Thread Rating:
  • 37 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఇదీ... నా కథ
#81
[Image: images?q=tbn%3AANd9GcQWpvQS77tBHRpYY0qqS...67x1HFC6mx]
విషయం తెలిస్తే రవి ఎలా ఫీల్ అవుతాడో ఏంటో...

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
[Image: images?q=tbn%3AANd9GcT98KeN45VflXNAn2Utu...xMsiOhSHMh]
రవి సంగతి ఇలా అయితే.. ఇంకా నా సంగతేంటి.. రోజూ పస్తులేనా..

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
#83
లక్ష్మి గారు నెక్స్ట్ అప్డేట్ ఇవ్వండి.
Like Reply
#84
లక్ష్మి గారు అప్డేట్ బాగుంది.
Part-26 Xossip లో చదవలేదు.
Waiting for next update
Like Reply
#85
nice update
Like Reply
#86
లక్ష్మి గారు మీ కవిత ల ధ్రెడ్ కూడా మొదలుపెట్టండి.......
Like Reply
#87
Waiting for next update lakshmi garu
Like Reply
#88
అప్డేట్ ఇవ్వండి...

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
#89
(07-11-2018, 02:41 PM)Lakshmi Wrote:
(07-11-2018, 11:15 AM)Hi_Banana Wrote: Hi Laxmi...
 
How Is Ur Health???
 
Malli Mi Kathalu Chadive Avakasam Sarit Gari Sramatho E Site Lo Dorikinanduku Chala Happy Ga Undi..
 
Katha Chadive Abimanulu Aa Episode Miss Avakudadu Ani 1st Episode Nunchi Peduthunnaru Chala Happy Ga Undi...
 
Katha Agina Daggari Nunchi Chadavalani Undi, But Patiency Ga Auduruchusthunna....
 
Ee Kathani Ippatiki 4 Or 5 Time Chadivesanu... Story Adirindi...
 
Okati Leka Rendu Chotlaa Avasaram Lekapoyina Abimanula Kosam Sex Ni Irikinchi Pettaru Akkada Tappa Inka Akkada Adi Akkada Undakudadu Ani Cheppadaniki Velu Lekunda Story Chala Bagundi..

Hi_banana గారూ..మీ అభిమానానికి ధన్యవాదాలు.. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది... రోజు కాసేపు కొంత కథ రాస్తున్నాను.. అప్డేట్ పూర్తికాలేదు.. అప్పటి వరకు పాత కథ పూర్తిగా పోస్ట్ చేస్తా..

మీరు xossip లో ఉండేవారా.. ఈ పేరుతో అయితే ఎప్పుడూ కనబడలేదు.....
మీరేమీ అనుకోనంటే ఇంకో విషయం... వీలైతే తెలుగు లో రాసేందుకు ప్రయత్నం చేయండి

Laxmi...  I Think May Be System Problem... Telugu Sariga Ravadam Ledu Anduke Telugu Ni English Lo Transliteration Chesi Reply Ivvalsi Vasthundi...
Reply
#90
(10-11-2018, 08:09 PM)Hi_Banana Wrote:
(07-11-2018, 02:41 PM)Lakshmi Wrote:
(07-11-2018, 11:15 AM)Hi_Banana Wrote: Hi Laxmi...
 
How Is Ur Health???
 
Malli Mi Kathalu Chadive Avakasam Sarit Gari Sramatho E Site Lo Dorikinanduku Chala Happy Ga Undi..
 
Katha Chadive Abimanulu Aa Episode Miss Avakudadu Ani 1st Episode Nunchi Peduthunnaru Chala Happy Ga Undi...
 
Katha Agina Daggari Nunchi Chadavalani Undi, But Patiency Ga Auduruchusthunna....
 
Ee Kathani Ippatiki 4 Or 5 Time Chadivesanu... Story Adirindi...
 
Okati Leka Rendu Chotlaa Avasaram Lekapoyina Abimanula Kosam Sex Ni Irikinchi Pettaru Akkada Tappa Inka Akkada Adi Akkada Undakudadu Ani Cheppadaniki Velu Lekunda Story Chala Bagundi..

Hi_banana గారూ..మీ అభిమానానికి ధన్యవాదాలు.. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది... రోజు కాసేపు కొంత కథ రాస్తున్నాను.. అప్డేట్ పూర్తికాలేదు.. అప్పటి వరకు పాత కథ పూర్తిగా పోస్ట్ చేస్తా..

మీరు xossip లో ఉండేవారా.. ఈ పేరుతో అయితే ఎప్పుడూ కనబడలేదు.....
మీరేమీ అనుకోనంటే ఇంకో విషయం... వీలైతే తెలుగు లో రాసేందుకు ప్రయత్నం చేయండి

Am Jivaan, Laxmi...  I Think May Be System Problem... Telugu Sariga Ravadam Ledu Anduke Telugu Ni English Lo Transliteration Chesi Reply Ivvalsi Vasthundi...
నాక్కూడా ఇబ్బంది గా ఉంది.. తెలుగులో రాయడం  UC లో ఎక్కువ ఇబ్బంది ఉంది.. బ్రౌసర్ చేంజ్ చేసి చూడండి

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
#91
ధన్యవాదాలు కూల్.సత్తి గారూ ..ఈశ్వర్ గారు.. tvs కుమార్ గారు .. వేనాజీ గారు. అన్నెపూ గారూ.. రాజ్555 గారు .. ఇంకా జీవన్ గారూ.. నా కథ మీకు నచ్చినందుకు అందరికి వేలవేల వందనాలు...
రాజు గారూ.. మీరు మళ్లీ ఫోటోలు పెడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు...

తరువాతి భాగం కాసేపట్లో పోస్ట్ చేస్తా..


Like Reply
#92
(09-11-2018, 07:13 PM)bhavana Wrote: కథ చాలా బాగుంది లక్ష్మి గారూ. మీరు అనుభవాన్ని రంగరించి రాశారు.
అద్భుతం

మిమ్మల్ని మర్చిపోయా
మీక్కూడా .

ధన్యవాదాలు భావన గారూ.
Like Reply
#93
(09-11-2018, 03:57 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ లక్ష్మి గారు..!!!


రవి విషయంలో  కొంచెం బాధ అనిపించింది. కానీ రవి మల్లి తప్పకుండ లేచి అక్షర తో శృంగారంలో పాలొగావాలని నేను ఆశపడుతున్న. రవి కి పిల్లలు పుట్టకపోయిన శృంగారం చేసేలా ఆయన రవి క్యారెక్టర్ ని మలుస్తారని ఆశిస్తున్నాను.

అక్షర తన ప్రేమని, శరీరాన్ని రవి,రాజు లకు సమంగా పంచాలని నేను కోరుకుంటున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=


ధన్యవాదాలు విక్కీ గారు...

మీ ఆశ నెరవేరుతుందో లేదో కాలమే చెప్పాలి...

కాసేపట్లో తరువాతి భాగం పోస్ట్ చేస్తున్నా
Like Reply
#94
నా కథ...27




రవిని హాస్పిటల్ లో జాయిన్ చేసాక రాజు చేసిన మొదటి పని సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం... కేవలం కంప్లైంట్ ఇచ్చి వదిలేయకుండా పైలెవెల్లో సెక్యూరిటీ ఆఫీసర్ల మీద వత్తిడి తేవడంతో రవిని కొట్టినవాళ్ళని మా డ్రైవర్ సహాయంతో తొందరలోనే పట్టుకున్నారు ... వాళ్ళని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు ప్రకాష్ పేరు చెప్పారు... వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్లు ప్రకాష్ ని అరెస్ట్ చేశారు... అయితే ప్రకాష్ బెయిల్ మీద విడుదలయ్యాడు... కేస్ కోర్టుకు వెళ్ళింది... ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకాష్ కి శిక్ష పడేలా చేయాలని రాజు ఒక ప్రముఖ లాయర్ ని మాట్లాడి ఉంచాడు... ఈ లోపు రవిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తే ఇంటికి తీసుకొచ్చాం....

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసాక రవి పూర్తిగా కొలుకోవడానికి మరో రెండు నెలలు పట్టింది...
ఎప్పుడూ బెడ్ మీద పడుకొని ఉండడం రవికి బోర్ గా ఉండేది... వీలయినంత వరకు నేను దగ్గరే ఉండి రవి తో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేదాన్ని...
రాజు కూడా రోజు వచ్చి బిసినెస్ విషయాలు రవితో చర్చించి వెళ్ళేవాడు... ప్రకాష్ మీద పెట్టిన కేస్ కి సంబంధించి కూడా చర్చించే వాళ్ళు...
నేను రవికి సమయానికి మందులు, ఆహారం ఇస్తూ ప్రతిక్షణం కనిపెట్టుకొని ఉండేదాన్ని...
నెమ్మదిగా రవిని లేపి కూర్చోబెట్టడం అదీ చేసేదాన్ని...
కొన్నాళ్లయ్యాక పట్టుకొని నడవడం ప్రాక్టీస్ చేయించాను... మొదట్లో ఇబ్బంది పడ్డా కూడా తర్వాత తర్వాత బాగానే నడవగలిగాడు... మొదట్లో నేను సపోర్ట్ గా పట్టుకునే దాన్ని.. కొన్నాళ్లయ్యాక వాకర్ సహాయంతో తనంత తానే నడిచాడు... మరి కొన్నాళ్ళకి స్టిక్ సరిపోయింది... ఇంటికి వచ్చిన రెండు నెలలకి పూర్తిగా తనంత తానే నడవడం వచ్చేసింది...
కాళ్ళకి ,చేతులకి తగిలిన గాయలన్నీ మాని పోయాయి... అయినా డాక్టర్ ఇంకో నెలా, రెండు నెళ్లు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకొమ్మని చెప్పడంతో రవి ఇంట్లోనే ఉండే వాడు...

ఇక్కడే నాకు సమస్య మొదలయ్యింది...
బెడ్ మీద ఉన్నన్నాళ్లు రవికి వేరే ఆలోచనలు రాలేదు..  కానీ ఇప్పుడు ఊరికే ఇంట్లో ఉండడంతో తన ఆలోచనలు నా మీదికి రాసాగాయి...

రవిని ఇంటికి తీసుకు వచ్చినప్పటి నుండి కూడా నేను జాగ్రత్తగానే ఉంటున్నాను...
రవి ఉన్న రూమ్ లొనే వేరే బెడ్ వేసుకుని పడుకునేదాన్ని...  
డ్రెస్సింగ్ పూర్తిగా మార్చేసుకున్నా...
పూర్తిగా చీరలే కట్టుకుంటున్నా... బ్లౌస్ లన్నీ మార్చేసా... ఏ విధంగానూ రవికి ఇంకో రకమైన ఆలోచన నా డ్రెస్సింగ్ వల్ల గానీ, నా బిహేవియర్ ద్వారాగానీ కలగకూడదని నా ఆలోచన...

కానీ రవి అప్పుడప్పుడు నన్ను ఇబ్బంది పెట్టేవాడు...
మందులివ్వడం కోసం నేను దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్ గా నన్ను తన మీదికి లాక్కునే వాడు...
కష్టం మీద విడిపించుకొని డాక్టర్ దూరంగా ఉండమన్న విషయం గుర్తు చేసే దాన్ని నేను...
రవి శరీరం సంగతి ఏమో గానీ మనసు మాత్రం నన్ను కోరుకుంటుందని అర్థం అయ్యింది నాకు...
రవి కూడా పూర్తిగా నేను కావాలని కాకుండా నన్ను ఆట పట్టించేలా ప్రవర్తించేవాడు... ఏదోలా రవికి అసలు విషయం చెప్పాల్సిన సమయం తొందరగా రాకూడదని కోరుకునే దాన్ని నేను...

ఫ్రీ గా నడవగలిగి గాయలన్నీ మానిన కొన్నాళ్లకే మా గదిలో నేను పడుకుంటున్న సెపరేట్ బెడ్ తీసేయించాడు రవి... నేను డాక్టర్ చెప్పిన విషయాన్ని మళ్లీ గుర్తు చేయగా "దూరంగా ఉండడం అంటే దూరంగా పడుకొమ్మని అర్థం కాదు... ఒకే బెడ్ పై పడుకొని కూడా దూరంగా ఉండవచ్చు.." అన్నాడు...
నాకు ఏం మాట్లాడాలో తెలియక ఊరుకున్నాను...
ఒకే బెడ్ మీద పడుకోవడం వల్ల అప్పుడప్పుడు నా మీద కాళ్ళు, చేతులు వేసినా అంతకు మించి ఇంకే ప్రయత్నమూ చేయకపోవడంతో నేను కొంచెం రిలాక్స్ అయ్యాను...

కొన్నాళ్లయ్యాక ఒక రోజు నేను స్నానం చేద్దామని బట్టలు తీసుకొని బాత్ రూమ్ కి వెళ్లబోతుంటే రవి ఆపాడు...
నా చేతిలో ఉన్న బట్టల్ని టవల్ తో సహా తీసుకొని...
"వెళ్లి స్నానం చేసి రా.. " అన్నాడు..

"ఇదేంటి కొత్తగా " అన్నాను...

"నాకు నిన్ను బట్టలు లేకుండా చూడాలని ఉంది..."

"ఇంతకు ముందెప్పుడు చూడనట్టు ఏంటిది కొత్త కోరిక..."

"ప్లీస్ అక్షరా... ఎలాగూ అసలు పనికి దూరంగా ఉండమన్నావ్ కదా... కనీసం నిన్ను అలా చూసైనా సంతోషిస్తా... కాదనకు ప్లీస్..."

వద్దని ఎంతగా బతిమాలినా రవి వినట్లేదు..
చాలా సేపు నచ్చజెప్పే ప్రయత్నం చేసి రవి వినకపోయే సరికి...

"సరే .. ఆ టవల్ అయినా ఇవ్వండి.." అన్నా..

"ఏదీ వద్దు... నువ్ స్నానం చేసి ఒంటి మీద ఒక్క నీటి చుక్క కూడా తుడవకుండా... అలాగే బయటకు రావాలి..."

"సరే గానీ వచ్చాక నా దగ్గరికి రావద్దు, నన్ను తాకొద్దు మరి... "

"ఓకే నువ్ చెప్పినట్టే చేస్తా " అన్నాడు రవి..

"ఒట్టేయ్యండి" అంటూ చెయ్యి చాపా...

ఒట్టు అంటూ చేతి మీద చేయి వేసాడు రవి

రవి చేతిని అలాగే పట్టుకుని... "ఇప్పుడే కాదు డాక్టర్ చెప్పే వరకు నన్ను మీరేమీ చేయవద్దు" అన్నాను...
"అది చూద్దాం.. గానీ ఇప్పుడైతే స్నానం చేసి రా.. వేళ్ళు.." అంటూ నా చేతిలోంచి తన చేయి విడిపించుకున్నాను...

నేను ఇంకేమీ మాట్లాడకుండా బాత్రూం లోకి వెళ్ళా...

స్నానం చేస్తున్నంత సేపు ఒకటే ఆలోచన...
రవి ఎలా రియాక్ట్ అవుతాడా అని... తన పరిస్థితి ఏంటో తనకు తెలిసిపోతే ఎలా అని...
కానీ ఇప్పుడు చేసేదేమీ లేకపోవడంతో స్నానం పూర్తి చేసి అలాగే బయటకు వచ్చాను... నేను ఎప్పుడు బయటకు వస్తానా అని రవి బాత్రూం డోర్ వైపే చూస్తూ కూర్చున్నాడు... నేను బయటకు వచ్చి సరాసరి బట్టలు ఉన్న వైపు వెళ్తుంటే రవి తన వైపు రమ్మని పిలిచాడు...
నెమ్మదిగా తన వైపు వెళ్ళాను... రవి కాసేపు  పైనుండి కింది వరకు నా నగ్న దేహాన్ని చూసి టవల్ తో తుడవబోయాడు.... నన్ను ముట్టుకొనని చెప్పారు.. అంటూ నేను అనడంతో తన ప్రయత్నం మానుకొని టవల్ నాకు అందించాడు...
నేను తుడుచుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ వైపు వెళ్లి బట్టలు వేసుకున్నాను....
ఆ రోజు నుండీ ప్రతి రోజు రాత్రి స్నానం చేసాక నన్ను ఇలాగే రమ్మంటున్నాడు రవి... నేనూ అలాగే వస్తున్నాను... కానీ రవి ఏమీ చేయకుండా బుద్దిగా ఉండడం నాకు ఆశ్చర్యం వేసేది... ఒట్టేసాననే ఊరుకుంటున్నాడా... లేక తనకు కోరికలేమీ కలగడం లేదా అనేది తెలిసేది కాదు...

కొన్నాళ్లయ్యాక మళ్లీ డాక్టర్ ని కలిసాం... డాక్టర్ రవిని ఆఫీస్ కి వెళ్లి తన పనులు చూసుకోవచ్చు అని చెప్పాడు... నేను సైగ చేస్తే.. నాకు మాత్రం ఇంకొన్నాళ్లు దూరంగా ఉండమని చెప్పాడు...
కొన్నాళ్ళు రవి బుద్దిగానే ఉన్నాడు...
కానీ ఇంకో నెల రోజుల తర్వాత పదే పదే నా వెనుకపడడం మొదలు పెట్టాడు... రాత్రి పడుకున్నప్పుడు నన్ను ముద్దు పెట్టుకునేందుకు, నా ముందరెత్తుల్ని వత్తేందుకు, బ్లౌస్ హుక్స్ విప్పేందుకు ప్రయత్నం చేయడం మొదలు పెట్టాడు...
డాక్టర్ పేరు చెప్పి రవిని దూరంగా ఉంచడం నాకు చాలా కష్టంగా మారింది... ఒక రోజైతే చాలా బలవంతం చేసాడు... నేను ఎంతకీ ఒప్పుకోకపోయే సరికి ఒక నాలుగు రోజులు అలిగి మాట్లాడడం మానేశాడు.. అయినా నేను పట్టు వీడలేదు... రవికి కోరికలు బలంగా ఉన్నాయి... కానీ తన శరీరం అందుకు సహకరించదనే విషయం  రవికి తెలియదు... నేను ఏమాత్రం ఎంకరేజ్ చేసినా రవికి అసలు విషయం తెలిసిపోతుంది... అప్పుడు రవి ఏ విధంగా స్పందిస్తాడో అని నా భయం...
అందుకని మెల్లిగా రవికి నచ్చ జెప్పాను.. డాక్టర్ వద్దు అన్నప్పుడు మనం తొందరపడటం కరెక్ట్ కాదని... హెల్త్ అన్నింటికన్నా ముఖ్యమనీ.. కొన్నాళ్ళు ఆగుదామని బతిమాలుతూ నచ్చ జెప్పాను...
రవి ఏమనుకున్నాడో గానీ అలక మాని మాములుగా ఉంటున్నాడు... రాత్రి పూట నన్ను వేరే గదిలో పడుకోమన్నాడు... నేను సరే అని వేరే గదికి మారిపొయా .... ఇంకొన్నాళ్లు అలాగే కామ్ గా గడిచి పోయింది... కానీ అది తుఫాను ముందటి ప్రశాంతత అని నాకు అప్పుడు తెలియలేదు...


కొన్నాళ్ల తర్వాత రవి కొంచెం మూడీగా ఉండసాగాడు... ఎవరితోనూ సరిగా మాట్లాడడం లేదు... భోజనం సరిగా చేయట్లేదు... ఆఫీస్ కి కూడా సరిగా వెళ్లట్లేదు.... బయటకి వెళ్తే ఇంటికి తొందరగా రావట్లేదు...
రవిలో ఈ ఆకస్మిక మార్పుకి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు... ఏమైంది అని అడిగితే రవి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయేవాడు... ఒక వారం పది రోజుల పాటు ఇదే తంతు..
నేను చాలా సార్లు అడిగి చూసా.. కానీ సమాధానం రాలేదు... ఇంక లాభం లేదని ఒక రోజు చెప్పేవరకు కుదరదని పట్టుబట్టాను...

"ఎందుకు రవీ... ఇలా ప్రవర్తిస్తున్నావ్ ... ఏమైందో చెప్పు... ఇవాళ చెప్పే వరకు నిన్ను వదలను...

"ఏమీ లేదు... "

"ఏమీ లేకపోతే ఇలా ఎందుకు ఉంటున్నావ్...  ఏదో ఉంది.. నువ్ నాకు చెప్పకుండా దాస్తున్నావ్... నాకు చెప్పకూడని విషయమా....
అయినా భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉంటాయా.."

"ఏం.. నువ్వు దాయలేదా అక్షరా...."

"నేనేం దాచాను..."

"డాక్టర్ నా ఆరోగ్యం గురించి మీకు చెప్పిన సంగతి చెప్పావా..."

ఈ ప్రశ్న విని నా గుండెల్లో రాయి పడ్డట్టయింది...
ఏ టాపిక్ అయితే రవి దగ్గర మాట్లాడకూడదు అనుకుంటున్నానో.... అదే టాపిక్ రవి తీసుకొచ్చాడు... రవి మూడీగా ఉంటున్న మొదటి రోజు నుంచీ విషయం తెలిసిపోయిందా అని నాకు అనుమానంగానే ఉంది... ఇప్పుడు రవి అడుగుతుంటే నా అనుమానం బలపడింది ... అయినా నా అంతట నేను బయట పెట్టకూడదు అని మనసులో బలంగా అనుకోని...

"డాక్టర్ మీ ముందే అన్నీ చెప్పాడుగా... ఇంకా నేను దాచిందేమిటి... " అన్నాను...

"నేను ఉన్నపుడు చెప్పింది కాదు..  నేను లేనప్పుడు చెప్పిన దాని గురించి ..."

"వేరే ఇంకే మాటా డాక్టర్ చెప్పలేదు.." అన్నాన్నేను వణుకుతున్న స్వరంతో...

"ఇంకా దాయాలని చూడకు అక్షరా... నాకంతా తెలిసిపోయింది..."

"ఏం తెలిసింది..."

"నేను ఇంక జన్మలో సెక్స్ కి పనికి రాను అని".....

"ఎ.. .ఎ.. ఎవరు చెప్పారు..."

" ఎవరు చెప్తే ఏం... అది నిజమా కాదా... మీరు నా దగ్గర దాచారా లేదా..."

" కాదు.. అది నిజం కాదు... కొన్ని రోజులు మందులు వాడితే ....."

"నేను  డాక్టర్ ని కలిశాను అక్షరా.... ఇంకా నా దగ్గర దాచాలని ప్రయత్నం చెయ్యకు... ఆయనే అంతా చెప్పేసాడు.. "

"లేదండీ డాక్టర్ మందులు వాడితే నయమవుతుంది అన్నాడు...."

" 10 శాతం మాత్రమే అవకాశం ఉందన్నాడు అవునా..."

నేను అవును అన్నట్టు తలూపాను..

"నేను మన డాక్టర్ కాకుండా ఇంకో ఇద్దరు డాక్టర్లకు నా రిపోర్ట్స్ చూపించా అక్షరా...  వాళ్ళు ఆ పది శాతం కూడా కష్టమే అన్నారు..."

నాకు ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు...ఎం మౌనంగా తల దించుకొని నిలబడ్డా...

ఇంతలో రవికి ఫోన్ వస్తే మాట్లాడి ... వెంటనే వచ్చేస్తా అంటూ బయటకు వెళ్ళిపోయాడు...

నేను అక్కడే ఆలోచిస్తూ నిలబడిపోయాను..
[+] 1 user Likes Lakshmi's post
Like Reply
#95
చాలా బాగుంది అప్డేట్
yourock yourock
[+] 1 user Likes Mandolin's post
Like Reply
#96
హార్ట్ టచింగ్ అప్డేట్ లక్ష్మీ గారు...
రవీ పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే చాలా భాదగా ఉంది...
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్యని ఇంక శారీరకంగా సుఖపెట్టలేను అని తెలియడం వర్ణించరానిది.....నో వర్డ్స్ టు సే...
పిల్లలు పుట్టే సామర్ధయం లేకపోయినా కొంచెం పరవాలేదు.....అడాప్ట్ చేసుకుంటే సరిపోతుంది...
కానీ అసలు శృంగరానికే పనికిరాకపోవడం అనేది ఊహకే అందనిది.....
ఇంక అక్షర ఎలా రవీని కన్విన్స్ చేస్తుందో చూడాలి...
చివరకి రవినే అక్షరని ఒప్పించి రాజుతో సుకపడమని చెప్తాడేమో...???
వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్ లక్ష్మీ గారు...
Like Reply
#97
nice story
Like Reply
#98
Lakshmi garu na favorite story ni meru ekkada prarambinchinanduku krutagnatalu
Like Reply
#99
నైస్ అప్డేట్ లక్ష్మి గారు..!!!

చాల బాధాకరమైన అప్డేట్ అండి. సంతానానికి పనికి రాకుండా చేసిన బాగుండేది కానీ ఏకంగా మగతనం లేకుండా రవి ఉండటం అంతగా రుచించటం లేదు.

అక్షరకి శారీరకంగా ,మానసికంగా అలాగే ప్రేమ అన్నీకూడా దొరుకుతాయి రాజు నుండి. కానీ రవి నుంచి ప్రేమ మాత్రమే.
అఫ్ కోర్స్, రవి అక్షరకి ఎలాంటి లోటు లేకుండా అన్ని సుఖాలు ఉండేలా చూసుకుంటాడు రాజు ద్వారా అయినా.
శరీరకంగా కలవటం అనేది కేవలం కోరికలు తీర్చడానికి మాత్రమే కాదు అది ఒక వర్ణించలేని అనుభూతి, ఆ అనుభూతి మన(రవి) ద్వారా నచ్చిన వాళ్ళకి(అక్షర) ఇవ్వటం అనేది ఒక గొప్ప ఫీలింగ్. రవి విషయం లో  ఏదయినా అద్భుతం జరుగుతుంది అని ఆశిస్తున్నాను.

మగవాడి సైకాలజీ ప్రకారం నాకు అర్ధం అయ్యింది చెబుతున్న. నాది,నా సొంతం, నేను పేమించిన వ్యక్తి అది ఎవరు ఆయన కావొచ్చు(భార్య,చెల్లెలు,అమ్మ,అక్క) మగాడి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి వేరే వ్యక్తి దగ్గర శారీరకంగా సుకం పొందటం ఆ మగడు తట్టుకోలేని ఒక అంశం. వర్ణించలేని భాద తో కూడుకున్నది, కేవలం తన ప్రేమించే వాళ్ళ కోసం ఇష్టం లేకపోయినా భరిస్తారు అంతే కానీ మనస్ఫూర్తిగా అంగీకరించలేరు అని నా అభిప్రాయం.
మరి మీ కథ ఎలా నడిపిస్తారో కొంచెం టెన్షన్ తో కూడిన ఆతృత తో వెయిట్ చేస్తున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
[+] 1 user Likes vickymaster's post
Like Reply
(11-11-2018, 12:13 AM)vickymaster Wrote: నైస్ అప్డేట్ లక్ష్మి గారు..!!!

చాల బాధాకరమైన అప్డేట్ అండి. సంతానానికి పనికి రాకుండా చేసిన బాగుండేది కానీ ఏకంగా మగతనం లేకుండా రవి ఉండటం అంతగా రుచించటం లేదు.

అక్షరకి శారీరకంగా ,మానసికంగా అలాగే ప్రేమ అన్నీకూడా దొరుకుతాయి రాజు నుండి. కానీ రవి నుంచి ప్రేమ మాత్రమే.
అఫ్ కోర్స్, రవి అక్షరకి ఎలాంటి లోటు లేకుండా అన్ని సుఖాలు ఉండేలా చూసుకుంటాడు రాజు ద్వారా అయినా.
శరీరకంగా కలవటం అనేది కేవలం కోరికలు తీర్చడానికి మాత్రమే కాదు అది ఒక వర్ణించలేని అనుభూతి, ఆ అనుభూతి మన(రవి) ద్వారా నచ్చిన వాళ్ళకి(అక్షర) ఇవ్వటం అనేది ఒక గొప్ప ఫీలింగ్. రవి విషయం లో  ఏదయినా అద్భుతం జరుగుతుంది అని ఆశిస్తున్నాను.

మగవాడి సైకాలజీ ప్రకారం నాకు అర్ధం అయ్యింది చెబుతున్న. నాది,నా సొంతం, నేను పేమించిన వ్యక్తి అది ఎవరు ఆయన కావొచ్చు(భార్య,చెల్లెలు,అమ్మ,అక్క) మగాడి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి వేరే వ్యక్తి దగ్గర శారీరకంగా సుకం పొందటం ఆ మగడు తట్టుకోలేని ఒక అంశం. వర్ణించలేని భాద తో కూడుకున్నది, కేవలం తన ప్రేమించే వాళ్ళ కోసం ఇష్టం లేకపోయినా భరిస్తారు అంతే కానీ మనస్ఫూర్తిగా అంగీకరించలేరు అని నా అభిప్రాయం.
మరి మీ కథ ఎలా నడిపిస్తారో కొంచెం టెన్షన్ తో కూడిన ఆతృత తో వెయిట్ చేస్తున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=


Bro me vivarana chala bagundhi , mw ru cheppindhi akshaara satyalu
Like Reply




Users browsing this thread: 3 Guest(s)