Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్
Excellent update bro. Nice clarity about Arjun and Sekhar relation, and also about Soumya and Sekhar relation. Thanks for clearing my questions.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Super update bro
[+] 1 user Likes Freyr's post
Like Reply
(31-07-2020, 11:25 AM)twinciteeguy Wrote: very very interesting

Thank you bro
Like Reply
(31-07-2020, 12:42 PM)Joncena Wrote: Excellent update bro. Nice clarity about Arjun and Sekhar relation, and also about Soumya and Sekhar relation. Thanks for clearing my questions.

Much more clarity going to come in next updates wait for it
Like Reply
(31-07-2020, 01:05 PM)Freyr Wrote: Super update bro

Thank you bro
Like Reply
లండన్ లో దిగాక చందన నీ రిసీవ్ చేసుకోడానికి శారదా, అర్జున్ ఇద్దరు కలిసి వచ్చారు చందన నీ చూడగానే అర్జున్ పరిగెత్తుతూ వచ్చి కౌగిలించుకున్ని "అమ్మ" అన్నాడు ఎందుకో తెలియదు వాడు అమ్మ అని పిలవగానే చందన కీ కళ్లలో నీళ్లు తిరిగాయి అప్పుడు శారదా, సౌమ్యా తో ఫోన్ లో "సిస్టర్ మొత్తానికి నాలుగు సంవత్సరాల తరువాత ఆ తల్లి కొడుకులను ఒకటి చేశాం శేఖర్ కూడా ఉంటే ఫ్యామిలీ ఫోటో కరెక్ట్ గా ఉండేది I am missing that idiot ఇంత అస్తి ఉన్న దాని కంటే అందం ఉన్న వాడు ఎందుకు మనలో ఒకరిని కూడా వాడు సెలెక్ట్ చేసుకోలేదు" అంటూ శేఖర్ నీ తలచుకొని బాధ పడింది దానికి సౌమ్యా " That is called true love sister మనకు వాడి మీద ఉంటే వాడికి దాని మీద ఉంది కాబట్టి ఈ జన్మకి వదిలేదాం " అని చెప్పింది అప్పుడు చందన అర్జున్ తో తన దగ్గరికి రావడం చూసి ఫోన్ కట్ చేసింది శారదా, "వీడు నను అమ్మ అంటున్నాడు ఏంటి" అని అడిగింది చందన, దానికి శారదా "చందు ఎప్పుడు ఫోన్ చేసిన నీ ఫోటో చూపించే వాడు అందుకే నిన్ను అమ్మ గా వాడిని నాన్న గా ఫిక్స్ అయ్యాడు " అని చెప్పింది ఆ తర్వాత వనిత వచ్చి చందన నీ పలకరించీంది అప్పుడు అర్జున్ నీ చూసి ముద్దుగా ఉన్నాడు అని ఎత్తుకొని ఆడించింది తరువాత వాడు శారదా తో కలిసి ఐస్ క్రీమ్ కోసం వెళ్లాడు అప్పుడు వనిత చందన నీ తన భర్త గురించి అడిగింది అప్పుడు చందన తను రీసెంట్ గా చనిపోయాడు అని చెప్పింది అప్పుడే ఒక సాంటా క్లాస్ వేషం వేసుకుని ఒక అతను వచ్చి ఇద్దరిని హగ్ చేసుకొని బెలూన్ ఇచ్చి వెళ్లాడు అప్పుడు వనిత చందన తో "చూడు అమ్మ తల్లి అవ్వడం చాలా గొప్ప విషయం నేను ఇంత పెద్ద హీరోయిన్ అయ్యి అని సాధించిన నాకూ అంటూ పిల్లలు లేరు అని బాధ భరించలేక పోయాను కానీ నాకూ కొడుకు లాంటి వాడు ఒకడు ఉన్నాడు వాడి కోసం ఇక్కడికి వచ్చా" అని చెప్పి వస్తున్న థామస్ వైపు చూపించింది.


వాడిని చూడగానే చందన రక్తం మరిగింది వాడిని అక్కడే చంపేయాలి అనంత కసి ఉన్న నవ్వుతు ఉంది థామస్ నీ చూడగానే "ఏంటి హీరో షో కీ బాగ ప్రిపేర్ అయ్యావ" అని అడిగింది చందన, అప్పుడు వనిత ఆశ్చర్యంగా "మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా" అని అడిగింది దాంతో చందన ఎలా తెలుసో చెప్పింది ఆ తర్వాత సాయంత్రం షో కీ రమ్మని పాస్ ఇచ్చి వెళ్లింది వనిత థామస్ కూడా నవ్వుతూ చందన కీ బాయ్ చెప్తూ వెళ్లాడు అప్పుడే శారదా పరిగెత్తుతూ వచ్చి అర్జున్ కనిపించడం లేదు అని చెప్పింది అప్పుడు చందన థామస్ వైపు చూస్తే వనిత అర్జున్ నీ తీసుకోని కార్ లో కూర్చుని నవ్వి కార్ పోనివ్వు అని సైగ చేసింది.
(థామస్ ఎయిర్ పోర్ట్ కీ వచ్చి చాలా సేపు అయ్యింది అక్కడ ఒక కాఫీ షాప్ లో కాఫీ తాగుతూ ఉంటే అర్జున్ చందన నీ కౌగిలించుకోవడం చూసి వాడిని అడ్డుపెట్టుకోని చందన నీ దారి నుంచి తప్పించుకోవాలి అని వాళ్ల అమ్మ తో కలిసి చందన దగ్గరికి వచ్చి మాటలో పెట్టి అర్జున్ నీ కిడ్నాప్ చేశారు), థామస్ వేగంగా ట్రాఫిక్ లో కలిసి పోయాడు అప్పుడు శారదా కార్ నడుపుతుంటే చందన టెన్షన్ లో ఉంది అప్పుడు తన ఫోన్ కీ ఏదో మెసేజ్ వస్తే చూసింది అందులో అర్జున్ ఫోన్ లొకేషన్ చూపిస్తూ ఉంది దాంతో వాళ్లు ఆ లొకేషన్ బట్టి "రాయల్ ఆల్బర్ట్ హాల్" షో జరిగే లొకేషన్ కి చేరుకున్నారు. 

ఇక్కడ ఇండియా లో రామచంద్ర తన కొడుకును చంపిన వాడి కోసం డిపార్టుమెంటు లో తనను మళ్లీ ఎవరూ వేలు ఎత్తి చూపకుండా ఉండాలి అని రాత్రి పగలు కష్టపడుతు ఉన్నాడు ఎటు చూసినా దారులు అని మూసుకొని వెళ్లుతున్నాయి అప్పుడు పోస్టు మార్టం రిపోర్ట్ మళ్లీ మళ్లీ చూసి కోపంతో ఫైల్ విసిరేసాడు "నా ముందు నిక్కర్ వేసుకొని తిరిగి పెరిగిన ఆ కుర్ర కుంక వాడి మాటలకి నేను ఎందుకు సమాధానం చెప్పాలి రోజుకు ఎంతోమంది చస్తున్నారు అందులో వీడు ఒకడు అయితే మాత్రం వీడి కోసం నేను నా టైమ్ ఎందుకు పాడు చేసుకోవాలి" చిరాకుగా అరిచి సిగరెట్ నోట్లో పెట్టుకుని లైటర్ కోసం చూసి దొరక ఒక కానిస్టేబుల్ నీ అగ్గిపెట్ట అడిగాడు అతను కంగారుగా వస్తూ శేఖర్ ఫైల్ నీ కాలితో తన్నితే కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయ్ అందులో ఒక ఫోటో రామచంద్ర కాలి దగ్గర పడింది అది చేతిలోకి తీసుకుని చూస్తే అది శేఖర్ వీపు ఫోటో అందులో శేఖర్ వీపు మీద "G" అని tattoo ఉంది అది చూసి రామచంద్ర షాక్ అయ్యి తన డ్రైవర్ తో హాస్పిటల్ కీ వెళ్లాలి అని చెప్పాడు. 

అక్కడ చందన, శారదా నీ కార్ లోనే ఉండమని చెప్పి లోపలికి వెళ్లింది అక్కడ బ్యాక్ స్టేజీ లో అందరూ రిహార్సల్ చేస్తుంటే థామస్ వనిత నీ తీసుకోని పై ఫ్లోర్ కీ వెళ్లుతు కనిపించాడు కానీ డైరక్షన్ వేరే వైపు చూపిస్తుంటే వనిత వైపు చూసింది చందన తన చేతిలో బాగ్ లేదు అప్పుడు బాగ్ అర్జున్ ఉన్న రూమ్ లో ఉంది ఏమో అని అక్కడికి వెళ్లింది అనుకున్నటే అర్జున్ ఆ రూమ్ లో ఉన్నాడు అప్పుడు చందన వాళ్లు ఎక్కడికి వెళ్లారు అని అనుమానం తో వాళ్ళని ఫాలో అయ్యింది థామస్ వనిత నీ తీసుకోని హాల్ లో పై ఫ్లోర్ కీ వెళుతు "అమ్మ నీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది" అని చెప్పి తీసుకోని వెళ్లాడు అక్కడ జేమ్స్ వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వనిత రాగానే తన గడ్డం తీసి కళ్లకు ఉన్న అద్దాలు తీసి తన చేత్తి కర్రతో వనిత వైపు అడుగులు వేస్తూ వచ్చాడు అతని చూసి షాక్ అయిన వనిత కళ్ల లో నీళు తిరిగాయి వెంటనే అతని గట్టిగా కౌగిలించుకున్ని "రాజ్" అని అరిచింది అప్పుడు దేవరాజ్ వనిత నీ తన గుండెల్లకు హత్తుకోని "అవును వనిత నేనే నీ రాజ్ నీ" అని అన్నాడు తన కళ్లను తనే నమ్మలేదు చందన 20 సంవత్సరాల క్రితం చనిపోయిన దేవరాజ్ ఇంకా ఎలా బ్రతికి ఉన్నాడు అని అప్పుడు అర్జున్ గురించి తెలుసుకోవడానికి శారదా చందన కీ ఫోన్ చేస్తే ఆ సౌండ్ కీ లోపల ఉన్న ముగ్గురు చందన వైపు చూశారు. 

దాంతో చందన అర్జున్ నీ తీసుకోని అక్కడి నుంచి కిందకు వచ్చి శారదా నీ కార్ తీయమని చెప్పింది కాకపోతే థామస్ గన్ తో ఎటాక్ చేస్తే చందన అర్జున్ తో పరిగెత్తి పారిపోయింది అప్పుడు థామస్ ఒక బైక్ అతని కొట్టి బైక్ తో వాళ్ళని వెంబడించాడు,
ఇండియా లో రామచంద్ర హాస్పిటల్ లో డాక్టర్ నీ కలిసి శేఖర్ బాడి కోసం మార్చరి కీ వెళ్లారు అక్కడ కోల్డ్ బాక్స్ లో ఉన్న శేఖర్ శవం తీసి దాని వెనకు తిప్పి చూశారు శేఖర్ వీపు పైన "G" అని tattoo చూసి "వీడు చందు కాదు" అన్నాడు రామచంద్ర, అక్కడ థామస్ వెంబడిస్తు ఉంటే ఒక పార్కింగ్ లోకి వెళ్లి లిఫ్ట్ ద్వారా పై ఫ్లోర్ కీ వెళ్లారు చందన, అర్జున్, దాంతో థామస్ బైక్ తో పైకి వెళ్లడం మొదలు పెట్టాడు, రామచంద్ర చెప్పింది విన్న డాక్టర్ "ఏంటి సార్ మొన్న మీరే ఇతను మీ కొడుకు అని చెప్పారు ఇప్పుడు కాదు అంటున్నారు" అని అడిగాడు దానికి రామచంద్ర "ఇప్పుడు అదే చెప్తున్నా వీడు నా కొడుకే కాకపోతే చనిపోయినది చందు కాదు వీడు చందు కాదు గుణ" అని అన్నాడు. 

అక్కడ వాళ్లు పై ఫ్లోర్ కీ రాగానే థామస్ బండి బాగా రైస్ చేసి పెట్టాడు చందన లిఫ్ట్ నుంచి బయటకు రాగానే బైక్ తో ముందుకు దూసుకొని వచ్చాడు, అప్పుడే కింద ఫ్లోర్ నుంచి ఒక కార్ వేగంగా వచ్చి చందన అర్జున్ చుట్టూ జీరో కట్ కొట్టింది దాంతో థామస్ ఆ కార్ కీ తగిలి ఎగిరి పడ్డాడు, "అసలు ఈ గుణ ఎవరూ" అని డాక్టర్ అడిగాడు దానికి "నాకూ ఇద్దరు కొడుకులు కవలలు చంద్రశేఖర్, గుణశేఖర్" అని అన్నాడు రామచంద్ర, అప్పుడు చందన కీ ఒక పది అడుగుల దూరం లో పడిన థామస్ లేస్తుంటే కార్ లో నుంచి చంద్రశేఖర్ దిగాడు. 
[+] 5 users Like Vickyking02's post
Like Reply
wonderful twists, glad to see hero back
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
నైస్ అప్డేట్ బ్రో ట్విస్ట్ అదిరింది
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
(01-08-2020, 08:52 AM)twinciteeguy Wrote: wonderful twists, glad to see hero back

Actually I thought end hero character got this crazy idea so I planned it thank you bro for your support
Like Reply
(01-08-2020, 08:52 AM)DVBSPR Wrote: నైస్ అప్డేట్ బ్రో ట్విస్ట్ అదిరింది

Thank you bro
Like Reply
అప్డేట్ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
(01-08-2020, 10:29 AM)ramd420 Wrote: అప్డేట్ బాగుంది

Thank you bro
Like Reply
inkka confusion ganey undi bro....kathey twists bagunayi ee update loo .. nice update ..
                                                                                Sucker For Good Stories.....
[+] 1 user Likes Morty's post
Like Reply
Twist chala bavundi bro
[+] 1 user Likes Freyr's post
Like Reply
(01-08-2020, 10:39 AM)Morty Wrote: inkka confusion ganey undi bro....kathey twists bagunayi ee update loo ..   nice update ..

Yeah I understood you will get clarity further updates
Like Reply
(01-08-2020, 11:13 AM)Freyr Wrote: Twist chala bavundi bro

Thank you bro
Like Reply
Baboy emiti bro ee twists. murder mistory amte nenu edo expect chesa, miru dani tala tanne story istunnaru.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
(01-08-2020, 01:48 PM)Joncena Wrote: Baboy emiti bro ee twists. murder mistory amte nenu edo expect chesa, miru dani tala tanne story istunnaru.

Neku ala anipinchinda nenu edho mamulu twistlu rasa anukuna any have thanks bro for your support
Like Reply
yourock wow just wow ... Twistlu adhiripoyayi.... Haha idhi cinema anukunte seat edge lo kurchobettaru... Thrilling..... Chandra shekhar guna shekhar , he is back....
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
GOOD AND EXCELLENT UPDATE
[+] 2 users Like utkrusta's post
Like Reply




Users browsing this thread: 4 Guest(s)