Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అరకు లో
#81
Hi Vicky Garu

Update good a taggubothe a Ramesh a leka iddaru veru veru na
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
(27-02-2019, 10:34 PM)Dileep6923 Wrote: Hi Vicky Garu

Update good a taggubothe a Ramesh a leka iddaru veru veru na

Vade ramesh
Like Reply
#83
రమేష్ అన్న మాటలకు విక్కి కొంచెం ఫీల్ అయ్యాడు తరువాత అందరూ కలిసి పూజా నీ రూమ్ లోకి తీసుకువెళ్లారు అప్పుడు విక్కి కూడా పూజా రూమ్ కీ వెళ్లాడు అక్కడ పూజా ప్రమోద్ ఒడిలో పడకుంటే తార మెడికల్ కిట్ తో ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కాటన్ అని తీసింది కానీ ఆమె మొహం లో ఏదో కోపం, సంతోషం, అసూయ కనిపించింది విక్కి కీ ఆమె మెడికల్ కిట్ నుంచి డాక్టర్లు ఆపరేషన్ లో కుట్లు వేసే సూది తో దెబ్బ తగిలిన చోట గుచ్చడానికి చూసింది అది చూసిన విక్కి వెంటనే తార చేయి పట్టుకుని పక్కకు లాగాడు


తార : hey what the hell are you doing
విక్కి : what the fuck you doing
తార : I am doctor నేను ఎమ్ చేయాలో నాకూ తెలుసు
విక్కి : అందుకే నా చిన్న స్క్రాచ్ కీ కుట్లు వేస్తున్నావు
తార : నీకు అంత తెలిస్తే నువ్వే చేసుకో అని కోపంగా వెళ్లిపోయింది

తన వెనకే ప్రకాష్ వెళ్లాడు అప్పుడు ప్రమోద్ పూజా కీ ointment పూసి బాండ్ ఎయిడ్ వేశాడు తరువాత ప్రమోద్ బయటికి వెళ్లాడు విక్కి, వినీత ఇద్దరు కలిసి పూజా దెగ్గర ఉన్నారు పూజా కొంచెం బాధ గా కూర్చుని ఉంది "సరే రెస్ట్ తీసుకొ మేము వెళ్లతాం" అని లేచ్చారు. అప్పుడు పూజా విక్కి చేయి పట్టుకొని ఏడుపు మొదలు పెట్టింది "ఎందుకు రా నాకే ఇలా జరుగుతుంది చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు తమ్ముడు డ్రగ్స్ కీ అలవాటు పడి జైలు లో బైల్ పైన తిరుగుతున్నాడు ఇప్పుడు పెళ్లి ఆగిపోయేలా ఉంది "అని ఏడుస్తుంది

వినీత పూజా నీ దెగ్గరి కీ తీసుకొని గుండేలకు హత్తుకుంది అప్పుడు విక్కి పూజా తల పైన చేయి వేసి" నీకు ఏమీ కాదు నేను ఉన్న గా ఈ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది నేను జరిగేలా చూస్తా "అని ధైర్యం చెప్పాడు" నువ్వు పెళ్లి అయ్యే దాకా కాదు తరువాత కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా" అని అడిగింది "హే నువ్వు అడగాలా నేను ఇక్కడే ఉంటాను నాకూ కావాల్సింది ఇక్కడే ఉంది నేను ఎందుకు వేళ్లతా "అంటూ వినీత వైపు చూశాడు.

దాంతో పూజా కోపం తో వాడిని కొడుతు నవ్వడం స్టార్ట్ చేసింది" అది అలా నవ్వుతూ ఉండు పెళ్లి ఇంట్లో పెళ్లి కూతురు ఎడ్వకుడదు నువు రెస్ట్ తీసుకొ "అని చెప్పి వినీత వైపు చూసి బయటకు రా అని సైగ చేశాడు పూజా నీ వదిలేసి ఇద్దరు బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత తలుపు మూసి వెళ్లుతున్న వినీత నీ చేయి పట్టుకుని మీదకు లాకున్నాడు "రేయి ఇప్పుడు నువు ఏమీ చేయొదు నాకు అసలు మూడ్ లేదు "అని తప్పించుకోని వెళ్లుతుంటే" అందుకు కాదే అసలు ఆ జోకర్ గాడు ఎవడు అంత సీన్ చేశాడు" అని అడిగాడు "వాడు వెంకట్ రాయుడు పెద్ద కొడుకు డబ్బు ఉంటే పిల్లలు పాడు అయిపోతారు అన్నడానికి perfect example వాడు వాడు ఒక పోయిన నెల ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసాడు నేను దానికి అని proofs కలెక్ట్ చేస్తే మా ACP గాడు అవి అన్ని ఫేక్ అని చెప్పి కాల్చేసాడు ఆ తర్వాత నను ఈ ఇంటికి కాపలా గా పెట్టాడు "అని కొంచెం బాధ పడింది విక్కి తనని దగ్గర గా తీసుకున్నాడు


" అవును మధ్యలో వాడు ఎవడు అదే సెక్యూరిటీ అధికారి "అని అడిగాడు" ఓ రాజు ఆ వాడు ఒక అమాయక చక్రవర్తి వాడిని చూసి క్రిమినల్స్ కూడా భయపడ్డరు సరే ఇప్పుడు ఈ విషయాలు నీకు ఎందుకు "అని అడిగింది వినీత" ఏమీ లేదు అవును ఆ ACP నీ చూస్తే 10th ఫెయిల్ లా ఉన్నాడు వాడు ACP ఎలా" అని అడిగాడు "ఆదా 15 years క్రితం ఇక్కడ ఫారెస్ట్ లో సలీం భాయ్ అని ఒక గంజాయి మొక్కలను స్మగ్లింగ్ చేసే ఒక క్రిమినల్ ఉండేవాడు ఒక రోజు ఒక బిల్డింగ్ నీ తగ్గల బెట్టాడు ఆ రోజు ఇన్వెస్టిగెషన్ కీ వెళ్లిన ఆఫీసర్ దెగ్గర ఈ ACP ఒక కానిస్టేబుల్ ఆ ఆఫీసర్ నీ సలీం చంపేసాడు కానీ వాడిని ఈ ACP అరెస్ట్ చేశాడు దాంతో ప్రమోషన్ వచ్చి ACP అయ్యాడు తరువాత ఈ ఫ్యామిలీ హెల్ప్ తో ఇక్కడే పడివున్నాడు వాడికి చేతిలో చిల్లర పడక పోతే ముద్ద కూడా దిగదు వాడికి "అని వాడి చరిత్ర మొత్తం చెప్పింది.

" పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది పూజా రూమ్ లో రెడీ అవుతోంది అప్పుడు సడన్ గా అద్దం లో ఒక బారి శరీరం తో కళ్లు నిప్పుల కణం లా రగులుతూన్న ఒక రూపం పూజా మీదకు వచ్చి కమ్మేసింది" అంతే ఒక సారిగా గట్టిగా అరిచి లేచి కూర్చుంది పూజా బెడ్ మీద మొహం నిండా చెమ్మటలు కారుతున్నాయి ఆ అరుపు విన్ని బయట ఉన్న వినీత, విక్కి లోపలికి వెళ్లారు 
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#84
Bagundi bro story. Waiting for thriller parts
Like Reply
#85
(28-02-2019, 02:15 PM)Bubbly Wrote: Bagundi bro story. Waiting for thriller parts

Thank you bro
Like Reply
#86
సస్పెన్స్ లో పెట్టవు బ్రదర్ చాలా బాగుంది
Like Reply
#87
Wonderful
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
#88
(28-02-2019, 02:34 PM)Sivakrishna Wrote: సస్పెన్స్ లో పెట్టవు బ్రదర్ చాలా బాగుంది

ముందే చెప్పాను కదా package ఆఫ్ సస్పెన్స్ అని
Like Reply
#89
(28-02-2019, 02:34 PM)Sivakrishna Wrote: సస్పెన్స్ లో పెట్టవు బ్రదర్ చాలా బాగుంది

ముందే చెప్పాను కదా package ఆఫ్ సస్పెన్స్ అని
Like Reply
#90
(28-02-2019, 02:35 PM)twinciteeguy Wrote: Wonderful

Thank you bro
Like Reply
#91
మనలో మాట ... "థ్రిల్లర్ కింగ్" అని పేరు పెట్టుకుంటే బావుంటుందేమో ... ఒకసారి ఆలోచించండి
Like Reply
#92
Nice update
Like Reply
#93
(28-02-2019, 06:41 PM)ravinanda Wrote: మనలో మాట ... "థ్రిల్లర్ కింగ్" అని పేరు పెట్టుకుంటే బావుంటుందేమో ... ఒకసారి ఆలోచించండి

ఆలోచిస్తాను బ్రో మీరు అందరూ అలా నాకూ గుర్తింపు ఇస్తే మనస్పూర్తిగా స్వికరిస్తా
Like Reply
#94
(28-02-2019, 07:37 PM)saleem8026 Wrote: Nice update

Thank you bhaya
Like Reply
#95
Brick 
పూజా అరుపులు విన్న విక్కి, వినీత లోపలికి వెళ్లారు దాంతో పాటు ప్రమోద్, ప్రకాష్ కూడా వచ్చారు "హే పూజా ఎమ్ అయింది" అని అడిగాడు విక్కి పూజా ఇంకా షాక్ లోనే ఉండి ఎవరూ ఏమీ అడిగిన పిలిచిన పట్టించుకోవడం లేదు అప్పుడు ప్రమోద్ పూజా పక్కన కూర్చుని దగ్గర గా తీసుకొని అడిగాడు "ఎమ్ అయింది పూజా" అని అడిగాడు. అప్పుడే ప్రమోద్ అమ్మ నాన్న లోపలికి వచ్చారు "ఏమీ జరిగింది" అని అడిగారు పూజా తన మొహం పైన అంటుకున్న చెమట తుడుచుకుంటు "ఒక బారి శరీరం ఉన్న ఒక రూపం నను ఎత్తుకు వెళ్లినట్లు కళ వచ్చింది" అని భయపడుతు చెప్పింది. పూజా మాటలు విన్న ప్రమోద్ అమ్మ నాన్న మొహం లో ఏదో తెలియని అలజడి మొదలైంది అది అంత మౌనంగా గమనించాడు విక్కి.


కానీ వాళ్ల కంగారూ ఆప్పుకుని పూజా వైపు చూశారు షర్మిల వెళ్లి పూజా పక్కన కూర్చుని ఆప్యాయంగా తల నీమురుతు" అమ్మ పూజా నువ్వు ఇందాక జరిగిన గొడవకు బాగా దిగులు పెట్టుకున్నావ్ ఎమ్ భయపడదు మేము అంతా ఉన్నాం కదా" అని చెప్పింది పూజా ఏదో మాట్లాడబోతే తనని ఆపి "నువ్వు ఏమీ మాట్లాడవద్దు కావాలి అంటే ఈ రోజు ప్రమోద్ నీతో ఇక్కడే ఉంటాడు నీకు తోడుగా కాబట్టి హాయిగా నిద్రపో" అని చెప్పి వెళ్లి పోయారు ఇద్దరు ఆ తర్వాత విక్కి, వినీత, ప్రకాష్, ప్రమోద్ పూజా దగ్గరే ఉన్నారు కొద్ది సేపు అప్పుడు విక్కి కీ ఒక ఆలోచన వచ్చింది "అందరూ బాగా డల్ అయిపోయారు పెళ్లి ఇంట్లో ఇలాగే ఉంటార అందుకే నేను ఒక ప్లాన్ వేశాను "అని చెప్పాడు అందరూ విక్కి వైపు చూసి ఏంటి అని సైగ చేశారు.

"మనం అందరం కలిసి రేపు బయటికి వెళ్లదాం సరదాగా సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి వద్దాం" అని చెప్పాడు దానికి వినీత "పిచ్చా నీకు బయటకు వెళ్లితే ఎంత రిస్క్ తెలుసా నీకు నేను ఒప్పుకోను ప్రమోద్ సార్ అసలు ఒప్పుకోరు" అని వినీత మాట పూర్తి చేసే లోపే "చాలా బాగుంది వెళ్లదాం" అని ప్రమోద్ విక్కి కీ వత్తాసు పలికాడు.

దానికి షాక్ అయిన వినీత ప్రమోద్ తో "సార్ ఇప్పుడు మీరు బయటికి వెళ్లాలి అంటే ఎంత సెక్యూరిటీ ప్రాబ్లమ్ తెలుసా మీకు" అని నచ్చచెప్పింది. దానికి ప్రమోద్ "అయితే సెక్యూరిటీ లేకుండా ఎవరికి తెలియకుండా వెళ్లదాం ఇది నా ఆర్డర్ no more arguments" అని కరాకండి గా చెప్పాడు ప్రమోద్ దానికి వినీత ఇంక సరే అన్నట్లు తల ఊప్పింది. "అలా అయితే రేపు పొద్దున్న అందరూ కలిసి వెనుక ఫారెస్ట్ లోకి వెళ్లే గేట్ వైపు రండి" అని చెప్పాడు ప్రమోద్

మరుసటి రోజు ఉదయం అందరు కలిసి అడవిలోకి ప్రయాణం అయ్యారు పూజా ప్రమోద్ విక్కి జీప్ లో వినీత కోసం వెయిట్ చేస్తున్నారు వినీత విక్కి తనని మొదటి సారి ముద్దు పెట్టుకున్నపుడు వేసుకున్న అదే డ్రెస్ వేసుకొని వచ్చింది వచ్చి విక్కి పక్కన కూర్చుంది వాళ్లను చూసిన ప్రకాష్ "మీ లవ్ బర్డ్స్ మధ్య లో నేను ఎందుకు మీరే వెళ్ళండి" అని డ్రాప్ అయిపోయాడు ప్రకాష్. తరువాత ప్రమోద్, పూజా ఫ్రంట్ లో కూర్చున్నారు విక్కి, వినీత వెనక కూర్చున్నారు కార్ కుదుపులకు విక్కి, వినీత ఒకరి మీద ఒకరు పడ్డారు అప్పుడు సడన్ గా కార్ ఆగింది ఎదురుగా వాటర్ ఫాల్స్ ఉన్నాయి అందరూ దిగి అందులో ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడు విక్కి, వినీత వాటర్ ఫాల్స్ లో ఉండగా పూజా, ప్రమోద్ అలా వెళ్లి వస్తాం అని అడవిలోకి వెళ్లారు.

వినీత, విక్కి లేచి కార్ దగ్గరికి వెళ్లి డ్రస్ మార్చుకున్నారు తరువాత విక్కి కార్ ఇంజన్ మీద కూర్చున్నాడు అప్పుడే వచ్చిన వినీత వెళ్లి విక్కి ఒడిలో కూర్చుంది అప్పుడు చూస్తే సూర్యుడు అస్తమిస్తున్నాడు వీలు ఆ రొమాంటిక్ వాతావరణం లో ఒకరి పెదవులు ఒకరు జురుకున్నారు. అలా మరుసటి రోజు ఉదయం వరకు రెండు జంటలు ఆ అడవిలో ప్రణయ మదురిమలో తేలిపోయారు.

 అలా రెండు రోజుల తరువాత పెళ్లి గణంగా జరుగుతోంది ప్రమోద్ పెళ్లి పీటల పైన కూర్చొని పూజలు చేస్తున్నాడు, ప్రకాష్ వచ్చిన గెస్ట్ లను రిసీవ్ చేసుకుంటున్నాడు, వినీత సెక్యూరిటీ పనులు చూసుకుంటూ బిజీ బిజీగా ఉంది ఇక్కడ పూజా రూమ్ లో రెడీ అవుతోంది తన దెగ్గర విక్కి, నిఖిల్ ఉన్నారు. పూజా మొహం లో ఏదో తెలియని భయం కనిపించింది విక్కి కీ "రేయి నాకూ ఈ పెళ్లి కరెక్ట్ ఏ అంటావా" అని సందేహం వ్యక్తం చేసింది పూజా దానికి విక్కి "నువ్వు ఏమీ భయపడొద్దు మేము అంతా ఉన్నాం" అని ధైర్యం చెప్పాడు అప్పుడే షర్మిల, వెంకట్ ఇద్దరు లోపలికి వచ్చి ఒక ఎర్రని పట్టు చీర పూజా కీ ఇచ్చారు "పూజా ఇది మా ఆచారం మా అమ్మమ్మ దగ్గరి నుంచి ఈ చీర కట్టుకుని పెళ్లి పీటల పైన కూర్చొని తాళి కట్టించుకున్నారు నువ్వు ఇదే చీర లో తయారు అయి రా "అని చెప్పి పూజా కీ ఆ చీర ఇచ్చాడు వెంకట రాయుడు పూజా ఆనందం గా ఆ చీర తీసుకుంది ఇంక తను చీర మార్చుకొని వస్తుంది అని అందరూ బయటికి వెళ్లారు ఒంటరిగా వదిలి.


అలా అందరూ ఎవరి పనుల్లో వాళ్లు ఉండగా పెళ్లి కూతురు నీ తీసుకురమ్మనీ చెప్పారు వెళ్లి చూస్తే పూజా రూమ్ లో లేదు అంతే కాకుండా ఆ రూమ్ కిటికీ విరిగి పడి ఉంది ఆ కిటికీ లో నుంచి బయటకు చూస్తే ఒక పాద ముద్ర కనిపించింది అది మనిషి పాదం కంటే 5 రేట్లు ఎక్కువ సైజ్ తో ఉంది. 
Like Reply
#96
బాగుంది కొనసాగించండి
Like Reply
#97
పూజా ఎవరూ తీసుకెలారో మాకు చాలా అతృతగా గా ఉంది కంటిన్యూ బ్రదర్
Like Reply
#98
(01-03-2019, 03:53 PM)rajniraj Wrote: బాగుంది కొనసాగించండి

థాంక్ యు బ్రో
Like Reply
#99
(01-03-2019, 04:23 PM)Sivakrishna Wrote: పూజా ఎవరూ తీసుకెలారో మాకు చాలా అతృతగా గా ఉంది కంటిన్యూ బ్రదర్

కచ్చితంగా బ్రదర్
Like Reply
super twist
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply




Users browsing this thread: