16-09-2020, 04:54 AM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్ (missing black shoes)
|
16-09-2020, 10:38 AM
17-09-2020, 08:08 AM
"కాశ్మీర్ నుంచి ఒక పిల్లాడిని తెచ్చి వాడితో ఏమీ చేయిస్తున్నారు" అని అడిగింది చంద్రిక దాంతో శేఖర్ ఆలోచిస్తూ ఆ చీప్ ఏంటి ఆ కుర్రాడికి దాంతో వాడికి ఏంటి సంబంధం అసలు వాడు ఎవడు ఎందుకు వాడిని సెలెక్ట్ చేసి ఉంటారు అనే అనుమానాలు శేఖర్ లో మొదలు అయ్యాయి అప్పుడు శేఖర్ కాశ్మీర్ వెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నాడు కానీ చంద్రిక, కృష్ణ ఇద్దరు భయపడ్డారు అసలే రెండు నెలల క్రితం జరిగిన ఆర్టికల్ 370 రద్దు వల్ల కాశ్మీర్ లో చాలా గొడవలు జరుగుతున్నాయి అంతేకాకుండా అక్కడ మిలిటరీ సపోర్ట్ లేకుండా వెళితే చాలా ప్రమాదం అని వాళ్ళలో వాళ్లు మాట్లాడుతూ ఉంటే శేఖర్ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత కృష్ణ నీ పిలిచి ఆ ఫోన్ లైన్ లో ఉన్న వ్యక్తి నెంబర్ చెబితే రాసుకో అన్నాడు దాంతో కృష్ణ ఆ నెంబర్ రాసుకున్నాడు ఆ తర్వాత కృష్ణ ఎవరిది ఈ నెంబర్ అని అడిగాడు కృష్ణ అప్పుడు శేఖర్ డిఎస్పి దీ అని చెప్పాడు అప్పుడు చంద్రిక ఉండి నేను ఇక్కడే ఉన్న కదా అనింది "దేవి ప్రసాద్ అదే మన బ్యాచ్ లో ఉన్నాడు కదా వాడు" అని చెప్పాడు శేఖర్ దాంతో కృష్ణ "వాడితో ఎమ్ పని" అని అడిగాడు అప్పుడు వాడి ఫేస్ బుక్ Profile చూపించాడు శేఖర్ దాంట్లో వాడు మిలిటరీ డ్రస్ వేసుకుని ఒక బెటాలియన్ నీ లీడ్ చేస్తున్నాడు అక్కడ వాడు కెప్టెన్ అని సుజాత ద్వారా తెలుసుకొని వాడి నెంబర్ సంపాదించాడు శేఖర్.
వెంటనే శేఖర్ డిఎస్పి (దేవి ప్రసాద్) కీ ఫోన్ చేశాడు "హలో ఎవరూ" అని అడిగాడు డిఎస్పి దానికి శేఖర్ "నేను చంద్రశేఖర్ నీ" అని చెప్పాడు దానికి డిఎస్పి "ఏ చంద్రశేఖర్" అని అడిగాడు దానికి శేఖర్ తన ముద్దు పేరు చందు అని చెప్పి ఫోన్ కృష్ణ కీ ఇచ్చి నీతో మాట్లాడుతాడు అంట అని ఇచ్చాడు దాంతో కృష్ణ ఫోన్ తీసుకొని హలో అనే లోపే "ఆరే చెత్త నా కొడుక ******f*f*fffff" అని తెలుగు బాష లో ఉన్న బూతులు అని మెషిన్ గన్ లో నుంచి వచ్చే బుల్లెట్స్ లాగా వదిలాడు, దాంతో "రేయ్ నేను కృష్ణ నీ రా" అన్నాడు దాంతో డిఎస్పి కొంచెం శాంతించి "చెప్పు మామ చాలా రోజులు అయ్యింది కలిసి" అని నవ్వుతూ మాట్లాడాడు ఆ తర్వాత జరిగింది చెప్పాడు కృష్ణ "సరే కాశ్మీర్ రండి నేను చూసుకుంటా" అని అన్నాడు డిఎస్పి ఆ మరుసటి రోజు ఉదయం ముంబై వెళ్ళి అక్కడి నుంచి కాశ్మీర్ కీ ఫ్లయిట్ లో వెళ్లారు కృష్ణ, శేఖర్ కానీ వాళ్ళని వెంబడిస్తు ఏనుగు కూడా కాశ్మీర్ కీ చేరుకుంది ఎయిర్ పోర్ట్ కీ రాలేను కొంచెం గొడవ లు జరుగుతున్నాయి మీరు ఇంటికి వెళ్ళండి అని డిఎస్పి what's app లో మెసేజ్ చేసి లొకేషన్ పంపించాడు, ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒక మార్కెట్ ద్వారా డిఎస్పి ఇంటికి వెళ్లుతుంటే ఒక pregnant లేడి సరుకుల బుట్ట మోయలేని స్థితిలో ఉంటే శేఖర్ అది తిసుకొని ఆమె ఇంటి వరకు వెళ్లారు ఆమె చూడడానికి పక్క కాశ్మీరీ ''లా ఉంది కానీ ఇంట్లో హిందూ దేవుళ్ళ పాటాలు ఉన్నాయి దాంతో శేఖర్ "మీ భర్త హిందూ కదా" అన్నాడు దానికి ఆమె అవును అన్నట్లు నవ్వుతూ కూర్చోమని చెప్పి టీ తేస్తా అని లోపలికి వెళ్లింది కానీ ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెళ్లిపోద్దాం అనుకుంటే కృష్ణ అడ్రస్ ఇదే అని చెప్పాడు దాంతో వాళ్లు ఆమె రాగానే వాళ్ళని పరిచయం చేసుకున్నారు దానికి ఆమె "మీ కోసమే నేను ఎదురు చూస్తున్న" అని చెప్పింది ఆ తర్వాత వాళ్ల లవ్ స్టోరీ గురించి అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత వాళ్లు కాలేజ్ లో చేసిన అల్లరి గురించి తనకి చెప్పి బాగా క్లోజ్ అయ్యారు అప్పుడే డిఎస్పి వచ్చాడు కృష్ణ నీ ఆప్యాయంగా పలకరించాడు కానీ శేఖర్ నీ అసలు పట్టించుకోలేదు రెస్ట్ తీసుకోండి రేపు పని చూద్దాం అని చెప్పి తన భార్య సాదియ తో కలిసి వంట చేయడానికి వెళ్లాడు. అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు ఉదయం ముగ్గురు కలిసి ఆ కుర్రాడు పేరు రజాక్ అని డాటా బేస్ లో కన్ఫర్మేషన్ చేసుకొని వాడి ఇంటికి వెళ్లారు కాకపోతే ఆ ఇల్లు తగలబడి ఉంది ఆ వీధి లో ఉన్న అని ఇళ్ల పైన "Indian Army get out from Kashmir " అని రాసి ఉంది ఆ ఇంట్లో ఏమైన దొరుకుతుంది అని వెళ్లి చూశారు అక్కడ ఒక రూమ్ చెక్కు చెదరకుండా ఉంది దాని తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లారు ఆ రూమ్ నిండా అబ్దుల్ కలాం గారి వింగ్స్ ఆఫ్ ఫైర్ నోవెల్ లోని ప్రసిద్ధి పొందిన కొటేషన్ లు గోడలమీద అంటించి ఉన్నాయి దాంతో పాటు ఏదో ఒక missile కీ సంబంధించిన నమూనా అక్కడ ఉంది దాంతో పాటు ఒక క్రికెట్ బాట్ ఆకారం లో ఒక చీప్ నమూనా కూడా ఉంది దాంతో అవి అని కలెక్ట్ చేస్తూ ఉంటే ఇంటి పైన బుల్లెట్ వర్షం కురిసింది దాంతో ముగ్గురు వెనుక దారి గుండా అడవిలోకి పారిపోయారు డిఎస్పి, కృష్ణ ఇద్దరు వాళ్ల గన్స్ తో ఎదురు కాల్పులు జరిపారు అవతలి వాళ్ల దగ్గర ఉన్న అడ్వాన్స్ ఆయుధాల ముందు వీలు నిలబడ లేదు దాంతో శేఖర్ రెండు చెట్టు కొమ్మలు లాగి పట్టుకుని వాళ్లు దగ్గరికి రాగానే వదిలేసాడు వచ్చిన ఇద్దరు ఎగిరి పడ్డారు అప్పుడు ఒకడి దెగ్గర ఉన్న కత్తి తీసుకుని మెరుపు వేగంతో అందరినీ చంపడం మొదలు పెట్టాడు అప్పుడు ఆ ఏనుగు డిఎస్పి మీద దాడి చేస్తే శేఖర్ వెళ్లి తన స్నేహితుడు ప్రాణం కాపాడి ఆ ఏనుగు నీ చంపేసాడు ఆ తర్వాత ఆ ఏనుగు ఎవడు అని చూస్తే వాడు జమాత్ మహమ్మద్ లష్కరే కీ చెందిన నూర్ మహ్మద్ అలీ ఖాన్ కీ ముఖ్య అనుచరుల లో ఒకడు అయిన హఫీజ్ సయీద్ వాడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని ఆలోచించడం మొదలు పెట్టాడు శేఖర్. ఆ తర్వాత డిఎస్పి దగ్గరికి వెళ్లి వాడు ఎలా ఉన్నాడో చూద్దాం అంటే దగ్గరికి రానివ్వలేదు దాంతో కృష్ణ కీ కోపం వచ్చి "రేయ్ ఆ రోజు నీ గర్ల్ ఫ్రెండ్ తో వీడు గర్ల్స హాస్టల్ బాత్రూమ్ లో దొరికాడు అనే కదా వీడిని అసహ్యించుకుంటున్నావు ఆ రోజు వీడు టైమ్ కి వచ్చాడు కాబట్టి నీ పిల్ల జీవితం కాపాడాడు దాని ఆ జునైద్ గాడు మీరు ఇద్దరు ముద్దు పెట్టుకున్న ఫోటో చూపించి బ్లాక్మెయిల్ చేస్తుంటే ఆ పిల్ల సుసైడ్ చేసుకోబోతే కాపాడాడు దాంతో నీకు నిజం చెప్పోదు అని మాట తీసుకున్నాడు వాడు అమ్మాయిల పిచ్చోడే కానీ నోటితో సిస్టర్ అని పిలిచిన ఏ పిల్ల వైపు తప్పుడు ఉద్దేశంతో కూడా చూడ్డడు ఇప్పుడు కూడా నీ కోసం కాదు రేపు నువ్వు లేకపోతే పాపం సాదియ పరిస్థితి తలుచుకొని కాపాడాడు వీడు రా నిజమైన ఫ్రెండ్ "అని చెప్పాడు "వదిలేయ్ బావ ఫ్రెండ్ అంటే విలువ లేని వాడికి చెప్పిన రాయి కీ చెప్పిన ఒకటే " అని ఇద్దరు హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ వెళ్లాక చంద్రిక జునైద్ ఇంట్లో illegal activities జరుగుతున్నాయి అని వారెంట్ సంపాదించింది అలా ముగ్గురు కలిసి ఒక టీం తో కలిసి జునైద్ ఇంటికి వెళ్లారు అక్కడ ఏమీ దొరకలేదు పైన penthouse లో ఒక చెస్ బోర్డు కనిపించింది దాని పక్కనే ఒక ఫోన్ ఉంది ఆ చెస్ బోర్డు మీద అప్పటికే కొన్ని పావులు కదిపి ఉన్నాయి ఆ తర్వాత ఆ ఫోన్ మోగింది "హలో మై ఫ్రెండ్ నేను ఊహించిన దానికంటే నువ్వు తెలివైన వాడివి నీ ఆట తీరు నను ఎప్పుడు ఆశ్చర్యం గురిచేస్తోంది ఫైనల్ రౌండ్ నీ రాజు ఒకడే మిగిలాడు నా మంత్రి నా రాజు నా సైన్యం నీ ఎలా దాటుతావు" అని అడిగాడు, దానికి శేఖర్ ఏమాత్రం సమయం వృథా చేయకుండా తన రాజు కీ అడ్డం గా ఉన్న మంత్రి నీ చంపి సిపాయి నీ దాటి అడ్డ గల్ల లో ఉన్న రాజు కీ ఎదురుగా తన రాజు నీ పెట్టి "checkmate" అన్నాడు అప్పుడు ఆ ఫోన్ లో వ్యక్తి "నీకు మిగిలిన చివరి క్లూ మిస్ చేశావు అని నవ్వుతూ checkmate" అన్నాడు అప్పుడు ఆ బోర్డు కింద ఉన్న టేబుల్ లో నుంచి సౌండ్ వచ్చింది ఆ టేబుల్ కీ ఉన్న డోర్ తెరిచి చూస్తే జునైద్ నీ కట్టి పెట్టి వాడికి బాంబ్ పెట్టారు అది ఇంకా పది సెకండ్ లో పేలి పోతుంది అని అందరూ ఆ penthouse నుంచి బయటకు వెళ్లారు శేఖర్ చంద్రిక కృష్ణ తో సహ అక్కడి నుంచి స్విమ్మింగ్ పూల్ లో దూకాడు.
17-09-2020, 10:34 AM
17-09-2020, 10:35 AM
17-09-2020, 12:12 PM
Nice update bro. What a fantastic twist at the end. What going next will revealed in next update, and I'm waiting for it.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
17-09-2020, 02:35 PM
chalaa baaga raasaru
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
17-09-2020, 07:42 PM
17-09-2020, 07:44 PM
17-09-2020, 07:47 PM
17-09-2020, 07:49 PM
18-09-2020, 07:54 AM
బ్లాస్ట్ తరువాత ముగ్గురు స్విమ్మింగ్ ఫూల్ లో నుంచి బయటకు వచ్చారు చంద్రిక మాత్రం చాలా కోపంగా ఉంది "ఎవడు వాడు మనతో ఇలా ఆడుకుంటున్నాడు" అని అడిగింది దాంతో శేఖర్ మాత్రం వాడు చెప్పిన క్లూ ఏమీ అయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే కమిషనర్ కూడా వచ్చి ఒక ఏరియా ఎంఎల్ఏ ఇంట్లో బాంబ్ బ్లాస్ట్ వల్ల బయట మొత్తం గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి దీనికి కారణం ఆయన ముగ్గురు నీ ఈ కేసు నుంచి సస్పెండ్ చేశారు దాంతో ముగ్గురు షాక్ లో ఉన్నారు అప్పుడు శేఖర్ కీ ఒక ఫోన్ వచ్చింది "ఏంటి మై ఫ్రెండ్ కేసు నుంచి సస్పెండ్ అయ్యావు అంట కదా I really sad to hear about it సరే ఎలాగో వారం నుంచి పరిగెత్తుతూ ఉన్నావు రెస్ట్ తీసుకో" అని చెప్పాడు కానీ శేఖర్ మాత్రం నవ్వుతూ "కరెక్ట్ ఇన్ని రోజులు నేను పరిగెత్తా ఇప్పుడు నువ్వు నేను ఫైనల్ గా ఒక రేస్ లో పరిగెత్తుదాం రజాక్ గాడు ఓల్డ్ సిటీ లో బిర్యాని తింటున్నాడు నాకూ వాడికి 15 నిమిషాలు మాత్రమే దూరం నీకు వాడికి ఎంత ఉందో నువ్వే డిసైడ్ చేసుకో time starts now" అని ఫోన్ పెట్టేసాడు (యాక్టింగ్ కాలేజ్ లో ఉన్న కుర్రాలు అందరికీ రజాక్ ఫోటో పంపి వాడు సిటీ లో ఎక్కడ ఉన్న తనకు కానీ కృష్ణ కీ కానీ చెప్పమని చెప్పాడు అప్పుడు ఒక కుర్రాడు రజాక్ నీ చూసి కృష్ణ కీ వాడి what's app లొకేషన్ పంపిస్తే అది చూసి శేఖర్ వాడికి ఛాలెంజ్ చేశాడు).
దాంతో కృష్ణ, శేఖర్, చంద్రిక ముగ్గురు కలిసి ఓల్డ్ సిటీ ఒక హోటల్ కీ వెళ్లారు అక్కడ రజాక్ అతని పక్కన ఎవరో ఇద్దరు ఉన్నారు వీలు రాగానే వాళ్ళలో ఒకడికి ఫోన్ వచ్చింది అప్పుడు వాడు చుట్టూ చూసి శేఖర్ వైపు చూశాడు ఆ తర్వాత వాడు చూశాడు అన్న విషయం శేఖర్ కీ అర్థం అయి చంద్రిక కీ వెళ్లిపో అని మెసేజ్ చేశాడు దాంతో చంద్రిక వెళ్లిపోయింది అప్పుడు ఒక వెయిటర్ వస్తుంటే వాడికి కాలు అడ్డం పెట్టాడు శేఖర్ అప్పుడు వాడు రజాక్ పక్కన వాడి మీద పడ్డాడు దాంతో అక్కడ గొడవ మొదలు అయ్యింది దాంతో కృష్ణ రజాక్ నీ పక్కకు లాగాడు కానీ వాడు తప్పించుకోని పారిపోతుంటే ఆ గ్యాంగ్ లో ఒకడు ఆటో లో వచ్చి రజాక్ నీ ఎక్కించుకోని వెళ్లాడు కృష్ణ, శేఖర్ ఇద్దరు ఆ ఆటో నీ వెంబడించారు శేఖర్ మొత్తానికి ఆటో నీ పట్టుకుని ఎక్కాడు ఆ తర్వాత ఆ ఆటో లో ఉన్నవాడు రజాక్ నీ పక్కన వరుసగా మూడు ఆటోలు ఉంటే జంప్ చేయమని చెప్పాడు రజాక్ అలాగే పక్క ఆటో లోకి దుకాడు అప్పుడు శేఖర్ నీ వదిలేసి ఆటో నీ వదిలేసి డ్రైవర్ కూడా దుకాడు దాంతో శేఖర్ కూడా ఆటో నుంచి బయటకు వచ్చి తన గన్ తో ఆ డ్రైవర్ నీ కాల్చి చంద్రిక నీ opposite లో కార్ తో వచ్చి రజాక్ నీ గుద్దమని చెప్పాడు దానికి చంద్రిక ఏదో చెప్పాలని చూస్తుంటే శేఖర్ "నిన్ను గుద్దు అన్న చంపమని కాదు" అన్నాడు అప్పుడు చంద్రిక కీ చిన్నప్పుడు ఇలాగే తనని ఎవడో ఏడిపిస్తే వాళ్ళని కాలేజ్ లో క్రికెట్ ఆట లో కొట్టినట్టు కాకుండా జస్ట్ ఆట లో తగిలినట్టు పెట్టి కొట్టాడు అది గుర్తుకు వచ్చింది దాంతో రజాక్ ఆటో లో నుంచి వేరే ఆటో లోకి వెళుతున్న సమయంలో చంద్రిక opposite లో వచ్చింది అప్పుడు అది చూసి రజాక్ ఆటో వదిలేశాడు దాంతో తలకి దెబ్బ తగిలి స్ప్రుహ కోల్పోయాడు దాంతో వాడిని కార్ లో వేసుకోని వెళ్లారు ఆ తర్వాత వాడిని చంద్రిక ఇంట్లో పెట్టారు ఆ తర్వాత వాడిని లాక్ చేశారు. ఆ తర్వాత రజాక్ గురించి తెలుసుకుంటే గత రెండు నెలలుగా కాశ్మీర్ లో జరిగిన ఆర్టికల్ 370 రద్దు వల్ల జరిగిన గొడవలో వాళ్ల అమ్మ నాన్న చనిపోయారు దాంతో వాడిని జమాత్ మహమ్మద్ లష్కరే సభ్యులు ఎప్పటి నుంచో వాడిని ఫాలో అవుతున్నారు రజాక్ చాలా తెలివైన వాడు ఎప్పుడు చదువులో ముందు ఉండేవాడు ఎప్పటికైనా అబ్దుల్ కలాం గారి లాగే గొప్ప సైంటిస్ట్ అవ్వాలి కోరిక అలా వాడు ఢిల్లీ లో జరిగే సైన్స్ ఫైర్ కోసం ఒక missile ప్రాజెక్ట్ చేశాడు అది ఏంటి అంటే మొత్తం missile నెట్వర్క్ నీ వేరే దేశం ప్రయోగించిన missile నీ కూడా తను తయారు చేసిన చీప్ ద్వారా దాని మన అధినం చేసుకోవచ్చు, ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న హఫీజ్ సయీద్ తన మనుషుల తో వాడి బ్రైన్ వాష్ చేసి ఆ చీప్ తో ఏదో చేయడానికి ప్లాన్ చేసారు కాకపోతే హైదరాబాద్ లో ఏమీ చేస్తున్నారు అనే ఆలోచనలో ఉన్నాడు శేఖర్, జమాత్ మహమ్మద్ లష్కరే కీ చెందిన ఫండ్స్ అని CIA బ్లాక్ చేశారు అంతే కాకుండా ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ సెక్యూరిటీ ఆఫీసర్లు చేసిన జాయింట్ ఆపరేషన్ లో ఆ ఉగ్రవాద సంస్థ కీ చెందిన 2 కోట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు దాంతో ఇప్పుడు వీలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు చెస్ బోర్డు గురించి స్ట్రైక్ అయింది దాంట్లో ఒక నెంబర్ చూశాడు శేఖర్ అది గుర్తు చేసుకున్నాడు "712" ఆ నెంబర్ నీ ఎలా క్రాక్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే. థామస్ (తరుణ్) వచ్చాడు వచ్చి శేఖర్ నీ కౌగిలించుకున్నాడు "అన్న నా ప్రాణాలు కాపాడి నాకూ ఇంకో లైఫ్ ఇచ్చావు అందుకే నా మొదటి సినిమా premiere show మొదటి టికెట్ నీకే ఇస్తున్న డిసెంబర్ 7 నా సినిమా రిలీస్ నువ్వు తిప్పకుండా రావాలి" అని చెప్పి వెళ్లిపోయాడు అప్పుడు శేఖర్ కీ అర్థం అయ్యింది "712 అంటే డిసెంబర్ 7 7/12 అది ఒక డేట్" అని చెప్పి నవ్వడం మొదలు పెట్టాడు.
18-09-2020, 11:57 AM
Nice update with nice twists. Keep going bro. I little bit confused while reading first time, but I got it after reading 2nd time.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
18-09-2020, 12:06 PM
|
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: