Thread Rating:
  • 5 Vote(s) - 2.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller త్రిపుర
(13-02-2021, 11:46 AM)utkrusta Wrote: KIRACK UPDATE

Thank you bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
What a twist bro
[+] 1 user Likes M.S.Reddy's post
Like Reply
అప్డేట్ బాగుంది
[+] 2 users Like ramd420's post
Like Reply
(13-02-2021, 11:12 PM)M.S.Reddy Wrote: What a twist bro

Thank you bro
Like Reply
(14-02-2021, 12:05 AM)ramd420 Wrote: అప్డేట్ బాగుంది

Thank you bro
Like Reply
so kamal ni champaaru, good
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini

[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
(14-02-2021, 07:11 AM)twinciteeguy Wrote: so kamal ni champaaru, good

Kamal is the hero vadu appude chavadu wait for the tomorrow update
Like Reply
కమల్, కీర్తన మెడలో తాళి కట్టిన వెంటనే ఎవరో కమల్ నీ కాల్చేసారు అప్పుడు కమల్ మనుషులు వాడిని కార్ లో వేసి హాస్పిటల్ కీ తీసుకోని వెళ్లారు ఇది అంత టివి లో చూస్తున్న శ్రీకాంత్ షాక్ అయ్యి అలాగే తన కుర్చీలో నుంచి లేచి గట్టిగా అరుస్తూ గోడని కొట్టాడు అప్పుడు ఆకాశ్ కీ కమల్ నుంచి ఫోన్ వచ్చింది అది శ్రీకాంత్ ఏత్తాడు "హలో బావా ఎలా ఉంది స్ట్రోక్ కాల్చింది నిజం, బుల్లెట్ దిగింది నిజం కాకపోతే నేను చచ్చాను అనేది మాత్రం అబద్ధం చూడు మా అన్న నీ వదిలితేనే నేను బయటకు వెళ్లతా లేదు అనుకో నేను నువ్వు ఎన్ని రోజులు మా అన్నను జైలు లో పెడతావో అని రోజులు నేను కోమ్మా లో ఉంటా నేను మీడియా ముందు పెళ్లి చేసుకోడానికి పిచ్చోడినా ఇప్పుడు నీ చెల్లి మొగుడు తాళి కట్టిన మరుక్షణం చావు దాక వెళ్లాడు అని బయటకు తెలిస్తే ఇంత నష్ట జాతకం ఉన్న పిల్లను చేసుకోడానికి ఎవ్వరూ రారు పైగా నీ చెల్లి కూడా ఇంకొకరిని చేసుకోదు కాబట్టి డిసైడ్ చేసుకో నాటకం ఆడే వాడిని ఎందుకు నిజం బుల్లెట్ దింపిచుకున్నా అనే కదా నీ డౌట్ నీ చెల్లి డాక్టర్ కదా దాని నమ్మించోదు నా అన్న ఎంత తొందరగా బయటికి వస్తే నీ చెల్లి తాళి నిలబడతాది " అని చెప్పి ఫోన్ పెట్టి డాక్టర్ తో కుట్లు సరిగ్గా వెయ్యి అని వార్నింగ్ ఇచ్చాడు కమల్ చెప్పింది విన్న తర్వాత శ్రీకాంత్ ఆవేశం లో తన టేబుల్ నీ ఎత్తి పడేశాడు అలా ఒక 5 నిమిషాల పాటు ఆలోచించి ఆకాశ్ నీ రిలీస్ చేశాడు శ్రీకాంత్ దాంతో ఆకాశ్ "నువ్వు ఎవరితో అయిన పెట్టుకో నా తమ్ముడూ తో మాత్రం పెట్టుకోకూ వాడు నువ్వు ఆలోచించే లోపు నీ కాలు కింద భూమిని కదిలించి నిన్ను భూసమాధి చేయగలడు" అని చెప్పి హాస్పిటల్ కీ వెళ్లాడు.

హాస్పిటల్ లో ఉన్న కీర్తన ఏడుస్తు నే కూర్చుని ఉంది అప్పుడు డాక్టర్ వచ్చి రిస్క్ లేదు రేపు సాయంత్రం వరకు observation లో పెట్టాలి అని చెప్పి వెళ్లాడు దాంతో కీర్తన కొంచెం సంతోషీంచింది రాధా తనని తీసుకుని ఇంటికి వెళ్లింది ఆ తర్వాత మరుసటి రోజు సాయంత్రం కమల్ హాస్పిటల్ నుంచి తన అన్నలు ఇద్దరి తో కలిసి వచ్చాడు అది చూసి కీర్తన పరిగెత్తుతూ వెళ్లి కమల్ నీ గట్టిగా కౌగిలించుకుంది ఆ తర్వాత రాధా ఒక హారతి తెచ్చి కొత్త జంట కు దిష్టి తీసి ఇంట్లోకి పిలిచింది, అక్కడ మినిస్టర్ కూతురు సంధ్య కూడా కమల్ కోసం ఎదురు చూస్తూ ఉంది కమల్, కీర్తన ఇద్దరు రాగానే ఒక గిఫ్ట్ ఇచ్చి పెళ్లి శుభాకాంక్షలు చెప్పింది అప్పుడు చిన్న కూడా వచ్చి సంధ్య నీ ఆ రోజు ఇంట్లోనే ఉండమని అడిగాడు దానికి ఆకాశ్ సిగ్గు పడుతూ ఉంటే విద్యుత్ అది చూసి ఆకాశ్, కమల్ ఇద్దరిని పక్కకు తీసుకోని వెళ్లి "ఎందీ అన్న మేడమ్ నీ చూస్తే ఈ మధ్య సిగ్గు పడుతున్నావ్ ఏంటి కథ" అని అడిగాడు విద్యుత్ దానికి ఆకాశ్ "ఏమోరా ఆ మేడమ్ నీ చూస్తాంటే నాకూ ఏదో అయితాంది ఏదో మీ వదిన మేనమామ బిడ అని నాయన మాట ఇచ్చినాడు అని ఇష్టం తోనే చేసుకుంటీ కాకపోతే కలిసి బతికే దానికి లేక పాయ ఈ అమ్మి బాగుండాది దానికి తోడు చిన్న గానికీ కూడా బాగా ప్రేమ చూపూతాంది అందుకే వాడికి పుట్టిన పాలి నుంచి అమ్మ ప్రేమ తెలీదాయే పెళ్లి చేసుకుందాం అని అనిపిస్తాంది కానీ ఆమె పెద్ద చదువులు చదివింది మనిషి మాట తీరు తెనె లేక తీయగా ఉంటాదీ నేను రౌడీ గాడిని నేను ఏటా చేసుకునేదీ" అని అన్నాడు ఆకాశ్ ఇది అంత తలుపు చాటు నుంచి వింటుంది సంధ్య తరువాత లోపలికి వచ్చింది విద్యుత్, కమల్ ముందే ఆకాశ్ నీ గట్టిగా కౌగిలించుకున్ని తన ఇష్టం చెప్పింది కానీ ఆకాశ్ కీ ఏమీ అర్థం కాక తన తమ్ములను అడిగాడు దానికి కమల్ తల కొట్టుకొని "నా మొద్దు అన్న నువ్వు అంటే ఇష్టం అని దానికి అర్థం" అని చెప్పాడు అలా ముగ్గురు కలిసి డాన్స్ చేశారు.

నెల రోజుల తరువాత శ్రీకాంత్ అక్కడ ఉండలేక హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లాడు అక్కడ లోకల్ డ్రగ్స్ మాఫియా లో ఇద్దరు ముఖ్యమైన వాళ్ళని అరెస్ట్ చేశాడు దానికి వాళ్ల బాస్ శ్రీకాంత్ కీ ఫోన్ లో వార్నింగ్ ఇచ్చాడు అయిన శ్రీకాంత్ భయపడక పోవటంతో శ్రీకాంత్ కొడుకు చింటు నీ కిడ్నాప్ చేశాడు తన కొడుకును రిలీస్ చేయడానికి జైలు లో ఉన్న ఎదరు బయటకి రావాలి అని డీల్ పెట్టారు ఈ విషయం కీర్తన అమ్మ కీర్తన కీ చెప్పింది అప్పుడు కమల్ బయటికి వెళుతుంటే కీర్తన ఈ విషయం చెప్పింది కానీ కమల్ ఏమీ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు అది చూసి కీర్తన బాధ పడుతు డైనింగ్ దెగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంది ఒక గంట తరువాత రాధా వచ్చి జ్యూస్ ఇచ్చి "పొద్దున నుంచి ఏమీ తినలేదు ఇది తాగు లేదు అంటే మీ ఆయన నా మీద సిరీయస్ అవుతాడు" అని చెప్పింది అయిన కూడా కీర్తన తాగలేదు అప్పుడే కమల్ నుంచి ఒక వీడియో కాల్ వచ్చింది కోపం తో తీటాలి అని లిఫ్ట్ చేసింది కానీ సడన్ గా చింటు నీ చూసి షాక్ అయ్యింది "ఏంటి మేడమ్ హ్యాపీ ఆ వదిన చెప్పింది ఏమీ తినలేదు అంట బెంగళూరు నుంచి హైదరాబాద్ దగ్గర ఏమైనా ఫ్లయిట్ లేట్ అయ్యింది సరే ఇప్పుడయినా భోజనం చెయ్యి" అని ఫోన్ పెట్టేశాడు కమల్, దాంతో కీర్తన మొహం వెయ్యి దీపాల కాంతి తో వెలిగింది "కమల్ ఉన్నంత వరకు మనకు ఏమి కాదు ఈ కుటుంబం ఇంత హాయిగా ఉంది అంటే అదీ కమల్ వల్లే ప్రమాదం నీడ కూడా మన దాక రానివ్వడు" అని చెప్పి వెళ్లిపోయింది చింటు నీ తీసుకోని కమిషనర్ ఆఫీసు కీ వెళ్లాడు కమల్ తన కొడుకు సేఫ్ గా రావడంతో శ్రీకాంత్ సంతోష పడ్డాడు.

వెళ్లుతున్న కమల్ నీ పిలిచి థాంక్స్ చెప్పాడు శ్రీకాంత్ "నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి మర్డర్ నా ఫ్యామిలీ కోసం చేశా నాకూ ముందు ఫ్యామిలీ ఆ తర్వాతే డబ్బులు, పవర్, అధికారం బాబా నాకూ తండ్రి లాంటి వాడు అనుకున్న, అక్బర్,అలీ నా తమ్ములు అనుకున్న కానీ వాళ్లు నన్ను కాపలా కుక్క గానే చూశారు నీకు నచ్చిన నచ్చక పోయిన నేను నీ ఫ్యామిలీ నువ్వు నా ఫ్యామిలీ మన జోలికి వస్తే వాడికీ భూమి మీద అదే ఆఖరి ఊపిరి" అని చెప్పాడు కమల్ శ్రీకాంత్ డ్రగ్స్ మాఫియా బాస్ ఎక్కడ అని అడిగాడు దానికి కమల్ వాడు పారిపోయాడు అని చెప్పాడు నిజానికి వాడిని ఆకాశ్ క్వారీ లో బాంబ్ పెట్టి పేల్చి చంపేశాడు, ఇది ఇలా ఉంటే ముండి ముగ్గురు అన్నదమ్ముల జాతక చక్రం చూసి వాళ్ల పాపాలు ఏమీ ఇంకా తార స్థాయి కీ చేరుకో లేదు అని ఆశ్చర్య పోయాడు అప్పుడు తనకు అర్థం అయ్యింది వాళ్ల ప్రేమ వాళ్ళని కాపాడుతుంది అని దాంతో వాళ్ల ప్రేమ నీ ముందు చంపాలి అని ఆలోచిస్తూన్నాడు. 
[+] 8 users Like Vickyking02's post
Like Reply
సూపర్ సూపర్ అప్డేట్ ❤❤
[+] 1 user Likes Shaikhsabjan114's post
Like Reply
(15-02-2021, 01:56 PM)Shaikhsabjan114 Wrote: సూపర్ సూపర్ అప్డేట్ ❤❤

Thank you bro
Like Reply
అప్డేట్ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
(15-02-2021, 02:57 PM)ramd420 Wrote: అప్డేట్ బాగుంది

Thank you bro
Like Reply
AWESOME UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
(15-02-2021, 08:20 AM)Vickyking02 Wrote: కమల్, కీర్తన మెడలో తాళి కట్టిన వెంటనే ఎవరో కమల్ నీ కాల్చేసారు అప్పుడు కమల్ మనుషులు వాడిని కార్ లో వేసి హాస్పిటల్ కీ తీసుకోని వెళ్లారు ఇది అంత టివి లో చూస్తున్న శ్రీకాంత్ షాక్ అయ్యి అలాగే తన కుర్చీలో నుంచి లేచి గట్టిగా అరుస్తూ గోడని కొట్టాడు అప్పుడు ఆకాశ్ కీ కమల్ నుంచి ఫోన్ వచ్చింది అది శ్రీకాంత్ ఏత్తాడు "హలో బావా ఎలా ఉంది స్ట్రోక్ కాల్చింది నిజం, బుల్లెట్ దిగింది నిజం కాకపోతే నేను చచ్చాను అనేది మాత్రం అబద్ధం చూడు మా అన్న నీ వదిలితేనే నేను బయటకు వెళ్లతా లేదు అనుకో నేను నువ్వు ఎన్ని రోజులు మా అన్నను జైలు లో పెడతావో అని రోజులు నేను కోమ్మా లో ఉంటా నేను మీడియా ముందు పెళ్లి చేసుకోడానికి పిచ్చోడినా ఇప్పుడు నీ చెల్లి మొగుడు తాళి కట్టిన మరుక్షణం చావు దాక వెళ్లాడు అని బయటకు తెలిస్తే ఇంత నష్ట జాతకం ఉన్న పిల్లను చేసుకోడానికి ఎవ్వరూ రారు పైగా నీ చెల్లి కూడా ఇంకొకరిని చేసుకోదు కాబట్టి డిసైడ్ చేసుకో నాటకం ఆడే వాడిని ఎందుకు నిజం బుల్లెట్ దింపిచుకున్నా అనే కదా నీ డౌట్ నీ చెల్లి డాక్టర్ కదా దాని నమ్మించోదు నా అన్న ఎంత తొందరగా బయటికి వస్తే నీ చెల్లి తాళి నిలబడతాది " అని చెప్పి ఫోన్ పెట్టి డాక్టర్ తో కుట్లు సరిగ్గా వెయ్యి అని వార్నింగ్ ఇచ్చాడు కమల్ చెప్పింది విన్న తర్వాత శ్రీకాంత్ ఆవేశం లో తన టేబుల్ నీ ఎత్తి పడేశాడు అలా ఒక 5 నిమిషాల పాటు ఆలోచించి ఆకాశ్ నీ రిలీస్ చేశాడు శ్రీకాంత్ దాంతో ఆకాశ్ "నువ్వు ఎవరితో అయిన పెట్టుకో నా తమ్ముడూ తో మాత్రం పెట్టుకోకూ వాడు నువ్వు ఆలోచించే లోపు నీ కాలు కింద భూమిని కదిలించి నిన్ను భూసమాధి చేయగలడు" అని చెప్పి హాస్పిటల్ కీ వెళ్లాడు.

హాస్పిటల్ లో ఉన్న కీర్తన ఏడుస్తు నే కూర్చుని ఉంది అప్పుడు డాక్టర్ వచ్చి రిస్క్ లేదు రేపు సాయంత్రం వరకు observation లో పెట్టాలి అని చెప్పి వెళ్లాడు దాంతో కీర్తన కొంచెం సంతోషీంచింది రాధా తనని తీసుకుని ఇంటికి వెళ్లింది ఆ తర్వాత మరుసటి రోజు సాయంత్రం కమల్ హాస్పిటల్ నుంచి తన అన్నలు ఇద్దరి తో కలిసి వచ్చాడు అది చూసి కీర్తన పరిగెత్తుతూ వెళ్లి కమల్ నీ గట్టిగా కౌగిలించుకుంది ఆ తర్వాత రాధా ఒక హారతి తెచ్చి కొత్త జంట కు దిష్టి తీసి ఇంట్లోకి పిలిచింది, అక్కడ మినిస్టర్ కూతురు సంధ్య కూడా కమల్ కోసం ఎదురు చూస్తూ ఉంది కమల్, కీర్తన ఇద్దరు రాగానే ఒక గిఫ్ట్ ఇచ్చి పెళ్లి శుభాకాంక్షలు చెప్పింది అప్పుడు చిన్న కూడా వచ్చి సంధ్య నీ ఆ రోజు ఇంట్లోనే ఉండమని అడిగాడు దానికి ఆకాశ్ సిగ్గు పడుతూ ఉంటే విద్యుత్ అది చూసి ఆకాశ్, కమల్ ఇద్దరిని పక్కకు తీసుకోని వెళ్లి "ఎందీ అన్న మేడమ్ నీ చూస్తే ఈ మధ్య సిగ్గు పడుతున్నావ్ ఏంటి కథ" అని అడిగాడు విద్యుత్ దానికి ఆకాశ్ "ఏమోరా ఆ మేడమ్ నీ చూస్తాంటే నాకూ ఏదో అయితాంది ఏదో మీ వదిన మేనమామ బిడ అని నాయన మాట ఇచ్చినాడు అని ఇష్టం తోనే చేసుకుంటీ కాకపోతే కలిసి బతికే దానికి లేక పాయ ఈ అమ్మి బాగుండాది దానికి తోడు చిన్న గానికీ కూడా బాగా ప్రేమ చూపూతాంది అందుకే వాడికి పుట్టిన పాలి నుంచి అమ్మ ప్రేమ తెలీదాయే పెళ్లి చేసుకుందాం అని అనిపిస్తాంది కానీ ఆమె పెద్ద చదువులు చదివింది మనిషి మాట తీరు తెనె లేక తీయగా ఉంటాదీ నేను రౌడీ గాడిని నేను ఏటా చేసుకునేదీ" అని అన్నాడు ఆకాశ్ ఇది అంత తలుపు చాటు నుంచి వింటుంది సంధ్య తరువాత లోపలికి వచ్చింది విద్యుత్, కమల్ ముందే ఆకాశ్ నీ గట్టిగా కౌగిలించుకున్ని తన ఇష్టం చెప్పింది కానీ ఆకాశ్ కీ ఏమీ అర్థం కాక తన తమ్ములను అడిగాడు దానికి కమల్ తల కొట్టుకొని "నా మొద్దు అన్న నువ్వు అంటే ఇష్టం అని దానికి అర్థం" అని చెప్పాడు అలా ముగ్గురు కలిసి డాన్స్ చేశారు.

నెల రోజుల తరువాత శ్రీకాంత్ అక్కడ ఉండలేక హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లాడు అక్కడ లోకల్ డ్రగ్స్ మాఫియా లో ఇద్దరు ముఖ్యమైన వాళ్ళని అరెస్ట్ చేశాడు దానికి వాళ్ల బాస్ శ్రీకాంత్ కీ ఫోన్ లో వార్నింగ్ ఇచ్చాడు అయిన శ్రీకాంత్ భయపడక పోవటంతో శ్రీకాంత్ కొడుకు చింటు నీ కిడ్నాప్ చేశాడు తన కొడుకును రిలీస్ చేయడానికి జైలు లో ఉన్న ఎదరు బయటకి రావాలి అని డీల్ పెట్టారు ఈ విషయం కీర్తన అమ్మ కీర్తన కీ చెప్పింది అప్పుడు కమల్ బయటికి వెళుతుంటే కీర్తన ఈ విషయం చెప్పింది కానీ కమల్ ఏమీ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు అది చూసి కీర్తన బాధ పడుతు డైనింగ్ దెగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంది ఒక గంట తరువాత రాధా వచ్చి జ్యూస్ ఇచ్చి "పొద్దున నుంచి ఏమీ తినలేదు ఇది తాగు లేదు అంటే మీ ఆయన నా మీద సిరీయస్ అవుతాడు" అని చెప్పింది అయిన కూడా కీర్తన తాగలేదు అప్పుడే కమల్ నుంచి ఒక వీడియో కాల్ వచ్చింది కోపం తో తీటాలి అని లిఫ్ట్ చేసింది కానీ సడన్ గా చింటు నీ చూసి షాక్ అయ్యింది "ఏంటి మేడమ్ హ్యాపీ ఆ వదిన చెప్పింది ఏమీ తినలేదు అంట బెంగళూరు నుంచి హైదరాబాద్ దగ్గర ఏమైనా ఫ్లయిట్ లేట్ అయ్యింది సరే ఇప్పుడయినా భోజనం చెయ్యి" అని ఫోన్ పెట్టేశాడు కమల్, దాంతో కీర్తన మొహం వెయ్యి దీపాల కాంతి తో వెలిగింది "కమల్ ఉన్నంత వరకు మనకు ఏమి కాదు ఈ కుటుంబం ఇంత హాయిగా ఉంది అంటే అదీ కమల్ వల్లే ప్రమాదం నీడ కూడా మన దాక రానివ్వడు" అని చెప్పి వెళ్లిపోయింది చింటు నీ తీసుకోని కమిషనర్ ఆఫీసు కీ వెళ్లాడు కమల్ తన కొడుకు సేఫ్ గా రావడంతో శ్రీకాంత్ సంతోష పడ్డాడు.

వెళ్లుతున్న కమల్ నీ పిలిచి థాంక్స్ చెప్పాడు శ్రీకాంత్ "నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి మర్డర్ నా ఫ్యామిలీ కోసం చేశా నాకూ ముందు ఫ్యామిలీ ఆ తర్వాతే డబ్బులు, పవర్, అధికారం బాబా నాకూ తండ్రి లాంటి వాడు అనుకున్న, అక్బర్,అలీ నా తమ్ములు అనుకున్న కానీ వాళ్లు నన్ను కాపలా కుక్క గానే చూశారు నీకు నచ్చిన నచ్చక పోయిన నేను నీ ఫ్యామిలీ నువ్వు నా ఫ్యామిలీ మన జోలికి వస్తే వాడికీ భూమి మీద అదే ఆఖరి ఊపిరి" అని చెప్పాడు కమల్ శ్రీకాంత్ డ్రగ్స్ మాఫియా బాస్ ఎక్కడ అని అడిగాడు దానికి కమల్ వాడు పారిపోయాడు అని చెప్పాడు నిజానికి వాడిని ఆకాశ్ క్వారీ లో బాంబ్ పెట్టి పేల్చి చంపేశాడు, ఇది ఇలా ఉంటే ముండి ముగ్గురు అన్నదమ్ముల జాతక చక్రం చూసి వాళ్ల పాపాలు ఏమీ ఇంకా తార స్థాయి కీ చేరుకో లేదు అని ఆశ్చర్య పోయాడు అప్పుడు తనకు అర్థం అయ్యింది వాళ్ల ప్రేమ వాళ్ళని కాపాడుతుంది అని దాంతో వాళ్ల ప్రేమ నీ ముందు చంపాలి అని ఆలోచిస్తూన్నాడు. 

ఇన్ని రోజులూ ఈ కథ చూడలే!

ఈ రోజు చూసా

మొత్తం కథ ఒకేసారి ఏకబిగిన చదివించారు

అన్ని హిట్ సినిమాలూ ఒకేసారి చూపించారు!
సర్వేజనా సుఖినోభవంతు...
[+] 1 user Likes Mohana69's post
Like Reply
(15-02-2021, 03:42 PM)utkrusta Wrote: AWESOME UPDATE

Thank you bro
Like Reply
(15-02-2021, 03:56 PM)Mohana69 Wrote:
ఇన్ని రోజులూ ఈ కథ చూడలే!

ఈ రోజు చూసా

మొత్తం కథ ఒకేసారి ఏకబిగిన చదివించారు

అన్ని హిట్ సినిమాలూ ఒకేసారి చూపించారు!

Thank you bro mee comment kee danyavadalu
Like Reply
ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం మా లడ్డు గాడికి ఆరోగ్యం బాగాలేదు అంటే రాత్రికి రాత్రి బెంగళూరు వచ్చాము సో నాకూ update రాయడానికి కుదరలేదు రేపు కచ్చితంగా update వస్తుంది క్షమించండి 
Like Reply
(16-02-2021, 07:32 AM)Vickyking02 Wrote: ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం మా లడ్డు గాడికి ఆరోగ్యం బాగాలేదు అంటే రాత్రికి రాత్రి బెంగళూరు వచ్చాము సో నాకూ update రాయడానికి కుదరలేదు రేపు కచ్చితంగా update వస్తుంది క్షమించండి 

Take care of family. Updates can wait
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini

Like Reply
ఒక రోజు ఇంట్లో రాధా ఒక్కటే ఉన్న సమయంలో ముండి ఇంటికి వెళ్లి అకౌంటు బుక్స్ ఇచ్చి వెళ్లి వస్తా అని అన్నాడు దానికి రాధా కాఫీ తాగి వెళ్ళమన్ని చెప్పింది దానికి ముండి సరే అని అక్కడే కూర్చుని ఉన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన విద్యుత్ తన ఫోన్ టేబుల్ మీద వదిలి లోపల ఏదో ఫైల్ కోసం వెళ్లాడు ఫోన్ unlock లో ఉండటం తో ముండి ఆ ఫోన్ తీసుకొని విద్యుత్ రెండో భార్య అయిన నిత్య కీ ఫోన్ చేసి మిస్డ్ కాల్ ఇచ్చి మళ్లీ ఫోన్ నీ టేబుల్ మీద పెట్టి సైలెంట్ గా కూర్చుని ఉన్నాడు రాధా కాఫీ తెచ్చి ఇచ్చింది తరువాత అప్పుడే నిత్య నుంచి ఫోన్ అది చూసి రాధా షాక్ అయ్యింది నిత్య, విద్యుత్ ఇద్దరు lip to lip కిస్ చేస్తూ ఉన్న ఫోటో పడింది దాంతో పాటు డార్లింగ్ అని కూడా ఉండడం తో రాధా కాఫీ కప్పు చేత్తో వదిలేసి ఏడుస్తు కూర్చుంది అప్పుడే విద్యుత్ వచ్చి ఫోన్ లో డార్లింగ్ మిస్డ్ కాల్ ఉండటం చూసి పక్కనే రాధా ఏడుస్తు ఉండటం చూసి తనకి విషయం అర్థం అయ్యింది అప్పుడు రాధా ఏమీ మాట్లాడలేదు విద్యుత్ మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తే రాధా విద్యుత్ నీ కొట్టి తన రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది దాంతో విద్యుత్ మళ్లీ నిత్య నుంచి ఫోన్ వచ్చిన కట్ చేసి రాధా నీ పిలుస్తూ ఉన్న తను తలుపు తీయలేదు అప్పుడు విద్యుత్ గట్టిగా తలుపు తోసుకుని లోపలికి వెళ్లి చూడగా రాధా తన బట్టలు తీసుకోని బయటికి వెళుతూ ఉంది విద్యుత్ ఎంత ఆపాలని చూసిన వినిపించుకోకుండా వెళ్లిపోవడానికి నిర్ణయం తీసుకుంది అప్పుడు విద్యుత్ తన చెయ్యి పట్టుకుని ఆపాలని చూస్తే లాగి కొట్టి వదిలి వెళ్ళిపోయింది.

ఇది ఇలా ఉంటే ఆకాశ్, కమల్, కీర్తన అందరూ కలిసి మినిస్టర్ ఇంటికి వెళ్లారు అక్కడ సంధ్య కీ ఆకాశ్ కీ పెళ్లి గురించి మాట్లాడారు కానీ మినిస్టర్ దానికి ఒప్పుకోలేదు అప్పుడు కమల్ సంధ్య, కీర్తన నీ లోపలికి వెళ్లమని సైగ చేశాడు ఆ తర్వాత తన దగ్గర ఉన్న ఫైల్ ఒకటి మినిస్టర్ కీ ఇచ్చాడు కమల్ అది చూసి షాక్ అయ్యాడు మినిస్టర్ అందులో బాబా ఖాన్ తో తను చేసిన అక్రమ మైనింగ్ గురించి అన్ని వివరాలు ఉన్నాయి దానికి తోడు మైసూర్ గ్రానైట్ క్వారీ లు కూడా టెండర్ లేకుండా తనకు నచ్చిన వాళ్లకు రాసినట్టు ఉన్న డాక్యుమెంట్ అని ఉన్నాయి అది చూసి మినిస్టర్ లో కంగారు మొదలు అయ్యింది అప్పుడు కమల్ తన సూట్ సరి చేసుకుని కాలు మీద కాలు వేసి చిటికె వేసి మినిస్టర్ నీ పిలిచి "నువ్వు ఇప్పుడు సిఎం రేస్ లో ఉన్నావు పైగా దీంట్లో ఎక్కడ మా పేర్లు లేవు వస్తే అక్బర్ గాడు నీతో జైలు కీ వస్తాడు అదే నేను చెప్పినట్లు చేస్తే వచ్చే పది సంవత్సరాల పాటు నువ్వే సిఎం దానికి నేను హామీ నువ్వు ఎంఎల్ఏ ల కోసం రూపాయి కూడా నీ జేబు నుంచి తీయాల్సిన పని లేదు అంతా నేను చూసుకుంటా నీ కూతురు కీ నీ 
ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే మా ఇంటికి ఒక తల్లి స్థానం వస్తుంది అదే నువ్వు నీ చేత్తో పెళ్లి చేస్తే నీకు రాజకీయం లో తిరుగు లేని స్థానం ఉంటుంది లేదు అంటే జీవితాంతం జైలు లో చిప్ప కూడే" అని కమల్ మాట పూర్తి కాక ముందే మినిస్టర్ వచ్చి కమల్ కాలు పట్టుకున్నాడు దానికి కమల్ "నావి కాదు కానీ మా అన్నవి పట్టుకో" అన్నాడు దానికి వెంటనే మినిస్టర్ "రేయ్ ఒక మినరల్ వాటర్ బాటిల్ తీసుకోని రండి అల్లుడు కీ కాలు కడగాలి" అని చెప్పాడు ఆ తర్వాత తన కూతురు ముందే ఆకాశ్ కాలు కడిగి కన్యాదానం చేసి దెగ్గర లో ఉన్న ముహూర్తం కే పెళ్లి చేస్తా అని చెప్పాడు.

రాధా వెళ్లిపోయిన బాధ లో ఇంట్లో నే మందు తాగుతూ ఉన్నాడు విద్యుత్ విషయం తెలిసి కమల్ మంగళూరు వెళ్లాడు కీర్తన తో కలిసి ఇంట్లో విద్యుత్ ఒక్కడే ఉన్నాడు అప్పుడు ముండి రాకేష్ కీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మంగళూరు వెళ్లి రాధా నీ convince చేయాలి అని చూశారు కానీ రాధా అసలు తిరిగి రావడానికి నిరాకరించింది "మీ అన్న నను కాలేజీ లో పెళ్లి చేసుకుని నాకూ అంటూ అయిన వాళ్లు లేకుండా చేశాడు ఇంత బాధ లో పుట్టింటికి కూడా వెళ్లలేని పరిస్థితి నాది నాకూ పిల్లలు పుట్టరు అని తెలిసి మీ అన్న బాధ పడుతుంటే చిన్న నీ నా కన్న కొడుకు లాగా నిన్ను పెద్ద కొడుకు లాగా ప్రేమ తో సాకితే చాలా పెద్ద బహుమతి ఇచ్చారు అయ్యా నా గుండెల్లో నీకు తప్ప ఎవరికీ స్థానం లేదు అన్నాడు ఇప్పుడు ఎక్కడ ఆ స్థానం దయచేసి నన్ను ఇలాగ ఉండనీవు మళ్లీ నేను ఆ ఇంటికి రాను " అని కమల్ నీ బయటకు తోసి తలుపు వేసింది రాధా దాంతో కమల్, కీర్తన తో కలిసి తిరిగి బెంగళూరు వెళ్లాడు అక్కడికి వెళ్లి చూస్తే ఇళ్లు మొత్తం చీకటి గా ఉంది ఎక్కడ పడితే అక్కడ బుల్లెట్స్ పడి ఉన్నాయి ఆ తర్వాత విద్యుత్ కోసం వెతికితే తను ఆ చీకటిలో తన ఆరి కాలి కింద రాకేష్ నీ ఒత్తి పెట్టి సిగరెట్ ని వెలిగించిన వెళుతురు లో కనిపించాడు అప్పుడు కమల్ డ్రైవర్ తో కీర్తన నీ క్లబ్ లో గెస్ట్ హౌస్ కీ పంపించాడు.

మరుసటి రోజు ఉదయం అక్బర్ లేచి తన ఇంటి గుమ్మం తలుపు తీసి బయటకు వచ్చి చూస్తే ఒక చెట్టు పెట్టి ఉంది అందులో ఒక లెటర్ ఉంది తీసి చూస్తే "జూమ్మా ముబారక్" అని ఉంది అప్పుడు సరిగ్గా చూస్తే ఆ చెట్టు కింద కుండీ బదులు రాకేష్ తల ఉంది. 
[+] 6 users Like Vickyking02's post
Like Reply
wow super vicky sodara ela varninchali mi rachana sailini alage mi content ni
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply

Users browsing this thread: 6 Guest(s)