Thread Rating:
  • 6 Vote(s) - 1.83 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సీబీఐ స్టోరీస్ with index
బింగ్ జరుగుతున్న పరిణామాలు తన న్యూస్ లో రాస్తోంది..
వారం గడిచే సరికి అమెరికా లో గరొన మరణాలు లక్ష దాటిపోయి , సర్కార్ కు టెన్షన్ మొదలు అయ్యింది..
"వేరే దారి లేదు నేను చైనా నుండి వాక్సిన్ తెప్పిస్తాను "అన్నాడు ప్రెసిడెంట్..
"సార్ వాడి కోరికలు మీరు తీర్చాలి "అంది అజెంట్ నాన్సీ.
అమెరికా అధ్యక్షుడు చైనా తో మాట్లాడాడు..
"మీకు వాక్సిన్ కావాలి అంటే మీరు మాకు కొన్ని ఇవ్వాలి"అన్నాడు చైనా ప్రెసిడెంట్.
"ఏమిటి"
"ఆఫ్ఘన్ లో ఉన్న అమెరికా బేస్ లు ఖాళీ చేసి చైనా కి ఇవ్వాలి..ఇక మీరు ఆఫ్ఘన్ కి ఏమి హెల్ప్ చేయకూడదు..మేము చూసుకుంటాము..
ఐదు వందల కోట్ల డాలర్లు మాకు ఇవ్వాలి..
అమెరికా లో చైనా దుకాణాల్లో ఈ వాక్సిన్ అమ్ముతాము,,ఐదు వందల డాలర్లు.."చెప్పాడు చైనా ప్రెసిడెంట్.
అమెరికా అధ్యక్షుడు ఫోన్ నేలకేసి కొట్టాడు..
మూడు రోజుల్లో చైనా చెప్పినట్టే ఆఫ్ఘన్ ను చైనా కి అప్పగించాడు..
అమెరికా లో వాక్సిన్ విడుదల అయ్యి క్రమం గా మరణాలు ఆగిపోయాయి..
&--
ఇదే పద్దతిలో ఫ్రాన్స్,జర్మనీ,ఇరాన్ లు కూడా చైనా తో వివిధ ఒప్పందాలు చేసుకుని వాక్సిన్ తీసుకున్నాయి..
&&&&&
పాకిస్తాన్ కూడా అడిగింది "మాక్కూడా కావాలి వాక్సిన్"అంది జుబెడ ఫోన్ లో..
"నీ దగ్గర కాశ్మీర్ లో కొద్ది భాగం ఉంది కదా అది ఇవ్వు "అన్నాడు చైనా ప్రెసిడెంట్.
"మేడం ప్లీజ్ ఇవ్వద్దు , ఒకసారి ఇండియా తో మాట్లాడండి "అంది అనుష.
జుబెడ ఆలోచించి ఇండియన్ pm తో మాట్లాడింది.
"చూడండి మేము వాక్సిన్ చేస్తున్నాము టైం పడుతుంది,,చైనా ఇప్పటికే అందరి వద్దా దోచేసింది.మీరు కూడా ఒప్పుకుంటే దాని శక్తి పెరుగుతుంది."అన్నాడు పీఎం.
"కానీ ఈ ఏరియా లో చైనా ను ఎదిరించలే ము."అంది జుబెడ.
"కానీ వాడికి లోంగి తే మింగేస్తాడు "అంది స్మిత వీడియో call లో.
"అందుకే ఇండియా , పాకిస్తాన్ కలిసి పని చేయడం మంచిది"అంది అటునుండి అనుష.
"మేము ఎప్పుడు సిద్ధమే "అన్నాడు ఇండియన్ హోమ్ మినిస్టర్..
&&&
గంట తర్వాత పాకిస్తాన్ ప్రకటించింది"మేము ఇండియా తో కలిసి పని చేస్తాము...చైనా అడిగిన కాశ్మీర్ ఇవ్వము"అని..
చైనా ప్రెసిడెంట్ కి వళ్లు మండింది..
"ఇండియా,పాకిస్తాన్ కలిస్తే ఏమవుతుంది , ఇద్దర్నీ పిండేస్తను"అరిచాడు jemin.
[+] 5 users Like will's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
సికిందర్ బీజింగ్ చేరుకొని అందమైన చైనా అమ్మాయిలతో సెక్స్ చేస్తూ విశ్రాంతి తీసుకుంటున్నాడు ..

కార్పొవ్ మాస్కో లో రష్యా అమ్మాయిలతో సెక్స్ పనిలో ఉన్నాడు ..
isi కొత్త చీఫ్ అమానుల్లాకి ,ఆర్మీ చీఫ్ ముషారఫ్ కి జుబేదా చేసిన పని నచ్చలేదు .
అనూష నమ్మకస్తులైన అజెంట్స్ ద్వారా వాళ్ళ మీద నిఘా ఉంచింది .
%%%
"ఈ జుబేదా ముండా ఇండియా తో ఫ్రెండ్ షిప్ అంటోంది "అన్నాడు ముషారఫ్ బీర్ తాగుతూ
"అదే జరిగితే పాక్ లో ఉన్న చాలామంది ధనవంతులు ఫీల్ అవుతారు "అన్నాడు అమానుల్లా
'"నువ్వు జెమిన్ తో మాట్లాడు ,,మనం చైనా వైపు ఉన్నాము అని చెప్పు "అన్నాడు ముషారఫ్
"చెప్పొచ్చు కానీ వాడు బంగ్లా ను పట్టుకున్నాడు ,,మనకు ఏమి హెల్ప్ చేస్తాడు "అన్నాడు అమానుల్లా
"ముందు మాట్లాడు "
&&&
జెమిన్ తో అమానుల్లా ఫోన్ ద్వారా విషయం చెప్పి "మేము చైనా వైపు ఉంటాము "అన్నాడు
జెమిన్ "చెప్తాను ఏమి చెయ్యాలో "అని ఫోన్ పెట్టేసాడు ..
%%%%%
శృతి కోల్కతా వెళ్ళిపోయాక మధుమిత డాడ్ కి ఏమీతోచడం లేదు ..
"నేను గోవా వెళ్తాను "అన్నాడు ఆమె తో
"లాక్ డౌన్ లో ఎవరుకదలకూడదు "అంది టీ తాగుతూ
"ఎంత నష్టమో చూడు ,,ఎంతో మంది వలస కార్మికులు ఈ రోజు ఇరుక్కుపోయారు , ఎందరో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు ,,గారొన వచ్చిన అందరు చనిపోతారా "అన్నాడు .
"లేదు చాలామంది తేరుకుంటారు "అంది మధుమిత .
"అందుకే లాక్ డౌన్ తీసేయాలి ,,పని చేసుకు బతికే వారు ఆకలి చావులు చస్తారు "అన్నాడు అయన
"ఇది అంటూ వ్యాధిలా ఉండటం తో సర్కార్ ఇలా చేసింది ,,అయినా వారం ముందే చెప్పారు రైల్ ళ్లు ,బస్సు లు ఆపేస్తాము ,,అని .అందువల్ల కొంత బెట్టర్..ఒక వేల చెప్పకుండా ,నోట్ల రద్దు లాగా హఠాత్తుగా చేసి ఉంటె ఇంకా చాలామంది ప్రయాణికులు బలి అయ్యేవారు "అంది మధుమిత .
@@@@
పది రోజుల తరువాత మధుమిత వసుందర కు చెప్పింది "మాడం ఇంజక్షన్ రెడీ ,,అన్ని టెస్ట్ లు అయితే నెల రోజుల్లో కావాల్సిన వారికీ ఇవ్వొచ్చు "అని
"థాంక్ యు మధు "చెప్పింది వసుందర ,,మరిది తో సెక్స్ చేసాక మల్లి ఎవరితో చేయక పోవడంతో ఆమెకి కసిగా ఉంది వళ్ళు అంత ..
[+] 7 users Like will's post
Like Reply
story mixing
 
Like Reply
మధుమిత టీం తయారు చేసిన ఇంజిక్షన్ బొంబాయి లో కొందరు పేషన్ట్స్ మీద ప్రయోగించారు.. గరొన వైరస్ కొంత తగ్గడం మొదలు అయ్యింది త్వరగానే..
విషయం వసుందర హోమ్ మినిస్టర్ కి చెప్పడం తో సర్కార్ ప్రకటించింది..
"దేశం లో ఉన్న లాక్ డౌన్ అరవై రోజుల తర్వాత రేపటి నుండి తీసేస్తున్నము."అని..
మళ్లీ దేశం రోజు వారీ పనులో పడింది..
వైరస్ వచ్చిన వారికి సర్కార్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు..చాలా మంది మామూలుగానే కోలుకుంటున్నారు...ముదిరితే యాంటీ వైరస్ ఇంజిక్షన్స్ ఇస్తున్నారు..
+++++
"ఇండియా లో చూసారా,,సొంతం గా మందు కనిపెట్టారు "అన్నాడు jemin 
"నిజమే,,మిగతా పెద్ద దేశాలు మన వద్ద కొనుక్కుని మనకు కావాల్సిన ప్రదేశాలు , డబ్బు ఇచ్చారు..కానీ ఇండియా మనకు లొంగలేదు..ఇక పాక్ కి కూడా వీళ్ళే మందు ఇస్తారు."అన్నాడు ఒక జెనరల్..
"మనం ఇండియా నీ లొంగ దిశుకోవాలి "అరిచడు jemin.
+++
అమనుల్ల కి ఏజెంట్ ద్వారా మెసేజ్ పెట్టాడు jemin."జుబెద ను అరెస్ట్ చేయండి"అని..
అమనుల్ల భయపడ్డాడు,,ఉద్యమాల ద్వారా లీడర్ అయ్యింది జుబెద..
కానీ jemin చెప్పింది చేయాలి ,ముషారఫ్ మరో మార్గం చెప్పాడు"జుబెద ను కిల్ చేద్దాం"అని..
రెండు రోజుల తర్వాత జుబెద,అనుష ఇద్దరు కాన్ఫరెన్స్ కి వెళ్తుంటే isi,ఆర్మీ ఏజెంట్స్ విమానం లో బాంబ్ పెట్టారు...
ఫ్లైట్ ఇస్లామాబాద్ నుండి బయలుదేరిన పది నిమిషాలకి బ్లాస్టింగ్ జరిగింది..ప్రెసిడెంట్ జుబెద తో పాటు అనుష కూడా చనిపోయింది అని ప్రకటించింది పాక్ మీడియా..విమానం ఎక్కడో లోయలో పడిపోయింది..
++((
అమనుల్ల , ముషారఫ్ పండగ చేసుకున్నారు..ముషారఫ్ ను పాక్ లో ఆర్మీ రూలర్ గా ప్రకటించారు..ప్రజాస్వామ్యాన్ని రద్దు చేశారు..
"మేము గరొన కి మందు చైనా నుండి తెచ్చుకుంటాం,,పాక్ కాశ్మీర్ లో చైనా సైన్యం ఉంటుంది"అని ప్రకటించా డు ముషారఫ్..
+++
కానీ..... వీళ్లకు తెలియంది ఒకటుంది.....
[+] 7 users Like will's post
Like Reply
సరిగా వారం ముందు ...
"హై ఐ యాం కర్పొవ్ "షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
"ఐ యాం సికిందర్"
"సీబీఐ ఆఫీసర్ రాహుల్ ,ఇప్పుడు సికిందర్..నాకు వసుందర కొన్ని విషయాలు చెప్పింది..నేను రష్యా తరుఫున ఏజెంట్.
అనూష ను టెర్రరిస్ట్ లను పట్టుకోవాలని వాడుకున్నారు,ఆమె ఎవరు ఊహించని రీతిలో పాక్ ప్రెసిడెంట్ జుబెద కి సెక్రెటరీ అయ్యింది..
ఈ చైనా వాళ్ళ విషయం లో ఆమె ఏదో ప్రమాదం ఊహించింది..
వుహన్ లాబ్ ను నువ్వు పెల్చేయడం తో చైనా ఎక్స్పోజ్ అయ్యింది..కానీ చాలా దేశాల్లో వైరస్ ను వదిలింది చైనా సర్కార్,,ముఖ్యంగా ఆర్మీ జెనరల్ jemin."అన్నాడు కర్పొవ్ టీ తాగుతూ..
ఇద్దరు ఒక హోటల్ లో కలుసుకున్నారు.
"ఇది అందరికీ తెలుసు"అన్నాడు సికిందర్.
"నిజమే,,మాతో పాటు అన్ని దేశాలు డబ్బు తో పాటు చాలా వదులుకుని వాక్సిన్ తీసుకున్నాం...నిజానికి ఇది bio war..
భవిష్యత్తులో ఇలాంటి యుద్దాలే ఉంటాయి.."అన్నాడు కర్పొవ్.
ఇద్దరు సిగరెట్స్ వెలిగించారు..
"కానీ అనుష ప్లాన్ తో ఇండియా, పాక్ కల్సి పని చేయాలి అని నిర్ణయం తీసుకున్నాక ఇక్కడ jemin, అక్కడ isi , ఆర్మీ ఒక కుట్ర పన్నుతున్నారు అని మాకు,అనుష కి తెలిసింది.నేను ముందుగా బీజింగ్ వచ్చాను వివరాల కోసం,,,బ్లాస్టింగ్ చేసింది ఎవరు అని అడిగితే వసుందర నీ గురించి చెప్పింది "అన్నాడు కర్పో.
"నువ్వు కలుస్తావు అని  నాకు చెప్పింది ,, ఇంతకీ ఏమి చేయబోతున్నారు వాళ్ళు"అడిగాడు సికిందర్..
"ఏమో"
"ఆఫ్ఘన్ ఇప్పుడు చైనా కంట్రోల్ లో ఉంది.. పాక్ కావాలంటే జుబెద ఉండకూడదు"అన్నాడు సికిందర్..
"సెక్యూరిటీ అధికారి బ్రెయిన్ వాడావు,,కానీ ఆమె ఉద్యమాల వల్ల ప్రెసిడెంట్ అయ్యింది.."అన్నాడు కర్పొవ్.
"గరొన దెబ్బకు ఎవరు ఏమి పట్టించు కోవడం లేదు ,, జుబెద ను లేపేసిన వింత కాదు"అన్నాడు సికిందర్..
Karpov అక్కడినుండి అనుష తో ఈ విషయం మాట్లాడాడు..
"నాక్కూడా అనుమానం గా ఉంది,,అరెస్ట్ చేయడం కుదరదు కాబట్టి కిల్ చేస్తారు "అంది అనుష.
పాక్ లో ఉన్న రష్యా ఏజెంట్ ల నిఘా వల్ల ప్లయిన్ లో బాంబ్ ద్వారా చంపబోతున్నారు అని తెలిసింది కర్పొవ్ కి..
ఆ రోజు మళ్ళీ సికిందర్ ను కలిశాడు కర్పవ్.
"ముందు ఆ ఇద్దర్నీ కాపాడాలి కానీ ఎలాగో తెలియట్లేదు,,ఈ ప్లాన్ పోతే ఇంకోటి వేస్తారు "అన్నాడు కర్పవ్.
సికిందర్ చెప్పాడు "జుబెద ను, అనుష ను ఫ్లైట్ ఎక్కమనండి..బయలుదేరిన కొద్ది నిమిషాల తర్వాత పరచుట్ తో దుకేయమని చెప్పండి ,, వాళ్ళ దృష్టి లో వీళ్ళు చనిపోయినట్టు ఉంటుంది"అన్నాడు సికిందర్..
"నువ్వు సీబీఐ లో ఇలాంటివి చాలా చేసి ఉంటావు"అని ప్లాన్ పాక్ కి ఫార్వర్డ్ చేశాడు కర్పవ్.
అనుకున్నట్టే ఫ్లైట్ బయలుదేరింది,,ఫోర్ సీటర్ ,, జస్ట్ కరచి వరకే...
అనూష, జుబెద పరచుట్ తో దూకేసారు..
Flight blast అయ్యింది..పైలట్ ఆర్మీ వాడే కానీ ముషారఫ్ కి బలిపశువు..
Flight లోయల్లో పడిపోయింది...కరచి చెరకుండనే చనిపోయారు అని న్యూస్ వచ్చింది..
అనూష, జుబెద పాక్ లోనే రహస్య ప్రదేశం లో ఉండిపోయారు..కర్పొవ్ ఏర్పాటు చేసిన మనుషులు వాళ్ళు కిందకు రాగానే కార్ లో తీసుకువెళ్ళి safe place లో ఉంచారు..
+++
"గుడ్ నువ్వు చెప్పినట్టే తప్పించుకున్నారు,,అదే సమయంలో చనిపోయారు "అన్నాడు కర్పొవ్,
"అప్పుడే ఎక్కడ ఇంకా చాలా కథ ఉంది...చైనా నిద్ర పోదు....నాకు చాలా పని పడేలా ఉంది"అన్నాడు సికిందర్ ,అదే ఒకప్పటి సీబీఐ dsp రాహుల్...
వాళ్ళు ఇద్దరు అందమైన అమ్మాయి లతో బాడీ మసాజ్ చేయించుకుంటున్నారు బీజింగ్ నగరంలో...
[+] 9 users Like will's post
Like Reply
Excellent writing
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
EXCELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Namaskar

yourock

thanks

RAAJYAKAANKSHA  banghead banghead banghead
[+] 3 users Like RAANAA's post
Like Reply
Super continue
Like Reply
yourock excellent
Like Reply
yourock excellent
Like Reply
super bro current content tho kummesaru, inka konchem srungaranni kuda jodinchandi
Like Reply
Nice broo content bhagundi
Like Reply
malli modallu

adbutham ga vundi yappati laga naa

simply superb.

plz keep going
eagerly waiting for your next update
Like Reply
(24-06-2020, 09:48 PM)raj558 Wrote: malli modallu

adbutham ga vundi yappati laga naa

simply superb.

plz keep going
eagerly waiting for your next update

అది  రాాదు..........

రావాలని మాత్రం ఆశ
[+] 1 user Likes రణధీర్'s post
Like Reply
Waiting for your update bro
[+] 1 user Likes Rajesh's post
Like Reply
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
Like Reply
so some more blasts, nice twists, pl update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
Like Reply
crush chaina
 
[+] 1 user Likes Tik's post
Like Reply




Users browsing this thread: 4 Guest(s)