Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్ (missing black shoes)
#41
మీ లడ్డూకి మా  పుట్టినరోజు శుభాకాంక్షలు .............ఆనందంగా ఎంజాయ్ చేేేేయండి..................,... clps yourock clps clps clps
[+] 2 users Like Naga raj's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
(09-09-2020, 08:44 AM)Naga raj Wrote: మీ లడ్డూకి మా  పుట్టినరోజు శుభాకాంక్షలు .............ఆనందంగా ఎంజాయ్ చేేేేయండి..................,... clps yourock clps clps clps

Thank you bro kachitanga me శుభాకాంక్షలు తెలియజేస్తా
Like Reply
#43
Excellent update with excellent twist at the end. Keep going like this bro.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#44
My wishes for your nephew. And enjoy with your family members.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#45
(09-09-2020, 12:11 PM)Joncena Wrote: Excellent update with excellent twist at the end. Keep going like this bro.

Thank you bro inka ayipoledu chess game is important is the key here and thanks for your wishes for my nephew
Like Reply
#46
AWESOME UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#47
(09-09-2020, 01:28 PM)utkrusta Wrote: AWESOME UPDATE

Thank you bro
Like Reply
#48
update challa superb ga vundi

eagerly waiting for your next update
[+] 1 user Likes raj558's post
Like Reply
#49
(09-09-2020, 08:27 PM)raj558 Wrote: update challa superb ga vundi

eagerly waiting for your next update

Thank you bro yeah wait for one day please
Like Reply
#50
very interesting plot
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
#51
(09-09-2020, 09:03 PM)twinciteeguy Wrote: very interesting plot

Thank you bro much more interesting getting soon
Like Reply
#52
(09-09-2020, 09:03 PM)twinciteeguy Wrote: very interesting plot

Thank you bro much more interesting is going to be come
Like Reply
#53
ఫ్రెండ్స్ మొన్న ట్రిప్ కీ వెళ్లినప్పుడు చిన్న ఆక్సిడేంట్ అయింది దాంతో పాటు ఫ్యామిలీ తో heated argument వల్ల నా brain సరిగ్గా పనిచేయడం లేదు అందుకే Update కీ కొంచెం ఆలస్యం అయ్యింది సోమవారం కీ Update వస్తుంది అసౌకర్యం కీ చింతిస్తున్న 
[+] 3 users Like Vickyking02's post
Like Reply
#54
(12-09-2020, 10:37 AM)Vickyking02 Wrote:
ఫ్రెండ్స్ మొన్న ట్రిప్ కీ వెళ్లినప్పుడు చిన్న ఆక్సిడేంట్ అయింది దాంతో పాటు ఫ్యామిలీ తో heated argument వల్ల నా brain సరిగ్గా పనిచేయడం లేదు అందుకే Update కీ కొంచెం ఆలస్యం అయ్యింది సోమవారం కీ Update వస్తుంది అసౌకర్యం కీ చింతిస్తున్న 

no issues, take your time, get well first
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
#55
(12-09-2020, 10:37 AM)Vickyking02 Wrote:
ఫ్రెండ్స్ మొన్న ట్రిప్ కీ వెళ్లినప్పుడు చిన్న ఆక్సిడేంట్ అయింది దాంతో పాటు ఫ్యామిలీ తో heated argument వల్ల నా brain సరిగ్గా పనిచేయడం లేదు అందుకే Update కీ కొంచెం ఆలస్యం అయ్యింది సోమవారం కీ Update వస్తుంది అసౌకర్యం కీ చింతిస్తున్న 

No problem bro. First take care of your self and think about update. Giving update is not an issue, you need to take rest and recover.
Get well soon.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#56
(12-09-2020, 12:40 PM)twinciteeguy Wrote: no issues, take your time, get well first

No I not have any injury neither my family just car got damaged and then slowly my parents started fight about my speed and ended up with my carrier so I got disturbed for it
Like Reply
#57
(12-09-2020, 01:30 PM)Joncena Wrote: No problem bro. First take care of your self and think about update. Giving update is not an issue, you need to take rest and recover.
Get well soon.

I am completely alright bro no injuries to me and my family just due to accident we got heated argument about my speed and ended with my carrier so I got disturbed in that way
Like Reply
#58
శేఖర్ తను సాయంత్రం కలిసిన ఆ క్యాటరింగ్ మాస్టర్ నీ హాస్పిటల్ కీ తీసుకుని రమ్మని చెప్పి అంబులెన్స్ లో ఆ బాడి తీసుకోని వెళ్లాడు శేఖర్ ఆ తర్వాత అతని జేబులో చూస్తే పర్స్, ఫోన్ ఏమీ లేవు అంతే కాకుండా చిన్న క్లూ కూడా అతని దగ్గర లేదు ఇది ఆక్సిడేంట్ అని ఎవరో ప్లాన్ చేసి ఈ పని చేశారు అని అర్థం అయ్యింది శేఖర్ కీ అప్పుడే వాడి దెగ్గర ఉన్న బటన్ కెమెరా నీ చూశాడు శేఖర్ దాని తీసుకోని హాస్పిటల్ కీ వెళ్లిన తర్వాత కృష్ణ ఆ వంట మాస్టర్ నీ తీసుకోని వచ్చాడు అప్పుడు శేఖర్ తన ఫోన్ లో సీక్రెట్ గా రికార్డ్ చేసిన ఆ చనిపోయిన అతని గొంతు వినిపించాడు దాంతో ఆ మాస్టర్ వెంటనే అవును సార్ ఇదే గొంతు అని చెప్పాడు అప్పుడు శేఖర్ కీ వాడు చనిపోయిన కూడా ఉపయోగపడాడు అని అనుకోని అతని పంపించి చనిపోయిన వాడి ఫోటో తీసుకోని ఆధార్ కార్డు లిస్ట్ లో వెతుక్కమని చెప్పాడు ఆ తర్వాత తన దెగ్గర ఉన్న బటన్ కెమెరా తీసుకోని దాని బాగా చూశాడు తరువాత అర్థం అయ్యింది ఏంటి అంటే ఇది ఇప్పటి వరకు లైవ్ లో ఉండి ఆఫ్ అయ్యింది కాబట్టి దీని ఎవడు లైవ్ లో చూశాడో తెలుసుకుందాం అని ఆలోచిస్తూ ఉన్నాడు అలాగే ఆఫీసు లోనే నిద్ర పోయాడు.


అర్థ రాత్రి సమయంలో పైన ఏవో పాటలు వినిపిస్తున్నాయి ఏంటి అని పైకి వెళ్లాడు అక్కడ యాక్టింగ్ కాలేజ్ కుర్రాళ్లు నలుగురు మందు తాగి ఫుల్ గా డాన్స్ లు వేస్తున్నారు జేమ్స్ (దేవరాజ్) కూడా రెండు పెగ్ లు వేసి వాళ్లతో పాటు ఎంజాయ్ చేస్తూ శేఖర్ నీ చూసి పిలిచాడు అప్పుడు శేఖర్ కూడా పిల్లలతో కలిసి డాన్స్ చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత వాళ్ల దగ్గర ఉన్న స్కాచ్ బాటిల్ చూసి మ్యూజిక్ ఆఫ్ చేసి వాళ్ల లో బార్ లో పని చేస్తున్న కుర్రాడిని పిలిచి "ఎప్పుడు బీర్ బాటిల్స్ చేస్తావు ఇప్పుడు ఏంటి రా డైరెక్ట్ స్కాచ్ బాటిల్ తెచ్చావు కొట్టేశావా బార్ నుంచి" అని అడిగాడు దానికి ఆ కుర్రాడు "చీ చీ లేదు అన్న రోజు మా బార్ కీ వచ్చే ఒక చెప్పులు కుట్టే ముసలాయన అందరి దెగ్గర 90 కీ అప్పు అడిగి తాగే వాడు అది ఏంటో ఈ రోజు సడన్ గా వచ్చి స్కాచ్ బాటిల్ ఆర్డర్ చేసి నాకూ 4 వేలు టిప్ ఇచ్చాడు రోజు ఇదే బ్రాండ్ కావాలి రేపు రెడీగా ఉంచు అని చెప్పి వెళ్లాడు" అని జరిగింది చెప్పాడు దాంతో శేఖర్ ఆలోచిస్తూ ఉన్నాడు చెప్పులు కుట్టే వాడు స్కాచ్ బాటిల్ ఆర్డర్ ఇవ్వడం ఏంటి వేలు వేలు టిప్ ఇవ్వడం ఏంటి అని ఆలోచిస్తూ రేపు వస్తా అన్నాడు అంటే ఎలాగైన వాడిని పట్టుకుంటే ఏదైన క్లూ దొరకచ్చు అని అనుకుని ఆ కుర్రాడికి తన నెంబర్ ఇచ్చి వాడు వస్తే చెప్పమని చెప్పాడు దాంతో పాటు వాడి దగ్గర ఉన్న నోట్ తీసుకోని దానికి బదులు తన దగ్గర ఉన్న రెండు వేల రూపాయల నోటు ఇచ్చి వెళ్లాడు శేఖర్.

మరుసటి రోజు ఉదయం కృష్ణ నుంచి ఫోన్ వచ్చింది "మామ వాడి పేరు రషీద్ ఇస్మాయిల్ ఇక్కడి వాడు కాదు లక్నో నుంచి వచ్చాడు ఆ అడ్రస్ లో ఎంక్వయిరీ చేయించాలి అని చంద్రిక ఇప్పటికే ఆ సిటీ ACP తో మాట్లాడింది" అని చెప్పాడు దాంతో శేఖర్ "ఇంటి దెగ్గర ఎంక్వయిరీ చేస్తే ఉపయోగం లేదు బావ వాడి ఫోటో fax చేయించి వాడు ఈ మధ్య ఏదైన ట్రావెల్ ఏజెన్సీ లో ఏదైన టికెట్ బుక్ చేసుకున్నాడు ఏమో ఎంక్వయిరీ చేయమను దాంతో పాటు వాడితో ఎవరైన ఉన్న మనం కనిపెట్టోచ్చు" అని అన్నాడు అది విన్న కృష్ణ, చంద్రిక ఇద్దరు పాయింట్ అనుకోని చంద్రిక వాడి ఫోటో పంపి ట్రావెల్ ఏజెన్సీ లో ఎంక్వయిరీ చేయమని చెప్పింది ఆ తర్వాత ముగ్గురు ఎయిర్ పోర్ట్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ మూడు చోట్లకు వేరు వేరుగా వెళ్లి అక్కడ లాస్ట్ రెండు వారాలు గా వచ్చిన footage చూస్తున్నారు అప్పుడు ఎయిర్ పోర్ట్ లో footage చూస్తున్న చంద్రిక కీ అక్కడ friction షూ కంపెనీ వాళ్లది ఒక cargo దిగడం చూసింది దాని పక్కన రషీద్ రావడం చూసింది వాడి పక్కనే ఒక 15 సంవత్సరాల కుర్రాడు ఉన్నాడు వాడిని చాలా జాగ్రత్తగా తీసుకోని వస్తున్నాడు రషీద్ సెక్యూరిటీ ఆఫీసర్లను చూసిన తర్వాత రషీద్ తన కాలు కు ఉన్న friction షూ విప్పి వేరే షూ ఆ Cargo లో వచ్చిన షూ బాక్స్ నీ తీసి మార్చుకున్నాడు ఆ తర్వాత తన బాక్స్ దాంట్లో పెట్టాడు అది మొత్తం రికార్డ్ చేసింది చంద్రిక తరువాత, రైల్వే స్టేషన్ లో ఉన్న శేఖర్ రషీద్ ఎవరినో తిసుకొని వెళ్లడానికి వచ్చాడు అది రికార్డ్ అయింది వాడి పక్కన ఉన్న పిల్లాడినీ వాడు receive చేసుకోడానికి వచ్చిన వ్యక్తి చాలా అపురూపంగా మెచ్చుకున్నాడు కానీ రషీద్ ఏదో చెప్పితే అతను రషీద్ నీ లాగి కొట్టి కోపం గా బయటకు వెళ్లాడు అతని మొహం క్లియర్ గా లేదు ఏదో మాస్క్ ఉంది అతని మొహం కీ ఆ తర్వాత సైబర్ క్రైమ్ బ్రాంచ్ నుంచి ఆ బటన్ కెమెరా గురించి ఫోన్ వస్తే వెళ్లాడు ఆ తర్వాత ముగ్గురు కలిసి ఒక చోట మాట్లాడుతూ ఉన్నారు "సో ఇది ఏదో స్మగ్లింగ్ కేసు అని నా అభిప్రాయం" అని చెప్పింది చంద్రిక దానికి శేఖర్ కూడా "నాకూ అదే అనిపిస్తుంది ఇది ఏదో డైమండ్ మాఫియా అని నా అభిప్రాయం ఎందుకంటే నువ్వు చూసిన దాని బట్టి చూస్తే కస్టమ్స్ డిపార్టుమెంట్ దెగ్గర ఉన్న కుక్కలు డ్రగ్స్ వాసన పసిగట్టోచ్చు కానీ వాడు స్కానర్ చెకింగ్ తరువాత షూ మార్చాడు ఆ షూ లో బంగారం ఉన్న అది షూ సైజ్ లో పట్టదు ఆ తర్వాత Cargo స్కాన్ తరువాత మార్చాడు దాంతో ఆ చెకింగ్ తరువాత వాడు షూ మార్చిన cargo లో ఇలా ఒక షూ మారింది అని కనిపెట్టలేరు అందుకే అవి డైమండ్స్ అయి ఉండొచ్చు " అని అన్నాడు ఆ తర్వాత చంద్రిక కీ లక్నో సెక్యూరిటీ ఆఫీసర్లు ఫోన్ చేశారు వాళ్లు రషీద్ హైదరాబాద్ కీ నాలుగు రోజుల క్రితం ఫ్లయిట్ టికెట్ బుక్ చేసుకున్నాడు అని వాడితో పాటు ఒక కుర్రాడు పేరు రజాక్ అబ్దుల్ ఖాన్ కూడా వచ్చాడు అని చెప్పాడు టికెట్ బుకింగ్ కోసం వాడు వాడిన బ్యాంక్ క్రెడిట్ కార్డు హైదరాబాద్ లో ఇష్యూ అయ్యింది అని చెప్పారు.

ఆ తర్వాత ఆ బ్యాంక్ డిటైల్స్ తీసుకోని అందరూ కలిసి వెళ్లుతుంటే అక్కడ దారిలో ఒక ఊరేగింపు జరుగుతోంది ఓల్డ్ సిటీ ఎంఎల్ఏ జునైద్ మహమ్మద్ భాష దీ అని తెలిసి శేఖర్ కార్ నుంచి దిగి ఊరేగింపు బండికి అడ్డం గా నిలబడి ఉన్నాడు దాంతో సెక్యూరిటీ అధికారి లు కొట్టడానికి వస్తే చంద్రిక వచ్చి అందరినీ ఆపి శేఖర్ నీ లాకోని వెళుతుంటే అప్పుడు శేఖర్ "ఏంటి ఎంఎల్ఏ సాబ్ ఎంత ఎత్తుకు వెళితే కలిసి తిరిగిన ఫ్రెండ్స్ నే మరిచి పోతార" అని అడిగాడు దాంతో జునైద్ నవ్వు నటిస్తూ ర్యాలీ బండి దిగి కిందికి వచ్చాడు అప్పుడు "ఎలా మర్చిపోతా మిత్రమ" అని శేఖర్ నీ గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ తర్వాత శేఖర్ ఇదే ఛాన్స్ అని అక్కడ ఉన్న ప్రజల తో వాళ్ల సమస్యలు చెప్పించాడు వాళ్లు ఆ పార్టీ ఏమీ చేయలేదు అని రచ్చ చేశారు దాంతో వాళ్ళని సముదాయించిన్న జునైద్ నవ్వుతూ "నిన్ను రెండు వేల మంది స్టూడెంట్స్ ముందు అవ్వమానిస్తే నను నా జనం ముందు అవ్వమానిస్తావ" అని అన్నాడు దానికి శేఖర్ నవ్వుతూ సెల్ఫీ అని ఫోటో దిగి తరువాత కావాలి అని స్టేషన్ బయట cctv లో రికార్డ్ అయిన జునైద్ కార్ ఫోటో చూపించాడు అది చూసి జునైద్ షాక్ అయ్యాడు "నీ wifi router పాస్వర్డ్ నీ కొంచెం జాగ్రత్తగా పెట్టుకొ మిత్రమ ఇంకా నిబా లాగా I love my baby ఏంటి" అని చెప్పి జనం లో మాయం అయ్యాడు శేఖర్ జునైద్ షాక్ లో వీడు నా ఇంటి దాక వెళ్లిపోయాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు.

ఆ తర్వాత సాయంత్రం బార్ నుంచి ఫోన్ వస్తే వెళ్లారు అప్పుడు ఆ చెప్పులు కుట్టే వాడు వీళ్లని చూసి పారిపోయాడు దాంతో ముగ్గురు మూడు వైపులా వెళ్లి వాడిని పట్టుకోవాలి అని చూశారు మొత్తానికి శేఖర్ వాడిని పట్టుకునే టైమ్ లో ఎవడో వాడిని కాల్చి చంపారు చుట్టూ చూస్తే ఎవరూ లేరు అప్పుడు శేఖర్ ఉన్న బిల్డింగ్ నుంచి కొంచెం దూరం లో ఉన్న ఒక సెల్ టవర్ మీద ఉన్న ఒక షూటర్ పని అయిపోయింది బాస్ అని ఫోన్ లో మెసేజ్ చేశాడు వాళ్ల బాస్ చదరంగం ఆడుతు "నేను సిపాయి నీ త్యాగం చేసి వాడికి గుర్రం నీ ఎర వేద్దాం అనుకుంటే వీడు ఏకంగా నా మంత్రి దాక వచ్చాడు అందుకే ఒంటె నీ త్యాగం చేశాను" అంటూ పక్కనే ఉన్న జునైద్ వైపు చూశాడు వాడు భయం తో చెమట తుడుచుకొని ఉన్నాడు "భయం వద్దు నా మంత్రి నీ నేను పోగొట్టుకోన్ను అదే అవసరం అయితే మంత్రి నీ త్యాగం చేయడానికి ఆలోచించను " అన్నాడు దానికి జునైద్ గుండె జారినటు అనిపించిన ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నాడు అప్పుడు ఆ చదరంగం ఆడుతున్న వ్యక్తి "ఇప్పుడు ఏనుగు నీ దింపే సమయం వచ్చింది" అని చెప్పి తన ఏనుగు తో అవతలి రాజు నీ చంపి ఆట ముగించాడు. 
[+] 3 users Like Vickyking02's post
Like Reply
#59
నైస్ సూపర్ అప్డేట్
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
#60
(14-09-2020, 10:23 AM)DVBSPR Wrote: నైస్ సూపర్ అప్డేట్

Thank you bro
Like Reply




Users browsing this thread: 7 Guest(s)