18-09-2020, 12:07 PM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్ (missing black shoes)
|
18-09-2020, 04:22 PM
19-09-2020, 09:38 AM
chaala baga rasaaru
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
19-09-2020, 11:03 AM
awesome updates
challa superb ga vundi eagerly waiting for your next update
19-09-2020, 12:11 PM
19-09-2020, 12:12 PM
19-09-2020, 07:08 PM
suspense miss avvakunda baaga raashutanurau , waiting for next update
19-09-2020, 10:44 PM
21-09-2020, 08:07 AM
డిసెంబర్ 7 న ఏమీ చేయబోతున్నారు అని కృష్ణ, చంద్రిక, శేఖర్ ముగ్గురు ఆలోచన లో పడ్డారు అప్పుడు ఆ రోజు ఏమీ స్పెషల్స్ ఉన్నాయి అని మొత్తం చెక్ చేయడం కోసం వాళ్లు కంట్రోల్ రూమ్ కీ వెళ్లారు కమిషనర్ ఒక వారం రోజుల పాటు సెలవు పెట్టి ఫ్యామిలీ తో పాటు ట్రిప్ కీ వెళ్లాడు దాంతో చంద్రిక సస్పెండ్ గురించి ఎవరికీ తెలియదు దాంతో వాళ్ళకి రూట్ క్లియర్ అయింది అప్పుడు డిసెంబర్ 7th ఏమీ స్పెషల్స్ ఉన్నాయి అని తెలుసుకుంటు ఉంటే ఆ రోజు DRDO లో అటామిక్ అండ్ న్యూక్లియర్ ప్రొఫెసర్ జావిద్ షరీఫ్ తయారు చేసిన ఒక అటామిక్ హైడ్రో ఎలక్ట్రిక్ missile టెస్ట్ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు దాంతో శేఖర్ మొత్తం ప్లాన్ అర్థం అయ్యింది, ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల పాకిస్తాన్ కీ కాశ్మీర్ మీద ఉన్న కొద్ది పాటి పట్టు కూడా పోయింది దాంతో ఇంక కాశ్మీర్ కోసం ఏదో పెద్దగా చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు అదే సమయంలో 370 రద్దు అప్పుడు అనాధ అయిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేశారు అందులో రజాక్ కూడా ఉన్నాడు వాడు 15 సంవత్సరాల వయసు లోనే ప్రపంచ సైంటిస్ట్ ఎవరికి చేతకాని ఒక కొత్త రకమైన హార్డ్ వేర్ టెక్నాలజీ సృష్టించాడు ఆ టెక్నాలజీ వాడి DRDO లోని ఆ missile నీ అక్కడే బ్లాస్ట్ చేస్తే దేశం మొత్తం ఆ కేసు మీద బిజీ అవుతుంది దాంతో ఎవరూ కాశ్మీర్ నీ పట్టించుకోరు అప్పుడు రక్షణ కోసం బార్డర్ లో ఉన్న సైన్యం కూడా బలహీనం గా ఉంటుంది అప్పుడు కాశ్మీర్ నీ హస్తగతం చేసుకోవడం సులభం అవుతుంది అని జమాత్ మహమ్మద్ లష్కరే ప్లాన్ కాబట్టి ఎలాగైనా ఇది ఆపాలని శేఖర్ డిసైడ్ అయ్యాడు కాకపోతే ఇంత పెద్ద టాస్క్ చేయడానికి వీలకు ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆలోచిస్తూ ఉన్నాడు.
అప్పుడే చంద్రిక పని మనిషి ఫోన్ చేసింది "మేడమ్ ఆ పిల్లగాడు పారిపోయిండు" అని చెప్పింది దాంతో చంద్రిక ఇదే విషయం శేఖర్ కీ చెప్పింది, కానీ శేఖర్ మాత్రం ఏమీ రియాక్షన్ లేకుండా "అవునా" అని చెప్పి ఏదో ఆలోచిస్తూ ఉంటే కృష్ణ వైపు చూసి "ఏంటి ఏమీ రియాక్షన్ లేదు వాడి నుంచి" అని అడిగింది దానికి కృష్ణ "వాడు రియాక్షన్ ఇవ్వడం లేదు అంటే వాడి యాక్షన్ ఎక్కడో మొదలు అయ్యి ఉంటుంది" అని చెప్పాడు అప్పుడు ఇద్దరిని రమ్మని చెప్పాడు శేఖర్ అప్పుడు చంద్రిక ఎక్కడికి అని అడిగింది దానికి శేఖర్ "నీ మృదువైన చేతికి గల గల సౌందర్యం పెంచడానికి చూడి బజార్ కీ వెళ్లి గాజులు కొందాం " అన్నాడు అప్పుడు చంద్రిక కీ అర్థం అయ్యింది రజాక్ చూడి బజార్ లో ఉన్నాడు అని దాంతో ముగ్గురు శేఖర్ దగ్గర ఉన్న GPS ట్రాకర్ ద్వారా అక్కడికి వెళ్లారు అప్పుడు ఆ ట్రాకర్ వాళ్ళని ప్రొఫెసర్ జావిద్ షరీఫ్ ఇంటికి తీసుకు వెళ్లింది దాంతో చంద్రిక, కృష్ణ ఇద్దరిని బయట నుంచి కవర్ చేసి ఫోర్స్ నీ పిలవమని చెప్పి లోపలికి వెళ్ళాడు శేఖర్ ఆ తర్వాత లోపలికి వెళ్లి అక్కడ పడి ఉన్న ఒక ప్లాట్ broucher నీ తీసుకోని డోర్ బెల్ కొట్టాడు అప్పుడు ఆ ప్రొఫెసర్ భార్య బయటకు వచ్చింది ఆమె కళ్ళల్లో ఏదో భయం తెలుస్తుంది శేఖర్ మాట్లాడే ముందే ఆమె మాకు ఏమీ వద్దు అని తలుపు వేసింది ఆ తర్వాత శేఖర్ ఇంట్లోకి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తూ ఉండగా తన కాలి కింద ఉన్న టైల్స్ ఒక్కోటీ ఒక్కో శబ్దం చేస్తూ ఉన్నాయి దాంతో ఆ ఇంటికి అండర్ గ్రౌండ్ ఉంది అని అర్థం అయ్యింది శేఖర్ కీ వెంటనే దానికి బేస్ ఎక్కడ అని వెతుక్కుంటూ వెళితే ఒకడు అండర్ గ్రౌండ్ లో నుంచి బయటకు ఫోన్ మాట్లాడానికి వచ్చాడు. దాంతో శేఖర్ వాడిని కొట్టి ఆ ప్రొఫెసర్ భార్య నీ కాపాడమని ఒక మెసేజ్ కృష్ణ కీ పంపి తను లోపలికి వెళ్ళాడు లోపల ఇబ్రహీం జావిద్ నీ తన కంట్రోల్ లో పెట్టుకొని జావిద్ ల్యాబ్ లో తన missile కీ సంబంధించిన టెక్నికల్ పనిలో రజాక్ చేసిన చీప్ కీ సంబంధించిన మార్పులు ఏవో చేస్తూ ఉన్నారు అప్పుడు శేఖర్ జరిగేది అంతా వీడియో తీస్తున్నాడు ఆ ప్రొఫెసర్ చేసిన missile అటామిక్ ఎనర్జీ తో హైడ్రో ఎనర్జీ నీ లాగుతుంది ఇప్పడు ఆ చీప్ తో కనుక అది లింక్ అయితే అది అక్కడికక్కడే బ్లాస్ట్ అయి దాని ద్వారా వచ్చే ఎనర్జీ తరంగం వల్ల మొత్తం సిటీ లో ఉన్న గ్రౌండ్ వాటర్ లీక్ అయి సిటీ మొత్తం మునిగి పొత్తుంది అప్పుడే రజాక్ వచ్చాడు అని ఇబ్రహీం వాళ్ల లీడర్ కీ శాటిలైట్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు అప్పుడు ఆ లీడర్ రజాక్ నీ చంపేయమని చెప్పాడు అప్పుడు వాడు రజాక్ నీ కాల్చే సమయంలో శేఖర్ తన గన్ తో ఇబ్రహీం నీ వాడితో ఉన్న నలుగురిని కాల్చి చంపాడు అప్పుడు పైన ఉన్న ఇంట్లో కృష్ణ, చంద్రిక చేరి ఒక వైపు వెళ్లి ప్రొఫెసర్ భార్య నీ సోఫా లో పెట్టి కాపలా కాస్తున్న ఇద్దరిని ఒకేసారి కాల్చి చంపారు. ఆ తర్వాత జావిద్ నీ ఎంక్వయిరీ చేశారు ఎందుకు ఇలా దేశ ద్రోహం చేస్తున్నారని అడిగితే అప్పుడు ఆయన తన కూతురు వాళ్ల దగ్గర ఉంది అని చెప్పాడు ఎప్పుడో చిన్నప్పుడు తప్పి పోయిన తన కూతురిని వాళ్లు ఒక మానవ బాంబ్ నీ చేశారు ఇప్పుడు నేను వాళ్లు చెప్పినది చేయకుంటే నా కూతురు నీ చంపేస్తారు అని ఏడ్వడం మొదలు పెట్టాడు అప్పుడు ఆయన వెనుక సాదియ చిన్నప్పుడు ఫోటో చూశాడు శేఖర్ అప్పుడు సాదియ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది తను చిన్నప్పుడు ఫ్యామిలీ తో ట్రిప్ కీ వచ్చి కాశ్మీర్ లో తప్పి పోయి అక్కడే ఒక అనాధాశ్రమం లో పెరిగాను అని చెప్పింది అది గుర్తు వచ్చి వెంటనే దేవి ప్రసాద్ కీ వీడియో కాల్ చేశాడు అప్పుడు సాదియ వాడు వంట చేస్తూ ఉన్నారు అప్పుడు సాదియ కీ జావిద్ నీ చూపించాడు అప్పుడు సాదియ తన తండ్రి నీ గుర్తు పట్టింది దాంతో సాదియ కీ వాళ్ల అమ్మ నాన్న కీ ఒకేసారి ఆనందభాష్పాలు రాలాయి.
21-09-2020, 09:00 AM
very, very interesting
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
21-09-2020, 09:56 AM
21-09-2020, 11:04 AM
21-09-2020, 01:38 PM
21-09-2020, 05:15 PM
Wow! Very nice going (twistless) update with full clarification(You took too much effort for giving a full clarity of update). You done it bro. Keep going like this.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
21-09-2020, 09:32 PM
superb update
nice twist eagerly waiting for the next one
22-09-2020, 07:58 AM
|
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: 2 Guest(s)