Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్
(04-08-2020, 01:24 PM)utkrusta Wrote: NICE UPDATAE AND PL TRY SEQUEL ALSO

Yeah I am planning on it rendu mudu idea lu unnayi chustha
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
story chala super ga vundi

eagerly waiting for the next update and sequel

thank you for a wonderful story
[+] 1 user Likes raj558's post
Like Reply
(04-08-2020, 03:27 PM)raj558 Wrote: story chala super ga vundi

eagerly waiting for the next update and sequel

thank you for a wonderful story

I must thank you all for making my story successful because of you readers my story got wonderful
Like Reply
(04-08-2020, 03:27 PM)raj558 Wrote: story chala super ga vundi

eagerly waiting for the next update and sequel

thank you for a wonderful story

I must thank you all for making my story successful because of you readers my story got wonderful
Like Reply
Nice update nice twists about how Devaraj leaves his revenge and how Sekhars's dad closed the death case about Guna.

(04-08-2020, 10:42 AM)Vickyking02 Wrote: ఫ్రెండ్స్ రేపటి తో చిన్న conclusion ఇచ్చి కథ ముగిస్తాను కాకపోతే ఎవరికైనా ఈ కథ కీ sequel కానీ లేదా ఒక డిటెక్టివ్ సిరీస్ లాగా కావాలి అనుకుంటే కామెంట్స్ చేయండి కొత్త కథ తయారు చేస్తా 

Maybe you have to start the love story first as some people also asked for love story before starting this. After that you can think about sequel of this detective.
If you started this detective sequel you have to continue with series. That will be more interesting to read one after one.
Don't take it bad, I'm just informed you as some people also requested for love story.

Once again for giving the awesome update. Thanks bro.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
మీరు చాలా బాగా రాస్తున్నారు.................. అలాగే ఈ కథ ఆపకుండా దయచేసి కొనసాగించండి................
[+] 1 user Likes Naga raj's post
Like Reply
(04-08-2020, 07:40 PM)Naga raj Wrote: మీరు చాలా బాగా రాస్తున్నారు.................. అలాగే ఈ కథ ఆపకుండా దయచేసి కొనసాగించండి................

Thank you bro kachitanga konasagitha kakapothe oka periodic love story modalu pedatanu ani mundu mata adi modalu pettali
Like Reply
(04-08-2020, 06:43 PM)Joncena Wrote: Nice update nice twists about how Devaraj leaves his revenge and how Sekhars's dad closed the death case about Guna.


Maybe you have to start the love story first as some people also asked for love story before starting this. After that you can think about sequel of this detective.
If you started this detective sequel you have to continue with series. That will be more interesting to read one after one.
Don't take it bad, I'm just informed you as some people also requested for love story.

Once again for giving the awesome update. Thanks bro.

Thank you bro actually I am planning to begin new story love story only after that only sequel I have to create new one for sequel
Like Reply
అర్జున్, చందన ఇద్దరు ఆడుకుంటూ ఉంటే వాళ్ల వైపు చూస్తూ శేఖర్, కృష్ణ తో 


శేఖర్ : మామ 5 సంవత్సరాల క్రితం నీకు ఉద్యోగం వచ్చి పోస్టింగ్ బళ్లారి లో వచ్చింది అప్పుడు నేను నిన్ను కలవడానికి వచ్చాను గుర్తు ఉందా
 
కృష్ణ : గుర్తుంది మామ బెంగళూరు లో ఏదో పని ఉంది అని వెళ్లావు

శేఖర్ : నీకు బెంగళూరు లో ఐరన్ బిజినెస్ మ్యాన్ శివరామ్ ప్రసాద్ తెలుసా  

కృష్ణ : వాడు ఒక మినీ అంబానీ కదా రా తెలియకుండా ఎలా ఉంటాం ఎవడో రోడ్డు మీద దారుణంగా చంపేసారు వాడిని

శేఖర్ : వాడిని చంపింది నేనే రా

కృష్ణ : ఎమ్ మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయాయి

"నిన్ను కలిసి నేను బెంగళూరు కీ వెళ్లింది వాడి కోసమే నాకూ ఒక కేసు ఇచ్చాడు వాడికి పెళ్లి కాలేదు కానీ వాడికి అమెరికా లో ఒక కూతురు ఉంది అని చెప్పాడు వాడు అమెరికా లో ఏదో కాన్ఫరెన్స్ కోసం వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ఒక లోకల్ ఐరన్ బిజినెస్ మ్యాన్ ఇంట్లో ఉన్నాడు అతని భార్య తో వీడికి అఫైర్ ఉంది అంటా వాళ్లకు గుర్తుగా ఒక అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయికి తన అస్తి మొత్తం ఇవ్వాలని తనని వెతికి పెట్టమని చెప్పాడు నేను అమెరికా వెళ్లా, ఆ అమ్మాయి పుట్టినప్పుడు తీసిన ఫొటో ఆ ఫోటో పైన ఉన్న డేట్, ఆ అమ్మాయి ఎడమ తొడ పైన ఉన్న మచ్చ ఈ మూడు తప్ప ఇంకో క్లూ లేదు అయిన మొండిగా వెళ్లా అక్కడే నాకూ చందన కనిపించింది పెళ్లి చేసుకోని 6 నెలల కడుపు తో తన ఫ్యామిలీ తో క్లోజ్ అయ్యా దాని మొగుడు కిరణ్ గాడు ఎర్రి పూకు గాడు నేను ఎలా పరిచయం అని కూడా ఆలోచించలేదు అలా సాగుతున్న ఇన్వెస్టీగేషన్ లో నాకూ ఇద్దరు అమ్మాయిల పైన అనుమానం వచ్చింది ఒకరు క్లబ్ డాన్సర్ షీలా, లైబ్రేరియన్ జేస్సీ, జేస్సీ తన అక్క సౌమ్యా తో కలిసి ఉండేది. 

ఒక రోజు నేను జేస్సీ ఫిజికల్ అయ్యారు అప్పుడు తన తొడ పైన మచ్చ చూశా ఆ విషయం శివరామ్ కీ చెబితే ఒక రోజు నా మీద ఎటాక్ జరిగింది అప్పుడు ఎవడో నను కొట్టి జేస్సీ నీ కిడ్నాప్ చేసి తీసుకోని వెళ్లారు చందన తరువాత నేను ప్రేమ లో పడింది జేస్సీ తోనే అప్పుడే సౌమ్యా నను కలిసింది తను నన్ను బెంగళూరు నుంచే ఫాలో అవుతున్న అని చెప్పింది శివరామ్ తన తండ్రి అని చెప్పింది తన శివరామ్ కీ ఎంతో మంది తో అఫైర్ ఉంది అని చెప్పింది కాకపోతే తన అసలు కూతురు జేస్సీ కాదు, షీలా అని చెప్పింది సౌమ్యా, షీలా అసలు పేరు శారదా అని వాళ్ల అమ్మ నాన్న చనిపోయాక తన ఆస్తి మొత్తం ఇంకా తను మైనర్ కావడంతో కోర్టు లో లాక్ అయ్యి ఉంది అందుకే తను బ్రతకడం కోసం క్లబ్ డాన్సర్ అయ్యింది అని చెప్పింది, శివరామ్ కీ రేర్ బ్లడ్ గ్రూప్ ఉంది తనకు పుట్టిన పిల్లలకు ఎవరికి ఆ గ్రూప్ లేదు అతనికి గుండె వీక్ గా ఉంది అని ఇప్పుడు అదే బ్లడ్ ఉన్న వాళ్ల గుండె కావాలి అందులో శారదా మ్యాచ్ అవుతుంది అని తెలుసుకుని తన కోసం నను అమెరికా పంపాడు అని నిజం చెప్పింది సౌమ్యా తన చెల్లి ప్రాణం కోసం జేస్సీ అనే ఒక కాన్సర్ పేషెంట్ సహాయం తీసుకుంది సౌమ్యా, జేస్సీ నీ శివరామ్ కూతురు గా నమ్మించి తనని ఇండియా తీసుకోని వెళ్లేలా చేయడం ప్లాన్ అది సక్సెస్ అయ్యింది, కాకపోతే శేఖర్ తను ప్రేమించిన అమ్మాయి కోసం బెంగళూరు వెళ్లాడు. 

ఆ రోజు ఆపరేషన్ జరుగుతున్న టైమ్ లో శివరామ్ పర్సనల్ బాడి గార్డ్ గుణ బయట కాపు కాస్తూ ఉన్నాడు అప్పుడే గుణ, శేఖర్ ఇద్దరు మళ్లీ ఎదురు పడ్డారు గుణ బలం ముందు శేఖర్ బలం సరిపోలేదు శేఖర్ గన్ తో కాల్చే సమయంలో జేస్సీ అడ్డుపడి చనిపోయింది దాంతో శేఖర్, గుణ, శివరామ్ ముగ్గురు మధ్య యుద్ధం జరిగింది ఆ ప్రాసెస్ లో గుణ, శేఖర్ ఇద్దరు కలిసి బిల్డింగ్ నుంచి కింద పడ్డారు గుణ తలకు దెబ్బ తగిలి కళ్లు తిరిగి పడిపోయాడు వాడిని హాస్పిటల్ జాయిన్ చేశారు అప్పుడే డెలివరీ టైమ్ దెగ్గర పడింది అని పుట్టింటికి వచ్చిన చందన కిరణ్ గాయాలతో ఉన్న శేఖర్ నీ కార్ ఎక్కించుకున్నారు అలా వాళ్లు వెళుతుంటే ఆక్సిడేంట్ అయ్యింది ఆ తర్వాత శేఖర్ జైలు లో ఉన్నాడు సౌమ్యా, తన లాయర్ తో మాట్లాడి 2 రోజులు బైల్ ఇప్పించింది అప్పుడు తెలివిగా శేఖర్ తన స్థానం లో గుణ నీ జైల్ కీ పంపాడు సౌమ్యా గుణ నీ ప్రేమించింది కానీ వాడి గురించి నిజం తెలుసుకొని అసహ్యం మొదలు అయ్యింది, కాకపోతే లక్కీ గా చందన కీ abortion అవ్వలేదు ఆ పుట్టిన బాబు అర్జున్ కాకపోతే గతం మరిచి పోయింది దాంతో తనని హైదరాబాద్ షిఫ్ట్ చేశాడు శేఖర్ తనకి గతం గుర్తు చేయడానికి ప్రయత్నాలు చేసిన గుర్తు రాలేదు దాంతో చందన ఇంకా తనతో ప్రేమ లో ఉంది అని ఆ default నీ తనకు తగ్గట్టుగా వాడుకున్నాడు కీ శివరామ్ ఆస్తి వచ్చేలా చేసి తనతో ఒక చానెల్ పెట్టించి అందులో చందన కీ ఉద్యోగం ఇప్పించాడు 4 సంవత్సరాలు కష్టపడితే శారదా తన MBA పూర్తి చేసి అమెరికా లో ఉన్న తన ఆస్తి దక్కించుకోనీ అర్జున్ నీ తనతో తీసుకోని వెళ్లింది "

ఇలా తన గతం మొత్తం చెప్పాడు శేఖర్ నాలుగు సంవత్సరాలలో ఇంత రచ్చ జరిగిందా అని షాక్ లో ఉన్నాడు కృష్ణ ఆ తర్వాత అంతా మరిచిపోయి చందన శేఖర్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.

కొన్ని నెలల తరువాత

డిటెక్టివ్ చంద్రశేఖర్ అనే పేరు సిటీ మొత్తం మారుమోగి పోయింది ఆ తర్వాత ఒక రోజు ఒక అతను శేఖర్ ఆఫీసు కీ వచ్చి తన షూ పోయాయి అని కంప్లయింట్ ఇచ్చాడు శేఖర్ కీ చిరాకు వేసి "షూ పోయిందా షూ తోనే కోడతా పో బయటికి" అన్నాడు ఆ తర్వాత కొద్ది సేపటికి కృష్ణ చిరాకుగా వచ్చాడు ఎమైంది అని అడిగితే తన కొత్త షూ పోయింది అని చెప్పాడు ఆ తర్వాత న్యూస్ లో ఒక స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ల స్కూల్ లో ఉన్న క్లాక్ టవర్ మీద నుంచి పడి చనిపోయాడు అని న్యూస్ వచ్చింది కాకపోతే అతని ఎడమ కాలు షూ మాత్రమే మిస్ అయింది అది చూసి కృష్ణ "మామ నాది కూడా సేమ్ డిజైన్ షూ రా" అన్నాడు అప్పుడు శేఖర్ ఆలోచనలో పడ్డాడు ఒకటే డిజైన్ షూ, ఒకటే సైజ్ దీ ఎందుకు మిస్ అవుతున్నాయి అని.

(1 case down 2nd case loading)


ఫ్రెండ్స్ నా ఈ కథ నీ ఆరాధించిన మీ అందరికీ కృతజ్ఞతలు ఇంక నెక్స్ట్ నేను రాయబోయే కథ ఒక చారిత్రక ప్రేమ కథ జోధా అక్బర్ ఇన్స్పిరేషన్ అలాంటిదే ఒక కథ అనుకున్న "మహమ్మద్ అయాన్ ఖాన్, రాణి లీలావతీ" కొన్ని రిసెర్చ్ పనులు ఉన్నాయి అవి పూర్తి చేసి కథ తొందరగా మొదలు పెడతా ఇది పూర్తిగా కల్పిత కథ. 
[+] 5 users Like Vickyking02's post
Like Reply
Please continue sequel for this but also include sex scenes which are none currently
[+] 1 user Likes Freyr's post
Like Reply
very good ending, waiting for next thriller
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
super bro........ prequel kluptam gaa raasinaa kadha essence pokkundaa challaa baagaa raasaavu.....u got very good narration and writting skills ...
periodic love story hhhaa ..... i don't like that genre but i will definitely read it .... thank you for this wonderful story......
[+] 1 user Likes Morty's post
Like Reply
మీరు కథలను అత్యాద్భుతంగా రాస్తున్నారు మీకు మా ధన్యవాదాలు.......... happy yourock yourock yourock clps
[+] 1 user Likes Naga raj's post
Like Reply
Excellent story.
[+] 1 user Likes Madhu's post
Like Reply
(05-08-2020, 08:29 AM)Freyr Wrote: Please continue sequel for this but also include sex scenes which are none currently

Sex content meda bore dengi avi lekunda rasthuna bro leka pothe inthaka mundu story sex scenes equal ga undevi sare sequel lo try chestha
Like Reply
(05-08-2020, 08:31 AM)twinciteeguy Wrote: very good ending, waiting for next thriller

Next is not thriller historic love story
Like Reply
(05-08-2020, 10:28 AM)Madhu Wrote: Excellent story.

Thank you bro
Like Reply
(05-08-2020, 10:00 AM)Naga raj Wrote: మీరు కథలను అత్యాద్భుతంగా రాస్తున్నారు మీకు మా ధన్యవాదాలు.......... happy yourock yourock yourock clps

మీ అందరి ప్రోత్సాహం, ప్రశంసలు నా చేత రాపీస్తున్నాయి
Like Reply
(05-08-2020, 08:42 AM)Morty Wrote: super bro........ prequel kluptam gaa raasinaa kadha essence pokkundaa challaa baagaa raasaavu.....u got very good narration and writting skills ...
             periodic love story hhhaa ..... i don't like that genre but i will definitely read it ....  thank you for this wonderful story......

Thank you bro adi chinapati nunchi exam lo fail ayi papers dachi intlo vallanu namichindaniki cheppina abadam nunchi nenu school love chesina crush ke na love matter ne indirect cheppadam lo chupinchina tricks nunchi alavatu ayina narrative skill adi. 

Historic love story ayina na type of twist lu, romance, comedy action ani untayi enjoy chestharu
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Bro pdf loo upload chi plz
[+] 1 user Likes Prasanthkumar297's post
Like Reply




Users browsing this thread: 6 Guest(s)