Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఛోటా భాయ్
#21
బాగుంది బ్రో... ఇంకో కొత్త concept to మరొక కథ ని తెచ్చావు...... కానీ ఇన్ని కథలు ఒకేసారి నడపడ్తం కష్టం గా ఉంటుంది ఏమో గా....
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
KGF story la undi continue
[+] 1 user Likes Venkat's post
Like Reply
#23
Nice story
[+] 1 user Likes Prasad633's post
Like Reply
#24
Bagundhi bro continue cheyandi
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#25
Superb bro please continue ?
[+] 1 user Likes Ravindrat's post
Like Reply
#26
అశోక్ ముంబయి లోని  చౌపత్తి అనే ఒక రద్దీ గల సెంటర్ లో సాయంత్రం వేళ నిలబడి ఒక ఫోటో స్టూడియో ని చూస్తున్నాడు. దాని పేరు అప్జల్ ఫోటో స్టూడియో, అప్పటికే అక్కడ ఇక్కడ పొద్దుటి నుంచి పని కోసం తిరిగిన అశోక్ కి ఆశ చావక ఈ స్టూడియో లో కూడా అడిగి చూద్దాం అని అడుగు ముందుకు వేసి మెట్లు ఎక్కి లోపలకి వెళ్ళాడు.


స్టూడియో లో గడ్డం ఉన్న వ్యక్తి బ్యాగ్ భుజాన తగిలించుకుని ఎక్కడికో వెళ్తూ స్టూడియో లో పని చేసే వాడి మీద విరుచుకు పడుతున్నాడు. 

గడ్డం వ్యక్తి : ఒక్క రోజు అయిన సరిగ్గా తీసిన ఘనత ఉందా అయిదేళ్ల నుంచి పని చేస్తున్నావ్ ఎదో తెలిసిన వాడివి అని నెట్టుకువస్తున్న నీతో. ఫోటో లో తల ఉంటే కాళ్లు ఉండవు కాళ్లు ఉంటే తలలు ఉండవు. ఇప్పుడు నేను వెళ్తాను బేరం ఏమైనా వస్తే ఎం చేస్తావ్.

పని వాడు తల దించుకుని చాలా వినయం గా మాట్లాడకుండా ఉన్నాడు సుమారు 35 ఏళ్ళ వయసు పై బడే ఉంటాడు పొట్టి గా పాంట్ షర్ట్ వేసుకొని అతి వినయం ప్రదర్శిస్తున్నాడు అనే ల ఉంది వాడి వ్యవహారం.

అశోక్ : భాయ్

గడ్డం వ్యక్తీ పని వాడిని మండలించటం ఆపి ఒకింత అశోక్ ని చూసాడు.

గడ్డం వ్యక్తి : కౌన్ హై 

అశోక్ : భాయ్ పని ఏమైనా (సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు)

( గడ్డమ్ వ్యక్తి ఆ స్టూడియో యజమాని అతని పేరు అప్జల్ ). అశోక్ ని తేరిపారా చూసి స్టూడియో లో పని తెలుసా అని అడిగాడు.

అశోక్ తెలుసు అన్నట్లుగా తల ఊపాడు. అప్జల్ కి నమ్మకం కలగడానికి ఏది అక్కడ ఉన్న కెమెరా తో నన్ను కొన్ని స్నాప్స్ తీయు అన్నాడు.

అశోక్ వెంటనే కెమెరా అందుకొని తనకి తెలిసిన స్టిల్స్ లో అప్జల్ ని కొన్ని స్నాప్స్ తీసి చూపించాడు.

అప్జల్ : హ్మ్మ్ వ్యూ బాగానే పెడ్తున్నావ్ కొంచెము ఫోకస్ పెంచితే బాగుంటాది... దీనితో పాటు సిస్టమ్ వర్క్ కూడా తెలియాలి.

అశోక్ : వచ్చు భాయ్ ఇంతకు ముందు పని చేసిన అనుభవం ఉంది.

అప్జల్ : ఇంతకీ ఎవరు నువ్వు ఎక్కడ ఉంటావ్.

అశోక్ తాను ముందు పని చేసిన షెడ్ గురించి చెప్పి అక్కడ నచ్చక ఇలా వచ్చినట్లు చెప్పాడు.... మొత్తానికి అశోక్ మీద కొంచం నమ్మకం కలగటం తో సరే కొంచెము పని ఉండి రెండు రోజులు బయటకి వెళ్తున్న షాప్ ని చూసుకోండి ఇద్దరు అని భుజాన బాగ్ ఎస్కొని పక్కన ఉన్న దాసు (పని వాడి పేరు)కి చెప్పి వెళ్ళిపోయాడు.

అప్పటి వరకు అతి వినయం గా ఉన్న దాసు యాజమాని ఇలా వెళ్ళగానే తల ఎగరేస్తూ అశోక్ ని చూసి సమయానికి వచ్చావ్ గురు లేకపోయి ఉంటే నా అని అశోక్ ని ఆదరం గా కూర్చోపెట్టి ముచ్చట్లు మొదలు పెట్టాడు.

అంతలో కస్టమర్లు రావటం తో అశోక్ పని లో దిగిపోయాడు.... తనకి దాస్ కూడా అంతో ఇంతో సాయం చేయటం తో గంట లొనే చాలా బేరం తగిలింది.... అప్జల్ అకౌంట్లో పైసలు పడిన మెసేజ్ లు రావటం తో అశోక్ కి ఫోన్ చేసి సమయానికి మంచి గా దొరికావ్ అని కొంచెము కృతజ్ఞత గా మాట్లాడి అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పి పెటేశాడు.

కాసేపు తీరిక దొరికాక మళ్ళీ దాస్ అశోక్ తో ముచ్చట్లు ఆడటం సరదాగా మాట్లాడటం మొదలు పెట్టాడు అశోక్ కి దాస్ పరిచయం కాసేపట్లోనే దగ్గర ఐపోయాడు అనిపించింది.

దాస్ : గురు అలా ఛాయ్ తాగి వద్దాం పద గురు

అశోక్ : వద్దు అన్న ఎవరైనా వస్తారు కదా

దాస్ : అయ్యో గురు మొదటి రోజే ఇంత ప్రేమ పని మీద సర్లే నేను వెళ్లి వస్తాను. నీకు ఏమైనా తెమ్మంటావా.

అశోక్ : నాకేం వద్దు అన్న నువ్వు పోయి రా.

దాస్ అలా బయటకి వెళ్లి మెట్లు దిగి మల్ల కంగారు గా పరిగెత్తుకుంటూ ఆయాసం తో గురు గురు వాళ్ళు వచేస్తున్నారు గురు అని అన్నాడు.

అశోక్ లేచి నుంచుని ఒక అడుగు వెనక్కి వేసి ఎవరు అని అడిగాడు.

దాస్ : పోరీలు గురు ఈరోజు మన పంట పండింది.

అశోక్ : అర్ధం అయ్యేలా చెప్పు దాసన్న ఎవరు.

దాస్ : అయ్యో ఎలా చెప్పాలో తెలియట్లేదే ఉండు అప్జల్ భాయ్ ఎం అంటాడో ఇంతకీ ఫోన్ చేసి అడుగుతా.

అంటూ దాస్ ఫోన్ చేస్తూ ఉండగా దాస్ వెనక నుంచి ఇద్దరు కత్తిలాంటి అమ్మాయిలు స్టూడియో లోకి ఎంటర్ అయ్యారు.

దాస్ : భాయ్ వాళ్లు వచ్చారు భాయ్

దాస్ ఎదో మాట్లాడి అప్జల్ తో ఫోన్ అశోక్ కి ఇచ్చాడు.

అప్జల్ : అశోక్ చూడు ఎందుకు ఏమిటి అని ఎదురు ప్రశ్న వేయకుండా నేను చెప్పినట్టు చేస్తే నువ్వు రేపటి నుంచి అక్కడే పని చేస్కోచు.

అశోక్ : ఎం చెయ్యాలి అప్జల్ భాయ్

అప్జల్ : ఫోన్ దాస్ కి ఇవ్వు

దాస్ ఫోన్ మాట్లాడి సరే భాయ్ హ సరే అలాగే అని మాట్లాడి పెటేశాడు.

దాస్ ఆ అమ్మాయిలు ఇద్దర్నీ అక్కడ కూర్చోమని చెప్పి అశోక్ ని చెయ్యి పట్టుకొని పక్కకి తీసుకుపోయాడు.

అశోక్ : ఏంటి దాసన్న ఎందుకు ఇంత హడావుడి
నేను ఎం చెయ్యాలి చెప్పు

దాస్ : గురు నువ్వు చెయ్యాల్సింది ఏమిటి అంటే వాళ్లకి ఫోటో లు తియ్యాలి.

అశోక్ : ఈ మాత్రం కి ఇంత సీక్రెట్ ఏంటి అన్న

దాస్ : అయ్యో గురు అందులోనే ఉంది తికమక అంత అందరికి తీసే ఫోటోలు కావు అవి.

అశోక్ : మరి

దాస్ : బట్టలు లేకుండా తియ్యాలి వాళ్ళకి (కళ్ళు ఎగరేస్తూ నవ్వుతూ చెప్తున్నాడు).

To be continued
[+] 8 users Like Haihello1233's post
Like Reply
#27
Nice update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#28
Good update........... Waiting for more....... Namaskar Namaskar clps clps clps clps clps
[+] 1 user Likes Naga raj's post
Like Reply
#29
wow, great chance mari
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
#30
Great update
[+] 1 user Likes Ranjith27's post
Like Reply
#31
Super story bro! Continue
[+] 1 user Likes MrManu's post
Like Reply
#32
nice update
[+] 1 user Likes bobby's post
Like Reply
#33
ఇంట్రెస్టింగ్ గా ఉంది
[+] 1 user Likes Pradeep's post
Like Reply
#34
KEVU KEKA.........NICE UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#35
బాగుంది బాగా ఎక్కి తొక్కలి
[+] 1 user Likes kick123's post
Like Reply
#36
Superb update bro
[+] 1 user Likes Freyr's post
Like Reply
#37
Nice update
[+] 1 user Likes Donkrish011's post
Like Reply
#38
horseride another awesome story from u, waiting for for your next update  yourock clps banana
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
#39
Nice one
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#40
మిత్రమా నువ్ సూపర్ . నీ స్టోరీస్ అన్ని సూపర్ .అలాగే గాయత్రి నిలయం మంచి స్టోరీ డిఫరెంట్ కాన్సెప్ట్ .ఈ సైట్ లొనే కాదు మిగతా సైట్ లలో కూడా ఇలాంటి కథ లన్నీ కకోల్డ్ గానే ఉన్నాయ్.మీరు అలా కాకుండా వ్రాస్తారనుకుంటే ఎవరో పిక్ పెట్టారని మొత్తం ఆపేశారు.దాయవుంచి పూర్తి చేయండి ధన్యవాదాలు.
Like Reply




Users browsing this thread: