్టేషన్ కి ఫోన్ చేసి నేరాల గురించి అడిగితే పాజిటివ్ అని చెప్పారు...
కానీ సీరియస్ గా ఆలోచించాడు..రాహుల్..
తాను చదివిన ప్రకష్ ఫైల్,ఇప్పటి నోట్ కలిపితే ఏదో అనుమానం కలిగింది..
రాత్రంతా కూర్చుని సెక్యూరిటీ అధికారి లో సమర్థులు అనుకున్నా వారి లిస్ట్ తయారు చేశాడు..
ఉదయమే pa తో వాళ్ళకి ఫోన్స్ చేయించి ఇంటికి పిలిచాడు..
The following 12 users Like will's post:12 users Like will's post
• Anamikudu, Donkrish011, kamal kishan, maheshvijay, Manavaadu, Ram 007, ramd420, Ravi21, SS.REDDY, Sunny73, The_Villain, Vinod kumar92
Posts: 745
Threads: 0
Likes Received: 841 in 470 posts
Likes Given: 1,245
Joined: Jun 2019
Reputation:
22
రాహుల్ ఇంకా ఎవరితోనూ మొదలెట్టలేదు ఈ పోస్ట్ లోకి వచ్చిన తరువాత. డ్యూటీ లో మాత్రం మంచి స్టెప్ లు వేస్తూ శత్రువులను గుక్క తిప్పుకొనేందుకు అవకాశం లేని స్థితి కి తీస్తున్నాడు. బైగా ని ఎందుకో సరిగ్గా పట్టుకోలేదు.next ఏమిటో ఎదురు చూస్తున్నాము.