Thread Rating:
  • 37 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఇదీ... నా కథ
బాగుంది లక్ష్మి గారు మీ కథ ..వర్ణన .......చాల బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు ఒక్కొక్కరి మానసిక పరిస్థిని .....మొత్తానికి వర్షం...ఉరుములు...మెరుపులు పుణ్యమా అని .....ఏ మాట అంటే గుర్తొచ్చింది ..ఇవన్నీ బాగా యూస్ చేసారు ...

"ఉరుములు, మెరుపులు, చినుకులు బయట ఆకాశంలో మాత్రమే కాదు... మా శరీరాల నుండీ వెలువడుతున్నాయి... ఒకరి కళ్ళల్లో ఒకరికి మెరుపులు కనబడుతుంటే... రెండూ తనువులు ఢీకొని మూలుగుల ఉరుములు గదినిండా నిండి... స్వేదపు చుక్కల వర్షం బెడ్ మొత్తాన్నీ తడిపేసింది...."

ఇడైతే సూపర్ అసలు....చాల బాగా వివరించారు ఇది.....
ఇక్కడ బాధ పడాల్సిన విషయం ఏంటంటే ...ఇక్కడితో ఈ కథ అయిపొయింది .......ఐయాం ముగింపు బాగుంది చాలా ...క్లారిటీ అండ్ కన్వీనియెన్స్ గ స్టోరీ ని నడిపించారు .....ప్రతి సిట్యుయేషన్ అండ్ సీన్ క్యారెక్టర్ యొక్క ఫీలింగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ....స్పెషల్లీ అట స్టార్టింగ్ ..అక్షర పెళ్లి తన మానసిక సంఘర్షణ ని వైవరించిన తీరు ...ఇంకా తర్వాత తనని దెంగిన వాడినే పెళ్లై చేసుకున్నాక ....అతని సారీ ని అచ్చెప్త్ చేసినాక ఇద్దరు కలిపి ఎంజాయ్ చేసిన శృంగార సన్నివేశాలైతే ..... సూపర్ అసలు ...బాగా నడిపించారు ....కథ మొత్తం....

థాంక్స్ ఫర్ థిస్ సుచ్ ఆ వండర్ఫుల్ స్టోరీ ...ఇంకా మీ నుంచి మరొక మంచి కథ ను ఆశిస్తున్నాం మీ పాఠకులం అంతా.....
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
   కమల్ గారు చెప్పింది నూరు పాళ్లు నిజం లక్ష్మి గారు.

మీ కథని అందరికన్నా ఎక్కువగా మీరే ప్రేమించి ఉంటారు.
అందుకే కథ అంత బాగా వచ్చింది. 
ప్రతి వాక్యంలో మీ శ్రమ కనిపిస్తుంది... 
అక్షరం అక్షరం పేర్చి "అక్షర"కు ప్రాణం పోశారు.

ఒక మంచి కథని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
lakshmi గారు ఇంత మంచి కథని అందించినందుకు ధన్యవాదాలు.
మీ తరువాతి కథ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం
Like Reply
కథే కావచ్చు కానీ అక్షర తప్పు లేదు
ఎవ్వరిది తప్పు కనపడ్డం లేదు
[Image: maxresdefault-1.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
super bayya..manchi kadhani ichavu
Like Reply
Lakshmi garu me katha lo nenu munigipoyanu, nijanga ne jaruguthunnathaga undi Hats off to you.
Like Reply
SUPER STORY LAXMI GARU. WE ARE WAITING FOR U R NEXT STORY
Like Reply
లక్ష్మి చెల్లీ,
కధ లో ఉత్కంఠత కొనసాగిస్తూ చాలా చక్కగా ముగించావ్.. మరో కధ ఎప్పుడో?!..తొందర్లో మొదలెడ్తావని ఆశిస్తున్నాను

సంధ్య
Like Reply
కథ చాలా బాగుంది లక్ష్మి గారు. ఇదివరకెప్పుడొ చదివానేమో ఇప్పుడు మరలా చాలా కొత్తగా అనిపిస్తోన్ది.
Like Reply
(07-11-2018, 09:48 AM)Vikatakavi02 Wrote: దీపావళి టపాసులు!!!

[Image: IMG_20181107_072230.jpg]

[Image: IMG_20181107_072244.jpg] 

[Image: 1539061774_684_download-diwali-sexy-girl...pp-1-1.jpg]

[Image: IMG_20181107_072219.jpg]

[Image: 5.jpg]

[Image: 1539061775_807_download-diwali-sexy-girl...pp-1-1.jpg]




మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు...
Play Safe...;) Avoid Pollution
Like Reply
Very nice story
[+] 1 user Likes Pinkymunna's post
Like Reply
లక్ష్మిగారూ... కథ అప్పుడే అయిపోయిందా...?
నేనింకా చదవనే లేదు.
ఎవరైనా ఈ కథని పిడిఎఫ్ గా మలిస్తే బావుంటుంది.
ఆఫ్ లైన్ లోనూ చక్కగా చదివేయొచ్చు.
బొమ్మలు లేకుండా చేస్తే మరీ మంచిది.

ధన్యవాదాలు లక్ష్మిగారూ...
మీ రాతకి మాత్రం ఇంతటితో గీతపెట్టకండేఁ...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
(09-11-2018, 09:47 AM)prasad_rao16 Wrote: అక్షర సళ్ళను పిసుకుతున్న రవి....... Smile Smile Smile Smile

[Image: 000271.jpg]

వీడికి పిసకడం తప్ప ఇంకేమి రాదా ఏమిటి? అనవసరముగా వీడిని పెళ్ళి చేసారు. ఇప్పుడు వీడికి తెలియకుండా నా ప్రేమికులతో దెంగులాడాలి.
Like Reply
వందన సమర్పణ  


యద్దనపూడి సులోచనా రాణి గారి ఒక నవలలో ఒక అమ్మాయి తనెంతగానో ప్రేమించే తన భర్త చనిపోయాడనుకొని ఇంకో వ్యక్తిని ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంటుంది... తర్వాత అతన్ని అమితంగా ప్రేమిస్తుంది....   ఒక బిడ్డను కంటుంది... అటువంటి సమయంలో తన మొదటి భర్త తిరిగి వస్తాడు... అప్పుడు ఆ అమ్మాయి పడే బాధ వర్ణనాతీతం...

మొన్న సమ్మర్ లో ఆ నవల చదివా నేను...
అనుకోకుండా ఈ నవలలోని 'ఒకమ్మాయికి ఇద్దరు భర్తలు' అనే కాన్సెప్ట్ మీద xossip లో కథ రాస్తే ఎలా ఉంటుంది అని నాకు అనిపించింది...
కానీ నాకు అప్పటికి కథలు రాసే అనుభవం లేకపోవడం వల్ల కాస్త ముందు వెనకా అయ్యాను...
ఎందుకంటే కథ రాయడం చాలా కష్టమని నేను అనుకునేదాన్ని(నిజంగా కూడా కష్టమే)..
ఒక రెండు మూడు రోజుల తర్జనభర్జన తర్వాత రాయడానికే నిశ్చయించుకొన్నాను.
అయితే ఆ కథను యధాతధంగా కాకుండా కాస్త మార్చి xossip కథలకు అనుగుణంగా రాయాలని అనుకున్నాను... అలా ఈ కథ కి సంబంధించిన లైన్ సిద్ధం చేసుకున్నాక... ఒక్క ఎపిసోడ్ కూడా రాయకుండానే Xossip లో   "ఇదీ... నా కథ"   అంటూ దారం మొదలు పెట్టాను... అప్పటికీ నాకు రాయగలను అనే నమ్మకం రాలేదు... అయితే దారం మొదలు పెట్టాక మిత్రులు.... ముఖ్యంగా మా బావగారు సరిత్ గారు, వికటకవి గారు... అందించిన ప్రోత్సాహం నన్ను ముందుకు నడిపించింది.... నేను ఒక వేళ రాయలేకపోతే మీరు పూర్తి చేయాలి అంటూ వారిపై భారం వేసి.  ... నా కథకి సంబంధించిన మెదటి భాగం పోస్ట్ చేసాను...
చాలా మంది మిత్రులు బాగా రాసాను అని నన్ను మెచ్చుకున్నారు... అయినప్పటికీ నాకు... అప్పటికీ నేను రాయగలను అనే నమ్మకం కుదరలేదు... శృంగారం సరిగ్గా రాయగలనా అని ఒకటే సందేహంగా ఉండేది... ఏదోలాగా అది కూడా రాసేసాను కానీ ఇప్పటికీ నేను శృంగారం (ఇంటర్ కోర్సు) సరిగా రాయలేను అనే అనిపిస్తుంది...
రాసిన నాలుగైదు ఎపిసోడ్స్ ఒక్కలాగే ఉండొచ్చు అనిపిస్తుంటుంది నాకు...
అందుకే చివరి భాగంలో కూడా శృంగారం రాద్దామని అనిపించినా ఒక్కలాగే రాస్తున్నానేమో అనే శంక కారణంగా ఆ విధంగా రాసి ముగించా...

చాలా వరకు కథని నేను ముందు అనుకున్నట్టే రాసాను... ఒకటి రెండు ఎపిసోడ్స్ తప్ప...  ముందు నేను అనుకున్న కథలో లావణ్య, ప్రకాష్ పాత్రలు లేవు... తర్వాత వాటిని యాడ్ చేసాను... అక్షర కి అబోర్షన్ కూడా అనుకోకుండా కలిపినదే...

ఏది ఏమైనా మొత్తానికి నా కథని పూర్తి చేశాను..

కథకాలంలో నాకు వెన్నంటి ఉండి నన్ను అభినందించిన మిత్రులు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు... మధ్యలో కొన్ని ఇబ్బందుల వల్ల రెండు మూడు సార్లు కథను ఆపేద్దామని అనిపించింది కానీ మీ అభిమానమే నన్ను కథను పూర్తి చేసేలా చేసింది....
ఆంధ్రులు ఆరంభశూరులు అంటూ నేనే xossip కి వచ్చిన కొత్తలో చాలా మందిని విమర్శించాను.... అలా నన్నుకూడా విమర్శించొద్దు అనేది కూడా ఈ కథ పూర్తి కావడానికి ఒక కారణం...

ఇక ఈ కొత్త సైట్. xossipy పుట్టకపోయినా నా కథ మధ్యలోనే ఆగిపొయ్యేది... ఆ విధంగా నా కథ పూర్తి అయ్యేందుకు మా బావగారు కూడా కారణమే...

అయితే కథకు లభించిన స్పందన, ప్రోత్సాహమే మొదటి కారణమూ, మూలకారణము కూడా... అందువల్ల అందరికీ మరోసారి శిరస్సు వంచి వందనాలు తెలియ జేసుకుంటున్నాను...

ఎవరినైనా నొప్పించి ఉంటే(..ముఖ్యంగా తెలుగులో రాయమని... ) మన్నించగలరని కోరుకుంటూ....

మీ
లక్ష్మి
[+] 3 users Like Lakshmi's post
Like Reply
మీ వందన samparanku కు మా వందనం 
[Image: DLm-F4-k-UQAEi0ut.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 1 user Likes stories1968's post
Like Reply
నా కథను ఇంత అందంగా  తీర్చి diddinmdaku వందనం  ఈ అక్షర 
[Image: Ds-DT-Kd-Uw-AEAe4-L.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
లక్ష్మి గారు మీరు సూపర్ .మీరు ఈ సైట్ కె ఒక ఆణిముత్యం .
Like Reply
రచయిత లో మీరు ఒక ఆణిముత్యం మీ వందన కి మా హృదయ పూర్వక వందనాలు కొత్త కథ తో త్వరలో రావాలని ఆశిస్తున్నాము..

మీ చంద్ర
 Chandra Heart
Like Reply
*****

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
లక్ష్మిగారూ...
ముందుగా మీకు నా క్షమాపణలు.
మీ కథను నేనింకా చదవలేదు. ఒకట్రెండు ఎపిసోడ్లు మాత్రమే చదివాను. కానీ, చదివిన ఆ రెండు ఎపిసోడ్లను బట్టీ మీ రచనలోని స్టామినా నాకు అర్ధమైంది. అనుకోకుండా చదవటం కుదరక ఇప్పుడు చదవాలంటే భయమేస్తుంది. ఫ్లోలో వుంటే చదివేస్తానేమోగానీ, ఒక్కసారి గ్యాప్ వచ్చిందా మళ్ళా చదవటం చాలా కష్టమవుతుంది. మీ... ఈ కథ, గిరీశంగారి బృహన్నల ఇంకా ప్యాషనేట్ మెన్ బాబాయ్ కథలు, కమల్ కిషన్ బ్రో రచనలు, సంధ్యకిరణ్ రైటింగ్స్... మీ అందరిలో ఒక సారూప్యత వుంది. కథలో ఒక విధమైన హెవీనెస్ వుంది. అది అందిపుచ్చుకునే సమర్థత వుంటేనే కథని చదవగలం. ఏదో హడావుడిగా చదివి వదిలేసే కథలు కావు మీవి.
మీరు రాసే పద్ధతిలో మీరు ఒక పాఠకులు/రాల్లుగా మీరు ఒక రచయిత /త్రిల నుంచి ఏం ఆశిస్తున్నారో అవి మీ కథల్లో వ్రాయటానికి నిరంతరం తాపత్రయ పడుతుంటారు.
మీరెంచుకున్న కథాంశాన్ని మీ వందనంలో సంక్షిప్తంగా తరలియజేశారు. అది కూడా నేను పూర్తిగా చదవలేదు. ఎందుకంటే, అందులో మీ కథ తెలిసిపోతుంది అని భయపడి!
మీరు యద్దనపూడి సులోచనారాణి గారి నవలని గురించి చెప్తుంటే నాకు పెరల్ హార్బర్, చాందినీ ఇంకా అలాంటి కొన్ని సినిమాలు జ్ఞాపకం వచ్చాయి.
అప్పట్లో సాహితీ అని ఓ పాఠకురాలు ఇలాంటిదే కథాంశాన్ని చెప్పి వ్రాయమని నన్నోసారి కోరింది. ఇప్పుడు మీ కథను చదివితే ఆమె సంతృప్తి చెందుతుందని నా నమ్మిక.
మీ నుంచి మరికొన్ని రచనలు ఆశిస్తున్నాం. (ఇదే చదవలేదు... మరికొన్ని అంటావేంటి అని తిట్టుకోకండి!)

వికటకవి౦2

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply




Users browsing this thread: 4 Guest(s)