Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
తొరగా ఇవ్వండి ఇంకో కదా
Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
మూడో కథ ఎప్పుడు

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
laxmigarooo moodo katha kosam edhuru choosthunnam...
Like Reply
క్రొత్త కథ కోసం waiting ఎప్పుడు ఇస్తారో కొంచెం తొరగా ఇవ్వండి.. ఈ ఎండలకు మీ కథ చల్లదనాన్ని యిస్తుంది banana banana banana  నాలా ఎదురుచూసే మీ అభిమానులకు... Shy Shy Shy
Reply
(16-03-2019, 09:11 PM)Cool Boy Wrote: క్రొత్త కథ కోసం waiting ఎప్పుడు ఇస్తారో కొంచెం తొరగా ఇవ్వండి.. ఈ ఎండలకు మీ కథ చల్లదనాన్ని యిస్తుంది banana banana banana  నాలా ఎదురుచూసే మీ అభిమానులకు... Shy Shy Shy

నిజమే ఏమైపోయారు ??????

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
లక్ష్మీ గారు .. కొత్త కథ కోసం వెయిట్ chestoo

Cheeta 
Like Reply
వెయిట్ ఫర్ న్యూ స్టోరీ
[+] 1 user Likes amar_v420's post
Like Reply
అప్డేట్ లక్ష్మీ గారు
Like Reply
 Happy Holi  
[Image: color-full-sexy-holi.jpg]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
(18-02-2019, 06:59 PM)Lakshmi Wrote: తరువాతి కథని సెక్స్ లేకుండా రాయనా...?
అందరూ అభిప్రాయం తెలుపగలరు
మన చేతుల్లో ఏదీ ఉండదండి. 
ఉదా||  వికటకవి గారు సంధ్యావందనం అనే నవల పోస్ట్ చేశారు. xossip లో ఎంతమందికి నచ్చింది?
ఆ కథ స్వీయ కృతి కాదు ఆయన బహుముఖ ప్రజ్ఞావంతుడు శ్రీ NTR గారిలా....... అయినా....ఆదరణ తక్కువే......పడింది. ఆ రచనకు;
ఆయన తప్పేం లేదు కదా.........
మీ మనసుకు నచ్చ్చిన కథ ఎటువంటి బేషజాలూ లేకుండా వ్రాయండి.

స్త్రీలో 
తల్లి, భార్య, అంగనా, వేశ్య, జవ్వారాలు, స్నేహితురాలు, బిడ్డ, శత్రువు, ఐశ్వర్యాధినాయక,  శృంగార రసాధిదేవత, రచన, చతురత, ధైర్య లక్ష్మి, వదరుబోతు, కులట...పురాణ నాయకి.
ఎన్నో ఇంకెన్నో.......... 

పువ్వుల దళములు లెక్కించవచ్చుఁ. సుగంధమును గుప్పిట బంధించలేము కదా............
Sleepy
Like Reply
ఈ సారికి సెక్స్ లేకుండా రాయండి

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
చిలిపి కోరిక...


బెల్ కొట్టినా ఎవరూ తీయకపోయే సరికి డోర్ మీద చేత్తో కొట్టబోతుంటే సడన్ గా డోర్ ఓపెన్ అయింది... ఎత్తిన చెయ్యిని అలాగే ఉంచి ఎదురుగా ఉన్న ఆమెను చూస్తూ నిలబడి పోయాను... అప్పుడే స్నానం చేసినట్టుంది... ఆమె జుట్టు ఇంకా తడితడిగా ఉంది... పింక్ కలర్ అంచు ఉన్న బ్లూ కలర్ సారీ, మాచింగ్ గా పింక్ కలర్ బ్లౌజ్ లో అప్సరసలా ఉందామె... కళ్ళు, ముక్కు, పెదాలు, మెడ... అన్నీ తీర్చి దిద్దినట్టు ఉన్నాయి....
ఎత్తుగా ఉన్న ఆమె వక్షస్థలాన్ని దాచడానికి ఆమె పైట ఎంతగా కష్టపడుతున్నా సాధ్యం కావడంలేదు...
ఇంకాస్త కిందికి వెళ్ళగానే మరీ చిక్కిపోయినట్టుగా ఉంది నడుము .... అయ్యో పాపం అనుకుంటూ.... మధ్యలో లోతుగా కనబడుతున్న బొడ్డును చూసి  దాని లోతును కొలిచేందుకై లోపలికి వెళ్లిన నా చూపులు బయటకు రాలేక  లోపలే చిక్కుకుపోయాయి...

“హలో హలో” అంటూ గట్టిగా అరిచినట్టనిపించి మళ్లీ ఈ లోకంలోకి వచ్చాను...
"ఎవరు మీరు... ఎవరు కావాలి... " అని ఆమె అడుగుతుంటే మధురమైన ఆమె కంఠస్వరాన్ని వింటూ.. . ఆమె మళ్ళీ అడగడంతో  "ప్ర.. ప్రసాద్  గారూ" అన్నాను తడబడుతూ..
"ఉన్నారు... రండి" అంటూ లోపలికి పిలిచి "కూర్చోండి" అంటూ సోఫా చూపిస్తూ " ఏమండీ మీకోసం ఎవరో వచ్చారు..." అంటూ కిచెన్ లోకి వెళ్ళిపోయింది…

ఆమె వెళ్లినవైపే చూస్తూ ఉన్న నేను “ఏంటి రాజేష్ ఎలా జరిగింది ప్రయాణం” అన్న మాట విని తలతిప్పి చూసాను… లోపల్నుంచి ప్రసాద్ అన్నయ్య వచ్చి పక్కన కూర్చున్నాడు…. “బాగా జరిగింది అన్నయ్యా” అంటూ సమాధానం ఇచ్చాను తడబడుతూనే… ఇంతలో “బావా కాఫీ…” అంటూ ఒక కుర్రాడు కాఫీ కప్పులతో వచ్చాడు… ప్రసాద్ అన్నయ్య నాకొక కప్ ఇచ్చి తనొకటి తీసుకుని…  “మీ అక్కేదిరా..” అని అడిగాడు ఆ కుర్రాన్ని…
“కిచెన్ లో ఉంది బావా…”

“ఒకసారి ఇటు రమ్మను….”

కాసేపటికి ఆ కుర్రాడితో పాటు ఆమె వచ్చింది…
నేను మళ్ళీ ఆమెను కన్నార్పకుండా చూస్తుండగా
“రాజేష్… నువ్ నా పెళ్ళికి రాలేదు కదూ... ఈవిడే మీ వదిన… పేరు మధురిమ…
ఆ మధు… వీడు రాజేష్… నీకు సురేష్ తెలుసుగా… వాడి తమ్ముడు...” అంటూ పరిచయం చేయగా…
“నమస్కారం” అంటూ ఆమె చేతులు జోడించడంతో
నేను తేరుకుని  “నమస్తే అండీ…” అన్నాను…

“పెద్దమనుషుల్లా అలా దన్నాలు పెట్టుకుంటారేంట్రా… హాయ్ చెప్పుకుంటే సరిపోదూ…. “ అన్నాడు ప్రసాదన్నయ్య..
ఆమెతో పాటు నేను కూడా నవ్వుకున్నాం…

“బావా నన్ను పరిచయం చేయవా” అంటూ కాఫీ తెచ్చిన  కుర్రాడు అనడంతో

“నిన్ను పరిచయం చేయకపోతే ఎలా రా .. రాజేష్ వీడు మురళి… మధురిమ తమ్ముడు..  ఇక్కడే ఉండి  చదువుకుంటున్నాడు.. మధురిమ పుట్టాక పన్నెండు ఏళ్లకు  పుట్టడంతో ఇంకా ఫిఫ్త్ క్లాస్ లోనే ఉన్నాడు.”  నవ్వుతు నాతో చెప్తూ… మధురిమ వైపు తిరిగి …

“ఆ మధు రాజేష్  మెడిసిన్ లో పీజీ చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఈరోజు నుండీ మనతోనే ఉంటాడు… వాడికి కావలసిన ఏర్పాట్లు చూడు ” అన్నాడు  

అలాగే అంటూ తలూపుతూ మధురిమ లోపలికి వెళ్తుంటే నా చూపులు ఆమెనే ఫాలో అయ్యాయి… కాస్త దూరం వెళ్ళాక ఆమె సడన్ గా వెనక్కి తిరిగి నావేపు చూడడంతో నేను వెంటనే చూపులు మరల్చాను… కాస్త గిల్టీగా అనిపించిండి నాకు. అలా చూడ్డం తప్పని నన్ను నేనే తిట్టుకున్నాను..

“బావా అక్క పిలుస్తుంది…. “ అంటూ మురళి పిలవడంతో ప్రసాదన్నయ్య లోపలి వెళ్ళాడు…  


నేను ఇంటిని పరిశీలిస్తూ కూర్చున్నా… ఇల్లు చాలా నీట్ గా ఉంది… ఇంటిని చూసి ఇల్లాలిని గురించి చెప్పవచ్చు అని పెద్దలు ఎందుకు అంటారో నాకు బాగా అర్థం అయింది…
లోపల్నుంచి చిన్నగా మాటలు వినబడుతున్నాయి…

“అతను మనిన్ట్లో ఎందుకండీ…”

“అదేంటి మధు వాళ్ళు మనకి బాగా కావలసిన వాళ్ళు.. సురేష్ సహాయం లేకపోయి ఉంటే నా చదువు, ఉద్యోగం ఏవీ ఉండేవి కావు..”

‘అది కాదండీ మీరేమో ఎప్పుడూ ఆఫీస్ పని అంటూ ఊళ్ళు తిరుగుతూ ఉంటారు… మీరు లేకుండా అతనితో ఒంటరిగా ఎలా ఉండడం… ఆలోచించండి…”

“చూడు మధూ .. వాళ్ళింట్లో నేను నాలుగు సంవత్సరాలు ఉన్న్నాను..  రాజేష్ చాలా మంచి వాడు.. నువ్వు అనవసరమైన అపోహలేమీ పెట్టుకోవద్దు.. నీకొక మాట చెప్పనా. .. ఇన్నాళ్లు నిన్ను ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి వెళ్తున్నందుకు  భయంగా ఉండేది..  ఇప్పుడు . వాడు ఇంట్లో ఉంటే నాకు కొంత నిశ్చింతగా ఉంటుంది.. వాడు నా సొంత తమ్ముని కన్నా ఎక్కువ..  మనకి మురళి ఎలాగో వాడు కూడా అలాగే…కొన్నాళ్ళు పొతే నీకే తెలుస్తుంది.. ”

వాళ్ళ మాటలు వింటున్న  నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది… నిజానికి నేను బయటే హాస్టల్ లో గానీ, లేదా ఎక్కడైనా రూమ్ తీసుకుని ఉంటాను అన్నాను.. కానీ ప్రసాద్ అన్నయ్య ఒప్పుకోలేదు.. సురేష్ అన్నయ్య కూడా చెప్పినా వినకుండా తన ఇంటికే రమ్మన్నాడు…. తప్పని సరిగా నేను వాళ్ళింటికి వచ్చాను …. బేసిగ్గా నేను ఎప్పుడూ ఏ అమ్మాయినీ తప్పుడు దృష్టితో చూడలేదు…  నాలో ఎలాంటి దురుద్దేశం లేదు కానీ ..  ఈరోజు మధురిమను మాత్రం కాస్త తేరిపార చూసాను…  వచ్చినప్పటినుండి నేను తనని  చూసిన  విధానమే మధురిమకి ఇబ్బంది కల్గించి ఉంటుంది.. . అందుకే తనకి నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేనట్టుంది.. ఇప్పుడు ఎవరు చెప్పినా ప్రసాద్ అన్నయ్య వినడు.. నేను ఇక్కడ ఉండడం తప్పదు కనుక జాగ్రత్తగా ఉండాలి …  ఇప్పటివరకు ఉన్న మంచిపేరు పోగొట్టుకొకూడదు  అనుకున్నాను… ..  


అనుకున్నట్టుగానే ఆ ఇంట్లో కాస్త  జాగ్రత్తగా ఉన్నాను…  కొన్ని  రోజుల్లోనే నేను ఆ ఇంట్లో ఒకడిగా మారిపోయాను… కాలేజీకి వెళ్లొచ్చాక మురళికి చదువులో డౌట్స్ క్లియర్ చేసే వాణ్ని.. ఇంటికి కావలసిన సరుకులు, కూరగాయలు తెచ్చేవాణ్ణి.. అప్పుడప్పుడూ మధురిమకి వంటలో హెల్ప్ చేసేవాణ్ణి.. అలా   ఏడాది తిరిగే సరికి మధురిమా, నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాము...
ఈ ఏడాది కాలంలో మధురిమకు ఇబ్బంది కలిగేలా  ప్రవర్తించకుండా జాగ్రత్తగా ఉన్నాను… తను దగ్గరున్నపుడు చాలా డీసెంట్ గా ఉండేవాన్ని… కానీ రాత్రి పడుకునేప్పుడు మాత్రం మధురిమ నన్ను బాగా ఇబ్బంది పెట్టేది… తప్పని నాకు నేను ఎన్నిసార్లు చీవాట్లు పెట్టుకున్నా కూడా మధురిమ ఆలోచనలు నన్ను నిద్రపోనిచ్చేవి కావు… చాలా వరకు ఆమె చీరలే కట్టేది.. తన చీర కట్టు చాలా బాగా నచ్చేది నాకు… ఎప్పుడైనా నైటీలు వేసుకుంటే ఆమె ఎద భాగం కొట్టొచ్చినట్టు కనబడి ఇబ్బంది పెట్టేది… తప్పు తప్పు అనుకుంటూనే ఎన్ని రాత్రులు ఆమెని ఊహించుకుంటూ కొట్టుకుని కార్చుకున్నానో లెక్కేలేదు…

మధురిమ నాకు బాగా నచ్చడానికి ఆమె అందం మాత్రమే కారణం కాదు… ఆమె ప్రవర్తన కూడా…
ఉత్తమ ఇల్లాలు అవార్డు అంటూ ఏదైనా ఇస్తే అది మీదటగా మధురిమకే దక్కాలి… ఎంత చక్కగా ఇంటిని చూసుకుంటుందో… ఒక్కసారి కూడా ఆమెలో విసుగు అనేది కనిపించేది కాదు… ఆమె పెదవుల మీద చిరునవ్వు కనిపించని క్షణం అంటూ ఉండదు… ప్రసాదన్నయ్య నెలలో సగం రోజులు ఉద్యోగరీత్యా కాంప్ కి వెళ్లినా ఏనాడు అసంతృప్తి వ్యక్తం చేయగా చూడలేదు… ఒక్కసారైనా ఆమె అన్నయ్యతో గోడవపడ్డ సంఘటన ఈ ఏడాదిలో జరగలేదు.. ఇలాంటి జంటను నేను ఎక్కడా చూడలేదు… అయితే ఇందులో గొప్పతనం అంతా మధురిమదే అని ఘంటాపథంగా చెప్పగలను నేను…. ఎన్నో సార్లు ఆమెను మనసులోనే మెచ్చుకున్నాను…
నాకు కూడా మధురిమలాంటి భార్య ఉంటే బాగుంటుందని అనిపించేది నాకు… రోజు రోజుకి ఆ కోరిక పెరిగిపోసాగింది… కానీ అది అసాధ్యం అనిపించేది నాకు..
నాక్కూడా ఇలాంటి భార్యనే ప్రసాదించమని ఎన్నో సార్లు దేవుణ్ణి వేడుకున్నా నేను…

********************************************************************************************************

ఒక రోజు మురళి పక్కింటి పిల్లల్తో ఆడుకుంటూ ఇంటిమీదికి వెళ్ళాడు… ఆ ఇంటిపై నుండి విద్యుత్ తీగలు చేతికి అందే ఎత్తులోనే ఉంటాయి… వాటికి పైపులు తొడిగించమని నేను ప్రసాద్ అన్నయ్యకి రెండుమూడు సార్లు చెప్పాను… చేద్దాం అంటూనే ప్రసాద్ అన్నయ్య వాయిదా వేసాడు… ఇప్పుడు ఆ నిర్లక్ష్యమే మురళికి తీరని అన్యాయం చేసింది…
పిల్లల్తో కలిసి ఆడుకోడానికి పైకి వెళ్లిన మురళి తన ఫ్రెండ్ తో బెట్ కట్టి ఆ తీగలని పట్టుకున్నాడు …. వాళ్ళు పైకి వెళ్ళినప్పుడు కరెంట్ లేదు… మురళి ఆ ధైర్యంతోనే వాటిని పట్టుకున్నాడు…. కానీ అదే సమయంలో కరెంట్ రావడంతో విపరీతమైన షాక్ కొట్టింది…
వెంటనే అపోలో ఆసుపత్రిలో చేర్పించాము..
హాస్పిటల్ లో చేర్పించాక  ప్రాణాలతో బయటపడ్డాడు కానీ రెండు కాళ్ళు మోకాళ్ళకు కొంచెం కింది వరకు తీసేయ్య వలసి వచ్చింది…
ప్రసాద్ అన్నయ్య ఊళ్ళో లేకపోవడంతో నేనే దగ్గరుండి చూసుకున్నాను…. మధురిమ పూర్తిగా బేలగా అయిపోయింది… తనని ఓదార్చడం చాలా కష్టంగా ఉండేది… మర్నాటికి ఆమె అమ్మా నాన్నా వచ్చారు… ప్రసాద్ అన్నయ్య మూడు రోజుల తర్వాత వచ్చాడు… కార్పొరేట్ హాస్పిటల్ కావడంతో చాలా ఖర్చయ్యింది… మధురిమ వాళ్ళ అమ్మా నాన్నలు చాలా పేద వాళ్ళు… ఆ హాస్పిటల్ లో ఒక్కరోజు అయ్యే ఖర్చుని కూడా వాళ్ళు భరించే స్తాయిలేదు… అలాంటిది మురళిని ఆ హాస్పిటల్లో 15 రోజులు ఉంచవలసి వచ్చింది… ప్రసాద్ అన్నయ్య పరిస్థితి కూడా ఏమీ బాగా లేదు…... ఇవన్నీ నాకు బాగా తెలుసు..   అందుకే మొత్తం ఖర్చు నేనే భరించాను… సుమారు 30 లక్షలు ఖర్చయ్యింది…

WQrgహాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక కొన్నాళ్ళకి మురళికి ఆర్టిఫిషల్ లెగ్స్ కూడా పెట్టించాను… మురళి తిరిగి నడుస్తుంటే మధురిమ కళ్ళలో ఆనందం చూసి నాకు చాలా సంతోషం వేసింది…
ఆ రోజు రాత్రి భోజనం చేశాక నేను  సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాను… మురళి తన కొత్త కాళ్లతో బయట అటు ఇటు నడుస్తున్నాడు…
ప్రసాద్ అన్నయ్య రెండు రోజుల కిందటే క్యాంప్ కి వెళ్ళాడు… నేను ఏదో సినిమా వస్తుంటే సీరియస్ గా చూస్తున్నాను… ఇంతలో  మధురిమ వచ్చి సడన్ గా నా రెండు కాళ్ళు పట్టుకుని వాటి మీద తల ఉంచి మోక్కింది… హఠాత్తుగా గా ఆమె అలా చేసేసరికి నేను నా కాళ్ళని లాక్కోబోయాను… కానీ ఆమె గట్టిగా పట్టుకోవడంతో అవి వెనక్కి రాలేదు… “మధురిమా ఏంటీ పని లే” అంటూ తన భుజాలని పట్టుకుని బలవంతంగా పైకి లేపాను… తన రెండు కళ్ళ నుండి నీళ్ళు ధారగా కారుతున్నాయి….
మధురిమ పైకి లేచి రెండు చేతులు జోడించింది..
“ఏంటిది మధురిమా ఏంటీ పిచ్చిపని” అన్నాను నేను…

“ఇంత కన్నా ఏమీ చేయగలను రాజేష్… ఈ రోజు నువ్ లేకపోతే మురళి మాకు దక్కేవాడు కాదు…. వాడీరోజు అలా సంతోషంగా తిరిగి నడుస్తున్నాడంటే అంతా నీ చలవే…. నువ్వే గనక ఆదుకోక పోతే మా ఆస్తులు, మా అమ్మా నాన్న ల ఆస్తులు అమ్మినా మేము సరిపోయే వాళ్ళం కాదు…”

“ అవేం మాటలు మధురిమా…  మీరంతా నా మనుషులు అనుకున్నాను … నువ్వు ఇప్పుడిలా చేసి నన్ను దూరం చేస్తున్నావు… అంటే నువ్ నన్ను పరాయి వాడిని అనుకుంటున్నావన్నమాట…”

“ఛ, ఛ నా ఉద్దేశ్యం అది కాదు రాజేష్…”

“మరింకేంటి”

“సొంత అన్నదమ్ములు కూడా ఈ రోజుల్లో రూపాయి ఖర్చు పట్టడానికి కూడా వెనుకడుతారు… అలాంటిది నువ్వు మాకోసం అన్ని లక్షలు వెచ్చించావు…”

“మీ లాంటి మంచి వాళ్ళకి సహాయం చెయ్యమనే దేవుడు మాకు అంత ఆస్తిని ఇచ్చాడు మధురిమా.. నువ్వేమన్నా థాంక్స్ చెప్పదలుచుకుంటే ఆ దేవుడికి చెప్పు”

“నాకు ఈ మధ్య దేవుడే నీ రూపంలో వచ్చాడని అనిపిస్తుంది రాజేష్”

“మధురిమా  ఇంక ఆ టాపిక్ వదిలేయ్.. ప్లీస్..”

మధురిమ కన్నీళ్లు తుడుచుకుని నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది… నేను మళ్ళీ టీవీలో నిమగ్నమయ్యాను… కాసేపయ్యాక నేను మళ్ళీ మధురిమను చూసాను… ఏదో సీరియస్ గా ఆలోచిస్తుంది..
“ఏంటి మధురిమా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్” అని అడిగా…

“నీ మంచితనం గురించే రాజేష్”

“అబ్బా మళ్లీ అదేమాట”

“నిజం రాజేష్... నీవు చేసిన సహాయం చిన్నది కాదు… ఎన్ని జన్మలెత్తితే నీ రుణం తీర్చుకోగలం చెప్పు”

“ఒక పని చెయ్ మధురిమా…. వచ్చే జన్మలో నాకు భార్యగా పుట్టు… ఒకే జన్మతో నీ రుణం మొత్తం తీరిపోతుంది..” అన్నాను నవ్వుతూ…

మధురిమ సీరియస్ గా చూసింది….

మనసులో మాట బయటకు అన్నందుకు నన్ను నేనే తిట్టుకుంటూ…
“సారి మధురిమా… ఏదో జోక్ చేసాను… తప్పుగా అనుకోవద్దు…” అన్నాను చిన్నగా నవ్వుతూ....

“తప్పుగా ఏమీ అనుకోలేదు రాజేష్… నువ్వన్నది నిజమే అయితే, అవకాశం ఉంటే తప్పకుండా నీ భార్యగా పుడతాను…అంతెందుకు ఈయనతో పెళ్లి కాకుంటే ఈ జన్మలోనే నిన్ను పెళ్లిచేసుకునేదాన్ని … నీలాంటి మంచి వాడికి భార్యకావడం కూడా అదృష్టమే…” అంది తనూ నవ్వుతూ…

“నిజంగానా.. “

“నిజం రాజేష్…. నీకు కాబోయే భార్య ఎవరో చాలా అదృష్టవంతురాలు... ఈ మాట ఇప్పుడు కాదు .. నేను చాలా సార్లు అనుకున్నాను… ఎవరో ఆ అమ్మాయి ఎక్కడుందో గానీ ... పెట్టి పుట్టింది”

“అదే మాట నీగురించి  నేను కూడా చాలా సార్లు అనుకుంటాను మధురిమా… ప్రసాద్ అన్నయ్య చాలా అదృష్టవంతుడు అని… ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ నీ లాంటి భార్య దొరకదు…”

“ఏంటి బాబు మోసేస్తున్నావ్…నేను నిన్ను పొగిడానని… నువ్వు నన్ను పొగుడుతున్నావా…”

“మొయ్యడం కాదు మధురిమా… ఇది నిజం… నీలాంటి భార్య దొరకడం అదృష్టమే… అలాంటి అదృష్టం దొరకాలని నేను రోజూ దేవుణ్ణి మొక్కుతాను తెలుసా…”

“ఇంక చాలు బాబూ ….” అంది సిగ్గుపడుతూ..

“లేదు మధురిమా నిజమే చెప్తున్నాను… అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా… నీలాంటి భార్యతో ఒక్కరోజు గడిపినా చాలు … జన్మ ధన్యమైనట్టే….”

మధురిమ ఏమీ మాట్లాడకుండా కూర్చుంది…

“మధురిమా … ఒక్కటి అడుగుతాను ఏమీ అనుకోవుగా…’ అన్నాను

ఏంటి అన్నట్టు చూసింది మధురిమ తలెత్తి ..

“నువ్వు ఇందాక అన్నమాట నిజమేనా…?”

“ఏ మాట?...”

“అదే … అవకాశం ఉంటె ఈ జన్మలోనే నన్ను పెళ్ళిచేసుకునే దాన్ని .. అని అన్నావే … ఆ మాట”....

“అది నిజం రాజేష్ … నువ్ చేసిన సహాయానికి , నీ ఋణం తీర్చుకోడానికి ఏం చేసినా తక్కువే… నిన్ను పెళ్లిచేసుకోవడం చాలా చిన్నది… కానీ ఆ అవకాశం లేదుగా … ఐ హావ్ ఏ స్వీట్ హస్బెండ్ అండ్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్ ” అంది నవ్వుతూ..

“ఉంటె చేసేదానివా”

“తప్పకుండా…నేను చేయగలిగేది ఏదైనా చేస్తాను.. ” అంది నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ…

“అయితే నాకోసం ఒక పని చేస్తావా”

“చెప్పు రాజేష్ నా ప్రాణం ఇవ్వమన్నా సంతోషంగా ఇస్తాను…”

“చిన్న పనే మధురిమా… నేను అడిగాక నీకు ఇష్టమైతే చెయ్…  లేదంటే ఊరుకో…  కానీ  నువ్వు కోప్పడకూడదు…”

“సరే.. ఏంటో చెప్పు…”

“అలా అని నాకు మాటివ్వు…” అంటూ చేయి చాపాను…

“అలాగే … కానీ ఊరించకుండా  ఏంటో చెప్పు బాబూ…” అంటూ చేతిలో చెయ్యి వేసింది మధురిమ…

“మధురిమా.. నేను ఈ ఇంటికి వచ్చిన నాటి నుండీ నిన్ను గమనిస్తున్నాను.. నీ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. నాకు కూడా నీలాంటి భార్యే దొరకాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నానని, ఒక్క రోజైన నీలాంటి భార్యతో గడిపితే చాలని నేను  ఇందాక చెప్పింది నిజం మధురిమా… కానీ నాకు ఆ అదృష్టం దొరుకుతుందో లేదో తెలియదు… అందుకని నాదొక చిన్న కోరిక … నువ్వు  ఒక రోజు  పాటు  నాకు భార్యగా ఆక్ట్ చెయ్యాలి…” అన్నాను భయపడుతూనే…

మధురిమ చివ్వున తలెత్తి చూసింది…

“మధురిమా… నువు కోప్పడనని మాటిచ్చావ్… నేను నాలో ఉన్న  కోరికను నీకు తెలియజేశాను… నీకు ఇష్టం ఉంటె చెయ్ లేదంటే లేదు కానీ ప్లీజ్ కొప్పుడొద్దు…” అన్నాను  తన చేతులు పట్టుకుని…

తను నా చేతులు విడిపించుకొని సీరియస్ గా చూస్తూ…  “ఇంత చిన్న కోరికా…” అంటూ  గట్టిగా నవ్వింది…

ఆశ్చర్యపోతూ నేను కూడా తనతో పాటే నవ్వాను…

“అయితే నా కోరిక తీరుస్తావు కదా” అన్నాను …

“తప్పకుండా”

“ఎప్పుడూ”

“ఎప్పుడో ఎందుకు … మురళిని చూడాలి ఒకసారి తీసుకురా అని అమ్మ మొన్నే ఫోన్ చేసింది.. నువ్  రేపు వెళ్లి మురళిని మా అమ్మా వాళ్ళ దగ్గర వదిలిపెట్టి రా… ఆయన రావడానికి ఎలాగు ఇంకో వారం పడుతుంది… ఈలోగా నీ కోరిక తీర్చేస్తా…” అంది నవ్వుతు…

మర్నాడు  పొద్దున్నే వెళ్లి మురళిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో దిగబెట్టి రాత్రికల్లా ఇంటికి వచ్చేసా… ఆరాత్రి భోజనం చేసాక మధురిమను అడిగా ఎప్పుడూ ? అని…

“తొందరగా ఉందా..? అయితే రేపే” అంది మధురిమ…

ఆ రాత్రి నాకు చాలా  సేపటి వరకు నిద్రే పట్టలేదు…. రేపటి గురించి ఆలోచిస్తూ ఎప్పుడు పడుకున్నానో తెలియదు…

ఎవరో తట్టి పిలుస్తున్నట్టనిపిస్తే కళ్ళు తెరిచి చూసాను.. ఎదురుగా   మధురిమ ….
నేను ఆ ఇంటికి వచ్చిన రోజు కట్టుకున్న బ్లూ కలర్ చీరలో అప్సరసలా నిలబడి నవ్వుతూ నా వైపే చూస్తుంది… అప్పుడే తల స్నానం చేసినట్టుంది.. జుట్టు తడి తడిగా ఉండి  వదులుగా ఉంది... నేను ఆమెనే చూస్తూ ఉంటే…
“ఏంటి శ్రీవారు ఇంకా లేవరా.. బారెడు పొద్దెక్కింది” అంది నవ్వూతూ …  
“ఇదిగొండి మీకు బెడ్ కాఫీ తెచ్చా లేచి తాగండి” అంటూ పక్కన ఉన్న కప్ చూపించి వెళ్ళిపోయింది...

నాకు మత్తు వదిలిపోయింది… మధురిమ ఈ రోజు నా భార్య అని తలపుకు రాగానే ఒళ్ళు పులకరించింది… చటుక్కున లేచి కూర్చున్నా… కాఫీ తాగేసి వాష్ రూమ్ కి వెళ్లి బయటకు వచ్చా…
మధురిమ కిచెన్ లో ఉంది…
“ఏం చేస్తున్నావ్” అంటూ నేనూ కిచెన్ లోకి వెళ్ళాను…

“టిఫిన్ రెడి చేస్తున్నానండి” అంది…

“అండి ఏంటి” అడిగా

“భర్తను అలాగే పిలవాలిగా…” అంది

“థాంక్స్ మధురిమా, నా కోరిక మన్నించినందుకు” అన్నాను…

“భార్యా భర్తల మధ్య థాంక్స్ లు  ఉండవు…” అంది నవ్వుతూ...

“అవునా .. సారీ అయితే”

“సారీలు కూడా ఉండవు…”

“మధురిమా నువ్ చాలా గడుసుదానివి సుమా… ఏమో అనుకున్నాను…”

“మధురిమా… అంటూ అంత పొడుగ్గా పిలవనక్కరలేదు మధు అంటే చాలు…” అంది నవ్వుతూ…

“ఓ రియల్లీ… థాంక్స్ మధురిమా…”

“అదిగో మళ్లీ….”

“ఓహ్ సారి..”

“అరే”

“సరే సరే ఇకనుంచి థాంక్స్, సారి రెండు చెప్పను సరేనా మధురి… నో నో మధూ..”

“ఓకే ఓకే… కానీ వెళ్లి స్నానం చేసి రండి… ఆలోపు టిఫిన్ రెడి చేస్తా….”

“నేను చేయను”

“ఏం”

“నువ్వే స్నానం చేయించాలి నాకు”

“అబ్బో కోరికలు బాగానే ఉన్నాయే… స్నానమేనా పళ్ళు కూడా నేనే తోమాలా..”

“ఒళ్ళు తోమితే చాలు పళ్ళు నేనే తోముకుంటా…”

“సరే ముందు అది కానివ్వండి మరి … నేను వచ్చేస్తా…”

అలా ఆరోజు మధురిమే నాకు ఆరోజు స్నానం చేయించింది… డ్రెస్ ఇస్త్రీ చేసి పెట్టింది… దగ్గరుండి టిఫిన్ వడ్డించింది…

తర్వాత rose exhibition జరుగుతుంది వెల్దామా అంది మధురిమ…  సరే అని బయలుదేరాం… తను చీర మార్చుకుని చుడీదార్ లో వచ్చింది… బైక్ మీద నా భుజం పై చేయి వేసి రెండు వైపులా కాళ్ళు వేసి కూర్చుంది… నేను ఆశ్చర్య పోయాను తన కమిట్మెంట్ చూసి... మధ్యాహ్నం అంతా అక్కడ రకరకాల గులాబీలను చూస్తూ గడిపింది తను… నేను ఆమెనే గమనిస్తున్నాను…. ఇన్నాళ్లు ఆమెను తేరిపారా చూడాలంటే భయం వేసేది…. ఈ రోజు మాత్రం ఏ భయం లేకుండా ఆమెనే చూస్తున్నాను…
సాయంత్రం పూట ఒక పార్కులో వెళ్లి కూర్చున్నాం… తన చిన్నతనం నుండి తనకు సంబంధించిన చాలా విషయాలు చెప్పింది… అక్కడినుండి ఒక మల్టీప్లెక్స్ లో సినిమాకి వెళ్ళాం… సినిమా చూస్తున్నప్పుడు నేను తన భుజంపై చేయి వేసాను… తను నా వైపు తిరిగి చూసింది… నా చెయ్యి వణకడం ప్రారంభం అయ్యింది… నా చెయ్యి మీద తన చెయ్యి వేసి అలాగే ఉంచింది… భయపడకు అని నాకు చెప్పడానికి అలా చేసిందా లేక… నా చెయ్యి ఇంకా కిందికి వెళ్లకుండా ఆపడానికి చేసిందా అర్థం కాలేదు నాకు… అలాగే సినిమా చూసాం… కానీ సినిమా అంతగా నచ్చకపోవడంతో మధ్యలోనే లేచి వచ్చేసాం…
అక్కడినుండి షాపింగ్ కి వెళ్లాం… మధురిమకు ఒక మంచి చీర తీసుకున్నాం… తను నాక్కూడా ఒక డ్రెస్ కొన్నది.. ఆ తర్వాత ఒక రెస్టారెంట్ కి వెళ్లి డిన్నర్ చేసి ఇంటికి తిరిగి వచ్చాం… మొత్తం రోజంతా మధురిమ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది… అన్ని చోట్లా తనకి ఉన్న చిన్నప్పటి జ్ఞాపకాలను చెప్పింది… నేను ఎప్పుడో గానీ ఎక్కువ మాట్లాడలేదు… తన దగ్గర ఇన్ని విషయాలు ఉన్నాయా అనిపించింది నాకు… నాకు అలాంటి అనుభవాలు ఏవీ లేవు ఎందుకా అనిపించింది... ఇంటికి వచ్చాక కూడా తను కబుర్లు చెప్తూనే ఉంది… నేను వింటూ కూర్చున్నా…

అలా రాత్రి పది అవుతుండగా….

“ఇంకేంటి రాజేష్… కోరిక తీరిందా…. ఒక రోజంతా నీకు భార్యలా గడిపాను… సంతోషమేనా..” అని అడిగింది…

“అదేంటి మధూ ఒక రోజు అంటే 24 గంటలు కదా… పగలు మాత్రమేనా… రాత్రి నాకు భార్యగా ఉండవా …” అన్నాను కొంటెగా….

మధురిమ ఏమీ మాట్లాడలేదు…

“మధూ ఇందాక మనం కొన్న చీర చాలా బావుంది … అదే కట్టుకొని  బెడ్ రూమ్ కి రా…” అని చెప్పి నేను వెళ్ళాను….

బెడ్ నీట్ గా సర్ది… అగరొత్తులు వెలిగించాను… పూలు కూడా తేవాల్సింది అని నన్ను నేను తిట్టుకున్నాను… బాత్రూం కి వెళ్లి స్నానం చేసి వచ్చా… మధురిమ కోసం ఎదురు చూస్తూ బెడ్ మీద పడుకున్నా… కాసేపటికి మధురిమ వచ్చింది… ట్రాన్సఫరెంట్ నైటీ వేసుకుని ఉంది…
“అదేంటి చీరలో వస్తావనుకుంటే” అని నేను అంటుండగానే… F2  సినిమాలో తమన్నా లాగా
“నాకు కంఫర్ట్ ముఖ్యం” అంటూ నా మీద పడింది…
తన పెదాలతో నా పెదవులని మూసి చీకడం మొదలు పెట్టింది… ఆమె శరీరంతో పాటు తన సున్నిత పెదాల స్పర్శని అనుభవిస్తూ హాయిగా కళ్ళు మూసుకున్నాను నేను… ఎంతసేపు చీకినా నాకు తనివి తీరడం లేదు… పదినిమిషాలో, ఇరవై నిమిషాలో తెలియదు కానీ పెదాలని మాత్రం దూరం కానివ్వలేదు…
ఇంతలో ఎవరో తలుపు కొట్టిన చప్పుడు అయితే కళ్ళు తెరిచి చూసా… ఆశ్చర్యంగా అక్కడ మధురిమ నిలబడి ఉంది… మేం ఆరోజు కొన్న చీరనే కట్టుకుంది… నేను నా మీద చూసుకున్నాను ఎవరూ లేరు… ఇంతసేపు నేను కలగన్నానని అప్పుడు అర్థం అయింది… వెంటనే తేరుకుని
“రా మధు…” అన్నాను…
మెల్లిగా లోపలికి వచ్చింది..
“ఇలా కూర్చో …” అంటూ నేను కూడా లేచి కూర్చున్నా….
మధురిమ బెడ్ మీద కూర్చుంది… తల కిందికి దించుకుని ఉంది…
“మాట్లాడవేం మధూ సిగ్గేస్తోందా… ఇలా చూడు” అంటూ  తన చుబుకాన్ని పట్టుకుని నా వైపుకు తిప్పుకున్నాను.... అంతే నాకు షాక్..
తన కళ్ళ నిండా నీళ్లున్నాయి…
“ఏమైంది మధూ… ఎందుకేడుస్తున్నావ్…” అన్నాను  
మరుక్షణం కళ్ళలోని కన్నీళ్ళు ధారగా కిందికి కారడం మొదలుపెట్టాయి…
నాకు అర్థం అయ్యింది… వెంటనే తన పక్కనుండి పైకి లేచాను… నేను చేసిన తప్పేంటో నాకు ఇప్పుడు తెలుస్తుంది.. చిన్న కోరిక పేరుతో తనని నా పక్కలోకి పిలిచాను… పొద్దున్నుండి చేసినదంతా నటన…  కాబట్టి మధురిమ సులభంగా చేయగలిగింది… ఇప్పుడు మంచం మీద ఎలా నటించగలదు... మధురిమకి ప్రసాద్ అన్నయ్య అంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు...  అలాంటిది ఈ పని ఎలా చేయగలదు…

నేను ఎంత తప్పు చేసానో నాకు ఇప్పుడు బాగా అర్థం అయ్యింది…
వెంటనే మధురిమ కాళ్ళు పట్టుకున్నాను..
“ ఐ యాం సారీ ...మధురిమా ….
నేను కోరకూడని కోరిక నిన్ను కోరాను... నిన్ను చాలా బాధ పెట్టాను… ఈ ఒక్కసారికీ నన్ను క్షమించు... మా అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నా ఇక మీదట నిన్నెప్పుడూ ఇబ్బంది పెట్టను… I am really sorry… please forgive me” అని చెప్పి బయటకు వచ్చేసాను… వస్తుంటే ఏడుస్తున్న మధురిమ వెక్కిళ్ళు వినబడుతున్నాయి… సోఫాలో పడుకున్నాక చాలా సేపటి వరకు మధురిమ వెక్కిళ్ళు వినిపించాయి… ఎప్పుడు నిద్రపోయానో తెలియదు…

పొద్దున లేచే సరికి మధురిమ కిచెన్ లో ఉంది… నేను లేవడం చూసి స్నానం చేసి “రా రాజేష్ టిఫిన్ రెడి గా ఉంది” అంది… నాకు ఆశ్చర్యమేసింది...  ఒక రెండు మూడు రోజులు ఆమె ముందు తిరగడం మాట్లాడడం ఇబ్బందిగా అనిపించింది నాకు… కానీ మధురిమ మాత్రం ఏమీ జరగనట్టే ప్రవర్తించింది… వారం రోజుల్లో మేమిద్దరమూ మళ్లీ మాములు ఫ్రెండ్స్ లా అయిపోయాం… తేడా అల్లా ఒకటే ఇప్పుడు రాత్రుళ్ళు పడుకునేప్పుడు  మధురిమ నన్ను ఇబ్బంది పెట్టడం లేదు.
[+] 5 users Like Lakshmi's post
Like Reply
బాగుంది మేడమ్ లక్ష్మి గారు.సడెన్ గ కథ తో ప్రత్యక్షమయ్యారు సూపర్.
Like Reply
Hospital lo bore koduthu unte xossipy open chesa.
Ye story peddaga interest raaledu. Appude chusa me story
Instant gaa lepi natlu mi chinna story naa tammudu ni lepindi.
Thankyou
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
(22-03-2019, 09:31 PM)dom nic torrento Wrote: Hospital lo bore koduthu unte xossipy open chesa.
Ye story peddaga interest raaledu. Appude chusa me story
Instant gaa lepi natlu mi chinna story naa tammudu ni lepindi.
Thankyou

avnu bro..oka story kuda baledu..story ante pellina pooja katha..daniki minchina story vastundi ante edi ravatle
Like Reply
లక్ష్మిగారూ... నా సంగతి మీకు తెలిసినదే,
నేనెప్పుడూ లేటే...
మీరు మూడో పారిజాతాన్ని అందించినందుకు ధన్యవాదాలు.
ఇంకా చదవలేదు. ఇప్పుడు చదవలేను.
వీలు చేసుకుని తప్పకుండా చదివి అప్పుడు మరో రిప్లయి ఇస్తాను.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
కమల్ కిషన్ గారూ...
నేను సంధ్యావందనం కథని పోస్టు చేసిన విషయం మీకు ఇంకా గుర్తుందంటే నేను విజయం సాధించినట్లే...
ఆ కథని అప్పటికే చాలామంది చదివేశారు. అందుకే, పాఠకుల స్పందన తక్కువ. నేనేదో నా తుత్తి కోసం మొదలెట్టాను.
పాఠకుల స్పందన కోసమైతే కాదు. అయినా నేనెప్పుడూ వ్యూస్, రేటింగ్స్ ని పట్టించుకోలేదు. మళ్ళా ఇది చాలాసార్లు చెప్పారు అంటారు మీరు.
ఒకవేళ మీరు నా గర్ల్స్ హైకాలేజ్ కథని ఉదాహరణకు తీసుకున్నా అంతే! అప్పట్లో ఎన్నో వ్యూస్ కమెంట్స్ వచ్చిన కథ... కానీ ఇక్కడ పోస్టు చేసినప్పుడు ఎందుకు అస్సలు లేదు. అప్పటికే, చాలామంది నా కథను చదివేసారు గనుక.
సంధ్యావందనం ఒక అజరామరమైన నవల. దాన్ని సంఖ్యానువాదం చెయ్యటం నా అదృష్టంగా భావించానంతే!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
మీ కథ బాగుంది. 

చిలిపి కోరిక
బాగుంది.

మీరు వ్రాసిన పద్ధతి చాలా matured గా ఉంది.
ఎదో ఉంది మీ కథలో.............బాగుంది. చాలా బాగుంది.
Like Reply
(22-03-2019, 10:29 PM)Vikatakavi02 Wrote: కమల్ కిషన్ గారూ...
నేను సంధ్యావందనం కథని పోస్టు చేసిన విషయం మీకు ఇంకా గుర్తుందంటే నేను విజయం సాధించినట్లే...
ఆ కథని అప్పటికే చాలామంది చదివేశారు. అందుకే, పాఠకుల స్పందన తక్కువ. నేనేదో నా తుత్తి కోసం మొదలెట్టాను.
పాఠకుల స్పందన కోసమైతే కాదు. అయినా నేనెప్పుడూ వ్యూస్, రేటింగ్స్ ని పట్టించుకోలేదు. మళ్ళా ఇది చాలాసార్లు చెప్పారు అంటారు మీరు.
ఒకవేళ మీరు నా గర్ల్స్ హైకాలేజ్ కథని ఉదాహరణకు తీసుకున్నా అంతే! అప్పట్లో ఎన్నో వ్యూస్ కమెంట్స్ వచ్చిన కథ... కానీ ఇక్కడ పోస్టు చేసినప్పుడు ఎందుకు అస్సలు లేదు. అప్పటికే, చాలామంది నా కథను చదివేసారు గనుక.
సంధ్యావందనం ఒక అజరామరమైన నవల. దాన్ని సంఖ్యానువాదం చెయ్యటం నా అదృష్టంగా భావించానంతే!

girls highcollege

గర్ల్స్ హై కాలేజ్ ఫస్ట్ హాఫ్ నాకు బాగా నచ్చింది.
ప్యాషనేట్ గారి మాలతీ టీచర్ కన్నా మీ గర్ల్స్ హై కాలేజ్ నేను ఎక్కువగా ఇష్టంగా చదివాను.
కానీ అంజలి అంత అందంగా అనుభవాన్ని పొందిన తరువాత 
నన్ను నేను హీరోగా నా హీరోయిన్ అంజలి ఆ అనుభవం మా ఇద్దరిది అన్న ఆ ఊహ నుండి బయటకు రారు. ఎవ్వరూ దాంతో తరువాత అంతగా నాకు ఎక్కలేదు. 
3 సంవత్సరాలకు ముందు ఫస్ట్ పెన్ డౌన్ అయినా ఒక O ఆ స్టోరీ 
తరువాత ఓహ్ 
ట్రీలై నాకు కథ వ్రాయడం రాదు. ఎక్కడ ఆపాలో కూడా తెలియదు. కానీ ఫీలింగ్ ని పంచుకోవడం అర్ధం అవుతుంది.
రాయితో నైనా, చెట్టుతో అయినా చెలిమి చేసిన వారితో అయినా
కాకపోతే ఒకటే బాధ ఆ చెట్టుకు మాటలు వస్తే.............సారీ I've no time అంటుందేమో?! అని 
నా కర్మ ఏంటంటే..............మంచి అందమైన (అందంగా  ఉందనుకుందాం) మాట్లాడుతుంది. తన ఫ్రెండ్స్ మధ్యన కూర్చున్నా తన ముఖం చూడలేము ''-ఆల్రెడీ ఒంటరిగా ఉన్నప్పుడు చూసాను. కానీ ఫ్రెండ్స్ మధ్య తీయ్యాడు కదా........పక్కనే ఇంకోఫ్రెండ్ ఉంది. దాని ముఖం చూస్తున్నానని తెలిసి అప్పుడు మెలి ముసుగు తీసింది. కానీ ఆ అమ్మాయి కూడా బాగుంది. ఇప్పుడు నా పరిస్థితి ఎవ్వరికి చెప్పుకోవాలి.
ఓహ్ మై గాడ్.
Like Reply
లక్ష్మి గారు....మీ కథ ఇప్పుడే చదివాను.....చాలా బాగుంది.......కొరుకున్నవన్ని దక్కవు......దక్కాలి అనుకోకూడదు....అల చిలిపి కోరికలు ఉంచుకోటమే మంచిది....ఇది నా ఉద్దేశ్యం
Like Reply




Users browsing this thread: