14-07-2020, 12:08 PM
awesome update
manchi suspense lo pattaru
eagerly waiting for the next
manchi suspense lo pattaru
eagerly waiting for the next
సీబీఐ స్టోరీస్ with index
|
14-07-2020, 12:08 PM
awesome update
manchi suspense lo pattaru eagerly waiting for the next
16-07-2020, 03:51 AM
"ఓహ్ నా కూతుర్ని ట్రాప్ చేశారా"అన్నాడు jemin.
"కాదు నిన్ను"అన్నాడు రాహుల్. "నేను మీకు ఏమి చెప్పను"అన్నాడు jemin. "చూడు గురు నీ లాంటి వాళ్ళ వల్ల చాలా పనులు ఆగిపోతు న్నాయి."అన్నాడు రాహుల్.. "ఇండియా కూడా రివెంజ్ తీర్చుకుంటుంది గా మా టిక్ టాక్ క్లోజ్ చేసి"అన్నాడు వెటకారం గా.. "చాలదు ,,నాకు కావాల్సింది ఇక్కడ డెమోక్రసీ"అన్నాడు రాహుల్. "వీడికి బుధి లేదు ,నీకు ఏమైంది "అన్నాడు కర్పొవ్ ను చూస్తూ. "మేము ఎప్పుడో ఎలక్షన్స్ వైపు వెళ్ళాము"అన్నాడు అతను. "నాకు సిసిపి లో నీకు హెల్ప్ చేస్తున్న వారిలిస్ట్ కావాలి"అడిగాడు రాహుల్. జెమిన్ మాట్లాడలేదు,,రాహుల్ బయటకు వెళ్లి jemin రూం లో అరగంట వెతికాడు..సీక్రెట్ లాకర్ లో లాప్టాప్ దొరికింది. అదితిసుకుని కిచెన్ లోకి వెళ్లి "మాకు వెజ్ ఫ్రైడ్ రైస్ కావాలి"అన్నాడు జున్ తో. అవి తీసుకుని మళ్లీ బార్ రూం లోకి వచ్చాడు.. "లాప్టాప్ అక్కడ ఎందుకు దాచావు "అడిగాడు. అది ఓపెన్ చేసి "పాస్ వర్డ్ చెప్పు "అడిగాడు. Jemin మాట్లాడక పోయేసరికి అతని కుడి చేతి చూపుడు వేలిని విరిచాడు రాహుల్. Korpov jemin నోరు మూసి ఉంచాడు. ఏడుస్తూ "వద్దు నా పూర్వీకులు త్యాగాలు చేసి సిసిపి ను ఏర్పాటు చేశారు,,నా దేశాన్ని నాశనం చేయొద్దు"అన్నాడు jemin. "కాలం మారింది,మీరు అందర్నీ విసిగిస్తున్నారు "అన్నాడు రాహుల్ ఇంకో వేలు పట్టుకుంటూ.. Jemin పాస్వర్డ్ చెప్పాడు.. అది ఓపెన్ చేసి ట్రాన్స్లేటర్ తో చైనీస్ లో ఉన్న కొన్ని ఫైల్స్ ఇంగ్లీష్ లోకి మార్చాడు. "లాభం లేదు కథ పెద్దది"అన్నాడు రాహుల్. వార్ కి సంబంధించి ఉన్న ఫైల్స్ ను వసుందర కి మెయిల్ చేశాడు. "వీడిని అపహరించి తీసుకుపోవడానికి దారి చూడు"అన్నాడు కర్పొవ్. రాహుల్ లోపలికి వెళ్లి చూస్తే జున్ పడుకుంది. గంట తర్వాత jemin ను కార్ లో పడేసి ,స్టార్ట్ చేసాడు రాహుల్.. సెక్యూరిటీ గార్డులు ఆపితే "సార్ మందులో ఉన్నారు "అన్నాడు. కార్ బయటకు వచ్చాక అరగంట డ్రైవ్ చేసి వేరే టాక్సీ పిల్చి అందులో ఫ్లాట్ వద్దకు వచ్చారు.. ఒక రూములో కట్టి పడేశారు jemin ను. "కాసేపు పడు కుందాం"అని పడుకున్నారు. &&& ఉదయం ఏడుకి లేచి చూసిన జున్ కి తండ్రి కనపడలేదు.. సెక్యూరిటీ గార్డులు చెప్పింది విని అనుమానం వచ్చి సెక్యూరిటీ అధికారి కి , హోమ్ మంత్రి కి రిపోర్ట్ చేసింది షాక్ తో. గంట తరవాత టీవీ న్యూస్ లో jemin కిడ్నాప్ న్యూస్ వస్తోంది.. ccp ఉలిక్కిపడింది.. &&&& వసుందర తన కు వచ్చిన mail army కి పంపింది. వార్ మాప్ దొరకడం తో ఆర్మీ ,చైనా సైనికుల్ని తరిమేసింది.. చైనా కూడా jemin లేకపోవడం వల్ల సముద్రం లో యుద్దం ఆపేసింది.. +++ "లూసీ సెక్యూరిటీ అధికారి కి చెప్పు ఇది మూడోది ఇన్సిడెం ట్...jemin దొరకాలి"అన్నాడు Zhao. లూసీ కి ,బింగ్ కి రాహుల్ మీద కర్పొవ్ మీద అనుమానం కలిగింది..
16-07-2020, 04:07 AM
మధ్యాహ్నం నింపాదిగా లిస్ట్ మొత్తం ప్రింట్ లు తీసుకున్నాడు రాహుల్.
"నన్ను వదులు, లేదా చంపు"అన్నాడు jemin. "చూద్దాం"అంటూ లిస్ట్ చూస్తూ "ముందు హాంగ్ కాంగ్ లో ఎలక్షన్స్ జరగాలి"అన్నాడు రాహుల్. అందులో అడ్డం పడుతున్న వారి పేర్లు చూసుకుని "వీళ్ళను బెదిరించాల , చంపాల"అడిగాడు రాహుల్. "ఎంత మందిని చంపగలవు"అరిచాడు jemin. &&&& లూసీ ,బింగ్ ఇద్దరు జున్ ను కలిసి వివరాలు అడిగితే,అర్థం అయ్యింది విషయం. ఇద్దరు బయటకు వచ్చాక"సీక్రెట్ గా ఉంచు"అంది లూసీ కార్ ఎక్కుతు. &&& బింగ్ పేపర్ లో రాసింది"ప్రజాస్వామ్య వాదులు jemin ను కిడ్నాప్ చేసినట్టు అనుమానం కలుగుతోంది"అని.. మరో వైపు Zhao , Lucy ఆలస్యం చెయ్యకుండా హాంగ్ కాంగ్ లో ఎలక్షన్స్ పెట్టేశారు.. CCP లో ఉన్న కొందరు ఉదార వాదులు సోషలిస్ట్ పార్టీ గా ఏర్పడి రెండు పార్టీ లు ఎన్నికల్లో తల పడ్డాయి.. బీజింగ్ నుండి elections ఆపాలి అని ట్రై చేస్తున్న పది మంది టాప్ లీడర్స్ ను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఐదు రోజుల్లో వివిధ ప్రదేశాల్లో కాల్చి చంపారు.. ++++ "రాహుల్,కర్పొవ్ పూర్తిగా రెచ్చిపోతున్నారు"అంది వసుంధర. "వేరే దారి లేదు మేడం"అంది అనుష. && వారం తర్వత హాంగ్ కాంగ్ లో ఒక పార్టీకి అనుకూలంగా ఓట్లు రావడం తో ఆ పార్టీ నేత సీఎం అయ్యాడు.. అదే రోజు టిబెట్ లో ఉద్యమం మొదలు పెట్టారు.. అమెరికా ఇచ్చిన డబ్బు ఆ దేశ ఏజెంట్స్ టిబెట్ లో ఇవ్వాల్సిన వారికి ఇవ్వడం వల్ల స్పీడ్ పెరిగింది.. ++++ "నాకు టిబెట్ ఒకటే కాదు ,చైనా లో కూడా పార్టీ చీలి పోవాలి"అన్నాడు రాహుల్ ,jemin తో.. "ప్రెసిడెంట్ కి మద్దతు చాలా ఉంది"అన్నాడు jemin బింకం గా..
16-07-2020, 07:16 AM
chala bavundi plot.
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
16-07-2020, 08:20 AM
if only it were that easy...
but nice plot...
Sucker For Good Stories.....
16-07-2020, 11:40 AM
Nice update
16-07-2020, 12:47 PM
nice update
waiting for the next
16-07-2020, 04:06 PM
SUPER UPDATE
16-07-2020, 04:07 PM
"కేవలం మేమే సిసిపి ను ఎదురుకుం టాము అని ఎవరు చెప్పారు"అన్నాడు కర్పొవ్..
+++ Jemin మిస్ అవడం వల్ల పాకిస్తాన్ లో మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా పార్టీ లు ఉద్యమాలు మొదలుపెట్టాలని వసుందర ఫండ్స్ రిలీజ్ చేసింది.. మూడు రోజుల తర్వత జుబెద టీవీ ముందుకు వచ్చి "నన్ను చంపడానికి పర్వేజ్ ట్రై చేస్తే తప్పించుకున్నా ను.."అంది.. మరో వైపు ఇండియా, అమెరికా,రష్యా లాంటి దేశాలు జుబెద కి మద్దతు ఇస్తామని ప్రకటించారు... ++++ "నేను జీవిత కాలం ప్రెసిడెంట్ గా ఉండాలి..చట్టాలు మార్చండి"అన్నాడు ప్రెసిడెంట్ ,సిసిపి మీటింగ్ లో.. బయటకు చెప్పక పోయినా Zhao కి నచ్చలేదు. ఆ రాత్రి రాహుల్,కర్పో, లూసీ తో పాటు Zhao ను కలిశారు.. "వీళ్ళు మీతో ఏదో చెప్పాలిట "అంది లూసీ.. "ఎవరు మీరు" జరిగింది చూచాయగా చెప్పాడు రాహుల్.. "జెమిని ను మీరే కిడ్నాప్ చేసి ఉంటారు"అన్నాడు Zhao. "మాకు తెలిసింది ప్రెసిడెంట్ జీవితకాలం ఉండాలని ట్రై చేస్తున్నాడు"అన్నాడు కర్పో.. "నిజమే నియంత గా అవుతాడు"అన్నాడు Zhao. "అమెరికా ,రష్యా లాంటి దేశాలు సపోర్ట్ ఇస్తాయి..మీరు పార్టీ ను చీల్చండి"అన్నాడు రాహుల్. Zhao గుండె పట్టుకు న్నాడు... "నేను భయం తో చచ్చిపోతాను"అన్నాడు. "భయ పడకండి. దేశం లోకి అమెరికా ఏజెంట్స్ కూడా ఎంటర్ అయ్యారు...మేము పార్టీ లో బలమైన నాయకులని చంపుకుంటు వెళ్తాము"అన్నాడు రాహుల్.. "సెక్యూరిటీ అధికారి, ఇంటెలిజెన్స్ ఊరుకోవు"అన్నాడు Zhao. &&&& అన్ని దేశాలు వత్తిడి చేయడం వల్ల జుబెడ మళ్లీ పాక్ ప్రెసిడెంట్ గా చార్జీ తీసుకుంది.. "ఇక నుండి ఇండియా తో కలిసి పని చేయడం అవసరం .ఇండియా నాకు మిత్ర దేశం.."ప్రకటించింది జుబెడ.. ++++ ఇండియా navy,army,air Force బాంగ్లాదేశ్ లోకి వెళ్ళాయి.. మూడు రోజులు చైనా navy ఎదుర్కుని కూడా ఓడిపోయింది.. "బంగ్లా,చైనా మధ్య ఉన్న ఒప్పందాలు రద్దు చేస్తున్నాము...ఇండియా తో కలిసి పని చేస్తాము"అని ప్రకటించింది బంగ్లా పీఎం..
17-07-2020, 01:34 AM
ఆ రోజు రాత్రి ప్రపంచం లో ఉన్న నాయకులు హాట్ లైన్ లో మాట్లాడుకున్నారు..
రష్యా:: మనం చేస్తోంది కరెక్టే కదా.. అమెరికా:: తప్పదు,,కొరియా లాంటి చైనా లాంటి దేశాల్లో చాలా జరుగుతాయి,జనానికి మాట్లాడే హక్కు ఉండదు. ఇండియా::వాళ్ళు మా పక్కనే ఉన్నారు,,మాకు ఎప్పుడు ప్రమాదమే.. జపాన్ :: మేము సహాయం చేస్తాము.. Uk:: ఇప్పటికే లేట్ అయ్యాము..ఇండియా ఏజెంట్ బ్లాస్ట్ చేయడం వల్ల సాధ్యం అవుతోంది..కాసనోవా అంటే ప్రేమ కు గుర్తు,,మనం చైనా కి ప్రేమ ఎలాంటిదో చూపిద్దాం.. ++++ అదే టైమ్ లో Zhao "నాకు నమ్మకం కలగడం లేదు"అన్నాడు లూసీ తో.. ఇద్దరు బెడ్ మీద ఉన్నారు బట్టలు లేకుండా..Zhao పురుష అంగాన్ని నోట్లో పెట్టుకొని చికుతు "నేను అమెరికా రాయబారి తో మాట్లాడాను"అంది. "మన ib కి తెలియవా,ప్రెసిడెంట్ కి చెప్పరా"అన్నాడు ఆమె జుట్టు నిమురుతూ.. "చూచాయగా తెలిసే ఉంటుంది,,సమస్య అది కాదు,,జనానికి మీరు చెప్పాలి,,ib జనానికి వ్యతిరేకం గా ఏమి చేయలేదు"అని ఆయన మీద కూర్చుని ఆయన అంగాన్ని తన పువ్వు లో ఉంచుకుని ఊగడం మొదలెట్టింది.. "ఆహ్ ఎందుకు ఈ రోజు సెక్స్"అడిగాడు. "ఆహ్ ఆహ్ ఆడదాని సెక్స్ ముందు ఏది నిలబడదు"అంటూ స్పీడ్ పెంచింది లూసీ. ఆమె పువ్వు లో Zhao penis ఇస్తున్న సుఖానికి లూసీ నోటి నుంచి మూల్గులు వస్తున్నాయి.. +++ అదే సమయంలో ప్రెసిడెంట్ ను కలిశాడు చైనా ib చీఫ్ "సార్ కుట్ర జరుగుతోందని ఇన్ఫో ఉంది"అన్నాడు. "నేను ఊహించ గలను,,ఆర్మీ కమాండర్ ను కామెడీ గా కిడ్నాప్ చేశారు ,,ముఖ్య నాయకులని పది మంది నీ చంపారు"అన్నాడు విషాదం గా. "సార్ డెమోక్రసీ కోసం చూస్తున్న జనాలు ఉత్సాహం గా ఉన్నారు"అన్నాడు ib చీఫ్. "ముందు నువ్వు లీడర్స్ కి సెక్యూరిటీ ఇవ్వు"అన్నాడు వైన్ తాగుతూ.. +++ ఐదు రోజులు ఏమి జరగలేదు,,రాహుల్ తయారుచేసిన లిస్ట్ ప్రకారం దేశం లో పెద్ద నాయకులని చంపడం మొదలు పెట్టారు ఏజెంట్స్.. రాహుల్ జాగ్రత్తగా ప్లాన్ చేశాడు,, ఏ ఊరిలో ఎవర్ని చంపాలో mail చేసేవాడు.. ఏజెంట్ లు చంపి తప్పుకునే వారు..క్లూస్ దొరకట్లేదు సెక్యూరిటీ అధికారి లకి.. బింగ్ లాంటి విలేకరులు సెక్యూరిటీ అధికారి లను తిడుతూనే దేశం లో ,పార్టీ లో ఏదో సీరియస్ గా మార్పు రాబోతోంది అని రాస్తున్నాయి.. +++ పది రోజులు రోజు హత్యలకు గురి అయిన వారి లిస్ట్ చూసి చూసి ప్రెసిడెంట్ "దీనికి బాధ్యత హోమ్ మినిస్టర్ దే , డిస్మిస్ చేస్తున్నాము పార్టీ నుండి"అని ప్రకటించాడు.. దీని కోసమే చూస్తున్న Zhao press meet పెట్టి "దేశం లో ఏక పార్టీ పాలన ఇక కుదరదు,,నేను నా సపోర్టర్స్ తో కలిసి సోషలిస్ట్ పార్టీ స్తాపిస్తు న్నాను"అన్నాడు అనుకున్నట్టే దేశం లో అసంతృప్తి వ్యక్తం చేసిన వారితో పార్టీ పెట్టాడు Zhao. ++++ "మొత్తం అందర్నీ అరెస్ట్ చేసి జైల్ లో పడేయండి"చెప్పాడు ప్రెసిడెంట్.. Zhao తో పాటు లూసీ మొదలుకుని వందలమంది నీ జైల్ లో పెట్టేసింది సిసిపి..
17-07-2020, 02:21 AM
వసుందర పేపర్ చూస్తూ "రాహుల్ చైనా లోకి వెళ్లి వన్ యియర్ అయ్యింది కదా"అంది..
స్మిత "యస్ ,దేశానికి దూరం గా,నాక్కూడా దూరం గా"అంది కన్ను కొట్టి. "వాట్ నెక్స్ట్ "అంది అనుష. ++++ "ప్రెసిడెంట్ బలవంతుడు "అన్నాడు jemin నవ్వుతూ. "నిన్ను చంపకుండా రెండు నెలల పాటు ఎందుకు ఉంచానో తెలుసా,,ఈ టైమ్ కోసమే"అన్నాడు రాహుల్ కత్తి తీసి.. "అంటే" "ప్రెసిడెంట్ రెసిడెన్స్ లోకి వెళ్ళడానికి రహస్య మార్గం ఉంటుంది ,అది చెప్పు"అన్నాడు రాహుల్ . "అలాంటిదేమీ లేదు" "ఉంది,,Zhao ki తెలిసి లూసీ కి చెప్పాడు,అందుకే నిన్ను ఉంచాను"రాహుల్. "చెప్పను"అన్నాడు jemin. Karpov అతని నోట్లో గుడ్డలు కుక్కితే చెయ్యి నరికేశాడు రాహుల్.. జెమిని గిలా గిల తన్నుకుని స్పృహ తప్పాడు.. "రేపటి నుంచి స్టూడెంట్స్ దేశం మొత్తం రాలీ లు తీస్తున్నారు"అన్నాడు కర్పొవ్.. జెమిన్ కి స్పృహ వచ్చాక ఏడుస్తూ చెప్పాడు దారి... కోడ్స్ అతనికి మత్తు ఇంజిక్షన్ ఇచ్చి ,రక్త స్రావం ఆగేలా కట్టు కట్టారు ఇద్దరు.. +++ ఆ రాత్రి రాహుల్ బీజింగ్ లో ఉన్న ప్రెసిడెంట్ ఇంటికి jemin చెప్పిన భూగర్భ మార్గం లో బయలుదేరాడు. "వీడిని గుడ్డిగా నమ్ముతావా"అన్నాడు కర్పో కార్ లో దింపుతూ. "వన్ యియర్ చేసింది మొత్తం దీని కోసమే,,పోతే నేను పోతాను"అని కార్ దిగి jemin చెప్పిన పాయింట్ లో ఉన్న లాండ్ డోర్ తీసుకుని భూగర్భ మార్గం లో వెళ్ళాడు,,అది సూటిగా ప్రెసిడెంట్ బెడ్ రూం లోకి వెళ్తుంది.. మధ్య మధ్యలో డోర్స్ క్లోజ్ అయ్యి ఉంటే,,jemin చెప్పినవి,అతని లాప్టాప్ ఫైల్స్ లో ఉన్న కోడ్స్ తో ఓపెన్ చేస్తూ వెళ్ళాడు రాహుల్. నిజానికి టెన్షన్ తో అతని గుండె చప్పుడు అతనికే వినిపిస్తోంది. అర కిలో మీటర్ వెళ్ళడానికి గంట పట్టింది.. తప్పు జరిగితే సైరన్ మోగుతుంది అని చెప్పాడు jemin. చివరి డోర్ ఓపెన్ చేసి బెడ్ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు రాహుల్.. చైనా ప్రెసిడెంట్ నిద్ర అవస్థ లో ఉన్నాడు..పక్కనే భార్య ఉంది.. రాహుల్ పిస్టల్ తీసి సైలెన్సర్ బిగించాడు..ఏసీ రూం లో కూడా చెమట పట్టేసింది రాహుల్ కి.. చైనా ప్రెసిడెంట్ నుదుటి మీద గురి పెట్టి కాల్చేసాడు,,నిద్రలోనే ప్రశాంతం గా చనిపోయాడు ప్రెసిడెంట్.. వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తూ ఒక్కొక్క డోర్ క్లోజ్ చేసుకుంటూ గంటలో కర్పో దగ్గరకు వెళ్ళాడు.. "నేను టెన్షన్ తో చచెల ఉన్నాను"అన్నాడు కర్పో "నేను రెండు మూడు సార్లు చచ్చిపోయాను "అన్నాడు రాహుల్ కార్ ఎక్కి.. ప్లాట్ కి వచ్చి,,ముల్గుతున్న jemin ను కాల్చేశారు..గోనె సంచిలో కుక్కి కార్ లో పడేసి తీసుకువెళ్ళారు.. ఒక చోట cc camera లు లేని చోట డ్రైనేజీ ఓపెన్ చేసి అందులో dead body వదిలేశారు.. +++++ ఉదయం లేచిన ప్రెసిడెంట్ వైఫ్ అరుస్తు సెక్యూరిటీ నీ పిలిచింది. గంటలో ప్రపంచం మొత్తం తెలిసింది సిసిపి ప్రెసిడెంట్ పోయాడు అని.. +++ గంట తర్వాత రష్యా ఒక వైపు నుండి ఇండియా రెండో వైపు నుండి చైనా మీద దాడి చేశాయి.. అమెరికా షిప్స్ చైనా navy మీద దాడులు మొదలెట్టాయి.. ++++ చైనా యంత్రాంగం ఉక్కిరి బిక్కిరి అయ్యింది. రెండో రోజు పీఎం ప్రపంచ నాయకులను అభ్యర్థించాడు"మేము నాయకులు లేక బాధ లో ఉన్నాము ,ప్రపంచ దేశాలు ఎందుకు దాడి చేస్తున్నాయి"అని. వరల్డ్ లీడర్స్ ప్రకటించారు "సోషలిస్ట్ పార్టీ లీడర్స్ ను వదలాలి,,రెండు పార్టీ లు ఎలక్షన్స్ కి వెళ్ళాలి,,uno ఆధ్వర్యంలో ఎన్నికలు జరపాలి.."అని. &&&& దేశం లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు పెరగడం వల్ల సిసిపి వారం తర్వత సోషలిస్ట్ లీడర్స్ ను విడుదల చేశారు.. +++ చైనా లో సిసిపి,సోషలిస్ట్ పార్టీ లు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు.. "సికిండర్ ఎక్కడున్నాడు"అడిగింది లూసీ ,బింగ్ ను. "తెలియదు"చెప్పింది బింగ్. &&-- జున్ తన కు వచ్చిన లెటర్ చదువుకుంది"sorry baby ఒక పెద్ద మార్పు కోసం నిన్ను వాడుకున్నాను,,jemin గురించి ఎదురు చూడకు ,,ఆయన రాడు..నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను.....సికిందర్"అని ఉంది. జున్ తండ్రి నీ గుర్తు చేసుకుని ఏడ్చేసింది... &&&& అప్పటికే రాహుల్ ఎక్కిన విమానం ఢిల్లీ లో లాండ్ అయ్యింది.. హోమ్ మినిస్టర్ ఆఫీస్ లో "చైనా లో ఎలక్షన్స్ ను అన్ని దేశాలు uno తరుఫున చూస్తున్నాయి...ఇక అక్కడ డెమోక్రసీ మొదలు అయ్యింది"అంది వసుంధర. "Karpov కూడా రష్యా వెళ్ళాడు"చెప్పాడు రాహుల్. "Ok ఇక నీ దెప్యూటేషన్ పూర్తి అయ్యింది,,విదేశాంగ శాఖ నుండి నిన్ను సీబీఐ లోకి వెనక్కి పంపుతున్నాను"అని ఆర్డర్స్ ఇచ్చింది.. &&&& పది హెను రోజుల తర్వాత సోషలిస్ట్ పార్టీ తరుఫున Zhao pm అయ్యాడు.. CCP ప్రతిపక్షం లోకి వెళ్ళింది. "ఇండియా తరహా డెమోక్రసీ మనది,రాజ్యాంగం ,ప్రెసిడెంట్,పార్లమెంట్ ఉంటాయి..స్టేట్స్ లో గవర్నర్ ,సీఎం లు ఉంటారు.ప్రజలకు మొదటిసారి చైనా లో మానవ హక్కులు ఇస్తున్నాను"అని ప్రకటించాడు Zhao. ++++ మానవ హక్కుల లో మొదటిది జీవించే హక్కు....బయో వెపన్స్ తో ,రోగాలతో చంపడం మానవ హక్కుల కి వ్యతిరేకం. The end.
17-07-2020, 07:36 AM
very good imagination.
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
17-07-2020, 08:17 AM
Good update.
Nice ending. Real gaa aythee enka baguntadii |
« Next Oldest | Next Newest »
|