Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller త్రిపుర
(22-02-2021, 12:55 PM)utkrusta Wrote: KIRACK UPDATE

Thank you bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
ipudu kamal emi chestadu chusdam
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
(22-02-2021, 04:26 PM)krsrajakrs Wrote: ipudu kamal emi chestadu chusdam

Wait and watch
Like Reply
కమల్ మీద ఆ లెటర్ పడగానే కీర్తన కీ ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పని అయ్యింది కమల్ ఆ లెటర్ తీసుకొని చదివి వెనుక ఉన్న కీర్తన వైపు చూశాడు కీర్తన భయం తో వెనకు జరుగుతూ డైనింగ్ టేబుల్ కీ తగిలి ఆగిపోయింది అప్పుడు కమల్ ఆ లెటర్ తీసి కీర్తన కీ ఇచ్చి "ఇందులో ఏమీ రాసి ఉంది" అని అడిగాడు అప్పుడు కీర్తన షాక్ అయ్యి మళ్లీ పేపర్ వైపు చూస్తే అంతా ఇంగ్లీష్ లో ఉంది దాంతో కీర్తన "నీకు ఇంగ్లీష్ రాదా" అని అడిగింది దానికి కమల్ అవును అన్నట్లు తల ఆడించాడు దాంతో కీర్తన కొంచెం ఊపిరి పీల్చుకున్ని "ఏమీ లేదు అక్క కీ కొన్ని మందులు కావాలి అంటే అవే రాశాను అవును నువ్వు ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతూ ఉంటావు కదా" అని అడిగింది అప్పుడు కమల్ కీర్తన చెవిలో "అది మా విద్యుత్ అన్న బ్లూ టూత్ నుంచి చెప్తే నేను దాని రివర్స్ లో చెప్పే వాడిని అంతే నాకూ ఇంగ్లీషు చదవడం రాయడం రాదు" అని చెప్పాడు అది విని షాక్ అయిన కీర్తన "మరి మనం కలిసి చూసిన సినిమాలు అని ఇంగ్లీష్ సినిమాలే కదా" అని అడిగితే "నేను వచ్చింది దాంట్లో ఫైట్స్, ఛేజ్ సీన్స్ చూడడానికి అంతే" అని చెప్పాడు ఇది అంత విన్న కీర్తన కు నవ్వు వచ్చింది కానీ నిత్య ఇక్కడే ఉంటే తన అన్న కు ప్రమాదం అని గుర్తు వచ్చి "కమల్ అక్క కీ ఇక్కడి కంటే లండన్ లోనే మంచి ట్రీట్మెంట్ వస్తుంది తనని లండన్ పంపితే మంచిది అని నా అభిప్రాయం ఒక డాక్టర్ గా చెబుతున్నా అర్థం చేసుకో" అని చెప్పింది కీర్తన దాంతో కమల్ కీ కూడా ఇదే కరెక్ట్ అనిపించింది అంతే సాయంత్రానికి ఒక ఫ్లయిట్ బుక్ చేసి దాంట్లో నిత్య నీ తిరిగి పంపించాడు వెళ్లే ముందు తనకు మాట ఇచ్చాడు విద్యుత్ నీ చంపిన వాడిని తీసుకొని వచ్చి తన ముందే ముక్కలు ముక్కలుగా నరికి చంపుతా అని అది విని నిత్య సంతోషంగా వెళ్లింది కానీ కీర్తన మనసు ఏదో కీడు శంకించింది.


మరుసటి రోజు ఉదయం వాళ్ల అమ్మ నీ కలిసి వస్తా అని చెప్పి హైదరాబాద్ వెళ్లింది కీర్తన కానీ తను వెళ్లింది శ్రీకాంత్ కోసం చూస్తే ఇంట్లో లేడు కమిషనర్ ఆఫీసు లో ఉన్నాడు అని తెలిసి వెళుతుంది అక్కడ ఏదో మీటింగ్ లో ఉన్నాడు శ్రీకాంత్ కానీ కీర్తన రావడం చూసి ఒక 10 నిమిషాల పాటు బ్రేక్ తీసుకున్నారు అప్పుడు కీర్తన ఆవేశం లో వచ్చి శ్రీకాంత్ నీ లాగి కొట్టింది అప్పుడు తన పక్కన కానిస్టేబుల్స్ కీర్తన మీదకు వస్తే శ్రీకాంత్ వాళ్ళని ఆపి నా చెల్లి అని చెప్పి కాఫీ పంపించమని వాళ్ళని బయటికి పంపాడు ఆ తర్వాత కీర్తన ఎందుకు వచ్చిందో శ్రీకాంత్ కీ అర్థం అయ్యి విద్యుత్ ఎలా చనిపోయాడు అని క్లియర్ గా చెప్పాడు తను కావాలి అని చేయలేదు అని చెప్పి తనను క్షమించమని ప్రాధేయపడాడు కానీ ముండి గురించి తన వల్ల ఆకాశ్ కీ కమల్ కీ ఉన్న ప్రమాదం గురించి చెప్పలేదు ఎక్కడ కీర్తన ఇంకా ఎక్కువ కంగారు పడుతుందో అని ఆ తరువాత కీర్తన కీ కొన్ని ఫోటోలు ఇచ్చి కమల్ నీ divert చేయమని చెప్పాడు దాంతో కీర్తన అన్న మీద ప్రేమతో భర్త మీద భయం తో దానికి ఒప్పుకుంది అలా ఆ ఫోటో లో లాలా తమ్ముడూ ఉన్నాడు ఆ ఫోటో తో కీర్తన తిరిగి బెంగళూరు వెళ్లింది.

కీర్తన ఇచ్చిన ఫోటో నీ ముంబై లో తన అండర్ లో ఉన్న లాలా rival గ్యాంగ్ కీ పంపించి వాడిని లేపేయమని చెప్పాడు ఒక వెళ్ల దొరికితే బెంగళూరు తీసుకోని రమ్మని చెప్పాడు అప్పుడు మినిస్టర్ నుంచి ఫోన్ వచ్చింది కమల్ కీ విజయవాడ లో ఇద్దరు sitting ఎంఎల్ఏ లు తమ పార్టీకి కీ అడ్డు వచ్చేలా ఉన్నారు అని వాళ్ళని ఏదో ఒకటి చేయమని చెప్పాడు దాంతో కమల్ ఆ ఎంఎల్ఏ లు సొంతం పెద్దమ్మ, పిన్నమ్మ పిల్లలు అని తెలుసుకొని వాళ్ల దగ్గరికి ఆకాశ్ నీ పంపి మొదటి అతని pa కీ ఒక 4 కోట్లు ఇచ్చి ఏమీ మాట్లాడకుండా వచ్చేయమని చెప్పాడు ఆ తర్వాత కమల్ రెండో అతనికి ఫోన్ చేసి మీ అన్నయ్య కీ పార్టీ ఫండ్ ఇచ్చాము మాకు విజయవాడ లో ఒక రెండు ఫ్యాక్టరీ లు పెట్టడానికి పర్మిట్ ఇప్పించమని అడిగాడు దాంతో రెండో అతను నాలుగు కోట్ల గురించి ఫోన్ చేస్తే ఆ నాలుగు కోట్ల గురించి తెలియని మొదటి ఎంఎల్ఏ తెలియదు అని చెప్పాడు తనకు వాటా ఇవ్వాలి అని భయం తో ఇలా చెప్పాడు అనుకోని రెండో అతను ఈ విషయం బయటకు పంపితే మొదటి అతను జైలు కు పోతాడు ఫ్యాక్టరీ లో కమిషన్ నొక్కేయచ్చు అని ప్లాన్ చేసి ఆ విషయం మీడియా కీ లీక్ చేశాడు రెండో అతను మొదటి వ్యక్తి తక్కువ వాడు కాదు రెండు అతని అక్రమాల గురించి చెప్పాడు దాంతో ఇద్దరు జైలు కు వెళ్లి disqualify అయ్యారు.

అప్పుడు ముంబై లో లాలా తమ్ముడూ దొరికితే వాడిని బెంగళూరు తెచ్చి కమల్ కీ అప్పగించారు వాడిని కమల్ రేస్ క్లబ్ లో అడవి గుర్రాల తో తొక్కించీ torture పెట్టాడు కానీ వాడు భయం లేకుండా నవ్వుతూ "రేయ్ నీ అన్న మీద ఎటాక్ చేసింది మేమే కానీ వాడిని చంపింది ఒక సెక్యూరిటీ అధికారి వాడు ఎవడో నాకూ మాత్రమే తెలుసు" అని అన్నాడు దాంతో కమల్ వాడి దగ్గరికి వచ్చి అడిగాడు కానీ వాడు తన మెడలో ఉన్న సైనైడ్ మింగి చనిపోయాడు, దాంతో వెంటనే కమల్ శ్రీకాంత్ కీ ఫోన్ చేశాడు శ్రీకాంత్ ఫోన్ ఎత్తగానే "మా అన్న నీ చంపింది ఒక సెక్యూరిటీ అధికారి వాడు ఎవ్వడో నాకూ 48 గంటల్లో కావాలి లేదు అంటే హైదరాబాద్ లో ఆ తర్వాత గంట నుంచి గంట కు ఒక సెక్యూరిటీ అధికారి శవం మీ సెక్యూరిటీ ఆఫీసర్లకు దొరుకుతుంది" అని చెప్పాడు కమల్ ఇది విన్న శ్రీకాంత్ కంగారు తో భయం తో ఏమీ చేయాలో తెలియక అయోమయానికి గురయ్యాడు. 
[+] 8 users Like Vickyking02's post
Like Reply
NICE UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
(23-02-2021, 03:26 PM)utkrusta Wrote: NICE UPDATE

Thank you bro
Like Reply
What a twist bro

Adbutham ga vundi update

Eagerly waiting for the next one
[+] 1 user Likes raj558's post
Like Reply
(23-02-2021, 11:45 PM)raj558 Wrote: What a twist bro

Adbutham ga vundi update

Eagerly waiting for the next one

Thank you bro
Like Reply
ipudu srikanth tana security officer brain upayogistada leka mundi ni kalustada chusdam
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
(24-02-2021, 11:50 AM)krsrajakrs Wrote: ipudu srikanth tana security officer brain upayogistada leka mundi ni kalustada chusdam

security officer brain ne vadadu
Like Reply
కమల్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత శ్రీకాంత్ ఆలోచన లో పడ్డాడు ఎలా కమల్ నీ divert చేయాలి అని అలా ఆలోచిస్తూ ఉండగానే ఒక రోజు అయిపోయింది కమల్ ఇంట్లో శ్రీకాంత్ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పుడు శ్రీకాంత్ నుంచి ఫోన్ వచ్చింది దాంతో కమల్ ఆవేశం గా ఫోన్ ఎత్తగానే "వాడు దొరికాడు ఎక్కడికి తీసుకోని రావాలి" అని అడిగాడు శ్రీకాంత్ దాంతో కమల్ మైనింగ్ సైట్ కీ తీసుకోని రమ్మని చెప్పి ఫోన్ పెట్టి ఆవేశం గా బయలుదేరారు ఆకాశ్, కమల్ ఇద్దరు త్రిపుర వెళ్లారు ఇక్కడ కీర్తన భయం తో దేవుడి రూమ్ లోకి వెళ్లి తన అన్నకు, భర్త కు ఎవరికి ఏమీ కాకుండా చూడమణి వేడుకుంది. ఆకాశ్, కమల్ ఇద్దరు త్రిపుర వెళ్లేసరికి అక్కడ శ్రీకాంత్ ఒక్క సెక్యూరిటీ అధికారి వాడి చేతులు నోరు కట్టెసి తీసుకోని వచ్చి పడేశాడు ఆ తర్వాత వాడిని కమల్ ముందు పడేసి వాడు ఆక్సిడేంట్ స్పాట్ లో ఉన్నట్లు cctv వీడియో చూపించాడు దాంతో ఆకాశ్ విజిల్ వెయ్యగానే మొత్తం మైనింగ్ సైట్ లో ఉన్న వాళ్ళ మనుషులు అంతా రాళ తో ఆ పోలీసోడు మీద దాడి చేశారు అప్పుడు వాడు ఆ రాళ్ల దెబ్బలు తట్టుకోలేక శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి వాడి గన్ తీసుకోని శ్రీకాంత్ నీ కాల్చాడు అది శ్రీకాంత్ చేతికి తగిలింది దాంతో కమల్ తిరిగి వాడిని కాల్చే లోపు వాడే గన్ తలకు పెట్టుకొని కాల్చుకొని చనిపోయాడు వాడు చనిపోయిన తర్వాత ఆకాశ్ కీ కోపం తగ్గక పోయేసరీకి ఒక గునపం తెచ్చి వాడిని పొడిచి పొడిచి తన కోపం తీర్చుకున్నాడు ఈలోగా కమల్ శ్రీకాంత్ నీ కార్ లో హాస్పిటల్ కీ తీసుకోని వెళ్లాడు.


కార్ సైడ్ అద్దం నుంచి చనిపోయిన వాడిని చూస్తూ కళ్లు మూసుకుని ఉన్నాడు శ్రీకాంత్ ఆ తర్వాత తను చేసిన పని ఒక్కసారి తన కళ్ల ముందు కదిలింది ఆ చనిపోయిన వాడు సెక్యూరిటీ అధికారి కాదు నెల క్రితం శ్రీకాంత్ అరెస్ట్ చేసిన డ్రగ్స్ డీలర్ కమల్ ఇచ్చిన వార్నింగ్ కీ ఏమీ చేయలేని పరిస్థితి లో ఉన్న శ్రీకాంత్ కీ వీడిని ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్ వచ్చింది దాంతో వాడిని భయపెట్టి వాడు ఒక సహాయం చేస్తే వాడికి సెక్యూరిటీ అధికారి ప్రొటెక్షన్ ఇచ్చి informer గా పెట్టుకుంటాను అని చెప్పి మొన్న sezie చేసిన దొంగ నోట్లు తెచ్చి వాడికి 40 లక్షలు అడ్వాన్స్ కింద ఇస్తున్నట్లు నమ్మించి వాడిని తీసుకోని కమల్ దగ్గరికి వెళ్ళాడు సెక్యూరిటీ ఆఫీసర్లు చావడం కంటే ఒక క్రిమినల్ చావడమే మేలు అనుకున్నాడు శ్రీకాంత్ అందుకే వాడికి సెక్యూరిటీ అధికారి లాగా కటింగ్ చేయించి సెక్యూరిటీ అధికారి డ్రస్ వేసి వాడి ఫోటో నీ తన మొహం తో ఫోటో షాప్ చేసి తన బదులు వాడిని బలి ఇచ్చి తన బావ నీ శాంతి చేయాలని ప్లాన్ చేశాడు అసలు విషయం తెలియకుండా వచ్చిన ఆ క్రిమినల్ రాళ్ల దెబ్బ పడగానే తన చావు కనిపించడం మొదలు అయ్యింది అందుకే శ్రీకాంత్ నీ కాల్చి ఆ నరకం అనుభవిస్తు చచ్చే బదులు తనే చావడం మంచిది అనుకోని తనని తాను కాల్చుకొని చనిపోయాడు ఇలా తను అనుకున్నది అనుకున్నటు జరిగినందుకు శ్రీకాంత్ ఊపిరి పీల్చుకున్నాడు బుల్లెట్ దిగడం కూడా మంచిదే అనుకున్నాడు.

అక్కడ మైసూర్ రాజా తన కొడుకు కు జరిగిన దానికి పగ తీర్చుకోవాలి అని చెప్పి అక్బర్ తో కీర్తన కోసం కమల్ ఇది చేశాడు కాబట్టి తన పరువు బజారు పాలు అవ్వాలి అని చెప్పాడు దానికి అక్బర్ ముందు వెనుక ఆలోచించకుండా ఆవేశము లో కమల్ ఇంటికి వెళ్లాడు కానీ అప్పటికే శ్రీకాంత్ హాస్పిటల్ లో ఉన్నాడు అని ఫోన్ రావడంతో కీర్తన హాస్పిటల్ కీ బయలుదేరింది కీర్తన బయటకు వెళ్లడం చూసిన అక్బర్ తనని ఫాలో అవుతూ వెళ్లాడు దారి opposite నుంచి వచ్చి తన కార్ నీ కీర్తన కార్ కీ అడ్డు పెట్టాడు ఆ తర్వాత కీర్తన బయటికి లాగి రేప్ చేయడానికి చూశాడు కానీ అదే దారిలో హాస్పిటల్ కి వెళ్లుతున్న ఆకాశ్ వచ్చి కీర్తన నీ కాపాడాడు కాకపోతే ఆ గొడవ లో అక్బర్ ఆకాశ్ నీ పొడిచి పారిపోయాడు అప్పుడు కీర్తన ఆకాశ్ కీ ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ కి తీసుకోని వెళ్లి జరిగింది అంతా కమల్ కీ చెప్పి గట్టిగా కమల్ నీ కౌగిలించుకుని ఏడుస్తు ఉంది దాంతో కమల్ అక్బర్ కోసం వెళ్లాడు అప్పుడు ఫస్ట్ ఎయిడ్ తరువాత ఆకాశ్ తన రూమ్ కిటికీ దగ్గర సిగరెట్ తాగుతు ఉన్నాడు అప్పుడే శ్రీకాంత్ అమ్మ, వాళ్ల భార్య ఇంకా కొడుకు వచ్చారు వాళ్లు వచ్చిన కార్ నెంబర్ వైపు చూసి మళ్ళీ అనుమానంతో ఆ కార్ వైపు చూస్తే అది ఇందాక శ్రీకాంత్ చూపించిన cctv వీడియో లో ఉన్న కార్ నెంబర్. 
[+] 8 users Like Vickyking02's post
Like Reply
EXECELLENT AND GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
(25-02-2021, 11:28 AM)utkrusta Wrote: EXECELLENT AND GOOD UPDATE

Thank you bro
Like Reply
very good update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
(25-02-2021, 06:35 PM)twinciteeguy Wrote: very good update

Thank you bro
Like Reply
సారీ ఫ్రెండ్స్ ఈ రోజు రాసిన update ఎక్కడో మిస్ అయ్యింది నేను దాని upload చేశా కానీ ఇలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు సారీ రేపు update ఇస్తా 
Like Reply
Update repeated please check
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
(26-02-2021, 08:14 AM)DVBSPR Wrote: Update repeated please check

Oh sorry I didn't notice
Like Reply
Awesome way of going

Waiting for the next one
[+] 1 user Likes raj558's post
Like Reply
Nice update
[+] 2 users Like ramd420's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)