Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్ (missing black shoes)
#61
chalaa baaga raasaru
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 2 users Like twinciteeguy's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
(14-09-2020, 11:05 AM)twinciteeguy Wrote: chalaa baaga raasaru

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#63
yourock yourock yourock yourock yourock clps clps Heart Heart Heart  .............
[+] 1 user Likes Naga raj's post
Like Reply
#64
yourock yourock yourock yourock yourock clps clps Heart Heart Heart  .............
[+] 1 user Likes Naga raj's post
Like Reply
#65
Excellent update and nice twist about the key villain of the story.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#66
(14-09-2020, 12:31 PM)Naga raj Wrote: yourock yourock yourock yourock yourock clps clps Heart Heart Heart  .............

Thank you bro
Like Reply
#67
(14-09-2020, 01:12 PM)Joncena Wrote: Excellent update and nice twist about the key villain of the story.

There is much more twist is behind the key villan
Like Reply
#68
KIRACK UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#69
(14-09-2020, 03:56 PM)utkrusta Wrote: KIRACK UPDATE

Thank you bro
Like Reply
#70
జునైద్ కీ ఈ గ్యాంగ్ కీ ఉన్న సంబంధం ఏంటి అని ఆలోచించడం మొదలు పెట్టాడు శేఖర్ కానీ జునైద్ కీ ఇన్ని తెలివి లేదు కాబట్టి వాడి వెనుక ఎవరో ఒక మాస్టర్ మైండ్ ఉన్నాడు దానికి ఆ రషీద్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరూ వాడితో ఏమీ పని అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే యాక్టింగ్ కాలేజ్ పిల్లాడు ఒక్కడు శేఖర్ కీ టిఫిన్ తెచ్చి ఇచ్చాడు అప్పుడు వాడికి డబ్బులు ఇస్తూ ఉంటే పర్స్ లో నిన్న అ చెప్పులు కుట్టేవాడు ఇచ్చిన నోట్ చూసి వెంటనే బ్యాంక్ కీ వెళ్లాడు కృష్ణ, చంద్రిక నీ కూడా రమ్మని చెప్పాడు అప్పుడు ముందు చంద్రిక వెళ్లి మాట్లాడింది కానీ ఆ మేనేజర్ వినిపించుకోలేదు అప్పుడు చంద్రిక బయటకు వస్తూ ఉంటే తలుపు తెరిచినప్పుడు లోపల మేనేజర్ నీ చూశాడు శేఖర్ ఆ మేనేజర్ ఒక అమ్మాయి దాంతో ఇది మనం డీల్ చేయాలి అని లోపలికి వెళ్ళాడు, అప్పుడు ఆ మేనేజర్ చిరాకుగా ఏమీ కావాలి అని అడిగింది దానికి శేఖర్ నిశబ్దం గా తననే చూస్తూ ఉన్నాడు దాంతో ఆ మేనేజర్ కోపం తో ఇంకా గట్టిగా అరిచింది దానికి శేఖర్ నవ్వుతూ "అందమైన అమ్మాయిలు నవ్వితే అనుకున్న కోపం లో కూడా అందంగా ఉంటారు అని నిన్ను చూస్తేనే తెలుస్తుంది" అని అన్నాడు దానికి ఆ మేనేజర్ ఒక సారిగా కూల్ అయింది అప్పుడు శేఖర్ ఆ అమ్మాయి కీ షేక్ హ్యాండ్ ఇచ్చి "మీరు alovera స్కిన్ moisturizer వాడుతారు కదా" అని అడిగాడు దానికి ఆ మేనేజర్ షాక్ అయి చూసింది "ఎలా చెప్పాడు" అని మనసులో అనుకుంది దాంతో దారికి వచ్చింది అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత "మీ కళ్లకు కాటుక ఉంది పెదవులకు లిప్‌స్టిక్ లేదు అంటే మీరు చాలా natural products వాడుతారు అందుకే మీరు చాలా గ్లామరస్ గా ఉన్నారు" అని అన్నాడు దాంతో మేనేజర్ మళ్లీ ఐస్ అయ్యింది అప్పుడు తన పని గురించి చెప్పాడు దాంతో ఆమె వెంటనే క్లర్క్ నీ పిలిచి ఆ నోట్ మీద ఉన్న నెంబర్ క్రాస్ చెక్ చేసి అది ఇబ్రహీం బాష అనే అతని అకౌంటు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది అని అతను 15 లక్షలు డ్రా చేశాడు అని చెప్పారు ఆ తర్వాత వాడి అడ్రస్ తీసుకోని అక్కడికి వెళ్లారు ముగ్గురు.


ఆ ఇంటికి వెళ్లిన తర్వాత చూస్తే అది ఒక పాత రేకుల షెడ్డు ఇక్కడ ఉండే వాడు 15 లక్షలు ఎలా డ్రా చేశాడు అని ఆలోచిస్తూ ఉన్న టైమ్ లో మొత్తం వెతికారు ఏమీ దొరకలేదు అన్నారు అప్పుడు శేఖర్ "మనం తలుపు తీసుకుని లోపలికి వచ్చిన వెంటనే ఆ కిటికీ కొట్టుకుంటూ కనిపించింది అంటే అదీ గాలికి అయిన కొట్టుకోవాలి లేదా ఎవరైనా escape అయి ఉండాలి కిటికీ కీ గ్రిల్ ఉంది కాబట్టి escape అవ్వడం కష్టం మన 6 O క్లాక్ లో అంటే వెనుక ఒక కెమికల్ వాసన వస్తుంది అది ఏదో పురుగుల మందు కాదు ఒక రకమైన ఇంక్ వాసన అది గోడ చివర బూజు పట్టి ఉంది అంటే అక్కడ ఇంతకు ముందు ఎవరో ఏదో పెద్ద machine అడ్డుగా పెట్టారు ఇది చూస్తే అర్థం అయ్యింది ఏంటి అంటే ఇక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండేది అది మామూలు ప్రింటింగ్ తీయలేదు ఏకంగా నోట్లు ప్రింట్ తీశారు " అని చెప్పాడు అప్పుడు కృష్ణ, చంద్రిక షాక్ అయి ఒకరి మొహలు ఒకరు చూసుకున్నారు అప్పుడు శేఖర్ తన దెగ్గర ఉన్న నోట్ తీసి దాని వాసన చూపించాడు ఇద్దరికి ఆ తర్వాత రూమ్ లో ఉన్న వాసన ఒకటే అని అర్థం అయ్యింది డైమండ్ లు, దొంగ నోట్లు సప్లయ్ చేస్తున్నారు ఇది ఏదో పెద్ద మాఫియా అని చంద్రిక ఆనుకుంది ఆ తర్వాత ఒక్క క్లూ కూడా దొరకక్క కృష్ణ గోడకు ఆనుకుని ఉన్నాడు అప్పుడు అతని చేయి మీద చీమ వచ్చి కుట్టింది అప్పుడు శేఖర్ వచ్చి చూస్తే ఆ చీమలు ఒక సగం కొరికిన లడ్డు నీ తీసుకోని వెళుతున్నాయి అప్పుడు శేఖర్ కిటికీ అద్దాలు మధ్యలో ఏదో పేపర్ కనిపిస్తే తీసి చూశాడు అందులో ఒక స్వీట్ షాప్ పేరు ఉంది.

వెంటనే ముగ్గురు కలిసి ఆ స్వీట్ షాప్ కీ వెళ్లారు అప్పుడు అక్కడ ఉన్న cctv footage చూపించమని చెప్పారు కానీ వాళ్ళని ఎవరూ గుర్తు పడతారు అని కృష్ణ అనుమానం గా అడిగితే చంద్రిక, శేఖర్ నవ్వి ఆ చెప్పులు కుట్టే ముసలాయన నీ పిలిపించారు (ఆ ముసలాయన కోసం తలా ఒక దిక్కు వెళ్లే ముందు శేఖర్ కీ డౌట్ వచ్చి ఆ రషీద్ నీ చంపినట్టు వీడిని కూడా చంపుతే అని చంద్రిక టీం కీ డ్రోన్ కెమెరా తో ఆ చుట్టుపక్కల ఉన్న 500 మీటర్ల రాడార్ లో ఎవడైన అనుమానం గా కనిపిస్తే చెప్పమని చెప్పారు అప్పుడు ఒకడు సెల్ టవర్ మీద గన్ తో ఉన్నాడు అని సెక్యూరిటీ అధికారి లు చెప్పడం తో శేఖర్ తన పక్కన రోడ్డు మీద ఒక రాడ్ కనిపిస్తే అది ఆ ముసలాయన కాలికి వేసి కింద పడేసి ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తెప్పించి అతనికి వేయించి బిల్డింగ్ పైకి పంపి వాళ్లు అనుకున్నట్టు అతను చనిపోయినటు నాటకాలు ఆడి హాస్పిటల్ లో దాచి పెట్టారు) ఆ తర్వాత cctv footage చూసిన తర్వాత అతను రషీద్ నీ ఇబ్రహీం నీ గుర్తు పట్టాడు ఆ తర్వాత అతని పనిలో పెట్టింది ఇబ్రహీం అని వాళ్లతో ఒక కుర్రాడు ఉన్నాడు అని చెప్పాడు ఆ కుర్రాడికి వాళ్లు బాగా మర్యాద చేస్తున్నారు అని వాడికి ఏమీ కావాలి అని ఇస్తూన్నారు అని చెప్పాడు దాంతో వాళ్లు ఆ కుర్రాడి పేరు మీద ఏదో మిషన్ చేయాలి అని మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పాడు.

దాంతో శేఖర్ ఆ షూ లో ఏమీ ఉంది అని అడిగాడు దానికి అతను "ఏదో చీప్ అన్నారు సార్" అని చెప్పాడు అంతే కాకుండా ఆ కుర్రాడు ఇక్కడి వాడు కాదు సార్ కాశ్మీర్ వాడు అంట అని చెప్పాడు. 
[+] 5 users Like Vickyking02's post
Like Reply
#71
very, very interesting
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
#72
(15-09-2020, 08:31 AM)twinciteeguy Wrote: very, very interesting

Thank you bro much more interesting is on the way
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#73
......
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
#74
Nice update with some more interesting twist clps clps . I think they have planning a attack with the boy who came from Kashmir.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#75
(15-09-2020, 01:45 PM)Joncena Wrote: Nice update with some more interesting twist clps clps . I think they have planning a attack with the boy who came from Kashmir.

Yeah you are right they planning which is very different
Like Reply
#76
SUPER AND GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#77
(15-09-2020, 02:54 PM)utkrusta Wrote: SUPER AND GOOD UPDATE

Thank you bro
Like Reply
#78
yourock clps excellent update bro, next thrilling update kosam waiting
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
#79
(15-09-2020, 08:55 PM)paamu_buss Wrote: yourock clps excellent update bro, next thrilling update kosam waiting

Thank you bro
Like Reply
#80
Super update
Like Reply




Users browsing this thread: 3 Guest(s)