Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్
#1
Video 
హలో ఫ్రెండ్స్ ఇది ఒక థ్రిల్లింగ్ కథ ఇప్పటి వరకు ఇలాంటి వింత విషయాలు మీరు విని ఉండరు సో గేట్ రెడీ నేను చిన్నప్పుడు చూసిన ఒక కార్టూన్ క్రైమ్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ నను బాగా ఆకట్టుకుంది దాని ఉదాహరణ గా తీసుకోని అంతే కాకుండా నాకూ ఓచ్చిన ఒక వింత ఐడియా తో ఈ కథ తయారు చేశా కాబట్టి నా ముందు కథలు లాగే దీని కూడా ఆదరిస్తారు అని ఆశిస్తున్నా సినిమా పిచ్చి ఉన్న ఒక డిటెక్టివ్ సినిమా ఇండస్ట్రీ కీ చెందిన వాళ్ల మర్డర్స్ ఎలా చెందించాడు అనేది ఈ కథ ఇంక కథ లోకి వెళితే.


(1999)

హైదరాబాద్ లో ఒక బాగ పేరు ఉన్న ఏరియా అందులో ఒక ఇంట్లో కార్ బేస్మేంట్ లో అలికిడి పెద పెద శబ్దాలు వినిపిస్తున్నాయి ఒక ఏడుపు కూడా వినిపిస్తోంది ఆ బేస్మేంట్ బయట ఉన్న తోరణం చినిగి కూర్చిలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి చివరగా ఒక అద్దం పగిలిన శబ్దం వచ్చింది ఆ తర్వాత అంతా నిశబ్దం అయ్యింది మరుసటి రోజు ఉదయం సెక్యూరిటీ ఆఫీసర్లు, అంబులెన్స్ ఆ ఇంటి చుట్టూ హడావిడి వాతావరణం ఏర్పడింది, బేస్మేంట్ లో ఉరికి వెళ్లాడుతున్న శవం నీ కిందకు దించి పరిక్షించి అంబులెన్స్ లో ఎక్కించారు, బయట ఉన్న జనాలు "మంచిది అయ్యింది లేకపోతే పనికి మాలినోడు వాడిని చూస్తే ఒళ్లు అంతా తేలు, జరిలు పాకుతాయి" అని ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుతూ ఉంటే "ఎంత మందిని కష్ట పేటాడో దిక్కులేని చావు చచ్చాడు" అని మగవాళ్లు అనుకుంటూ ఉన్నారు అప్పుడే వచ్చిన మీడియా వాళ్ళు "ప్రముఖ సినీ నటుడు విలన్ అనే పదాన్నికి నిలువెత్తు రూపం లా మారిన తెలుగు, తమిళ చిత్ర నటుడు దేవరాజ్ కన్నన్ తన ఇంటి గ్యారేజ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు నిన్న పొద్దున ఈయన నిశ్చితార్థం కూడా ఆగి పోయింది అన్న బాధ లో ఇలా ఆత్మహత్య చేసుకున్నారు అని మనకు వివరాలు తెలిసాయి " అని చెప్పారు ఆ తర్వాత అందరూ వెళ్లిపోయారు కానీ ఎవరూ పట్టించుకోని విషయం ఏంటి అంటే ఆ బేస్మేంట్ లో ఒక మూల విరిగిన అద్దం మీద రక్తం తో "ఇది అంతం కాదు ఇప్పుడే మొదలైంది నేను మళ్లీ వస్తా" అని రాసి ఉంది. 

(2019)

కొచ్చి లోని ఒక ప్రైవేట్ విల్లా లో షూటింగ్ జరుగుతుంది వాతావరణం అంతా హడావిడిగా ఉంది ఎందుకంటే అది చివరి రోజు షూటింగ్ అవ్వడం వల్ల అలా ఉంది ఆ తర్వాత చివరి సీన్ తీసి అందరూ హోటల్ రూమ్ కీ బయలుదేరుతున్నారు అప్పుడు హీరోయిన్ కారవాన్ లో రెడీ అవుతూ ఉండగా ప్రొడ్యూసర్ ఏదో మాట్లాడాలి అని వచ్చాడు అప్పుడు హీరోయిన్ డ్రస్ మార్చుకొని తన నైట్ కోట్ లో మాత్రమే ఉంది ఆ ప్రొడ్యూసర్ రాగానే హీరోయిన్ తన అసిస్టెంట్ నీ పంపించేసింది, ఆ తర్వాత తన కారవాన్ లో ఉన్న ఫ్రీడ్జ్ లో నుంచి వైన్ బాటిల్ తీసి గ్లాస్ లో పోసి ఆ ప్రొడ్యూసర్ ఒడిలో కూర్చుని తాగిస్తుంది, "ఏంటి సార్ తరువాత సినిమా లో కూడా నేనే హీరోయిన్ అన్నారు ఇప్పుడు షూటింగ్ కూడా అయిపోయింది గుర్తు ఉందా మీరు చేసిన ప్రామిస్" అని అడిగింది, దానికి ప్రొడ్యూసర్ తన గుద్ద మీద చెయ్యి వేసి రుదుతు "భలే దానివి మాయ నీ నెక్స్ట్ సినిమా కాంట్రాక్ట్ నా రూమ్ లో ఉంది అందరూ హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు మనమే ఉన్నాం ఈ విల్లా లో ఇంక నా వాటా నాకూ ఇవ్వు" అన్నాడు, దాంతో మాయ తన కోట్ ముడి విప్పుతు ఉండగా ఎవరో తలుపు కొట్టారు దాంతో మాయ చిరాకు లో వెళ్లి తలుపు తీసింది చూస్తే ఒక అమ్మాయి ఉంది "మేడమ్ ఈ రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు కదా ఇంటర్వ్యూ కీ నా ఫ్లయిట్ ఇంకో గంట లో ఉంది కాబట్టి తొందరగా చేద్దామా" అని అడిగింది దాంతో మాయ బట్టలు మార్చుకుని వస్తా రిసెప్షన్ లో వెయిట్ చెప్పి ప్రొడ్యూసర్ నీ తన రూమ్ లోకి వెళ్లమని తనే వస్తా అని చెప్పింది. 

ఆ తర్వాత తన డ్రస్ మార్చుకొని ఇంటర్వ్యూ ఇస్తుండగా హోటల్ సర్విస్ లో పని చేసే ఒక అమ్మాయి గట్టిగా భయం తో అరుస్తూ వచ్చింది ఎమైంది అని హోటల్ మేనేజర్ అడిగాడు అప్పుడు తన ఒక శవం చూశా అని చెప్పింది ఎవరిది అయి ఉంటుంది అని అందరు వెళ్లి చూస్తే అక్కడ ఆ ప్రొడ్యూసర్ శవం రక్తపు మడుగులో పడి ఉంది మాయ షాక్ అయ్యింది ఇప్పుడు ఒక celebrity మర్డర్ తమ హోటల్ జరిగింది అని తెలిస్తే పరువు పోతుందని బయటపడిన హోటల్ వాళ్లు సెక్యూరిటీ అధికారి లకి ఫోన్ కూడా చేయడానికి ధైర్యం చేయలేదు, అప్పుడు ఆ ప్రొడ్యూసర్ మేనేజర్ ఇప్పుడు ఏమీ చేయాలి అని తల పట్టుకున్నాడు అప్పుడు ఆ జర్నలిస్ట్ అమ్మాయి "సార్ నాకూ ఒక అతను తెలుసు కాకపోతే తను హైదరాబాద్ లో ఉన్నాడు అతని మీరు ఇక్కడికి తొందరగా తీసుకోని వస్తే పని అయిపోతుంది" అని చెప్పింది దాంతో ఆ మేనేజర్ "అమ్మ ఏమైనా చేస్తా మా ప్రొడ్యూసర్ గారి సొంత ఫ్లయిట్ లో పిలిపిస్తా తొందరగా అతనికి ఫోన్ చెయ్యి" అని అన్నాడు తనకు ఫోన్ చేయాలి అని లేకున్నా వేరే దారి లేక ఫోన్ చేసింది కాకపోతే ఆ ఫోన్ స్వీచ్ ఆఫ్ అని వచ్చి కాల్ డైవర్ట్ అయ్యింది అది హైదరాబాద్ లో "జేమ్స్ యాక్టింగ్ కాలేజ్ " కీ వెళ్లింది ఆ కాలేజ్ ఓనర్ అయిన జేమ్స్ ఫోన్ ఎత్తాడు అతని గొంతు గుర్తు పట్టిన అమ్మాయి "అంకుల్ నేను చందన మీడియా అమ్మాయిని గుర్తు పట్టారా" అని అడిగింది "హా అమ్మాయి బాగున్నావా ఎలా ఉన్నావు ఏంటి ఫోన్ చేశావ్" అని అడిగాడు జేమ్స్ దాంతో తను శేఖర్ కావాలి అని చెప్తే తన కాలు సరిగ్గా లేదు అని తన స్టూడెంట్ ఒకడితో ఫోన్ పైకి పంపించాడు.

తన రూమ్ లో ఈగలు తోలుకుంటు చిప్స్ పాకేట్ లో నుంచి ఒక్కో చిప్ గంట సేపు కోరుకుతు ఇంటరెస్టిగ్ గా సినిమా చూస్తూ ఉన్నాడు చంద్రశేఖర్ అప్పుడే కింద నుంచి వచ్చిన కుర్రాడు తలుపు కొడితే కిటికీ నుంచి అప్పుల వాడు ఏమో అని చూసి ఎవరూ అని అడిగాడు "అన్న నేను థామస్ నీ" అన్నాడు దాంతో ఊపిరి పీల్చుకోన్ని తలుపు తీసి ఏంటి అని అడిగాడు వాడు ఫోన్ ఇచ్చి వెళ్లిపోయాడు

చందన : హలో శేఖర్

చంద్రశేఖర్ : హే మిస్ స్వీట్ హార్ట్

చందన : నీ అబ్బ అలా పిలిస్తే చంపుతా

చంద్రశేఖర్ : ఎందుకు బేబీ అంత కోపం నీ వాయిస్ బట్టి నీ perfume బ్రాండ్ చెప్పా అది మెచ్చుకోవాలి నువ్వు

చందన : చూడు నీతో ఒక important కేసు గురిచి మాట్లాడాలని ఫోన్ చేశా అయిన నీకు చేస్తే జేమ్స్ అంకుల్ కీ వెళ్లింది ఏంటి

చంద్రశేఖర్ : అంటే emi కట్టలేదు అని కంపెనీ వాడు ఫోన్ ఎత్తుక పోయాడు సో ఆయన నెంబర్ diversion లో పెట్టా ఇంతకీ కేసు ఏంటి అని అడిగాడు అప్పుడు ప్రొడ్యూసర్ మేనేజర్ ఫోన్ తీసుకోని "సార్ నేను ప్రొడ్యూసర్ D.K. రావు గారి మేనేజర్ నీ సార్ మీరు తొందరగా వస్తే బాగుంటుంది" అన్నాడు ఆ ప్రొడ్యూసర్ పేరు వినగానే శేఖర్ కీ వెయ్యి వీణలు మొగాయి తన కష్టాలు అని గట్టు ఎక్కుతాయి అని అనుకున్నాడు దాంతో "చూడండి సార్ నాకూ పేమెంట్ కరెక్ట్ గా ఉండాలి కాబట్టి అలా అయితేనే వస్తా" అన్నాడు దానికి మేనేజర్ "సార్ మీ మొత్తం ఫీజు ఇప్పుడే అకౌంటులో వేస్తా ఎంత చెప్పండి" అన్నాడు దానికి శేఖర్ రెంట్, emi, అప్పులు అని లేక వేసి ఒక పాతిక వేలు అని అనుకున్నాడు దాంతో "ఒక పాతిక" అని శేఖర్ మాట పూర్తి కాక ముందే "పాతిక లక్షలు ఓకే సార్ " అన్నాడు దాంతో శేఖర్ షాక్ అయ్యాడు ఆ తర్వాత ఫ్లయిట్ రెడీగా ఉంది వచ్చేయమని చెప్పాడు.

అలా ఆనందం ఆశ్చర్యం తో కిందకి వెళ్లిన శేఖర్ కీ జేమ్స్ అడ్డుగా నిలబడి "ఏమయ్యా ఏదో నా కాలేజ్ కబ్జా కాకుండా కాపాడావు అని ఒక రెండు నెలలు ఫ్రీ గా ఉండనిచ్చా ఇప్పటికీ సంవత్సరం అయ్యింది ఒక రూపాయి కూడా ఇవ్వలేదు పోనీ బయటికి తోదాం అంటే మంచోడివీ పైగా నటన అంటే ఆసక్తి ఉన్నవాడివి అందుకే నిన్ను ఏమీ అనలేదు" అన్నాడు దాంతో శేఖర్ "సార్ ఒక పెద్ద కేసు వచ్చింది అది సక్సెస్ అయితే మీ యాక్టింగ్ కాలేజ్ remodeling కూడా నేనే డబ్బులు ఇస్తా" అని చెప్పి ఎయిర్ పోర్ట్ కీ వెళ్లాడు కాకపోతే ఈ కేసు వచ్చినంత తేలికగా ముగింపు అంత తేలికగా ఉండదు అని తనకి తెలియదు. 
[+] 7 users Like Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
very good starting
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 2 users Like twinciteeguy's post
Like Reply
#3
intresting.....nice start....
                                                                                Sucker For Good Stories.....
[+] 2 users Like Morty's post
Like Reply
#4
Interesting thrilling.....
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
#5
Super interesting
[+] 1 user Likes kishore44's post
Like Reply
#6
Good naration
[+] 1 user Likes raaki's post
Like Reply
#7
(18-07-2020, 09:01 AM)twinciteeguy Wrote: very good starting

Thank you bro for your valuable feedback and support
Like Reply
#8
(18-07-2020, 09:36 AM)Morty Wrote: intresting.....nice start....

Thank you bro you will get much interesting further
Like Reply
#9
(18-07-2020, 09:36 AM)Morty Wrote: intresting.....nice start....

Thank you bro you will get much interesting further
Like Reply
#10
(18-07-2020, 09:44 AM)paamu_buss Wrote: Interesting thrilling.....

Yeah ippude modalu ayyindi inka mundu undi
Like Reply
#11
(18-07-2020, 10:17 AM)kishore44 Wrote: Super interesting

Much more to come wait for the ride of thriller
Like Reply
#12
(18-07-2020, 10:44 AM)raaki Wrote: Good naration

Thank you bro you will get much interesting and thrilling
Like Reply
#13
నైస్ సూపర్ స్టార్టింగ్
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
#14
GOOD STORY
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#15
(18-07-2020, 11:54 AM)DVBSPR Wrote: నైస్ సూపర్ స్టార్టింగ్

Thank you bro
Like Reply
#16
(18-07-2020, 12:32 PM)utkrusta Wrote: GOOD STORY

Thank you bro
Like Reply
#17
Excellent starting for new story bro. Nice twist starting from the story. I likes this way of suspense in the story.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#18
Thriller genre lo stories eppudu interesting ga untai .. kathanam bagundi.. yenchukunna nepthayam kuda chala bagundi. Chudali idi ela saguthundo enni chikkumudulu unnayo mundu mundu aa detective ela solve chesado anni clear ga bayataki vasthe super hit series avuddi
Be a happy Reader and Don't forget to appreciate the  writer. 


thanks
[+] 1 user Likes Bellakaya's post
Like Reply
#19
(18-07-2020, 02:33 PM)Joncena Wrote: Excellent starting for new story bro. Nice twist starting from the story. I likes this way of suspense in the story.

Thank you bro but nenu inka emi twist ivvaledu kada next update lo chudu mind bending twist undi
Like Reply
#20
(18-07-2020, 03:55 PM)Bellakaya Wrote: Thriller genre lo stories eppudu interesting ga untai .. kathanam bagundi.. yenchukunna nepthayam kuda chala bagundi. Chudali idi ela saguthundo enni chikkumudulu unnayo mundu mundu aa detective ela solve chesado anni clear ga bayataki vasthe super hit series avuddi

Thank you bro meru antha mee comments tho na katha nee success cheyandi katha nee ela tipputano chudandi
Like Reply




Users browsing this thread: 5 Guest(s)