Posts: 148
Threads: 7
Likes Received: 1,194 in 140 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
109
05-11-2018, 12:01 AM
(This post was last modified: 01-09-2024, 05:53 AM by mangoshilpa. Edited 2 times in total. Edited 2 times in total.)
లేడీస్ స్పెషల్ :
“అబ్బా! ఏం ఫిగరూ!”అన్న మాటలు వినబడి, ఆశ్చర్యంతో చటుక్కున ఆగిపోయింది శిల్ప. ఆ ఆశ్చర్యానికి కారణం, ఆ మాటలన్నది అబ్బాయి కాదు, ఒక అమ్మాయి. శిల్ప తన వైపు చూడగానే, ఆమె పలకరింపుగా నవ్వింది. ఆ నవ్వు చాలా ఫ్రెండ్లీగా ఉంది. దాంతో శిల్ప కూడా నవ్వింది. ఆమె శిల్ప దగ్గరకి వచ్చి, “న్యూ జాయినింగా!?” అంది. అవునన్నట్టు తల ఊపింది శిల్ప. “నా పేరు సుజాత. నేనూ కొత్తే. రెండు రోజుల క్రితం జాయిన్ అయ్యాను.” అంది ఆమె. శిల్ప నవ్వి ముందుకు కదిలబోతుంటే, “ఫ్రెండ్స్!?” అంది ఆమె చేయి చాపుతూ. ఎందుకో ఆమె మొదటి చూపులోనే నచ్చేసింది శిల్పకు. ఆమె చేయి అందుకొని “ఫ్రెండ్స్..” అంది శిల్ప. ఆమె హుషారుగా శిల్ప చేతిని అందుకొని, “అయితే పద, మా రూంలో జాయిన్ అవుదువుగాని.” అంటూ, శిల్పను వార్డెన్ దగ్గరకి తీసుకుపోయింది. మరో పది నిమిషాల తరువాత, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని, రూంకి చేరుకున్నారు ఇద్దరూ.
చాలా పెద్దగా ఉంది ఆ రూం. మొత్తం మూడు బెడ్స్ ఉన్నాయి. ఒక బెడ్ ని చూపించి, “ఇదే నీ బెడ్.” అని, పక్కన ఉన్న మరో బెడ్ ను చూపించి,“ఇది నాది.” చెప్పింది సుజాత.
శిల్ప మూడో బెడ్ వైపు చూసింది. “అది మన రూంమేట్ దివ్యది.బయటకు వెళ్ళింది.”అంది సుజాత. శిల్ప నవ్వి, తన కూడా తెచ్చుకున్న సామాన్లను పక్కనే ఉన్న షెల్ప్ లో సర్ధసాగింది. సుజాతఆమెకి హెల్ప్ చేస్తూ, “చెప్పు, ఎలా వచ్చిందీ!?” అంది. “ఏమిటీ!?” అంది శిల్ప ఆశ్చర్యంగా. “అదే! ఇంత మంచి ఫిగర్ ఎలా వచ్చిందీ అని!” అంది సుజాత.
ఆమె అలా అనగానే శిల్పకు సిగ్గు ముంచుకు వచ్చింది. “స్..” అంది సుజాత. 'ఏమయిందీ?' అన్నట్టు ఆమె వైపు చూసింది శిల్ప. “నీ సిగ్గు చూస్తే, నాకే ఏదోలా అయిపోతుంది.అదే మగాడినయితే…” అంటూ, శిల్ప ఊహించని విధంగా, చటుక్కున బుగ్గపై ముద్దు పెట్టేసింది. దెబ్బకు శిల్ప కంగారు పడిపోయి దూరంగా జరిగిపోయింది. అది చూసి సుజాత పకపకా నవ్వేస్తూ, “కంగారు పడకు. నేను లెస్బియన్ ని కానులే.” అంది. “హమ్మయ్య..” అనుకుంటూ రిలాక్సుడుగాఊపిరి పీల్చుకుంది శిల్ప.“మరీ అంత రిలాక్స్ కాకు. నీ కోసమైనా నేను ఆపరేషన్ చేయించుకొని మగాడిని అయిపోతాను.”అంది సుజాత కన్ను గీటుతూ.“అయితే సరే.”అంది శిల్ప నవ్వుతూ.“థేంక్యూ..” అంటూ, మళ్ళీ చటుక్కున ముద్దు పెట్టేసింది ఆమె.మామూలుగా ఒక ఆడపిల్ల ముద్దు పెడితే ఇబ్బందిగా ఉంటుంది. కానీ సుజాత ముద్దు పెడుతుంటే బావుంది. ఖచ్చితంగా అది లెస్బోముద్దు కాదు. ఆ ముద్దు తన అందానికి ఒక అందమైన కాంప్లిమెంట్ లా అనిపించింది శిల్పకు. సుజాత శిల్పకు సహాయం చేస్తూ మళ్ళీ అడిగింది, “ఇంతకూ, ఇంత మంచి పెర్సనాలిటీ నీకు ఎలా వచ్చిందో చెప్పలేదు.” అని. బదులుగా శిల్ప నవ్వి, “యోగా చేస్తాను డైలీ...” అంది.
“అయితే మాకు కూడా నేర్పొచ్చుగా!” అన్న మాటలు వినిపించాయి డోర్ దగ్గరనుండి. ఇద్దరూ ఉలిక్కిపడి చూస్తే, అక్కడ తమ వయసే ఉన్న ఒక అమ్మాయి కనిపించింది.
సుజాతఆమెని చూసి నవ్వుతూ, శిల్పతో “తనే దివ్య.” అంది. దివ్య నవ్వుతూ లోపలకి వచ్చింది, “ఎవరూ ఈ బ్యూటీ క్వీన్!?”అంటూ. “మన కొత్త రూంమేట్, శిల్ప.”అంది సుజాత.“అచ్చం శిల్పం లాగానే ఉంది. ఇక కాలేజ్ లో మగాళ్ళెవరికీ నిద్ర ఉండదేమో!” అంటూ, తన చేతిలోని చాక్లెట్ ని శిల్పకి అందించింది. ఆమె చిన్న ముక్క తుంపుకోగానే, మిగిలింది సుజాతకి అందిస్తూ,“ఇక నుండీ అన్నీషేర్ చేసుకుందాం…ఫుడ్డూ…బెడ్డూ..అన్నీ…ఓకేనా!” అంది దివ్య. “ఓకే!” అన్నారు శిల్ప, సుజాత కోరస్ గా. “అన్నీ అంటే మనకి పడిన అబ్బాయిలతో సహా..” అంది దివ్య. “తప్పకుండా.” అంది సుజాత హుషారుగా. శిల్ప మాత్రం సిగ్గుగా నవ్వింది. “అబ్బా! దీని సిగ్గుతో మనల్నే అబ్బాయిలను చేసేట్టు ఉంది.” అంది సుజాత. దివ్య ఫక్కున నవ్వింది. తరవాత రెండు బెడ్ లను ఒక్కటిగా చేసేసారు. మూడో బెడ్ ను అలాగే వదిలేసారు. “ఇక ఈ కంబైండ్ బెడ్ మీదే మనం ముగ్గురం పడుకోవాలి.” అంది దివ్య. “యా! ఇద్దరికీ మధ్యలో శిల్ప, సరేనా!” అంది సుజాత శిల్ప వైపు చూసి. “సరే!” అంది శిల్ప నవ్వుతూ. ఇక ఆ రాత్రంతా వాళ్ళకు కబుర్లతోనే గడచిపోయింది.
సాధరణ విషయాలు మాట్లాడుకున్నాక, వాళ్ళ కబుర్లు సెక్స్ మీదకు మళ్ళాయి. “నువ్వెప్పుడైనా సెక్స్ చేసావా?” అడిగింది సుజాత శిల్పని. “ఛీ!” అంది శిల్ప సిగ్గుపడుతూ. “అందులో ఛీ అనడానికి ఏముందీ!? ఎప్పుడో ఒకప్పుడు చేయాల్సిందేగా!” అంది సుజాత. ఆమె మాటలకు శిల్ప బుగ్గలు ఎర్రబడ్డాయి. అది చూసి నవ్వుతూ, దివ్యతో “మరి నీ విషయం ఏమిటీ?” అంది సుజాత. దివ్య నవ్వుతూ “పూర్తిగా అవ్వలేదు.” అంది. “అంటే?” అన్నట్టు చూసింది శిల్ప. “జస్ట్, కాస్త నొక్కుడూ, ఇంకాస్త నలుపుడూ…అంతే..” అంది దివ్య. సుజాత హుషారుగా విజిల్ వేసి, “ఎవరమ్మా ఆ అదృష్టవంతుడూ!?” అంది. దివ్య కాస్త సిగ్గుపడి, “నా మేనమామ.” అంది.“సూపర్!ఎప్పుడూ!?” క్యూరియస్ గా అడిగింది సుజాత. “ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాక, వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు.” చెప్పింది దివ్య. సుజాత ఒకసారి భారంగా ఊపిరి పీల్చి, “కాస్త డీటైల్డ్ గా చెప్పొచ్చుగా..” అంది. “నా సంగతి తరవాత చెబుతా. ముందు నీ సంగతి చెప్పు. నువ్వు చేసావా ఎప్పుడైనా!?” అడిగింది దివ్య. సుజాత ఒకసారి ఇద్దరివైపూ చూసి, చిన్నగా తల ఊపి, “చాలా సార్లు.” అంది.
ఒక్కసారిగా మిగిలిన ఇద్దరూ ఎగిరిపడ్డారు. “అమ్మో! అయితే నీ దగ్గర చాలా మేటర్ ఉందన్న మాట. ఎవరితో చేసావూ?” అడిగారు ఇద్దరూ ఒకేసారి. “ప్రభాస్,మహేష్..ఇంకా…”ఆమె ఇంకా చెప్పబోతుండగా, “ఏయ్! ఏమిటీ!?” అని అరిచారు ఇద్దరూ. సుజాత ఫక్కున నవ్వేసి, “కలలోనమ్మా!” అంది.దాంతో అందరూ నవ్వేసుకున్నారు. అంతలో బయట నుండి వార్డెన్ అరుపు వినిపించింది, “ఏయ్! నిద్రపోకుండా ఏమిటీ ఆ నవ్వులూ?” అని. ఆ మాటలకు చటుక్కున ముగ్గురూ ముసుగు తన్నేసారు.
Posts: 180
Threads: 0
Likes Received: 123 in 80 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
2
hahahaa chusthunte real story la undi ra mango
?మీ? మహిధర్?
"మాంగో శిల్ప గారి వీరాభిమాని"
•
Posts: 571
Threads: 2
Likes Received: 115 in 80 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
నైస్ స్టార్ట్ & నైస్ అప్డేట్ శిల్ప గారు..!!!
కొత్త కథని మొదలు పెట్టినందుకు థాంక్స్ & శుభాకాంక్షలు.
ముగ్గురు ముద్దుగుమ్మల్ని ముందుగా పరిచయం చేసారు, అనుకున్నట్టు గానే శిల్ప ఒక అప్సర అని చెప్పారు. మీ కథలు లగే శిల్ప క్యారక్టర్ ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.
ఇది ఈ జోనర్ కి చెందుతుందో కూడా తెలియదు కానీ మీ వర్ణన తో ఎక్కడికో పట్టికెళ్ళిపోతారు.
ఈ స్టోరీ మంచి ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
05-11-2018, 02:32 AM
(This post was last modified: 05-11-2018, 02:39 AM by Vikatakavi02.)
కథారంభం బాగుంది శిల్పా...
ఇక మీ కథనం ఎప్పటిలాగే సహజంగా వుంది.
ఇంతకుముందు కలలు వద్దనుకున్నాను గానీ, ఈ అప్డేట్ చదివాక వెంటనే స్వప్నంలోకి జారి, సుజాత పెదవులుగా మారి శిల్పను తనివితీరా ముద్దాడాలని వుంది.
ధన్యవాదాలు
అన్నట్లు.... ఎవరైనా చోరులు కథను తస్కరించి మరెక్కడైనా పెట్టేస్తారేమో...!
అంతకుముందులాగా నీటి గుర్తుతో కలిపి కథను ముందుకు నడిపించండి
•
Posts: 206
Threads: 0
Likes Received: 63 in 43 posts
Likes Given: 163
Joined: Nov 2018
Reputation:
2
abba abbbaa mango shilpa gaaru super.. nenu meeku pedda fan andi.. meeru malli kathalu start cheyadam mahadaanandam kaligistunadi. Epati laage katha, kathaku minchina kathanam daniki minchina adbuta varnana. Plze continue ur journey
Posts: 206
Threads: 0
Likes Received: 63 in 43 posts
Likes Given: 163
Joined: Nov 2018
Reputation:
2
(05-11-2018, 12:35 AM)vickymaster Wrote: నైస్ స్టార్ట్ & నైస్ అప్డేట్ శిల్ప గారు..!!!
కొత్త కథని మొదలు పెట్టినందుకు థాంక్స్ & శుభాకాంక్షలు.
ముగ్గురు ముద్దుగుమ్మల్ని ముందుగా పరిచయం చేసారు, అనుకున్నట్టు గానే శిల్ప ఒక అప్సర అని చెప్పారు. మీ కథలు లగే శిల్ప క్యారక్టర్ ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.
ఇది ఈ జోనర్ కి చెందుతుందో కూడా తెలియదు కానీ మీ వర్ణన తో ఎక్కడికో పట్టికెళ్ళిపోతారు.
ఈ స్టోరీ మంచి ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<= kachitamgaa.. aadarinchakundaa evaru undaleru bhayyaa.. ikkada unadi MANGOSHILPA gaaru
•
Posts: 1,197
Threads: 0
Likes Received: 192 in 167 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
కథ ఆరంభం బాగుంది...సూపర్ గా ఉంది
-- కూల్ సత్తి
•
Posts: 2,059
Threads: 21
Likes Received: 3,840 in 918 posts
Likes Given: 470
Joined: Nov 2018
Reputation:
451
పాత మాంగో శిల్ప గారా ?
లేక అదే పేరు తో కొత్త గా వచ్చారా ?
ఏది ఏమైనా కథ సూపర్...
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 9,599
Threads: 0
Likes Received: 5,437 in 4,452 posts
Likes Given: 4,532
Joined: Nov 2018
Reputation:
46
SUPER GA UNDHI STORY SILPA GARU
•
Posts: 1,074
Threads: 8
Likes Received: 555 in 287 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
19
శిల్ప, సుజాత, స్వప్న...
కథ అద్భుతంగా ఉంది మ్యాంగో.... వెంటనే అప్డేట్ చేయగలవు
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
Posts: 148
Threads: 7
Likes Received: 1,194 in 140 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
109
05-11-2018, 01:05 PM
(This post was last modified: 01-09-2024, 05:58 AM by mangoshilpa. Edited 1 time in total. Edited 1 time in total.)
శిల్పకు ఉదయం ఐదు గంటలకే లేవడం అలవాటు. ఆ అలవాటుతోనే సుజాత, దివ్య ఇద్దరూ లేవకముందే తను నిద్ర లేచి, స్నానం చేసి, డ్రెసప్ అయిపోయింది. జడ వేసుకుంటూ ఉండగా ముందుగా దివ్య మేలుకొని, శిల్పను చూసి షాక్ అవుతూ, సుజాతను తట్టి లేపింది, “దాన్ని చూడవే..” అంటూ. సుజాత కూడా ఆమెని చూసి షాక్ అవుతూ, “ఏంటే, కాలేజ్ లో మగాళ్ళని ఎవరినీ బతకనివ్వవా!?” అంది.
ఆమె అలా అంటుంటే, “ఏమయిందే!?” అడిగింది శిల్ప అమాయకంగా. “అమ్మో.. ఎంత అమాయకంగా అడుగుతుందో..” అంటూ బుగ్గలు నొక్కుకొని, “ఆ డ్రెస్ ఏంటే!” అంది సుజాత శిల్పను పైనుండి కిందకి చూస్తూ. ఆమె అలా చూస్తుంటే, శిల్ప కంగారుపడి అయోమయంగా తన డ్రెస్ ను చూసుకుంది.
లేత గులాబీ రంగు సేటిన్ లంగా, దానిపై అదే రంగు బ్లౌజూ, పైన లేత తమలపాకు రంగులో ఉన్న ఓణీ వేసుకొని దోరదోర జాంకాయలా, లేత కొబ్బరి లౌజులా ఉందామె. దానికితోడు కళ్ళకి కాటుక. అన్నీ కలిపి తెలుగు ఆడతనానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది. అమాయకంగా, ఆకర్షణీయంగా, లేతలేతగా.. టోటల్ గా టెంప్టింగ్ గా, కసికసిగా. ఆమెని అలా చూస్తే ఎవరికైనా సరే, ఒకసారి కసుక్కున కొరుక్కు తినాలనిపించడం ఖాయం. కానీ ఆ విషయం శిల్పకు మాత్రం అర్ధం కావడం లేదు.
ఒకసారి అద్దంలో తనని తాను చూసుకొని, “బాగానే ఉంది కదే..” అంది అదే అమాయకత్వంతో. దాంతో సుజాత “బాగానే ఉందా!?” అంటూ, గబుక్కున మంచం మీదనుండి దిగి, ఆమె దగ్గరకి వచ్చి, ఆమె నడుము, పిర్రలూ, స్థనాలూ తడిమేస్తూ, “నీయబ్బా! ఈ నడుము షేపేంటీ.. ఈ పిర్రల బలుపేంటీ.. ఈ బంతుల పొంకమేంటీ!! అన్నీ ఇలా పరిచేస్తే, అబ్బాయిలు ఇక క్లాస్ రూంలోకి వెళ్తారా!?” అంది గద్దిస్తున్నట్టుగా.
“మరీ!?” అడిగింది శిల్ప.
“క్లాస్ రూంకి వెళ్ళరు. అటు నుండి అటు బాత్ రూంకే..” నవ్వుతూ చెప్పింది దివ్య.
“బాత్ రూంకి ఎందుకూ?” అయోమయంగా అడిగింది శిల్ప.
ఆమె మాటలకు ఇద్దరూ తల కొట్టుకొని, “నిజంగానే నీకు అర్ధం కాలేదా!?” అడిగారు ఇద్దరూ ఒకేసారి. లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది శిల్ప. “నిన్ను మరీ పవిత్రంగా పెంచేసినట్టున్నారే మీ అమ్మా నాన్నా.. నీకు వివరించడం మా వల్ల కాదుగానీ.. చక్కగా, సాంప్రదాయబద్దంగా జీన్సూ టాపూ వేసుకో.” చెప్పింది సుజాత. “అయ్యో.. నా దగ్గర అలాంటివి లేవు. అన్నీ ఇలాంటివే..” అంది శిల్ప కంగారుగా. “లేకపోతే మావి వేసుకోవే.” చెప్పింది దివ్య. “సరిపోతాయా?” అనుమానంగా అడిగింది శిల్ప. “మ్.. జీన్స్ ఒకచోట, టాప్ ఒకచోట టైట్ అవుతాయి గానీ, పరవాలేదులే.” అంది సుజాత. “ఎక్కడ టైట్ అవుతాయీ!?” మళ్ళీ అడిగింది శిల్ప. ఈసారి ఆమె స్థనాలను దివ్య, పిర్రలను సుజాత నలిపేస్తూ “ఇక్కడ..” అన్నారు అల్లరిగా.
వాళ్ళు అలా నలిపేస్తుంటే, శిల్ప కిలకిలా నవ్వుతూ, “అబ్బా.. వదలండే బాబూ, వేసుకుంటానులే..” అంది. “మ్.. తొందరగా వేసుకోవే బాబూ! లేకపోతే, ఇప్పుడు నిన్ను మేము వేసుకునేట్టు ఉన్నాం.” పళ్ళబిగువున అంది సుజాత. “నన్ను వేసుకోవడమేంటీ?” మళ్ళీ శిల్ప అమాయకంగా అడుగుతూ ఉంటే, “తల్లీ! నీ లోకజ్ఙానానికి ఒక దణ్ణం.. తయారవ్వు..” అంటూ వాళ్ళు బాత్ రూంకి పరుగెత్తారు.
Posts: 148
Threads: 7
Likes Received: 1,194 in 140 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
109
ఈ కథ slow poison లా నెమ్మదిగా కిక్ ఎక్కుతుంది. కొంచెం ఓపిక పట్టమని మనవి.
•
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
కొత్త సైట్లో కొత్త కధ ఆరంభం .......
మాకు అదే కదా ఆనందం.....
శృంగారాభినందనలు
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 1,074
Threads: 8
Likes Received: 555 in 287 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
19
05-11-2018, 02:58 PM
(This post was last modified: 05-11-2018, 05:16 PM by Rajkumar1.)
లంగా ఓని లో శిల్ప....
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
Posts: 39
Threads: 0
Likes Received: 6 in 5 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
1
05-11-2018, 02:59 PM
నిజం గా చాల బాగుంది కాని భయం మధ్య లో వదిలేసి పోరుగా
•
Posts: 1,197
Threads: 0
Likes Received: 192 in 167 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
శిల్ప గారు...మీరు చెప్పినట్టే స్లో పాయిజన్ లాగా ఉంది...
-- కూల్ సత్తి
•
Posts: 571
Threads: 2
Likes Received: 115 in 80 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
నైస్ అప్డేట్ శిల్ప గారు..!!!
శిల్ప అందాలను వర్ణించి బాగా ఊరిస్తున్నారు. మరి ఈ అందాలను కొల్లగొట్టే మగాడు ఎవడో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం.
శిల్ప కూడా ఒక ఒక జాణ ల మారబోతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
•
Posts: 949
Threads: 3
Likes Received: 181 in 159 posts
Likes Given: 19
Joined: Nov 2018
Reputation:
8
nice story, great start, plz continue Mango shilpaa...
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
అప్డేట్ చాలా బాగుంది.... కథ కొనసాగే కొద్దీ కిక్కు ఎక్కుతుందని మాకు తెలుసు. (మీ కథలు చదివిన అనుభవం)
ఇప్పటివరకూ శిల్పనే హైలైట్ చేశారు. మరి మిగతా ఇద్దరి సంగతీ శిల్ప ద్వారా చెప్పిస్తారని అనుకుంటున్నాను.
మీ తర్వాతి భాగం కూడా కొనసాగించండి. అలాగే... మీకు కుదిరితే, సుజాత శృంగార యాత్రని కొనసాగించగలరు.
ధన్యవాదాలు
•
Posts: 8
Threads: 1
Likes Received: 0 in 0 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
(05-11-2018, 01:29 PM)mangoshilpa Wrote: ఈ కథ slow poison లా నెమ్మదిగా కిక్ ఎక్కుతుంది. కొంచెం ఓపిక పట్టమని మనవి.
అలాగే డా. మ్యాంగో, ఇతర కధలు ఎప్పటి నుండి వస్తాయి ఈ కొత్త సైట్లో?
ప్రేమ లేని శృంగారం ఎంత హాస్యాస్పదమో శృంగారం లేని ప్రేమ కూడ అంతే హాస్యాస్పదం
•
|