15-09-2021, 12:24 PM
Happy ending baga rasaru ending superb
Thriller రాజతంత్రం
|
15-09-2021, 02:07 PM
Vicky బయ్యా..... సూపర్ స్టోరీ.... అందులో ఎటువంటి సందేహం లేదు...
కానీ ఇలా సడెన్గా ----THE END---- అని ముగించడం అస్సలు బాగోలేదు.... State level లో లాయర్ అని స్టార్ట్ చేశారు National level లో PM కొడుకు అన్నారు International level లో తెలివి/ ప్రతిభ గల student ni చేశారు... అలాంటిది ఉన్నట్టుండి The End పెట్టారు మీకు ఓపిక ఉంటే... ఒక action, suspence, thriller స్టోరీ continue చేయొచ్చు... కానీ మీకు interest లేదు అనుకుంటా.... మాకు ఈ స్టోరీ ఇంత వరకే రాసిపెట్టి ఉంది అని సంతృప్తి పడటం తప్ప... ఇంక ఏమీ చేయలేం. Thanks for the story... I wish you good luck
IRONDICK
15-09-2021, 03:11 PM
15-09-2021, 03:12 PM
15-09-2021, 03:12 PM
15-09-2021, 03:16 PM
(15-09-2021, 02:07 PM)irondick Wrote: Vicky బయ్యా..... సూపర్ స్టోరీ.... అందులో ఎటువంటి సందేహం లేదు... Interest లేక కాదు బ్రో టైమ్ కుదరడం లేదు అందుకే తొందరగా ముగించాల్సి వచ్చింది ఇంట్లో పరిస్థితులు మరీ ఊపిరి పీల్చుకోడానికి కూడా టైమ్ ఇవ్వకుండా tight గా తయారు అయ్యింది నను ఎలాగైనా ఈ కథలు రాయడం సినిమా డైరెక్టర్ అవ్వాలి అనే కల ను కాన్వికుండా చేయాలని మా ఇంట్లో అందరూ కంకణం కట్టుకున్నారు అందుకే ఆ జాబ్ apply చేయి ఈ exam రాయి ఈ బిజినెస్ గురించి తెలుసుకో అని ఒకటే నస అందుకే కొన్ని రోజులు గ్యాప్ కోసం ఇలా తొందరగా ముగించాల్సి వచ్చింది
15-09-2021, 08:44 PM
(This post was last modified: 15-09-2021, 08:45 PM by Vickyking02. Edited 1 time in total. Edited 1 time in total.)
16-09-2021, 09:39 AM
Very good update Vickyking02 gaaru. Fast finishing touch.
16-09-2021, 03:53 PM
16-09-2021, 03:53 PM
16-09-2021, 04:01 PM
(15-09-2021, 03:16 PM)Vickyking02 Wrote: Interest లేక కాదు బ్రో టైమ్ కుదరడం లేదు అందుకే తొందరగా ముగించాల్సి వచ్చింది ఇంట్లో పరిస్థితులు మరీ ఊపిరి పీల్చుకోడానికి కూడా టైమ్ ఇవ్వకుండా tight గా తయారు అయ్యింది నను ఎలాగైనా ఈ కథలు రాయడం సినిమా డైరెక్టర్ అవ్వాలి అనే కల ను కాన్వికుండా చేయాలని మా ఇంట్లో అందరూ కంకణం కట్టుకున్నారు అందుకే ఆ జాబ్ apply చేయి ఈ exam రాయి ఈ బిజినెస్ గురించి తెలుసుకో అని ఒకటే నస అందుకే కొన్ని రోజులు గ్యాప్ కోసం ఇలా తొందరగా ముగించాల్సి వచ్చింది Nijanga meku chala creativity and maintenance chala undi, definitely meru movie theyagalaru
16-09-2021, 05:39 PM
superb ending
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
16-09-2021, 08:01 PM
16-09-2021, 08:02 PM
16-09-2021, 10:02 PM
17-09-2021, 06:49 AM
|
« Next Oldest | Next Newest »
|