Thread Rating:
  • 6 Vote(s) - 1.83 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సీబీఐ స్టోరీస్ with index
Nice story
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Super, update regularly
Like Reply
Boss what next.... Please update fast please
Like Reply
Waiting for next update broo
Like Reply
లూసీ పెంగ్ ,,చైనా హోమ్ శాఖలో అండర్ సెక్రెటరీ రాంక్ లో ఉంది ..

నిజానికి చైనా లో ఆడవాళ్లు పెద్ద రాంక్ లో ఉండటమే అరుదు ,,మేల్ డామినేషన్ ఎక్కువ ..
అన్ని పోస్ట్ ల్లో పార్టీ వల్లే ఉంటారు .
లూసీ పెంగ్ తాత,తండ్రి కమ్యూనిస్ట్ పార్టీ లో ఉండటం తో ఆమెకి కూడా పార్టీ లో పరిచయాలు ఉన్నాయి ..
సహజం గ తెలివి ,నిజాయితీ ఉన్నామనిషి .తానుండే టౌన్ అడ్మినిస్ట్రేషన్   లో పని చేసింది .
భర్త బిజినెస్మాన్ ,ఇద్దరుపిల్లలు పుట్టే సరికి ప్రొవిన్సియల్ లెవెల్ లోకి వెళ్లగలిగింది .
కొద్దీ నెలల క్రితం ,సీనియర్స్ రిటైర్ అవడం ,తండ్రితో పని చేసిన  మనిషి మినిస్టర్ అఫ్ పబ్లిక్ సెక్యూరిటీ అవడంతో ,,ఆయనకి పార్టీ సెంట్రల్ కమిటీ లో పలుకుబడి ఉండటం తో ఆమెని ,అండర్సెక్రెటరీ గ తీసుకున్నాడు .
"చూడు లూసీ ని ప్రతిభ ,దేశ భక్తి నాకు తెలుసు .పార్టీ పరం గ నికు అధికారం ఉండదు .
ని వద్దకు వచ్చే సబ్జక్ట్స్ వెరిఫై చేసి ,,ని పై రాంక్ వారికి ,అవసరం అయితే నాకు సలహాలు ఇవ్వొచ్చు "అని ముందే చెప్పాడు zhao .
"అధికారం లేకుండా ఎలా "అడిగింది లూసీ పెంగ్ .
"నీకున్న id  కార్డు తో కొన్ని పనులు చేయొచ్చు "అన్నాడు డబల్ మీనింగ్ లో ..
@@
ఆమె ఛార్జ్ తీసుకున్నాక ,న్యూస్ పేపర్స్ చదవడం ,జరుగుతున్న విషయాలు నోట్ చేసుకోవడం లావాటు అయ్యింది .
సాధారణం గ అందరు పేపర్ చూసి పక్కన పారేస్తారు ,,పబ్లిక్ సెక్యూరిటీ లో పనిచేస్తూ ఆలా ఉండకూడదు అని లూసీ కి తెలుసు .
ముఖ్యమైనవి రాసుకుంటూ కొన్ని పేపర్ కట్టింగ్స్ తీసి పెట్టుకునేది .
@@@
ఆలా ఆమె ఫాలో అవుతున్న వాటిలో వుహాన్ లో బ్లాస్టింగ్ ,అంతకు ముందు నుండి బింగ్ రాస్తున్న వ్యాసాలు ఉన్నాయి .
"ఇవి ఈ అమ్మాయి రాయట్లేదు ,సబ్జెక్టు ఎక్స్పర్ట్ రాస్తున్నాడు "అనుకుంది .
@@@
పబ్లిక్ సెక్యూరిటీ మినిష్టర్ జనరల్ మీటింగ్ పెట్టాడు .
"సార్ మన ఆర్మీ బంగ్లా ను ఓడించి ,ఒప్పందాలు చేసుకుంది .దాని ప్రభావం లోపల మనమీద ఉండదు "అన్నాడు హై ఆఫీసర్ .
"వాట్ అబౌట్ గారొన ,అది ఊహను ను  ప్రపంచాన్ని ఊపేసింది "అన్నాడు zhao .
"మనం మందు విడుదల చేసాము ,రష్యా ,అమెరికా నుండి అన్ని దేశాలు కొనుక్కుంటున్నాయి "అన్నాడు హై ఆఫీసర్ .
"ఇండియా ఇంకా కొనలేదు "అన్నాడు zhao .
"దాని మొకం ,,మన పార్టీ లో కొందరు వైరస్ తో ప్రపంచాన్ని వణికించి బెదిరించారు ,,బుద్ది ఉన్న అందరికి తెలుసు ..అమెరికా also వాక్సిన్ కొంది ..ఇండియా లాక్ డౌన్ ను నమ్ముకుని బతుకుతోంది .."అన్నాడు హై ఆఫీసర్ ..
లూసీ కల్పించుకుంది "అందరు లొంగితే వుహాన్ ల్యాబ్ ను బ్లాస్ట్ చేసింది ఎవరు "అడిగింది .
రూమ్ సైలెంట్ అయ్యింది .
"పార్టీ లో ఒకవర్గం తీసుకుంటున్న నిర్ణయాలు ,ప్రపంచాన్ని కుదిపేశాయి ,మన వద్ద బయో వెపన్ ఉంది అని అందరికి తెలిసింది .మనం ఎలాంటి వాళ్ళమో కూడా తెలిసింది ,అప్పుడు మనల్ని దూరం గ ఉంచుతారు ,ఒంటిరిని చేస్తారు "అంది బాధగా
మల్లి రూమ్ సైలెంట్ .
"అంటే మనం పార్టీ ని వ్యతిరేకించాలా'అన్నాడు zhao
"బంగ్లా మీద యుద్ధం నేషనల్ డిఫెన్సె మినిష్టర్ తీసుకుంటే ఆర్దర్స్ ఏవి ,ప్రెసిడెంట్ ఎందుకు సైలెంట్ గ ఉన్నాడు "అంది లూసీ
మల్లి రూమ్ సైలెంట్
"ఇలాంటి పనులు చేస్తుంటే చూస్తూ ఎవరు ఊరుకోరు ,ప్రతీకారం చేస్తారు ..అప్పుడు పబ్లిక్ సెక్యూరిటీ మినిష్టర్ ను జెమిన్ కాపాడతాడు అని నమ్మకం లేదు ..వుహాన్ బ్లాస్ట్ గురించి పది సార్లు అడిగింది ఆర్మీ "అంది లూసీ
"అంటే వుహాన్ బ్లాస్ట్ బయటవాడు అంటే ఇండియా ,లేదా అమెరికా లేదా రష్యా ..ఇలా ఎవరో  ఒకరు చేశారా "అన్నాడు zhao
"ఒకళ్ళు చేసిన కలిసి చేసిన చేసారు ,,వైరస్ ఊరిలోకి వచ్చి చైనా ఎక్సపోజ్ అయ్యింది ,,ప్రపంచం మొత్తం వైరస్ ఇక్కడి నుండే వెళ్ళింది ,అని తెల్సింది .
తరువాత వాక్సిన్ కూడా మనం ఇచ్చాము ,కొన్నారు దారి లేక ,,కానీ వుహాన్ ఇన్సిడెంట్ లేకపోతే మనం దేముళ్ళమ్ అయ్యేవాళ్ళము ,,ఇప్పడు పరువు పోయింది ,,ఇక అజెంట్స్ రంగంలోకి దిగుతారు "అంది లూసీ
ఆమె మాటలకూ అందరు ఆలోచిస్తూ ఉండిపోయారు
చివరకు "ఏది ఏమైనా మన దేశాన్ని ,ప్రజలను మనమే కాపాడాలి ,,జాగ్రత్తలు తీసుకోండి "చెప్పాడు zhao .
అందరు వెళ్లక "నువ్వు చెప్పింది నిజమే ,ఒక వర్గం చేస్తున్న పనులు నాక్కూడా ఇష్టం లేదు "అన్నాడు zhao   
"ఆపుదాం "అంది అనుకోకుండా లూసీ
అయన నవ్వేసి "చిన్న పిల్లవి ,ఎవర్ని ఆపగలం ,జెమిన్ ,ప్రెసిడెంట్ ను బెదిరించగలడు .
ఇక పార్టీ లో ఒక వర్గానికి డబ్బు కావాలి ,అధికారం ,ప్రపంచం మీద పెత్తనం కావాలి ..మా కాలం అయిపొయింది ,,ఇపుడు కొత్త తరం వచ్చేసింది "అన్నాడు
"అందరు చెడ్డ వారు కాదు ,,కానీ కొందరు పార్టీ ను హై జాక్ చేస్తున్నారు ,,పరిష్కారం ఎవరు చెప్పగలరు మనకి "అంది లూసీ బాధగా .
@@@@
అదే టైం కి రాహుల్ (సికిందర్ ),కార్పొవ్  టీవీ లో జాకీచాన్ సినిమా చూస్తున్నారు .
పేరు సెక్యూరిటీ అధికారి స్టోరీ పార్ట్ ::2
[+] 7 users Like will's post
Like Reply
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
Like Reply
Rahul show all the way...
Like Reply
అనూష పదే పదే అడగడం తో వసుంధర,,స్మిత జాగ్రత్త గ ప్లాన్ చేసి లాహోర్ దగ్గర బోర్డర్ క్రాస్ చేయించారు..
ఆమె ఢిల్లీ చేరుకున్నాక వాళ్ళని కలిసింది..
" థాంక్స్ నన్ను త్వరగా బోర్డర్ క్రాస్ చేయించినందుకు "అంది.
"దానిదేముంది అక్కడ చేయగలిగింది లేదు"అంది వసుంధర..
"No అక్కడ మిలిటరీ రూలింగ్ jemin ప్లాన్..వాక్సిన్ కూడా కొంటున్నారు చైనా నుండి"అంది అనుష
"లెట్ ఇట్ గో"వాళ్ళ దేశం వాళ్ళ ఇష్టం"అంది వసుంధర విసుగ్గా.
"నేను మాట్లాడేది చైనా పార్టీ గురించి ,,మీరు బంగ్లా కి హెల్ప్ చెయ్యాల్సింది"అంది అనుష.
"నో ఈ మధ్య caa తెచ్చారు ,,ఇప్పుడు కుదరదు"అంది వసుంధర.
"అది బోర్డర్ దాటి వస్తున్న వారి గురించి.ఇది వేరే చైనా ఇండియా మీద దాడి చెయ్యలను కుంటోంది అని నా అనుమానం"అంది అనుష.
"చూడు సెక్సీ డార్లింగ్ ,,ఇండియా మీదకి వస్తె చైనా కి నష్టం ..రాదు ... అయినా ఇలాంటివి విదేశాంగ శాఖ చూస్తోంది...ఆ సికిందర్ బీజింగ్ లో కర్పొవ్ తో కూర్చున్నాడు "అంది.
"ఇన్నాళ్ళుగా ఉన్నాడంటే ఏదో అనుమానం వచ్చి ఉంటుంది"అంది అనుష.
"నీకు ,అతనికి పనేమీ లేదు..మీరు చూసుకోండి"అంది నిర్లక్ష్యం తో..
అనూష ఇక మాట్లాడలేదు..
&&-
Ib head ఆఫీస్ కి చేరుకుని తన నంబర్ చెప్పింది..సెక్యూరిటీ కంప్యూటర్ లో చెక్ చేసి లోపలికి పంపారు..
చీఫ్ ను కలిసింది..
"నీ గురించి నాకు తెలుసు అమ్మయ్..నీకు క్యాబిన్ ఇస్తాను..నీ ఇన్ఫో తో నువ్వు పని చేయొచ్చు"అన్నాడు.
గంట లో అనుష కి క్యాబిన్ తో పాటు,క్వార్టర్ కూడా అల్లోట్ చేశాడు..
అనుష తన క్యాబిన్ లోకి వెళ్లి కంప్యూటర్ లో లాగిన్ అయ్యి cbi సైట్ తో లింక్ అయ్యింది.
అందులో సికిందర్ అనే రాహుల్ solve చేసిన కేసు లు చదివింది.
"గుడ్ ధైర్యం ఉంది "అనుకుంది..
అక్కడి నుండి అతని నంబర్ కి మెసేజ్ చేసింది,జరిగిన విషయాలు..
సికిందర్ అది చూసి రిప్లై ఇచ్చాడు.
"నాకు అనుమానం చైనా ఆర్మీ లోపలికి వస్తుంది అని "అని.
"గుడ్ నాలాగే ఆలోచిస్తున్నాడు,,రాహుల్,నేను,కర్పొవ్.....అటువైపు డ్రాగన్ ....రక్త పాతం మొదలు పెడితే దాని తల పగలగొట్టాలి మేము"అనుకుంది..
ఆ రాత్రికి జీప్ లో ఇంటికి వెళ్ళింది అనుష. ఫర్నీచర్ మొత్తం ఉంది..
మొగుడి తో కొడుకుతో మాట్లాడింది ఫోన్ లో..పడుకుంది...
+++++
తెళ్ళారాక టీ తాగుతూ టీవీ పెట్టింది..
న్యూస్:: రాత్రి గల్వాన్ లోయ వద్ద చైనా ఆర్మీ దాడి చేసింది..ఇరు వైపుల ప్రాణ నష్టం జరిగింది..ఇండియా వైపు దాదాపు ఇరవై మంది మరణించారు,,వంద మంది గాయపడి ఆర్మీ హాస్పిటల్ లో ఉన్నారు..
[+] 12 users Like will's post
Like Reply
Wow just linked real incidents with story amazing thought..

Waiting for next update bro...
Like Reply
Good update
[+] 1 user Likes abinav's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
NICE UPDATE
Like Reply
nice story
Like Reply
Àaaaaaaaassfggghh
 
Like Reply
Anusha వెంటనే బయలుదేరి ib ఆఫీస్ కి చేరుకుంది..
చీఫ్::ముందు నుండే అక్కడ ఘర్షణ వాతావరణం ఉంది..రాత్రి దాడి జరిగింది..
అనూష:: ఇంత మంది ఎలా సర్..
చీఫ్:: ప్లాన్డ్ అట్టాక్....పీఎం రివ్యూ చేస్తున్నారు..
&&&
ఆన్లైన్ లో pm review చేశారు..
D.M:: sir,,infantry బాగా కోపం తో ఉంది..
PM:: free hand ఇవ్వండి ఆర్మీ కి..
వసుందర:: సర్ అదే సమయంలో డిప్లమసీ కూడా కావాలి...సో బీజింగ్ లో టీం అక్కడి లీడర్స్ ను కలుస్తుంది..
PM:: take wise steps ....
++++++
Meeting ముగిశాక ఐబీ చీఫ్ ను అడిగింది వసుందర."మి దగ్గర ఏమైనా ఇన్ఫో ఉందా ,,జరగబోయేది"అడిగింది...
అనూష కల్పించుకుని "బీజింగ్ లో ఏమి మాట్లాడుతారు"అడిగింది.
"ఇంకో సారి ఇలాంటివి జరగకుండా చూసుకో అని "అంది వసుంధర.
"Sorry to say this madam ,,,jemin army wantedly doing this with support of cunning party leaders..
He will not fallow any ideas given by chaina ministers.."చెప్పింది..
"Then "
"మీరు పంపే టీమ్ లో సికిందర్ (రాహుల్) ఉండేలా చూడండి "అంది అనుష..
"ఏమౌతుంది"అంది వసుంధర..
"ఏమో చూద్దాం"అంది నవ్వుతూ అనూష..
&&-
గంట తర్వాత విదేశాంగ శాఖ అధికారులు బీజింగ్ లో ప్రెసిడెంట్ నీ కలిశారు..
అందులో అండర్ సెక్రెటరీ రాంక్ లో సికిందర్ కూడా ఉన్నాడు...
"So బెదిరించాలని వచ్చారా"అన్నాడు డిఫెన్స్ మినిస్టర్.
"నో but ఇలాంటివి జరగడం ఇరువైపులా ఇబ్బందే"అన్నాడు రాయబారి..
"అక్కడ కవ్వించింది మి ఆర్మీ"అన్నాడు jemin
"నో అలాంటిది ఏమీ లేదు..మా pm ఇప్పుడు ఆర్మీ కి అధికారాలు ఇచ్చారు"అన్నాడు రాయబారి..
"మాతో వార్ చేయడం భారత్ కు కష్టం...ఇంతకుముందు ఏమైంది మర్చిపోయారు మీరు.."అన్నాడు jemin.
"అపుడు ఉన్న స్థితి ఇప్పుడు లేదు"అన్నాడు రాయబారి..
"చూడండి మీరు మేము గొడవ పడితే ఏమి ఉపయోగం లేదు"అంది లూసీ..
సికిందర్ ఆమెని చూసాడు...
"మేము అదే చెప్తున్నాం మాడం"అన్నాడు రాయబారి..
"ఇది మిలిటరీ ఎఫైర్ "అన్నాడు jemin..
"నిజమే,,,పబ్లిక్ సెక్యూరిటీ మా duty"అంది లూసీ..
ఇంత జరుగుతున్నా ప్రెసిడెంట్ ఏమి మాట్లాడకుండా నెట్ చూస్తున్నాడు ఫోన్ లో..
"సార్ మేము పీఎం కి ఏమి చెప్పాలి"అడిగాడు రాయబారి..
"ఖంగారూ వద్దు అని చెప్పండి "అన్నాడు ప్రెసిడెంట్..
ఆయన దేని గురించి అన్నాడో ఎవరికి తెలియలేదు...
++((+
బయటకు వచ్చేసరికి జర్నలి స్ట్ లు ఉన్నారు..
రాయబారి మాట్లాడుతుంటే సికిందర్ లూసీ వద్దకు వెళ్లి "హై ,సికిందర్"అన్నాడు.
"చూసాను లిస్ట్ లో ,,చెప్పండి "అంది లూసీ..
"మీరు ఇందాక చెప్పింది సాధ్యమా"అడిగాడు..
"మనం పక్క పక్క దేశాలం,,కలిసి ఉండాలి తప్పదు"అంది నవ్వుతూ..
"మరి మివాల్లు ఎందుకు ఇండియా చుట్టూ ఉన్న దేశాల్ని కంట్రోల్ లోకి తీసుకుంటున్నారు "అన్నాడు సికిందర్..
"అలా ఏమి లేదు "అంది లూసీ..
"మేడం ఇండియా మీదకి వస్తె మీక్కూడా ఇబ్బందే"అన్నాడు సికిందర్..
"మీరు మమ్మల్ని గెలవడం కష్టం"అంది 
"జపాన్ లాంటి బుల్లి దేశం మి దేశాన్ని తొక్కేసింది ఒకప్పుడు ,,అది ఇప్పుడు ఇండియా కి హెల్ప్ చేస్తే"అన్నాడు సికిందర్.
"అంటే"
"సింపుల్ ఫోన్స్ నుండి చాలా వస్తువు లు మివి ఇండియా లోకి వస్తుంటాయి. మికన్న జపాన్ వద్ద టెక్నాలజీ ఎక్కువ...మేము అటు వెళ్తే"అన్నాడు సికిందర్..
లూసీ ఆలోచన లో పడింది,,ఆమెకి తెల్సు చాలా దేశాలు తమకి వ్యతిరేకం అని..
"నేను మినిస్టర్స్ కి అడ్వైస్ ఇస్తున్నాను మీరు విన్నారుగా"అంది లూసీ..
ఇద్దరు ఆమె కార్ వద్దకు వచ్చారు,తను ఎక్కాక "మాడం నేను మీకు టచ్ లో ఉంటాను "అన్నాడు సికిందర్.
ఆమె తన అడ్రస్ ,ఫోన్ నంబర్ ఉన్న కార్డు ఇచ్చింది...
ఆమె వెళ్ళాక "హై "అని వినబడి చూసాడు.
"బింగ్ నిన్ను చూశాను"అన్నాడు..
"నేను న్యూస్ కోసం వచ్చాను, ఊహాన్ నుండి...ఇక్కడి ఆఫీస్ లో పని చేసేవాళ్ళు మానేశారు"అంది బింగ్.
లోపల జరిగింది చెప్పి "నా పేరు రాయకు"అన్నాడు..
++++
సికిందర్ చెప్పింది విని "jemin ఆగడు ,,అయితే అతనికి మినిస్టర్స్ కొందరు వ్యతిరేకం అన్నమాట"అన్నాడు wine తాగుతూ...
లూసీ ఫోటో నెట్ లో చూసి "చాలా అందం గా ఉంది"అన్నాడు.
"అవును ఈమె సాప్ట్ గా ఉంది ఇండియా గురించి "అన్నాడు సికిందర్...
[+] 6 users Like will's post
Like Reply
లూసీ ఇంటికి వచ్చాక పిల్లల్ని పలకరించి బాత్రూమ్లోకి వెళ్ళింది,,గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తూ తన సళ్ళని నలుపుకుంటూ "ఇయనకి ఎపుడు డబ్బు గొడవే "అనుకుంది..
బయటకు వచ్చాక అ ద్దం లో తన ను చూసుకుంటుంటే రాహుల్ గుర్తొచ్చాడు..
ఆమె కు ఎందుకో సిగ్గేసింది...
+++++
సికిందర్ ఇచ్చిన వివరాలు చదివి "ఏమి చేస్తావు "అడిగింది ఫోన్ లో అనుష.
"Jemin కి వెనకాల చాలా మంది ఉంటారు,,నాకు చైనా పార్టీ లో హెల్ప్ చేసేవాళ్ళు ఎవరో అంటే లిబెరల్స్ కావాలి."అన్నాడు.
"అక్కడి ఏజెంట్స్ కి చెప్తాను"అంది అనుష..
++++
తర్వత ఒక ఫైల్ ఓపెన్ చేసి కేసు రికార్డ్ చేసుకుంది....
చైనా లో ఉన్న ib ఏజెంట్స్ ను కాంటాక్ట్ లోకి తీసుకుంది,చెయ్యాల్సింది చెప్పింది..
ఎలాగూ పీఎం ఫ్రీ హ్యాండ్ అన్నారు కదా అని ఫండ్స్ కోసం ఆ ఫైల్ వసుందర కు పంపింది..
స్మిత,,వసుందర ఆ ఫైల్ మీద కేసు కోడ్ నేమ్ చూసి ఫండ్స్ ok చేశారు..
++++
కోడ్ నేమ్ :: కాసనోవా 2...
[+] 9 users Like will's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
Like Reply
chalaa bagga rastunnaru
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
Super
Like Reply
Super update bro
[+] 2 users Like abinav's post
Like Reply




Users browsing this thread: 15 Guest(s)