02-03-2019, 10:37 AM
bhavanagarooo update please......
(12-11-2018, 06:56 PM)bhavana Wrote: కొన్ని సందర్భాల్లో విచ్చలవిడి శృంగారం రాయాలంటే....ఆడవాళ్ళం కదా అని మనసు గుర్తు చేస్తూనే ఉంది. నా బాణీ నచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు.
నా ప్రయత్నంలో సఫలీకృతం అవ్వాలని మీ ఆదరణ ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు
భావన
(21-06-2019, 02:26 AM)bhavana Wrote: హాయ్,
నాకు పాప పుట్టిందండి.
తన ఆలనా పాలనా చూసుకోవాలి కదండీ.
అందుకే ఈ సైట్‌కి దూరమయ్యా..............
మా ఆయనకి తెలియకుండా తెలుగులో టైప్ చేసి copy పేస్ట్ చెయ్యాలి.............అది కూడా ఎవ్వరూ చూడకుండా అంటే మాటలా?
మొబైల్ వాడి ఈ మాత్రం టైప్ చెయ్యడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది.
ఇక్కడితో శెలవు తీసుకొంటూ......
మీ సోదరి
భావన
(21-06-2019, 02:26 AM)bhavana Wrote: హాయ్,Congratulations bhavana