Posts: 1,669
Threads: 357
Likes Received: 483 in 277 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
76
ఎపిసోడ్ 88 - బ్లాక్మెయిల్ 2
నేను వెంటనే అమిత్ ఫోన్ అయినా వెంటనే వాట్సాప్ లో ఆ వ్యక్తికి రేపు 3 ఇంటికి రావటం కష్టం, మార్నింగ్ 10 కి వచ్చి కలుస్తానని రిప్లై ఇచ్చాను. కానీ ఎంటువంటి రెస్పొంద్ రాలేదు.
నేను వెంటనే ఈ లోగ నా బట్టలన్నీ సద్దేసుకొని, నేను కూడా రెడీ అయ్యాను. ఆ తర్వాత నా లగేజ్ తో కార్ లో కి ఎక్కి ఫోన్ ఓపెన్ చేసి చూసాను. వాట్సాప్ నోటిఫికేషన్ కనిపించింది.
ఓపెన్ చేసి చూసాను:
"that's great to hear........be sure to come in a very revealing sexy saree" అని రిప్లై ఇచ్చాడు.
ఒక వైపు 10 కి ఒప్పుకునేందుకు హ్యాపీ గా ఫీల్ అయ్యాను. ఇంకోవైపు టెన్షన్.
నేను ఫోన్ లో ఎయిర్పోర్ట్ డెస్టినేషన్ గా పెట్టి కార్ స్టార్ట్ చేసాను. ఈ లోగ అమిత్ కి ఫోన్ చేసాను. ఫోన్ రిప్లై లేదు. ఒక 5 టైమ్స్ కాల్ చేసాను. నో రెస్పాన్స్. మెసేజెస్ పెట్టాను, వాట్సాప్ చేసాను. ఇక లాభం లేదని రాహుల్ కి చేసి అమిత్ ని కనెక్ట్ చేయమని అడిగాను. రాహుల్ కి కూడా అమిత్ దొరకలేదు. నాకు టెన్షన్ పెరిగిపోతుంది.
చిన్నగా ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యాను. కార్ పార్క్ చేసి నా లగేజ్ తో పాటు లోపలి వెళ్లాను. ఫ్లైట్ కి ఇంకా 2 గంటల సమయం ఉంది. ఈ లోగ ఒక చోట కూర్చొని మళ్ళి అమిత్ కి ఫోన్ ట్రై చేసాను. ఎన్ని సార్లు చేసిన నో రెస్పాన్స్. రాహుల్ కూడా అదే చెప్పాడు.
టెన్షన్ తో ప్రతి నిమిషం నరకం లాగా అనిపించింది. ఎం చేయాలో తెలియక మొబైల్ లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాను. కానీ ఎంత ట్రై చేసిన నాకు టెన్షన్ తగ్గలేదు.
చిన్నగా ఫ్లైట్ టైం అయ్యింది. అనౌన్స్మెంట్ ఇచ్చారు. అమిత్ కి మళ్ళి మళ్ళి ట్రై చేసాను. రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక 20 నిమిషాలు మాత్రమే టైం ఉంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వటానికి.
నేను బోర్డింగ్ పాస్ తీసుకొని ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాను. ఇక 5 నిమిషాల సమయమే ఉంది నాకు. ఇక అమిత్ రాడని అర్ధమైపోయింది. నాకు అక్కడే ఏడవాలనిపించింది. కానీ కంట్రోల్ చేసుకున్నాను. ఫ్లైట్ డోర్స్ క్లోజ్ అయ్యాయి.
ఆ హోటల్ చాల పెద్ద హోటల్, చాల ముందున్నారు లోపల రిసెప్షన్ దగ్గర.
అమిత్ ఇంకా రాలేదు. అమిత్ కి మెసేజ్ పెట్టాను, కాల్స్ చేసాను. రెస్పొంద్ అవ్వట్లేదు. ఫ్లైట్ లోనే ఉన్నదనుకున్నాను. అక్కడే ఒక 15 నిమిషాలు కూర్చొని అమిత్ కి ట్రై చేసాను. అలాగే రాహుల్ కి ట్రై చేసి అమిత్ ని కలపమన్నాను. కానీ అమిత్ ఎవ్వరికి దొరకట్లేదు.
ఈ లోగ నా ఫోన్ లో మెసేజ్ వచ్చింది "waiting to upload by 10:03 AM" అని మెసేజ్ వచ్చింది.
అప్పటికే టైం జస్ట్ 10 అయ్యింది. నేను వెంటనే హోటల్ కి రీచ్ అయ్యానని మెసేజ్ పెట్టాను
"I am in room number 306" అని రిప్లై ఇచ్చాడు.
నాకు భయం వేసింది. పబ్లిక్ ప్లేస్ లో కలుస్తాడు అనుకుంటే రూమ్ లోకి రమ్మంటున్నాడు.
ఈ లోగ నా ఫోన్ లో ఇంకో మెసేజ్ వచ్చింది
"180 179......countdown starting for upload" అని మెసేజ్ ఇచ్చాడు.
నేను వెంటనే లిఫ్ట్ లోకి వెళ్లి 3rd ఫ్లోర్ రీచ్ అయ్యి రూమ్ బెల్ కొట్టాను.
నెమ్మదిగా ఎవరో డోర్ ఓపెన్ చేసాడు. నేను అనుకున్నట్లే అశ్విన్ డోర్ ఓపెన్ చేసాడు.
అశ్విన్ నా శరీరమంతా స్కాన్ చేసాడు. నేను తన మెసేజ్ ప్రకారం బ్లాక్ ట్రాన్సపేరంట్ సారీ అండ్ లో కట్ బ్లౌజ్ వేసుకున్నాను. దాని వల్ల నేను బాగా ఎక్సపోజ్ అయ్యి కనబడుతున్నాను.
"హలో నేహా...... చాల రోజులైంది నిన్ను చూసి......." అంటూ నా బుగ్గని తాకి ఒక ముద్దిచ్చాడు.
నాకు అస్సలు నచ్చలేదు.
"ఓ సారీ..... నిన్ను ఇలా బయటే నిలబెట్టేసాను ...... లోపలికి రా నేహా....... నీ కోసమే చాల సేపటి నుంచి వెయిటింగ్......" అంటూ లోపలికి పిలిచాడు.
నేను రియాక్ట్ అవ్వలేదు.
"నీకు నచ్చిన నచ్చకపోయినా ........ ఈ రోజు నీతో చాల పనుంది........ " అన్నాడు.
నేను రియాక్ట్ అవ్వలేదు.
"సరేలే...... ఇలా చెప్తే నువ్వు వినవుగా...... అందుకే నేను వెళ్లి అప్లోడ్ చేస్తాను..... అప్పుడు మాట వింటావు......" అన్నాడు.
"అశ్విన్ వద్దు....... ప్లీస్....." అన్నాను.
అశ్విన్ నవ్వి "అలా రా దారికి........."
నేనేం చేయగలను లొంగిపోవటం తప్ప ??
ఓర్పుతో ఉండాల్సొచ్చింది. నెమ్మదిగా రూమ్ డోర్ లోపలి అడుగు పెట్టాను.
అశ్విన్ డోర్ వేసి లాక్ చేసి నా వైపు చూసాడు.
"నిజంగా రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుంది నేహా....... చాల చాల అందంగా కనిపిస్తున్నావు ........ రోజు ఇలాంటి బట్టలు వేసుకునే రా నా దగ్గరికి........"
నాకు అశ్విన్ పై అసహ్యం వేసింది.
"అంత చిరాకు పడక్కర్లేదు......... " అంటూ "ఈ రోజు నీలోని ప్రతి అణువుని రుచి చూస్తాను.........నువ్వెక్కడికి తప్పించుకోలేవు.......పోయిన సారి నాకు ఛాన్స్ దొరకలేదు కానీ ఈ సారి మాత్రం నిన్ను తనివి తీరా అనుభవించే దాకా వదలను..." అంటూ నవ్వి లోపలికి వెళ్ళాడు.
నేను తన వెనకాలే వెళ్లాను. చాల పెద్ద రూమ్. లోపలికి వెళ్ళాక అక్కడ ఒక మనిషి చైర్ లో ఆల్రెడీ అటు వైపు కూర్చొని ఉన్నాడు. నాకు మొహం కనిపించటంలేదు. అతని ఎదురుగా రెండు చైర్స్ ఉన్నాయి.
అశ్విన్ ఒక చైర్ లో కూర్చొని "నేహా ఆగిపోయావే ?? రా వచ్చి కూర్చో......." అని తన పక్కనున్న ఖాళి చైర్ చూపించాడు.
నేను వెళ్లి ఆ చైర్ లో కూర్చోటానికి ఇటు వైపు తిరిగాను.
చూస్తే ఎదురుగా కూర్చున్న వ్యక్తి అమిత్. నేను షాక్ లోకి వెళ్లాను.
వెంటనే గుటక ముంగి "అమిత్ ?? నువ్వెంటిక్కడ ??" అని కంగారుగా అడిగాను.
అమిత్ ని అలా చూసేసరికి ఒక్కసారిగా నా ప్రపంచం కూలిపోయినట్లైంది.
టు బి కంటిన్యూడ్.......
Images/gifs are from internet & any objection, will remove them.
•
Posts: 14,631
Threads: 8
Likes Received: 4,290 in 3,174 posts
Likes Given: 1,238
Joined: Dec 2018
Reputation:
163
•
Posts: 5,890
Threads: 0
Likes Received: 2,597 in 2,162 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
•
Posts: 1,197
Threads: 0
Likes Received: 193 in 168 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
అయ్యో పాపం నేహా.... అమిత్ బాగా ట్రాప్ చేసాడు
-- కూల్ సత్తి
•
Posts: 139
Threads: 1
Likes Received: 6 in 6 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
4
హ్మ్మ్..... హ్మ్మ్..... ... పాపం నేహా.... అమిత్ ఎందుకు ఇలా చేస్తున్నాడో..... అమిత్ మనీ కోసం ఏమైనా చేస్తాడు.... బట్ నమ్మించి మోసం చేయడం కరెక్ట్ కాదు...... చూద్దాం నెక్స్ట్ ఎం జరుగుతుందో......
•
Posts: 14,631
Threads: 8
Likes Received: 4,290 in 3,174 posts
Likes Given: 1,238
Joined: Dec 2018
Reputation:
163
there will be some twist I think
•
Posts: 1,669
Threads: 357
Likes Received: 483 in 277 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
76
(14-04-2019, 06:18 PM)twinciteeguy Wrote: nice twist
Thank you twincitee garu!
(14-04-2019, 06:59 PM)saleem8026 Wrote: Nice update
thank you saleem garu!
(14-04-2019, 07:11 PM)coolsatti Wrote: అయ్యో పాపం నేహా.... అమిత్ బాగా ట్రాప్ చేసాడు
trap chesaada ledha inkemaina jarigindha ??
(14-04-2019, 08:37 PM)SRohit1045 Wrote: హ్మ్మ్..... హ్మ్మ్..... ... పాపం నేహా.... అమిత్ ఎందుకు ఇలా చేస్తున్నాడో..... అమిత్ మనీ కోసం ఏమైనా చేస్తాడు.... బట్ నమ్మించి మోసం చేయడం కరెక్ట్ కాదు...... చూద్దాం నెక్స్ట్ ఎం జరుగుతుందో......
ippude update pettaanu.....chadavandi......
(15-04-2019, 12:02 PM)twinciteeguy Wrote: there will be some twist I think
yes obviously.......
Images/gifs are from internet & any objection, will remove them.
•
Posts: 1,669
Threads: 357
Likes Received: 483 in 277 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
76
ఎపిసోడ్ 89 - హ్యాంగ్ ఓవర్
ఒక్కసారిగా చీకటి, ఫ్యాన్ తిరుగుతూ ఉంది. నా వొళ్ళంతా చమటలతో తడిసిపోయింది. చీకటిలో నా ఫోన్ వెతుకున్నాను. ఓపెన్ చేసి చూస్తే ఎలాంటి వాట్సాప్ మెసేజెస్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ లేవు. ఇదంతా కల అని అర్ధమైంది. ఇది కల అని తెలిసాక చాల సంతోషం వేసింది. చాల హ్యాపీ గా ఫీల్ అయ్యాను.
చాల దాహంగా అనిపించింది. ఒక వాటర్ బోటిల్ మొత్తం తాగేసాను. ఐన సరే ఇంకా కొంచెం దాహం అనిపించింది. మినీ ఫ్రిడ్జ్ లో కోక్ టిన్ ఉంటె ఓపెన్ చేసుకుని తాగాను. చల్లగా హాయిగా అనిపించింది. వెంటనే నేను వాష్ రూమ్ కి వెళ్లి పేస్ వాష్ చేసుకొని వచ్చాను.
నా ఫోన్ తీసుకొని అమిత్ కి కాల్ చేసాను.
" హలో నేహా డియర్......."
"అమిత్...... నేను నీతో మాట్లాడాలి......"
"ఒకే...... మాట్లాడు....."
"ఫోన్ లో కాదు........ ప్రైవేట్ గా మాట్లాడాలి......"
"ప్రైవేట్ గాన ??"
"అవును......"
"నేహా డియర్...... నీకు సెక్స్ కావాలంటే డైరెక్ట్ గా నన్ను అడుగు.......అంతే కానీ ఈ దొంగతిరుగుడెందుకు..... "
"అమిత్ తాగింది దిగలేదా ??"
"నేను తాగలేదు......"
"అమిత్ పిచ్చి పిచ్చి వేషాలెయ్యకు....... ఇందాక కారులో ఏంటి ?? ఏదేదో మాట్లాడావ్....."
"ఎం మాట్లాడాను ??"
"అమిత్..... ప్లీస్...... నేను నీతో సీరియస్ గా మాట్లాడాలి......."
"నేను నీకు ఆల్రెడీ చెప్పాను నేహా డియర్...... సెక్స్ కావాలంటే డైరెక్ట్ గా అడగమని...... ఇలాంటి ఇన్ డైరెక్ట్ భాష నాకు నచ్చదు......"
అమిత్ కి తాగింది దిగలేదని అర్ధమైంది. పిచ్చి పిచ్చి గా మాట్లాడి నాకు చాల కోపం తెప్పిస్తున్నాడు.
"అమిత్ రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం..... బాయ్......" అని చెప్పి ఫోన్ పెట్టేసాను.
ఫోన్ పెట్టేసాక నేను వెళ్లి షవర్ కింద కాసేపు స్నానం చేసి బట్టలు మార్చుకొని ఫోన్ లో అలారమ్ పెట్టుకొని మళ్ళి పడుకున్నాను.
మరుసటి రోజు:
నేను నిద్ర లేచి రెడీ అవుతున్న టైం లో అమిత్ నుంచి ఫోన్ వచ్చింది
"నేహా డియర్....... "
"ఏంటి అమిత్ ??"
"నిన్న నువ్వేమైనా నాకు కాల్ చేశావా ??"
"అవును...... నీతో మాట్లాడాలి ప్రైవేట్ గా......"
"ఓకే.........మాట్లాడుకుందాం........ "
"అమిత్, ఫ్లైట్ ఎన్నింటికి ??"
"కొన్ని ప్లన్స్ చేంజ్ అవ్వటం వల్ల ఫైనల్ గా ఈవెనింగ్ 5 కి.......ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసాను"
"ఓకే......"
"అవును ఏదో మాట్లాడాలి అన్నావ్...... ఏదైనా ఇంపార్టెంట్ మేటర్ ఆ ??"
"ఎస్....... చాల......."
"if you don't mind ప్రస్తుతం నేను హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాను....... లంచ్ టైం అప్పుడు మాట్లాడుకుందాం......"
"hmmmmm....... "
"నేహా డియర్...... ఇంపార్టెంట్ మేటర్ అంటున్నవ్....... ఇప్పుడు నేను వైన్ మూడ్ లో అస్సలు లేను........"
"ఓకే......"
"ఒకే బాయ్........." అని చెప్పి అమిత్ ఫోన్ పెట్టేసాడు.
అమిత్ సీరియస్ గా వినాల్సిన సబ్జెక్టు కాబట్టి నేను తనని ఫోర్స్ చేయలేదు.
ఫోన్ అయిపోయాక నేను నీట్ గా రెడీ అయ్యి...... ఫోన్ లో మంచి ఫైవ్ స్టార్ హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ కోసం వెతికాను....... నిన్న రాత్రి కూడా ఏమి తినకపోవటంతో...... బాగా ఆకలి వేసింది. ఒక మంచి రెస్టారంట్ చూసి ఒకే అనుకున్నాను.
ఈ లోగ సూట్ కేసు విషయం గుర్తొచ్చింది.
నేను అమిత్ కి మళ్ళి ఫోన్ చేసాను "అమిత్...... 30 లక్షల సూట్ కేసు నా దగ్గరే ఉంది......నేను బయటకి వెళ్తున్నాను....... సూట్ కేసు రూమ్ లో సేఫ్ కాదు.......అలాగే అమిత్ ఈ డబ్బులు ఫ్లైట్ లో ఎలా తీసుకొని వెళ్ళాలి ?? ఎయిర్పోర్ట్ లో చెకింగ్ ఉంటుంది కదా......"
"నేహా డియర్....... ఆ సూట్ కేసు నా రూమ్ కి తెచ్చివ్వు ....... మిగిలినదంతా నేను చూసుకుంటాను ..."
"అమిత్....... ఈ డబ్బు ఎలా తీసుకొని వెళ్ళాలి...... ??"
"నేహా డియర్...... కూల్ గా ఉండు..... ఒక టు డేస్ వెయిట్ చేయి...... నీ అపార్ట్మెంట్ కె ఆ సూట్ కేసు నీ దగ్గరకి వస్తుంది......"
"ఆ ఏంటి నాకేం అర్ధం కాలేదు??"
"నేహా నీకు డబ్బు కావల ప్రాసెస్ డీటెయిల్స్ కావల ??"
"డబ్బు......"
"అయితే నేను చెప్పినట్లు ఆ సూట్ కేసు నాకిచ్చేసాయి........ ఒక టు డేస్ సూట్ కేసు గురించిమరచిపో .... "
"అమిత్..... "
"నేహా డియర్..... నీకు నమ్మకం లేకపోతే నీ దగ్గరే పెట్టుకో ....... నా కమిషన్ కూడా నీ దగ్గరే పెట్టుకో...... ఎక్కడో ఒక చోట దొరికి పోతావ్ నిన్ను ...... లోపలేస్తారు....."
నేనేమి రియాక్ట్ అవ్వలేదు.......
"నీ ఇష్టం....... "
"అమిత్..... నీ పై నమ్మకంతో ఇస్తున్నాను......"
"నువ్వు నన్ను నమ్మిన నమ్మకపోయినా ...... సూట్ కేసు మళ్ళి నీ దగ్గరికే వస్తుంది టు డేస్ తర్వాత...... "
"ఓకే....... నీ రూమ్ నెంబర్ ??"
"807..... "
"ఒకే......"
"సూట్ కేసు రాహుల్ ఇచ్చేసేయి......"
"ఒకే....."
అమిత్ ఫోన్ పెట్టేసాడు.
నేను రెడీ అయ్యి ఒక డీసెంట్ గా ఉండే సారీ వేసుకొని సూట్ కేసు తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్లాను.
రూమ్ డోర్ ముందు నిల్చొని బెల్ కొట్టాను.
రాహుల్ డోర్ ఓపెన్ చేసాడు.
తన చేతికి సూట్ కేస్ ఇచ్చి "అమిత్ నీకు ఇవ్వమన్నాడు.......... ఈ సూట్ కేస్ అమిత్ కి ఇచ్చేసేయి......"
"నేహా....... చాల అందంగా కనిపిస్తున్నావు......... జస్ట్ వావ్......అచ్చం ఒక అందమైన హీరోయిన్ లాగ ఉన్నావ్ నువ్వు......."
"రాహుల్........ "
"ఎక్కడికైనా వెళ్తున్నావా ??"
"అవును......."
"నైస్.......ఎక్కడికి ??"
"బ్రేక్ ఫాస్ట్ కి పార్క్ హోటల్ కి వెళ్తున్నాను......."
"if you don't mind, can i join ?"
నాకేం చెప్పాలో అర్ధం కాలేదు. సైలెంట్ గా ఉండిపోయాను.
"ఓకే...... ఒకే..... I respect your privacy....."
అసలే కొత్త సిటీ...... తెలియని ప్లేస్ ఇది...... నాకు ఎందుకో ఒంటరిగా తినాలని అనిపించలేదు.
"ఓకే......."
"ఏంటి ??"
"ఓకే రావొచ్చు......"
"థాంక్స్........అమిత్ హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు...... ఒక్కడినే బ్రేక్ ఫాస్ట్ చేయటం నాకిష్టం లేదు......"
ఒకే తనకి కూడా అదే ఫీలింగ్ ఉందని అర్ధమైంది.....
"నేహా......"
" ఒక 20 మినిట్స్ వెయిట్ చేయి....... నేను రెడీ అయ్యి వస్తా ..... " అన్నాడు.
నాకు బాగా ఆకలిగా ఉండటంతో....... చిరాకేసింది...... కానీ రాహుల్ తో కూడా మాట్లాడాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి....... కాబట్టి "ఒకే...... నేను నా రూమ్ లో వెయిట్ చేస్తుంటాను......." అన్నాను.
"థాంక్స్......" చెప్పి నెమ్మదిగా డోర్ వేసాడు.
నేను కిందకి వెళ్లి నా రూమ్ లో వెయిట్ చేసాను.
టు బి కంటిన్యూడ్......
Images/gifs are from internet & any objection, will remove them.
•
Posts: 3,400
Threads: 0
Likes Received: 1,389 in 1,110 posts
Likes Given: 416
Joined: Nov 2018
Reputation:
15
సూపర్ అప్డేట్
Chandra
•
Posts: 5,890
Threads: 0
Likes Received: 2,597 in 2,162 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
•
Posts: 14,181
Threads: 26
Likes Received: 36,809 in 5,136 posts
Likes Given: 18,838
Joined: Nov 2018
Reputation:
7,497
నేహ టెన్షన్ ని ఒక కలగా మార్చి మంచి ట్విస్ట్ ఇచ్చారు. చాలా బాగుంది. దన్యవాదములు
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
•
Posts: 14,631
Threads: 8
Likes Received: 4,290 in 3,174 posts
Likes Given: 1,238
Joined: Dec 2018
Reputation:
163
•
Posts: 139
Threads: 1
Likes Received: 6 in 6 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
4
హ్మ్మ్..... హ్మ్మ్.... అదంతా ఒక కల కావడం బాగుంది...... పాపం నేహా ఎంతగానో భయపడింది....... ఇప్పుడు నేహా ఇలాంటివి జరగకుండా ఉండటానికి చాలా క్యారెఫుల్ గా ఉండాలి అండ్.... నేహా అమిత్ తో ఇదే విషయం గురించి మాట్లాడతుంది ..... ఆనుకుంటా....... రియల్లీ నైస్ ....
•
Posts: 2,642
Threads: 0
Likes Received: 982 in 811 posts
Likes Given: 2,951
Joined: Nov 2018
Reputation:
25
•
Posts: 1,170
Threads: 0
Likes Received: 534 in 408 posts
Likes Given: 2,274
Joined: Nov 2018
Reputation:
9
ఒక్క నిమిషం భయపెట్టేసారు...కల అని తెలిశాక... కూల్ అయాను...సూపర్
•
Posts: 742
Threads: 3
Likes Received: 1,857 in 301 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
110
నేహా క్యారెక్టరైజేషన్ సూపర్ గా ఉంది pastispresent గారు..
చాలా బాగుంది మీ కథ.
@ సంజయ సంతోషం @
•
Posts: 14,631
Threads: 8
Likes Received: 4,290 in 3,174 posts
Likes Given: 1,238
Joined: Dec 2018
Reputation:
163
so Amit is not that bad and it is dream
•
Posts: 1,669
Threads: 357
Likes Received: 483 in 277 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
76
(16-04-2019, 10:45 AM)Chandra228 Wrote: సూపర్ అప్డేట్
Thanks chandra garu!
(16-04-2019, 11:31 AM)saleem8026 Wrote: Nice update
Thank you saleem garu! mee comment maathram eppudu miss avvadhu......
(16-04-2019, 12:06 PM)pvsraju Wrote: నేహ టెన్షన్ ని ఒక కలగా మార్చి మంచి ట్విస్ట్ ఇచ్చారు. చాలా బాగుంది. దన్యవాదములు
thank you raju garu!
(16-04-2019, 02:21 PM)twinciteeguy Wrote: chalaaa bavundi
Thank you twincitee garu!
(16-04-2019, 02:27 PM)SRohit1045 Wrote: హ్మ్మ్..... హ్మ్మ్.... అదంతా ఒక కల కావడం బాగుంది...... పాపం నేహా ఎంతగానో భయపడింది....... ఇప్పుడు నేహా ఇలాంటివి జరగకుండా ఉండటానికి చాలా క్యారెఫుల్ గా ఉండాలి అండ్.... నేహా అమిత్ తో ఇదే విషయం గురించి మాట్లాడతుంది ..... ఆనుకుంటా....... రియల్లీ నైస్ ....
Thank you rohit garu!
(16-04-2019, 02:43 PM)Sivakrishna Wrote: Nice update
thank you sivakrishna garu!
(16-04-2019, 06:24 PM)Terminator619 Wrote: ఒక్క నిమిషం భయపెట్టేసారు...కల అని తెలిశాక... కూల్ అయాను...సూపర్
thanks terminator garu!
(16-04-2019, 11:08 PM)sanjaysanthosh Wrote: నేహా క్యారెక్టరైజేషన్ సూపర్ గా ఉంది pastispresent గారు..
చాలా బాగుంది మీ కథ.
chala Thanks sanjay garu!
(17-04-2019, 10:14 AM)twinciteeguy Wrote: so Amit is not that bad and it is dream
avunu twincitee garu......its only a nightmare.....
Images/gifs are from internet & any objection, will remove them.
•
Posts: 1,669
Threads: 357
Likes Received: 483 in 277 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
76
ఎపిసోడ్ 90 - హ్యాంగ్ ఓవర్ 2
కొన్ని నిమిషాల తరువాత:
బెల్ మోగింది. నేను డోర్ ఓపెన్ చేసాను. బయట రాహుల్ ఉన్నాడు. నీట్ గా రెడీ అయ్యి వచ్చాడు.
"వెళ్దామా ??" అని అడిగాడు.
నేను కార్డు తీసి డోర్ లాక్ చేసి బయటకు వచ్చాను.
ఇద్దరం లిఫ్ట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము. నేను లిఫ్ట్ బటన్ నొక్కి "రాహుల్......." అని పిలిచాను.
రాహుల్ నా వైపు చూసాడు.
"అమిత్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు వచ్చాడా ??"
"ఇప్పుడిప్పుడే ..... కొంచెం కొంచెం..... ఏదో ట్రై చేస్తున్నాడు" అన్నాడు.
నేను "తనకిప్పుడు ఫోన్ చేయొచ్చా ??"
"నీ ఇష్టం..... సరిగ్గా మాట్లాడితే నీ లక్ (luck)..... "
నేను నవ్వి నా ఫోన్ లో అమిత్ కి డైలీ చేసాను. ఈ లోగ లిఫ్ట్ వచ్చింది. ఇద్దరం లిఫ్ట్ ఏకం. లిఫ్ట్ ఎక్కగానే ఫోన్ లో సిగ్నల్ పోయింది.
లిఫ్ట్ కొందకు వచ్చాక మళ్లి ఫోన్లో సిగ్నల్ వచ్చింది.
రాహుల్ "పద, నా కారులో వెళదాం..... " అన్నాడు.
"రాహుల్..... నాకు ఒక 2 మినిట్స్ టైం కావలి..... అమిత్ తో మాట్లాడి వచ్చేస్తా...... "
"ఓకే...... నేను ఈ లోగ కార్ తెమ్మంటాను...... " అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు.
నేను రిసెప్షన్ లో కూర్చొని అమిత్ కి ఫోన్ ట్రై చేసాను.
"హలో.... అమిత్"
"హలో నేహా డియర్....... " అని చాల ఇబ్బందిగా చెప్పాడు.
"అమిత్ are you ok ??"
ముక్కుతో మాట్లాడాడు "ఎస్..... ఏంటో చెప్పు .... "
"అమిత్ .... నీ గొంతు సరిగ్గా లేదు....... "
"నా సంగతి వదిలేయ్...... ఏంటో చెప్పు..... "
"ఓకే...... నీతో ప్రైవేట్ మాట్లాడాలని చెప్పానుగా..... ఇందాక..... "
"యా...... ఆఫ్టర్ నూన్ మాట్లాడుకుందాం.... ప్రైవేట్ గా.... "
"ఓకే.... "
"ఇంకా ??"
"అమిత్ నేను నిన్ను ఒకటి అడగొచ్చా ??"
"ఏంటి నేహా డియర్ ??"
"నేను బ్రేక్ ఫాస్ట్ కి వేరే చోటకి వెళ్తున్నాను...... రాహుల్ కూడా నాతో వస్తున్నాడు ...... "
"ఓకే అయితే ??"
నేను ఇబ్బందిగా "ఇది డేట్ కిందకి వస్తుందా ??"
"hmmmmmm...... వయసులో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒంటరిగా బయటకి వెళ్తున్నారు...... నా డెఫినిషన్ ప్రకారం ఇది భక్తి కిందకి వస్తుంది...... "
"భక్త ??"
"వయసులో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒంటరిగా బయటకి వెళ్తున్నారు అంటే నా డెఫినిషన్ ప్రకారం డేట్ కిందకే వస్తుంది...... "
"అమిత్ వెటకారం ఆపుతావా ??"
"రిలాక్స్....... ఇదే question రాహుల్ కూడా నన్ను ఇందాకే అడిగాడు...... "
"అవునా ??"
"you love birds have fun......నన్ను వదిలేయండి....... " అని చెప్పి ఫోన్ పెట్టేయబోతుంటే నేను "అమిత్ ఆగు......"
"ఇంకేమైనా చెప్పాడా రాహుల్ నీతో ??"
"ఆగు...... " అన్నాడు.
"ఏంటి ??"
"రాహుల్ కి కాంఫరెన్స్ కాల్ కలుపుతాను.... నువ్వే డైరెక్ట్ గా అడుగు, నీకు అన్ని చెప్తాడు......" అన్నాడు.
నేను చిరాకుగా "అమిత్..... "
"నేహా డియర్...... మీ ఇద్దరి మధ్యలో ఉన్న విషయంలోకి నన్ను లాగి disturb చేయకండి ..... "
"అమిత్, మా ఇద్దరి మధ్య ఏమి లేదు...... "
"సరే నమ్మేసాను....... "
"అమిత్ ......"
"నేహా డియర్ నీకు మనీ గురించి కానీ డీల్స్ గురించి కానీ లేదా నాతో సెక్స్ చేయాలనిపిస్తే మాత్రమే ఎప్పుడైనా నాకు ఫోన్ చేయి...... లేదంటే ఇలా ఏవేవో నన్ను అడిగి నా టైం వేస్ట్ చేయకు...... ఓకేనా ??"
"ఒకే......" అని చిరాకుగా చెప్పాను.
"బాయ్...... మీ పెళ్ళికి నన్ను మరచిపోకుండా పిలవండి..... "
నేను నవ్వుతు "పెళ్లా ??" అని అడిగాను
"ఎస్..... ఈ రోజు డేట్, రేపు రొమాన్స్, నెక్స్ట్ సెక్స్, తర్వాత పెళ్లి..... "
"అమిత్ ......మా ఇద్దరి మధ్య అలాంటిదేమి లేదు..... ఒకేన ??"
"నిజంగా ??"
"అవును.... "
"సరే అయితే ..... నాతో ఈ రాత్రికి సెక్స్ చేయి....... "
"ఏంటి ??"
"తప్పేముంది ?? we will have fun ...... ఏమంటావ్ ??"
"అమిత్..... నీకు తాగిందింకా దిగలేదు...... "
"oh look who is diverting the topic..... "
"అమిత్ నువ్వు మళ్ళి తాగుతున్నావ్ కదా ??"
"లేదు..... "
"నిజం చెప్పు..... "
"నీ పై నువ్వు ప్రామిస్ వేసుకొని చెప్పు ..... "
"ఫైన్..... కనిపెట్టేశావ్......నేను తాగుతున్నాను...... ఏమైనా ప్రైజ్ కావల నీకు ??"
"అమిత్ ...... "
"చెప్పు...... నాతో పాడుకుంటావా ఈ నైట్ కి ??"
"లేదు...... "
"..... సరే నీ ఇష్టం...... "
నిన్న రాహుల్ మాట్లాడిందే అమిత్ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అంటే రాహుల్ అమిత్ తో నా గురించి మాట్లాడినట్లున్నాడు.
"అమిత్..... "
ఫోన్ లో రెస్పాన్స్ లేదు.
"బాయ్...... నేహా డియర్...... " అని అమిత్ ఫోన్ పెట్టేసాడు.
రాహుల్ మీద కొంచెం కోపం వచ్చింది.
నేను బయటకు వచ్చి చూసాను. రాహుల్ అప్పుడే నన్ను చూసి కార్ తీసుకొని వచ్చాడు.
నేను నెమ్మదిగా కార్ ఎక్కాను. రాహుల్ పై కోపం నాలాగే ఉంది. తనతో మాట్లాడాలనిపించలేదు.
రాహుల్ ఏదో చెప్పబోతుంటే చేత్తో సైగ చేసి నేను రేడియో ఆన్ చేసి ఫుల్ సౌండ్ పెట్టాను.
నేను మాట్లాడే మూడ్ లో లేనని రాహుల్ కి అర్ధమైంది.
టు బి కంటిన్యూడ్......
Images/gifs are from internet & any objection, will remove them.
•
Posts: 1,074
Threads: 8
Likes Received: 570 in 288 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
19
Good story bro
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
•
|