Thread Rating:
  • 9 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బృహన్నల .. aka..
chalaaa bavundi
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(11-04-2020, 12:29 AM)Chytu14575 Wrote: గిరీశం గారూ, సూపర్, అద్బుతం లాంటి వాడుకునే పదాలు కాక ఇంకేదైనా కొత్త పదం కనిపెట్టాల్సిందే.....
లైలా అలా ఆశారి తో కలిసి సముద్ర జలాల్లోకి, శ్యామల పూ రసాలు ఇలా మామ  నోట్లోకి రసవంతంగా జారిపోవడముూ.....
రేష్మా దగ్గర గోవింద్ అసలు పేరు నోరు జారడమూ...
తదుపరి అప్డేట్ కై మేము వేచి చూడడము....
అలా అలా జరిపించేస్తున్నారు!

చైతుగారు నమస్కారం.......

మీకు ఈ కథ నచ్చినందుకు దన్యవాదాలు
మీకే కాదు సర్ కొన్నిసార్లు నాకూ జుట్టు పిక్కోవాలనిపిస్తుంది ఇన్ని పాత్రలతో..... వెనక్కి ...... ముందుకి పరుగెత్తుతూ...... పాత్రల సిగ్నేచర్ స్టైల్ పాడవకుండా.....
కంటిన్యుటి పోకుండా రాయడం చాలా శ్రమకరం చైతుగారు
కాని మీ ఈ కామెంట్ ఉంది చూసారా....
అది BOOST లా పనిచేస్తుంది......
పడ్డ కష్టానికి ప్రతిఫలంలా..... మీ కామెంట్ లు
చదవినప్పుడు తృప్తి గా ఫీల్ అవుతుంది.....
థ్యాంక్యూ సర్ , దన్యవాదాలు....
ఇలాగే అప్పుడప్పుడు భూస్టప్ చేస్తూ ఉఁడండి
మరోసారి దన్యవాదాలతో.....
మీ.....

mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
(11-04-2020, 06:54 PM)twinciteeguy Wrote: chalaaa bavundi

ట్విన్ సిటి గై గారు నమస్కారం

థ్యాంక్యూ సర్ థ్యాంక్యూ వెరిమచ్,
దన్యవాదాలు....

mm గిరీశం
Like Reply
గురువు గారు తరువాతి భాగం వీలు చూసుకుని ఇవ్వండి..ఇది ఒక అద్భుతమైన నవల..ఈ అంతర్జాలం వుండకపోయి వుంటే, యండమూరి నవల లా అచ్చయిపోయేది...
Like Reply
బాబాయి గారూ... మన కథ, మన అప్డేట్ ఎప్పుడూ, అహా ఇంక  ఎప్పుడు అని?!
కొంచెం త్వరగా ఇవ్వండి గిరీశం గారూ!
Like Reply
అప్డేట్ ప్లీస్
Like Reply
గురువు గారు,  
ముందు గా మీకు నా  క్షమాపణలు,  అలానే ఒక చిన్న విన్నపం గురువు గారు,  

మీరు రచించిన  కధ లో నుండి కొంత భాగం ( ఘాజి )
ఎపిసోడ్  ను  వేరొక  సైట్ లో  అప్లోడ్  చేయాలి  అనుకుంటున్న  గురువు గారు   అందుకు  నాకు మీ అనుమతి   కావాలి   గురూజీ. 

అందులకు గల కారణం  చరిత్ర ను ప్రతి ఒకరు తెలుసు కోవాలి అనీ ఆకాంక్ష 
మీరు  నాకు  అనుమతి ఇస్త్తారు  అని  అస్సిస్తూ  
                     మీ 
                              శ్రేడ్డేరు 
Like Reply
(26-07-2020, 03:02 AM)SHREDDER Wrote: గురువు గారు,  
ముందు గా మీకు నా  క్షమాపణలు,  అలానే ఒక చిన్న విన్నపం గురువు గారు,  

మీరు రచించిన  కధ లో నుండి కొంత భాగం ( ఘాజి )
ఎపిసోడ్  ను  వేరొక  సైట్ లో  అప్లోడ్  చేయాలి  అనుకుంటున్న  గురువు గారు   అందుకు  నాకు మీ అనుమతి   కావాలి   గురూజీ. 

అందులకు గల కారణం  చరిత్ర ను ప్రతి ఒకరు తెలుసు కోవాలి అనీ ఆకాంక్ష 
మీరు  నాకు  అనుమతి ఇస్త్తారు  అని  అస్సిస్తూ  
                     మీ 
                              శ్రేడ్డేరు 

Sredder గారు.......

నిస్సంకోచంగా వాడుకోండి.....
నాది ఒకేఒక మనవి...... 
దయచేసి కథలో మార్పులు చేర్పులు చెయ్యొద్దు
మరొక వినతి ..... ఆ వేరే సైట్ లింక్ ఇవ్వగలరు.
mm గిరీశం
Like Reply
(26-07-2020, 07:28 AM)Okyes? Wrote: Sredder గారు.......

నిస్సంకోచంగా వాడుకోండి.....
నాది ఒకేఒక మనవి...... 
దయచేసి కథలో మార్పులు చేర్పులు చెయ్యొద్దు
మరొక వినతి ..... ఆ వేరే సైట్ లింక్ ఇవ్వగలరు.

బాబాయ్...బహుకాల దర్శనం, అంతా ఓకేనే కదా...కాస్త కథ విషయం కూడా చూడండి...ఎదురుచూస్తున్నాం
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
బాబాయ్ నేనొచ్చేసా...

కాస్త కథ మొదలుపెట్టు..
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
Like Reply
[Image: IMG-20201204-085845.jpg]
mm గిరీశం
Like Reply
[Image: 300px-INS-Mysore-Jalesveva-Jayamahe-p57.jpg]
[Image: images.jpg]
host image online

My First Ship....... INS MYSORE ....FIJI CLASS CRUISER
( Nick name BIG GUN) Joined Indian Navy in 1957...
( Seen action in ll world war as HMS NIGERIA , torpidoed
In stern.... after refit and repairs sold to india)
Taken active part in Goa libaration in 1960 and pak war in 1971
At last decomissioned in 1985.
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
2021...... NEW YEAR......
అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు.......
మంచిరోజులు  వచ్చాయి... వస్తున్నాయి అనిపిస్తుంది...
కోవిడ్ -19 కు వాక్సిన్ వచ్చేసింది.....
2020 పోతూ పోతూ నరేశ్ 2706 తిరిగి వచ్చేశాడు...
మూడేళ్ల క్రితం మొదలెట్టిన గర్ల్స్ హైకాలేజ్ మల్లీ మొదలు పెట్టారు వికటకవి గారు.....
(లక్ష్మి గారు కూడా వస్తారు అని..... డిప్పడు దొర శశాంక విజయం మొదలు పెట్తారనే శుభాప్తివిశ్వాసంతో.....)
కొత్త రచయితలు కనపడుతున్నారు......
చాలా సంతోషం
మనకు తెలిసిన పిల్లలు , పరిచయం ఉన్నవారు కాలేజ్ టైమ్ లో ,ఆఫిస్ టైమ్ లో  వేరే స్థలంలో కనపడితే మనం మొదట అడిగేది
" ఎక్కడ తిరుగుతున్నావు  క్లాస్ కి / ఆఫిస్ కి పోకుండా.....?" అని ఇలాగే అడిగారు చైతు గారు నన్ను shobana అనే దారం లో ఛూసి  "మీ దారంలో కనపడకుండా ఇక్కడ ఎం చేస్తున్నారు" అని...
క్లాస్ కట్ చేసి జ్యోతిలక్ష్మి సినిమా కు వెలితే ఇంటర్వెల్ లో లెక్కలు మాస్టారు కు దొరికిపోయినట్టు అయ్యింది స్థితి...... దాంతో ఇదో బృహన్నల ఈ శుక్రవారం నుండి
మల్లీ మొదలు పెడుతున్నాను......
ఇంతకు ముందు మీ కామెంట్ లతో ఎలా అయితే ఎంకరేజ్ చేసారో అలాగే ఇకముందు కూడా చేస్తారనే విశ్వాసం తో.....
mm గిరీశం
[+] 3 users Like Okyes?'s post
Like Reply
(11-01-2021, 07:49 AM)Okyes? Wrote: 2021...... NEW YEAR......
అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు.......
మంచిరోజులు  వచ్చాయి... వస్తున్నాయి అనిపిస్తుంది...
కోవిడ్ -19 కు వాక్సిన్ వచ్చేసింది.....
2020 పోతూ పోతూ నరేశ్ 2706 తిరిగి వచ్చేశాడు...
మూడేళ్ల క్రితం మొదలెట్టిన గర్ల్స్ హైకాలేజ్ మల్లీ మొదలు పెట్టారు వికటకవి గారు.....
(లక్ష్మి గారు కూడా వస్తారు అని..... డిప్పడు దొర శశాంక విజయం మొదలు పెట్తారనే శుభాప్తివిశ్వాసంతో.....)
కొత్త రచయితలు కనపడుతున్నారు......
చాలా సంతోషం
మనకు తెలిసిన పిల్లలు , పరిచయం ఉన్నవారు కాలేజ్ టైమ్ లో ,ఆఫిస్ టైమ్ లో  వేరే స్థలంలో కనపడితే మనం మొదట అడిగేది
" ఎక్కడ తిరుగుతున్నావు  క్లాస్ కి / ఆఫిస్ కి పోకుండా.....?" అని ఇలాగే అడిగారు చైతు గారు నన్ను shobana అనే దారం లో ఛూసి  "మీ దారంలో కనపడకుండా ఇక్కడ ఎం చేస్తున్నారు" అని...
క్లాస్ కట్ చేసి జ్యోతిలక్ష్మి సినిమా కు వెలితే ఇంటర్వెల్ లో లెక్కలు మాస్టారు కు దొరికిపోయినట్టు అయ్యింది స్థితి...... దాంతో ఇదో బృహన్నల ఈ శుక్రవారం నుండి
మల్లీ మొదలు పెడుతున్నాను......
ఇంతకు ముందు మీ కామెంట్ లతో ఎలా అయితే ఎంకరేజ్ చేసారో అలాగే ఇకముందు కూడా చేస్తారనే విశ్వాసం తో.....
అయ్యబాబోయ్.... బాబాయ్ నిజంగా మంచి వార్త చెప్పారు....!
మిమ్మల్ని చూసి మన xossipy లో మనం ఎదురు చూస్తున్న మిగిలిన రచయిత లు కూడా తిరిగి చెట్టెక్కుతారని(xossipy చెట్టు), పట్టు వదలని మనం మళ్ళీ కథావలోకనం చేయవచ్చు అని నా కోరిక..
Like Reply
(11-01-2021, 07:49 AM)Okyes? Wrote: 2021...... NEW YEAR......
అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు.......
మంచిరోజులు  వచ్చాయి... వస్తున్నాయి అనిపిస్తుంది...
కోవిడ్ -19 కు వాక్సిన్ వచ్చేసింది.....
2020 పోతూ పోతూ నరేశ్ 2706 తిరిగి వచ్చేశాడు...
మూడేళ్ల క్రితం మొదలెట్టిన గర్ల్స్ హైకాలేజ్ మల్లీ మొదలు పెట్టారు వికటకవి గారు.....
(లక్ష్మి గారు కూడా వస్తారు అని..... డిప్పడు దొర శశాంక విజయం మొదలు పెట్తారనే శుభాప్తివిశ్వాసంతో.....)
కొత్త రచయితలు కనపడుతున్నారు......
చాలా సంతోషం
మనకు తెలిసిన పిల్లలు , పరిచయం ఉన్నవారు కాలేజ్ టైమ్ లో ,ఆఫిస్ టైమ్ లో  వేరే స్థలంలో కనపడితే మనం మొదట అడిగేది
" ఎక్కడ తిరుగుతున్నావు  క్లాస్ కి / ఆఫిస్ కి పోకుండా.....?" అని ఇలాగే అడిగారు చైతు గారు నన్ను shobana అనే దారం లో ఛూసి  "మీ దారంలో కనపడకుండా ఇక్కడ ఎం చేస్తున్నారు" అని...
క్లాస్ కట్ చేసి జ్యోతిలక్ష్మి సినిమా కు వెలితే ఇంటర్వెల్ లో లెక్కలు మాస్టారు కు దొరికిపోయినట్టు అయ్యింది స్థితి...... దాంతో ఇదో బృహన్నల ఈ శుక్రవారం నుండి
మల్లీ మొదలు పెడుతున్నాను......
ఇంతకు ముందు మీ కామెంట్ లతో ఎలా అయితే ఎంకరేజ్ చేసారో అలాగే ఇకముందు కూడా చేస్తారనే విశ్వాసం తో.....

ముందుగా నూతన సంవత్సర శుభకాంక్షలు గిరీశం బాబాయ్...మీరన్నట్లు నిజ్జంగానే మంచిరోజులు వస్తున్నట్లున్నాయ్ మళ్ళీ మీ రాకతో...త్వరలో పాత మిత్రలందరి దర్శనాకాంక్షతో
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
(11-01-2021, 07:49 AM)Okyes? Wrote: 2021...... NEW YEAR......
అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు.......
మంచిరోజులు  వచ్చాయి... వస్తున్నాయి అనిపిస్తుంది...
కోవిడ్ -19 కు వాక్సిన్ వచ్చేసింది.....
2020 పోతూ పోతూ నరేశ్ 2706 తిరిగి వచ్చేశాడు...
మూడేళ్ల క్రితం మొదలెట్టిన గర్ల్స్ హైకాలేజ్ మల్లీ మొదలు పెట్టారు వికటకవి గారు.....
(లక్ష్మి గారు కూడా వస్తారు అని..... డిప్పడు దొర శశాంక విజయం మొదలు పెట్తారనే శుభాప్తివిశ్వాసంతో.....)
కొత్త రచయితలు కనపడుతున్నారు......
చాలా సంతోషం
మనకు తెలిసిన పిల్లలు , పరిచయం ఉన్నవారు కాలేజ్ టైమ్ లో ,ఆఫిస్ టైమ్ లో  వేరే స్థలంలో కనపడితే మనం మొదట అడిగేది
" ఎక్కడ తిరుగుతున్నావు  క్లాస్ కి / ఆఫిస్ కి పోకుండా.....?" అని ఇలాగే అడిగారు చైతు గారు నన్ను shobana అనే దారం లో ఛూసి  "మీ దారంలో కనపడకుండా ఇక్కడ ఎం చేస్తున్నారు" అని...
క్లాస్ కట్ చేసి జ్యోతిలక్ష్మి సినిమా కు వెలితే ఇంటర్వెల్ లో లెక్కలు మాస్టారు కు దొరికిపోయినట్టు అయ్యింది స్థితి...... దాంతో ఇదో బృహన్నల ఈ శుక్రవారం నుండి
మల్లీ మొదలు పెడుతున్నాను......
ఇంతకు ముందు మీ కామెంట్ లతో ఎలా అయితే ఎంకరేజ్ చేసారో అలాగే ఇకముందు కూడా చేస్తారనే విశ్వాసం తో.....

మొదలుపెట్టు బాబాయ్.. ఒక చరిత్రను తృప్తిగా చదవడం, అది కూడా మనకు నచ్చిన పద్ధతిలో అంటే పండగే కదా..

నేను కూడా మొదలుపెడతాను కానీ ఏది మొదలుపెట్టాలో తెలియట్లేదు. ఏది అనేది ఒక సమస్య అయితే ఎలా అనేది ఇంకొక సమస్య..

కొనసాగింపు ఊహించకపోవడం అయితేనేమి, అలవాటు తప్పడం అయితేనేమి మొదలుపెట్టడానికి భయంగా ఉంది. 

గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన ఆటగాడిని నేషనల్ అకాడమీలో పరీక్షించినట్టు నాకు నేను ఎలా పరీక్షించుకోవాలో తెలియట్లేదు. 

అసలు శృంగార మంత్రం పఠించాలంటేనే వణుకు వచ్చేస్తుంది. అది నా భయమా లేకపోతే శీతాకాలమా అనేది తెలియట్లేదు. 

ముందు నువ్వు మొదలుపెట్టు వెనుక నేను అందుకుంటాను. ఇది డబుల్ మీనింగ్ మాత్రం కాదు.
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 1 user Likes naresh2706's post
Like Reply
రిమాండ్ నుండి బయటకు రాగానే తన దగ్గర ఉన్న దొంగనోట్లు, బిజినస్ కార్డ్ ఇనిస్పెక్టర్ డిండా కు ఇచ్చింది రేష్మ......

ఇక డిండా తలలో ఆలోచనలు గుఱ్ఱాల్లా పరుగెత్తసాగాయి......
                   ...........
డిండా ఆఫీసులో కుర్చున్నాడనే కాని ఆలోచనలు మాత్రం గొవింద్, ఫజలుర్ రహమాన్ , దొంగనోట్లు చుట్టే తిరుగుతుంది

ముందు ఫజలుర్ రహమాన్ ,గోవింద్ ల మిస్టరి విడదియ్యాలి...... ఈ ఇద్దరు ఒక్కరేనా లేక వెవ్వేరా.....?
ఈ దొంగనోట్ల బిజినస్ తో వీల్లకున్న సంభందం ఏంటీ ...... ? 
ఈ రెండు ప్రశ్నలకు జవాబు దొరికితేనే తన ప్లాన్ సక్సస్ అవుతుంది ....... 
బ్లాక్ మేయిల్ విజయవంతం అవ్వాలంటే పకడ్బందీగా ప్లాన్ చెయ్యడం చాలా ముఖ్యం
ఏంటీ బ్లాక్ మేయిల్ అనుకొంటున్నారా
లేక పోతే వాన్ని ప్రబుత్వానికి అప్పగించితే తనకు దొరికేదేంటి.... సినియర్ ఆఫిసర్ల చేత ఒక వెరీగుడ్
15 అగస్టుకు ఒక కమెండేషన్ , మహా అయితే ఒక ఇంక్రిమెంట్...... 100-150 రూపాయలు జీతం పెరుగుతుంది...... బోడి 150 రూపాయలు ...... తను జాగ్రతగా వ్యవహరిస్తే లక్షలు,లక్షలు సంపాదించగలడు వీడి నుంచి ....
ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండాలంటే ఈ కేసు సాల్వ్ అయ్యే వరకు రేష్మాను తనతోనే ఉంచుకోవాలి దీనితో రెండులాబాలు ......
ఒకటి ...రేష్మ పై ఒక కన్నుంచవచ్చు.....
రెండూ.. ఆ ఆలోచన రాగానే ముఖం మీద ఒక చిలిపితనం పుట్టుకొచ్చింది "తూ చీజ్ బడి హై మస్త్ మస్త్, తూ చీజ్ బడి హై మస్త్ " అంటూ ఈల వేస్తూ  సీట్లో నుంచి లేచి బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేసి కమీషనర్ ఆఫీసు వైపుకు దారితీసాడు రెండు నెలల లీవ్ కొరకు అప్లై చెయ్యడానికి.....
                       .........‌‌‌...
సమయం సాయంత్రం 5 గం. అవుతుండగా రేష్మ ఇంటికి వెల్లాడు డిండా
రేష్మ బయటకు వెల్లడానికి రెడి అవుతుంది .......
" హల్లో, ఎవరికోసమేంటి ఈ శింగారం"
అంటూ ఇంట్లోకి కాలుపెట్టాడు
అతన్ని చూడగానే ఇదెక్కడి ఉద్దెర భేరం వచ్చిందిరా బాబు అఁటూ ఉసూరుమంది మనసు  అయినా ముఖం పైకి చిరునవ్వు తెచ్చుకొంటు
" కూర్చొండి సర్, ఏంటీ ఇలా వచ్చారు" అంది రేష్మ కుర్చి చూయింస్తూ
" నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను" 
" చెప్పండి సర్..... "
నేను రెండు నెలలు లీవు తీసుకొన్న ఆ ఫజులు ,గోవింద్ ల బ్యాక్ గ్రౌండ్ చెక్ చెయ్యడానికి...... అంతేకాదు ఈకేస్ క్లోస్ అయ్యేదాకా నివ్వు నాతోనే ఉఁడాలి...
"అలాగే సర్ మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా"
" ముఖ్యంగా నేను ఇక్కడ లేనప్పుడు  వాడిపై ఒక కన్నుంచడానికి నీ అవసరం ఉంటుంది....."
" సర్.... మరి..... మంచిది సర్.. మీరు చెప్పినట్లే కానివ్వండి సర్.... " అంది రేష్మ అసమంజసంగా "నాతోనే ఉండాలి" అన్న మాటలో ద్వంధ్వర్థాలు వినిపించడంతో
" అంతేకాదు ఈ ఫజులూ గాని తో కాస్త ఇంటిమేట్ అయ్యి ఈ గోవింద్ ఎవడో
వాడి బ్యాక్ గ్రౌండ్ ఏంటో కూపీలాగాలి" 
" అలాగే సర్..... గోవింద్ గురించి ఆరా
తీస్తా..... " అంది రేష్మ
" ఓ రెండు ,మూడు వారాలు పట్టొచ్చు ఈ కేసు ఓ కొలిక్కి రాడానికి జవాబిచ్చాడు డిండా
" నాకెందుకో కాస్త బయం అనిపిస్తుంది
సర్" అంది రేష్మ
" నివ్వు బయపడకు.. ఇది నా అంచనా ప్రకారం జరుగుతే నీకూ ఓవాటా ఉంటుంది.... ఊమ్....మ్...  ఒక లక్ష రూపాయలు..... ఏమంటావు....?" అడిగాడు డిండా
తన వాటా లక్ష రూపాలు అని వినేసరికి ట్యూబ్ లైట్ లా వెలిగింది రేష్మ ముఖం
"మీరు ఎలా చెబితే అలా సర్ " ఈసారి సంతోషం మాటల్లోనే కాదు రేష్మా ముఖం పై కూడా కనపడింది
"సంగంవిహార్ లో నాకో ఫ్లాట్ ఉంది
నివ్వు ఈ రోజే అక్కడకు సిఫ్ట్ అయిపో ఇక నీ ఈ దందా కూడ అపెయ్యి....." డిండా అన్నాడు
" నేను....‌ మీతో మీ ఫ్లాట్ లో..... ? మరి మీ ఫ్యామిలీ.....?" రేష్మ అడిగింది 
" నా ఫ్యామిలి ఇక్కడ ఉండదు ఊర్లో ఉంటుంది...., బట్టలు సర్దుకో .... పద నాతో... " అన్నాడు డిండా
" ఒహో ... గావ్ మె లుగాయి కో రక్ కే కటియా హమ్రే సంగ్ బిఛావోగే కా సాహిబ్"   వేటకారంగా కన్ను కొడుతూ అంది తన భాషలో
" క్యా కరే మన్నే తుజ్ పే  దిల్ ఆగయస్సే" అన్నాడు చేతిని చాపి నడుము చుట్టు బిగించి తన వైపుకు లాగుతూ
" సచ్ బొలత్ రహె కా..... మజాక్ తో నహినా కర్ రహేహో  సాహిబ్.."
" మన్నే మజాక్ కర్నేకి ఆదత్ నహిస్సే.... తూ భావ్లి గేండ్ సీ కే...? తన్నె పతా నహి కే.... తూ కిత్నీ మస్త్ చీజ్ హై... " కొఁగు తప్పించి నగ్నంగా కనపడుతున్న నడుము పై కడుపు పై ముద్దులు పెడుతు.....  సముద్రం లో న్యూన మర్థనం వల్ల ఏర్పడ్డ చక్రవాతం లా తన కళ్ళ ముందు కనపడుతున్న బొడ్డు లోకి ముక్కు దూర్చి లోతు కొలుస్తుంటే రేష్మ తట్టుకోలేక పొయ్యంది అయినా బలవంతంగా ఆ పట్టునుండి విడిపించుకొంటూ
"ఎక్కడంటే అక్కడ చేతులేసెయ్యడమే  తలుపులు భార్ల తెరుచున్నాయి , ఎవరైనా చూస్తారనేి భయం లేదా...." అంది.
" అరె నాకెందుకు భయం...‌‌ నేను పోలిసోన్ని.... ఎక్కడైనా సరె దూరి తలాసీ చెయ్యచ్చు..‌‌.. తెలుసా...?  మల్లీ దగ్గరకు లాక్కుంటూ అన్నాడు.
" అబ్బో... ఇప్పటికి ఈ సరసం చాలు గాని విడు బట్టలు సర్దుకోనీవ్వు" అంది రేష్మ
"కాస్త ఆగి సర్దుకోరాదు...ఇప్పుడే అంత తొందరేమొచ్చింది" అన్నాడు డిండా రేష్మ పిర్రల చుట్టూ చేతులతో వాటేసి దగ్గరకు లాగి ముఖాన్ని పొత్తికడుపు పై రుద్దుతూ.
" ఇఁట్లో వాల్లు వచ్చే సమయం అవుతుంది..... అయినా రాత్రంత మన దగ్గర సమయముంది కదా .... ఇలా కక్కూర్తి పడాల్సిన అవసరం ఏంటి....." అంది రేష్మ తనను తాను విడిపించుకొంటు
”అంతేనంటావా....? ముఖం పైకి లేపి రేష్మ ముఖం లోకి దీనంగా చూస్తూ అన్నాడు
రేష్మ కాస్త ముందుకు వంగి అతని పెదాలపై ముద్దు పెడుతూ 
" ఈ రాత్రంత నీదేగా తొందరెందుకు " అఁటూ విడిపించుకొంది.
అరగంటలో ఇద్దరు సంగం విహార్ లో డిండా ఫ్లాట్ వైపుకు రవాణా అయ్యారు.
                  ..............
వారం రోజులుగా డిండా డిల్లి చుట్టుపక్కల ఉన్న  RTO ఆఫీసులలో  వాకాబు మొదలు పెట్టాడు ఫజులుర్ రహమాన్ డ్రైవింగ్ లైసన్స్   ఎక్కడ నుఁడి ఇస్యు చెసారో తెలుసుకోడానికి  ఎక్కడా ఫజులుర్ రహమాన్ రికార్డ్ లేదు పోలిస్ స్టేషన్ లలో రికార్డ్ లేదు...
ఆఖరికి నేరుగా సత్ నామ్ ట్రాన్స్ పోర్ట్ కే వెల్లాడు డిండా అదృష్టమే అనుకోండి ఆ రోజు గోవింద్ లేడు అక్కడ ఉన్న డ్రైవర్లతో ఫజులుర్ రహమాన్ గురించి అడిగాడు
ఉహూ..... అలాంటి పేరుగల డ్రైవర్ అక్కడ ఎవరికీ తెలువదు..... దాంతో కేసు ఇంకా మిస్టీరియస్ గా తయ్యారైయ్యింది...
దాంతో డిండా అనుమానం బలపడింది ఫజులుర్ రహమాన్ అనే వాడు లేడు గోవింద్ తన పేరు కావాలనే తప్పుగా చెప్పాడు....... గోవింద్ ఏదో దాచడానికి ప్రయత్నం చేస్తున్నా డు .... అదేంటో డిండాకు తెలుసు..... దొంగనోట్లు.......
దాంతో డిండా మరోసారి సత్ నామ్ ట్రాన్స్ పోర్ట్ ఆఫిస్ కి వెల్లాడు ఈసారి డ్రైవర్ గోవింద్ గురుంచి వాకాబు చెయ్యడానికి ఈసారి నేరుగా గోవింద్ తోనే పరిచయం అయ్యింది తన పోలిస్ ID చూయించి ఒక పాత కేసు విషయంలో ఎన్ క్వయిరి అంటూ గోవింద్ లైసెన్స్ చెక్ చేసాడు..... పంజాబ్ లుదియానా RTO అడ్రస్
అది నోట్ చేసుకొని బయటపడ్డాడు డిండా గోవింద్ కు ఎటువంటి అనుమానం రాలేదు....
ఆ తరువాత ఎంక్వయిరీలు అతన్ని
పంజాబ్ నుండి గుజరాత్ అక్కడనుండి డిల్లి ,హైదరాబాద్ ల చుట్టూ తిప్పింది...... ఆఖరికి డిండా కు
రెండు విషయాలు క్లియర్ అయ్యాయి.. అవేంటంటే ఒకటి గోవింద్ ఫజులుర్ ఇద్దరూ ఒక్కరే అనీ ......రెండు.. తన లీవ్ వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది అనీ.......
mm గిరీశం
[+] 2 users Like Okyes?'s post
Like Reply
నరేష్, చైతు, స్రెడ్డర్ ,లవ్లీరాజ్ ,ట్విన్ సిటీ గై, శ్రవణ్, ఉదయ్ గార్లకు.....

మీ క్షమ కు జోహార్లు...... ఆలాగే మీ అభిమానానికి, ప్రేమకు కోటి , కోటి కృతజ్ఞతలు ,నమస్సులు......
నా కథ కై ఎదురు చూస్తున్న ప్రతి పాఠకునికి నా క్షమాపణలు (ఇలా మిమ్మల్ని త్రిశంకు లో పెట్టినందుకు) ఇదో అప్ డేట్స్ తో మీ ముందుకు.....
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
కోర్స్ 270 స్పీడ్ 35 నాట్స్ ( మైల్లు)

అక్కడే ఉన్న చార్ట్ టేబిల్ పై చూసాడు
దానిపై  D/R గీసి ఉంది .
                   ............
నావిగేషన్ ...... నౌకాయానం చాలా సింపుల్ ........
శ్రీధరన్ ఆషారి ఆ D/R నుండి దృష్టి కాస్త పైకి తిప్పాడు   
గుజరాత్ లో జస్దాన్
రాజస్థాన్ లో కలిన్జర్
మద్యప్రదేశ్ లో సాజాపూర్
ఛత్తీస్ గడ్ లో సోనాహట్
జార్ఖండ్  లో లొహార్డాగా
ప.బెంగాల్ లో కృష్ణా నగర్
త్రిపురా లో ఉదయ్ పూర్
మిజోరామ్ లో చంపై అనే స్థలాలకు ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే
వీటన్నిటిని కలుపుతూ  ఒక రేఖ వెలుతుంది దాని పేరు కర్కటరేఖ భూమద్య రేఖకి 23 °26'22" ఉత్తరాన ఉన్న ఈ రేఖ చుట్టు కొలుత 36778 కి.మీ. .....22853 మైల్లు....‌
(భూమద్య రేఖ వద్ద చుట్టుకొలుత- 40075 కి మీ.లేదా 24901 మైల్లు)
చార్ట్  పై చూసాడు చిన్న స్కేల్ మ్యాప్
మొత్తం అరేబియన్ సముద్రాన్ని కవర్ చేస్తుంది... దాని కింద ఉన్న చార్ట్ లను తీసి చూసాడు లార్జ్ స్కేల్ చార్ట్లు....
ఒకటి లక్షద్వీప్ ఏరియాను కవర్ చేస్తుంది..... రెండోది 9° చానల్  ను కవర్ చేస్తుంది... మరొకటి 8°చానల్ ని గాలే పోర్ట్ ని కవర్ చేస్తున్న చార్ట్లు ...
9° చానల్ చార్ట్ ని పైకి తీసాడు ఆశారీ
కారణం వాటిపై ఏవో గుర్తులు తేదిలు
సమయంలతో మార్క్ చేసి ఉన్నాయి
అవి చూస్తే ఏమీ అర్థం కావడం లేదు 
వాటి గురించి ఆలోచిస్తూ మల్లీ వీల్ పైకి వచ్చాడు..
" ఏంటి ఆశానే ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నారు " అంటూ తంగవేలు పైకి వచ్చాడు....ఒక చేతిలో రెండు మగ్గుల్లో పొగలు కక్కుతున్న టీ మరో చేతిలో రమ్ సీసాతో..... సీసా ఆశారి చేతికి ఇచ్చి " ఓపెన్ చెయ్యండి గురువు గారు " అంటూ ఫ్రీ అయినా చేత్తో చార్ట్ టేబుల్ పైన ఉన్న చార్ట్ లను ఒకవైపుకు జరిపి మగ్గులు అక్కడ పెట్టాడు ఈ లోపు ఆశారి ఎంతో విద్ఘందంగా తన మోచేతి తో సీసా కింది భాగంలో కొట్టి ఒకే ఒక ట్విస్ట్ తో సీసా తెరిచాడు , తంగవేలు ఆ సీసా తిసుకొని రెండు మగ్గుల్లోకి రెండు పెగ్గుల మందాన పోసి ఒక మగ్గు ఆశారిి కి అందిచ్చాడు.
ఆశారి ఆ మగ్గు అందుకొంటూ గడియారం వైపు దృష్టి సారించాడు అది సమయం 6 చూపిస్తుంది. " వేలు క్లాక్ వైండ్ చెయ్యి కాస్త "
"యస్ క్యాప్టన్ సార్" అంటూ గడియారం వైపు నడిచాడు తంగవేలు తన చేతి వాచ్ లో సమయం చూసి సరి చేసి కీ తో వైండ్ చేసి 
" రైట్ సర్" అంటూ వెనక్కి వచ్చాడు ఇప్పుడు సమయం 3.35 చూయిస్తుంది అంటే.....
" 4.30 గంటలు తీసుకొంది మన ఆపరేషన్..? ఆశారి టీ తాగుతూ అడిగాడు.....
" యస్ నాలుగున్నర గంటల్లో ....... ఆపరేషన్ లైలా .......సక్సెస్ ..... లైలాను ఎత్తుకెల్లడం ఇంత సులభం అనుకోలేదు గురూజీ.... మరి ఆ కాలంలో మజ్ను లైలా ను ఎత్తుకెళ్లడానికి ఎందుకు ప్రయత్నం చెయ్యలేదు " అని అడిగాడు వేలు
"నాలాంటి సలహాదారుడు లేనందుకు కావచ్చు" ... అయినా ఆ సంగతి వదులు మన నెక్స్ట్ కోర్స్ ఆఫ్ ఆక్షన్ ఏంటి....? అడిగాడు
" రిలాక్స్ గురూజి ..... రిలాక్స్..... తొందరపడకండి ముందు ఈ సక్సెస్ ని సెలిబ్రేట్ చెయ్యండి..... ఇదో "...అంటూ రమ్ సీసా ఆషారి వైపు కు జరుపుతూ..... 
సీసా లోపలికి నుండి ఆచి తూచి రెండు పెగ్గులు గ్లాసులో కి పోసుకుని boat వెనుక బాగం వైపుకి నడిచాడు...
నిన్నటి నుండి పడుతున్న వాన కాస్త తగ్గింది.... 
 అక్కడక్కడ ఒకటి రెండు మబ్బులు తప్ప ఆకాశం క్లియర్ గా కనబడుతోంది...... నక్షత్రాలు మిళమిళా మెరుస్తూ ఆకాశాన్ని ప్రకాశవంతం చేస్తున్నాయి.... గ్లాసులోని  పసిడి ద్రావకాన్ని  తన అలవాటు కు విరుద్ధంగా చప్పరిస్తూ (అదే ఒక రోజు ముందు అయితే ఒక్క గుటకలో గ్లాసు ఖాళీ చేసేవాడే... ) ఈ మందు కన్న కిక్కు ఇచ్చే మందు రక్తనాళాల్లో పరుగెత్తుతుంటే సీసా లో మందు పని చెయ్యడం లేదు..... గ్లాస్ లో నుండి మరో సిప్ తీసుకొని తల పైకి లేపి ఆకాశం వైపు చూసాడు.... ఓరియన్ బెల్ట్ ( orion) ఎదురుగా..... చిన్నకుక్క పిల్ల నాలుక బయటకు చాపిరెండు కాల్ల పై నిలపడినట్లు కనపడుతుంది ఆ గుంపు మద్యలో ఉన్న మూడు చుక్కలు  ఏదో సూచన ఇస్తున్నట్టుగా ఒక సమాంతర రేఖలో కనపడుతుంటె ఆశారి ఆ లైన్ వెనుకాలే దృష్టి సారించాడు..... కింద వేగుచుక్క తన ఉనికిని రంగులతో చాటుతూ కనపడింది.....
ఆశారి లోని ఉత్సాహం పెల్లుబికింది..... గ్లాస్ లో నుండి ఇంకో సిప్ చప్పరిస్తు ....
" యో ..హొ.. హొ.... యో.. హొ.. హొ... అండ్
ఎ బాటిల్ ఆఫ్ రమ్.....యో ..హొ.. హొ....
( Yo-ho-ho, yo- ho- ho and a bottle of rum.... Yo-ho-ho,)
ఫిఫ్టీన్ మెన్ ఆన్ ది డెడ్ మాన్స్ చెస్ట్.......(Fifteen men on the dead man's chest.) 
యో ..హొ.. హొ.... యో.. హొ.. హొ... అండ్
ఎ బాటిల్ ఆఫ్ రమ్.....యో ..హొ.. హొ....  ( Yo-ho-ho, yo- ho- ho and a bottle of rum  Yo-ho-ho,  )
డ్రింక్ అండ్ ది డెవిల్ హడ్ డన్ ఫర్ ది రెస్ట్
( Drink and the devil had done for the rest )
 యో ..హొ.. హొ.... యో.. హొ.. హొ... అండ్
ఎ బాటిల్ ఆఫ్ రమ్.....యో ..హొ.. హొ....( Yo-ho-ho, yo- ho- ho and a bottle of rum.....  Yo-ho-ho,")
తెరలు తెరలుగా పాట తంగవేలు చెవులను తాకింది...... మొదటి గా పాట వినగానే ఖంగు తిన్నాడు
ఎంటి అశారి కి  వయస్సు తో పాటు
వేపకాయంత వెర్రి ఏమైనా వచ్చిందా...... ఆశారి ని తన తో తెచ్చి తప్పు చేసాడా అనే అనుమానం వచ్చింది.....
బోటును ఆటో pilot లో వేసి వెనక్కి వచ్చాడు వేలు ....... ఆశారి తము రాత్రి వేసుకున్న నల్లటి దుస్తులు ....., బుజాల వరకు వచ్చిన వెంట్రుకలు.... చేతిలో గ్లాసు తో ......నక్షత్రాల వెలుగులో ...... కాలం లో కరిగి పొయిన సముద్రపు దొంగలా.... చేతిలో కట్లస్ ( కత్తి )
లేదని మాత్రం.......

mm గిరీశం
[+] 2 users Like Okyes?'s post
Like Reply
బెంగళూరు నుండి వచ్చి 3 నెలలకు పైనే అయ్యింది అయినా JD కి రమోల తో ఒంటరి గా గడిపే అవకాశం , సమయం అస్సలు దొరకలేదు...... అతడు ఒక కేసు విషయం లో చాలా మటుకు బయటనే ఉండాల్సి వచ్చింది ఇంకా రమోల సంగతి చెప్పనవసరంలేదు ఆ రెండు రాత్రుల తీపి అనుభవాన్ని నెమరు వేసుకుంటూ గడుపుతుంది ... కాని రూత్ , రాబర్ట్ లకు మాత్రం లోకమే మారిపొయ్యింది

తమలోకి చెక్కేరిన కొత్త యవ్వనాన్ని తమ పాత అనుభవసంపత్తుం కలగలిపి కొత్త కొత్త రుచులు పంచుకోవడం మొదలు పెట్టారు
రాత్రి, పగలు అనే బేధం లేకుండ తమ వయసు  మరిచి పొయ్యి కొత్త గా పెళ్లి అయిన జంట లా ఈ లోకం తో ఎటువంటి సంబంధం లేకుండ
మన్మథ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టడం లో నిమగ్నులైయ్యారు...... దాంతో షాప్ భాద్యతే కాకుండా ఇంటి బాధ్యతలు కూడా రమోల తలపై పడ్డాయి ..... రామోలకు ఆ ఇంటి బాధ్యత మాత్రమే కాదు ఆ ఇంట్లో పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు దొరికాయి.....
ఆ రోజు శుక్రవారం షాప్ కు సెలవు..... ( జూయిష్ ( యూదుల) సబ్బాత్ కాబట్టి శుక్రవారం మధ్యాహ్నం మొదలు శని వారం రాత్రి వరకు దాదాపు 36 గంటలు ఏ పని చెయ్య కూడదు ) అయినా రమోలా రోజు లా పొద్దున్నే వచ్చింది షాప్ తెరిచేది లేదు కాబట్టి తన దగ్గర ఉన్న తాళం చెవి తో ఇంటి తలుపు తీసి లోపలికి అడుగు పెట్టింది...... 
ఇల్లు ప్రశాంతంగా ఉంది ఇంకా ఎవరు నిద్రలేచినట్లు లేదు నేరుగా కిచెన్ లోకి వెళ్లింది
టీ చేసి డైనింగ్ టేబుల్ పై పెట్టింది రూత్ ను లేపడానికి పైకి వెల్లింది బెడ్ రూమ్ వైపు బెంగళూరు నుండి వచ్చాక రూత్ రాబర్ట్ లు తమ లీలావిలాసాలకు భంగం కలగకుండా ఉండేందుకు తమ బెడ్ రూమ్ పైకి మార్చారు
కింది బెడ్ రూమ్ ఇప్పుడు JD వాడుకోవడం మొదలు పెట్టాడు ... పైన రూమ్ దగ్గరికి వెల్లగానే లోపల నుండి గుసగుసలు.. లో గొంతు లో కిలకిలా నవ్వులు , ములుగులు వినిపించాయి లోపల జరుగుతున్నది ఏంటో రమోల కు అర్థం అయింది, ఓ రెండు క్షణాలు తటపటాయించింది తలుపు తట్టడానికి ..... పానకం లో పుడక కాదల్చుకోలేదు ... వెనక్కి
తిరిగి వచ్చేసింది పిలవకుండానె
 పైన రూమ్ లో విన్న శబ్దాలు  మనస్సు లో కలలు , తనువు లో అలలు లేప సాగాయి.... 
ఈ శబ్దాలు కొత్త కాదు బెంగళూరు నుండి వచ్చినప్పటి నుండి ఇవి మామూలే...... ఈమ, అబ్బు ఈ లోకం లో లేరు..... పెళ్ళీడు కొచ్చిన 
ఆడ పిల్ల ఇంట్లో తిరుగుతుందనే ధ్యాసే లేకుండా.... తమ లోకం లో గడపసాగారు.....
రమోలకు ఏ పని చెయ్యడానికి మనుసు రావడం లేదు....
ఈ రోజు ఎందుకో శరీరంలో ఏదో తెలియని అలజడి బెంగళూరు లో దొరికిన ఆ రెండు రోజుల అనుభవం మళ్లీ కావాలని వెంపర్లాడుతుంది శరీరం..... 
ఆ సుఖం మళ్ళీకోరుతుంది మనసు....
ఆనాటి ఆలోచనలతో JD రూము లోకి అడుగు పెట్టింది రమోల ...రూమ్ నిండా మగవాసన...
ఉహు...మగ వాసన కాదు..... JD వాసన....
మంచంపై బెడ్ షీట్ చిందరవందరగా ఉంది...
రెండు రోజుల ముందే తను రూమ్ క్లీన్ చేసి బెడ్ షీట్ మార్చింది మళ్ళీ ఈ రూమ్ లో కి ఎవరొచ్చారు అనుకుంటు మంచం దగ్గరకు వెల్లింది సరిచెయ్యడానికి ఒక కాలు మడిచి మంచం పై పెట్టి ముందు కు వంగి తలగడ లు సరిచేస్తుంటె జరిగింది అది ...... తనని అలాగే ముందు కు తోసీ వెనుక నుండి పూర్తిగా ఆక్రమించుకుని మెడ వెనుక చెవి చుట్టూ ముద్దులతో ముంచెత్తడం మొదలు పెట్టాడు....
భయంతో అరుద్దాం అనుకునే లోపు ఒక చేత్తో నోరు మూసేసాడు... " మ్.. మ్.. అంటూ తనను ఆ పట్టులో నుండి విడిపించుకోడానికి
తంటాలు పడసాగింది రమోల.... ఉహూ... ఉడుములా నడుము చుట్టూ ఒక చేత్తో కదలనివ్వకుండా పట్టేసాడు.... రెండు , మూడు
క్షణాలు రమోల మైండ్ బ్లాంక్ అయ్యింది...
ఏమీ అర్ధం కావడంలేదు.... తన పిరుదుల మీద ఏదో గట్టిగా ఇనుపకడ్డిలా గుచ్చుకొంటుంటే ఈలోకం లోకి వచ్చింది..... రమోలకు తెలుసు ఆ గుచ్చుకునేది ఏంటో..... చాలా అసౌకర్యంగా ఉంది ఆ స్పర్శ...... ఒక అరగంట ముందు ఇదే స్పర్శ కొరకు మనసు వెంపర్లాడింది ... ఇప్పుడు తన పిరుదుల మధ్య గుచ్చుకొంటుంటే శరీరమంతా రోతగా అనిపించసాగింది....
ఒక చాన్స్ దొరికితే దాన్ని కోసి ఉప్పు పాతర వెయ్యాలని ఉంది...... కాని
ఎలా విడిపించుకోవడం పట్టు చాలా బలంగా ఉంది...... ఆఖరి ప్రయత్నంగా తన శరీరాన్ని ఫ్రీగా వదిలేసింది..... ఒక ఎదుర్పు , ప్రతిఘటన
లేకుండా తలను ముందుకు వాల్చేసింది....
ఈ హఠాత్పరిమానానికి కంగారు పడి ఒక క్షణం
కొరకు అగంతకుడి పట్టు కాస్త వదులైయ్యింది
అప్పటి వరకు చెవి తమ్మెలు ముని పిల్లతో కొరుకుతూ మెడ పై ముద్దులు పెడుతున్నవాడల్లా ఆ చర్యలు ఆపి తల కాస్త పైకి లేపాడు...... అదే అదునుగా రమోలా తన తలను బలంగా ఒక జర్క్ తో పైకి లేపింది .....
రమోల అనుకొన్న ప్రభావమే చూయించింది తల సరిగ్గా అగంతకుడి ముక్కుమీద తగిలింది.... ఆ దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మిన ట్టుంది..... రామోల నోటిఫై నుండి చెయ్యి జారింది.... నడుం పై పట్టు సడిలింది....
అంతే ఒక్కసారిగా ఆడసింహం లా శరీరం విదిలించింది ఆ అగంతకుడు మంచం పై నుండి కింద పడడం రమోల లేచి డోర్ వైపు పరిగెత్తడం తృటిలో జరిగాయి.... తలుపు వద్దకు చేరుకోగానే " అబ్బూ..." అని అరవబోతూ వెనక్కు తిరిగి చూసింది.....
ఆ అగంతకుడి ముఖం చూడగానే
"అ...." అనే అక్షరం దగ్గరే ఆగిపొయ్యి అలా నోరు తెరిచుకొని ఆ అగంతకుని వైపు చూస్తూ బొమ్మలా నిలుచుండి పోయింది రమోలా.....
mm గిరీశం
[+] 2 users Like Okyes?'s post
Like Reply




Users browsing this thread: 40 Guest(s)