Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Gay/Lesb - LGBT కేరళా 'నారీ'కేళం!
#1
కేరళా 'నారీ'కేళం!
(ఆంగ్లానువాద కథ)


"హుఁ... పల్లవీ! ఇది నావల్ల కావటం లేదే!"
"హహహ్హా! బావున్నావే... కాసేపలాగే వుండు... నాది పూర్తి చేసుకుని నీదగ్గరకు వస్తాను!" అని గట్టిగా నవ్వుతూ సమాధానమిచ్చింది.

★★★

పరీక్షల ముందు ప్రిపరేషన్స్ కోసం కాలేజీవాళ్ళు మాకు సెలవిచ్చారు.
నా ఫ్రెండ్, క్లాస్‌మేట్ అయిన పల్లవి నన్ను కేరళాలోని తన అమ్మమ్మ వాళ్ల వూరుని చూట్టానికి రమ్మని ఆహ్వానించింది.
నాక్కూడా కేరళాకి వెళ్ళాలనీ, అక్కడి ప్రకృతి అందాలను కళ్ళారా చూడాలని ఎప్పట్నుంచో వుండటంతో వెంటనే సరేనన్నాను. మాయింటికి ఫోన్ చేసి నేను రావటం లేదని వాళ్ళకి చెప్పేసి బ్యాగ్ సర్దుకుని పల్లవితో పాటు ఆమె ఊరికి బయలుదేరాను.

అబ్బా! నిజంగా వాళ్ళ ఊరు ఎంత బావుందో...! ఎటు చూసినా ఆ ప్రాంతం అంతా పచ్చని కొండలతో, కొబ్బరి చెట్లతో నిండి స్వచ్ఛమైన గాలిని వ్యాపింపజేస్తూ మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలుగజేస్తున్నది. ఆ కొండల నడుమ పరవళ్ళు త్రొక్కుతూ పల్లానికి ప్రవహిస్తున్న నదిని చూడగానే ఒక్క క్షణం నేను ఎప్పుడో చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలిసి చూసిన పాపికొండలు... గోదారి... కోనసీమ... జ్ఞాపకమొచ్చాయి.
ఇక వాళ్ళ ఇల్లయితే అచ్చంగా ఇంద్ర భవనమే... ప్రాచీన కేరళా సాంప్రదాయాలను అడుగడుగునా ప్రతిబింబిస్తూ అద్భుతంగా నిర్మించిన ఆ యింటిని చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోలేదనుకోండి. పెద్ద పెద్ద గదులు, ఇంట్లోని ప్రతీ గోడమీద టేకుతో చేసిన అపూర్వ కళాఖండాలూ, స్తంభాలపై చెక్కిన దేవుని ప్రతిమలు... ఆలయంలో తిరుగుతున్న భావన కలిగింది నాకు.
ఆ ఇల్లే కాదు ఇంట్లోని మనుషులు కూడా ఎంతో విశాల హృదయులు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. వాళ్ళకప్పుడు ఏదో పండగ కూడా వుండటంతో ఇల్లంతా చుట్టాలతో, బంధువులతో నిండిపోయి కిటకిటలాడింది. అయినా నాతో ఏమాత్రం విసుక్కోకుండా ఎంతో ఆప్యాయంగా మెలిగేవారు అందరూ.

ఆరోజున ఊర్లోని దేవాలయానికి వెళ్ళడానికి అందరం ముస్తాబవుతున్నాం. పల్లవీ వాళ్ళ అమ్మమ్మగారు ప్రొద్దున్నే నాదగ్గరకి వచ్చి బంగారు అంచు వున్న తెల్లని చీరనిచ్చి కట్టుకోమని చెప్పి వెళ్ళిపోయారు. నాకేమో అసలు చీర కట్టుకోవటం రాదాయె! పల్లవి ఇచ్చిన లంగా, బ్లౌజ్ ని వేసుకుని అదుగో ఇందాకట్నుంచీ కుచ్చిళ్ళు పెట్టడానికి ప్రయత్నిద్దామంటే బట్ట చేతిలోంచి జారిపోతోంది. చాలా సాఫ్ట్ గా వుందా మెటీరియల్. ఆ చీరతో నేను కుస్తీ పడుతుంటే నా అవస్థ చూసి పల్లవీ ముసిముసి నవ్వులు చిందిస్తోంది... 'రాక్షసి!' తనకు చీర కట్టుకోవటం బాగా వచ్చు.
తను చీర కట్టుకునే వరకూ ఆగమంది కదాని నేనలాగే మంచమ్మీద కూర్చున్నాను.
"ఏంటీ... ఇంకా రెడీ అవ్వలేదా మీరిద్దరూ? టైమవుతోంది!" అంటూ లోపలికొచ్చింది వైష్ణవి. తను పల్లవి కజిన్.
కాస్త బొద్దుగా, చామనఛాయ రంగులో వుంటుందామె. ఆమెకి వయసు ముప్ఫై దాటిందని అనుకుంటాను. లేత ఆకుపచ్చరంగు చీరలో వుందామె. ఆమె చేతిలో ఏదో ఎర్రని పెట్టె వుంది.
"నా పని పూర్తికావొచ్చింది, వైషూ... తనకే రెడీ చెయ్యాల్సి వుంది!" నన్ను చూపెడుతూ అంది పల్లవి.
వైష్ణవి నావంక చూసి, "ఓ... చీర కట్టుకోవటం రాదా? పర్లేదులేఁ... నేను మీకు సహాయం చేస్తాను," అంటూ నాదగ్గరకి వచ్చింది.
నేను లేచి నిల్చున్నాను. తను ఓసారి నన్ను పైనుంచి క్రిందకి చూస్తూ నా బొడ్డు వద్ద ఆగిపోయింది. లిప్తకాలం ఆమె తన క్రింద పెదవిని కొరుక్కున్నట్లు నాకనిపించింది. 'అది నిజంగా జరిగిందా లేక నేనేమైనా భ్రమపడుతున్నానా... ఛఛ... అలాంటిదేం అయ్యుండదు.'
ఆమె తన చేతిలో వున్న పెట్టెని మంచమ్మీద పెట్టి దాన్ని తెరిచింది.
అందులో చాలా రకాల నగలున్నాయి.
రెండు వెండి పట్టీలను తీసి నా ముందు మోకాళ్ళమీద కూర్చొని, "ఏదీ... నీ కాలిక్కడ పెట్టు" అంటూ తన తొడని చూపించింది. "ఎందుకులెండీ... నాకిచ్చెయ్యండి. పెట్టేసుకుంటాను" అన్నాన్నేను.
"ఊహు... నేను సహాయం చేస్తానన్నానుగా! నేనే పెడతాను!" అందామె.
నేను పల్లవి వంక ఓసారి చూశాను. తను 'కానీయ్' అన్నట్లు తలని ఆడించింది.
నేను మెల్లగా నా లంగాని కాస్త పైకెత్తి నా కుడి కాలుని ఆమె తొడమీద పెట్టాను. ఆమె తన చేతిలో వున్న పట్టీని నా కాలికి తొడిగింది. ఎందుకో ఆమె చేతులు కావలసినదానికన్నా పైకి వచ్చినట్లు అన్పించింది నాకు. నా మరో కాలికి కూడ పట్టీని పెట్టేప్పుడు ఆమె చేతి వ్రేళ్ళు నా మోకాలిని తాకాయి. ఆతర్వాత ఆమె లేచి నిలబడి, "మ్... నీ అందమైన నడుము ఇలా బోసిగా వుంటే దిష్టి తగులుతుంది," అంటూ ఆ పెట్టెలోంచి ఒక బంగారు గొలుసుని ఒకటి తీసి నా నడుం చుట్టూ తొడిగింది. నేను ఊపిరి బిగపట్టి వుంచాను. ఆమె కళ్ళు నా బొడ్డునే చూస్తున్నాయి. నాకేదోలా అన్పిస్తోంది ఆమె అక్కడలా చూస్తుంటే... చిన్నగా గుటకేశాను.
"ఊహు... ఇది బాలేదు. మరోటి ట్రై చేద్దాం," అంటూ దాన్ని తీసేసి చిన్న ముత్యాలు తొడిగిన గొలుసుని ఒకటి తీసింది. మధ్యలో వున్న చిన్న బంగారు బిల్లని నా బొడ్డు క్రిందకి వచ్చేలా పెట్టింది. ఆమె ముఖం నా నాభికి మరీ దగ్గరగా వుండటంతో ఆమె శ్వాస వెచ్చగా తగలసాగింది. నేను నా పొట్టని లోపలికి లాక్కున్నాను.
ఆమె సన్నగా నవ్వుతూ నన్ను చూసి, "చాలా బాగుంది," అనేసి మళ్ళా ఆ గొలుసుని తీసేసింది.
ఈసారి నేనేమీ భ్రమపడలేదు. ఆమె చేతులు కావాలనే నా నడుము చుట్టూ ఓమాటు కలియతిరిగాయి. జల్లుమనిపించింది నాకు.
"దీన్ని చీర మీదనే వేసుకోవాలి!" అంటూ ఆ గొలుసుని ప్రక్కన పెట్టి — "హ్మ్... ఇక చీర కట్టడమే మిగిలింది!" అంటూ చీరని తీసుకొని నా చుట్టూ తిప్పి పైట వేసి కుచ్చిళ్ళను చక్కగా పెట్టసాగింది.
ఆ కూర్చిన కుచ్చిళ్ళు విడిపోకుండా మొదలుని పట్టుకొని నా నాభి దగ్గర లంగాలోనికి నెట్టింది. ఆమె చెయ్యి బాగా లోపలికి వెళ్ళి నా ప్యాంటీ ఎలాస్టిక్ స్ర్టాప్ ని తాకటంతో నేను మళ్ళా ఊపిరి బిగపెట్టాను. ఆ చెయ్యి అక్కడే కొన్ని క్షణాలు వుండి మళ్ళా బయటకి వచ్చేసింది.
తర్వాత నా పైటని మరోసారి సర్ది జారిపోకుండా సేఫ్టీ పిన్ పెట్టింది.
అప్పుడే బైటనుంచి ఎవరో ఆమెను పిలిచారు.
"ఆ... వస్తున్నా పిన్నీ!" అంటూ, "పల్లవీ... ఇక నువ్వు చూస్కో! నే వెళ్తున్నా..." అని ఆమెతో అనేసి నా వంక చూసి చిన్నగా నవ్వుతూ నా బుగ్గని తడిమి వెళ్ళిపోయింది.
నేను కొయ్యబారినట్లు అలా నిలబడిపోయాను.
పల్లవి పగలబడి నవ్వటంతో ఉలిక్కిపడి ఆమెవైపుకి తిరిగాను. పల్లవి అక్కడే వుందన్న సంగతిని కూడ క్షణకాలం మర్చిపోయాన్నేను.
"ఎందుకే... అలా నవ్వుతున్నావ్?"
పల్లవి ముసిముసిగా నవ్వుతూ నాదగ్గరకి వచ్చి నా జుత్తుని సవరిస్తూ, "ఏం లేదులేగానీ, వైషూని చూస్తే నీకేమనిపిస్తోంది?" అనడిగింది.
"అంటే...?!"
"ప్చ్... చెప్పు! నీకేమనిపించింది?" అని మళ్ళా అడిగింది. మరోప్రక్క ఆమె చేతులు చకచకా నా జుత్తుని జడగా అల్లేస్తున్నాయి...
"అంటే... నాకర్ధంకాలేదు—"
"అదే... ఓ మాదిరిగా వుందా... లేకపోతే... బాగా నచ్చిందా?"
"ఏమంటున్నావే—?"
"వైషూకి నువ్వు బాగా నచ్చావ్" ఆ గొలుసుని తీసి నా నడుము చుట్టూ వేస్తూ అంది.
"ఓహో... అందుకేనా ఈ నగల్ని నాకు తీసిచ్చింది.!" అన్నాన్నేను.
దానికి పుసుక్కున నవ్వేస్తూ—
"ఒసే మొద్దూ... తను ఒక లెస్బియన్!" అంది పల్లవి.
ఒక్క క్షణం చెవుల్లో గుయ్యిమన్నదా మాట.
"ఎ-ఏంటీ... తను—?"
"ఔను... నీక్కూడా తను నచ్చితే నాకేం అభ్యంతరం లేదు!" అంటూ లేచి నిల్చుంది. "ఎంచక్కా మీరిద్దరూ ఒకర్నొకరు పెనవేసుకు—"
"చీఛీ... ఏమ్మాట్లాడుతున్నావే!?"
"అందులో తప్పేముందే? నేనూ తనతో చాలాసార్లు ఎంజాయ్ చేశాను!"
"అంటే... నువ్వు కూడా...—!"
"అంతేగా... అంతేగా!"

(ఇంకా వుంది)

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 4 users Like Vikatakavi02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Wow nice storie
Good starting
Like Reply
#3
nice starting
,,,,,
Like Reply
#4
(25-04-2019, 01:30 AM)swarooop Wrote: nice starting
,,,,,

(25-04-2019, 01:08 AM)Eswar v Wrote: Wow nice storie
Good starting

Thank You friends

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#5
Super start
Like Reply
#6
పల్లవి వైష్ణవి తను
[Image: 2da5151569ca00d28d7a4278b1dd5965-story-o...dreams.jpg] 
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 1 user Likes stories1968's post
Like Reply
#7
update plz
Like Reply
#8
అప్డేట్ బాగుంది కవి గారు
Like Reply
#9
super update
Like Reply
#10
(27-04-2019, 12:51 AM)Santhoshsan Wrote: Super start

ధన్యవాదాలు సంతోషన్...

(27-04-2019, 09:53 AM)Sivakrishna Wrote: అప్డేట్ బాగుంది కవి గారు

ధన్యవాదాలు శివకృష్ణా...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#11
(27-04-2019, 04:54 AM)stories1968 Wrote: పల్లవి వైష్ణవి తను
[Image: 2da5151569ca00d28d7a4278b1dd5965-story-o...dreams.jpg] 

స్టోరీస్ సార్... మీ బొమ్మలోని ముద్దు గుమ్మలు ముగ్గురూ అద్దిరిపోయారు!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#12
Quote:utkrusta
super update
ధన్యవాదాలు ఉత్కృష్ట

(27-04-2019, 07:48 AM)sureshdfu Wrote: update plz
ఇదుగో అప్డేట్ పెడ్తున్నాను మిత్రమా సురేష్

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#13

బుర్ర తిరిగినట్లయింది నాకు.
తలని ఓసారి విదిలించాను.
పల్లవి నా భుజమ్మీద చెయ్యేసి కదుపుతూ— "ఓయ్! దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నీకిష్టం లేకపోతే వదిలెయ్. ఇప్పుడేమీ ఆలోచించకు. గుడికి వెళ్ధాం పద..." అనేసి గదిలోంచి బయటకి నడవసాగింది.
నేనూ తనని అనుసరించాను. కానీ, తను చెప్పినట్లు ఆలోచించకుండా వుండలేకపోతున్నాను.
ఇద్దరు ఆడాళ్ళు ఇదవ్వటం అన్నదే మింగుడుపడటం లేదు నాకు. పైగా అందులో ఒకరు నా స్నేహితురాలు...!
తొమ్మిది నెలలుగా మేమిద్దరం రూమ్మేట్స్! చాలాసార్లు ఇద్దరం కలిసి తన సిడి ప్లేయర్ లో చాటుగా బ్లూ ఫిలింస్ చూశాం. ఐనా... నాతో తను ఈ విషయం గురించి ఏ సందర్భంలోనూ బయటపడలేదు. తప్పుగా కూడ ప్రవర్తించలేదు.
ఒకవేళ తను అబద్దం చెప్తోందా? కేవలం నన్ను ఆటపట్టించటానికి సరదాగా ఇలా చెప్తోందా?


***

గుడికి వెళ్ళాం... తిరిగి వచ్చేశాం... కానీ, ఈ ఆలోచనలు మాత్రం నన్ను వీడలేదు.
ఆరోజు సాయంత్రం నేనూ... పల్లవీ ఇంటికి సమీపంలో వున్న నదీ దగ్గరకి వెళ్ళాం.
నేను గోల్డు బోర్డరున్న రాణీరంగు పరికిణీ, జాకెట్టు ధరించాను. పల్లవి ఇచ్చిన బంగారు గాజులను రెండు చేతులకి తొడుగుకుని, బుట్ట పోగులను చెవులకు పెట్టుకున్నాను. పల్లవి కూడ దాదాపుగా నాలాగే తయారయింది. కాకపోతే ఆమె దుస్తులు ముదురు నీలం రంగులో వున్నాయి. మేమిద్దరం వెళ్ళి నదిలో కాళ్ళని కడుక్కుని అక్కడే కాస్త దూరంలో కట్టిన సిమ్మెంటు గట్టు మీద కూర్చున్నాం. సంధ్యా సమయపు వెలుతురుని పారాణిగా పూసుకొని పరవళ్ళు తొక్కుతున్న నదీ ప్రవాహాన్ని చూస్తూ కాసేపు అలాగే వుండిపోయాను.
"ఏవేఁ... ఎలావుంది మావూరు?"
"చూట్టానికి రెండుకళ్ళూ సరిపోవటం లేదే... నాకు చాలా బాగ నచ్చేసింది!"
"నాకు తెలుసు. నీకు నచ్చుతుందనీ," పల్లవి నవ్వింది.
"హ్మ... ఔనే, అస్సలు పొల్యూషన్‌ అనేది లేకుండా స్వచ్ఛంగా వీస్తున్న చల్లని గాలి... ఆ కొబ్బరి చెట్లూ... పచ్చని కొండలు... ఈ నదీ ప్రవాహం... మధ్యమధ్యన తుళ్ళుతున్న నీటి తుంపరలు—"
"నీటి తుంపరలా...?"
"మ్... ఇదుగో పడుతున్నాయిగా!" అంటూ నా చేతిమీద పడిన నీటి చుక్కలను చూపించాను.
పల్లవి లేచి నిలబడి, "నీరు అటు ప్రవహిస్తుంటే తుంపరలు ఇటెలా పడతాయేఁ!" అంటూ ఒకసారి అటు ఇటు చూసి, "ఏయ్ వైషూ... దాక్కుంది చాలు, బైటకి రా!" అంది.
ఒక్కసారిగా నీటిలోంచి ఒక ఆకారం లేచింది.
'వైషూ!!!'
గున్న ఏనుగులాంటి శరీరంతో తను ఒక్కసారిగా అలా బైటకొచ్చేసరికి నాకు కొంచెం నవ్వు వచ్చింది. అయితే, ఆమె ముందు నవ్వటం బాగోదని కష్టం మీద ఆపుకున్నాను.
తను తెల్లని బట్టని యద పై వరకూ బిగించి కట్టి ముడిని మధ్యలో దోపుకుంది. నీటిలో తడవటం వలన ఆ బట్ట ఆమె శరీరానికి బాగా అతుక్కుపోయి ఆమె బాయిల షేపు, వాటిపైనున్న ముచ్చికల రంగు లీలగా అవుపిస్తోంది.
ఆమె మావంక చూసి దోరగా నవ్వుతూ దగ్గరకు రాసాగింది.
"మీరు ఇలా ఓపెన్ గానే స్నానం చేస్తారా?" ఆశ్చర్యపోతూ అడిగాన్నేను.
పల్లవి నవ్వుతూ, "ఈ ప్రదేశం అంతా మా సొంతం. మా కుటుంబం అనుమతి లేకుండా ఒక్క పురుగుకూడ ఈ ఏరియాలో అడుగుపెట్టలేదు! కనుక సేఫ్టీకి ఏం ఫర్వాలేదు. కావాలంటే నువ్వు కూడ ఓసారి ట్రై చేద్దువుగానీ!" అని అంది.
నేను, "తర్వాత చూద్దాంలే!" అన్నాను.
వైష్ణవి తన జుత్తుని ముడి వేసుకుంటూ మమ్మల్ని సమీపించింది. ఆమె వంటి మీద నుంచి నీటి బిందువులు జారిపడుతున్నాయి. అప్పుడే, పల్లవి రెండడుగులు ముందుకేసి ఆమెను గట్టిగా వాటేసుకుంది. వైషూ కూడ ఒడుపుగా పల్లవి వెనకెత్తులని పట్టుకుని ఆమెను తనకేసి వత్తుకుంది. నేను షాక్ అయ్యి అలా నించుండిపోయాను.

ఇద్దరూ ఒకరి కళ్లలోకి మరొకరు కసిగా చూసుకుంటూ తలని కాస్త ముందుకి వంచారు. అంతే, వారి పెదాలకి లంకె పడిపోయింది.
ప్రక్కనే ఓ మనిషి వుందన్న స్పృహ కూడ లేదు వాళ్ళకి.
ఒకరినొకరు గాఢంగా పెనవేసుకుపోయారు. వారి వేడి ఊపిరి సెగలు, మూలుగులు మంద్రంగా నా చెవులని చేరుతున్నాయి.

పల్లవి వైషూ భారీ చన్నుల మీద చేతులు వేసి వాటిని ఆత్రంగా పిసికేస్తోంది. అదే సమయంలో వైషూ పల్లవి పిరుదులని వొత్తుతూ ఆమె పరికిణీలోకి తన చేతిని దూర్చి కాళ్ళ సందుల్లోకి పోనిచ్చింది. మరికాసేపటికి పల్లవి  ముద్దునుండి విడువడి 'అహ్' అంటూ నిట్టూర్పుని వదిలింది. బహుశా వైషూ చెయ్యి పల్లవి తీపి గుట్టుని పట్టుకున్నదేమో!
వాళ్ళనలా చూస్తుంటే నాకు వోళ్ళంతా టిమటిమలాడుతోంది. ముడుచుకుపోయి అలాగే చూస్తూ వున్నాను. అప్పుడే...
"నువ్వూ రా... మజా చేస్కుందాం!" అంది వైషూ నావైపు చూసి.
నేను ఉలిక్కిపడి అడ్డంగా తలాడించాను.
"తనకి భయంలేఁ వదిలెయ్!" అంది పల్లవి.
'భయమా...?' నాక్కొంచెం కోపం వచ్చింది. ఎందుకో తెలీదు. కానీ, మనసు 'నాకేం భయం?' అంటూ అరిచింది.
మరి... 'అయిష్టమా? అసహ్యమా?'
ఏంటో... నా పరిస్థితి నాకే అర్ధంకావటం లేదు. అంతకుముందు వరకు పల్లవి చెప్పింది అబద్ధమా లేక నిజమా అన్న సంశయంతో వున్నాను. ఇప్పుడు నిజం తేలిపోయింది... మరి నేను ఎలా స్పందించాలి?


(ఇంకా వుంది)

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
#14
Nice update
Like Reply
#15
చాలా బాగుంది కవి గారు
Like Reply
#16
అద్భుతం గా ఉండిజి కవి గారు.... ఇంతకీ హీరోయిన్ పేరు చెప్పలేదు
-- కూల్ సత్తి 
Like Reply
#17
(27-04-2019, 05:31 PM)saleem8026 Wrote: Nice update
ధన్యవాదాలు సలీమ్

(27-04-2019, 05:36 PM)Sivakrishna Wrote: చాలా బాగుంది కవి గారు
ధన్యవాదాలు శివకృష్ణ

(27-04-2019, 06:27 PM)coolsatti Wrote: అద్భుతం గా ఉండిజి కవి గారు.... ఇంతకీ హీరోయిన్ పేరు చెప్పలేదు
ధన్యవాదాలు సత్తి. ఆమె పేరు నాకూ తెలియదు. అందుకే, చెప్పలేదు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#18
పల్లవి  వైషు గుడి దగ్గర 
[Image: 1-38.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
#19
నది లోనుంచి వస్తున్న పల్లవి  
[Image: DZEn-Ha3-Vo-AIp-KNU.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
#20
[Image: DOPq-Lhu-UQAIdoz-Z.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply




Users browsing this thread: 3 Guest(s)