Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రాజతంత్రం
(09-09-2021, 03:52 AM)TheCaptain1983 Wrote: Another good update, and twist Vickyking02 garu.

Thank you captain
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Wowww didn't expect this broo awesome twist...
[+] 1 user Likes Pinkymunna's post
Like Reply
(10-09-2021, 01:44 AM)Pinkymunna Wrote: Wowww didn't expect this broo awesome twist...

Thank you bro
Like Reply
థ్రిల్లింగ్ స్టోరీ బ్రో....చాలా బాగుంది మీ కథ...సూపర్
[+] 1 user Likes Terminator619's post
Like Reply
(10-09-2021, 10:43 AM)Terminator619 Wrote: థ్రిల్లింగ్ స్టోరీ బ్రో....చాలా బాగుంది మీ కథ...సూపర్

Thank you bro
Like Reply
సారీ ఫ్రెండ్స్ కొంచెం పర్సనల్ పనులు and పండగ హడావిడి వల్ల updates రాయడానికి కుదరలేదు 2days లో update వస్తుంది 
Like Reply
(10-09-2021, 08:51 PM)Vickyking02 Wrote: సారీ ఫ్రెండ్స్ కొంచెం పర్సనల్ పనులు and పండగ హడావిడి వల్ల updates రాయడానికి కుదరలేదు 2days లో update వస్తుంది 

ఒకే బ్రో....మీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం
Like Reply
Vicky గారు... ఇప్పుడే మీ స్టోరీ మొత్తం చదివా....

Good story.... కానీ (Sorry to say this) మీ narration సరిగా లేదు. స్టోరీ చాలా వరకు అర్థం అవడం లేదు. Grammer mistakes ఉన్నాయి. Flashback స్టోరీకి, present స్టోరీకి difference కనుక్కోవడం చాలా కష్టం గ ఉంది. కలర్ fonts use చేయండి.

కొంచం టైం తీసుకుని, update ని correct చేయడానికి ట్రై చెయ్యండి.

కథ కథనం ప్రేక్షకులకు అర్థం కాకపోతే... మీ శ్రమ బూడిద లో పోసిన పన్నీరు అవుతుంది.

నన్ను అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

మీ
IRONDICK
[+] 3 users Like irondick's post
Like Reply
(12-09-2021, 01:34 PM)irondick Wrote: Vicky గారు... ఇప్పుడే మీ స్టోరీ మొత్తం చదివా....

Good story.... కానీ (Sorry to say this) మీ narration సరిగా లేదు. స్టోరీ చాలా వరకు అర్థం అవడం లేదు. Grammer mistakes ఉన్నాయి. Flashback స్టోరీకి, present స్టోరీకి difference కనుక్కోవడం చాలా కష్టం గ ఉంది. కలర్ fonts use చేయండి.

కొంచం టైం తీసుకుని, update ని correct చేయడానికి ట్రై చెయ్యండి.

కథ కథనం ప్రేక్షకులకు అర్థం కాకపోతే... మీ శ్రమ బూడిద లో పోసిన పన్నీరు అవుతుంది.

నన్ను అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

మీ

Nijaniki idhi oka Manchi suggetion.present ki flash back ki veru veru colours vadatum valla new readers ki connectivity ekuva untundhi.already connect ayi undatum valla Sariga idhi gamanimchaledhu.good point.kani updates rayatanike kastapaduthunapudu ilanty extra fittings ni vadala vadha anedhi writer matrame tisukune decision.go with your comfort bhaya.
[+] 1 user Likes Ravanaa's post
Like Reply
(12-09-2021, 01:34 PM)irondick Wrote: Vicky గారు... ఇప్పుడే మీ స్టోరీ మొత్తం చదివా....

Good story.... కానీ (Sorry to say this) మీ narration సరిగా లేదు. స్టోరీ చాలా వరకు అర్థం అవడం లేదు. Grammer mistakes ఉన్నాయి. Flashback స్టోరీకి, present స్టోరీకి difference కనుక్కోవడం చాలా కష్టం గ ఉంది. కలర్ fonts use చేయండి.

కొంచం టైం తీసుకుని, update ని correct చేయడానికి ట్రై చెయ్యండి.

కథ కథనం ప్రేక్షకులకు అర్థం కాకపోతే... మీ శ్రమ బూడిద లో పోసిన పన్నీరు అవుతుంది.

నన్ను అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

మీ

Sure bro thank you for the suggestions I will look after it I tried something different this time I will definitely change the narrative technique
Like Reply
సంధ్య కీ వచ్చిన ఫోన్ ద్వారా సంధ్య ఆ రోజు తనని ఇరికించాలి అనే పార్క్ కీ పిలిచింది అని అర్థం అయ్యింది దాంతో సిద్ధార్థ, లేచి పడుకుని ఉన్న సంధ్య దగ్గరికి వెళ్లి దుప్పటి కప్పి నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వచ్చి హోటల్ steam స్విమ్మింగ్ పూల్ లో దిగి ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు సడన్ గా ఏదో కదిలినట్టు అనిపించింది దాంతో సిద్ధార్థ తన దగ్గర ఉన్న గన్ తీసుకొని దాంతో అటు వైపు వెళ్ళాడు వెళ్లి చూస్తే ఎవరో కిచెన్ లోకి వెళ్లడం చూసి అతని భుజం మీద గన్ పెట్టాడు దాంతో వినోద్ వెనకు తిరిగి సిద్ధార్థ చెయ్యి పక్కకు తోసి గన్ ఉన్న చేతిని పట్టుకుని సిద్ధార్థ ని కిందికి తోసి తన మీద గన్ ఎక్కుపెట్టాడు ఆ తర్వాత సిద్ధార్థ చూసిన వినోద్ "రేయ్ ఇక్కడ ఏమీ చేస్తూన్నావ్" అని సిద్ధార్థ నీ పైకి లేపాడు "నా సంగతి సరే నువ్వు ఏమి చేస్తున్నావ్" అని అడిగాడు సిద్ధార్థ దాంతో వినోద్ "ఏమీ లేదు చలి ఎక్కువగా ఉంది అందుకే విస్కీ బాటిల్ కోసం వచ్చా" అన్నాడు దానికి సిద్ధార్థ, వినోద్ నీ తీసుకొని steam పూల్ లోకి తీసుకొని వెళ్లి ఇద్దరు కాలు పూల్ లో పెట్టి మందు తాగుతూ ఉండగా వినోద్ కీ జరిగింది చెప్పాడు సిద్ధార్థ "నాకూ తెలుసు ఆ పిల్ల మీద నాకూ ముందు నుంచే అనుమానం ఉంది ఇంత పెద్ద ultra modern society లో తను అంత traditional గా ఉంటున్నప్పుడే నాకూ అనుమానం వచ్చింది ఇప్పుడే embassy కీ ఫోన్ చేసి దాని జైలు కీ పంపిస్తా" అని బాగా ఆవేశం గా అన్నాడు వినోద్ దానికి సిద్ధార్థ కాదు అన్నట్టు తల ఆడించి "సంధ్య కళ్లలో నేను తనకి నా మీద ఉన్న సముద్రమంత ప్రేమ చూశాను తను ఈ తప్పు కావాలి అని చేయలేదు పాప్ మాకు పెళ్లి చేసే అప్పుడు నను భర్త గా accept చేయడానికి సిద్ధమా అని అడిగితే తను మరో ఆలోచన లేకుండా yes అని నాకూ ముద్దు పెట్టింది ఆ ఒక నిమిషం లో తనకు నా మీద ఉన్న ప్రేమ నాకూ అర్థం అయ్యింది" అని చెప్పాడు సిద్ధార్థ దాంతో వినోద్ ఇప్పుడు ఏమీ చేద్దాం అని అడిగితే ఆ ప్రైవేట్ నెంబర్ ఎవరిదో కనుక్కో అంతేకాకుండా ఈ రెండు మూడు నెలల్లో సంధ్య బ్యాంక్ transactions తన కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ లో ఉన్నారు ఇలా ప్రతి detail నాకూ రేపు సాయంత్రం కల్లా కావాలి అని చెప్పాడు సిద్ధార్థ.


ఆ మరుసటి రోజు ఉదయం సంధ్య తన కాల్ లిస్ట్ లో వచ్చిన నెంబర్ attempt అయ్యినట్టు ఉండటం చూసి సిద్ధార్థ కీ నిజం ఎక్కడ తెలిసి పోయిందో అని కంగారు పడింది అప్పుడే సిద్ధార్థ, సంధ్య కోసం కాఫీ తెచ్చి ఇచ్చాడు ఇద్దరు కిటికీ view చూస్తూ కాఫీ తాగుతూ ఉన్నారు ఇంతలో సిద్ధార్థ, సంధ్యని వెనుక నుంచి కౌగిలించుకున్ని తన మెడ చుట్టూ చెయ్యి వేసి కాఫీ తాగుతూ ఉన్నాడు అప్పుడు కిటికీ అద్దం లో సంధ్య దిగులు మొహం చూసి వెంటనే తనను తన వైపు తిప్పుకొని "మనం ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము నువ్వు ఏంటి అంత దిగులు గా ఉన్నావ్ నాకూ తెలుసు మా నాన్న ఎక్కడ నిన్ను accept చేయడు అనే కదా నీ బాధ మా నాన్న నిన్ను accept చేయకపోతే నేను ఆయన్ని వదిలేసి వస్తా నువ్వు ఏదో ఒక యూనివర్సిటీ లో lecturer అవ్వు నేను సొంతం గా నా లా firm పెడతా దెబ్బకు మన లైఫ్ సెట్ కాబట్టి వెళ్లి ఫ్రెష్ అయ్యి రా ఒక బాస్కెట్ బాల్ టీం రెడీ చెయ్యాలి మనం తొందరగా" అని అన్నాడు దానికి సంధ్య నవ్వుతూ సిద్ధార్థ నీ గట్టిగా కౌగిలించుకున్ని "ఒక టీం వద్దు కానీ ఒక లక్ష్మి దేవి చాలు" అని చెప్పింది దానికి సిద్ధార్థ కూడా సంధ్య నీ కౌగిలించుకున్ని ఓదార్చాడు  ఆ తర్వాత ఇద్దరూ కలిసి అందరి తో పాటు ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడు సంధ్య, సిద్ధార్థ మరీ close గా ఉండడం సోఫియా కీ ఎందుకో నచ్చలేదు దాంతో తను హోటల్ కీ తిరిగి వెళ్లింది అప్పుడు సాయంత్రం అందరూ క్యాంప్ ఫైర్ దెగ్గర కూర్చుని ఉంటే విలియమ్స్, డోనీ ఇద్దరు చేతిలో చెయ్యి వేసి అందరూ ముందు నిలబడి "guy's మేము మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాము" అని చెప్పి విలియమ్స్, డోనీ ముందు మోకాలి పైన నిలబడి తన చేతికి ఉంగరం పెడుతూ "డోనీ క్రాటేజ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకుంటున్నావా" అని అడిగాడు దానికి డోనీ కూడా yes అని గట్టిగా అరిచి చెప్పింది, దాంతో సిద్ధార్థ కూడా లేచి సంధ్య నీ తన మీదకు లాగి "మేము కూడా మీకు ఒక విషయం చెప్పాలి అని ఇద్దరు తమ ఉంగరాలు చూపించారు" దాంతో అందరూ వాళ్ల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ champagne పొంగించారు అలా సాయంత్రం సరదాగా గడిపిన తరువాత సంధ్య ఒకటే రూమ్ లో ఉండగా తనకు private number నుంచి ఫోన్ వచ్చింది దాంతో తను కంగారు గా ఫోన్ ఎత్తింది "చూడండి మీరు మా నాన్న ట్రీట్మెంట్ కీ డబ్బులు ఇచ్చారు అనే విశ్వాసం తో ఒక సారి మీరు చెప్పినట్టు చేశాను ఇక మీదట అలా చేయలేను" అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఇది అంతా సిద్ధార్థ ఫోన్ నుంచి స్పీకర్ లో వింటున్న వినోద్ "నువ్వు చెప్పింది నిజమే రా తను చాలా అమాయకురాలు" అని చెప్పాడు.

అలా రెండు రోజుల తరువాత అందరూ Edinburgh కీ తిరిగి వెళ్లారు అప్పుడు న్యూస్ లో సంధ్య తో ఆ పనులు చేయించిన opposition పార్టీ లీడర్ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్ట్ చేసిన వార్త విని సంధ్య కొంచెం కుదుట పడింది దాంతో ఆలస్యం చేయకుండా సిద్ధార్థ కీ నిజం చెప్పాలి అని వెళ్లి నిజం చెప్పింది అప్పుడు దానికి సిద్ధార్థ నవ్వి "నాకూ అంతా తెలుసు సంధ్య నువ్వు తప్పు చేయలేదు కాబట్టి ఇంక భయం వదిలేయి ఈ రోజు సాయంత్రం మనం లండన్ వెళ్లుతున్నాం రెడీ అవ్వు అని చెప్పాడు అప్పుడు సంధ్య సిద్ధార్థ పెదవి పైన ముద్దు పెట్టి తనని నమ్మినందుకు, అర్థం చేసుకున్నందుకు అలా బహుమతి ఇచ్చింది ఆ తర్వాత ఇద్దరు లండన్ కీ రెడీ అయ్యారు విలియమ్స్, డోనీ నిశ్చితార్థం కోసం అలా వాళ్లు హెలికాప్టర్ దగ్గరికి వెళ్లగానే అదే helipad పక్కన ఉన్న runway మీద రమేష్ ప్రైవేట్ ఫ్లయిట్ ల్యాండ్ అయ్యింది దాంతో సిద్ధార్థ, సంధ్య నీ తీసుకొని వెళ్లి రమేష్ కీ పరిచయం చెయ్యాలి అనుకున్నాడు అప్పుడు రమేష్ తన చేతిలో ఉన్న గన్ తో సంధ్య నీ కాల్చి సిద్ధార్థ నీ కూడా కాల్చి వెళ్లిపోయాడు వినోద్, సింగ్ ఇద్దరు అక్కడే ఉన్న ఏమీ చేయలేని పరిస్థితి దాంతో రమేష్ హెలికాప్టర్ లో లండన్ కీ బయలుదేరాడు దాంతో వినోద్, సిద్ధార్థ నీ సంధ్య నీ ఇద్దరిని హాస్పిటల్ కీ తీసుకుని వెళ్లాడు అప్పటికే సంధ్య ప్రాణం పోయింది సిద్ధార్థ కీ పల్స్ లేక పోవడంతో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు దాంతో గట్టిగా ఊపిరి పీల్చుకున్ని లేచ్చాడు సిద్ధార్థ.

సిద్ధార్థ కళ్లు తెరిచి చూస్తే తనకి వినోద్ కీ ఇద్దరికి కరెంట్ వైర్ లు కట్టి షాక్ ఇచ్చి వాళ్ళని స్ప్రుహ లోకి తెచ్చారు అప్పుడు ఇలియాజ్ విజిల్ వేస్తూ సిద్ధార్థ దగ్గరికి వచ్చి "ఎలా ఉన్నారు సార్ అని అంటూ వినోద్ వైపు చూసి అరే మేజర్ సాబ్ చెప్పా కదా మీ ఫ్రెండ్ నీ జాగ్రత్తగా చూసుకోమని ఇప్పుడు చూడండి ఇద్దరు ఎలా నా గుప్పెట్లో ఉన్నారో" అని చెప్పి నవ్వాడు "మీ తాలిబన్లు ఆడింగి జాతి కీ చెందినోళ్లూ అని మళ్ళీ నిరూపించావ్ రా ఇలియాజ్ దమ్ముంటే కట్లు విప్పు రా నీ తల నరికి నీ చేతుల్లోనే పెడతా" అన్నాడు వినోద్ దానికి ఇలియాజ్ కీ కోపం వచ్చి వినోద్, సిద్ధార్థ ఉన్న ఛైర్ కీ కాలి తో కొట్టాడు "మిమ్మల్ని ఎవడు కాపాడుతాడో చూస్తా" అన్నాడు అప్పుడే సలీం వచ్చి అందరి ముందు కాల్పులు జరిపి ఇలియాజ్ మోకాలి పైన కాల్చి అందరినీ చంపి వినోద్, సిద్ధార్థ నీ విడిపించాడు అప్పుడు సిద్ధార్థ, సలీం చేతిలో ఉన్న గన్ తీసుకొని ఇలియాజ్ భుజాల పైన కాల్చి నుదుటి పైన గన్ పెట్టి "ఒకటే question ఆ రోజు మా మీద ఎలా ఎటాక్ చేశావ్ మా నాన్న వస్తున్నాడు అని నాకే తెలియదు నీకు ఎలా తెలుసు ఎవరూ నీకు ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది" అని అడిగాడు దానికి ఇలియాజ్ నవ్వుతూ "నీ బాబే రా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది" అని అన్నాడు అది విని సిద్ధార్థ, వినోద్ షాక్ అయ్యి ఇద్దరు ఒకరి మొహలు ఒకరు చూసుకున్నారు. 
[+] 12 users Like Vickyking02's post
Like Reply
NICE TWIST
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
Super story
[+] 1 user Likes narendhra89's post
Like Reply
(13-09-2021, 07:09 AM)twinciteeguy Wrote: NICE TWIST

Thank you bro
Like Reply
(13-09-2021, 07:14 AM)narendhra89 Wrote: Super story

Thank you bro
Like Reply
Super
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
Nice update
[+] 1 user Likes Jola's post
Like Reply
ఏంటి బ్రో ఈ ట్విస్ట్....అదిరింది...

సూపర్ అప్డేట్
[+] 1 user Likes Terminator619's post
Like Reply
NICE UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Superb suspense bro
[+] 1 user Likes maheshvijay's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)