28-03-2019, 09:45 PM
Nice...Take care first
Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ? You do not have permission to vote in this poll. |
|||
రాయండి | 281 | 50.36% | |
వొద్దు | 88 | 15.77% | |
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు | 189 | 33.87% | |
Total | 558 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
Romance సారీ టీచర్..... {Index Available} completed
|
28-03-2019, 09:45 PM
Nice...Take care first
28-03-2019, 09:47 PM
Late aina kuda kirak update icharu. Papam Bharat valla Tatano leka harika valla Tatano ekkado gattiga poradi undi untaru. Anduke same ga unaru.
28-03-2019, 10:27 PM
చాలా చాలా బావుంది కొనసాగించండి
28-03-2019, 10:31 PM
Hi Dom Garu
Great update twist bagundi meeru cure ayinaduku happy ga undi ika nurse tho me experience compulsory aythe e story lo pettandi Leda new ga rayandi
28-03-2019, 10:31 PM
Super update
28-03-2019, 11:02 PM
(28-03-2019, 10:31 PM)Dileep6923 Wrote: Hi Dom Garu Inkaa kolukoledu purthiga mitrama Thanu nurse kaadu doctor. Thanatho prayanam kachhitanga ee story Lo include chestha _______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
28-03-2019, 11:02 PM
(28-03-2019, 06:16 PM)samantha12345 Wrote: Vaastavam(nijam) eppudu niraasaparustundi kaani ade vaastavam (nijam) H A-ha ha _______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
29-03-2019, 12:12 AM
Hospital ante...... Me.... doctor..... Gurtuku vachindi bro....
Update matram chala bagundi..... Next episode Manchi love scence tho rayandi..... ...... Me health ela vundi..... Waiting for Next update
29-03-2019, 12:18 AM
Super next update thwaraga ivvandi bro
29-03-2019, 01:04 AM
సూపర్ అప్డేట్ బ్రో
29-03-2019, 01:48 AM
హ్మ్మ్.... హ్మ్మ్..... చాలా చాలా బాగుంది.... ట్విస్ట్ సూపర్ .... బట్.... భరత్ వల్ల అమ్మ హారిక వల్ల అమ్మ.... ఒకేలా
Vundatam anedi chala chala trilling gaa vundi..... H Hmmm.... Siddu ki bharath valla amma tho elago kudarademo..... Ni harika valla ammanu set cheyandi ... appudu Siddu happygaa harika valla amma place lo bharath valla ammanu vuhinchukoni ..... Thalli kuthurla tho enjoy chesthadu .....
29-03-2019, 09:45 AM
సోదరా... మీ కధ చదువుతున్న కొలది ఇంకా ఇంకా చదవాలి అనిపిస్తుంది
చాలా బాగా కథను ముందుకు తీసుకెళ్తున్నారు . కసెక్కిస్తున్నారు అందుకు మీకు నా వందనాలు Quote: రహస్యం.. నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని
29-03-2019, 03:07 PM
వెరీ నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!
ముందుగా హాస్పటల్ లో వున్న మీకు సాధ్యమైనతవరకు అప్డేట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అప్డేట్ చిన్నది అయినా వూహించనవి చాల చాల జరిగాయి. ఒక్కసారిగా సిద్దు చూసినది ఆంటీ భరత్ మదర్ అవ్వడం తో పాటు భరత్ కూడా తన మదర్ ని తప్పుగా చూసాను అనే ఫీల్ అవ్వడం బాగుంది. కానీ వెంటనే భరత్ ఫోటో లో వున్నది తన మదర్ కాదు అని తెలుసుకొని ఫోటో లో వున్నా ఆంటీ ని కనిపెడితే తన మదర్ ని కాపాడుకోవచ్చి అని అనుకోవడం చాల బాగుంది. అనుకున్నట్టు గానే ఫొట అనలైజ్ చేసి బిందు హాస్పటల్ కి వెళ్లి అక్కడ నాటకం ఆడి ఆంటీ డీటెయిల్స్ తెలుసుకొని అక్కడి నుండి ఆంటీ ఇంటికి వెళ్లడం ఒక ఎత్తు అయితే ఆ ఇల్లు హారిక ఇల్లు అవ్వడం అనేది సర్ప్రైజ్ చేసే విషయం. దానితో పాటు హారిక మదర్, భరత్ మదర్ ఒకేలా ఉండటం తో పాటు వారిద్దరూ చిన్నప్పటినుండి ఫ్రెండ్స్ అవ్వడం మరో సర్ప్రైజ్ చేసే అంశం. సిద్దు,హారిక మదర్ ల మధ్య సడన్ కిస్ జరగడం తో పాటు హారిక సిద్దు కొడుతూ నవ్వుతు వెళ్ళింది, ఇది దేనికి సంకేతమో తెలీదు. అలాగే సిద్దు హారిక,భరత్ ల మదర్స్ తో కలిసి ఫోటో దిగడం కూడా బాగుంది. సిద్దు విషయం ఇప్పుడు చాల ఆసక్తికరంగా వుంది. ఒకరు తన బెస్ట్ ఫ్రెండ్ మదర్(అత్తా) అయితే మరొకరు ప్రేమించిన అమ్మాయి మదర్(అత్తా). సిద్దు ఇద్దరినీ ఇష్టపడుతున్నట్టే వున్నాడు, చూడాలి మరి ఎం జరుగుతుందో? సిద్దు ఎం చేస్తాడో? నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ... మీ =>విక్కీ<=
29-03-2019, 03:23 PM
(29-03-2019, 03:07 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!ide bayya meelo naaku nachhe visayam update mottam inch inch vishadeekaristhaaru. i love that Thankyou my friend _______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
29-03-2019, 03:24 PM
(29-03-2019, 09:45 AM)CPMSRINU Wrote: సోదరా... మీ కధ చదువుతున్న కొలది ఇంకా ఇంకా చదవాలి అనిపిస్తుంది thankyou friend _______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
29-03-2019, 09:06 PM
డోమ్ గారూ...
మీ కథని నేను మొదట్లో చదివా... మధ్యలో మీరు ఆపేసారని మళ్లీ ఈ దారానికి రాలేదు... మీరు మళ్లీ రాస్తున్నానని ఆ మధ్య నాతో చెప్పాక చదవాలని అనుకున్నా కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడింది... ఈ రోజు మధ్యాహ్నం నుంచి చదివితే ఇప్పటికి అయ్యింది... ఇండెక్స్ పెట్టి కొంత హెల్ప్ అయ్యింది... వీలయితే కొత్త అప్డేట్ పెట్టగానే ఇండెక్స్ అప్డేట్ చెయ్యండి... నాలాంటి వాళ్ళకి కొంత సులభంగా మీ కథ చదివే అవకాశం ఉంటుంది... ఇక.. కథని బాగా నడిపిస్తున్నారు... మేడం, భరత్ లు ఒక్కటవుతారేమో అనిపించే క్షణంలో మళ్లీ దూరం చేస్తున్నారు... ఇన్ని ఎపిసోడ్స్ రాసినా ఎక్కడా బోర్ కొట్టకుండా రాయగలిగినందుకు అభినందనలు...
29-03-2019, 10:21 PM
(29-03-2019, 09:06 PM)Lakshmi Wrote: డోమ్ గారూ... ఫ్రెండ్స్ ఇండెక్స్ ని అప్డేట్ చేసాను లక్ష్మీ గారు ధన్యవాదాలు. ఇక మీకు ఒక విషయం చెప్పాలి, నాకు మీ యూసర్ నేమ్ కు కొంచెం ప్రత్యేక బంధం ఉంది. అది మీ సొంత పేరు అయ్యుండొచ్చు కాకపోయుండొచ్చు, మా అక్క పేరు లక్ష్మీ దేవి, మా ఇంటి పైన ఉన్న ఆంటీ పేరు కూడా లక్ష్మీ దేవే, నన్ను మొదట ఆకర్షించిన అమ్మాయి పేరు లక్ష్మీ నే, కానీ తనకు పెళ్లి అయిపోయింది. మా అత్త పేరు మహా లక్ష్మీ మా అవ్వ పేరు కూడా మహా లక్ష్మీ నే. మా అన్న గారికి కాబోయే భార్య పేరు లక్ష్మీనే. ఇంతమంది లక్ష్ములు మా ఇంట్లో మా చూట్టు పక్కల ఇంకా xossipy లో కూడా ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. _______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
29-03-2019, 10:56 PM
బ్రో సూపర్ గా రసావు. సెక్స్ అనేది లేకుండా సెక్స్ ఫీలింగ్స్ కలిగిస్తున్నావు . భారత్ సంధ్య కలుస్తారు అనే లోపు strory ని చేంజ్ చేస్తున్నావు సూపర్ భయ్యా
30-03-2019, 12:18 PM
(29-03-2019, 10:56 PM)Venkat Wrote: బ్రో సూపర్ గా రసావు. సెక్స్ అనేది లేకుండా సెక్స్ ఫీలింగ్స్ కలిగిస్తున్నావు . భారత్ సంధ్య కలుస్తారు అనే లోపు strory ని చేంజ్ చేస్తున్నావు సూపర్ భయ్యా thankyou bro _______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
30-03-2019, 05:04 PM
SUPER AND GOOD UPDATE
|
« Next Oldest | Next Newest »
|