Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్
(03-08-2020, 06:16 PM)Pradeep Wrote: చాలా బాగుంది అదిరిపోయింది

Thank you bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Superb update bro
[+] 1 user Likes Freyr's post
Like Reply
(04-08-2020, 08:01 AM)Freyr Wrote: Superb update bro

Thank you bro
Like Reply
రాయల్ ఆల్బర్ట్ హాల్ లండన్ లోనే అతి పెద్ద డ్రామా థియేటర్ ఒకప్పుడు, షేక్స్పియర్, T.s Eliot లాంటి గొప్ప ఆంగ్ల రచయితల డ్రామా లు ప్రదర్శించిన గొప్ప హాల్ అలాంటి చోట ఒక పూట తిని రెండు పూటల పస్తులు తో ఉండి తమ ప్రతిభను చూపించడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది పేద పిల్లల స్వప్నం ఇంకో రెండు గంటల సమయంలో నిజం కాబోతోంది, తన కొడుకును, తన ప్రేయసిని తనకు దూరం చేశారు అనే కోపంతో రగిలిపోతున్న నిన్నటి కళాకారుడు, న్యాయం నిలబెట్టాలి దోషులను శిక్షించాలని నమ్మే ఒక డిటెక్టివ్ ఒకపక్క ఈ మూడు కారణాలకి ఒకటే రంగం సిద్ధం అయ్యింది, ఇప్పుడు తను ఇప్పటి వరకు చేసిన ప్రతి పనికి సమాధానం చట్టం కీ చెప్పాల లేదా తనే శిక్షించీ చట్టం సృష్టించాలా ఏమీ చేయాలో అర్థం కాక తన పరిస్థితిని తనే ప్రశ్నించుకుంటు ఉన్నాడు శేఖర్ ఏమీ చేయాలో ఎలా చేయాలో తెలియదు తన గుండె ధైర్యం నమ్ముకుని ముందుకు సాగుతూ వెళ్లాడు.


అక్కడ డాక్టర్ రామచంద్ర నీ చిన్న కొడుకు చనిపోతే బాధ లేదా అని అడిగాడు "చిన్నప్పుడే వాళ్ల అమ్మ నేను విడిపోయాం తను చందు నీ తీసుకోని వెళ్లింది గుణ నా దెగ్గర పెరిగాడు, ఆమెకి కాన్సర్ ఉంది మాకు ఇద్దరికి ఆలస్యంగా తెలిసింది తను ట్రీట్మెంట్ కూడా స్పందించే దశలో కూడా లేని పరిస్థితి లో మాకు తెలిసింది తను చనిపోతు చందు నీ నా దగ్గరికి పంపింది గుణ కీ, చందు కీ అసలు పడేది కాదు నాకూ నా డ్యూటీ తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు అలా పిల్లలు ఇద్దరు చెయ్యి దాటి పోయారు చందు అల్లరి చిల్లరగా అమ్మాయిల వెంట పడటం, వాడి ఫ్రెండ్స్ నీ ఏమన్న అంటే కొట్టడం ఇలా చేసేవాడు కానీ గుణ డ్రగ్స్, కీ అలవాటు పడ్డాడు తనని కొట్టింది అని తన స్కూల్ టీచర్ నీ ఇంటికి వెళ్లి రేప్ చేశాడు దాంతో ఇంట్లో నుంచి పారిపోయాడు ఆ తర్వాత వాడిని మళ్లీ ఇప్పుడే చూస్తున్న అది కూడా వీడు వేయించుకున్న ఈ tattoo వల్ల మాకు పెద్ద గొడవ అయ్యింది అందుకే వీడు గుణ అని నాకూ తెలిసింది" అని చెప్పాడు రామచంద్ర కానీ గుణ ఇక్కడికి ఎందుకు వచ్చి చచ్చాడు అని ఆశ్చర్యంతో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఒక కానిస్టేబుల్ వచ్చి సిడి షాప్ లో దొరికిన కెమెరా లో ఇంకా కొన్ని ఫోటోలు చూపించాడు అందులో ఆ సిడి షాప్ కుర్రాడు చిన్న పిల్లలకు డ్రగ్స్ అమ్మడం డబ్బులు ఇవ్వలేని అమ్మాయిలతో బ్లూ ఫిల్మ్ తీయడం గురించి కూడా ఉంది దాంతో రామచంద్ర ఏదో డ్రగ్స్ డీల్ లో గొడవ జరిగి ఆ గ్యాంగ్ వాళ్లు వీడిని చంపినట్టు ఉన్నారు అని ఆనుకొని కేసు మూసేసాడు.

ఈవెంట్ మొదలు అయ్యింది అప్పుడే జడ్జీలు వచ్చి కూర్చున్నారు అందులో కమల్ నాయర్ ఇండియా లోనే అతి పెద్ద ప్రొడ్యూసర్ అతను కూడా జడ్జ్ స్థానం లో ఉన్నాడు ఆయన తీసిన ఎన్నో సినిమా లు నేషనల్ అవార్డులు పొందాయి అందుకే ఆయన్ని జడ్జ్ గా పిలిచారు కాకపోతే ఎవరికి తెలియని నిజం దేవరాజ్ కీ ఒకప్పుడు మేనేజర్ ఈ కమల్ దేవరాజ్ ఇతని సొంత తమ్ముడూ లాగా చూసుకున్నాడు కాకపోతే రవి కిషోర్ ఇతని సహాయం తోనే దేవరాజ్ ఇంట్లో డ్రగ్స్ పెట్టించి ఆ రోజు నిశ్చితార్థం చేడగోటాడు, అంత పెద్ద ప్రొడ్యూసర్ నీ కలవడం కూడా అసాధ్యం అని ఇలా ఈ ఈవెంట్ గురించి తీసుకోని తన స్కూల్ ఉన్న పిల్లలతో కలిసి ఈ షో కోసం తయారు చేశాడు దేవరాజ్, కమల్ వచ్చి జడ్జ్ స్థానంలో కూర్చొని ఉండగా రెండు performance లు అయ్యాక కమల్ కీ మెసేజ్ వచ్చింది బ్యాక్ స్టేజీ లో తనని urgent గా కలవాలి అని మెసేజ్ వస్తే వెళ్లాడు అక్కడకి వెళ్లగానే లైట్ లు అని ఆఫ్ అయ్యాయి ఆ తర్వాత అతని మెడ చుట్టూ ఎవరో తాడు కట్టి లాగారు అప్పుడు లైట్ వెలుగులో నుంచి దేవరాజ్ బయటికి రావడం చూసిన కమల్ కీ ఉరి తాడు కంటే ఆ షాక్ కే ప్రాణం పోయింది "తల్లా మనీకరీ తల్లా" (అన్న నను క్షమించు అన్న) అని తమిళ్ లో బ్రతిమాలాడు దానికి దేవరాజ్ ఏ మాత్రం కనికరం చూపలేదు అప్పుడే కమల్ ఉన్న తాడు కీ వెనుక వైపు బరువు కిందకు వస్తుంది ఏంటా అని చూస్తే థామస్ కాలు కీ అదే తాడు కాలు కీ కట్టి కిందకు వదిలాడు శేఖర్ థామస్ కిందకు రివర్స్ లో రావడం చూసి తన చేతి కర్ర లో కత్తి తో తాడు నరికి థామస్ నీ పట్టుకున్నాడు అప్పుడు పై నుంచి శేఖర్ కిందకి దూకి కమల్ కీ దేవరాజ్ కీ మధ్య లో నిలబడి ఉన్నాడు.

"దేవరాజ్ హీరో రవి కిషోర్ నీ హత్య చేసింది నువ్వే అని నా దగ్గర ఆధారం ఉంది నీ కొడుకు థామస్ అలియాస్ తరుణ్ నిజం ఒప్పుకున్నాడు దానికి తోడు ఇప్పుడు ఒక మర్డర్ అటెంప్ట్ చేశావు మర్యాద గా లొంగిపో" అన్నాడు (ఆ రోజు రవి కిషోర్ నీ చూడడానికి హాస్పిటల్ కీ వెళ్లినప్పుడు అతని మెడ పైన ఉన్న మచ్చ మీద ఉన్న వేలి ముద్ర తీసుకున్నాడు శేఖర్ తరువాత దాని ఆధార్ కార్డు లిస్ట్ లో చూస్తే దొరక లేదు దాంతో ఆ వేలి ముద్ర నీ DNA లో వయస్సు కనుకొన్ని 30 సంవత్సరాల వెనకు ఓటర్ లిస్ట్ లో టాలీ చేస్తే తెలిసింది అది దేవరాజ్ దీ అని) కోపం లో దేవరాజ్ శేఖర్ మీదకు వచ్చాడు తనకు తెలిసిన కల్రీపటు ద్వారా శేఖర్ చేయి నీ విరిచేసాడు దాంతో శేఖర్ నొప్పి తట్టుకోలేక అల్లాడుతున్న సమయంలో దేవరాజ్ కత్తి తో మీదకు వస్తే ఒక చేత్తో ఆపి కాలి తో కొట్టి పైకి లేచ్చాడు శేఖర్ ఒక సారి ఇలాగే తన చెయ్యి పట్టేస్తే దేవరాజ్ ఒక చిన్న ట్రిక్ తో చెయ్యి సరి చేశాడు అదే ట్రిక్ వాడి శేఖర్ తన చెయ్యి సరిచేసుకోని కళ్లు మూసుకుని తను చూసిన మార్షల్ ఆర్ట్స్ సినిమా లు గుర్తు తెచ్చుకుని అదే టెక్నిక్ వాడి దేవరాజ్ నీ ఒడించాడు అప్పుడు దేవరాజ్ కోపం లో తన కత్తి శేఖర్ మీదకు విసిరేసాడు శేఖర్ పక్కకు జరిగితే అది తరుణ్ కీ తగిలింది దాంతో వనిత, దేవరాజ్ ఇద్దరు వాడిని పట్టుకుని ఏడుస్తున్నారు అప్పుడు శేఖర్ వాడిని తీసుకోని డ్రస్సింగ్ రూమ్ లోకి వెళ్లి తనకు తెలిసిన ఫస్ట్ ఎయిడ్ చేశాడు.

దాంతో వనిత శేఖర్ కీ దండం పెడుతుంటే "అమ్మ మీరు ఇద్దరు నాకూ పునర్జన్మ ఇచ్చారు నేను మీ కొడుకు ప్రాణం మీ ప్రియుడి స్వేచ్ఛ మీకు ఇస్తున్నా" అన్నాడు దానికి వాళ్లు అర్థం కాక చూశారు "22 సంవత్సరాల క్రితం ఊటీ లో ఒక కార్ కీ మీ షూటింగ్ వాన్ అడ్డు వచ్చి లోయ లో పడితే మీరు ప్రాణాలకు తెగించి ఒక చిన్న పిల్లాడినీ కాపాడారు కదా ఆ పిల్లాడినీ నేనే అప్పటి నుంచి నాకూ మీరు అంటే నాకూ పిచ్చి సార్ ఎవరైనా మిమ్మల్ని విలన్ అంటే నాకూ కోపం వచ్చేది ఆయన రియల్ లైఫ్ లో హీరో కదా ఎలా ఆయనను విలన్ అంటారు అని కోపం వచ్చేది అంత ఇష్టం మీరు అంటే అలాంటిది ఇప్పుడు అరెస్ట్ చేయడానికి చేతులు రావడం లేదు, దానికంటే ముఖ్యం ఇక్కడ మీరు నా దేశం మన భారత దేశం నీ represent చేయడానికి వచ్చారు ఎన్నో ఆశలతో ఫ్లయిట్ నీ ఆకాశం లో తప్ప నెల ఎప్పుడు ఎక్కని ఆ పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేసిన తప్పులను నేను మరిచిపోతున, నేను ఏ హీరో నీ అయితే చూశానో ఆ హీరో నీ మళ్లీ చూడాలి " అని అన్నాడు దానికి దేవరాజ్ వైపు చూసి పో అని సైగ చేశాడు తనని అందరూ అసహ్యీంచుకునే వాళ్లే తప్ప తనను ప్రేమించే వాళ్లు లేరని బాధ పడుతున్న దేవరాజ్ కీ శేఖర్ అభిమానం ముందు అతని పగ చిన్నది అయ్యింది శేఖర్ నీ గట్టిగా కౌగిలించుకున్నాడు "నేను నా పగ మరిచి పోవాలి అంటే తరుణ్ లేచే పరిస్థితి లో లేడు తన బదులు నువ్వు ఈ డ్రామా లో నటించాలి" అన్నాడు దానికి శేఖర్ కూడా నవ్వి ఒప్పుకున్నాడు.

వీల డ్రామా మొదలు అయిన దగ్గరి నుంచి అందరూ నీరసం గా ఉన్నారు అసలు ఆ డ్రామా లో జనాలు ఉత్సాహం గా చూడడానికి ఏమీ లేదు అందరూ ఎవరి ఫోన్ లో వాళ్లు ఉండగా లార్డ్ హెన్రీ గా స్టేజీ మీదకు వచ్చాడు శేఖర్ ఒక్కసారిగా హెన్రీ క్రూరత్వం మొత్తం తన కంఠం లో పలికించాడు శేఖర్ దాంతో హాల్ మొత్తం దద్దరిలీందీ శేఖర్ నటన పూర్తి అయ్యే వరకు ఎవరి చూపు పక్కకు జరగలేదు, కాకపోతే వాళ్లు 1st రాలేదు కానీ 2nd వచ్చారు ఆ తర్వాత అర్జున్ తో సహ చందన తో కలిసి ఇండియా తిరిగి వచ్చాడు శేఖర్,శేఖర్ బ్రతికే ఉన్నాడు అన్న ధైర్యం తో కృష్ణ మళ్లీ సెక్యూరిటీ అధికారి జాబ్ కీ వెళ్లాడు, దేవరాజ్ జేమ్స్ గానే యాక్టింగ్ స్కూల్ నడుపుతున్నాడు వనిత తన influence వాడి థామస్ నీ తరుణ్ పేరు తో హీరో గా తనే ప్రొడ్యూస్ చేస్తు ఒక సినిమా మొదలు పెట్టింది, ఇలా ఉండగా ఒక రోజు అర్జున్ నీ తీసుకోని, చందన, శేఖర్, కృష్ణ, శైలు అందరూ కలిసి ట్రిప్ కీ వెళ్లారు అప్పుడు కృష్ణ అర్జున్ గురించి అడిగాడు దానికి శేఖర్ చందన వైపు చూస్తూ ఉంటే ఆ రోజు జరిగిన ఆక్సిడేంట్ తాలూకు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. 
[+] 4 users Like Vickyking02's post
Like Reply
super bro....challa bagundi story...
                                                                                Sucker For Good Stories.....
[+] 1 user Likes Morty's post
Like Reply
Excellent....... Update.    బాగుంది....  clps clps clps
[+] 1 user Likes Naga raj's post
Like Reply
good twist to allow freedom. very good update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
yourock best story ... Excellent...  super bro...
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
ఫ్రెండ్స్ రేపటి తో చిన్న conclusion ఇచ్చి కథ ముగిస్తాను కాకపోతే ఎవరికైనా ఈ కథ కీ sequel కానీ లేదా ఒక డిటెక్టివ్ సిరీస్ లాగా కావాలి అనుకుంటే కామెంట్స్ చేయండి కొత్త కథ తయారు చేస్తా 
Like Reply
(04-08-2020, 08:33 AM)Morty Wrote: super bro....challa bagundi story...

Thank you bro inka final conclusion undi repu
Like Reply
(04-08-2020, 09:27 AM)Naga raj Wrote: Excellent....... Update.    బాగుంది....  clps clps clps

Thank you bro
Like Reply
(04-08-2020, 09:47 AM)twinciteeguy Wrote: good twist to allow freedom. very good update

He seen him as a hero so he want him to be like it so he dropped the case and given him second chance to change
Like Reply
(04-08-2020, 10:16 AM)paamu_buss Wrote: yourock best story ... Excellent...  super bro...

Thank you bro me andari support valle idi antha
Like Reply
d.n.a from finger print...good concept..... forensic movie neeku bagga nachinatlu undi bro.......hahahaha
jokes apart...... story excellent gaa undi .....challa thrilling gaa rassavuu...
prequel already plan chesinatu unnaru kadaa ..... prequel , sequel renduu rayi bro.... mystery thrillers mee forte ..... thank you for this wonderful story..
[+] 1 user Likes nobody2u's post
Like Reply
5 days site open cheyala bro me updates chusi chala miss ayya anukunna em twists bro story keka continue chestaruga
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
Post this story in platforms like Pratilipi, kahaniya
[+] 1 user Likes vikatavikatan's post
Like Reply
NICE UPDATAE AND PL TRY SEQUEL ALSO
[+] 1 user Likes utkrusta's post
Like Reply
(04-08-2020, 01:18 PM)vikatavikatan Wrote: Post this story in platforms like Pratilipi, kahaniya

Thank you bro for the idea
Like Reply
(04-08-2020, 01:05 PM)Saikarthik Wrote: 5 days site open cheyala bro me updates chusi chala miss ayya anukunna em twists bro story keka continue chestaruga

Yeah bro tomorrow is the prequel conclusion a taruvata kotha story try chestha
Like Reply
(04-08-2020, 12:53 PM)nobody2u Wrote: d.n.a from finger print...good concept..... forensic movie  neeku bagga nachinatlu undi bro.......hahahaha
         jokes apart...... story excellent gaa undi .....challa thrilling gaa rassavuu...
                prequel already plan chesinatu unnaru kadaa ..... prequel , sequel renduu rayi bro.... mystery thrillers mee forte .....  thank you for this wonderful story..

Adi edho random ga vachina idea yeah of course I loved forensic movie prequel rase opika ledu bro adi chala complicated anduke dani conclusion ga repu istuna sequel matram rendu idea lu vachi chustha edo okati
[+] 1 user Likes Vickyking02's post
Like Reply




Users browsing this thread: 5 Guest(s)