Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్
(23-07-2020, 12:23 PM)Joncena Wrote: Excellent update bro. Nice twist with nice explanation about how Sekhar becomes a detective.

Thank you bro but shekhar lo inka koni secrets unnayi
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
excellent bro
[+] 1 user Likes kishore44's post
Like Reply
(23-07-2020, 02:03 PM)kishore44 Wrote: excellent bro

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Superb update bro, waiting for next update
[+] 1 user Likes Freyr's post
Like Reply
శేఖర్ ఆ మెడ పైన ఉన్న మచ్చ నీ ఎక్కడో చూశాడు కానీ ఎక్కడ చూశాడు అన్న విషయం గుర్తుకు రావడం లేదు అప్పుడు జీప్ ట్రాఫిక్ సిగ్నల్ దెగ్గర ఆగితే పక్కన పార్క్ లో చిన్న పిల్లలు కరాటే చేస్తున్నారు అది చూసి శేఖర్ ఆ ఫోటో వైపు చూసి "మామ నీకు తెలిసిన ఏదైన సినిమా సిడి షాప్ ఉందా" అని అడిగాడు దానికి కృష్ణ తెలుసు అన్నట్టు తల ఆడించాడు అక్కడికి తీసుకోని వేళ్లు అని అడిగాడు "కానీ మామ మనం హాస్పిటల్ కీ వెళ్లాలి కదా" అని అడిగాడు కృష్ణ "పర్లేదు మనం టైమ్ కీ వెళ్లిపోవచ్చు" అన్నాడు శేఖర్ దాంతో కృష్ణ ఒక కాంప్లెక్స్ లో ఒక మొబైల్ షాప్ కీ తీసుకోని వెళ్లాడు కృష్ణ నీ చూడగానే అక్కడ కుర్రాడు నమస్తే పెట్టాడు "ఏంటి సార్ చాలా రోజుల తర్వాత వచ్చారు " అన్నాడు దాంతో కృష్ణ శేఖర్ నీ పరిచయం చేసాడు అప్పుడు శేఖర్ "నీ దెగ్గర బ్రూస్ లీ, జాకీ చాన్, ఫిన్ జోనస్ సినిమా కలెక్షన్స్ ఉన్నాయా" అని అడిగాడు దానికి ఆ కుర్రాడు బ్రూస్ లీ, జాకీ చాన్ సినిమాలు ఉన్నాయి కానీ మూడో హీరో సినిమాలు లేవు అని చెప్పాడు దాంతో శేఖర్ మూడు సినిమా పేర్లు రాసి ఇచ్చి తొందరగా అవి మూడు డౌన్లోడ్ చేసి ఇవ్వమని చెప్పి చందన కీ మెసేజ్ చేశాడు హీరో రవి కిషోర్ ఏ బ్లాక్ లో ఉన్నాడో చూసి వచ్చి పోయే డాక్టర్ నర్స్ పైన కన్ను వేసి ఉంచాడూ ఆ సిడి షాప్ కుర్రాడు డార్క్ నెట్ సహాయం తో ఆ సినిమాలు డౌన్లోడ్ చేశాడు.


శేఖర్ ముందు ఆ మూడు సినిమాలో ఫైట్ సీన్స్ మర్డర్ సీన్స్ చూశాడు ఆ తర్వాత ఒక సినిమా చూసి అక్కడ ఆ సీన్ హోల్డ్ లో పెట్టి YouTube లో వచ్చిన ఫోటో చూసి తను కన్ఫర్మేషన్ చేసుకున్నాడు ఇది ఆ సినిమా లో వాడిన టెక్నిక్ అని దాంతో ఇద్దరు హాస్పిటల్ కీ బయలుదేరారు దారిలో కృష్ణ అడిగాడు "ఇప్పుడు అంత అవసరం ఏమీ ఉంది సినిమా చూడడానికి" అని అన్నాడు అప్పుడు శేఖర్ "కరాటే, కుంగ్ పూ ఇవి అని ఆత్మ రక్షణ కళలు అంటారు కానీ ఇవి ఒక విధమైన ప్రాచీనమైన యుద్ధ కళ మన దేశంలో కళల్రీపట్టు, అడిమురై అని కూడా అంటారు ఇవి ఆయుధాలు లేకున్నా శత్రువులను చంపడం కోసం తయారు చేసిన ఒక యుద్ధ కళ ఇట్టు చూడు ఎంటర్ ది డ్రాగన్ లో బ్రూస్ లీ తన అరచేతిని పంజా లా మార్చి వాడి చాత్తి మీద కోడితే వాడి గుండె ఆగి పోయింది, అలాగే ఇక్కడ ఇంకో సినిమా స్నేక్ ఇన్ ఈగల్ షాడో జాకీ చాన్ సినిమాలో తన రెండు చేతులతో పంజా లాగా మార్చి తల మీద కోడితే తల లో నరాలు చితికి చనిపోయాడు, అలాగే ఇక్కడ చూడు ఐరన్ ఫీస్ట్ ఈ సినిమా లో హీరో తమ్ముడు హీరో కు ఉన్న సూపర్ హీరో పవర్ కోసం అడ్డు ఉన్నాడు అని తన తండ్రి నీ మెడ దెగ్గర గిలి హార్ట్ ఎటాక్ తెప్పించాడు ఇలాంటి టెక్నిక్ నే ఇప్పుడు వాడు ఎవడో హీరో రవి కిషోర్ మీద ప్రయోగించాడు" అని చెప్పారు శేఖర్ దానికి కృష్ణ "అసలు ఈ రోజుల్లో కళల్రీపట్టు ఎవరూ నేర్పీస్తారు అయిన " అని అడిగాడు "కేరళ లో ఇంకా కొన్ని చోట్ల అల్లిపి, పాల్కడ్ జిల్లాలో ఇంకా ఈ ఆచారం కాపాడుతున్నారు " అని చెప్పాడు. 

శేఖర్ ఇద్దరు హాస్పిటల్ కీ వెళ్లారు చూస్తే సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది పైగా శేఖర్ వాళ్ల నాన్న కూడా ఉన్నాడు దాంతో శేఖర్ కృష్ణ తో యునిఫామ్ కాకుండా వేరే డ్రస్ ఉందా అని అడిగాడు లోపల ఒక షర్ట్ ఉంది అన్నాడు దాంతో డ్రస్ మార్చుకొ అని చెప్పాడు కృష్ణ డ్రస్ మార్చుకొని రాగానే ముక్కు మీద గుద్దాడు శేఖర్, కృష్ణ అలా మబ్బులో లో ఉండగానే లోపలికి తీసుకోని వెళ్లాడు అప్పుడు శేఖర్ వాళ్ల నాన్న ఎమైంది అని అడిగాడు దానికి శేఖర్ "చట్నీ లో ఉప్పు తక్కువ అయ్యింది అని వాళ్ల ఆవిడ మీద అరిచాడు ఆమె లోపలి నుంచి చలాకీ విసిరేసింది" అన్నాడు అది విని కృష్ణ శేఖర్ వైపు కోపంగా చూశాడు, కృష్ణ నీ ఫస్ట్ ఎయిడ్ రూమ్ లో కూర్చోబేటీ చందన కీ ఫోన్ చేసి తన దగ్గరికీ వెళ్లాడు అప్పుడే ఆపరేషన్ రూమ్ లో కొన్ని సర్జరీ డ్రస్ కనిపిస్తే ఒకటి వేసుకొని వెళ్లాడు చందన తో కలిసి రవి కిశోర్ రూమ్ దగ్గరికి వెళ్లుతు డాక్టర్ నీ తన తండ్రిని చూసి ఆగ్గారు "వాడికి ఎప్పటి నుంచో చెప్తున్నా సిగరెట్ మానేయి అని కానీ వాడు వినలేదు అందుకే హార్ట్ ఎటాక్ వచ్చినట్లు ఉంది" అని అన్నాడు డాక్టర్ అతను హీరో కీ పర్సనల్ డాక్టర్ అంతేకాకుండా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అలా వాళ్లు వెళ్లి పోయాక ఇద్దరు రూమ్ లోకి వెళ్లారు చూస్తే కళ్లు తప్ప ఇంక ఏమీ కదలడం లేదు దాంతో మెడ దెగ్గర చూస్తే ఆ నల్ల మచ్చ ఇంకా పెరిగింది అప్పుడే డోర్ తీసుకోని ఒక నర్స్ లోపలికి వచ్చింది తనని చూశాడు శేఖర్ ఆ అమ్మాయి ప్రొడ్యూసర్ ఇంట్లో పని మనిషి, ఆ అమ్మాయి శేఖర్ నీ చూసి పారిపోయింది తనని వెంబడించాడు అలా ఆ అమ్మాయి పారిపోతు ఒక బిల్డింగ్ పైకి ఎక్కిందీ శేఖర్ కూడా తన వెనుక రాగానే తన చేతిలో ఉన్న రిమోట్ తో బటన్ క్లిక్ చేసింది అప్పుడే చందన వెనుక నుంచి వచ్చి శేఖర్ నీ పిలిస్తే వెనక్కి తిరిగాడు తన వైపు వచ్చిన బుల్లెట్ తను పక్కకు జరగడంతో వెళ్లి దివ్య కీ తగిలింది ఆ తర్వాత తన ఫోన్ తీసుకోని అక్కడి నుంచి వెళ్లిపోయారు చందన, శేఖర్ ఇద్దరు.

జేమ్స్ తన బీరువా లో ఉన్న పాత ఆల్బం ఒకటి తీసి అందులో దేవరాజ్ ఫోటో చూసి "వాడి పేరు మార్చిన, వాడి మతం మార్చిన వాడి రక్తం నీదే కదా రా" అని అన్నాడు థామస్ స్మశానం లో దేవరాజ్ సమాధి ముందు కేక్ పట్టుకొని నిలబడి "హ్యాపీ బర్త్ డే అప్ప" అని అన్నాడు. 
[+] 9 users Like Vickyking02's post
Like Reply
nice update......super story bro.....
                                                                                Sucker For Good Stories.....
[+] 1 user Likes Morty's post
Like Reply
నైస్ అప్డేట్
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
super update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 2 users Like twinciteeguy's post
Like Reply
Cinema chusthunattu baga rasthunavu bro, vadi raktame ante vadi aapa entha pedda vilano? Krishna shekar madya matalu funny ?
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
(24-07-2020, 08:36 AM)Morty Wrote: nice update......super story bro.....

Thank you bro ne predictions konchem divert ayinatlu undi
Like Reply
(24-07-2020, 08:41 AM)DVBSPR Wrote: నైస్ అప్డేట్

Thank you bro
Like Reply
(24-07-2020, 08:54 AM)twinciteeguy Wrote: super update

Thank you bro for your support from long way
Like Reply
(24-07-2020, 11:50 AM)utkrusta Wrote: GOOD UPDATE

Thank you bro
Like Reply
(24-07-2020, 10:04 AM)paamu_buss Wrote: Cinema chusthunattu baga rasthunavu bro, vadi raktame ante vadi aapa entha pedda vilano? Krishna shekar madya matalu funny ?

Basically Krishna, shekar madhya unde conversation na real life lo nenu na friend matlade style lo petta and yeah Thomas devaraj koduku story starting lo sucide chesukuna villan actually idi nenu Ayushman Khurana or Sathya Dev iddarini uhinchukoni rayadam modalu petta
Like Reply
(24-07-2020, 12:01 PM)Vickyking02 Wrote: Thank you bro ne predictions konchem divert ayinatlu undi

hahaha  Smile ...... kodigaa ... kadda steering wheel mee chetilo vundi bro.... maymu just passengers may ... Smile
pygaa merru  drift king ... malupulu tippadam lo expert
[Image: Drift+king_cd7581_5382036.gif]

koni doubts unnayi  .... 20 years taruvata yenduku murders start iinayi .... nichitardam chedipoyindina vadiki pilladu yella vachadu ( adultery naa lekka premarital laa) ...  aa drama story ee murders story ki
yedo link undani doubt literal gaa kadhu ..aaa drama moral main story movtive ki link undi untundi...thomas ki dev raj thana thandri ani yella telicindi maybe james aa chepi undalee
           general gaa reel life loo villans real life loo manchi vallu ii untaru...but bayata janam real life lo kudda vaallani villans lagey chustuntarru...dev raj ni kudda starting lo andukay janam hate chestunnaru yemo ani doubt....
             anitiki next update lo clarity vastundi anukuntaa.... story ippudu unna position loo naa prediction james , dev raj friends... thomas recent gaa dev raj murder gurinchi telisundalee.... sorry for this long post.....eagerly waiting for next update....
                                                                                Sucker For Good Stories.....
[+] 3 users Like Morty's post
Like Reply
(24-07-2020, 02:16 PM)Morty Wrote: hahaha  Smile ...... kodigaa ... kadda steering wheel mee chetilo vundi bro.... maymu just passengers may ... Smile
pygaa merru  drift king ... malupulu tippadam lo expert
[Image: Drift+king_cd7581_5382036.gif]

koni doubts unnayi  .... 20 years taruvata yenduku murders start iinayi .... nichitardam chedipoyindina vadiki pilladu yella vachadu ( adultery naa lekka premarital laa) ...  aa drama story ee murders story ki
yedo link undani doubt literal gaa kadhu ..aaa drama moral main story movtive ki link undi untundi...thomas ki dev raj thana thandri ani yella telicindi maybe james aa chepi undalee
           general gaa reel life loo villans real life loo manchi vallu ii untaru...but bayata janam real life lo kudda vaallani villans lagey chustuntarru...dev raj ni kudda starting lo andukay janam hate chestunnaru yemo ani doubt....
             anitiki next update lo clarity vastundi anukuntaa.... story ippudu unna position loo naa prediction james , dev raj friends... thomas recent gaa dev raj murder gurinchi telisundalee.... sorry for this long post.....eagerly waiting for next update....

Yeah you are right James and devaraj both are best friends james okappudu cinema lo comedian and Thomas ke tana father ela telusu ela putadu anna doubt ke full clarity next update lo ista
[+] 3 users Like Vickyking02's post
Like Reply
Excellent update bro.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
(24-07-2020, 05:55 PM)Joncena Wrote: Excellent update bro.

Thank you bro
Like Reply
Excellent Update BRO
[+] 1 user Likes Happysex18's post
Like Reply




Users browsing this thread: 4 Guest(s)