23-09-2020, 10:13 PM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్ (missing black shoes)
|
24-09-2020, 08:06 AM
హైదరాబాద్ చేరుకున్న తరువాత దేవి ప్రసాద్ శేఖర్ తో చెప్పాడు "బావ నేను మా కల్నల్ తో మాట్లాడా ఆయన ఆపరేషన్ కీ పర్మిట్ ఇచ్చారు అంతే కాకుండా సెలవుల మీద ఉన్న మా బెటాలియన్ లోని వాళ్లు మనకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మనం ఈ మిషన్ కచ్చితంగా పూర్తి చేస్తాం" అని చెప్పాడు దాంతో శేఖర్ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆ తర్వాత అందరూ యాక్టింగ్ కాలేజ్ కీ వెళ్లారు అక్కడ శేఖర్ ఆఫీసు లో అందరూ DRDO మ్యాప్ మొత్తం చూస్తున్నారు "హైదరాబాద్ లో మొత్తం మూడు రీసెర్చ్ సెంటర్ లు ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్లాల్సిన సెంటర్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ రిసెర్చ్ లేబొరేటరీస్ చంద్రయాన్ గుట్ట ఇక్కడ ఈ రిసెర్చ్ సెంటర్ కీ రెండు దారులు ఉన్నాయి ఒకటి 2km radius అవతల ఉన్న బస్తీ రోడ్డు ఇంకోటి మామూలు మెయిన్ రోడ్డు కాబట్టి రేపు టాస్క్ ఫోర్స్ తరుపున కృష్ణ సెక్యూరిటీ వింగ్ లో ఉంటాడు నేను, చంద్రిక, నీ బ్యాచ్ మేట్ లో కొంతమంది తో బస్తి రోడ్డు లో ఉంటాము నువ్వు మిగిలిన బ్యాచ్ మేట్ లతో మిలిటరీ డ్రస్ లో వాళ్లతో కలిసిపోయి లోపలికి రండి మీ మామ ఎలాగో లోపల నుంచి మనకు సిగ్నల్ ఇస్తాడు అప్పుడు మేము బ్యాక్ గేట్ నుంచి ఎంటర్ అవుతాం దానికి మీ మామ నీ ఒక access card మాకు వచ్చేలా చేయమని చెప్పు" అని ప్లాన్ పూస గుచ్చినటు చెప్పాడు శేఖర్, అప్పుడు కృష్ణ "లోపలికి వెళ్లడం ఇంత కష్టం ఉంటే మళ్లీ లోపాల ఎమైన తేడా వస్తే ఉద్యోగం సంగతి దేవుడికి ఎరుగు ముందు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ మిషన్ పూర్తి చేయాలి " అన్నాడు.
దాంతో ప్లాన్ కీ తగ్గట్లు అందరూ బయలుదేరారు దారిలో దేవి బ్యాచ్ మేట్ అందరూ కలిశారు కృష్ణ టాస్క్ ఫోర్స్ టీం లీడర్ గా వెళ్లాడు దాంతో ప్రధాని కీ దెగ్గర గా ఉండొచ్చు అని, ఇది ఇలా ఉంటే ఇక్బాల్ రజాక్ కీ కాలేజ్ యునిఫామ్ ఇచ్చి వేసుకో అన్నాడు ఆ తర్వాత తన గ్యాంగ్ లో ఉన్న టేర్రరిస్టలను బ్లాక్ కాట్స్ డ్రస్ లో రెడీ అవ్వమని చెప్పాడు దాంతో నిజమైన బ్లాక్ కాట్స్ వాళ్ళని మత్తు మందు ఇచ్చి పడుకోబెట్టారు ఆ తర్వాత తన గ్యాంగ్ లో కాలేజ్ బస్ డ్రైవర్ కీ టైమ్ కీ రమ్మని చెప్పి రజాక్ నీ వాడికి అప్పజేప్పాడు శేఖర్, చంద్రిక మిగిలిన మిలిటరీ ఆఫీసర్స్ అంతా కలిసి బస్తీ రోడ్డు లో ఉన్న అతి పెద్ద బిల్డింగ్స్ పైన sniper గన్స్ తో రెడీగా ఉన్నారు ఆ తర్వాత లోపల ఉన్న జావిద్ షరీఫ్ బ్యాక్ గేట్ దెగ్గర ఉన్న cctv నీ block చేసి డోర్ తెరిచి బబుల్ గమ్ తో access card అక్కడ అతికించి వెళ్లాడు ఆ శేఖర్ దెగ్గర ఉన్న టీం స్టాఫ్ క్వార్టర్స్ నుంచి ఏదో కార్ బ్యాక్ డోర్ వైపు వస్తుంది అని చూశారు అప్పుడు ఆ కార్ టైర్ కీ కాల్చి చూస్తే అందులో నుంచి కంగారు పడి కొంతమంది ఉగ్రవాదులు దిగారు దాంతో శేఖర్ ఆర్డర్ మీద వాళ్ళని కాల్చి చంపారు ఆ తర్వాత శేఖర్ లోపలికి వెళ్లడం మొదలు పెట్టాడు చంద్రిక నీ అక్కడే ఉండి చూసుకో అని చెప్పాడు, అప్పుడు ఒక కాలేజ్ బస్ లోపలికి వచ్చింది దాంట్లో రజాక్ నీ చూశాడు దేవి అప్పుడు తన టీం లో ఒక్కతనీ చూసి సైగ చేశాడు అప్పుడు అతను తన దగ్గర ఉన్న బుల్లెట్ నీ రజాక్ పాంట్ లో సీక్రెట్ గా వేశాడు దాంతో చెకింగ్ దెగ్గర అలారం మొగి రజాక్ నీ దేవి సైడ్ చేశారు. అప్పుడు జావిద్ తన టెస్ట్ మొదలు పెట్టే టైమ్ కి ఒక బ్యాచ్ వెనుక డోర్ నుంచి లోపలికి వచ్చి ఎటాక్ చేయాలి కానీ ఎవరూ రావడం లేదు అని ఇక్బాల్ వెనకు వెళుతుంటే ఇక్బాల్ ఫోన్ నీ హక్ చేశారు బయట ఉన్న మిలిటరీ ఫోర్స్ వాళ్లు బయట ఉన్న బ్యాచ్ మెసేజ్ చేసినట్లు ఇక్బాల్ కీ చేశారు తమని సెక్యూరిటీ వాళ్లు పట్టుకున్నారు అని దాంతో కంగారుగా వెళ్లాడు వాడి వెనుక బ్లాక్ కాట్స్ లో ఉన్న ఉగ్రవాదులు కూడా వెళ్లారు అప్పుడు వాళ్లు ఆ డోర్ దగ్గరికి రాగానే శేఖర్ గన్ తో ఎదురు వచ్చాడు దాంతో ఇక్బాల్ నవ్వుతూ తన మనుషులకు ఫైర్ అని ఆర్డర్ వేశాడు కానీ అంతలోనే మిలిటరీ snipers వాళ్ళని కాల్చి చంపారు అప్పుడు ఇక్బాల్ షాక్ అయ్యాడు దాంతో శేఖర్ మీద విరుచుకుపడ్డాడు వాడి బలం ముందు శేఖర్ బలం చాల లేదు దాంతో శేఖర్ నీ కొట్టి లోపలికి వెళ్ళాడు "సార్ మన మీద ఎటాక్ జరుగుతుంది వెళ్లాలి" అని అన్నాడు ఇక్బాల్ అప్పుడు ప్రధాని తన చేతిలో ఉన్న ఫోన్ చూపించాడు అందులో శేఖర్ మొన్న జావిద్ ఇంట్లో తీసిన వీడియో మరి రజాక్ షర్ట్ బటన్ లో ఉన్న కెమెరా తో వాడు రాజ్ భవన్ లో మాట్లడింది హోటల్ రూమ్ లో వాడు చేసిన ప్లాన్ అంతా డీటేల్ గా న్యూస్ లో వస్తుంది (ఒక వేళ తనకు ఏమైనా అవుతుంది అని ముందు సౌమ్యా కీ ఆ ఎవిడెన్స్ పంపి పది గంటలకు అని న్యూస్ ఛానల్ లో ప్రసారం అయ్యేలా చేశాడు శేఖర్) అది చూసి కోపం కట్టలు తెంచుకొని ఇక్బాల్ పక్కనే ఉన్న కృష్ణ గన్ తో కృష్ణ నీ కాల్చి ప్రధాని పైన గన్ పెట్టాడు. అలా తప్పించుకోని వెళ్లాలి అని చూస్తుంటే గాలి లో ఒక పేక ముక్క ఎగురుతు వచ్చి ఇక్బాల్ మెడ పైన తెగింది అదే ముక్క తిరిగి వెళ్లి శేఖర్ చేతిలో ఆగింది (చిన్నప్పుడు గుణ మ్యాజిక్ నేర్చుకునే వాడు అప్పుడు వాడి బెస్ట్ టెక్నిక్ ఇలా పేక ముక్క నీ boomerang లాగా వాడడం అది నేర్చుకున్న శేఖర్ ఇప్పుడు ఆ పేక ముక్క కీ బ్లేడ్ అతికించి ఇక్బాల్ మీదకు వదిలాడు) తన మెడ తెగిన నొప్పి తో ప్రధాని నీ వదిలాడు ఇక్బాల్ అప్పుడు కృష్ణ లేచి తన షూ లో ఉన్న ఇంకో గన్ తో ఇక్బాల్ నీ కాల్చాడు అప్పుడే దేవి కూడా తన టీం తో వచ్చి ఫైర్ చేశారు (వాడు ఇలా చేస్తాడు అని expect చేసిన శేఖర్ థామస్ తో ఒక డమ్మి గన్స్ తెప్పించి దాని కృష్ణ టీం లో అందరికీ ఇప్పించారు) అలా ఫైనల్ టచ్ లో శేఖర్ తన పేక ముక్క నీ ఇక్బాల్ గొంతు మీదకి వదిలాడు అలా వాడు అక్కడే చచ్చాడు.
24-09-2020, 10:31 AM
(This post was last modified: 24-09-2020, 10:39 AM by twinciteeguy. Edited 2 times in total. Edited 2 times in total.)
chalaa baga raasaru
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
24-09-2020, 10:42 AM
24-09-2020, 10:42 AM
24-09-2020, 12:05 PM
Excellent update with too many twists. Keep going bro. I think there's one more villain still alive and Ikbal is puppet of him.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
24-09-2020, 02:01 PM
24-09-2020, 04:33 PM
24-09-2020, 08:50 PM
(24-09-2020, 02:01 PM)Vickyking02 Wrote: Thank you bro yeah you are right but that puppet master can't fight from straight he is just a old dog who controls this organization Eagerly waiting for that old dog and puppet master. Lets see what happens in next update
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
24-09-2020, 10:19 PM
25-09-2020, 05:44 AM
25-09-2020, 07:54 AM
(This post was last modified: 25-09-2020, 11:16 AM by Vickyking02. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇక్బాల్ చనిపోయిన తరువాత తన ప్రాణాలు సిటీ నీ కాపాడినందుకు ప్రధాని శేఖర్ నీ అభినందిస్తుంటే శేఖర్ ఇది తన ఒక్కడి గెలుపు కాదు మొత్తం మా టీం గెలుపు అని చెప్పాడు, దాంతో ప్రధాని వాళ్లను అందరినీ కలిపి జనవరి 26 కీ వాళ్ల ధైర్యం కీ మెచ్చి మెడల్స్ ఇచ్చారు దాంతో పాటు శేఖర్ కీ RAW తరుపున ఉద్యోగం ఇచ్చారు కానీ శేఖర్ మాత్రం ఆ ఉద్యోగం వదులుకున్నాడు తనకు ఇలా ఫ్రీ గా ఎవరి అధికారం లేకుండా పని చేయడం ఇష్టం అని చెప్పి తనకు ఇంటర్నేషనల్ లైసెన్స్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత రజాక్ కీ DRDO లోనే జూనియర్ సైంటిస్ట్ ఉద్యోగం దాంతో పాటు తను చదువుకొడానికి స్కాలర్షిప్ అని ఇచ్చారు అలా అందరూ హ్యాపీ అయ్యారు.
ఇది అంత జరిగిన తరువాత ఒక రోజు చంద్రిక వచ్చి శేఖర్ నీ తనను పెళ్లి చేసుకో అని చెప్పింది దాంతో శేఖర్ ఏదో చెప్పబోతే చంద్రిక అతని నోరు మూసి "నాకూ అంతా తెలుసు నువ్వు కాలేజ్ తరువాత కాలేజీ లో అమెరికా లో నువ్వు నడిపిన రాసలీలు అని తెలుసుకున్న దాంతో పాటు చందన కీ జరిగిన దానికి నువ్వు తనకు ఇన్ని రోజులు తోడుగా ఉండి ఎందుకు వదిలేశావు అని ఆలోచిస్తుంటే నీకు వచ్చే రిస్క్ వల్ల వాళ్లు ఎక్కడ బాధపడతారు అని వాళ్ళని దూరం పెట్టావు మామూలుగా నీ గురించి తెలుసుకున్న ఏ అమ్మాయి అయిన చీ అని వదిలేసి వెళుతుంది కానీ నీ మీద నాకూ కోపం కూడా రావడం లేదు ఎందుకు అంటావ్ ఒక వేళ unconditional లవ్ అంటే ఇదే అనుకుంట మన ప్రేమ నీ గాలిపటం లా ఎంత స్వేచ్ఛగా వదిలితే అంతే తొందరగా మన దగ్గరికి వస్తుంది అలాగే మనం ప్రేమించిన వ్యక్తి కీ మన ప్రేమలో నిజాయితీ స్వేచ్ఛ ఇవ్వగలీగీతే అదే ప్రేమ కీ ఇచ్చిన గౌరవం నాకూ నీతో ఏమీ ప్రాబ్లమ్ లేదు నువ్వు మారుతావు అన్న నమ్మకం కూడా నాకూ లేదు కానీ నువ్వే కావాలి మొదటి ప్రేమ తీపి జ్ఞాపకం గా దాచుకొవాలీ అనుకున్న కానీ నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నిన్నే నాలో దాచుకుంటా" అని చెప్పి శేఖర్ మొహం తన అర చేతిలో తీసుకోని పెదవి పైన ముద్దు పెట్టింది, ఆ తర్వాత శేఖర్ చంద్రిక కళ్లలో చూస్తూ "రుక్మిణి కృష్ణుడు తో పెళ్ళి అయ్యే వరకు చూడలేదు అంట తన గురించి విని మాత్రమే ప్రేమించింది అది ఒక్కప్పటి unconditional లవ్ ఇప్పుడు అదే నీలో చూశాను ఇక నుంచి నా సంతోషం కోసం బ్రతికా నేను ప్రేమించిన అమ్మాయి లు అంత జ్ఞాపకం గా మిగిలితే నువ్వు గుండె మీద అచ్చు అయ్యావు ఇప్పటి నుంచి మన సంతోషం కోసం నీతో కలిసి ఉంటా "అని చెప్పాడు శేఖర్. అంత విన్న చంద్రిక "ఇలా స్వీట్ గా మాట్లాడితే ఏ అమ్మాయి అయిన పడిపోతుంది నువ్వు మాట మాంత్రికుడివి " అని చెప్పింది దాంతో శేఖర్ తనను ఇంకా దగ్గరి గా లాగి "తెలియనిది చెప్పు " అని చెప్పి తన నడుము మీద కితకితలు పెట్టాడు అలా చంద్రిక నవ్వుతూ శేఖర్ ఒడిలో వాలిపోయింది అప్పుడే న్యూస్ లో ఇక్బాల్ బాస్ నూర్ మహ్మద్ అలీ ఖాన్ నీ ఇండియన్ స్పెషల్ ఫోర్స్ వాళ్లు దేవి ప్రసాద్ నాయకత్వం లో చంపారు అని వచ్చింది దాంతో ఇద్దరు తమ 1st కేసు డబల్ హిట్ అయ్యింది అని ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్నారు, అలా చంద్రిక ఫ్యామిలీ నీ ఒప్పించి తన తండ్రి నీ ఒప్పించి చంద్రిక నీ పెళ్ళి చేసుకున్నాడు మొత్తానికి కూతురు పెళ్లి అయింది అని చంద్రిక అమ్మ నాన్న ఆనందం లో ఉంటే కొడుకు కాకపోయినా కోడలు ఐపిఎస్ అని శేఖర్ వాళ్ల నాన్న సంతోషం తో తను పెళ్లి చేసుకోవాలి అనుకున్న పిల్ల నీ శేఖర్ చేసుకుంటే కృష్ణ కీ ఎక్కడో మంట గా ఉంది. (3 రోజుల తరువాత శేఖర్ ఫస్ట్ నైట్ రోజు) చంద్రిక కోసం ఎదురుచూస్తున్నాడు శేఖర్ బెడ్ మీద కూర్చుని అప్పుడే చంద్రిక లోపలికి పాల గ్లాస్ తో వచ్చింది అలా తను సిగ్గు పడుతూ వచ్చి బెడ్ మీద కూర్చుంది అలా ఇద్దరు పాలు చెరిసగం తాగి ఇంక షో మొదలు పెట్టాలి అనుకున్న టైమ్ లో ఎవడో ఫోన్ చేశాడు చూస్తే కృష్ణ "నీ అబ్బ ఏంటి రా ఈ టైమ్ లో disturbance" అని చిరాకుగా అన్నాడు శేఖర్ దానికి "ప్రధాన మంత్రి ఆఫీసు నుంచి ఫోన్ రా నిన్ను కాన్ఫరెన్స్ లో పెట్టమన్నారు" అని చెప్పాడు దాంతో శేఖర్, చంద్రిక ఇద్దరు స్పీకర్ ఫోన్ పెట్టి వింటున్నారు అప్పుడు ప్రధాని "శేఖర్ నీ గురించి విన్న ఇంగ్లండ్ మహారాణి ఒక కేసు విషయంలో నీ సహాయం కోరింది కాబట్టి నువ్వు రేపు ఉదయం నీ భార్య తో నీ ఫ్రెండ్ తో కలిసి లండన్ వెళ్లుతున్నావ్ స్పెషల్ ఫ్లయిట్ దాంతో పాటు హ్యాపీ మ్యారిడ్ లైఫ్" అన్నాడు దాంతో శేఖర్, చంద్రిక తో "ఫస్ట్ నైట్ ఫ్లయిట్ లో ట్రై చెదాం పోయి లగేజ్ సర్దు " అన్నాడు దానికి చంద్రిక సిగ్గు పడుతూ వెళ్లింది. లండన్ నుంచి పిలుపు వచ్చింది అంటే ఇది ఏదో చాలా పెద్ద ఛాలెంజింగ్ కేసు అవుతుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు శేఖర్,ఏది అయితే ఏంటి మొదటి ఇంటర్నేషనల్ కేసు దుమ్ము లేపాలి అని డిసైడ్ అయ్యాడు శేఖర్. (chapter 3 loading)
25-09-2020, 08:06 AM
happy ending to present case and new one starts, very good.
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
25-09-2020, 11:18 AM
25-09-2020, 11:18 AM
|
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: 1 Guest(s)