Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నా కథ
#21
తనకింకా తెలుగు నేర్పలేదా అంటేపెరిగిందంతా నార్త్ కదా సార్మెల్లగా నేర్చుకుంటుంది అన్నాడు
 
ఇక్కడ కొంచెం మా వాడి గురించి చెప్పాలి. 

చాలా ఏళ్ళ క్రితమే పని వెతుక్కుంటూ నార్త్ నుంచి మన వైపు వచ్చేసాడు, ఆ పని ఈ పని చేస్తూ ఇప్పుడున్న కంపనీ లో పర్మనెంట్ ఎంప్లాయీగా కుదురుకున్నాడు. పని పర్మనంట్ అయిన తరువాత తనూరి పిల్లను పెళ్ళి చేసుకుని తెచ్చుకున్నాడు. 

వీడి పేరోల్ పర్మనెంట్ అయ్యేలా చేయడం లో మన పాత్ర కూడా చాలానే ఉంది. ఆంతా చేసి  వీడికి  ఉంటే ఓ ముప్పై ముప్పై రెండేళ్ళు ఉండొచ్చు, వీడి పెళ్ళానికి ఓ ఇరవైఅయిదు.

ఎలా ఉంటుందో చెప్పడానికి కుదరదు ఎందుకంటే ఎప్పుడూ ఎదురుపడినప్పుడు ముసుగు వేసుకునే ఉంటుంది, శరీరం మాత్రం బానే ఉంటుంది ఓ ఐదు అడుగుల ఎత్తులో తగిన వంపులతో, వెనకెత్తులు మాత్రం బావుంటాయి చీర, ముసుగులో ఆ మాత్రమే కనిపిస్తాయి మరి. 

భయ్యా చాయ్ లీజియే అన్న మాటతో ఈ లోకంలోకొచ్చి టీ కప్పు తీసుకుంటూ ఇతనా జల్ది, అభి తో గయి ఔర్ చాయ్ బనాలీ అంటుంటే మా వాడు అదేం కాదు సార్, వాళ్ళ అక్క వచ్చింది, తనే వంట పనంతా చూసుకుంటుంది అన్నాడు.

ఓ అలాగా అంటూ టీ తాగేసి, కప్పు కింద పెడుతూ సరే నేనొస్తా మరి, నువ్వు కొద్దిగా రా నీతో మాట్లాడాలి అన్నా మా వాడితో. వాడు ఏమైందోనని ఏమైంది సారు ఇక్కడే చెప్పండి పరవాలేదు అన్నాడు. 

ఏం లేదు రేపటినుంచి నువ్వు భోజనం పంపకు అన్నా. 

ఏమైంది మా వంట బాలేదా ఈసారి అన్నది గీత వాడి పెళ్ళాం.

ఆశ్చర్యంగా చూస్తూ గీతా తుమే తెలుగు ఆతా హై క్యా అంటుంటే తోడా తోడా బోల్నే లగీహూ, సమజ్ తో పూరిలేతీహూ అంది.

ఓహ్...అచ్చా, బహుత్ అచ్చీ బాత్ హై, బహుత్ జల్ది సీక్ రహీహొ, ఐసీ బాత్ నహీ, ఖానా తో బహుత్ హీ అచ్చా రహతాహై, క్యా హై కభి కభి ముఝే వెరైటీ చాహియే హోతాహై ఔర్ బనాయాహువా ఖానా ఫ్హేక్ నహి సక్తే హై నా ఇసీ లియే, అగర్ కొయీ ఆకే మేరి యహా ఖానా బనా దేగీ తో అచ్చా రహేగా, ఓహీ దేఖ్ రహా హూ అన్నా. 

ఐసి బాత్ హై క్యా, తబ్ టీక్ హై మై ఆకే వహీ బనాదేతీహూ చిన్నగా నవ్వుతూ ఆప్ కి పసంద్ కి ఖానా అంది గీత.

నహి నహి తు క్యొ కామ కాబ్ తకలీఫ్ లేతీ హో అంటుంటే, రహెనేదీజియే సాబ్, ఇస్మే తకలీఫ్ కిస్ బాత్ కి ఘర్ కా ఖానా తో ఇస్కా దీదీ బనాలేతీ హై, ఇస్కే పాస్ తో కోయి కాం దందా నహి హై, కుచ్ తో కాం కర్నే దీజియే అన్నాడు మా వాడు. 

హాహా మై కోయీ కాం నహి కర్తి హూ, సబ్ కుచ్ తో ఆప్ ఔర్ దీదీనే కర్తే హై, మై బేకార్ హూనా అంది గీతా మొగుడితో కొట్లాడుతున్నట్లుగా. 

మై యే కబ్ కహా, తూ అగర్ జాకే సాబ్ కా కాం కర్దేగీతో అచ్చా రహేగా, ఔర్ తుమారే పాస్ టైం భి హై అన్నాడు. 

హా హా టీక్ హై, ముజే కోయీ ఇతరాజ్ నహి అగర్ భయ్యా కో కోయీ ప్రాబ్లం నహిహైతో అంది గీత నా వైపు చూస్తూ.

నహి నహి మేరే లియే ఆప్ లోగ్ క్యొ తకలీఫ్ లేతేహై, మై కహీ బాహర్ ఖానా బనానే వాలికొ డూండ్ లేతాహూ అంటుంటే తకలీఫ్ కిస్ బాత్ కి భయ్యా, కల్ సే మై ఆకే ఆప్ కి మన్ పసంద్ కి ఖానా బనాదేతీహూ అంది గీత ఇంకేం మాట్లాడడానికి అవకాశం లేకుండా నా ఫ్యూచర్ ప్లాన్ ల పై చన్నీళ్ళు చల్లుతూ. 

అసలు నేను ఈసాకుతో ఓ మంచి వంట మనిషిని చూసుకుని తనతోనే వంటిపని కూడా కానిచ్చేద్దామనుకున్నా, ఇంక ఇప్పుడు మరీ వీళ్ళకు గట్టిగా చెప్పలేకపోతున్నా. 

సరే ఏమైతే అది అయ్యిందని తీక్ హై ఫిర్ ఏ లేలో ఘర్ కా దూసరా ఛాభి, తుమే జబ్బి టైం మిల్తాహై జాకే ఖానా బనా దేనా అంటూ డూప్లికేట్ కీ తనకు ఇస్తూ తీక్ హై అబ్ మై నికల్తాహూ అంటూ లేచాను. 


ఆ మరుసటి రోజు నేను సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చి ఏదో ఆలోచిస్తూ పక్కింటోడి పెళ్ళామేమన్నా దర్శనం ఇస్తుందేమోనని అటు ఇటు చూస్తూ కీ తలుపు చెవిలో దూర్చి తిప్పితే ఫ్రీగా తిరుగుతోంది, ఇదేంటి వెళ్ళేటప్పుడు లాక్ చేయలేదా అని హ్యాండిల్ తిప్పి తలుపు తోస్తే తెరచుకోలేదు. రెండు మూడు సార్లు ప్రయత్నిచినా తలుపు తెరచుకోవడం లేదు పైపెచ్చు ఇంట్లోపలనుంచి ఏవో శబ్దాలు లీలగా వినిపిస్తున్నాయి. 


అప్పుడు గుర్తుకొచ్చింది గీతకు రెండో తాళం చెవి ఇవ్వడం. నా పరధ్యానానికి నవ్వుకుంటూ కాలింగు బెల్లు కొట్టా లోపలినుంచి వస్తూ కౌన్ హై అంది గీత. 

మై హూ అనగానే లోపలి గడియ తీస్తూ ఆయియే భయ్యా కాం కతం హోగయా క్యా అంది. 

హా గీతా ఆజ్ కా కాం తో కతం హోగయా అంటూ లోపలికి అడుగు పెట్టా. నాకు దారి ఇవ్వడానికి కాస్త పక్కకు తప్పుకుంది గీత. 

చెప్పుల స్టాండ్ పక్కనున్న కుర్చీలో కూర్చుని షూస్ విప్పుతుంటే తను తెరచిన తలుపు మూసి గడియపెడుతూ భయ్యా ఆప్ ఫ్రెష్ హోకే ఆజాయియే మై చాయ్ నాస్తా లాతీ హూ అంటూ లోపలికెళ్ళబోయింది. 

గీతా సిర్ఫ్ చాయ్ కాఫీ హై మై చాయ్ కె సాత్ మే ఔర్ కుచ్ లేతా నహి, అబి కుచ్ కానేసే ఫిర్ రాత్ కో భూక్ నహి లగ్తా అన్నా. 

ఆజ్ కె లియే కాలీజియే బుజియా బనాదియా హై కల్ సే నహి బనావూంగి అంటూ కిచెన్ లో కెళ్ళింది. 

నేను మా బెడ్ రూం లో కెళ్ళి బట్టలు మార్చుకుని బాత్రూం లోకెళ్ళి ఫ్రెష్ అయ్యి హాల్లో వచ్చేటప్పటికి వేడి వేడి పకోడీలు చాయ్ టేబుల్ పై రెడీగా ఉన్నాయి. 

అక్కడున్న కుర్చీలో కూర్చుని ప్లేట్ అందుకుంటూ లగ్తాహై తుమారి భాభి ఆనే తక్ ముజే పూరా బిగాడ్ దేగి క్యా అంటుంటే కిలకిలా నవ్వుతూ ఆప్ మౌకా దేకే దేకియే, "ఔర్ కిత్నా బిగడ్ నా హై యే ఆప్ కె ఊపర్ హై" అంది కిచెన్ లోనుంచి తొంగి చూస్తూ. 

నేనూ నవ్వుకుంటూ ముజే తో పూరాహి బిగడ్ నా హై మదద్ కర్దోగి ఫిర్ అంటూ ఖాళీ ప్లేట్ టీ కప్పు కిచెన్ లోకి తీసుకెళ్ళా. 

భయ్యా ఆప్ రక్ దీజియేనా క్యొ లాతేహో అంటూ చేస్తున్న పని వదిలేసి వచ్చి నా చేతిలోని కప్పు ప్లేట్ తీసుకుంది. 

దేకో బిగాడ్ నా అభిసే షురూ, యే మేరా ఆదత్ హై. ఓ చోడో క్యా బనా రహి హో అన్నా. 

కుచ్ కాస్ నహి భయ్యా ఆప్ తో బతాయా నహినా ఇసిలియే సబ్జి దాల్ బనాలి, ఆప్ జబ్ కానే బైటేంగేతో గరం గరం రోటీ సెక్ దేతీహూ అంది. 

అచ్చా టీక్ హై ఏక్ ఆంలేట్ భి బనాదోనా ప్లీజ్, కల్ తో సండే హై కుచ్ మీట్ మచిలీ లాతాహూ అన్నా తననే చూస్తూ. 

తను అటుతిరిగి కూరను గిన్నెలో సర్దుతోంది. వెనక నడుముకు జాకెట్టుకు మద్య ఏ అచ్చాదన లేని బాగం, ఓ పక్క నడుముమీది మడత, కొంచెం కిందికి దిగితే ఎత్తైన పిర్రల్ని కప్పుతున్న పల్చటి చీర... చీచీ ఇదేంటి నేనిలా అనుకుంటూ తల తిప్పుకునేటంతలో తను వెను తిరిగి క్యా హువా భయ్యా అంది గీత. 

నహి కుచ్ నహి ఏక్ కాం కరోనా, తుం రోటీ బనాకే హాట్ ప్యాక్ మె రక్ దో మై బాద్ మే కాలూంగా అంటుంటే టీక్ హైనా భయ్యా ముజే కోయీ ప్రాబ్లం నహి వైసే రోటి గరం గరం కానేసేహి మజా ఆతాహై. 

ఓ బాత్ నహి గీతా సంజు తుమ్హారా ఇంతజార్ కర్తా హోగా అన్నా. 

ఓ, ఓతో ఆజ్ ఎక్స్ ట్రా డ్యూటీ కర్ రహెహై ఔర్ రాత్ కో దేర్ సే ఆయేంగే అంది గీత. 

తొందరగా వెళ్ళమని చెప్పడానికి ఇంకే కారణమూ దొరక్క ( నా ఐడియా ఏంటంటే మరుసటి రోజు ఆదివారం కాబట్టి ఓట్రెండు పెగ్గులేసుకుని తినేసి పడుకుందామని, తన ముందు తాగడం బావుండదు కదా) వెళ్ళి హాల్లో కూర్చుని టివి చూడ్డం మొదలెట్టా.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 11 users Like Uday's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Nice update........ clps clps clps clps
[+] 1 user Likes Naga raj's post
Like Reply
#23
ఉదయ్ గారు అప్డేట్ బాగుంది
[+] 1 user Likes Pradeep's post
Like Reply
#24
Nice update kaani telugu loo raayandi
Like Reply
#25
Superb update bro
Like Reply
#26
Nice start bro.
Like Reply
#27
Super update..
Like Reply
#28
chalaa bagaa raasaru
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
#29
Good narration
Like Reply
#30
good, Telugu lo rayandi....
Like Reply
#31
ఉదయ్ గారు చాలా బాగుంది.చూస్తుంటే ముందుముందు మంచి రంజుగా ఉండేటట్లు ఉంది. అధరగొట్టండి.
Like Reply
#32
NICE UPDATE BUT PL TRANSLATE HINDI WORDS IN TELUGU
Like Reply
#33
(06-09-2020, 10:37 PM)Naga raj Wrote: Nice update........ clps clps clps clps
Thank you Nagaraj

(07-09-2020, 01:30 AM)Pradeep Wrote: ఉదయ్ గారు అప్డేట్ బాగుంది
ధన్యవాదాలు ప్రదీప్ గారు
(07-09-2020, 07:01 AM)Freyr Wrote: Superb update bro
Elated, thanks bro
(07-09-2020, 07:07 AM)dganesh777 Wrote: Nice start bro.
Glad you liked it, thank you bro
(07-09-2020, 07:28 AM)km3006199 Wrote: Super update..
Thank you
(07-09-2020, 08:20 AM)twinciteeguy Wrote: chalaa bagaa raasaru
ఏదో మీ అభిమానం, థ్యాంక్యు
(07-09-2020, 01:51 PM)rocky4u Wrote: Good narration
thanks rocky4u
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#34
(07-09-2020, 06:13 AM)Sachin@10 Wrote: Nice update kaani telugu loo raayandi

(07-09-2020, 02:21 PM)paamu_buss Wrote: good, Telugu lo rayandi....

(07-09-2020, 02:54 PM)utkrusta Wrote: NICE UPDATE BUT PL TRANSLATE HINDI WORDS IN TELUGU
సచిన్, పాము_బుస్, ఉత్కృష్ట మీ సూచనకు నా ధన్యవాదాలు, పోతే నేను తెలుగులోనే రాసాను హిందీ లో జరిగిన సంభాషణలను. వాటిని తెలుగులోకి అనువదించి రాస్తే నేనకున్న కథ ఒరిజినాలిటీ, నేటివిటీ మారిపోతుంది, అందుకే ఆ మాటలను అలాగే తెలుగు లిపిలో రాసా.

మీకు నచ్చినందుకు ధన్యవాదాలు

ఇంకో మాట అమ్మాయితో పరిచయం ఇప్పుడేగా అయ్యింది అదే నేరుగా మాట్లాడడం, మెల్ల మెల్లగా తెలుగు నేర్పిద్దాం లెండి. ఏమంటారు
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
#35
(07-09-2020, 02:48 PM)Eswar P Wrote: ఉదయ్ గారు చాలా బాగుంది.చూస్తుంటే ముందుముందు మంచి రంజుగా ఉండేటట్లు ఉంది. అధరగొట్టండి.

చాలా థ్యాంక్ ఈశ్వర్ గారు, ముందుముందు ఎలా ఉందో మీరే చెప్పాలి
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#36
Nice update
Like Reply
#37
chaala baagundi twaralo geethanu ela padesthado chadavalani atruthaga undi.
ilaage continue cheyandi and inko visayam maalanti urdu/hindi rani vallanu kooda drustilo unchukuni
rayandi nenu aa part mottam skip cheyalsi vachhindi.
okavela rasinaa total saramsham okkamaatalo telugulo cheppeseyandi
maku ibbandi undadhu ledu ante ame hindi lone matladuthundi nenu meeku telugulo chepthunna ani ame dialogues koodaa
telugulo raayandi
just na suggestion matrame mikela tosthe ala rayandi
next update kosam wair chesutunna
- Mr.Commenter 
Like Reply
#38
(07-09-2020, 05:07 PM)mr.commenter Wrote: chaala baagundi twaralo geethanu ela padesthado chadavalani atruthaga undi.
ilaage continue cheyandi and inko visayam maalanti urdu/hindi rani vallanu kooda drustilo unchukuni
rayandi nenu aa part mottam skip cheyalsi vachhindi.
okavela rasinaa total saramsham okkamaatalo telugulo cheppeseyandi
maku ibbandi undadhu ledu ante ame hindi lone matladuthundi nenu meeku telugulo chepthunna ani ame dialogues koodaa
telugulo raayandi
just na suggestion matrame mikela tosthe ala rayandi
next update kosam wair chesutunna

OK boss, not only you there are some other readers also requested / suggested the same thing.

I will do one thing, infact already started doing. I will keep both Hindi conversations as it is in Telugu font and than give the telugu translation right below. It may take some time and pain but your wish my command.

Check the next post ( a small one ) where I tried to depict the same.

Any suggestions welcome.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#39
వెళ్ళి హాల్లో కూర్చుని టివి చూడ్డం మొదలెట్టా

ఎదో హాలీవుడ్ సినిమా పెట్టుకుని దాని పేరేమో ఇప్పుడు గుర్తు లేదు. యాక్షన్ మూవీ మద్య మద్యలో కొన్ని ఇంటిమేట్ సీన్లు ఉంటాయి. 


ఏదో కాస్సేపు మూవీ చూసి, టీవి చప్పుడు కాకుండా ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నట్లనిపించి గీత ఏం చేస్తుందోనని తల తిప్పి వెనక్కు చూసా. 

ఎప్పుడొచ్చిందో ఏమో డైనింగు టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని తను కూడా చూస్తోంది సినిమా. 
(బయ్యా ఏ క్యా బొల్ రహె హై)  అన్నా వీళ్ళు ఏమంటున్నారు అంది గీత నేను తనవైపు చూడ్డం గమనించి. 

నేను ఉలిక్కిపడి (అరె తూ దేక్ రహి హై క్యా చలో మై చానల్ బదల్ దేతాహూ కోయి హింది చానల్ లగాతాహూ ) అరె నువ్వు చూస్తున్నావా సరే ఐతే నేను చానల్ మారుస్తాను వేరే ఏదైనా హిందీ చానల్ పెడతాను అంటుంటే (రహెనే దీజియే భయ్యా ఏ బి అచ్చాహి హై హింది మూవీ తో ఘర్ మే హమేషా దేక్ తె రెహెతే హై) ఉండనివ్వండి అన్నా ఇది కూడా బానే ఉంది హిందీ సినిమాలు ఇంట్లో ఎప్పుడూ చూస్తూనే ఉంటా కదా అంది (టీక్ హై ఫిర్) సరే ఐతే అంటూ నేను సినిమా లో మునిగిపోయా. 

ఇంతలో ఒక ముద్దు సీను వచ్చింది, అప్రయత్నం గా వెనక్కి తిరిగి చూసా. 

టీవీ నే చూస్తున్న గీత నా తల తన వైపు తిరగడం గమనించి చటుక్కున తలదించుకుంది సిగ్గుతో నేను నవ్వుకుంటూ (ఇసీలియే బోలాతా హింది చానల్ రక్తాహూ కర్కె) అందుకే అన్నా, హిందీ చానల్ పెడతాను అని.

తను మెల్లగా ఏదో గొణగడం వినిపించింది
    :   Namaskar thanks :ఉదయ్
[+] 6 users Like Uday's post
Like Reply
#40
(07-09-2020, 06:12 PM)Uday Wrote: వెళ్ళి హాల్లో కూర్చుని టివి చూడ్డం మొదలెట్టా

ఎదో హాలీవుడ్ సినిమా పెట్టుకుని దాని పేరేమో ఇప్పుడు గుర్తు లేదు. యాక్షన్ మూవీ మద్య మద్యలో కొన్ని ఇంటిమేట్ సీన్లు ఉంటాయి. 


ఏదో కాస్సేపు మూవీ చూసి, టీవి చప్పుడు కాకుండా ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నట్లనిపించి గీత ఏం చేస్తుందోనని తల తిప్పి వెనక్కు చూసా. 

ఎప్పుడొచ్చిందో ఏమో డైనింగు టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని తను కూడా చూస్తోంది సినిమా. 
(బయ్యా ఏ క్యా బొల్ రహె హై)  అన్నా వీళ్ళు ఏమంటున్నారు అంది గీత నేను తనవైపు చూడ్డం గమనించి. 

నేను ఉలిక్కిపడి (అరె తూ దేక్ రహి హై క్యా చలో మై చానల్ బదల్ దేతాహూ కోయి హింది చానల్ లగాతాహూ ) అరె నువ్వు చూస్తున్నావా సరే ఐతే నేను చానల్ మారుస్తాను వేరే ఏదైనా హిందీ చానల్ పెడతాను అంటుంటే (రహెనే దీజియే భయ్యా ఏ బి అచ్చాహి హై హింది మూవీ తో ఘర్ మే హమేషా దేక్ తె రెహెతే హై) ఉండనివ్వండి అన్నా ఇది కూడా బానే ఉంది హిందీ సినిమాలు ఇంట్లో ఎప్పుడూ చూస్తూనే ఉంటా కదా అంది (టీక్ హై ఫిర్) సరే ఐతే అంటూ నేను సినిమా లో మునిగిపోయా. 

ఇంతలో ఒక ముద్దు సీను వచ్చింది, అప్రయత్నం గా వెనక్కి తిరిగి చూసా. 

టీవీ నే చూస్తున్న గీత నా తల తన వైపు తిరగడం గమనించి చటుక్కున తలదించుకుంది సిగ్గుతో నేను నవ్వుకుంటూ (ఇసీలియే బోలాతా హింది చానల్ రక్తాహూ కర్కె) అందుకే అన్నా, హిందీ చానల్ పెడతాను అని.

తను మెల్లగా ఏదో గొణగడం వినిపించింది

పై విదంగా ఓకే నా
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply




Users browsing this thread: rao20, Rklanka, 14 Guest(s)