Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అరకు లో
(02-03-2019, 02:40 PM)Vickyking02 Wrote: Incest ekkada add chesa bro thara prakash chelli pramod chelli kadu

Hoo. Correct ga chudale. Ipude chusa.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(02-03-2019, 02:41 PM)Bubbly Wrote: Hoo. Correct ga chudale. Ipude chusa.

OK no problem
Like Reply
హాయ్ విక్కీ గారు

అప్డేట్ బాగుంది కానీ పూజ అజయ్ ఫిక్స్ ఆ ప్యాలస్ లోకి ఎలా వచ్చాయి ఎందుకు అంటే ప్రమోద్ కి పూజ విక్కీ గురించి చెప్పింది విక్కీ లవ్ స్టొరీ చాలా సారులు చెప్పింది పూజ నాకు అని ప్రమోద్ అన్నాడు అయితే పూజ బలవతము గా ఈ పెళ్లి కి ఎందుకు ఒప్పుకుంది

అజయ్ ఏమి అయ్యాడు

ప్రమోద్ తార లవర్స్ అనుకుంటా పూజ అనాధ కాబట్టి ముందు పూజ ని పెళ్లి కూతురు గా చూపించారు ఆ ఫామిలీ దానితో రసాక్షుడు పూజ ని తీసుకొని పోయాడు ఎప్పుడు ప్రమోద్ తార పెళ్లి అనుకుంటా

ఇది నా గెస్ అంతే
Like Reply
(02-03-2019, 11:57 PM)Dileep6923 Wrote: హాయ్ విక్కీ గారు

అప్డేట్ బాగుంది కానీ పూజ అజయ్ ఫిక్స్ ఆ ప్యాలస్ లోకి ఎలా వచ్చాయి ఎందుకు అంటే ప్రమోద్ కి పూజ విక్కీ గురించి చెప్పింది విక్కీ లవ్ స్టొరీ చాలా సారులు చెప్పింది పూజ నాకు అని ప్రమోద్ అన్నాడు అయితే పూజ బలవతము గా ఈ పెళ్లి కి ఎందుకు ఒప్పుకుంది

అజయ్ ఏమి అయ్యాడు

ప్రమోద్ తార లవర్స్ అనుకుంటా పూజ అనాధ కాబట్టి ముందు పూజ ని పెళ్లి కూతురు గా చూపించారు ఆ ఫామిలీ దానితో రసాక్షుడు పూజ ని తీసుకొని పోయాడు ఎప్పుడు ప్రమోద్ తార పెళ్లి అనుకుంటా

ఇది నా గెస్ అంతే

తార ప్రమోద్ చిన్నప్పటి నుంచి  ఫ్యామిలీ  ఫ్రెండ్స్ దాంతో  తార కీ  ప్రమోద్  అంటే  లవ్ కానీ అజయ్ ఎవరూ పూజా కీ అతనికి మధ్య ఏమీ  జరిగిందో  తొందరలోనే మీకు  చెపుతాను
Like Reply
Very interesting
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
(03-03-2019, 04:25 AM)twinciteeguy Wrote: Very interesting

Thank you bro
Like Reply
ఫ్రెండ్స్ కొంచెం బిజీగా ఉండటం తో Update ఇవ్వలేదు సారీ
Like Reply
(03-03-2019, 03:53 PM)Vickyking02 Wrote: ఫ్రెండ్స్ కొంచెం బిజీగా ఉండటం తో Update ఇవ్వలేదు సారీ


ఫ్రీ అయ్యాక ఇవ్వు భయ్యా...పర్వాలేదు
-- కూల్ సత్తి 
Like Reply
తార ప్రమోద్ నీ అలా చూసేసరికి విక్కి మొహం లో రంగులు మారిపోయాయి, తరువాత సెక్యూరిటీ వాళ్లు రావడం చూసి బయటికి నడిచాడు. అప్పుడే వినీత వచ్చి విక్కి ముందు సెక్యూరిటీ అధికారి కార్ ఆపి నాకూ" 3 డేస్ లీవ్ కావాలి అంటే వైజాగ్ లో నా ఫ్లాట్ లో ఉండొచ్చు నువు" అని ఎక్కించుకోని వెళ్లింది తన ఫ్లాట్ కీ. కానీ విక్కి మొహం లో ఉన్న విచారం అర్థం అయింది వినీత కు "విక్కి మనం ఇప్పుడు ఏమీ చేయలేము పూజా పోయింది కానీ తనని ఎలా కనిపెట్టాలో కూడా మనకు తెలియదు అంతే కాకుండా ఇప్పుడు నిఖిల్ ఎక్కడ ఉన్నాడో ముందు తెలుసుకోవాలి లేక పోతే వాడి ఆవేశం కీ చాలా దారుణాలు జరుగుతాయి" అని చెప్పింది, అప్పుడు గుర్తు వచ్చింది విక్కి కీ మొన్న రాత్రి గోడవ జరిగిన దగ్గరి నుంచి నిఖిల్ కనిపించడం లేదు, అలాగే పూజా అన్న ఒక మాట గుర్తు వచ్చింది" నిఖిల్ కీ ఎప్పుడు కోపం భాధ వచ్చిన వాడు సలీం బార్ లో ఉంటాడు "అని పూజా చెప్పిన మాట గుర్తుకు వచ్చింది


ఆ వెంటనే వాళ్లు హర్బర్ దెగ్గర ఉన్న ఆ బార్ వైపు వెళ్లారు కానీ దారిలో వాళ్ళకి నిఖిల్ ఎవరో జీప్ అతనితో గోడవ పడుతూ కనిపించాడు, వీలు కార్ దిగి వెళ్లారు ఆ జీప్ డ్రైవర్ నిఖిల్ నీ గుద్దాడు అని గోడవ జరుగుతుంది, విక్కి ఆప్పడానికి చూసిన వాళ్ళు ఆప్పలేదు కానీ సడన్ గా మంత్రం వేసినట్లు. అందరూ పారిపోయారు ఎందుకు అంటే అక్కడికి ఆ ఏరియా రౌడీ సలీం భాయ్ వచ్చాడు అతని చూసి డ్రైవర్. పారిపోతూంటే నిఖిల్ పట్టుకున్నాడు వాడిని గట్టిగా "ఎందుకు వీడని చంపాలి అని చూశావ్" అని అడిగాడు దాంతో అందరూ షాక్ అయ్యారు కోపంతో వాడిని లాగి ఆ జీప్ బార్నెట్ కీ వేసి కోడితే "సార్ ఇది అంతా ఆ ప్రమోద్ చేయించాడు" అని చెప్పాడు, దాంతో నిఖిల్ కోపంతో ప్రమోద్ కోసం పాలెస్ కి బయలుదేరాడు, కానీ నిఖిల్ కీ తెలియని విషయం ఆ డ్రైవర్ విక్కి కీ చెప్పాడు. 

దాంతో విక్కి, వినీత ఇద్దరు కలిసి అరకు వైపు వెళ్లారు వాళ్లు 1 గంట లో అరకు చేరుకున్నారు తరువాత ఆ డ్రైవర్ చెప్పిన దారిలో వాళ్లు పూజా నీ వేతకడానికి వెళ్లారు


(ఆ డ్రైవర్ పూజా నీ ఎవరూ ఎక్కడ దాచి పెట్టారు అని విషయాలు చేప్పేసాడు) వాళ్లు చివరగా వెతికిన చొట్ట ఎడమ వైపు దట్టమైన అడవుల్లో ఒక 5 km నడిస్తే  ఒక పాత చెక్క ఇళ్లు కనిపించింది దాంట్లో కీ వెళ్లి పూజా కోసం వేతికారు ఆ ఇంట్లో ఎక్కడ దొరకక పోవడంతో విక్కి గట్టిగా తన కాలితో కోడితే కింద చెక్క విరిగి ఆ బొక్కలో నుంచి పూజా కనిపించింది వాళ్లకు వెంటనే వెళ్లి పూజా నీ తీసుకోని బయటకు వచ్చారు పూజా చాలా నీరసముగా ఉంది స్ప్రుహ లో కూడా లేదు వెంటనే వైజాగ్ కీ వెళ్లి హాస్పిటల్ లో చేర్పించారు, నిఖిల్ విక్కి కీ ఫోన్ చేసి ప్రమోద్ గురించి కనుక్కోమన్నాడు వాడు పాలెస్ లో లేడు అని చెప్పాడు దాంతో విక్కి ప్రకాష్ కీ ఫోన్ చేసి అడిగాడు.

అప్పుడు ప్రమోద్ తన ప్రైవేట్ yatch లో ఉండి ఉంటాడు అని చెప్తే అక్కడికి వెళ్లారు అప్పుడే ఒక BMW కార్ పోర్ట్ నుంచి హడావిడి గా రోడ్డు పై పరుగులు తీసింది అలా అందరూ లోపలికి వెళ్లేసరికి ప్రమోద్ గొంతు తెగి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. 
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
ప్రమోద్ ను చంపడానికి ఎవరూ వచ్చారో ఆతృతగా ఉంది
Like Reply
Super ga raastunnaru. Continue
Like Reply
(04-03-2019, 12:22 PM)Sivakrishna Wrote: ప్రమోద్ ను చంపడానికి ఎవరూ వచ్చారో ఆతృతగా ఉంది

అది తెలిసిన నెక్స్ట్ మినిట్ ఇంకా ఆతృత పెరుగుుుతుం ది
Like Reply
(04-03-2019, 01:57 PM)Bubbly Wrote: Super ga raastunnaru. Continue

Thank you bro
Like Reply
Nice update
Like Reply
so the murders start
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
(04-03-2019, 03:44 PM)saleem8026 Wrote: Nice update

Thank you bro
Like Reply
(04-03-2019, 04:21 PM)twinciteeguy Wrote: so the murders start

Yes gatham ne manam vadilina adi edho rupam lo return vastundi
Like Reply
కథ బాగుంది... కానీ చివరి ఎపిసోడ్ లో క్లారిటీ మిస్ అయింది

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
(04-03-2019, 06:09 PM)Raju Wrote:  కథ బాగుంది... కానీ చివరి ఎపిసోడ్ లో క్లారిటీ మిస్ అయింది  

ఎక్కడ ఏమి మిస్ అయింది
Like Reply
విక్కీభయ్యా ... మనసులో మాట ... "కథలో టెంపో మిస్సవుతోంది"!

కట్టె ... కొట్టె ... తెచ్చె ...

మా నాయన కదూ ... 'దులపరించుకుని' వెళ్ళకు ... ఎంచక్కా ... నింపాదిగా ... మమ్మల్నికూడా పాత్రల్తో నడవనీ ... బాబ్బాబూ ... నీకు పుణ్యం ఉంటుందిరా నాయనా!
Like Reply




Users browsing this thread: 1 Guest(s)