Posts: 2,190
Threads: 23
Likes Received: 10,874 in 1,973 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
మరో వైపు ఏపీ లో అన్ని పార్టీ లు తమ అభిప్రాయాల్ని చిత్రం గా చెప్పడం మొదలెట్టాయి జనానికి...మరో వైపు సీఎం ప్రకటించాడు "నేను డివిజన్ కి ఒప్పుకోను"అని..
మరో ఉద్యమ పార్టీ లు "పది జిల్లాలు కావాలి "అంటే
ప్రాంతీయ పార్టీ "రెండు సగాలు చేయాలి కర్నూలు ,అనంతపురం అటు ఉండాలి"అంటున్నాడు..
++++
"అసలు మొదటి నుండి చూసిన చిదంబర రహస్యం గారు సరిగా deal చేయలేదు అని నా ఫీలింగ్ "అన్నాడు పీఎం రామ్.
"నో నో నేను అందరినీ ఒప్పించాను అన్నారు చిదంబర రహస్యం గారు..
మళ్లీ "అక్కడ ఆత్మ హత్య లు చేసుకుంటే ఏమిటి స్థితి "అన్నారు చిదంబర రహస్యం గారు.
"తమిళ్ నాడు లో మనం ఎలాగూ లేము దీని దెబ్బకి తెలంగాణ ,ఆంధ్రాలో కూడా పోతమేమో"అన్నాడు పీఎం..
మీటింగ్ లో రజియా కూడా ఉంది "ఆపొద్దు పని కంటిన్యూ చేయండి "అంది.
చిదంబర రహస్యం "మాడం కి అర్ధం అయింది"అన్నాడు హ్యాపీగా.
"గొడవలు పెరుగుతాయి మాడం "అంది సౌందర్య...
"కాబినెట్ లో ఫైల్ కదపండి "అంది రజియా..
++++
ఎవరు తన మాట వినక పోవడం వల్ల రామ్ కాబినెట్ లో ok చేశాడు...
ఆంధ్ర ,రాయల సీమ భగ్గు మన్నాయి, ఏపీ లో సీఎం సపోర్ట్ తో ఉద్యోగులు ఉద్యమం మొదలెట్టారు...పార్టీ చిలిపోవడం మొదలు అయ్యింది..
++++
"ఈ రోజు ఎంపీ లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ను కలిశారు...ఇక పార్టీ ఆంధ్ర లో పోయినట్టే"అన్నాడు ఆ రాత్రి రామ్ సిగరెట్ వెలిగిస్తూ..
"పొరపాటు రామ్ తెలంగాణ లో కూడా పోతుంది,,ఉద్యమ నాయకుడు పార్టీ నీ కలపడు,,సో రెండు చోట్ల పోతుంది"అంది రజియా..
"నేను pm గ ఉండగా జరగడం నా దురదృష్టం..అక్కడి సీఎం కొత్త పార్టీ పెడుతున్నాడు,,,మరో వైపు యువ నాయకు డు గగన్ జనాన్ని తిప్పు కుంటున్నాడు తన వైపు ,, ఇక x సీఎం బాబు అయితే భారతీయ ప్రజా పార్టీ తో ఎలక్షన్ కి వెళ్తాడు...అయిపోయింది మన పార్టీ సర్వనాశనం "అన్నాడు పీఎం..
రజియా నవ్వేసింది ,"ఎందుకు నవ్వుతున్నావ్ "అడిగాడు అర్థం కాక..
"మీరు పార్టీ అధ్యక్షుడు చెప్పిన ప్రతి దానికి తల ఊపి తే ఇలాగే ఉంటుంది "అంది రజియా పడుకుంటూ.
"టూ మచ్ ,నువ్వు కూడా ఒప్పుకున్నావు"
"అవును ,నేను నో అన్నా చిదంబర రహస్యం గారు చెప్పినట్టు అధ్యక్షుడు వింటారు,,ఎందుకు అంటే చిదంబర రహస్యం గారు మేధావి అని అందరి నమ్మకం ,మీక్కూడా లేకపోతే ఆయనకి ఈ బాధ్యత ఎందుకు ఇచ్చారు....ఇక రాష్ట్రం లో అన్ని పార్టీ లు ,మన సీఎం అందరూ డ్రామా లో ఉన్నారు,,ఎవరి భవిశ్యతు వారికి ముఖ్యం,జనానికి డివిజన్ కావాలి ,,సో చిక్కు ముడి.....దెబ్బ మాత్రం మి పార్టీ కి,,పీఎం గా మీకు"అంది ..
రామ్ కుమార్ కూడా పడుకుంటూ "అవును దేశం లో ,బయట చాలా సమస్యలు "అన్నాడు కళ్ళు మూసుకుని...
+++++
రెండో రోజు కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ కి రజియా కూడా వెళ్ళింది....
వాళ్ళ ఫైల్ చూసి "ఇదేమిటి కొత్త స్టేట్ కి రాజధాని ఎక్కడో రాయలేదు...అప్పు అరవై వేల కోట్లు ఎవరికో చెప్పలేదు"అంది..
"అది కష్టం మాడం ,,అప్పు పంచడానికి ఇంకో కమిటీ వేద్దాం...ఇక కొత్త రాజధాని చెప్పకుండా ఇవ్వాలి అని పార్టీ అధ్యక్షుడు చెప్పారు"అన్నాడు రమేష్...మినిస్టర్ రమేశ్.
రామ్ కుమార్ విసుగ్గా "అదేమిటి రాజదాని చెప్పకుండా విభజన ఎలా"అన్నాడు..
"అప్పుడు అక్కడ కొత్తగా వచ్చే సీఎం జుట్టు పిక్కుంటాడు,,,రాయలసీమ లో కావాలని ఆంధ్ర లో కావాలని గొడవలు జరుగుతాయి"అన్నాడు పార్టీ అధ్యక్షుడు..
"మనకేమి లాభం"అన్నాడు రామ్.
"ఎలాగూ మనం అక్కడ పోతాము,,మిగిలిన పార్టీ లు కొట్టుకుంటే అదో ఇది"అన్నాడు పార్టీ అధ్యక్షుడు..
"మరి ఆంధ్ర జనం సంగతి ఏమిటి"అంది రజియా..
"మనకెందుకు"అన్నాడు మినిస్టర్ రమే శ్...
+++++
రజియా ఆలోచించి "ok ,, మీరు సైలెంట్ గా ఉంటే కుదరదు "అంది pm తో.
రామ్ "నా దృష్టిలో రాజధాని నీ ప్రకటించాలి"అన్నాడు .
రజియా మాప్ తీసి చూస్తుంటే మిగతా వాళ్ళు కోపం గా చూస్తున్నారు...
"అక్కడ పెద్ద సిటీ వైజాగ్"అంది.
"యస్ అదే కొత్త రాజధాని అవ్వాలి ,పోర్ట్ ఉంది..అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి"అన్నాడు పీఎం.
"Then fix"అందిరజియా..
పార్టీ వాళ్ళు అడ్డం చెప్తున్నా వినకుండా మీడియా ముందుకు వచ్చి "ఏపీ కొత్త రాజధాని వైజాగ్ అని పీఎం చెప్పారు"అంది...
Posts: 2,190
Threads: 23
Likes Received: 10,874 in 1,973 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
జరుగుతున్న పరిణామాలు సౌందర్య ద్వారా తెలుసు కుంటోంది విద్య..
"ఆమె దక్షిణ భారత దేశంలో పెద్ద సమస్య లో వేలు పెట్టింది "అంది సౌందర్య..
+(((
వైజాగ్ ను రాజధానిగా ప్రకటించగానే ఆంధ్ర ప్రజలు ,నాయకులు అయోమయం లో పడ్డారు,,,కానీ రాయల సీమ లో అలజడి అలాగే ఉంది...
"ఐబీ రిపోర్టు ప్రకారం ఆంధ్ర ప్రజలు కొంత వెనక్కి తగ్గారు "అన్నాడు రామ్..రెండో రోజు రిలీఫ్ గా..
"మీరు ఆంధ్ర కి విద్య,వైద్య సంస్థల్ని ప్రకటించండి"అంది రజియా..
గంట తర్వాత పీఎం మీడియా ముందుకు వచ్చారు..
"ఆంధ్ర కి కొత్త రాజధానిగా వైజాగ్ ఉంటుంది...ఐఐటీ ఆంధ్ర,ఐఐఎం ఆంధ్ర ప్రకటిస్తున్నాను...పోలవరం జాతీయ ప్రాజెక్టు గా ఉంటుంది ..ఎవరు ఖంగారూ పడొద్దు "అని చెప్పారు..
ఆంధ్ర జనాలు క్రమం గా వెనక్కు తగ్గారు,,పార్టీ నాయకులు కూడా సీఎం తో సహా అయోమయం లో పడ్డారు...
"రాయలసీమ కి అన్యాయం చేశారు,,పీఎం,,ఎక్కడో వైజాగ్ మా పరిస్తితి ఏమిటి"అంటూ ఎంపీ లు ,ఎమ్మెల్యే లు ఆందోళన వ్యక్తం చేశారు..జనం కూడా ...
++++
మూడు రోజుల తర్వాత మినిస్టర్ రమే శ్ ఇచ్చిన ఫైల్ చూస్తూ "ఆంధ్ర లో పార్టీ ఉంటుంది "అన్నాడు పీఎం...
"కానీ రాయల సీమ జనం కోపం గా ఉన్నారు "అంది రజియా..
"తప్పదు"అన్నాడు చిదంబర రహస్యం గారు..
రజియా ఆలోచిస్తూ "మీరు ఆ ప్రాబ్లెమ్ కూడా సాల్వ్ చేయొచ్చు "అంది .
"హౌ "అన్నాడు పీఎం..
"ముందు ఆంధ్ర కి పార్టీ పరం గా ఒక కమిటీ వేయండి"అంది రజియా..
"అదేమిటి,,,"అన్నాడు రమేష్..
Pm కి రజియా ప్లాన్ అర్థం అయ్యింది....
మళ్లీ మీడియా ముందుకు వచ్చి "ఆంధ్ర తొమ్మిది జిల్లాలకు పార్టీ అధ్యక్షుడు, కార్య వర్గాన్ని ప్రకటిస్తున్నాను"అన్నారు..
"అదేమిటి సార్ ,,రాయలసీమ సంగతి"అన్నారు విలేకర్లు..
"తెలంగాణ,రాయలసీమ రెండు హైదరాబాద్ తో కలిసి ఉంటాయి...కొత్త రాష్ట్రం పేరు హైదరాబాద్ స్టేట్....సో సీఎం గారికి ఏ ప్రాబ్లెమ్ లేదు ఇక"అంది రజియా..
"ఇది అన్యాయం అంటారు ఉద్యమ నాయకులు"అన్నారు విలేకరులు.
"మా పార్టీ లో తమ పార్టీ కలుపుతాము అంటే నమ్మే పిచ్చి వాళ్ళము కాదు ,,, గగన్,బాబు అందరూ ఇప్పుడు ఒక స్టేట్ లో ఉంటారు....Hyderabad state... ఇక ఆంధ్ర లో మా పార్టీ వైజాగ్ ను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుంది.."అంది రజియా..
+++++
కాబినెట్ నిర్ణయాన్ని ప్రెసిడెంట్ ద్వారా ఏపీ అసెంబ్లీ కి పంపారు...ఉద్యమ నాయకులు గొడవ చేస్తున్న పట్టించు కోకుండ cm దాన్ని ఆమోదించి పంపాడు.
ప్రెసిడెంట్ బిల్ ను పార్లమెంట్ కు రిఫర్ చేశాడు...ఉద్యమ నేత ల గొడవ పట్టించు కోకుండ పీఎం రామ్ కుమార్ ఉభయ సభల్లో బిల్ అమోదించేల చూసాడు....
మొత్తం పది రోజుల్లో పూర్తి అయ్యింది...
ఉన్న ఎమ్మెల్యే ల్లో ఆంధ్ర ఎమ్మెల్యే లు వైజాగ్ కి వెళ్లి తాత్కాలిక అసెంబ్లీ పెట్టుకున్నారు...
రెండు చోట్ల రామ్ కుమార్ పార్టీ mla లు ఎక్కువగా ఉండటం వల్ల రెండు రాష్ట్రాల్లో ఇద్దరు సీఎం లు రామ్ కుమార్ పార్టీ నుండే వచ్చారు...
++++
"సూపర్ కదా"అంది విద్య..
"యస్ మాడం,,, గొడవని తిప్పేసి పీఎం కి చెడ్డ పేరు రాకుండా ,,పార్టీ మునిగి పోకుండా చూసింది ,, గ్రేట్"అన్నాను నేను...
"నేను ఈరోజే వైజాగ్ వెళ్లి వచ్చాను....అక్కడ పరిపాలన మొదలు అయ్యింది....కొన్ని సమస్యలు ఉన్నా సర్దుకుంటాయి..."అంది సౌందర్య కూడా..
++(+
"ఈ సమస్య కి చిదంబర రహస్యం గారు చెప్పిందే పరిష్కారం అనుకున్నాను ,,ముందు పార్టీ నిలబడింది ,, జనానికి నా మీద గౌరవం పెరిగింది...మోసం చేద్దం అనుకున్న ఉద్యమ నాయకులు దెబ్బ తిన్నారు...నేను జరిగింది నమ్మలేక పోతున్నాను,,, థాంక్స్ విద్య ,, ఐ లవ్ యూ బంగారం"అంటూ ముద్దు పెట్టాడు పీఎం రామ్ కుమార్ రజియా కి....
Posts: 2,190
Threads: 23
Likes Received: 10,874 in 1,973 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
30-07-2020, 07:10 AM
(This post was last modified: 30-07-2020, 07:47 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
కాశ్మీర్ లో ప్రెసిడెంట్ రుల్ ఉంది...పార్లమెంట్ సమావేశాలు ఇంకా కాలేదు....ఈలోగా అక్కడ మూక దాడులు మొదలు పెట్టారు అజాద్ కాశ్మీర్ అంటూ...
పార్లమెంట్ లో భారతీయ ప్రజా పార్టీ నాయకులు దీన్ని ప్రస్తావించారు..."మేము ఎప్పడినుండో చెప్తున్నాం ఆర్టికల్ 370 ను రద్దు చేయాలని...ఈ అజాద్ కాశ్మీర్ అనే వారికి అదే దెబ్బ..."అన్నాడు వాళ్ళ లీడర్..
రామ్ కుమార్ లేచి నిలబడ్డాడు.."అధ్యక్షా ,, మనం 370 రద్దు చేస్తే ,,పాకిస్తాన్ తన వద్ద ఉన్న అజాద్ కాశ్మీర్ ను కలిపేసుకుంటే అప్పుడు మనం ఏమి చేయాలి....మనం తీర్మానం చేసుకున్నాము మొత్తం కాశ్మీర్ మనదే అని"అని చెప్పారు...
+++++
అదే టైమ్ కి పాక్ పీఎం ప్రకటించాడు "నేను త్వరలో ఇండియా పీఎం తో శిఖరాగ్ర సమావేశం జరపబోతున్నాను....యుద్దానికి మేము సిద్దం"అన్నాడు....
(++++
ఆ సాయంత్రం సౌందర్య పీఎం ఇంటికి వచ్చింది మినిస్టర్ తో కలిసి..
పార్టీ వారు,మినిస్టర్ లు కూడా ఉన్నారు మీటింగ్ లో...
సుమతి లేనపుడు అడిగింది రజియా "ఏమంటోంది విద్య మాడం"...
సౌందర్య "మీకు తెలుసు అని నాకు తెలుసు,,ఆవిడ పీఎం కి చెడ్డ పేరు రాకుండా రీప్లేస్ అవ్వలనుకుంటోంది..."అంది..
రజియా "నేను చాలా కోట్లు సంపాదించాను,, హవాలా వ్యాపారులతో మాట్లాడుతున్నాను.,,నేను తప్పు కుంటాను..."అంది
సౌందర్య "సో రజియా సుల్తానా కథ అయిపోయింది...అంతేగా"అంది..
"అవును కానీ వెళ్ళే ముందు ఇండియా , పాక్ రెండిటికీ మంచి చేస్తాను "అంది రజియా...
సౌందర్య కి అర్థం కాలేదు...
వెళ్లి మీటింగ్ లో కూర్చున్నారు ఇద్దరు...
"భారతీయ ప్రజా పార్టీ ను కట్టడి చేయాలి "అన్నాడు పార్టీ అధ్యక్షుడు...
"మీకు ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ఏమిటి ప్రాబ్లెమ్ "అడిగింది రజియా..
పార్టీ వాళ్ళు చిరాగ్గా చూశారు ,,ఎప్పుడు ప్రచారానికి విద్య ను వాడుకోవడం తప్ప ఇలా సలహాలు ఇస్తే చిరాకు వస్తుంది వారికి..
"పార్లమెంట్ లో చెప్పాను కదా ,,అజాద్ కాశ్మీర్ ను పాక్ లో కలిపెస్తారు "అన్నాడు రామ్..
"మీకేమి పాక్ లో కలుపుకుంటే "అంది రజియా..
"అదేమిటి అది మనదే "అన్నాడు పార్టీ సెక్రెటరీ..
"ఎలా"
"స్వతంత్రం వచ్చాక రాజ హరి సింగ్ జమ్ము కాశ్మీర్ మన దేశం లో కలుపుతూ ఒప్పందం చేసుకున్నారు...అప్పటికే పాక్ కొంత కబ్జా చేసుకుంది , అదే అజాద్ కాశ్మీర్ ,,దానికి ప్రెసిడెంట్,పీఎం ఉంటారు...ఆర్మీ పాక్ ది.. మనం ప్రత్యేక స్థితి ఇచ్చాము..అదే 370...అక్కడ ఎవరు బయట వారు వ్యాపారం చేయరాదు,,భూమి కొనరాదు..ఇలా చాలా ఉన్నాయి...ఐపిసి కూడా ఉండదు.."అన్నాడు పీఎం రామ్..
రజియా టీ తాగుతూ "అయితే ఎవరికి ఉపయోగం"అంది...
ఎవరు మాట్లాడలేదు,,చిరాగ్గా చూశారు..
"ఇప్పుడు శిఖరాగ్ర సదస్సులో ఏమి మాట్లాడుకుంటారు ఇద్దరు "అడిగింది మళ్లీ..
"కాశ్మీర్ గురించి "అన్నాడు పీఎం..
"అదే ఏముంది మాట్లాడడానికి "అడిగింది రజియా..
ఎవరు మాట్లాడలేదు..."విద్య,వ్యాపారం,వైద్యం ఇలా దేని గురించి మాట్లాడు కొరు....కేవలం కాశ్మీర్ ,,,రెండు దేశాలకి పని లేదా"అంది రజియా వెటకారం గా.. "అంటే కాశ్మీర్ ఇష్యూ కాదా"అన్నాడు రామ్..
"ఎలా ఇష్యూ ,,ఇండియా మొత్తం మాదే అంటుంది....పాక్ ఏమో అజాద్ కాశ్మీర్ అంటుంది...సరే మొత్తం ఇండియా దే కదా ,,,యుద్దం చేయండి ,,, లాక్కొండి"అంది రజియా దెప్పి పొడుస్తూ..
"మేము యుద్దం చెయ్యము"అన్నాడు రామ్.
"చెయ్యరు,,,నిజం గా కాశ్మీర్ కావాలంటే ఇండియా ఎప్పుడో యుద్దం చేసేది....చెయ్యలేదు....తీర్మానం చేస్తే అయిపోయిందా,,పాకిస్తాన్ తనకి తాను గా అజాద్ కాశ్మీర్ ను ఇండియా కి ఇస్తుందా....ఇవ్వదు.....ఇండియా యుద్దం చెయ్యదు.....వాళ్ళు అజాద్ అంటారు ,,మీరేమో 370 అంటారు....రెండు దేశాలు ప్రజల్ని పిచ్చి వారిని చేస్తున్నాయి...పైగా శిఖరాగ్ర సదస్సు అంటూ నాటకాలు..."అరిచింది రజియా..
పిన్ డ్రాప్ సైలెన్స్...
సౌందర్య కూడా షాక్ తినింది....ఆమె కూడా ఇలా ఆలోచన చెయ్యలేదు....
రామ్ తేరుకుని "నిజమే ఇన్నేళ్ళు యుద్దం చేయలేదు,,,ఇప్పుడు అణ్వస్త్రసామర్థ్యం ఇద్దరికీ ఉంది..ఇక యుద్దం కష్టం"ఒప్పుకున్నాడు ...
"అంటే"అన్నాడు పార్టీ ప్రెసిడెంట్...
"370 రద్దు చేయండి,,,అజాద్ కాశ్మీర్ ను పాక్ లో కలుపుకుంటే కలుపుకో మనండి....ఇక శిఖరాగ్ర సదస్సు అవసరం లేదు..."అంది రజియా....
రామ్ కుమార్ ఒప్పుకున్నాడు...
"అయితే కాశ్మీర్ లో నెట్,టీవీ అన్ని అపెద్దం...పొలిటికల్ లీడర్స్ ను అర్రెస్ట్ చేద్దాం గొడవ లేకుండా"అన్నాడు హోమ్ మంత్రి...
"ఎందుకు,ఏదో తప్పు చేస్తున్నట్టు "అంది రజియా..
++++
కొద్ది సేపటి తరువాత మీడియా ముందుకు వెళ్ళింది రజియా "దేశానికి కాశ్మీర్ కి ఒక న్యూస్.... article 370 ను రద్దు చేయాలని పీఎం నిర్ణయం తీసుకున్నారు....దయచేసి కాశ్మీర్ పౌరులు గమనించాలి"అంది ..
"అదేమిటి మాడం మి పార్టీ దానికి వ్యతిరేకం కదా"అన్నారు విలేకరులు..
"లేదు,,,కాశ్మీర్ విషయం లో ఇక శిఖరాగ్ర సదస్సు ఉండదు.....అజాద్ కాశ్మీర్ ను పాకిస్తాన్ ఏమి చేసుకుంటుందో దాని ఇష్టం "అంది రజియా..
"దీనికి పాక్ ఒప్పుకుందా"అడిగాడు ఒక విలేకరి..
"దానితో ఎందుకు మాట్లాడాలి,,,పనికి వచ్చే విషయాలు లేకుండా ఎప్పుడు అజాద్ కాశ్మీర్ అంటూ రక్త పాతం సృష్టించారు అందరూ కలిసి ఎంత మంది చనిపోయారు కాశ్మీర్ లో....ఎంత మంది అమ్మాయిలు మాన భంగాలకు గురి అయ్యారు "అంది రజియా...
Posts: 659
Threads: 0
Likes Received: 464 in 355 posts
Likes Given: 594
Joined: Feb 2020
Reputation:
6
Issues baga address chesaru...
•
Posts: 2,190
Threads: 23
Likes Received: 10,874 in 1,973 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
30-07-2020, 07:41 AM
(This post was last modified: 30-07-2020, 07:45 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
రజియా టీవీ లో చెప్పింది పాక్ లో పీఎం,ఇంతియాజ్ చూశారు..
"ఈ ముండా నిప్పుల్లో నీళ్ళు పోస్తోంది " అరిచాడు ఇంతియాజ్..
పాక్ పీఎం ఆలోచిస్తూ "అజాద్ కాశ్మీర్ ఇక పాక్ ఇష్టం అంటోంది కదా,,,మనకి మంచిదే కదా"అన్నాడు ఓరగా ఆర్మీ జెనరల్ ను చూస్తూ...
ఆయన మొహం ఎర్రగా కందిపోయింది...
"సో ఇక శిఖరాగ్ర సదస్సు లేదు,, కాశ్మీర్ ఇష్యూ లేదు,,,ఇండియా తో యుద్దం లేదు...bombshell లేదు..."అన్నాడు పీఎం రిలీఫ్ గా...ఇంతియాజ్ తల వంచుకుని "దీన్ని అనవసరం గా ఈ పనిలో దింపాను"అనుకున్నాడు విచారం గా...
++++
సౌందర్య ,మిగతా అధికారులు మాప్ తీసుకుని పీఎం కి ఎక్స్ప్లెయిన్ చేశారు...
"సార్ ఇది బోర్డర్ అరియా...పాక్ ,చైనా రెండు పక్కనే ఉంటాయి..
ఇక కొండకి ఒక వైపు జమ్ము ,ఒక వైపు కాశ్మీర్,మూడో వైపు లాడక్....
So దీన్ని రెండు భాగాలు చేయాలి,,సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంచాలి"అన్నారు...
రామ్ కుమార్ ఒప్పుకున్నారు....
మర్నాడు పార్లమెంట్ లో తీర్మానం ప్రవేశ పెట్టారు పీఎం.."370 కి కాలం చెల్లింది....ఎవరైనా అక్కడ భూమి కొనవచ్చు... వ్యాపారం చేయవచ్చు...ఐపిసి ప్రకారం చట్టం పని చేస్తుంది
లదక్ ను జమ్ము నుండి వేరు చేస్తున్నాము...రెండు ఇక నుండి కేంద్రం కింద యూనియన్ territories గ ఉంటాయి "అని చెప్పారు...
భారతీయ ప్రజా పార్టీ మద్దతు ఇవ్వడం తో 370 రద్దు జరిగింది..
పార్లమెంట్ బయటకు వచ్చి "సౌత్ లో సమస్య, నార్త్ లో సమస్య ఒకేసారి పరిష్కారం అయ్యాయి "అని చెప్పారు పీఎం రామ్ కుమార్...
+++++
అదే సమయంలో తన స్టాఫ్ కి డబ్బు ఇచ్చి థాంక్స్ చెప్పింది రజియా.."ఇక మీరు వెళ్ళొచ్చు"అంది..
సుమతి కి"నువ్వు తారిక్ తో కలిసి సౌందర్య ను కలువు ,నేను చెప్పాను"అంటూ ఇద్దరికీ రెండు బ్యాగ్స్ ఇచ్చింది రజియా..
"ఇంటి తాళం ఒకటి నీ వద్ద ఉంచు "అని ఇచ్చింది సుమతి కి...
బ్యాగ్స్ లో ఉన్న డబ్బు చూసి సుమతి కి , తరిక్ కి అర్ధం అయింది...
సుమతి కార్ లో సౌందర్య ను కలిసింది...ఆమె తో కలిసి గెస్ట్ హౌస్ కి వెళ్ళారు...
"రజియా తప్పుకుంది ,పీఎం ఇంకా పార్లమెంట్ లోనే ఉన్నారు "అంది సుమతి..
"Sorry madam"అన్నాడు తారిక్...
విద్య రావు సౌందర్య కు , పీడీ గారికి థాంక్స్ చెప్పి కార్ ఎక్కింది....
ఆ కార్ అరగంట లో పీఎం రెసిడెన్స్ కి చేరుకుంది...విద్య రావు ఇంట్లోకి అడుగు పెట్టింది....సంతోషం గా...
"రజియా సుల్తానా ను కలవాలని ఉంది సుమతి"అంది కూర్చుంటూ..
"ఆమె కి మిమ్మల్ని కలవడానికి సిగ్గు గా ఉంది"అంది సుమతి..
గంట తర్వాత వచ్చిన రామ్ కు ఎదురు వెళ్లి గట్టిగ హత్తుకుని ఏడ్చేసింది విద్య రావు..
"ఇదేమిటి ఏదో రెండు మూడు నెలలు దూరం గా ఉన్నట్టు "అన్నాడు రామ్..
కాసేపటికి తేరుకున్న విద్య రావు జరిగింది మొత్తం చెప్పింది....వింటున్న రామ్ కుమార్ కి వళ్లు జలదరించి "అంటే ఆమె వేరా ,,ఇది దేశ ద్రోహం "అన్నాడు కోపంగా..
"ప్లీజ్ రామ్ ఆమె మీకు ,దేశానికి మంచి చేసింది ,, నాకు ఆమె మీద కోపం లేదు"అంది...కానీ పీఎం తేరుకోవడానికి కొన్ని నెలలు పట్టింది....
++++++
సుమతి కి ఇల్లు అప్పగించాక ముందే సౌందర్య,నేను ఏర్పాటు చేసిన luxury flat లో కి మారింది రజియా..
నేను,సౌందర్య ఆమెని కలిసాము"థాంక్స్ ,బట్ నేను ఇక మి దేశం లో ఉండలేను "అంది రజియా..
"మీలాంటి నటి నీ నేను చూడలేదు...మీరు దేశం నుండి బయటకు వెళ్లడానికి కొంచెం టైమ్ పడుతుంది...మిమ్మల్ని ఎవరు బందించలేదు....మీరు ఫ్రీ గా ఢిల్లీ ఏమిటి.దేశం మొత్తం చూడండి...కాకపోతే స్కార్ఫ్ చుట్టుకొండి "అన్నాను..
+++++
అయితే ఇంతియాజ్ కి తెలియదు...విద్య రావు పీఎం వద్దకు వెళ్ళింది అని....రజియా సుల్తానా బయటకి వచ్చేసింది అని....
కొద్ది కాలానికి అజాద్ కాశ్మీర్ ను పాక్ తన దేశం లో కలిపేసుకుంటే ఇండియా మాట్లాడలేదు...
++++++
రక్త పాతం సృష్టించాలని ఇండియా వచ్చిన బాంబ్ షెల్ ,,పూల వర్షం కురిపించింది...
The end.....
Posts: 14,631
Threads: 8
Likes Received: 4,290 in 3,174 posts
Likes Given: 1,238
Joined: Dec 2018
Reputation:
163
Posts: 664
Threads: 0
Likes Received: 298 in 251 posts
Likes Given: 400
Joined: May 2019
Reputation:
3
Posts: 9,636
Threads: 0
Likes Received: 5,456 in 4,464 posts
Likes Given: 4,554
Joined: Nov 2018
Reputation:
46
Posts: 270
Threads: 0
Likes Received: 96 in 83 posts
Likes Given: 106
Joined: Nov 2018
Reputation:
1
Nicely written.. Well done!!!
Posts: 2,283
Threads: 0
Likes Received: 1,084 in 863 posts
Likes Given: 7,203
Joined: Jun 2019
Reputation:
20
Posts: 579
Threads: 0
Likes Received: 506 in 424 posts
Likes Given: 2
Joined: Oct 2019
Reputation:
4
Posts: 1,262
Threads: 0
Likes Received: 648 in 534 posts
Likes Given: 22
Joined: Nov 2018
Reputation:
12
nice update
thank you for the wonderful story
Maro kotha kosam yadduru chusthu vuntam
Posts: 191
Threads: 6
Likes Received: 129 in 56 posts
Likes Given: 14
Joined: Nov 2018
Reputation:
1
State division matter lo nee idea super . Ala jarigithe history different ga undedi.
Posts: 670
Threads: 0
Likes Received: 276 in 219 posts
Likes Given: 98
Joined: Nov 2018
Reputation:
4
[quote='will' pid='2199134' dateline='1595285241']
భోజనం చేస్తుంటే అడిగాడు రామ్ కుమార్ "మద్రాస్ లో ఆ స్టేట్మెంట్ ఏమిటి ,,ఇప్పుడు ఈ షిఫ్టింగ్ ఏమిటి "అడిగాడు
"షిఫ్టింగ్ కాదు ,,నన్ను ఎవరైనా కలవాలంటే ఇక్కడికి రావాల్సిన పని లేదు ,,ఇది పీఎం హౌస్ "అంది .
మల్లి "ఇక పాలిటిక్స్ ,,నేను ప్రచారాలు చేశాను ,,పార్టీ కోసం పని చేస్తున్నాను ,,"అంది
"నిజమే ,,కానీ పీఎం గ ఉన్నాను ,,నువ్వు కూడా ఎంపీ అంటే "అన్నాడు అర్థం కాకా
"అదేమిటి నేను ఇలాగె తెర వెనుక ఉండాలా"అంది రజియా
"నువ్వు ఎప్పుడు రాజకీయాలు వద్దు అంటావు కదా ,,పార్టీ ప్రెసిడెంట్ కూడా ఇబ్బంది పడుతున్నాడు "అన్నాడు .
"చుడండి రామ్ నేను కొంత పబ్లిక్ లైఫ్ లో ఉండాలి ,,లేదంటే వంటింటి రాజకీయం అంటారు జనం "అంది .
ఆలోచిస్తూ "అయితే ఒక పని చేద్దాం ,,పార్టీ లో ఏదైనా పదవి ఇప్పిస్తాను "అన్నాడు .
####
మర్నాడు పార్టీ ఆఫీస్ కి విద్య తో కలిసి వెళ్ళాడు రామ్ కుమార్ ..
అందరితో మీటింగ్ పెట్టి "విద్య క్రితం సారి ,ఈ సారి పార్టీ కోసం ప్రచారం చేసింది ,,సో ఏదైనా పార్టీ పదవి కావాలని అడిగింది "అన్నాడు అందరితో రామ్ కుమార్ ..
పార్టీ ప్రెసిడెంట్ కి ,కార్యదర్సులకి ఇది నచ్చలేదు ,కానీ బయటకు చెప్పకుండా "మేడం రేంజ్ కి ఏమి పదవి ఉంటుంది సార్ "అన్నాడు ప్రెసిడెంట్
"అదేమిటి సార్ ,,మన పార్టీ పవర్ లో వుంది ,,చిన్న చితక పార్టీ లు సపోర్ట్ చేస్తున్నాయి ,,పదవే లేదా "అంది విద్య కోపం గ .
"ప్లీజ్ మేడం "అని ఆలోచించారు అందరు ,,పార్టీ వాళ్ళకి వాళ్ళ పదవులు ముఖ్యం ,,కానీ పీఎం తో గొడవపడలేరు ..
తెలివిగా ఒక ప్లాన్ చెప్పాడు పార్టీ ప్రెసిడెంట్ "సార్ ,,మన పార్టీ కి ,మన మిత్రపక్షాలకు కలిపి గ్రూప్ చెయ్యాలి అనుకున్నాము కదా ,,మేడం ను దానికి చైర్ పర్సన్ చేద్దాం "అన్నాడు
"మిత్రపక్షాలు ఒప్పుకుంటాయ "అడిగాడు రామ్ కుమార్
"వాళ్ళు కూడా గొడవలు రాకుండా గ్రూప్ ఉండాలి అంటున్నారు "అన్నాడు
"దానికి విలువ ఏముంది "అంది రజియా విసుగ్గా
"ఉంటుంది ,,కాబినెట్ హోదా ఇద్దాం,,మీరు అవసరం అయితే కాబినెట్ మీటింగ్ లో కూడా కూర్చో వచ్చు "అన్నాడు ప్రెసిడెంట్
నిజానికి ఆమెకి ఇది నచ్చలేదు ,,కానీ అప్పటికప్పుడే అజమ్ ఖాన్ లాంటి వారికీ ఫోన్ చేసి విషయం చెప్పి ఒప్పించాడు ప్రెసిడెంట్ ..
"గ్రూప్ పేరు ఏమిటి "అంది రజియా
"యునైటెడ్ ఫెడరల్ అలయెన్స్ {ufa} "అన్నాడు రామ్ కుమార్
అందరు ఆమోదించారు ,,వెంటనే పార్టీ ప్రెసిడెంట్ ఈ విషయాన్నీ మీడియా కి చెప్పాడు .
"ufa చైర్ పర్సన్ గ విద్య మేడం ఉంటారు "అని ..
ఈ న్యూస్ ను జావేద్ ,విద్య తో పాటు ,,పాకిస్థాన్ పీఎం ,ఇంతియాజ్ కూడా చూసారు ..
విద్య మైక్ తీసుకుని "నన్ను చైర్ పర్సన్ గ ప్రకటించిన పీఎం గారికి ,పార్టీ కి ,మిత్ర పక్షాలకు కృతజతలు ...చిన్న విన్నపం ,,నా శ్రేయోభిలాషులు పేరు మార్పు చేసుకోమని చెప్పారు ,,లీగల్ గ ఆ పని చేస్తాను ,,అయితే ఇక నుండి నన్ను నా కొత్త పేరు తో పిలవాలని కోరుకుంటున్నాను "అంది మీడియా తో
రామ్ కుమార్ వింతగా చూసాడు భార్య ను ,,"ఏమిటి మేడం మీ పేరు "అడిగారు విలేకరులు .
"మీకు మా పార్టీ గురించి తెలుసు,,అన్ని మతాల కోసం పని చేసే పార్టీ ,,హిందూ అయినా ,,'' అయినా మాకు ఒకటే ,,అందుకే ఇక నుండి నా పేరు రజియా సుల్తానా "అని ప్రకటించింది
వింటున్న అందరు,, టీవీ చూస్తున్న వారు అర్థం కాకా అలాగే వుంది పోయారు ,,కానీ విలేకరులు వెంటనే "కంగ్రాట్స్ మేడం "అని విష్ చేసారు ..
[/quote
Super narration
Good update
Nice suggestions. And good story line up
Posts: 659
Threads: 0
Likes Received: 464 in 355 posts
Likes Given: 594
Joined: Feb 2020
Reputation:
6
Posts: 1,013
Threads: 1
Likes Received: 294 in 226 posts
Likes Given: 1
Joined: Dec 2018
Reputation:
9
Anushka is My Wife,My Love,My Honey,My Sweetheart
Anushka is my wife and I am her hubby..She is made for me only...I hug her tightly and lick her whole naked body and fuck her daily day and night with my monster dick very very hard in every position of Kamasutra and in her every hole..She moaning loudly and enjoy real pleasure with me in bed...She is My LOVE, My JAAN.
•
Posts: 1,011
Threads: 15
Likes Received: 2,537 in 698 posts
Likes Given: 736
Joined: Feb 2019
Reputation:
92
కథ మొత్తం ఒకే ఫ్లో లో వెళ్ళింది....
Posts: 670
Threads: 0
Likes Received: 276 in 219 posts
Likes Given: 98
Joined: Nov 2018
Reputation:
4
Posts: 2,475
Threads: 0
Likes Received: 1,813 in 1,387 posts
Likes Given: 6,901
Joined: Jun 2019
Reputation:
22
Nice one waiting for the new one bro
•
|