19-07-2020, 07:06 PM
Super story bagundhi continue bro
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్
|
19-07-2020, 07:13 PM
19-07-2020, 08:05 PM
19-07-2020, 08:46 PM
Superb update bro. Nice twist of dog attacking on particular time. May be someone trained the dog to attack the person by hypnotized.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
19-07-2020, 08:59 PM
maybe clock pendulum or cuku bird sound frequency maybe altered in such a way that it irritates the dog... adey avutay maya tho round vesukoni 1 o clock ki room ki vachuntay bratiki poyaa vadu yemo papam (oka sarey mogeydi kadaa 1 o clock ki lol) ....
very intresting story.... nice start broo.....
19-07-2020, 09:55 PM
wow very thrilling
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
20-07-2020, 04:06 AM
20-07-2020, 04:07 AM
20-07-2020, 04:10 AM
(19-07-2020, 08:59 PM)nobody2u Wrote: maybe clock pendulum or cuku bird sound frequency maybe altered in such a way that it irritates the dog... adey avutay maya tho round vesukoni 1 o clock ki room ki vachuntay bratiki poyaa vadu yemo papam (oka sarey mogeydi kadaa 1 o clock ki lol) .... Adi deniki trigger avuthundi anedi next update lo meeku clarity vastundi a producer stamania ke oka round vesukuna vadu room kee ravalsinde ga 12 adi meeku clarity istha mellaga
20-07-2020, 08:19 AM
చంద్రశేఖర్ షాక్ లో ఉన్నాడు తను ఇప్పటి వరకు చూసిన కేసుల కంటే ఇది కొంచెం వింతగా అనిపించింది దాంతో సెక్యూరిటీ ఆఫీసర్లు మీడియా నీ పిలిచే పని లో ఉన్నారు కానీ వీలు వద్దు అన్నారు, తరువాత మేనేజర్ సెక్యూరిటీ ఆఫీసర్లకు కొంచెం డబ్బులు ఇచ్చి పోస్ట్ మార్టం కూడా హోటల్ లోనే చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు కానీ శేఖర్ ఏమీ చేయాలో తెలియక బాల్కనీ లో కింద బార్ లో కూర్చుని ఉన్నాడు అప్పుడు ప్రొడ్యూసర్ భార్య మేనేజర్ సుబ్రమణ్యం కీ ఫోన్ మీద ఫోన్ చేస్తుంది అతని టెన్షన్ చూసిన శేఖర్ వెంటనే ఫోన్ తీసుకోని "అమ్మ చెప్పండి" అన్నాడు దానికి ఆమె గొంతు తేడాగ ఉండటంతో "ఎవరూ మాట్లాడేది" అని అడిగింది దాంతో శేఖర్ "అమ్మ సుబ్రమణ్యం బావమరిది నీ అమ్మ సార్ బావ ఇద్దరు మోహనలాల్ గారు షూటింగ్ కీ ఇక్కడికి వచ్చారు మన ప్రొడక్షన్ హౌస్ ఒకటి ఇక్కడ పెట్టాలి అని ప్లాన్ చేస్తున్నారు సార్ అందుకే ఆయన్ని కలిసి మాట్లాడాలని వెళ్లారు పైగా మోహనలాల్ గారి ముందు ఫోన్లు వాడకుదు అని ఇక్కడే మర్చిపోయారు అమ్మ రాగానే ఫోన్ చేయిస్తా " అని చెప్పి ఫోన్ పెట్టేసి మేనేజర్ కీ తిరిగి ఇచ్చేసాడు "అలా ఎలా మ్యానేజ్ చేశావు అయ్యా " అని అడిగాడు పక్క టేబుల్ లో కూర్చుని ఉన్న చందన చిన్నగా "వాడికి వచ్చింది అదే కదా " అని అంది ఆ తర్వాత మాయ వెయిటర్ నీ పిలిచి మూడు డ్రింక్స్ చెప్పి ఒక్కటి శేఖర్ కీ ఇవ్వమని చెప్పి మిగిలిన రెండు తనకు చందన కీ తెమ్మని చెప్పింది మాయ కూడా శేఖర్ కీ పడిపోయింది అని అర్థం అయిన చందన వాష్ రూమ్ కి వెళ్ళి వస్తా అని చెప్పింది.
చందన అలా బయటకు వెళ్లగానే శేఖర్ సుబ్రమణ్యం నీ "మాష్టారు లైటర్ ఉందా" అని అడిగాడు లేదు అన్నేసరికి అప్పుడు మాయ ముందుకు వచ్చి లైటర్ ఇచ్చి మేనేజర్ నీ పక్కకు పంపించింది శేఖర్ ముందు కూర్చుని తన స్కర్ట్ నీ కొంచెం కిందకి లాగి కూర్చుంది "లైటర్ ఇచ్చారు సిగరెట్ ఉందా" అని అడిగాడు దాంతో మాయ సిగరెట్ ఇచ్చి లైటర్ తీసుకోని ముందుకు వంగి సిగరెట్ వెలిగించింది అప్పుడు వెయిటర్ వచ్చి సిగరెట్ బయట కాల్చాలి అన్నేసరికి శేఖర్ లేడీస్ వాష్ రూమ్ వైపు వెళ్లి లోపలికి వెళ్ళాడు అప్పుడు చందన అద్దం లో శేఖర్ లోపలికి రావడం చూసి తన బాగ్ లో ఉన్న కత్తి తీసి వాడి పీక మీద పెట్టి గోడకి అణిచి "నీ అబ్బ ఏంట్రా దానితో సరసాలు" అని కోపంగా అంది "నువ్వు వదిలేసి వెళ్లావు కదే నీకు ఎందుకు నేను ఎవరితో తిరిగితే" అన్నాడు అప్పుడే చందన ఫోన్ మొగింది "మేరే అనంకోమే ఒ అయ్యే" అని శేఖర్ కీ ఇష్టమైన పాట మోగింది, కాలేజీ రోజుల్లో శేఖర్ ఆ పాట తనకు ఇష్టం అని చెప్పిన దగ్గరి నుంచి చందన అదే రింగ్ టోన్ వాడుతుంది దాంతో ఇంకా తను ఆ పాట మార్చక పొయేసరికి తను ఇంకా తనని మరిచిపోలేదు అని అర్థం అయ్యింది శేఖర్ కీ చందన బయటికి వెళ్లింది అప్పుడు శేఖర్ బయటికి రాగానే మాయ వాడిని పక్కకు లాగింది "నాకూ ఒక డౌట్ నా perfume బ్రాండ్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు" అని అడిగింది దానికి శేఖర్ "నువ్వు మాడలింగ్ చేసే రోజుల్లో ఆ కంపెనీ వాడే నీకు స్పాన్సర్ సో నువ్వు ఇప్పటికీ అదే బ్రాండ్ వాడుతున్నావూ, నిన్ను వెనుక నుంచి పట్టుకున్నప్పుడు నీ వీపు మీద నా బాడి తగిలినప్పుడు నీ బ్రా హుక్ తగిలింది అది నీ మెడ కీ జానెడు కింద ఉంది అంటే నువ్వు వాడేది zivame బ్రా కూర్చుని ఉన్నపుడు డ్రస్ కిందకి లాగి కూర్చున్నావు అంటే లోపల పాంటీ వేసుకోలేదు " అని ఒకదాని తరువాత ఒకటి చెప్తుంటే శేఖర్ నోరు తన చేత్తో మూసి "తూ బడే కమినా రే" అని హిందీ లో తిట్టింది దానికి "జమాత్ మైనేతి సాగా " (నాకూ తెలియనిది చెప్పు) అని మరాఠి లో అన్నాడు షాక్ అయిన మాయ "కాయిరే తు మరాఠి బి బాల్తు" (నీకు మరాఠి వచ్చా) అని అడిగింది తరువాత నవ్వి తన నెంబర్ రాసి ఇచ్చింది "ఇప్పటి వరకు నా నెంబర్ ఎప్పుడు ఏ మగాడికీ ఇవ్వలేదు you are special" అని చెప్పి బుగ్గ పైన ముద్దు పెట్టి వెళ్లిపోయింది. తరువాత పొస్ట్ మార్టం అయిపోయింది అని చెప్తే అందరూ పైకి వెళ్తున్న టైమ్ లో చందన శేఖర్ "నీకు మరాఠి ఎలా వచ్చు" అని అడిగింది దానికి శేఖర్ "మా రూమ్ వెనుక మరాఠి ఫ్యామిలీదీ టైలర్ షాప్ కూతురు ఉంది దాని పడేదాం అని నేర్చుకున్న" అని చెప్పాడు దానికి చందన శేఖర్ కడుపులో గుద్దింది శేఖర్ కొంచెం నొప్పి తీసి తరువాత పైకి వెళ్లి డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటే "మెడ భాగంలో బలంగా కొరకడంతో కండ తెగి రక్తం ఎక్కువ పోయి చనిపోయాడు పైగా జర్మన్ షెపర్డ్ కుక్కలు అంత తేలికగా విచక్షణారహితంగా ప్రవర్తించవు ఈ కుక్క చూడ్డానికి బాగానే ఉంది కానీ ఎలా ఎటాక్ చేసిందో అర్థం కాలేదు" అన్నాడు దాంతో కుక్క నీ బయట గార్డెన్ లో పెట్టి గడియారం లో టైమ్ నీ 12 కీ మార్చి దానికి వినిపించారు కానీ ఆ కుక్కలో కదలిక లేదు శేఖర్ కీ డౌట్ వచ్చింది వెంటనే ఆ ప్రొడ్యూసర్ ఫోటో చూపించి మళ్లీ టైమ్ మార్చి పెట్టాడు అయిన కూడా ఆ కుక్క ఏమీ చేయలేదు అప్పుడు శేఖర్ వెంటనే అందరినీ పక్కకు వెళ్లమని చెప్పి ఆ ప్రొడ్యూసర్ వాడే perfume తెప్పించి దాని కొట్టి ఆ ప్రొడ్యూసర్ ఫోటో పట్టుకుని టైమ్ సెట్ చేశాడు అంతే అది ఒక్కసారిగా శేఖర్ పైకి దూకింది దాంతో సెక్యూరిటీ ఆఫీసర్లు ఆ కుక్క నీ వల వేసి పట్టుకున్నారు ఆ తర్వాత మేనేజర్ వచ్చి "సార్ ఇప్పుడు ఒక కుక్క చేతిలో మా సార్ చనిపోయాడు అని తెలిస్తే పరువు పోతుంది" అని అన్నాడు దాంతో సెక్యూరిటీ ఆఫీసర్లతో మాట్లాడి ఒక లారీ తెప్పించి ప్రొడ్యూసర్ కార్ కీ ఆక్సిడేంట్ చేయించి కేసు ఆక్సిడేంట్ లో పోయేలా మార్చి కేసు మూసేపించాడు. తరువాత తన పేమెంట్ తీసుకోని మాయ, చందన తో కలిసి తిరిగి ఫ్లయిట్ లో హైదరాబాద్ కీ వెళ్తుండగా దారిలో తనకు ఒకటే ఆలోచన ప్రొడ్యూసర్ వాడే perfume వాసన తను ఎక్కడో చూశాడు అది ఎక్కడా అని ఆలోచిస్తూ ఉన్నాడు.
20-07-2020, 08:58 AM
as usual super narration.
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
20-07-2020, 11:37 AM
20-07-2020, 11:38 AM
20-07-2020, 11:38 AM
20-07-2020, 01:57 PM
20-07-2020, 03:01 PM
Twist adirimdi bro. Next updatelo emi avutumdo? As usual update is awesome.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం |
« Next Oldest | Next Newest »
|