20-07-2020, 02:50 PM
GOOD UPDATE
బాంబ్ షెల్
|
21-07-2020, 12:20 AM
Super updates just now Iam reading completed excellent
21-07-2020, 03:36 AM
ఇంటికి వచ్చేసరికి సుమతి ఎదురువచ్చింది "సార్ అయోమయం లో పడ్డారు "అంది
"అయన సంగతి తరువాత చూద్దాం "అంటూ తారిఖ్ ను పిలిచింది . చుట్టూ చూస్తూ "ఏమన్నాడు జావేద్ ,ఎనీ న్యూస్ "అడిగింది "లేదు ,బహుశా మిమ్మల్ని కిడ్నప్ చేయడానికి ట్రై చేస్తారు "అన్నాడు "అవును ,డైరెక్ట్ గ చంపలేరు ,,మూడు కిడ్నప్ చేసి విషయం తెలుసుకుని చంపుతారు ,,కానీ నేను అడిగింది ఒప్పుకోరు "అంది విచారం గ "మీరు తెలిసింది చెప్పి ,మీ దేశం వెళ్లి ఉంటె బాగుండేది "అన్నాడు తారిఖ్ "వెళ్లి మల్లి స్టేజి డ్రామా లు వేసుకోవాలి ,,ఈ రోజుల్లో కళాకారులు బతకడం కష్టం "అంది రజియా . ##### "నీకు ఆమెని కిడ్నప్ చేయడానికి టైం పట్టేలా ఉంది ,,నేను ఇక ఇక్కడ ఉండలేను ,,బయటకు తీసుకు వెళ్ళు"అంది విద్య . "మీరు బయటకు వస్తే ఎవరైనా గుర్తు పడితే "అన్నాడు జావేద్ "ప్లీజ్ నేను పారిపోను ,,అందరిని అరుస్తూ పిలవను "అంది విద్య . "మీ ఐడెంటిటీ బయటకు వచ్చిన పోయేది ఏమి లేదు ,,ఎవరు నిజమైన వారో తెలుసుకోవడానికి మీడియా పోల్స్ పెడుతుంది "అన్నాడు . ఆమెకి తెలుసు అతను నమ్మడం లేదు అని ,,రప్చర్ అయితే వాళ్ళ మిషన్ ఫెయిల్ అవుతుంది . "నాక్కూడా ఇంటికి వెళ్ళాలి అని ఉంది ,గొడవ జరగడం ఇష్టం లేదు ,,సైలెంట్ గ జరగాలి ,,కానీ నేను ఫ్లాట్ లో ఉండి ఉండి అలిసిపోయాను .."అంది విద్య "సరే మేడం ,మిమ్మల్ని నమ్ముతున్నాను "అని బయలుదేరాడు జావేద్ ఏమైనా తేడా వస్తే విద్య ను షూట్ చేయడానికి నిర్ణయించుకున్నాడు . ఆమె తల చుట్టూ దుపట్టా చుట్ట్టుకుంది ,కళ్ళకి కూలింగ్ గ్లాస్సెస్ . కిందకి వచ్చి కార్ ఎక్కాక "ఇబ్రహీం ను కలుద్దాం "అన్నాడు "ఎవరతను "అంది విద్య ,మాట్లాడకుండా కార్ నడిపాడు ..చాల రోజుల తరువాత ఢిల్లీ ని చూస్తోంది ,జనాన్ని చూస్తోంది విద్య . ###### సుమతి తో "చూడు బేబీ ,,నా పనులు చేసుకోవడానికి ఒక ఇల్లులాంటిది కావాలి "అంది రజియా "ఇక్కడ కుదరవా"అంది ఆమె "అన్ని పీఎం ఇంటి నుండి చెయ్యకూడదు "అంది రజియా "అయితే సౌత్ ఢిల్లీ లో ఉన్న మీ ఇంటిని వాడుకోవచ్చుగా మల్లి ఇంకోటి ఎందుకు "అంది సుమతి .. "ఢిల్లీ లో విద్య కి ఇల్లు ఉన్న విషయం జావేద్ చెప్పలేదు "అనుకుంది రజియా "పద వెళ్దాం "అంది . ఇద్దరు కార్ ఎక్కాక సెక్యూరిటీ తో బయలుదేరింది ,,అరగంట లో ఆ ఇంటికి చేరుకున్నారు . చుట్టూ మొక్కలు ,మధ్య లో చిన్న బంగ్లా "తారిఖ్ నువ్వు మొదటిసారి కదా రావడం "అంది సుమతి . వాడు తల ఊపాడు ,రజియా ఇంట్లో కలియ దిరిగింది ,,"నిజమే ఇది ఉండి కదా ,,ఇక నుండి నేను కలవాల్సిన వారిని ఇక్కడికి రమ్మని చెప్పు ,,పీఎం రెసిడెన్స్ కి వద్దు "అంది కూర్చుంటూ "అంటే దీన్ని మీ ఆఫీస్ గ మారుస్తున్నారా ,,కానీ సౌందర్య కి కూడా చెప్పాలి ,,మల్లి సిబిఐ ,ఐబీ అడ్డు చెప్తాయి "అంటూ ఆమెకి కాల్ చేసి చెప్పింది సుమతి . "ఓకే ,బట్ సెక్యూరిటీ పరం గ ఇబ్బంది "అంది సౌందర్య "నేను బాడీ గార్డ్స్ ని పెట్టుకుంటాను అని చెప్పు "అంది రజియా సౌందర్య విషయాన్ని ఐబీ కి ఫార్వర్డ్ చేసింది "ఈ మహాతల్లి ఆ ఇంట్లో ఏమి చేస్తుంది "అనుకుంది .. "చూడు తారిఖ్ నువ్వు ,సుమతి కలిసి నమ్మకస్థుల్ని ఇక్కడ సెక్యూరిటీ గ పెట్టండి ,,సర్కార్ ఇచ్చేదానికి మనకి సంబంధామ్ లేదు ,,సుమతి ,బొంబాయి ఇండస్ట్రియలిస్ట్ లు నిన్ను అడిగితే ఇక్కడికే రమ్మను ,వాళ్ళ పనులు చేయమని ఇండస్ట్రీ సెక్రెటరీ కి చెప్పు "అంది రజియా బయలుదేరుతూ . ##### ఇబ్రహీం పేపర్ ఆఫీస్ ఎదురుగ ఉన్న టీ షాప్ కి వచ్చాడు జావేద్ పిలిస్తే ,,"ఈమెని బయటకు తెచ్చావా "అన్నాడు విద్య ను చూసి "నువ్వు జర్నలిస్ట్ వి కదా ,పాకిస్తాన్ కోసం పని చేస్తున్నావా "అంది విద్య కోపం గ "మేడం ప్లీజ్ "అన్నాడు జావేద్ తరువాత ముగ్గురు టీ తాగుతుంటే "లాభం లేదు జావేద్ ,ఆమె క్రమం గ అన్ని దారులు మూసేస్తోంది ,,ఇందాకే న్యూస్ వచ్చింది ,సౌత్ ఢిల్లీ లో ఉన్న ఇంటికి రావాలిట ఆమెని కలవాల్సిన వాళ్ళు "అన్నాడు ఇబ్రహీం "ఓహో ఆ ఇంటిని తన పనులకి అడ్డా గ మారుస్తోందా"అంది విద్య "సెక్యూరిటీ ఎలా ఉంటుంది "అడిగాడు జావేద్ "హై,బట్ ఆమె సొంత సెక్యూరిటీ పెట్టుకోవచ్చు ,తారిఖ్ ను తన వైపు తిప్పేసుకుంది ,,నేను చెప్పింది వాడు వినడం లేదు ,,నువ్వు ఒప్పుకుంటే వాడిని చంపేస్తాను "అన్నాడు ఇబ్రహీం "వద్దు ,,వాడు ఛస్తే రజియా తో మాట్లాడడానికి మనకు ఎవరు హెల్ప్ చేస్తారు "అడిగాడు జావేద్ ఇబ్రహీం వెళ్ళాక ,కార్ లో కన్నాట్ ప్లేస్ మీదుగా వెళ్తుంటే "కార్ ఆపు "అని దిగింది "ఎందుకు "అంటూ దిగాడు జావేద్ "ఊరికే బట్టల షాప్ కి వెళదామని ,అన్నట్టు మనీ ఉందా"అడిగింది విద్య అతను తల ఊపితే షాప్స్ చూస్తూ నడుస్తోంది ,అప్పటికే చీకటి పడుతోంది .. ఒక మాములు దుకాణం లోకి నడిచింది ,దాని ఓనర్ విద్య ని చూసి సంతోషం గ ఎదో అనబోతుంటే "వద్దు "అన్నట్టు సైగ చేసింది విద్య . అతను ఆగిపోయి "ఏమి కావాలి సార్ "అని అడిగాడు జావేద్ ను "కషిమిరి శాలువాలు చూపించు "అంది విద్య ,అతని భార్య లేదు ,పిల్లడు రెండో గదిలో ఆడుకుంటున్నాడు . జావేద్ కూడా షాప్ లో బట్టలు చూస్తుంటే ,,విద్య అక్కడ ఉన్న పెన్ పేపర్ తీసుకుని గబా గబా ఎదో రాసి పెట్టేసింది .షాప్ అతను అది చూసి కళ్ళెగరేసాడు "అరె ని కొడుకు భలే ఉన్నాడు "అని గదిలోకి వెళ్ళింది . బాబు ని ఆడిస్తుంటే అతను లోపలి కి వచ్చాడు ,,జావేద్ షాప్ లోనే ఉన్నాడు "చూడు పేపర్ మీద రాసింది ,పోస్ట్ చెయ్యి "అంది మెల్లగా విద్య . అతను విద్య సన్ను ని నొక్కాడు ,ఆమె జావేద్ ను చూసింది ,అతను రోడ్ వైపు చూస్తున్నాడు ,అప్పటికే షాప్ అతని lips విద్య lips దగ్గరకు పెట్టాడు .అతను ముద్దు పెడుతుంటే విద్య కూడా ఎదురు ముద్దు పెట్టింది .మూడు ముద్దులు పెట్టుకున్నాక బయటకు వచ్చింది విద్య ..శాలువాలు తీసుకంటే జావేద్ డబ్బు ఇచ్చాడు .ఇద్దరు బయటకు వెళ్ళాక పేపర్ చూసాడు అతను .. "తారిఖ్ పాకిస్థాన్ కోసం పనిచేస్తున్నాడు "అని వుంది కింద సుమతి అడ్రెస్ వుంది. అతను పోస్ట్ కార్డు మీద "విద్య మేడం రాయమన్నారు -- తారిఖ్ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నాడు -అని "అని రాసి పోస్ట్ చేసాడు .. జావేద్ ,విద్య బయటే భోజనం చేసి ఇంటికి వచ్చేసారు ..
21-07-2020, 04:17 AM
(This post was last modified: 21-07-2020, 04:23 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
భోజనం చేస్తుంటే అడిగాడు రామ్ కుమార్ "మద్రాస్ లో ఆ స్టేట్మెంట్ ఏమిటి ,,ఇప్పుడు ఈ షిఫ్టింగ్ ఏమిటి "అడిగాడు
"షిఫ్టింగ్ కాదు ,,నన్ను ఎవరైనా కలవాలంటే ఇక్కడికి రావాల్సిన పని లేదు ,,ఇది పీఎం హౌస్ "అంది . మల్లి "ఇక పాలిటిక్స్ ,,నేను ప్రచారాలు చేశాను ,,పార్టీ కోసం పని చేస్తున్నాను ,,"అంది "నిజమే ,,కానీ పీఎం గ ఉన్నాను ,,నువ్వు కూడా ఎంపీ అంటే "అన్నాడు అర్థం కాకా "అదేమిటి నేను ఇలాగె తెర వెనుక ఉండాలా"అంది రజియా "నువ్వు ఎప్పుడు రాజకీయాలు వద్దు అంటావు కదా ,,పార్టీ ప్రెసిడెంట్ కూడా ఇబ్బంది పడుతున్నాడు "అన్నాడు . "చుడండి రామ్ నేను కొంత పబ్లిక్ లైఫ్ లో ఉండాలి ,,లేదంటే వంటింటి రాజకీయం అంటారు జనం "అంది . ఆలోచిస్తూ "అయితే ఒక పని చేద్దాం ,,పార్టీ లో ఏదైనా పదవి ఇప్పిస్తాను "అన్నాడు . #### మర్నాడు పార్టీ ఆఫీస్ కి విద్య తో కలిసి వెళ్ళాడు రామ్ కుమార్ .. అందరితో మీటింగ్ పెట్టి "విద్య క్రితం సారి ,ఈ సారి పార్టీ కోసం ప్రచారం చేసింది ,,సో ఏదైనా పార్టీ పదవి కావాలని అడిగింది "అన్నాడు అందరితో రామ్ కుమార్ .. పార్టీ ప్రెసిడెంట్ కి ,కార్యదర్సులకి ఇది నచ్చలేదు ,కానీ బయటకు చెప్పకుండా "మేడం రేంజ్ కి ఏమి పదవి ఉంటుంది సార్ "అన్నాడు ప్రెసిడెంట్ "అదేమిటి సార్ ,,మన పార్టీ పవర్ లో వుంది ,,చిన్న చితక పార్టీ లు సపోర్ట్ చేస్తున్నాయి ,,పదవే లేదా "అంది విద్య కోపం గ . "ప్లీజ్ మేడం "అని ఆలోచించారు అందరు ,,పార్టీ వాళ్ళకి వాళ్ళ పదవులు ముఖ్యం ,,కానీ పీఎం తో గొడవపడలేరు .. తెలివిగా ఒక ప్లాన్ చెప్పాడు పార్టీ ప్రెసిడెంట్ "సార్ ,,మన పార్టీ కి ,మన మిత్రపక్షాలకు కలిపి గ్రూప్ చెయ్యాలి అనుకున్నాము కదా ,,మేడం ను దానికి చైర్ పర్సన్ చేద్దాం "అన్నాడు "మిత్రపక్షాలు ఒప్పుకుంటాయ "అడిగాడు రామ్ కుమార్ "వాళ్ళు కూడా గొడవలు రాకుండా గ్రూప్ ఉండాలి అంటున్నారు "అన్నాడు "దానికి విలువ ఏముంది "అంది రజియా విసుగ్గా "ఉంటుంది ,,కాబినెట్ హోదా ఇద్దాం,,మీరు అవసరం అయితే కాబినెట్ మీటింగ్ లో కూడా కూర్చో వచ్చు "అన్నాడు ప్రెసిడెంట్ నిజానికి ఆమెకి ఇది నచ్చలేదు ,,కానీ అప్పటికప్పుడే అజమ్ ఖాన్ లాంటి వారికీ ఫోన్ చేసి విషయం చెప్పి ఒప్పించాడు ప్రెసిడెంట్ .. "గ్రూప్ పేరు ఏమిటి "అంది రజియా "యునైటెడ్ ఫెడరల్ అలయెన్స్ {ufa} "అన్నాడు రామ్ కుమార్ అందరు ఆమోదించారు ,,వెంటనే పార్టీ ప్రెసిడెంట్ ఈ విషయాన్నీ మీడియా కి చెప్పాడు . "ufa చైర్ పర్సన్ గ విద్య మేడం ఉంటారు "అని .. ఈ న్యూస్ ను జావేద్ ,విద్య తో పాటు ,,పాకిస్థాన్ పీఎం ,ఇంతియాజ్ కూడా చూసారు .. విద్య మైక్ తీసుకుని "నన్ను చైర్ పర్సన్ గ ప్రకటించిన పీఎం గారికి ,పార్టీ కి ,మిత్ర పక్షాలకు కృతజతలు ...చిన్న విన్నపం ,,నా శ్రేయోభిలాషులు పేరు మార్పు చేసుకోమని చెప్పారు ,,లీగల్ గ ఆ పని చేస్తాను ,,అయితే ఇక నుండి నన్ను నా కొత్త పేరు తో పిలవాలని కోరుకుంటున్నాను "అంది మీడియా తో రామ్ కుమార్ వింతగా చూసాడు భార్య ను ,,"ఏమిటి మేడం మీ పేరు "అడిగారు విలేకరులు . "మీకు మా పార్టీ గురించి తెలుసు,,అన్ని మతాల కోసం పని చేసే పార్టీ ,,హిందూ అయినా ,,'' అయినా మాకు ఒకటే ,,అందుకే ఇక నుండి నా పేరు రజియా సుల్తానా "అని ప్రకటించింది వింటున్న అందరు,, టీవీ చూస్తున్న వారు అర్థం కాకా అలాగే వుంది పోయారు ,,కానీ విలేకరులు వెంటనే "కంగ్రాట్స్ మేడం "అని విష్ చేసారు ..
21-07-2020, 07:46 AM
Hindhu '. Peru thought super... Rajiya sultana....
21-07-2020, 09:24 AM
very good narration with a big twist in last
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
22-07-2020, 03:08 AM
టీవీ చూస్తున్న పాకిస్థాన్ పీఎం "దీన్ని తీసుకు వచ్చింది నువ్వేగా "అన్నాడు
ఇంతియాజ్ మాట్లాడలేదు ,'ufa ప్రెసిడెంట్ గ ఏమి చేస్తుంది "అన్నాడు పీఎం "ఏమి చేయలేదు ,,అధికారాలు ఉండవు ,,కేవలం నామమాత్రపు పోస్ట్ "అన్నాడు ఆర్మీ జనరల్ . "దానికి కావల్సినవి ఇస్తే పోతుందిగా "అన్నాడు పీఎం "దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు ,మన రహస్యాలు దానికి తెలియవు ,,దాని గురించి అది బయటపెట్టుకోదు "అన్నాడు ఇంతియాజ్ పీఎం ఆలోచిస్తూ "ఒక పని చెయ్యి ఇంతియాజ్ ,,వీలైతే విద్య ను చంపెయ్ "అన్నాడు "రీప్లేస్ చేద్దాం అనుకున్నాముగా "అన్నాడు ఇంతియాజ్ వింతగా "నిజమే కానీ ఆలోచిస్తుంటే అనిపించింది ,,అసలు విద్య తో మనకి పని లేదు ,,అనవసరం గ ఫ్లాట్ లో పెట్టి పోషిస్తున్నావు "అన్నాడు పీఎం .ఆర్మీ జనరల్ కూడా" నిజమే "అన్నాడు దానితో ఇంతియాజ్ మెయిల్ చేసాడు జావేద్ కి "విద్య తో పని లేదు కదా ,కిల్ హర్ "అని .. ###### టీవీ చూస్తున్న విద్య అంది "నేను కూడా ఇలా ఆలోచించలేదు ,,నా మొగుడిని ఒప్పించి ఒక పదవి పొందింది "అంది "ఏమి చేయలేదు మేడం "అన్నాడు జావేద్ "పొరపాటు డబ్బు సంపాదించవచ్చు ఆ పదవితో "అంది ఆలోచిస్తూ . జావేద్ మెయిల్ రావడం తో చూసుకున్నాడు ,అది చదివి "పీఎం చెప్పి ఉంటాడు "అనుకున్నాడు "ఏమిటి జావేద్ ,ఏదైనా మెసేజ్ వచ్చిందా "అంది విద్య అతను ఏమి మాట్లాడలేదు .. #### "మేడం ఇపుడు ఏమి చేయాలి నేను "అడిగింది సుమతి ,మీడియా మీటింగ్ తరువాత "నేను ఇప్ప్పుడు రూలింగ్ గ్రూప్ కి ప్రెసిడెంట్ ను ,,విపక్షాలు ఏమి అంటున్నాయి చూడు ,ఇష్యూస్ చూడు ,అలాగే నన్ను కలవాలి అనుకునే వారికీ అప్పోయింట్మెంట్ ఇవ్వు ,,కానీ అన్ని నా ఇంటినుండి ,,పీఎం ఇంటి నుండి కాదు ,అలాగే మొన్న నేను దాచిన డబ్బు ,నా ఇంటికి చేర్చు ...ఆ బొంబాయి ఇండస్ట్రియలిస్ట్ లు షేర్స్ ఇస్తారు ,అది కూడా చూడు "అంది రజియా సుమతి అన్ని రాసుకుని ,,ఒకటొకటిగా చేసుకుంటూ వెళ్తోంది .. #### సౌందర్య కి జరిగిన విషయాలు రిపోర్ట్ చేసారు ఆఫీసర్స్ "సో ఇక నుండి ఈ మహాతల్లి మనకి ఆర్డర్స్ కూడా ఇస్తుందేమో "అంది అక్కడి వారితో . #### సుమతి ఇంటికి వెళ్లేసరికి రాత్రి ఎనిమిది అయ్యింది ,,"నీకు లెటర్ "అని ఇచ్చాడు తండ్రి . చూసింది "విద్య మేడం రాయమన్నారు -- తారిఖ్ పాకిస్థాన్ కోసం పని చేస్తున్నాడు "అని ఉంది . సుమతి కి ఏమి అర్థం కాలేదు ,,ఆలోచిస్తూ స్నానం చేసి భోజనం చేసింది .. "ఎవరు రాసి ఉంటారు ,,తారిఖ్ పాకిస్తాన్ కోసం పనిచేయడం ఏమిటి "అనుకుంటూ తింటోంది . #### ఆ రాత్రి జావేద్ నిద్ర పట్టక తన రూమ్ నుండి హాల్ లోకి వస్తూ ,విద్య రూమ్ డోర్ తీసి చూసాడు .. బెడ్ మీద ఒక పక్కకి తిరిగి పడుకుని ఉంది విద్య ,నైటీ మోకాళ్ళ వరకు జరిగి ఉంది ,ఆమె గుండ్రని పిర్రలు చూస్తూ లోపలి కి వచ్చాడు జావేద్ . ఆమె అందం ఏ మగాడినైనా రెచ్చగొట్టేలా ఉంటుంది ,,జావేద్ కి కూడా మగతనం లేచింది ,కానీ పట్టించుకోకుండా ఆలోచిస్తున్నాడు "ఈమెని చమ్పేయ్ మంటోంది పాక్ సర్కార్ ,ఇప్పటి వరకు నేను చాలా మందిని చంపాను కానీ ఈమెని చమ్పాలంటే మనసు ఒప్పుకోవడం లేదు "అనుకున్నాడు .
22-07-2020, 03:30 AM
WONDERFULL TWISTS FOR THE UPDATE
22-07-2020, 03:38 AM
మర్నాడు ఉదయమే సుమతి వచ్చేసరికి ,ఒక రూమ్ నుండి శబ్దాలు వచ్చి వెళ్లి నిలబడింది ,చుట్టూ ఎవరు లేరు ..
లోపలి నుండి వస్తున్నా శబ్దాలు ముద్దు చప్పుడు "ప్లీజ్ ఆలా నొక్క కు "అని రజియా గొంతు . "ని సళ్ళు కసిగా ఉన్నాయి పిండేస్తా "అంటూ తారిఖ్ గొంతు .. సుమతి కి నవ్వు వచ్చింది "మేడం తారిఖ్ తో రొమాన్స్ మొదలెట్టింది "అనుకుంటూ తన రూమ్ కి వెళ్ళింది . రెండు నిముషాల తరువాత చీర సర్దుకుంటూ రజియా వచ్చింది "ఓన్లీ కిస్సింగ్ అనుకుంట "అనుకుంది సుమతి .. కాసేపటికి డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్లి టీ తాగుతున్న రజియా తో "ఏమిటి మేడం తారిఖ్ తో లవ్ "అంది ఎప్పటిలా మాములుగా రజియా కోపం గ చూస్తూ "షట్ అప్ ,నా సెక్స్ విషయాలు నీకెందుకు ,,ని విషయాలు నేను అడగలేదు "అంది . సుమతి కి కళ్ళ లో నీళ్లు వచ్చాయి "అంటే మీరు ఇన్నాళ్ళుగా నాతో ఓపెన్ గ ఉన్నారు కదా "అంది రజియా కి అర్థం అయ్యింది "చూడు ఇంతకూ ముందు సంగతులు వదిలేయ్ ,ఈ రజియా పద్ధతులు వేరు "అంది . సుమతి తన రూమ్ లోకి వెళ్ళింది ,ఈ లోగ మజుందార్ వచ్చాడు "నేను పొద్దున్న మేడం కి ఫోన్ చేశాను ,సార్ గురించి రాస్తున్న బుక్ రెడీ అయ్యింది ,,మీరేమన్న చేంజెస్ ఉంటె చెప్పండి చదివి ,అన్నాను .. అయన జీవితం గురించి నాకేమి తెలుసు ,నీకు తెలిసింది ప్రింట్ చేసుకో అంది ,,విద్య మేడం మొగుడి గురించి ఆలా అనడం నమ్మలేకపోతున్నాను "అన్నాడు . సుమతి ఆలోచిస్తుంటే ఇంతకూ ముందు సౌందర్య ఇచ్చిన కార్డు కనపడింది . "ఓకే మజుందార్ నువ్వు బుక్ ప్రింటింగ్ కి ఇచ్చేయ్ ,,నేను పీఎం కి చెప్తాను ,పార్టీ వాళ్ళు బుక్ విడుదల చేస్తారు ,సార్ కి మంచి పేరు వచ్చేలా చూడు చాలు "అంది సుమతి .అతను వెళ్ళాక సౌందర్య కి ఫోన్ చేసి "నేను మిమ్మల్ని కలవాలి "అంది . "ఈ రోజు లీవ్ ,ఇంట్లోనే ఉన్నాను రా "అంది సౌందర్య ..సుమతి ,రజియా కి రెండు గంటల్లో వస్తాను అని చెప్పి సౌందర్య ఇంటికి వెళ్ళింది .. #### "పొద్దున్న నుండి చూస్తున్నాను ఏమిటి సీరియస్ గ ఉన్నావు "అడిగింది టీ కప్ ఇస్తూ విద్య "ఆబ్బె ఏమి లేదు "అన్నాడు జావేద్ . ఈలోగా ఫోన్ మోగింది ."హలొ చెప్పు "అన్నాడు జావేద్ "నేను ఇబ్రహీం ను ,,ఇంతియాజ్ ఫోన్ చేసాడు ,,నువ్వు విద్య ను చంపేసావా అని "అన్నాడు "అయన నంబర్ రాకుండా ,,ఫోన్ సెట్ చేశాను ,నీకు చేసి ఉంటాడు "అని లోపలి కి చుస్తే విద్య వంటగదిలో ఉంది . "అదేమిటి ప్లాన్ మార్చాడు ,విద్య ను చంపేసి ,రజియా ను కిడ్నప్ చేస్తే ,సెక్యూరిటీ అధికారి కి దొరికిపోతావు "అన్నాడు ఇబ్రహీం . "తెల్సు రీప్లేస్ చేస్తే ,ఎవరికీ అనుమానం రాదు ,,కానీ చంపెయ్ అంటున్నాడు ,అంటే ఇక్కడ గొడవలు రేగాలని అనుకుంట "అన్నాడు జావేద్ "సరే మరి చమ్పేసావా "అడిగాడు ఇబ్రహీం "ఇంకాలేదు "అంటుంటే "ఏమిటి లేదు "అంటూ వచ్చి ప్లేట్ ఇచ్చింది విద్య . ఫ్రెష్ గ చీరలో గులాబీ పువ్వు ల ఉన్న విద్య ను చూస్తుంటే జావేద్ కి చంపాలని లేదు . సిగ్గుతో నవ్వుతు "ఎందుకు అలా చూస్తున్నావు "అంది తడబడుతూ "ఆబ్బె మీరు చాల అందం గ ఉన్నారు "అన్నాడు జావేద్ . #### జావేద్ ఫోన్ పెట్టేయగానే ,ఇబ్రహీం కి ఫోన్ వచ్చింది "అడిగాను సార్ ,ఇంకా కిల్ చేయలేదు అన్నాడు "చెప్పాడు . ఇంతియాజ్ "నా నెంబర్ ఆపేసాడు ,నీతో మాట్లాడుతున్నాడు "అన్నాడు "బహుశా ఒత్తిడిలో ఉన్నాడేమో"అన్నాడు ఇబ్రహీం "ఇంత వరకు రజియా కిడ్నప్ కి ప్లాన్ చేయలేదు కదా "అన్నాడు ఇంతియాజ్ "ట్రై చేస్తున్నాడు సార్ " "ఓకే ,, ఈరోజు చూడు ,అతను విద్య ను చంపక పోతే ఇక మనకు జావేద్ అవసరం లేదు ,,ఆ తారిఖ్ గాడు రజియా వైపు తిరిగిపోయాడు ,,జావేద్ గాడు విద్య వైపు తిరిగిపోతే నువ్వు ముందు జావేద్ ను చంపించు "అని ఫోన్ పెట్టేసాడు ఇంతియాజ్ . ఇబ్రహీం అలోచించి తన మనుషులకి ఫోన్ చేసి "అవసరం అయితే ఇద్దర్ని చంపాలి ,ఒక ఆడ ,ఒక మగ ..రెడీ గ ఉండండి "అన్నాడు |
« Next Oldest | Next Newest »
|