Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అరకు లో
(04-03-2019, 09:08 PM)ravinanda Wrote: విక్కీభయ్యా ... మనసులో మాట ... "కథలో టెంపో మిస్సవుతోంది"!

కట్టె ... కొట్టె ... తెచ్చె ...

మా నాయన కదూ ... 'దులపరించుకుని' వెళ్ళకు ... ఎంచక్కా ... నింపాదిగా ... మమ్మల్నికూడా పాత్రల్తో నడవనీ ... బాబ్బాబూ ... నీకు పుణ్యం ఉంటుందిరా నాయనా!

సరే అలాగే చేద్దాం
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
హాయ్ విక్కీ గారు

పూజ ఇంత ఈసీ గా దొరుకుతుంది అనుకోలేదు అలానే ప్రమోద్ అలా పడి ఉండడం ఏంటో స్టోరీ aradam అవుతుంది కానీ చిన్న చిన్న కాన్ఫషన్ థ్రిల్లర్ అన్నారు కదా వైట్ చేయాలి ఎలా ఉంటాడో
Like Reply
(05-03-2019, 10:42 PM)Dileep6923 Wrote: హాయ్ విక్కీ గారు

పూజ ఇంత ఈసీ గా దొరుకుతుంది అనుకోలేదు అలానే ప్రమోద్ అలా పడి ఉండడం ఏంటో స్టోరీ aradam అవుతుంది కానీ చిన్న చిన్న కాన్ఫషన్ థ్రిల్లర్ అన్నారు కదా వైట్ చేయాలి ఎలా ఉంటాడో

పూజా వాళ్లకు ఈజీ దోరకడం వెనుక ఒక్క మాస్టర్ మైండ్ ప్లాన్ ఉంది
Like Reply
హలో ఫ్రెండ్స్ నేను 2 రోజులు ఊరికి వెళ్లడం వల్ల Update ఇవ్వలేక పోయాను ఇంక మన కథలోకీ వస్తే


గొంతు తెగి పూర్తిగా రక్తపు మడుగులో పడి ఉన్న ప్రమోద్ నీ చూసి ఒక సారిగా నిర్ఘాంతపోయారు విక్కి, నిఖిల్, ప్రకాష్ అప్పుడే బయట వెళ్లిన కార్ గురించి గుర్తుకు వచ్చింది విక్కి కీ అప్పుడు yatch బయట ఉన్న సెక్యూరిటీ కెమెరా లో ఆ కార్ ఎవరిదో చూడ్డానికి ట్రై చేశాడు విక్కి కానీ ఆ కార్ వచ్చి ఆగిన దగ్గర నుంచి కెమెరా పనిచేయలేదు మళ్లీ ఆ కార్ వెనకు వెళ్లినప్పుడు ఆ కార్ వెనుక నెంబర్ కనిపించింది అది చూసిన ప్రకాష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు అతని చూసిన నిఖిల్ ఏమీ జరిగింది అన్నట్టు సైగ చేశాడు అది చూసిన ప్రకాష్ "ఆ కార్ తార ది" అని చెప్పాడు

ప్రకాష్ చెప్పింది వినీ విక్కి, నిఖిల్ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు కానీ విక్కి కీ మాత్రం ఏమీ అర్థం కావడం లేదు ప్రమోద్, తార ఇద్దరు నిన్న మొన్నటి వరకు బాగా కోల్జ్ గా ఉన్నారు, అలాంటిది తార కచ్చితంగా ప్రమోద్ నీ చంపుండదు కానీ చంపిన వాడికి సహకరించి ఉండాలి అని విక్కి ఆలోచిస్తూండగా, వినీత నుంచి ప్రకాష్ కీ ఫోన్ వచ్చింది "సార్ మీ చెల్లి తార కార్ కీ ఆక్సిడేంట్ అయి కార్ మొత్తం కాలి పోయింది మీరు urgent గా రావాలి" అని చెప్పి ఫోన్ పెట్టింది వినీత, అది విన్న ప్రకాష్ ఒక సారిగా ఉన్న చోటే నిలబడి పోయాడు.

ఇంతలో సెక్యూరిటీ ఆఫీసర్లు రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు ముగ్గురు అలా అందరూ కలిసి తార ఆక్సిడేంట్ జరిగిన చోటికి వెళ్లారు తార శవం సగం కాలిపోయింది ఆ బాడి నీ హాస్పిటల్ కీ పంపారు దాంతో పాటు అందరూ హాస్పిటల్ వెళ్లారు ప్రకాష్ తార శవం తీసుకొని post-mortem కీ వెళ్లాడు. పూజా కూడా అదే హాస్పిటల్ లో ఉండటం తో నిఖిల్, విక్కి పూజా రూమ్ వైపు వెళ్లారు అక్కడ డాక్టర్ "తనకి బాగా స్ట్రాంగ్ డోస్ డ్రగ్స్ ఇచ్చారు మేము antidote ఇచ్చాం ఇంకో గంట లో సృహలోకి వస్తుంది అప్పటి వరకు డిస్టర్బ్ చేయొదు "అని చెప్పి బయటకు వెళ్లింది డాక్టర్. 

నిఖిల్, విక్కి బయట ఉండి పూజా ఎప్పుడు లేస్తుందా అని వెయిట్ చేస్తున్నారు, అప్పుడే వినీత వచ్చి విక్కి తో పూజా గురించి అడిగి తెలుసుకుంది, నిఖిల్ తలుపు దెగ్గర నుంచి చూస్తున్నాడు పూజా మేలుకుంది దాంతో ముగ్గురు లోపలికి వెళ్లారు పూజా లేచిన వెంటనే కొంచెం బయటపడుతు చుట్టూ పక్కల అంతా వెతికింది కొంచెం పిచ్చి దానిలా ప్రవర్తించింది నిఖిల్ నీ చూశాక వెంటనే వాడిని పట్టుకుని ఏడ్వడం మొదలు పెట్టింది, అప్పుడు విక్కి పూజా తో ప్రమోద్ విషయం చెప్పాడు దాంతో పూజా ఇంకా ఎక్కువ గా ఏడుస్తుంది "అసలు నేను ఎమ్ పాపం చేశాను రా నేను ప్రేమించిన అజయ్ నాకూ దక్కలేదు ఇప్పుడు నా మీద ప్రేమతో పెళ్లి చేసుకోవాలి అనుకున్న ప్రమోద్ లాంటి మంచి వాడికి ఇలా జరిగింది" అని పదే పదే ఏడుస్తుంది.


అప్పుడే ప్రకాష్ పరిగెత్తుతూ వచ్చాడు వచ్చి విక్కి తో "ప్రమోద్ నీ చంపింది తార నే "అని తన ఫోన్ కీ చివరి గా తార నుంచి వచ్చిన వాయిస్ మెసేజ్ నీ వాళ్ల ముందు ప్లే చేశాడు
" అన్నయ్య నేను ఇంక నీకు నా మొహం చూపించ లేను నేను ఈ రోజు తో నా జీవితానికి ఒక ముగింపు చెప్తున్నా కానీ దానికి ముందు నను ఎన్నో రోజులుగా బాధ పెడుతున్నా ఆ ప్రమోద్ నీ చంపడానికి వెళుతున్న ఆ తరువాత నేను చనిపోతా హే ఆగు" అని అలా ఆ మెసేజ్ కట్ అయింది.

ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి హాస్పిటల్ నీ రౌండ్ అప్ చేశారు ACP శ్రీధర్ లోపలికి వచ్చి పూజా వైపు వెళ్లి" మిస్ పూజా you are under arrest "అని చెప్పాడు దానికి మొత్తం అందరూ షాక్ అయ్యారు విక్కి వెళ్లి" ఎందుకు తనను అరెస్ట్ చేస్తున్నారు తను ఇప్పుడు patient ఎలా అరెస్ట్ చేస్తారు" అని గట్టిగా అడిగాడు దానికి ACP వెటకారం గా "అందుకే కదా మేము తనని రేపు డిస్చార్జ అయ్యాక అరెస్ట్ చేస్తున్నాం "అని నవ్వాడు" అసలు మా అక్క నీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు"అని ఆవేశం గా అడిగాడు నిఖిల్, దానికి శ్రీధర్ కీ చిరాకు వచ్చి" మీ అక్క తన కాబోయే భర్త అయిన ప్రమోద్ రాయుడు నీ కిరాతకంగా చంపింది అందుకే అరెస్ట్ చేస్తున్నాం "అని చెప్పాడు ఆ మాట కీ అందరి తల పైన బాంబ్ పడినట్లు అయింది. 
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Bagundi bro story
Like Reply
(07-03-2019, 04:28 PM)Bubbly Wrote: Bagundi bro story

Thank you bro
Like Reply
Suspense triller story is nice
Like Reply
good twists
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
(07-03-2019, 06:56 PM)saleem8026 Wrote: Suspense triller story is nice

Nenu munde chepanu it's package of twists and thrills and suspenses
Like Reply
(07-03-2019, 07:39 PM)twinciteeguy Wrote: good twists

Thank you bro
Like Reply
Very interesting update s regular gaa ivandi
Like Reply
(07-03-2019, 11:39 PM)Lovely lovely Wrote: Very interesting update s regular gaa ivandi

Ante uriki velladam valla kudara ledu ika nunchi isthanu
Like Reply
ACP శ్రీధర్ అన్న మాటకు మొత్తం ఆ రూమ్ అంతా నిశబ్దం రాజ్యం ఎల్లింది తర్వాత శ్రీధర్ మొత్తం అందరినీ హాస్పిటల్ నుంచి పంపించేయమనీ రాజు వైపు చూసి సైగ చేశాడు దాంతో రాజు అందరినీ బయటకు తీసుకువెళ్లాడు, కోపం గా ఉన్న విక్కి వైపు భయం భయంగా చూస్తూ "సార్ please సార్ అర్థం చేసుకోండి లేకపోతే నా జాబ్ పోతుంది" అని దీనంగా చెప్పాడు రాజు

దాంతో ఒక సారిగా విక్కి సహనం నశించింది వెంటనే రాజు షర్ట్ పట్టుకుని

విక్కి : రేయి ఈ డ్రస్ వేసుకున్నందుకు ఒక్కసారి అయిన సిన్సియర్ గా ధైర్యంగా పని చేయి రా పిరికి నాయాలా అని కోపంగా అరిచాడు విక్కి
రాజు : అవును సార్ నేను పిరికోడినే ఎమ్ చేయాలి సార్ అమ్మ మీద మోజు తీరిపోయింది అని ఇంట్లో నుంచి బయటకు గేంటేసాడు మా నాన్న 4 సంవత్సరాల వయసు లో కళ ముందే కన్న తల్లి కాలిపోతుంటే కాపాడుకోలేక నిస్సహాయం గా నిలబడి పోయిన నాకూ ధైర్యం ఎవరూ ఇస్తారు సార్ అని ఏడ్వడం మొదలు పెట్టాడు

రాజు బాధ అర్థం చేసుకున్న ప్రకాష్ రాజు దగ్గరికి వచ్చి "సారీ రాజు విక్కి ఏదో ఆవేశంలో అన్నాడు పట్టించుకోవదు" అని చెప్పాడు, దానికి రాజు పర్లేదు అన్నట్లు చూశాడు "నిజంగా ప్రమోద్ నీ చంపినది పూజా కాదు నా చెల్లి తార" అని చెప్పాడు దానికి రాజు కొంచెం వెటకారం గా "ఏంటి సార్ నేను పిరికోడినే కానీ తెలివి తక్కువ వాడిని కాదు సార్ మీ తమ్ముడు లవర్ నీ కాపాడానికి చనిపోయిన మీ చెల్లి మీద కీ నింద వేస్తున్నారు" అని చెప్పాడు రాజు దాంతో ప్రకాష్ తన ఫోన్ లో ఉన్న తార వాయిస్ మెయిల్ చూపించడానికి ట్రై చేశాడు కానీ ప్రకాష్ ఫోన్ కీ ఒక వైరస్ వచ్చి డాటా మొత్తం పోయింది అందరూ ఏమీ జరిగిందో అర్థం కాక ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు తరువాత శ్రీధర్ రావడం తో అందరినీ అక్కడి నుంచి పంపిచేసాడు రాజు.బయటికి వచ్చాక విక్కి ప్రకాష్ నీ అడిగాడు "లోపల వాడు ఏంటి వాగుతున్నాడు అయిన పూజా కీ నీ తమ్ముడికి ఏంటి సంబంధం "అని అడిగాడు, దానికి ప్రకాష్ తనుకు వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని" మాకు అమ్మ నాన్న లేరు రాయుడు అంకుల్ షర్మిల ఆంటీ వాళ్ల ఫ్రెండ్స్ పిల్లలు అయిన నను, తార, నా తమ్ముడు అజయ్ నీ చిన్నప్పటి నుంచి పెంచారు, నా తమ్ముడు 6 నెలల క్రితం పూజా అనే అమ్మాయి నీ పెళ్ళి చేసుకుంటాను అన్నాడు చాలా హ్యాపీ హ్యాపీగా వాళ్ళకి engagement చేశాను కానీ engagement అయిన మరుసటి రోజే వాటర్ ఫాల్స్ దెగ్గర వాడి శవం దొరికింది "అని కళ్లు తుడుచుకుంటు చెప్పాడు. 

కానీ విక్కి కీ ఎక్కడో ఏదో గేమ్ జరుగుతున్నటు అనిపించింది ఒక సారి ఏమీ జరుగుతుందో అని ఒక సారిగా జరిగిన సంఘటనలు అని మళ్ళీ తన మైండ్ లో ప్లే చేశాడు అప్పుడు తార పంపిన మెసేజ్ లో లాస్ట్ కీ" హే ఆగు "అని అన్న విషయం గుర్తుకు వచ్చింది అంతే కాకుండా తార తాగినప్పుడు కార్ నడపడదు అని ఇంతక ముందు ప్రకాష్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది వెంటనే తార ఆక్సిడేంట్ జరిగిన సంఘటన స్థలం గుర్తు వచ్చింది తార పాసెంజర్ సీట్ లో ఉంది కానీ డ్రైవర్ సీట్ కాలీగా ఉండటం గుర్తుకు వచ్చింది.

"వినీత తార బాడి మనకు పాసెంజర్ సిట్ లో దొరికింది కానీ డ్రైవర్ సిట్ కాలీగా ఉంది అంటే డ్రైవర్ కార్ నడపడలేదు ఎవరో తార నీ బ్లాక్మెయిల్ చేసి ఆ మెసేజ్ పంపించి మనల్ని మిస్లీడ్ చేశారు" అని తనకు అనిపించింది చెప్పాడు విక్కి.

విక్కి చెప్పింది విన్నాక వినీత కూడా ఆలోచించడం మొదలు పెట్టింది అప్పుడే విక్కి ఫోన్ కీ ఒక మెసేజ్ వచ్చింది" you are too smart than I expected a small gift for you "అని ఒక మెసేజ్ వచ్చింది, అప్పుడు ఒక ambulance లో ఒక డెడ్ బాడి వచ్చింది అది తార డ్రైవర్ బాడి ఆ బాడి పాంట్ జేబులో ఒక ప్లాస్టిక్ కవర్ కనిపించింది వినీత కు వెళ్లి అది తీస్తే అందులో ఒక ఫోన్ ఉంది అది ఓపెన్ చేసి చూస్తే  షాక్ అయి ఆ ఫోన్ కింద పడేసింది వినీత.
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Nice update
Like Reply
(08-03-2019, 05:02 PM)saleem8026 Wrote: Nice update

Thank you bro
Like Reply
Chepinatuganey ventaney reply icharu anyway super update
Like Reply
(08-03-2019, 05:23 PM)Lovely lovely Wrote: Chepinatuganey ventaney reply icharu anyway super update

Nenu oka sari mata isthe ilabetukodaniki entha ayina chestha
Like Reply
ఆ ఫోన్ కింద పడేసిన వెంటనే విక్కి ఏంటా అని వినీత దగ్గరికి వెళ్లి ఆ ఫోన్ తీసుకుని ఏమీ జరిగిందా అని చూశాడు దాంట్లో ఒక వీడియో ప్లే అవుతుంది


"పూజా తో engagement అయ్యాక అజయ్ ప్రమోద్ ఫారెస్ట్ లో వాటర్ ఫాల్స్ దెగ్గర ఉన్న చిన్న గెస్ట్ హౌస్ లో పార్టీ చేసుకుంటున్నారు వాళ్ల తో పాటు ACP శ్రీధర్ తార కూడా ఉన్నారు, తార ప్రమోద్ ఒక సోఫా లో కూర్చుని ఉన్నారు అజయ్ ఫుల్ గా తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు ప్రమోద్ మాత్రం అజయ్ ఫోన్ లో ఉన్న పూజా ఫోటో చూస్తూ సిప్ మీద సిప్ తాగుతూ ఉన్నాడు, అప్పుడు అజయ్ వచ్చి ప్రమోద్ పక్కన కూర్చుని "రేయి నేను చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను పూజా నా అదృష్టం నా లైఫ్ లోకి వస్తుంది తనని మహారాణి లా చూసుకోవాలి" అని చెప్తున్నాడు అంతా వింటున్న ప్రమోద్ పైకి లేచి నిలబడి "రేయి చిన్నప్పటి నుంచి నువ్వు, నేను, మీ అన్న చాలా షేర్ చేసుకున్నాం ఇప్పుడు నీ పూజా నీ కూడా షేర్ చేసుకోవాలి అని ఉంది "అని చెప్పాడు ప్రమోద్, దాంతో అజయ్ కీ ఒక సారిగా కోపం వచ్చి పక్కనే ఉన్న బీర్ బాటిల్ నీ ప్రమోద్ పైకి విసిరేసాడు కానీ ప్రమోద్ తప్పించుకున్నాడు అక్కడే పక్కన టేబుల్ పైన ఉన్న శ్రీధర్ గన్ తీసుకొని అజయ్ నీ కాల్చి చంపాడు ప్రమోద్ అంతే తార, శ్రీధర్ షాక్ లో ఉన్నారు తార కోపం లో పగిలిన బీర్ బాటిల్ తీసుకొని ప్రమోద్ మీదకు వెళ్లింది కానీ ప్రమోద్ తార నీ కొట్టి లోపల రూమ్ లోకి తీసుకువెళ్లి రేప్ చేశాడు ఇది అంతా శ్రీధర్ ఫోన్ లో షూట్ చేశాడు ప్రమోద్ బయటికి రాగానే శ్రీధర్ కూడా లోపలికి వెళ్లి తార పైన ఎప్పటి నుంచో ఉన్న మోజు తీర్చుకున్నాడు తరువాత తార నీ లోపల లాక్ చేసి అజయ్ డ్రస్ మార్చి వాటర్ ఫాల్స్ లో పడేశారు " ఇది అంతా ఆ వీడియో లో రికార్డు అయి ఉంది కానీ వీడియో ఆఫ్ అయిపోగానే ఫోన్ అంతా erase అయ్యింది.

ఇంతలో విక్కి కీ ఇంకో మెసేజ్ వచ్చింది "Hope you like the gift my friend" అని ఉంది కోపం లో ఫోన్ తీసి నేలకు వేసి కొట్టాడు.

ఆ తర్వాత అందరూ సలీం బార్ కీ వెళ్లారు ప్రకాష్ కోపం లో ఎంత తాగుతున్నాడో తెలియకుండా తాగుతున్నాడు, నిఖిల్ కూడా అలాగే తాగుతూ ఉన్నాడు విక్కి మాత్రం అసలు ఏమీ జరుగుతుందో అర్థం కాక తల పట్టుకుని కూర్చున్నాడు, అప్పుడే వాళ్ల టెబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు సలీం భాయ్ "తమ్ములారా మీ ప్రశ్నలకు సమాధానం మొత్తం RR పాలేస్ లోనే దొరుకుతుంది ఈ వైజాగ్ చుట్టూ ఉన్న అని ప్రాంతాల్లో నాకూ భయపడతారు కానీ నేను భయపడేది ఆ రాయుడు కుటుంబానికి ఎందుకంటే వాళ్లు ఒక సైగ చేసిన నా పని అయిపోతుంది, మీకు ఇంకా ఒక విషయం చెప్పాలి అంటే పూజా నీ కిడ్నాప్ చేసింది రాక్షసుడు కాదు అది అంతా ఆ షర్మిల ఆడించిన నాటకం 3 సంవత్సరాల క్రితం రమేష్ బాబు కూడా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇంటికి వచ్చిన మరుసటి రోజే ఆ అమ్మాయి శవం అడవిలో తేలింది అంటే ఆ ఇంట్లోకి వెళ్లే దైర్యం బయట వాడికి లేనప్పుడు ఆ ఇంట్లో వాళ్లే చేయాలి కదా "అని చెప్పాడు సలీం


" ఇది అంతా మాకు ఎందుకు చెప్తున్నావ్ " అని అడిగాడు విక్కి" నిఖిల్ నా దెగ్గర చిన్నప్పటి నుంచి పని చేస్తున్నాడు కాబట్టి మీకు ఈ మాట చెప్పడం వరకే నేను చేయగల సహాయం "అని లేచి వెళ్లిపోయాడు, సలీం భాయ్ వెళ్లి పోగానే వీలు ముగ్గురు" RR & CO " కంపెనీ ఆఫీసు కు వెళ్లారు ప్రకాష్ నీ చూసి సెక్యూరిటీ వాళ్లు వాళ్ల ముగ్గురిని లోపలికి పంపారు అక్కడ కంపెనీ డైమండ్ జుబ్లీ ఫంక్షన్ జరుగుతుంది వీలు కూడా వెళ్లి గుంపు లో కలిసి పోయారు వచ్చిన vip లు రాయుడు నీ, షర్మిల నీ పొగడ్తలతో ముంచేతారు కానీ సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడో స్టేజ్ మీదకు దూసుకొని వచ్చాడు రమేష్

"వీలు గోపోలు కారు కన్న కొడుకు చచ్చి పోయిన పట్టించుకోవడం మానేసి ఇక్కడ ఫంక్షన్ లు చేసుకుంటున్నారు వీలు మీకు దేవులు ఏమో కానీ సొంత కొడుకు కోడలు నీ చంపే కిరాతకులు "అని రమేష్ మాట పూర్తి అయ్యే లోపే ఒక పెద్ద బాంబ్ రమేష్ కింద పేలింది అంతే ఒక సారిగా గాలి లోకి ఎగిరి అంతే వేగం లో వచ్చి నేలకు తాకింది రమేష్ శరీరం. 
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Nice update
Like Reply
(09-03-2019, 10:46 AM)saleem8026 Wrote: Nice update

Thank you bro
Like Reply




Users browsing this thread: 1 Guest(s)