08-11-2018, 09:37 PM
(08-11-2018, 06:30 PM)Raju Wrote: గిరీశం బాబాయ్ కత్తిలా ఉంది కథ...
నాగ భూషణం, శ్యామల ల ఎపిసోడ్స్ నాకు చాలా బాగా నచ్చాయి...
రాజు , థ్యాంక్స్........ థ్యాంక్యూ వెరిమచ్
mm గిరీశం
Thriller బృహన్నల .. aka..
|
08-11-2018, 09:37 PM
(08-11-2018, 06:30 PM)Raju Wrote: గిరీశం బాబాయ్ కత్తిలా ఉంది కథ... రాజు , థ్యాంక్స్........ థ్యాంక్యూ వెరిమచ్
mm గిరీశం
08-11-2018, 10:45 PM
గిరీశం గారూ....
మీ కథని మెచ్చుకోడానికి నాకు మాటలు కరువయ్యాయి... ఒకే టికెట్ మీద మూడు సినిమాలు చూపిస్తున్న మీప్ప్రతిభ అమోఘం..అవి ఏంటి అంటారా.. 1950, 1970, 1990 ఇలా మూడు కాలాల కథలు ఒకే సారి చెప్తున్నారు కదా.. .xossip లోనే మీ కథను చూసాను... కానీ మొదటి ఎపిసోడ్స్ చాలా confusing గా ఉండి వదిలేసాను.. ఇలా రెండు సార్లు జరిగింది.. కత చదవడం స్టార్ట్ చేయడం.. అర్థం కాక వదిలేయడం... అయితే ఎప్పుడూ మీ కథ తెలుగు విభాగంలో మెదటి పేజీలోనే ఉండేది.. అందరూ అంతలా కామెంట్స్ పెట్టడం నాకు ఆశ్చర్యం వేసేది... నాకే అర్థం కావట్లేదా అనిపించేది... ముచ్చటగా మూడోసారి నిన్న ప్రయత్నం చేసా... మొదట్లో మీ కథ ఇప్పటికీ అలాగే ఉంది..కొంచెం కష్టం అయినా చదువుతూ పోయా.. రాను రానూ మీ కథ బాగా అర్దమ్ కాసాగింది.... నిన్న మధ్యాహ్నం మొదలెడితే రాత్రి పన్నెండయినా పూర్తి కాలేదు .. ఈ రోజు కూడా సాయంత్రం నుండి వదలకుండా చదివాను.. యండమూరి నవలలు చదివేదాన్ని ఇలా అయిపోయేంత వరకు వదలకుండా... మీ కథ కూడా యండమూరి నవలను తలపించింది.. పాకిస్థాన్ విషయాలు చదువుతుంటే కాసనోవా నవల గుర్తొచ్చింది...మీ కథ కాదు కాదు నవల చదువుతుటే చాలా కొత్త విషయాలు తెలిశాయి.. తెలుగులో కూడా కొన్ని కొత్త పదాలు చూసాను నేను.. ఉదాహరణకు.. శ్రద్దించడం, అవగణన.. ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి.. ఇవి నిజంగా తెలుగులో ఉన్నాయా మీరు కనిపెట్టారా అని సందేహం వచ్చిందనుకోండి... ఉన్నమాట చెప్పాలంటే కొన్ని పదాలు అర్థం కాలేదు.. ఉదాహారణకు మీ కథ పేరులో ఉన్న aka అనే మాట .... దానర్థం ఏమిటంటారు..?? ఇంకా ఇలాంటి పదాలు కొన్ని ఉన్నాయి మిమ్మల్ని తరువాత అడిగి తెలుసుకుంటా.. ఇప్పటికే రిప్లై పెద్దగా అయినట్టుంది.. ఇంత మంచి కథను ఇన్నాళ్లు ఎందుకు చదవలేదా అనిప్పించింది.... ఇప్పుడు మీరు తర్వాతి భాగం ఎప్పుడిస్తారా అని చూస్తుంటాను.. తొందరలోనే ఇస్తారు కదూ.... మీ అభిమాని లక్ష్మి
09-11-2018, 12:20 AM
(This post was last modified: 09-11-2018, 12:22 AM by Vikatakavi02.)
లక్ష్మిగారు పెద్ద జాబునే వ్రాశారు. గిరీశంగారు మీ దారం మరలా ఇక్కడ చూడ్డం సంతోషంగా వుంది.
ధన్యవాదాలు. తీరిక చేసుకుని నేనూ లక్ష్మిగారిలా గుడ్ నైట్(knight) పెట్టుకుని (ఇక్కడ దోమలు ఎక్కువలేండి) నైట్(night) అవుట్ చేసైనా (ఎప్పుడో పరీకగషలప్పుడు చేసినట్లు జ్ఞాపకం) చదివేయాలి. గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
09-11-2018, 04:31 PM
లక్ష్మి గారు నమస్కారాలు, మీ కామెంట్ చదవి ఉక్కిరి బిక్కిరి అయిపొయాను.దూదిపింజలా గాలిలో మబ్బులో సంచరం చేసా,నా అనుబూతిని ప్రకటించడానికి సరైన పదాలు దొరకడం లేదు,flabbergasted, dumb stuck,kicked in the mouth,unbelievabul,out of the hat comments మీరు చేసినవి you are very sweet థ్యాంక్యూ,
థ్యాంక్యూ వెరిమచ్, దన్యవాదాలు
ఇక aka అంటే also known as అని అర్థం, అర్జునుడుaka భీభస్తూaka బృహన్నల
mm గిరీశం
09-11-2018, 07:30 PM
శ్యామల ఇలా ఉంటుందా బాబాయ్..
రషీదా.....
10-11-2018, 07:29 AM
great story, plz continue
10-11-2018, 10:20 AM
(10-11-2018, 07:29 AM)tallboy70016 Wrote: great story, plz continue థ్యాంక్స్, దన్యవాదాలు టాల్ బాయ్ గారు ొక గంట సేపటిలో
mm గిరీశం
10-11-2018, 10:21 AM
(08-11-2018, 10:45 PM)Lakshmi Wrote: గిరీశం గారూ.... పోలా అదిరిపోలా అది నా మరదలు లక్ష్మి కామెంటు అంటే అలా ఉంటుంది. సూ.. సూ.. సూపరో ... సూపరు .
10-11-2018, 10:35 AM
(10-11-2018, 10:21 AM)sarit11 Wrote:(08-11-2018, 10:45 PM)Lakshmi Wrote: గిరీశం గారూ.... 100 shaatam nijamaina maata sarit garu. Lakshmi gari katha maatrame kaadu comments koodaa baaguntaayi.. Aame comment oka certificate la feel avataru rachayitalu.. Nachhite mechhukovadam.. avasaramaite salahalu ivvadam..nachhakapote calm ga undi povadam anthe ganee vimarsha cheyakapovadam aameloni inko goppa gunam. Gireesham gari kathalo ee comment chadivaaka nake chala santosham anipinchindi . Inka gireesham garu elaa feel ayyaaro.
10-11-2018, 11:44 AM
(10-11-2018, 10:21 AM)sarit11 Wrote:(08-11-2018, 10:45 PM)Lakshmi Wrote: గిరీశం గారూ.... సరిత్ భాయ్ ఎం సూపరో ఏమో భాయ్ ..... కామెంట్ అదిరి పోలా కాదు నేను అదిరి పోయా మీ మరదలు లక్ష్మీ గారు కామెంట్ కాదు పెట్టింది నా రచనా వ్యాసంగానికి ఎసరు తెచ్చి పెట్టింది, ఆ కామెంట్ కు తగ్గ అప్డేట్ పెట్టగలనా..... చదివిన మొదటి రోజు నేనూ ఇలాగే అహా! ఒహో! అనుకొన్న కాని నిజం మెల్లిగా ముందుకు వచ్చినప్పుడు తెలిసింది ఎంత పెద్ద భాద్యత పెట్టారో......... ఈ కథని ఇప్పటి వరకు సిరియస్ గా తీసుకోలేదు ఇక మీదట జాగ్రతగా రాయాలి అనే తాకీదు నిగూడంగా ఉంది ఆ కామెంట్ లో అనిపిస్తుంది . అమ్మ బాబోయ్ ఇఁత పెద్ద కుట్ర ఇది మీరిద్దరు కల్సి పన్నిన ప్లాన్ కాదుగా.....
mm గిరీశం
10-11-2018, 12:06 PM
'ఎత్తు'గడలు... 'లోతు'పాట్లను సమర్థవంతంగా చేధించుకొని ముందు దూసుకుపోగల యోధులు గనుకనే ఈ కితాబులు అందుకున్నారు గిరీశంగారు... ఎప్పుడో చదివాను. For a well organised mind, every obstacle is nothing but a great adventure అని. మీ రచనలో, అనుభవంలో, అహంలో ఎంతో సమతుల్యం వుంది. అందుకే మీరు ఏం వ్రాసిన ఎబ్బెట్టుగా అన్పించదు. అశ్చర్యపరుస్తుంది. ఆలోచింపజేస్తుంది. ఆనందపరుస్తోంది. మరింతగా తెలుసుకోవాలనే అభిలాషను కలుగజేస్తుంది.
మీరు కొత్తగా ఏం చెయ్యనక్కరలేదు. ఇలాగే వ్రాసుకుంటూ పోండి చాలు. గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
10-11-2018, 12:21 PM
రాజు గారు
మీ అబిమానానికి దన్యవాదాలు లక్ష్మీ గారి కామెంట్ చదివి ఎలా ఫీలయ్యాను అని అడిగారు విశాలమైన ఆకాశంలో మబ్బులా,....... సూర్యకిరణం దూసుకెల్లిన నీటిచుక్కలా అవతలి వైపు ఇంద్రదనుస్సు ఏర్పడుతుఁది గా...... ఇది మొదటి రోజు feelings రెండోరోజు...... ఇటువంటి కామెంట్(నేను వచ్చి) ఈ రెండు రెండున్నర సంవత్సరాల లో ఎవరు పెట్టలేదు, నిజానికి మీరు చెప్పినట్టు certificate ఇది . ప్రింట్ తీసి ప్రేమ్ కట్టి పెట్టుకోవచ్చు, ఆఖరి గా నా భార్య కు చదివి వినిపించా (తెలుగు రాదు) అంత proud feel అయ్యా........ ఇప్పుడు భయం ...మీ మనస్సుల్లో ఉన్న ఈ స్థానాన్ని కాపాడకోగలనా అని......... మరోసారి మీ అబిమానానికి ప్రేమకు దన్యవాదాలు....
mm గిరీశం
(10-11-2018, 12:06 PM)Vikatakavi02 Wrote: 'ఎత్తు'గడలు... 'లోతు'పాట్లను సమర్థవంతంగా చేధించుకొని ముందు దూసుకుపోగల యోధులు గనుకనే ఈ కితాబులు అందుకున్నారు గిరీశంగారు... ఎప్పుడో చదివాను. For a well organised mind, every obstacle is nothing but a great adventure అని. మీ రచనలో, అనుభవంలో, అహంలో ఎంతో సమతుల్యం వుంది. అందుకే మీరు ఏం వ్రాసిన ఎబ్బెట్టుగా అన్పించదు. అశ్చర్యపరుస్తుంది. ఆలోచింపజేస్తుంది. ఆనందపరుస్తోంది. మరింతగా తెలుసుకోవాలనే అభిలాషను కలుగజేస్తుంది.వికవి గారు, థ్యాంక్యూ వెరిమచ్ boss, ఇన్ని రోజులు హాయిగా ,ఇష్ఠం ఉన్నప్పుడు రాసిన ,ఇష్ఠం ఉన్నప్పుడు అప్డేట్ పెట్టా, అవి ఇక నడవవు పాఠకుల expectations పెరిగాయి I have to try very hard now, ఒక విషయం వికట కవి గారు.... ...... I Miss naresh .....
mm గిరీశం
10-11-2018, 01:20 PM
మీలాగే నరేష్ కూడా అనుకుంటూ వుండవచ్చు సార్...
ఏంటో ఈమధ్య కాంటాక్ట్ లో లేడు. తప్పకుండా ఓసారి కబురెడుతాను. గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
10-11-2018, 04:10 PM
Update......
నలుగురికి నిద్రలేదు , రెండురొజులు ముందుగానే తయ్యారవడం మొదలు పెట్టారు ,రూత్ ,డిసూజాలకు చాలా రోజుల తరువాత ఇలా ఒక యాత్ర పోవడం, ఆడవాల్లు తయ్యారవడం అంటే తెలుసుగా........మనం ఊహించని మారుమూల స్థలాల్లో క్లీనింగ్ లు...........(షేవింగులతో సహా)...... ముఖ్యంగా రూత్ హోబర్ మాన్ డిసూజ...... 30 సం.ల కొడుకు ఉన్నాడు అంటే నమ్మలేము..... 50 ఏళ్ల వయసులో 40 లా కనపడుతుంది ,5ft4" హైట్........... రాబర్ట్ డిసూజ 5 ft 2" భర్త కన్న 2 అంగులాలు పొడువు........ కాని రాబర్ట్ డిసూజాది సుమారు సైజు కన్న 2 అంగులం పెద్దది.... 7-8 అంగులాలు ఉంటుందీ....... పెళ్ళయిన కొత్త లో కాస్త కష్టమయినా.... తరువాత తరువాత ఆ సుఖానికి అలవాటు పడిపొయ్యింది రూత్ . అంతేకాదు ఇంటి విషయాలలో భార్య డామినేట్ చేసినా పడకగదిలో మాత్రం డిసూజదే ఆఖరిమాట... రూత్ ఎప్పుడూ హీల్స్ ఉన్న చెప్పులు వెయ్యలేదు ........... డిసూజ వాసిలిన్ పెట్టకుండా చెయ్యలేదు....... దాంతో హైట్ విషయంలో డిసూజ కు లెంగ్త్ విషయంలో రూత్ కు ఎటువంటి ఫిర్యాదులు లేవు. రూత్ డిసూజా దాంపత్యం5,6 సం.ముందు వరకు,జోరుగానే సాగింది కాస్త వయస్సు పైబడడం,సెక్స్ లో త్రిల్ పోవడం, రొటిన్ లా కావడం, చిన్నచిన్న అరోగ్య ప్రశ్నలు, ముఖ్యంగా కొడుకు పెళ్లి లాంటివి వారి సెక్స్ జీవితం పై ప్రబావం చూయించాయి ముఖ్యంగా రూత్ పై........ ఈ మద్య నెలకొకసారి చేస్తేచేస్తారు ఏదో మొక్కుబడిగా డిసూజ ఎప్పుడూ భార్య ను బలవంతం చెయ్యలేదు చాలా మటుకు తన స్టడీ రూము లోనే గడిపేవాడు లేట్ నైట్ వరకు........ ఇద్దరకీ తెలుసు తమ సెక్స్ జీవితం మెల్లిగా నిశ్త్రాణమవుతున్నట్లు, అది స్వాభావికం అనుకొన్నారే కాని దాని గురించి ఇద్దరు కలిసి మాట్లాడుకోలేదు.(చాలా మటుకు భారతీయ దంపతుల మద్య జరిగేది ఇదే) కాని రమోల వచ్చిన తరువాత అఁదరి జీవితాలలో చిన్న చిన్న మార్పులు రావడం మొదలు పెట్టాయి. రూత్ చీర మల్లీ బొడ్డు కిందికి జారింది ,అంతేకాదు రెండు చుడిదార్లు కూడ కొన్నదిఅన్నిటికి మించి తలకు రంగు (అదే హేయర్ డై ) వెయ్యడం మొదలు పెట్టింది ..... దీనికి కారణం రమోలా నే........ రూత్ ని మాత్రమే కాదు రాబర్ట్ డిసూజ ని కూడ రంగు లోకి దింపింది (రంగులోకే సుమా రంగం లోకి కాదు) రమోలా,JD లమద్య చిన్న చిన్న గిల్లి కజ్జాలు,సరసాలు,కళ్లతో 'సై 'ఆటలు ఇద్దరికి తమ పాతరోజులను జ్ఞాప్తికి తెచ్చేవి.... దాంతో రూతు నడకలో వయ్యారపు లచక్ ......కళ్లలో కొంటెతనపు జలక్ మల్లీ వచ్చాయి....... ఇవే ఒకప్పుడు రాబర్ట్ డిసూజని మత్తెక్కించేవి ....... ఇప్పుడుమల్లీ ఆ మాజిక్ మొదలైయింది ఇద్దరి మద్య........ డిసూజ మల్లీ రూత్ ని ప్రేమికుని కళ్లతో చూడసాగాడు..... రూత్ కాస్త లావెక్కింది ...... అవసరమున్నదగ్గర , లేని దగ్గర .......తను రూత్ లోని 20 ఏళ్ళ కన్నె పరవాలను చవి చూసాడు.......... 30-40 ఏళ్ల స్త్రీతత్వాపు అందాలను అనుభవించాడు , ముందు కళ్లెం వెయ్యని పంచకళ్యాణీ గుఱ్ఱం లా ఉండేది..... ఇప్పుడు 50 ఏళ్ళ ప్రౌడ .........మదమెక్కిన గజంలా మత్తేక్కిస్తూ కళ్ల ముందు ఉంటే చూడక పోవడం తన తప్పే అనుకొన్నాడు."ఓ గాడ్.........థ్యాంక్యూ......... రమోలను పంపినందుకు, నాకళ్ళు తెరిపించినందుకు" మనసులో అనుకొన్నాడు. అందుకే ఈ బెంగళూరు యాత్ర కు నిర్బందించింది.ఈ ట్రిప్ లో గడిచిన 4,5 సం.కరువు తీరిపోవాలి......... రూత్ కు ఇష్టమైన పోస్ ల గురించి ఆలోచించసాగాడు, కొత్తదనం చూపాలి ఏదైనా సర్ప్ రైజ్ ఇవ్వాల్సిందే రూత్ కు......... వయాగ్రా.......నో దాంట్లో త్రిల్ ఉండదు, సెక్స్ యాంత్రికంగా చెయ్యడం ఇష్ఠం లేదు తనకి, యా....... యెస్ .......దొరికి పొయ్యింది....... డిసూజ మనసులో అనుకొన్నాడు, రూత్ ఫాంటసీ ని నిజం చెయ్యాలి....... రూత్ మనసులో ఈలాంటి అలోచనలే సాగుతున్నాయి , తనలో కోరికలు ఇంకా రగులుతున్న సంగతి తను విస్మరించడానికి ప్రయత్నం చేసిందే కాని వాటి గురించి సిరియస్ గా ఆలోచించలేదు, అంతేకాదు తన గురించి మాత్రమే ఆలోచించింది కాని తన భర్త కోరికలు.........వాటిని తీర్చాల్సింది ఎవరు....... అది తన బాద్యతే.........అంతే ఇన్ని రోజుల కరువు ఈ బెంగళూరు ట్రిప్ లో తీర్చేసెయ్యలి.......... ఆలోచించసాగింది రూత్ తన భర్త కు ఇష్టమైనది ఎంటీ అని...... అప్పుడు జ్ఞాపకం వచ్తింది...... తమ బెడ్రూమ్ బుక్ సెల్ఫ్ లో ఒక బుక్ లో కొన్ని పేపర్ కట్టింగ్స్ .....ఆమ్మాయిల ఫోటోలు........ స్టిలెట్టో హీల్స్, ........ బ్లాక్ బ్రా,...... ...బ్లాక్ ప్యాంటిస్ ,.... పర్పిల్ లిప్ స్టిక్ ......... ఇంకో ఫోటోలో రెడ్ బ్రా....... రెడ్ ప్యాంటిస్...... రెడ్ లిప్ స్టిక్ తో,ఇంకొకటి...... సిల్వర్ కలర్ లెథర్ జాకెట్ .......రెండు సండ్లు ముచ్చికలతో సహా కనపడేలా.........కాల్లకు స్టిలెట్టో హీల్ పంప్స్........ ముఖానికి వాంపైర్ మాస్క్,........ చేతిలో చిన్న హంటర్ లాంటిది....... క్షణం లో రూత్ మైన్డ్ లో ప్లాన్ తయ్యారయ్యింది. ఒక సర్పరైజ్ ......... లేచి డోర్ మూసింది అద్దంలో తనను తా చూసుకొంది అన్ని వైపులు,చుట్టూ తిరుగతూ........భేరీజు వేసుకోసాగింది....... కాస్త కడుపు బయటకు వచ్చింది......నడుము దగ్గర రెండు మడతలు అఁతే .......తను ఆ అమ్మయిలకన్న ఏమి తీసిపోలేదు అనే నమ్మకం కలిగింది.......అంతే సర్పరైజ్ ఇవ్వడానికి తీర్మానించుకొంది రూత్.....ఆ రోజు నుంచే కావలసిన షాపింగ్ మొదలెట్టింది
mm గిరీశం
10-11-2018, 04:30 PM
అచ్చా తొ తూ హై సిద్దు" ఆ శబ్దం విని తల తిప్పితలుపు వైపు చూసా జాఫర్ భాయ్ లోపలి కి వస్తు కనిపించాడు
ఓల్డ్ సిటి లో నం.1 దాదా, కొట్లాటలు కావాలా ...... ....... కొట్టడానికి మనుసులు కావాలా....... డ్రగ్స్ కావాలా.... చిన్న చిన్న ఆయుదాలు సరఫర లాంటివి ......నిజానికి చెపితే అండర్ వర్ల్డ్ లో తనదనే స్థానాని కొరకు ప్రయత్నం చేస్తున్నాడు..... నాకు వీడి గురించి కొంచమే తెలుసు ......వీడు ఆల్ రెడి మెట్టెక్కడం మొదలు పెట్టాడని తెలువదు...... అయినా తెలవనట్లు అడిగాను " అవును , నేనే సిద్దు, మీరూ......." అభే ..... జఫర్ భాయ్ తెలువదా .......యాడ బతుకుతున్నవు భే......." ఒక చంచా గాడు నాముందున్న చేర్ జఫర్ భాయ్ కూర్చోడానికి లాగుతూ..........., ఇద్దరు తలుపు దగ్గర ఒకడు నా వెనుకాల నిలుచున్నారు, మొత్తం అయిదు మంది, ఇద్దరి చేతుల్లో 3/4 " size pipe లు ఒకడి చేతిలో పైప్ రెంచ్ ,ఇంకొకడి చేతులుఖాలిగా ఉన్నట్లు ఆ ఒక్క చూపులోనే కనిపెట్టేసా, "జలీల్ ను కొట్టింది నివ్వేనా," కూర్చుంటూ అడిగాడు జఫర్ భాయ్ "బై మిస్టేక్....... తెలువకుండా........ అది నా బండి మీదా గీతలు గీస్తుంటే ...... కోపంలో.... ఈ ఒక్క సారికి మాఫ్ కర్ దో భాయ్" ప్రాదేయపడుతున్నట్టుగా అడిగా " ఒక గీత గీసినందుకు అట్ల కొడుతవా.... వారం రోజులు ICUల ఉండె "నా వెనుకాల నిలుచున్న చంచాగాడు " బండి మీద పెట్రోల్ పోసి ముట్టి స్తే ఎవడు భే అడిగేది" మరో చంచాగాడు ఇవేవి నేను పట్టిచ్చు కోలేదు "భాయ్ , మల్లొక సారి అడుగుతున్న మాఫ్ కర్ దో , జల్ది బాజిలా తెలవక అయ్యింది, " మరోసారి అడిగా నా దగ్గర టూల్స్( ఆయుదాలు)ఏమి లేవు ఒక కప్ సాసర్ తప్ప, వాల్ల దగ్గర పైపులు, పైప్ రెఁచ్ లు కనపడుతున్నవి, కనపడనివి వేరే ఎమున్నవో తెలువదు......... నాకు ఏమి చెయ్యాలో పాలు పోవడం లేదు జఫర్ భాయ్ ఏమో అఁటున్నడు , కలగాపులగంగా వింటున్నానే గాని మెదడుకు చేరడం లేదు , "వీని ముందల పెట్రోల్ పోసి మంట పెట్టండి , చూద్దాం ఏమి చేస్తాడో," "ముందుగాల వీని చెయ్యి ఇరగ్గొడుదాం భాయ్, మల్ల ఇంకొకని మీద చెయ్యి ఎయ్యడు, " మొదటి చెఁచాగాడు , " ఎడమ చెయ్యి ఇరగ్గొడుదాం భాయ్ రోజు పొద్దుగాల భాయ్ ని యాద్ జేసుకొంటడు" నా వెనుకాల ఉన్న చంచాగాడు వెకిలిగా నవ్వుతూ నాకర్థం అయిపొయ్యింది నాబండి కాల్చడం, నా చెయ్యి విరగ గొట్టడం ఖాయం ,అంతే కాదు నాకు నా ఆయుదం దొరికింది . చైనా వాడు gun powder మాత్రమే కాదు చైనా కూడా కనిపెట్టారు bone chaina ........ సిలికాన్ (ఇసుకా) ఎముకలు 2000°f లో వేడి చేసి అందమైనా ప్లేట్లు,కప్పులు, సాసర్లు మొదలైనవి చేసేవారు ,అందులో ఒకటి నా ముందు ఉంది ఆఖరి సారిగా మల్లీ అడిగా......." జఫర్ భాయ్ గల్తీ సే అయ్యింది సారి కూడ చెప్పిన ఇగ ఆఖరి సారిగా అడుగుతున్న మాఫ్ కర్ దో భాయ్ " నా మాట పూర్తి కాకముందే నా వెనుకాల నిలుచున్న చంచాగాడు " లేకుంటే ఎం చేస్తవురా మాదర్ చోద్" అంటు నన్ను ముందుకు తోసాడు ,ఆ తోపుకు నేను టేబిల్ పైకి పడిపోయా నా చేతులు రెండూ టేబిల్ పైన ........ఎడమ చేతి లోకి కప్ తీసుకొన్న కుడి చేతి లోకి సాసర్..........కప్ లో కాస్త టీ ఉంది. ........ మూడు పనులు ఒకేసారి చేసా........ కప్పులో టీ ముఁదున్న చెంచాగాడి ముఖం పైకి చల్లా.అదే సమయం వెనక్కి తిరిగి ఆ కప్పు తో నా వెనుక నిలుచున్న చెంచా గాడి ముఖం పై సరిగ్గా పై దవడ కింది దవడ కు మద్య లో గుద్దాను అదే క్షణం సాసర్ ను టేబిల్ అంచు కు కొట్టా రెండు ముక్కలుగా పగిలింది ఒక అడుగులో జఫర్ భాయ్ ని చేరా రెఁడో అడుగులో చెంచాగాన్ని . ఈలోపు వాడు టీ అంతగా వేడి లేనందుకు తేరుకొని నన్ను పైప్ తో కొట్టడానికి చెయ్యి పైకి లేపాడు ఆ చెయ్యి ఆలాగే పట్టుకొని సాసర్ ముక్కతో వాడి మోచేతి మడత పై బలంగా గీసా మొండి బ్లేడ్ తో కోస్తున్నట్టుగా ....... నేను అనుకొన్నట్లుగానే రక్తనాళం కట్ అయ్యింది రక్తం చివ్వుమంటూ చిమ్మింది వాడి ముఖం పైకి వాడి చేతి లోని పైప్ పడిపొయ్యింది నేను అదే వేగంతో వాడి డొక్కలో రిబ్స్ కి కాస్త కింద అప్పర్ కట్ కొట్టా .........నా అరి కాల్లపై లేస్తు హిప్స్ నుండి ఎడమ చేతి పిడికిలిలోకి శక్తి సమకూర్చుకొంటు కొట్టా......... లెప్ట్ అప్పర్ కట్.........ఆ దెబ్బకు వాడు కిందపడి. (daipragram ముసుకు పొయ్యి ఉపిరి పీల్చుకోలేకా ) కళ్ళు తేలెసాడు, అప్పటికే నా రెండో చెయ్యి జఫర్ భాయ్ కాలర్ పైకి వెల్లింది మోదటి చంచా గాన్ని చూసా.......... వాడు మొదటి దేబ్బకే అవుట్.........ఇక మిగిలింది ఒక చెంచాగాడు .......నా అదృష్టం అనుకోండి దైర్యే సహషే లక్ష్మి అంటారే అలా ఒక రెండు,మూడు క్షణాలకొరకు వాడి దృష్టి ఎందుకో బయట కౌంటర్ పైకి తిరిగింది వాడు అటు చూసి ఇటు తిరిగే సరికి ఇదంతా జరిగి పొయ్యింది. ఇంతకు బయట వాడు ఏంచూసాడు........ శ్రీవాత్సవ ,గజేంద్రన్ ,JDలు హోటల్ లో కాలు పెట్టారు...శ్రీవాత్సవ కౌంటర్ లో ఉన్న పాషాభాయ్ తో "పాషాభాయ్ నివ్వేనా....?" "హాఁ..... ఎమిటికి.......?" "బిభస్తు తెలుసా" ? శ్రీవాత్సవ "కోన్ ......భిభస్తు..... లేదు.... తెలవదు." "కాలేజ్ మే పడ్ తా, ఎక్స్ నేవి హై జీ వో" ఇంకా కొన్ని వివరాలు ఇస్తు అడిగాడు శ్రీవాత్సవ అఁతే కాదు "ఇక్కడ అడుగుతే చెపుతావు అన్నాడు మరి" ఇంతలో గజేంద్రన్ ఊరికే అలా లోపలి రూము వైపు కు నడిచాడు, ఈ సమయమే నేను విజృంబించింది ,గజేంద్రన్ ను ఆటువైపు రాకుండ అడ్డుపడాలా లేక లోపలికి వచ్చి నన్ను ఎదుర్కోవాలా అనే మీమాంసంలో పడి మరో రెండు క్షణాలు పాడు చేసుకొన్నాడు లా ఉంది వాడు లోపలికి తిరిగి నావైపు రాబోయే సరికి నేను జఫర్ భాయ్ కూర్చున్న చేర్ వెనక్కి లాగాను చేర్తో సహా జఫర్ భాయ్ నేలపై ....... కాల్లు చేర్ పై నుఁడి గాలిలోకి లేచి లేవడానికి రాకా చేతులతో పట్టుకొరకు ప్రయత్నం చేస్తున్న జఫర్ భాయ్ డొక్కలో ఒక తన్ను తన్నాను ఈ లోపు తలుపు లో నుండి నన్ను చూసిన గజేంద్రన్" అరే భిభస్తు " అంటు లోపలికి వస్తూ ఆ మూడవ గుండాగాని వీపు పై ఒక తన్ను ...... వాడు నాముందు బోర్ల పడ్డాడు అంతే వాడి డొక్కలో కూడ ఒకటి ఇచ్చేసా వాడు అక్కడే కళ్లు తేలెసాడు. " మామా.,ఏంటి ఇక్కడ " "మచ్చా, చిన్న వేల(పని) ఉంది , ఇగ శ్రీవాత్సవ సార్ కూడ ఇరిక్క్ (ఉన్నాడు)" పాషాభాయ్ తో సెక్యూరిటీ ఆఫీసర్లను పిలవడానికి చెప్పి శ్రీవాత్సవ మా దగ్గర కు వచ్చాడు
mm గిరీశం
10-11-2018, 04:34 PM
రమోలా........ కన్నెమనుసు కు ఏదో కావాలనే తపన,...........వివేకానికి ఏదో తప్పు జరగబోతుందీ అనే వార్నిగ్.......... కావాలి..... తప్పు......వీటి మద్య ఊగిసలాడుతూ......
సందర్బం కలిసి వస్తే ఆ చేతుల్లో నలిగి పోవాలనే ఆశ....... తరువాత రాబోయే సమస్యలు........ అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకొంది శరీరం లో ఎక్కడ మచ్చుకు కూడా కండ లేదు , స్లిం బ్యూటి , బత్తాయి సైజుల్లో పాలిండ్లు వాటి పై తేనెరంగులో ముచ్చికలు , రెండు పిడికిల్లలో ఇమిడే నడుము , వెనుక దక్కన్ పీఠభూమి లా విశాలమైన జఘనము....... ముందు గోదారి డెల్టాలా వెడల్పయిన కటి ప్రదేశము తన శరీరం చూసుకొని తనకే సిగ్గేస్తుంది......... ఎమైనా కాని JDకి ఒక సర్పరైజ్ ఇవ్వడానికే తీర్మానించుకొంది....... మెదడు పంపే వార్నింగ్ లను పక్కకు నెట్టి 24 ఏళ్ళుగా జాగ్రత గా కాపాడుకొంటు వస్తున్న తన ఈ కన్నెరికం...... అవును ఎవరి కొరకు......? ఆఖరికి తన యవ్వనం,అందం అడివి కాచిన వెన్నల అవక ముందే ఆ సుఖమేంటో రుచి చూడాలి ....... మనస్సు JDతో కుమ్మించుకోడం వైపే మొగ్గింది........ JD కీ సర్ప్ రైజ్ ఇవ్వడానికే తీర్మానించుకొంది రమోలా. JD క్రితం రోజు వరకు రమోల ఎక్కడ ఒంటరిగా దోరికితే అక్కడే ఎక్కెయలని ...... తోసెయ్యలని....... తొందరపడుతూ........ పోట్లగిత్త లాఎదురు చూస్తూ ఉన్నవాడు హఠాత్తుగా మారిపొయాడు........ ఈ బెంగళూరు ట్రిప్ లో రమోలా కు సర్ప్ రైజ్ ఇవ్వడానికే తీర్మానించుకొన్నాడు.......... ఎవరెమన్నా సరే తన తీర్మానం మార్చుకో దలుచుకోలేదు....... బెంగళూరు వీల్ల రాక కొరకు ఎదురు చూస్తూ వేచిఉంది.
mm గిరీశం
10-11-2018, 09:03 PM
(10-11-2018, 12:21 PM)Okyes? Wrote: రాజు గారు .కామెంట్స్ రాయడంలో లక్ష్మి గారు ఎక్స్పర్ట్ బాబాయ్... తన సొంత కథ ప్రారంభించాక కాస్త తగించింది కానీ.. మొదట్లో అన్ని కథల్లో తన కామెంట్స్ ఉండేవి.. నేను xossip కి రెగ్యులర్ గా వచ్చే వాన్ని కాదు.. గ్యాప్ తర్వాత వచ్చిన ప్రతి సారీ.. ఆవిడ కామెంట్స్ రాసిన కథల్ని మాత్రమే చదివే వాన్ని.. ఆవిడ బాగుంది అని కామెంట్ రాసింది అంటే కథ బాగుందని అర్థం... కామెంట్స్ మాత్రమే కాదు కథని కూడా ఇరగదీస్తుంది.. తన ఫోన్లో తెలుగు రాయడం రానప్పుడు కథల్లోంచి పదాలను కాపీ చేసి అన్నిటినీ ఒక చోట పేర్చి కామెంట్ రాసేది. మోహన్ గారిలా తెలుగు అన్నా ఆమెకి అభిమానం ఎక్కువ. మోహన్ గారితో చర్చిస్తూ ఆమె రాసే కామెంట్స్ నాకు ఆశ్చర్యం కలిగించేది. ఇంత కష్టం అవసరమా అని.. మోహన్ గారి లాగే ఆమె కథలో కూడా ఇంగ్లీష్ లో రిప్లై ఇచ్చే అందరినీ తెలుగులో రాయమని సున్నితంగా చెబుతూ ఉంటుంది... ఇక విషయానికి వస్తే మీ కథ కూడా చాలా బాగుంది బాబాయ్. నేను మొదటి సారి చదివినప్పుడు బాగా థ్రిల్ గా ఫీల్ అయ్యా. అయితే నాకు నా భావాలు సరిగా చెప్పడం రాలేదు. దానికి తోడు బద్దకం కూడా ఎక్కువ. అందుకే ఒకే మాటతో కామెంట్ పెట్టేసా. మీ లేటెస్ట్ అప్డేట్ కూడా చాలా బాగుంది. |
« Next Oldest | Next Newest »
|