Thread Rating:
  • 19 Vote(s) - 3.74 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వరస
శిల్పగారూ...
ఇప్పుడే మీ యీ కతని చదివాను.
షరా మామూలుగా శృంగార రస సముద్రంలో పాఠకులని ఓలలాడించారు.
ఐతే, సస్పెన్స్ లో వదిలేశారు.
త్వరగా వీలు చూసుకొని మీ కొత్త 'వరుస'ని కొనసాగించగలరు.
ధన్యవాదములు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Shilpa garu baga rasthunnaru, pl continue
Like Reply
శిల్ప గారు ప్లీజ్ కొనసాగించండి
[+] 2 users Like Eswar P's post
Like Reply
వర్షించండి ప్లీజ్
[+] 1 user Likes jalajam69's post
Like Reply
The sweetest fruit in the nature is MANGO, and you are the sweetest writer.. love you darling Heart Heart Heart
Like Reply
Update pl madam
Like Reply
మీరంతా నన్ను క్షమించాలి. ఈ ఆఖరి నాలుగు పేజీలూ update చేసేసానూ అనుకున్నా.. కొన్ని రోజుల క్రితమే తెలిసింది, వీటిని మీకు అందించలేదని. అప్పుడు రాసిన నాలుగు పేజీల కోసం వెతికితే దొరకలేదు. అందుకే మళ్ళీ రాసి, మీ కోసం ఇస్తున్నా. దీనితో ఈ కథ పూర్తి అయిపోయింది.

మీ మేంగో శిల్ప
[+] 2 users Like mangoshilpa's post
Like Reply
ఏమవుతుందో అర్ధం కావడం లేదు. ఎదురుగా ఉన్నది కావేరి కాదు. కానీ తను కావేరే. ఏంటీ అయోమయం? ఇది నా మనసులోనిదా లేక నా మెదడు లోనిదా!? తల అంతా ఒకటే నొప్పి. ఊఁహూఁ.. తల కాదు, తల లోపల ఎక్కడో.. ఎక్కడా?

 
అంతలో కావేరి నా మొహాన్ని చేతిలోకి తీసుకొని, ఏయ్! పిచ్చీ.. ఏమవుతుందీ? అని అడిగింది. ఏయ్ పిచ్చీ.. అని ఆమె అంటుంటే, ఎక్కడో విన్నట్టూ.. నేనే అన్నట్టూ.. ఏంటిదీ?? నేను ఆలోచిస్తూ ఉండగానే, ఆమె చిన్నగా నా బుగ్గలపై పెదాలతో రాస్తూ ఉంది. ఆమె అలా రాస్తూ ఉంటే, ఒక నలభై ఏళ్ళ స్త్రీ రాస్తున్నట్టుగా లేదు. పరువాలన్నీ అప్పుడప్పుడే పోగేసుకుంటున్న పద్దినిమిదేళ్ళ అమ్మాయి చేస్తున్నట్టుగా ఉంది. కావేరి వయసు పద్దెనిమిదేళ్ళా!? అనుకుంటూ ఆమె వైపు చూసాను. ఆశ్చర్యం.. కళ్ళ ఎదురుగా నిజంగా పద్దెనిమిదేళ్ళ కావేరి. ఆమెని అలాగే ఆశ్చర్యంగా చూస్తూ, కావేరీ.. అంటూ సన్నగా గొణికాను. నేను అలా అనగానే, ఆమె కళ్ళలో సన్నటి కన్నీటి పొర. ఆప్యాయంగా నా మొహాన్ని తన గుండెలకు హత్తుకుంది. ఆ గుండెల మెత్తదనం నన్ను ఎక్కడికో తీసుకుపోతుంది. చాలా సంవత్సరాల వెనక్కి. కావేరి వైపు చూస్తున్నాను. ఆమె కళ్ళలో ఏదో మెరుపు. గుర్తొచ్చిందా? అడిగింది ఆత్రంగా. గుర్తొస్తూ ఉంది. అదే సమయంలో ఏదీ గుర్తు రావడం లేదు కూడా. నా స్థితిని అర్ధం చేసుకున్నట్టు, ఆమె మళ్ళీ నన్ను హత్తుకొని, నా చెవిలో తీయగా, బావా.. గుర్తు చేసుకో.. నీ కావేరిని బావా.. నీ కోసమే ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకా గుర్తు పట్టలేదా బావా.. అని ఆమె అంటూ ఉంటే, విషాదంతో కూడిన ప్రేమతో ఆమె గొంతు వణుకుతూ ఉంది. బా.. వా.. సన్నగా సణుగుతూ ఆమె కళ్ళలోకి చూసాను. చూసిన వెంటనే గుర్తొచ్చింది. ఆమె నా కావేరే. కానీ, ఇప్పుడు కాదు, గత జన్మలో.. ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి.
 
కావేరి తండ్రి  ఆ ఊరిలో అందరి కంటే ధనవంతుడు. ఎంత అంటే, ఆ ఊరి వాళ్ళ ఆస్థి అంతా కలిపితే ఎంత ఉంటుందో, ఆయన ఆస్థి అంతకంటే ఎక్కువ ఉంటుంది. నా తల్లి ఆయనకు స్వయానా చెల్లి. పేదరికంలో ఉన్న ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. కులం ఒక్కటే అయినా, ఆస్థి లేకపోవడంతో, ఆమెని ఇంటి నుండి బయటకు గెంటేసారు.
 
అయితే, వరసకు బావను అవ్వడంతో, కావేరి నాతో చనువుగా ఉండేది. ఆ చనువు కాస్త ప్రేమగా మారింది. చెరువు గట్టూ, చెరుకు తోట మా రహస్య సమాగమన ప్రదేశాలు అయ్యాయి. ముద్దులూ, కౌగిలింతలూ.. అప్పుడప్పుడు కొన్ని కన్నీళ్ళూ. అయితే, రహస్యం ఎంతకాలం దాగుతుందీ? విషయం ఆమె తండ్రికి తెలిసిపోయింది. చెల్లెలి ప్రేమనే ఒప్పుకోని వాడు, కూతురి ప్రేమను ఒప్పుకుంటాడా! ఫలితం మా అమ్మా నాన్నలను బెదిరించి, వాళ్ళకు ఉన్న రెండెకరాలూ లాక్కొని, మమ్మల్ని ఊర్లోంచి గెంటేసాడు. ఎక్కడో వేరే ఊరిలో కాపురం పెట్టారు అమ్మా, నాన్న. నేను మాత్రం కావేరిని మరచిపొలేక పిచ్చివాడిని అయిపొయాను. ఎప్పుడూ తన ధ్యాసే. దాదాపు రెండు సంవత్సరాలు. నన్ను చూసి తట్టుకోలేక, కొంత మంది మిత్రుల సలహాతో నాకు బలవంతంగా పెళ్ళి చేసేసారు. ఆ వచ్చిన అమ్మాయి, మెల్లగా నన్ను తన దారికి తెచ్చుకుంది. ఫలితంగా తను నెల తప్పింది. నేను ఆ ఆనందంలో ఉండగా, అప్పుడు కబురు వచ్చింది కావేరి నుండి.
 
ఆగలేక ఈ ఊరు వచ్చేసాను. ఎప్పటిలాగే, చెరకు తోటలో కలుసుకున్నాం. ఆమె నా కౌగిలిలో ఒదిగిపోయింది.
 
“బావా! నాన్న నాకు పెళ్ళి చేసేస్తున్నాడు.” చెప్పింది కావేరి. ఏం చెప్పాలో అర్ధం కాలేదు నాకు. ఎందుకంటే, నేను అప్పటికే పెళ్ళి చేసేసుకున్నాను.
 
“నీ సంగతి వేరు బావా.. నీకు ఏ దారీ లేదు. కానీ, నేను అలా కాదు. నా పక్కన నిన్ను తప్ప, ఎవరినీ ఊహించుకోలేక పోతున్నాను.” మరింత అల్లుకుపోయింది.
 
“మరి, మీ నాన్న ఊరుకోడుగా.. బలవంతంగానైనా ఎవరితోనో ముడి పెట్టేస్తాడు.”
 
“హుమ్మ్.. తెలుసు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను.”
 
ఏంటీ అన్నట్టు చూసాను ఆమె వైపు.
 
“సంసారం చేసేది ఎవరితోనైనా, నా మొదటి తాంబూలం నువ్వే తీసుకోవాలి.”
 
ఆమె కళ్ళలోకి చూస్తున్నాను.
 
“అవును బావా! మనిద్దరం ఈ రోజు ఒక్కటైపోవాలి.. రా..” అంటూ, నా మొహాన్ని ఆమె గుండెలకు హత్తుకుంది. ఆమె గుండె లయ వింటూ ఉంటే, నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆమె ఇస్తున్న ఈ ప్రేమలో కొంచెమైనా నేను చూపించగలనా? అదే మాట ఆమెతో అంటే, “ఏయ్.. పిచ్చీ.. అలా ఏడవకూడదు..” అంటూ నన్ను సముదాయించబోయి, తను కూడా ఏడవసాగింది. ఈ సారి ఆమెని నేను హత్తుకొని, “ఏయ్ పిచ్చీ.. ఏడవకూడదు.” అన్నాను. ఆమె తల ఎత్తి, నా కళ్ళలోకి సూటిగా చూసింది. ఆ కళ్ళలో కోటి భావాలు. ఇంకాస్త తల పైకెత్తింది. ఆమె పెదవులు మెరుస్తూ కనిపిస్తున్నాయి, గులాబీ రంగులో.
 
నెమ్మదిగా ముందుకు వంగి ఆమె పెదవిని అందుకున్నాను. ఆమె “హుమ్మ్..” అంటూ, తన గులాబీ రేకులను నాకు అర్పణం చేసేసింది. అంతే, చినుకూ చినుకూ కలిసి వరదైపోయింది. మాకు అడ్డంగా ఉన్న దుస్తులు మా నుండి దూరమైపోయాయి. ఆ చెరుకు తోటలో, ఇద్దరం మిన్నాగుల్లా పెనవేసుకొని, ఒకరిని ఒకరు అందుకోవాలని ఆరాట పడిపోతున్నాం. కావేరి అయితే మరీనూ..
 
ఇద్దరి శరీరాలూ చెమటతో తడిసిపోయాయి. ఆమె నన్ను తన మీదకు లాక్కొని, వెల్లకిలా పడింది. నేను తన మీద. “రా బావా..” అంటూ, తన కాళ్ళతో నా నడుమును పెన వేసింది. “కావేరీ..” అంటూ, ఆమె కన్యత్వానికి దారి వెతుకుతున్నాను. నాకు సహకరిస్తూ, తనే దారి చూపిస్తుంది. నా మగతనం ఆమెలోకి ప్రవేశించడానికి పోట్ల గిత్తలా దూకుతుంది. మరోక్షణంలో ఆమెలోకి ప్రవేశిస్తానూ అనగా, అప్పుడు పడింది నా తల మీద దెబ్బ. “అబ్బా..” అంటూ వెనక్కి పడ్డాను.
 
అదంతా గుర్తొచ్చేసరికి నా మొహం అంతా చెమటలు. కావేరి నన్ను అలానే చూస్తూ, “గుర్తొచ్చిందా బావా!” అని, తరవాత జరిగింది చెప్పసాగింది.
 
“ఆ ఒక్కదెబ్బతోనే, నా కళ్ళ ముందే నీ ప్రాణాలు పోయాయి. మా నాన్న నిన్ను అక్కడే పూడ్చేసాడు. కళ్ళ ఎదురుగా అంత దారుణం జరిగేసరికి, నేను కూడా మొండికేసాను. పెళ్ళి కోసం నాన్న ఎన్ని ప్రయత్నాలు చేసినా, నేను ఒప్పుకోలేదు. బలవంతం చేయబోతే, ఆత్మ హత్య చేసుకోడానికి కూడా ప్రయత్నించా. బయటివాళ్ళను అయితే చంపగలడు గానీ, కన్న కూతుర్ని చంపుకోలేడుగా. అందుకే, ఆ దిగులుతోనే కళ్ళు మూసాడు. నేను ఇలా నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని, కన్నెగానే నీకోసం ఎదురు చూస్తున్నా.. ఆ పెళ్ళి పందిట్లో నిన్ను చూడగానే గుర్తించా.. నువ్వే నా బావవనీ, నా కోసం పుట్టావనీ.. కానీ నీకే తెలియలేదు.”
 
చెప్పి, బుంగ మూతి పెట్టుకున్న కావేరిని చూస్తుంటే, మళ్ళీ పద్దినిమిదేళ్ళ కావేరినే చూస్తున్నట్టు ఉంది నాకు. ఇక ఈ మరదలిని వదలకూడదు. లోకం ఒప్పుకోదని తెలుసు. కానీ, ఈ లోకం కంటే, ఒక జన్మంతా నాకోసం ఎదురు చూసిన కావేరి ముఖ్యం నాకు. కిందటి జన్మలో చేసిన తప్పు మళ్ళీ చేయను. అదే మాట ఆమెతో చెప్తూ, అపురూపంగా హత్తుకున్నాను. అలా హత్తుకుంటూ ఉంటే, చిత్రంగా అంతకు ముందు ఉన్న కామపు వేడి అంతా పోయి, ఏదో హాయిగా అనిపిస్తూ ఉంది. కావేరి గువ్వ పిట్టలా ఒదిగిపోయి, కళ్ళు మూసుకుంది. ఇంత కాలం నుండీ ఉన్న వేదన తీరిపోగా.. అలా.. అమాయకంగా.. ఏం చేస్తుందీ నా గుండెల పైన తన తల ఉంచి? ఆమె వైపు చూసాను. కళ్ళు మూసుకొనే ఉంది, లయ బద్దంగా ఊపిరి పీలుస్తూ. “నిద్ర పోయిందా!? హ్మ్మ్..” అనుకుంటూ, ఆమె నుదిటిపై చిన్నగా ముద్దు పెట్టాను. ఆ ముద్దుకి చిన్నగా కదిలి, మరింత గట్టిగా వాటేసుకుంది.
 
అయిపోయింది
 
 
[+] 11 users Like mangoshilpa's post
Like Reply
Wow after a long time

Nice ending (but it was not your style of writing)

Any way thank you for such a wonderful story
Like Reply
సిల్ప


శిల్పా జీ రసాలతో పాటు కన్నీరు కార్పించారు
Like Reply
Scuh a beautiful love story
Like Reply
అప్డేట్ బాగుంది, mango shilpa గారు
అపుడే కథ ముగించార
Like Reply
Nice conclusion.

But not upto ur mark .

Emotional ending. clps
Like Reply
Excellent.........
Like Reply
clps Nice update happy
Like Reply
ఆలస్యం చేసినా, మంచి ముగింపు ఇచ్చారు కథకు. ఏమయి వుంటుందా అన్న ఉత్కంఠకు మంచిగా తెర దింపారు. Thank you.
Like Reply
[Image: 20210529-095852.jpg]
upload pic



మ్యాంగో శిల్ప గారికి ధన్యవాదాలు. అద్భుతమైన అనూహ్యమైన ముగింపు .మీ కలం నుంచి మరిన్ని శృంగార కధలు రావాలని కోరుతూ మీ

జలజ
[+] 1 user Likes jalajam69's post
Like Reply
Super
Like Reply
Super
Like Reply
Nice story
Like Reply




Users browsing this thread: 17 Guest(s)