Thread Rating:
  • 31 Vote(s) - 3.81 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
#41
Nice update
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
బాగుంది అప్డేట్

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like
#43
(08-11-2018, 01:27 PM)coolsatti Wrote: వైస్ ప్రెసిడెంట్ ఆ....చాలా ట్విస్టులు కూడా ఉన్నాయిగా....సూపర్

(08-11-2018, 03:01 PM)annepu Wrote: ఈ ట్విస్ట్ ఏంటి.......

(08-11-2018, 03:33 PM)Rohit1045 Wrote: Hmmmm..... Sudheer vice president kadhaa!!!!!!.......  Baboyii.... Enni kastalu vachhayiii.... Neha....kii papam.... Em avuthundo ..... Chudali ... Nice story .... ...... 

(08-11-2018, 05:00 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

ఈ సారి అప్డేట్ కొంచెం చిన్నది గ వుంది నెక్స్ట్ టైం కొంచెం పెద్ద అప్డేట్ ఇస్తారని ఆశిస్తున్నాను.

చివర్లో ట్విస్ట్ కూడా ఇచ్చారు, మంచి ఆసక్తికరంగా మారింది. వైస్ ప్రెసిడెంట్ & అశ్విన్ అందరు కలిసి ఆడుతున్న నాటకం ల వుంది.

చూడాలి ఏంజరుగుతుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=

(08-11-2018, 07:58 PM)prasad_rao16 Wrote: మళ్ళీ ఇంకో ట్విస్ట్ పెట్టారు....update చాలా బాగున్నది.....ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందొ అని ఆత్రంగా ఉన్నది.... Smile Smile Smile Smile Smile Smile Smile Smile Smile

(08-11-2018, 08:10 PM)Pk babu Wrote: సూపర్ twist....

(08-11-2018, 08:25 PM)saleem8026 Wrote: Nice update

(08-11-2018, 09:00 PM)Raju Wrote: బాగుంది అప్డేట్

కామెంట్స్ పెట్టిన ఆందారికి చల చాల థాంక్స్ . మీ కామెంట్స్ చూసి ఆపుకోలేక అప్డేట్ పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడే, చదివి ఎలా ఉందొ చెప్పండి
Images/gifs are from internet & any objection, will remove them.
Like
#44
ఎపిసోడ్ 7 - 306
 
నాకు అసలు అర్ధం కాలేదు నిజంగా ఆ మాటలు విని 

"సుధీర్ ఎప్పుడు డిలీట్ చేయించారట ??"

"ఈ రోజు మార్నింగ్......."

నాకేమి అర్ధంకాలేదు. నేను ఇవాళ మార్నింగ్ ఆఫీస్ కి వెళ్లాను కదా. resign చేసేసి వెళ్లిపోయాడనిచెప్పారు అక్కడ. ఇదంతా నాటకమ ?? నాతో గేమ్స్ ఆడుతున్నారా ??

"సరే సుధీర్ నేను నీకు మళ్ల కాల్ చేస్తాను ఓకేనా ?? సారీ" అని ఫోన్ పెట్టేసాను. 

ఇప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ ని కూడా నమ్మలేను. మరి అసలు ఎం జరిగిందో తెలియాలంటే ఎలాగా ?? అసలు నేను అశ్విన్ ని ఈ రోజే కలవాలా ?? ఒకవైపేమో కలవాలని, ఇంకోవైపేమో postpone చేద్దామని అనిపిస్తుంది కానీ నాకు ఛాయస్ లేదు. నన్ను బెదిరిస్తున్నాడు అసలే. ఒకసారి బ్లాక్మెయిల్ స్టార్ట్ అయ్యిందంటే అది కచ్చితంగా ఆగదు ఒకచోట. బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు అది పట్టుకొని. ఇంకా ఆఫీస్ లో నాకు కాంటాక్ట్స్ ఎవరు లేరు. ఎవ్వరిని నమ్మలేని పరిస్థితి. నేను ఈ పెద్ద  చిక్కుకుపోయాననిపించింది. 

ఇప్పుడెలాగా ?? ఎం చేయాలి ?? అని ఆలోచిస్తున్నాను. ఈ లోపల ఒక మెసేజ్ వచ్చింది అశ్విన్ నుంచి.

"Wear tight t-shirt and jeans. Don't bring anything other than your phone. No purse. Will be waiting for you " అని రాసి పంపించాడు. ఇక నాకు పిక్చర్ అంతా అర్ధమయిపోయింది నన్ను ఎందుకు పిలిచాడో. వెంటనే స్క్రీన్-షాట్ తీసాను. 

వెంటనే మెసేజ్ డిలీట్ చేసేసాడు నేను మెసేజ్ చూసాను అని తెలిసి. కానీ ఈ సారి స్క్రీన్ షాట్ తియ్యగలిగాను తను మెసేజీని డిలీట్ చేయకముందే. వాడు చెప్పినట్లు చేయకపోతే ఆ టెర్మినేషన్ లెటర్ గురించి వాగుతాడు. నేను resignation చేసేసుంటే బాగుండేదేమో ఆఫీస్ లోనే. అప్పుడు వాడు బెదిరించేవాడు కాదేమో. నేను మెసేజ్ పెట్టాను:

"sir i want to tender my resignation effective immediately" అని పెట్టాను మెసేజ్. 

"sorry I already gave you that opportunity" అని వెంటనే రిప్లై పెట్టాడు. 

వెంటనే మెసేజ్ డిలీట్ చేసేసాడు. నేను మాత్రం అలాగే మెసేజ్ ఉంచేసాను ప్రూఫ్ కోసం. ఇక నాకు అంత ఇప్పుడు క్లియర్ అయ్యింది అశ్విన్ ఎం చేయబోతాడో. కానీ వైస్ ప్రెసిడెంట్ సబ్జెక్టు ఒక్కటే క్లారిటీ లేదు. ఇప్పుడు నేను బయటపడాలంటే ఈ మార్గం లేదు. నోరు మూసుకొని resign చేయకుండా వాడి మీద పెద్ద పెద్ద గా ఆఫీస్ అంత వినిపించేలాగా అరిచి ఇప్పుడు నేను ఈ సిట్యుయేషన్ లో ఉన్నాను. 

ఇంకో మెసేజ్ ఇచ్చాడు "tomorrow everybody will know about the connection between you and vice president. careful"

వెంటనే స్క్రీన్ షాట్ తీసాను. ఏమి ఆలోచించలేదు. వీడి బెదిరింపులు స్టార్ట్ అయ్యాయి. ఇక నేను ఎక్కడికి తప్పించుకోలేను. వాడితో నేను అనోశ్రంగా పెట్టుకున్నాననిపించింది. వాడు మెసేజ్ డిలీట్ చేసేసాడు మళ్ళా. మళ్ళా లేట్ అయితే నా రూమ్ మేట్స్ వస్తారు, వాళ్లకి సమాధానం చెప్పాలి ఎక్కడికి వెళ్తున్నావు అంటే. అందుకే నా రూమ్ లోకి వెళ్లి ఒక టైట్ టీ షర్ట్ జీన్స్ సెలెక్ట్ చేసుంకున్నాను. నెమ్మదిగా ఆ డ్రెస్సు లోకి మారి హ్యాండ్బ్యాగ్ తో రెడీ అయ్యాను. తన మెసేజ్ గుర్తొచ్చింది. సెల్ల్ఫోన్ ఒకటే తీసుకున్నాను. ఇప్పుడు టైం 6:00 దాటింది. ఇక్కడి నుంచి ఆ హోటల్ ఈ టైం లో వెళ్లాలంటే ఒక 45 మినిట్స్ పడుతుంది. రాత్రి కాబట్టి స్కూటీ లోనే వెళదాం అని డిసైడ్ అయ్యాను. కీస్ లోపల వేసుకొని అపార్ట్మెంట్ లాక్ చేసుకొని స్కూటిలో హోటల్ కి స్టార్ట్ అయ్యాను. 

చేరేసరికి దాదాపు 7 అయ్యింది. అక్కడే పక్కన చిన్న రెస్టారంట్ ఉంటె అక్కడ ఫుడ్ తినేసి హోటల్ లోపలికి వెళ్లే సరికి 7:45 అయ్యింది. హోటల్ చాలా పెద్దది, ఖరీదైనది. వాష్ రూమ్ కి వెళ్లి, తర్వాత నేను కొంచెం లోపలికి వెళ్లి ఎవ్వరు లేని చోట ఒక సోఫాలో కూర్చున్నాను. అశ్విన్ కోసం వెయిట్ చేసాను. దాదాపు 8 అవ్వొస్తుంది. 

నా ఫోన్ తీసుకొని వాయిస్ రికార్డింగ్ ఆన్ చేసాను. ఫుల్ ఛార్జ్ లో ఉంది కాబట్టి ఓకే అనుకున్నాను. ఈ లోపల ఫోన్ లో న్యూస్ చదువుతూ  కూర్చున్నాను. 

ఇంతలో ఎవరో వచ్చారు. తల పైకెత్తి చూసాను. అశ్విన్ గాడు. 

నీ పక్కనే కూర్చున్నాడు హాయ్ చెప్పి. యదవ నా కొడుకు. 

చేతులతో నా సెల్ల్ఫోన్ అడిగాడు. నేను స్క్రీన్ లాక్ చేసి ఇచ్చాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు, పాస్వర్డ్ అడిగితే నా వేలు పెట్టాను సెన్సె పైన. నా ఫోన్ ఆఫ్ అయిపోయింది. 

"హలో నేహా......"

"హలో సర్" అని ఇష్టం లేకుండా చెప్పాను. 

"సో సుధీర్ ని పంపావనమాట......హా ........ "

నేను కొంచెం షాక్ గా ఫీల్ అయ్యాను. 

"ఏంటి సర్ ??"

"అదే సెక్యూరిటీ దగ్గరకి సుధీర్ ని పంపావుగ"

"ఆ ఫ్లోర్ కి నేనే మేనేజర్ కాబట్టి, వెంటనే సెక్యూరిటీ నాకు ఫోన్ చేశారు"

నాకు భయం వేసింది. 

"దాని గురించి నువ్వు వర్రీ అవ్వొద్దులే......ఇప్పుడు విషయానికి వద్దాం"

"సుధీర్ నీ మనిషా ??"

"that is none of your business నేహా" అన్నాడు. నేను ఒక గుటక మింగాను. 

"ఒకే విషయం లోకి వస్తే, చెప్పు నువ్వేంచెప్పాలనుకుంటున్నావో చెప్తే అప్పుడు నేను నీతో మాట్లాడుతాను,....."

"sir ఐ యాం ఎక్సట్రీమిలీ సారీ నేను మిమ్మల్ని hurt చేసుంటే క్షమించండి. నేను resign చేసేసి వెళ్ళిపోతాను"

"ఓ పిచ్చి నేహా.......నువ్వింకా పాత విషయాలనే ఆలోచిస్తున్నావు......."

నాకు భయం వేసింది. గుండె గట్టిగా కొట్టుకుంటుంది. 

"ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. నువ్వు చేసిన రచ్చకి.........నాకు చేసిన అవమానానికి......." అంటూ నవ్వుతు నెమ్మదిగా ప్రశాంతంగా ఇంగ్లీష్ సినిమాలో విలన్ లాగ చెప్పాడు. 

"సర్ ప్లీస్ "

"నేహా ఇప్పుడు నీకు ఉన్న దారులు చెప్తాను  ......... ఓ..... దారులు కాదు ఒకే దారిని చెప్తాను"

నేను వింటూ ఉన్నాను. నాకు కొంచెం చమటలు పడుతున్నాయి. 

"రూమ్ నెంబర్ 306 లో వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు......"

వైస్ ప్రెసిడెంట్ రూమ్ లో ఉండటం ఏంటి ?? నాకు అర్ధం కాలేదు. 

" అతనితో నువ్వు పడుకోవాలి ఈ రాత్రికి"

నాకు అసహ్యం వేసి మొహం బాగా అసహ్యం తో పెట్టాను. 

"వైస్ ప్రెసిడెంట్ అంటే ఆ వెళ్ళిపోయిన వైస్ ప్రెసిడెంట్ కాదు, మన MD గారి అబ్బాయి ఉన్నాడు కదా.......ఆ వైస్ ప్రెసిడెంట్ తో"

నాకు ఇప్పుడంతా అర్ధమైపోయింది. వీళ్ళిద్దరూ కలసి ఈ కథను నడిపిస్తున్నారు వెనకాల. ఈ అశ్విన్ గాడికి ఇంత ధైర్యం ఎక్కడిది అనుకున్నాను. వెనకాల MD అబ్బాయి ఉన్నాడు కాబట్టే వీడు రెచ్చిపోతున్నాడు. 

"అసలు నిజానికి నిన్ను ఉద్యోగంలో నుంచి పంపిచేద్దామనే అనుకున్నాను, కానీ ఇప్పుడు ఒక వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళి అవ్వటంతో......నేను వెళ్లి మన వైస్ ప్రెసిడెంట్ గారిని అడిగాను. అతను నో అన్నాడు. అతని వీక్నెస్ తెలుసుకుంటే అమ్మాయిలని తేలింది. ఇప్పుడొక మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుంతుందబ్బా అనుకున్నాను, నువ్వే గుర్తిచ్చావ్ తెలుసా ......" అని నవ్వుతు చెప్పాడు. 

నాకు నిజంగా ఇంకా అసహ్యం వేసింది.

"నీ ఫేస్బుక్ లో ఫోటో చూపించాను. బాగా ఎక్సైట్ అయ్యాడు. ఎవరు అని అడిగాడు. మన ex-ఎంప్లాయ్ సర్ అని చెప్పాను."

"ఛి నువ్వింత నీచుడవనుకోలేదు......నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది"

" ఆగు నేహా ఎందుకంత తొందర......రిలాక్స్........నేను మంచివాడిని కాబట్టి నీకు ఒక ఉద్యోగం అడిగాను. నువ్వు పడుకుంటే నీకు ఉద్యోగం వెనక్కి నాకు ప్రమోషన్. అప్పుడు నువ్వొక ఫ్లోర్ నేనొక ఫ్లోర్ ఇద్దరికీ బాధ తప్పుతుంది ఏమంటావ్ ??"

అసలు అశ్విన్ ని చూడబుద్ది కాలేదు. వీడు ఇంత దరిద్రుడు అనుకోలేదు నేను అసలు. 

"ఈ విషయం ఈ నాలుగు గోడల మధ్యే ఉంటుంది. నాకు కావాల్సింది పవర్ అండ్ డబ్బు. నీకు జాబ్. కాదు అంటావా, నీ విషయం యావత్ ప్రపంచానికి నేను తెలియచేస్తాను. అప్పుడు నిజంగానే నువ్వు అంటే ఏంటో అందరికి తెలిసిపోతుంది. ఛాయస్ ఇస్ యువర్స్"

నాకు కాళ్ళు చేతులు వేణుకుతున్నాయి విషయం తలచుకుంటేనే. 

నా తొడ మీద చేయి వేసి "నేహా.......సీరియస్ గా చెప్తున్నాను. నువ్వు పాడుకోపోతే నేనేమి చేస్తానో నాకే తెలియదు. ఇప్పటి దాకా నాలో కూల్ గా ఉండే అశ్విన్ ని చూసావ్"

నాకు కళ్ళలో కొంచెం నీళ్లు వచ్చాయి. 

"ఏడుపు ఆపు. సర్లే నేను ఇక్కడినుంచి వెళ్ళిపోతున్నాను, రేపు మొత్తం నీకు అందరూ కాంటాక్ట్ లోకి వస్తారు లే" అన్నాడు. 

"అశ్విన్ వద్దు ప్లీజ్......." అని వేడుకున్నాను. 

తను కూర్చున్నాడు. 

"నేహా సీరియస్ గా చెప్తున్నాను. నువ్వు తనకి కోపరేట్ చేయలేదని తెలిస్తే నేను ఎం చేస్తానో నీకు తెలుసుగా ??"

తన వైపు చూసి తల ఊపాను. 

"రాజ్ కి ఈ విషయాలేమి తెలియవు. అతని దగ్గర నేను ఏమి చెప్పలేదు. నువ్వేమన్న కట్టింగ్స్ ఇచ్చావని తెలిస్తే నా నిజ స్వరూపం ఏంటో చూస్త్తావ్ నువ్వు, నన్ను ఇలాగే మంచి వాడి లాగ ఉండనివ్వు"

నేను అప్పుడు "నేను చేయను.......నువ్వు ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటావ్ నన్ను  ........"

"సరే నిజం మాట్లాడుకుందాం.........నువ్వు ఈ రాత్రికి రాజ్ తో పడుకో.......రేపు నాతో పడుకో....... నేనే స్వయంగా ఇమెయిల్ డిలీట్ చేయించి నీకు జాబ్ వెనక్కి వచేటట్లు చేస్తాను నాకు ప్రమోషన్ వస్తుంది కాబట్టి. నీ లాంటి దాంతో నేనేందుకు ఛాన్స్ పోగొట్టుకుంటాను. ఇంత సెక్సీ గా ఉన్నపుడు.......నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. నువ్వొచ్చిన్న రోజు నుండే నీతో పడుకోవాలని అనుకున్నాను. పోనిలే పాపంలే అనుకున్నాను. ఎప్పుడైతే నా జాబ్ కె నువ్వు ఎసరు పెట్టావో, నన్ను ఎదిరించావో, నా కన్ను నీ పై పడింది......ఇప్పుడు బాగా నాకు దాహంగా ఉంది నీ పైన.........ప్రియ నే సూపర్ ఉంది ఇక నువ్వెలావుంటావో........"

నేను అలాగే చూస్తూ ఉండిపోయాను......

టు బి కంటిన్యూడ్........
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like
#45
Hmmm.... Katha chala chalaa bagundi ....Papam ... Neha veshyagaa maradaniki ... Punadi start ayindiii..... Raju adrushtavanthudu.... Nena lani kanya pilla dorikinanduku......... Mee narration kuda super.. next episode entha rasavathrangaa vuntadoo chudalii.....
Like
#46
Hi frnds....nirmalamma kapuram gurtunda
Like
#47
నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!


లోకం లో కొంతమంది ఎప్పుడు స్త్రీ నిస్సహాయ్యంగా దొరికితే స్త్రీ ని పడక సుఖంకోసం వాడుకోవడానికి చూస్తారు కానీ ఆ స్త్రీ నిస్సహాయతిని, కన్నీటిని పట్టించుకోరు.

ఇది కథ అయ్యినప్పటికీ ఆ కథలో నేహా అనే పాత్ర నేటి సమాజం లో చాలామంది స్త్రీలు ఎదురుకుంటున్న ఇబ్బందులకు సాక్షాత్కారం.

నేహా మనసు చంపుకొని వాళ్ళ దగ్గర పడుకుంటుంది, ఆలా చాల మంది దగ్గర కొనసాగి చివరికి ఒక వేశ్యల మారుతుంది అని అర్ధం అవుతుంది. 

నేను కోరుకుంటుంది ఏంటి అంటే తనలా మరొకరికి జరగకుండా నేహా తన అందచందాలు వాడుకొని తనని ఎలాంటి స్థితికి తెచ్చిన వారికీ చావుదెబ్బ కొట్టాలని నేను కోరుకుంటున్న. 
 ఒక అమ్మాయి జీవితం భలి చేసిన వారికీ ఎలాంటి గతి ఉంటుందో చెబితే సమాజంలో కొంతమంది స్త్రీలను ఆయన కాపాడుకోగల్గుతాం.

ఇది నా మనసుకు అనిపించింది, పైన నేను చెప్పిన మాటలన్నీ ఇది నిజంగా జరిగితె ఎలా ఉంటుంది అని ఊహిస్తే చాల భాద వేసి చెప్పా.

కథ చాల అద్భుతంగా వివరిస్తున్నారు, నేహాలో ఇన్నోసెంట్ ఎక్కువ అయితే మగాడిలో రాక్షసతత్వం ఎక్కువ అవుతుంది. చూడాలి నేహా ఎలా ఈ కథలో ముందుకు సాగి ఎలాంటి సందేశం ఇస్తుందో.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ..
మీ
=>విక్కీ<=
Like
#48
అప్డేట్ సూపర్ గా ఉంది...పాపం నేహా లాంటి వాళ్ళు మన సమాజంలో ఎంత మంది ఉన్నారో....
-- కూల్ సత్తి 
Like
#49
Chala baaga rastunnaru..... Manchi katha ni andistunnadku dhanyavaadalu
Like
#50
ప్లాబ్లమ్స్ లో నెట్టేసి వాళ్ళ పరిస్థితిని ఆసరాగా తీసుకుని వాళ్ళతో ఆడుకోవడం కరెక్ట్ కాదు....కాని ఇది కధ కాబట్టి ముందు ముందు నేహా ఎలా మారుతుంది అనేది చూడాలి....... Smile Smile Smile Smile Smile Smile Smile
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://.,./CvDpU1sVofsIery1UzWeWD
Like
#51
నేను ఈ కధ లాంటి ది ఐ స్ స్ లొ చదివినట్లు గుర్తు అందులో హిరొయీన్ ముందు చిక్కుకున్న తర్వాత తన తేలివితేట లతో వారి కి చుక్కలు చూపించి చేరువు ల నీళ్ళు తాగిస్తుంది
Like
#52
Ila kathallo ne kaadu......Mitrama....Nija jeevitamlo kooda avutunnayi.......
Like
#53
కథ బాగా రాస్తున్నారు... ఇలాగే కొనసాగించండి..
Like
#54
(09-11-2018, 12:26 AM)Rohit1045 Wrote: Hmmm.... Katha chala chalaa bagundi ....Papam ... Neha veshyagaa maradaniki ... Punadi start ayindiii..... Raju adrushtavanthudu.... Nena lani kanya pilla dorikinanduku......... Mee narration kuda super.. next episode entha rasavathrangaa vuntadoo chudalii.....

చాల థాంక్స్ @Rohit1045 గారు.

(09-11-2018, 12:29 AM)qisraju Wrote: Hi frnds....nirmalamma kapuram gurtunda

హాయ్ qisraju గారు, తెలీదండి, ఎందుకండి ??

(09-11-2018, 12:49 AM)vickymaster Wrote: నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!


లోకం లో కొంతమంది ఎప్పుడు స్త్రీ నిస్సహాయ్యంగా దొరికితే స్త్రీ ని పడక సుఖంకోసం వాడుకోవడానికి చూస్తారు కానీ ఆ స్త్రీ నిస్సహాయతిని, కన్నీటిని పట్టించుకోరు.

ఇది కథ అయ్యినప్పటికీ ఆ కథలో నేహా అనే పాత్ర నేటి సమాజం లో చాలామంది స్త్రీలు ఎదురుకుంటున్న ఇబ్బందులకు సాక్షాత్కారం.

నేహా మనసు చంపుకొని వాళ్ళ దగ్గర పడుకుంటుంది, ఆలా చాల మంది దగ్గర కొనసాగి చివరికి ఒక వేశ్యల మారుతుంది అని అర్ధం అవుతుంది. 

నేను కోరుకుంటుంది ఏంటి అంటే తనలా మరొకరికి జరగకుండా నేహా తన అందచందాలు వాడుకొని తనని ఎలాంటి స్థితికి తెచ్చిన వారికీ చావుదెబ్బ కొట్టాలని నేను కోరుకుంటున్న. 
 ఒక అమ్మాయి జీవితం భలి చేసిన వారికీ ఎలాంటి గతి ఉంటుందో చెబితే సమాజంలో కొంతమంది స్త్రీలను ఆయన కాపాడుకోగల్గుతాం.

ఇది నా మనసుకు అనిపించింది, పైన నేను చెప్పిన మాటలన్నీ ఇది నిజంగా జరిగితె ఎలా ఉంటుంది అని ఊహిస్తే చాల భాద వేసి చెప్పా.

కథ చాల అద్భుతంగా వివరిస్తున్నారు, నేహాలో ఇన్నోసెంట్ ఎక్కువ అయితే మగాడిలో రాక్షసతత్వం ఎక్కువ అవుతుంది. చూడాలి నేహా ఎలా ఈ కథలో ముందుకు సాగి ఎలాంటి సందేశం ఇస్తుందో.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ..
మీ
=>విక్కీ<=

చాల థాంక్స్ విక్కీ మాస్టర్ గారు!! మీరు సబ్జెక్టు ని బాగా ఎనాలిసిస్ చేశారండి. మీకు నిజంగానే బాగా కోపం బాధ వచ్చి కామెంట్ రాసారు. ఇది నిజం అండి, exploitation అనేది మన సమాజంలో ముఖ్యంగా స్త్రీ పట్లా బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం సోషల్ మీడియా కారణంగా అందరూ బయటకు వస్తున్నారు. #Metoo మూమెంట్ అన్ని రంగాలలో రావాలని కోరుకుందాం.

(09-11-2018, 07:37 AM)coolsatti Wrote: అప్డేట్ సూపర్ గా ఉంది...పాపం నేహా లాంటి వాళ్ళు మన సమాజంలో ఎంత మంది ఉన్నారో....

థాంక్స్  కూల్ సత్తి గారు ! అవునండి మీరు చెప్పేది నిజం, ఒక కార్పొరేట్ రంగంలోనే కాదు చాలా రంగాలలో ఉన్నారండి.

(09-11-2018, 09:06 AM)annepu Wrote: Chala baaga rastunnaru..... Manchi katha ni andistunnadku dhanyavaadalu

చాల థాంక్స్ annepu గారు!

(09-11-2018, 09:49 AM)prasad_rao16 Wrote: ప్లాబ్లమ్స్ లో నెట్టేసి వాళ్ళ పరిస్థితిని ఆసరాగా తీసుకుని వాళ్ళతో ఆడుకోవడం కరెక్ట్ కాదు....కాని ఇది కధ కాబట్టి ముందు ముందు నేహా ఎలా మారుతుంది అనేది చూడాలి....... Smile Smile Smile Smile Smile Smile Smile

థాంక్స్ ప్రసాద్ గారు !! చూడాలి మరి కథ ఎలా ముందుకి వెళుతుందో.......నేహా ఎలా మారబోతుందో......

(09-11-2018, 10:16 AM)mahesh477 Wrote: నేను ఈ కధ లాంటి ది ఐ స్ స్ లొ చదివినట్లు గుర్తు అందులో హిరొయీన్ ముందు చిక్కుకున్న తర్వాత తన తేలివితేట లతో వారి కి చుక్కలు చూపించి చేరువు  ల నీళ్ళు తాగిస్తుంది

నేను ఈ కథను ఇంతక ముందు ఆంగ్లంలో xossip లో రాసానండి. అయితే మీరు చెప్తుంది ఏ విధంగా జరుగుతుందో లేదా జరగదో  చూడాలి మరి.

(09-11-2018, 01:55 PM)Lakshmi Wrote: కథ బాగా రాస్తున్నారు... ఇలాగే కొనసాగించండి..

చాల థాంక్స్ లక్ష్మి గారు!


మిత్రులారా !!

నేను కథ మొదట్లో చెప్పినట్లు డైలీ updates ఇవ్వలేకపోవచ్చు, కానీ వీలైనంత త్వరగా updates ని పోస్ట్ చేస్తాను. ఒకవేళ అప్డేట్ చిన్నదిగా ఉన్నాసరే, ఆ తర్వాత అప్డేట్ ఖచ్చితంగా పెద్దదిగా ఉంటుంది. వీకెండ్స్ వచ్చినప్పుడు కొంచెం పెద్ద అప్డేట్స్ ఇస్తుంటాను.  రాయాల్సిన కథ ఇంకా చాలానే ఉంది. ఒక ఆరు నెలల సమయం పైనే పట్టొచ్చు కథలో అన్ని భాగాలు పూర్తవ్వటానికి.
Images/gifs are from internet & any objection, will remove them.
Like
#55
మీ ఇంగ్లిష్ కధ చదివాను భయ్యా xossip లో.....
అందులో ఫస్ట్ ఇంత టచ్ అవ్వల నేహా పరిస్థితి చూసినప్పుడు...
తెలుగులో కొంచెం చేంజ్ చేసి రాసినట్టున్నారు..... చాలా టచింగ్ గా ఉంది ఈ స్టార్టింగ్...
ప్రస్తుత పరిస్థితులు ఇలానే ఉన్నాయి బయట...
ఇంక మీరు ఎలా నడిపిస్తారో చూడాలి...
అందులో రివెంజ్ లేదు...ఇక్కడ అలాంటిది ఏమన్నా యాడ్ చేస్తారేమో చూడాలి...
వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్ భయ్యా...
Like
#56
(09-11-2018, 04:07 PM)Dpdpxx77 Wrote: మీ ఇంగ్లిష్ కధ చదివాను భయ్యా xossip లో.....
అందులో ఫస్ట్ ఇంత టచ్ అవ్వల నేహా పరిస్థితి చూసినప్పుడు...
తెలుగులో కొంచెం చేంజ్ చేసి రాసినట్టున్నారు..... చాలా టచింగ్ గా ఉంది ఈ స్టార్టింగ్...
ప్రస్తుత పరిస్థితులు ఇలానే ఉన్నాయి బయట...
ఇంక మీరు ఎలా నడిపిస్తారో చూడాలి...
అందులో రివెంజ్ లేదు...ఇక్కడ అలాంటిది ఏమన్నా యాడ్ చేస్తారేమో చూడాలి...
వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్ భయ్యా...

హలో @Dpdpxx77 గారు, మీరు మళ్ళా చాల రోజుల తర్వాత ఒక కామెంట్ పెట్టారు. సంతోషం.

అవునండి అప్పటలో నేను కథలు రాయటంలో కొత్త కాబట్టి, అంతగా వర్ణించలేకపోయాను. కానీ ఇప్పుడు కొంచెం బెటర్ గా ప్రెసెంట్ చేయగలుగుతున్నాను. అవునండి ఆంగ్ల కథలో సడన్ గా మొదలవుతుంది కథ, అందుకే ఫీల్ తక్కువ, చాల మంది కథ ఆరంభం కొంచెం నెమ్మదిగా ఉండాలని చెప్పారు అప్పట్లో. అందుకే కథ సడన్ గా స్టార్ట్ అవ్వకుండా, ఈ సారి కథను కొంచెం వెనక్కు నెట్టి, అక్కడినుంచి బాగా వర్ణించి కుంటూ ఎం జరిగిందో అందరికి సిట్యుయేషన్ అర్ధమయ్యే విధంగా రాసాను. చిన్న చిన్న మార్పులు కూడా ఉన్నాయిలెండి అందుకే కథకు బాగా ఫీల్ వచ్చింది. కానీ ఈ చేంజెస్ కేవెలం వర్ణించే విషయంలో కథను ప్రెసెంట్ చేసే విషయంలోనే కానీ వాటి ప్రభావం ఓవరాల్ కథ పైన ఉండకపోవొచ్చు.
Images/gifs are from internet & any objection, will remove them.
Like
#57
Tight jeans and T-shirt lo mana heroine..
[Image: images?q=tbn%3AANd9GcS3ijs-ddit8ME93bz7w...HVHVVDNqcp]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like
#58
(09-11-2018, 07:22 PM)Raju Wrote: Tight jeans and T-shirt lo mana heroine..
[Image: images?q=tbn%3AANd9GcS3ijs-ddit8ME93bz7w...HVHVVDNqcp]



thank you raju garu!
Images/gifs are from internet & any objection, will remove them.
Like
#59
ఎపిసోడ్ 8 - మీటింగ్

కొంచెం వణుకుతున్న గొంతుతో "సర్......"

"సర్......... నేనలాంటి దాన్ని కాను సర్.....ప్లీస్........"

"సారీ నేహా ....... ప్రమోషన్, శాలరీ హైక్, కంపెనీ కార్, అన్నిటిని ఎలా వాదులోకోగలను చెప్పు ?? బోనస్ గా నీకు ఉద్యోగం కూడా వస్తుంది..... అప్పుడు ఇద్దరం ఎంచక్కా పథ రోజుల లాగా వర్క్ చేసుకుందాం ఇమెయిల్ డిలీట్ చేసేశాక......... ఒక్క రెండు రాత్రులు గడిపితే చాలు......." అని కన్ను కొట్టాడు. 

నాకు అసహ్యం ఇంకా పెరిగింది. 

"పర్లేదులే సర్ ని డబ్బులు కూడా అడుగుతాను లే...... ఎంతో కొంత సద్దుతాడు నీ మొహం చూసి....." అన్నాడు. 

నేను కోపంగా చూసాను. 

"రిలాక్స్ నేహా........డబ్బులొద్దంటే చెప్పు, అవి నేనే సర్ ను నువ్వు అడుగుతున్నావు అని చెప్పి అవి నేనే తీసుకుంటాను. నీకు ఇవ్వనులే ........"

"సర్ ప్లీస్......"

"నేహా నేను ఇక్కడినుంచి వెళ్ళిపోతున్నాను, ఒక అరగంటాగి వస్తాను. అప్పటికి నీ నిర్ణయాన్ని ఫైనల్ గా చెప్తే నేను చెయ్యాల్సింది నేను చేస్తాను......" అంటూ వెళ్ళిపోయాడు

"సర్ ప్లీస్...... సర్" అంటూ బ్రతిమాలను కానీ అశ్విన్ వెళ్ళిపోయాడు ఎక్కడికో. 

నాకు ఏడుపొచ్చేస్తుంది అశ్విన్ అన్న మాటలు విని కానీ కంట్రోల్ చేసుకున్నాను. నా కర్చీఫ్ తీసుకొని ఒక సరి కళ్ళు తుడుచుకొని ఆలోచించటం స్టార్ట్ చేసాను ఎం చేయాలా అని. అక్కడ newspaper పేపర్ ఉంటె నా ముందు పెట్టుకొని చదువుతున్నట్లు. ఆలోచించటం స్టార్ట్ చేశాను. 

ఇప్పుడు నాకు ఏ దారి లేదు. ఒక రెండు సార్లు పడుకుంటే ఈ విషయం మరచిపోవచ్చు లేకపోతే అందరూ నా గురించే ఏవో అనుకోని నాకు అప్పుడ్డు పెళ్లి కూడా కాదు. అసలే వయసులో ఉన్న దాన్ని. ఈ టైం లో కాంట్రావెర్సీ లో చిక్కుకుంటే మంచిదికాదు. కానీ ఇది ఒక పెద్ద తప్పవుతుంది నా జీవితంలో. 

ఇప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళతో పడుకునే సిట్యుయేషన్ వచ్చింది.  ఇప్పుడు నేను పడ్కోపోతే విషయం పబ్లిక్ అయ్యి నా కెరీర్ వైస్ ప్రెసిడెంట్ కెరీర్ ఇద్దరివీ పోతాయి, పర్సనల్ లైఫ్ కూడా. పడుకుంటే ఏమో నా మనసును చంపుకున్నట్లే. జీవితం మొత్తం బాధపడాలి. ఆలోచిస్తూనే ఉన్నాను. రెండు రోజులుగా నాకు అసలు ప్రశాంతతే లేదు. మనస్సంతిని కోల్పోయాను. లైఫ్ లో ఇంత దూరం వచ్చింది ఇందుకా  అనిపించింది ?? 

చివరికి ప్రియా చేసిందే నేను ఇప్పుడు చేయబోతున్నాను పరిస్థితులు ఎలాగున్నా. ప్రియా ప్రశాంతంగా ఇంట్లో ఎంజాయ్ చేస్తూ ఉండుంటది ఇప్పుడు, నేను మాత్రం ఇంత కష్టపడినా నాకేమి రాలేదు, పైగా ఉన్న ఒక్క ఉద్యోగం ఊడింది. ప్రియా లగే జీవించాలేమో ఈ కాలం లో ?? అన్ని యదవ పనులు చేసేవారు బాగున్నారు నేను తప్పితే. వైస్ ప్రెసిడెంట్ పాపం నిజంగా ఆయన చాల మంచివాడు. అతనిని ఉద్యోగంలోనుంచి తీసేసారు. అంత నా వల్లే. అశ్విన్ హ్యాపీ గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రియా ఎంజాయ్ చేస్తుంది. నేను మాత్రం ఇంత చేసి ఎక్కడికి వెళ్లలేకపోతున్నాను. బహుశా నా జీవితం అంత ఇలాగే ఉండిపోతుందేమో ?? నా కలలన్ని కలలుగానే మిగిలిపోతాయేమో ?? 

ఇదంతా ఆలోచించేసరికి నాకు కొంచెం వీక్ గా అనిపించింది. పేపర్ పక్కన పెట్టి, చేతులు మొహం పై వేసుకొని ఆలోచించాను. నేను ఇప్పుడు చేయగలిగేది పైకి వెళ్లి పడుకోవటం మాత్రమే, అంతకు మించి దారి లేదు అని అర్ధమయిపోయింది. డబ్బులన్నీ ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నాను. ఇంకా EMI లు కట్టాలి చాల వాటికి. ఒక రెండు లక్షల దాకా కట్టాలి. తప్పో ఒప్పో ఒక రెండు రోజులు గడిపేస్తే తర్వాత ఒక సంవత్సరం జాబ్ చేసేసి కొంచెం డబ్బులు సంపాదించి సగం EMI లు క్లియర్ చేసేసి జాబ్ కి resign చేసేసి బోనస్ డ్రా చేసుకొని మిగిలిన EMI లు ఎట్లా కోట్ల కట్టేసి వదిలించుకుంటాను. 

ఎలాగో పడుకుంటున్నాను కాబట్టి,  ఒకసారి ఆలోచిస్తే, నేను కూడా ప్రమోషన్ గురించి ఎందుకు అడగకూడదు అనిపించింది వేరే బ్రాంచ్ లోకి కూడా ట్రాన్స్ఫర్ అడుగుతాను. అప్పుడు ఒక 6 నెలలు ఉద్యోగం చేసేసి జాబ్ ని వదిలేస్తాను. ఉన్న EMI లు క్లియర్ కూడా అవుతాయి. బాగా ఆలోచించాను కానీ ఇక నాకు ఇక ఏ మార్గం కనిపించలేదు. అసలే పోయిన నెల ఫ్రెండ్స్ నుంచి ఒక 20 వేలు కూడా అప్పు చేసాను. దరెండు రోజులుగా నా తల పగిలిపోతుంది. అస్సలు బుర్ర పనిచేయడంలేదు నాకు. ఈ సిట్యుయేషన్ నుంచి ఎలాగైనా బయటకు రావాలి లేకపోతే నేను ఏమైంపోతానో కుడ నాకే తెలియట్లేదు. ఇక డిసైడ్ అయిపోయాను. ఎట్లా కోట్ల ఈ రెండు రోజులు గడిపేస్తే చాలు ఇక ఈ బాధ నాకు ఉండదు. 

పక్కన ఎక్కడో అశ్విన్ ఉన్నాడు. నేను చూసాను తనని. తాను నన్ను చూసి నా వైపే వస్తున్నాడు. నాకు చాలా డిస్కోమఫోర్ట్ వచ్చింది. వచ్చి కూర్చున్నాడు నా పక్కన. 

"నేహా నువ్వు ఏదో డిసైడ్ అయ్యావనిపిస్తుంది నాకు......చెప్పు ఏంటో" అంటూ "ఇదిగో ......" అంటూ ఒక మదించిన డాక్యుమెంట్ మా మధ్యలో పెట్టాడు. 

"నువ్వు చెప్పే నిర్ణయం బట్టి ఈ కాగితాలను ఎం చేయాలో నిర్ణయిస్తాను"

"సర్......"

"hmmmm వింటున్నాను చెప్పు ఎం తేల్చుకున్నావో ??"

"నాకు కూడా ప్రమోషన్ కావలి, అలాగే ట్రాన్స్ఫర్ కూడా చేయించండి"

"సో డిసైడ్ అయ్యావన్నమాట..... ప్రమోషన్ గురించి మరచిపో నువ్వు.... కావాలంటే ట్రాన్స్ఫర్ కుదురుతుంది, శాలరీ హికె వస్తుంది ఒక 15%"

"సర్......మీరు చెప్పిన వాటికి ఒప్పుకున్నాను కదా సర్......"

"నేను గ్యారంటీ ఇవ్వలేను కానీ నువ్వు ఎంత బాగా cooperate చేస్తే అంత ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నీ ప్రమోషన్ కి శాలరీ హైక్ కి లేదంటే ఉద్యోగం వచ్చిని విషయానికి సంతోషించు...... "

"సర్ ప్లీస్ నేనేమి పెద్దది అడగట్లేదు కదా సర్. నాకు రావలసింది నేను అడుగుతున్నాను......."

"సర్లే ముందు నువ్వు ఈ రాత్రి ఎంత బాగా కూపేరట చేసావో తెలుసుకొని అప్పుడు సర్ ని అడుగుతాను......ఇప్పుడైతే నా మాట నువ్వు  వింటావు లేదంటే వినవు"

"సర్ ప్లీస్ మీరు చెప్పినట్లే వింటాను. మీరు ఎం చెప్తే అది చేస్తాను. కొంచెం అది వచ్చేలాచూడండి ప్లీస్......."

"hmmmmm.......నువ్వు హొనెస్త్ గానే చెప్తున్నట్లు అనిపిస్తుంది.........నువ్వు ఈ రెండు రోజులు ఇష్టంతో మాకు నచ్చినట్లు ఉంటె ...... అప్పుడు నేను కూడా నీకు ప్రామిస్ చేస్తాను ప్రమోషన్ గురించి........లేదంటే లేదు.......ముందు నువ్వు ప్రామిస్ చేయి..... నేను అప్పుడు నీకు మాట ఇస్తాను....."

"సర్.......ప్రామిస్......."

"సరే నేనుకూడా నీకు ప్రామిస్ చేస్తున్నాను.......కానీ నువ్వు ఈ విషయాలేవీ రాజ్ కి తెలియనివ్వకూడదు......మామూలుగానే ఉండాలి......అతను కూడా కొంచెం మంచోడే నా లాగ కాదు......కొంచెం సాఫ్ట్ గానే ఉంటాడు.....నేను అతనికి నువ్వు చాల ఫ్రీగా ఒప్పుకున్నావ్ అని చెప్పాను......నువ్వు మంచిదానివని కూడా చెప్పాను......"

"ఒకే సర్......."

"సరే ఇక వేళ్ళు......పైకి.....నువ్వు పైకి వెళ్ళాక నేను ఇక్కడినుంచి వెళ్తాను"

నేను నా ఫోన్ ఆన్ చేసి తీసుకొని నెమ్మదిగా చూసుకొని లిఫ్ట్ దగ్గరకు వెళ్ళాను......అశ్విన్ మెసేజ్ చేసాడు రూమ్ నెంబర్ ఎంతో. నేను నెమ్మదిగా ఆ ఫ్లోర్ కి వెళ్లి అక్కడ వెతుక్కొని నెమ్మదిగా ఆ రూమ్ ముందుకు వెళ్లాను. 

డోర్ నాక్ చేసి బెల్ కొట్టాను. ఒక అరా నిమిషానికి డోర్ నెమ్మదిగా ఓపెన్ అయ్యింది 

టు బి కంటిన్యూడ్ .....
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like
#60
భయ్యా ఇరగదీస్తున్నావు....నేహా కి ఇంకా వేరే ఆప్షన్ లేదు....అన్ని సెట్ అయ్యాక వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటే బాగుంటుంది
-- కూల్ సత్తి 
Like




Users browsing this thread: 25 Guest(s)