Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
#81
Wow! what an wonderful update with excellent twist, maybe they will meet in the same hospital or Charan will know about Sweety and meets her personally, I think.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
kadha chala bagundi vicky garu....mee stories kadanam challa baguntundi.....prati update ending lo clif hangers adbutam gaa, next em avutundi ani exciting gaa vuntaye....
                  naa guess prakaram sweety , srinu godava padi vidipoyi vuntaru.... sweety ni court ki testunapudu pole ki gudukunaa car naduputuna person reason kavochu..... srinuki accident kabati blood sweety istundi ,kani  marriage proposal tv lo chucindee kabati tanaku melukuva vachey lopu velipotundi.. sweety blood ichindi ani telici tana kosam vetukutu flash back alochistadu....
                mee twists ni guess cheyadam chala kastam,yedo chikatlo nalugu banalu vesa.... yedyna okkati tagili mee twist ni spoil checi vuntay sorry... edo next em jarigi vuntundi aney excitment.... eagerly waiting for next update..... yourock
[+] 3 users Like nobody2u's post
Like Reply
#83
(12-06-2020, 10:48 AM)nobody2u Wrote: kadha chala bagundi vicky garu....mee stories kadanam challa baguntundi.....prati update ending lo clif hangers adbutam gaa, next em avutundi ani exciting gaa vuntaye....
                  naa guess prakaram sweety , srinu godava padi vidipoyi vuntaru.... sweety ni court ki testunapudu pole ki gudukunaa car naduputuna person reason kavochu..... srinuki accident kabati blood sweety istundi ,kani  marriage proposal tv lo chucindee kabati tanaku melukuva vachey lopu velipotundi.. sweety blood ichindi ani telici tana kosam vetukutu flash back alochistadu....
                mee twists ni guess cheyadam chala kastam,yedo chikatlo nalugu banalu vesa.... yedyna okkati tagili mee twist ni spoil checi vuntay sorry... edo next em jarigi vuntundi aney excitment.... eagerly waiting for next update..... yourock

haha super, but chudham writer garu em rastaro...
[+] 2 users Like paamu_buss's post
Like Reply
#84
(12-06-2020, 08:45 AM)paamu_buss Wrote: Incidents happening in same time... They meet hospital...

No they will meet but with a misunderstanding but not in hospital
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#85
(12-06-2020, 09:41 AM)Joncena Wrote: Wow! what an wonderful update with excellent twist, maybe they will meet in the same hospital or Charan will know about Sweety and meets her personally, I think.

Actually meru anukunatu emi jaragadu nenu ala routine ga velliponu na style nadi kada bro wait for it
Like Reply
#86
(12-06-2020, 10:48 AM)nobody2u Wrote: kadha chala bagundi vicky garu....mee stories kadanam challa baguntundi.....prati update ending lo clif hangers adbutam gaa, next em avutundi ani exciting gaa vuntaye....
                  naa guess prakaram sweety , srinu godava padi vidipoyi vuntaru.... sweety ni court ki testunapudu pole ki gudukunaa car naduputuna person reason kavochu..... srinuki accident kabati blood sweety istundi ,kani  marriage proposal tv lo chucindee kabati tanaku melukuva vachey lopu velipotundi.. sweety blood ichindi ani telici tana kosam vetukutu flash back alochistadu....
                mee twists ni guess cheyadam chala kastam,yedo chikatlo nalugu banalu vesa.... yedyna okkati tagili mee twist ni spoil checi vuntay sorry... edo next em jarigi vuntundi aney excitment.... eagerly waiting for next update..... yourock

Thank you bro papam chala kasta padaru but meru anukuna samples lo Evi jaragavu nenu story lo oka point mention cheyadam marichi poya Sreeni kee accident ayindi Brazil lo iddaru different cities lo accident ke guri ayyaru
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#87
Super update super update  clps
[+] 1 user Likes Shaikhsabjan114's post
Like Reply
#88
(12-06-2020, 09:32 PM)Shaikhsabjan114; Wrote: Super update super update  clps

Thank you bro for your support and comments
Like Reply
#89
హాస్పిటల్ కీ వెళుతున్న దారి లో స్వీటీ కీ కొంచెం నొప్పిగా బాధ గా ఉంది దాంతో పాటు కడుపు లో ఉన్న తన బిడ్డ కు ఏమన్న అవుతుంది అన్న భయం వేసింది తనకు ఎప్పుడు భయం వేసిన శ్రీని చెప్పిన ఒక విషయం గుర్తుకు వస్తుంది.


స్వీటీ లాయర్ గా ఎదుగుతున్న రోజులు అవి అప్పుడు తనతో పాటు హేగ్డే అసోసియేట్స్ లో పని చేసే రాకేష్ తో లవ్ లో ఉండేది స్వీటీ, రాకేష్ కొంచెం ఫాస్ట్ వాడికి ఎప్పుడు పార్టీ లాంగ్ డ్రైవ్ ఇలా స్వీటీ ఈ కాలం అమ్మాయి అయిన తనకు కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి చిన్న చిన్న రొమాన్స్ ఓకే కానీ పెళ్లి కీ ముందు ఏమీ అడ్వాన్స్ కాకుడదు అన్నది తన పాలసీ రాకేష్ ఎప్పుడు తనకి గిఫ్ట్ ఇవ్వడం దాని ఆసరాగా తీసుకుని తన ఒంటి పైన చెయ్యి వేయడం చాలా ఇబ్బంది గా అనిపించేది ఒక రోజు కోర్టు దెగ్గర కార్ డెలివరీ చేయడానికి వచ్చి అలా స్వీటీ నీ కలవడానికి వెళ్లాడు శ్రీని అప్పుడు రాకేష్ తో మాట్లాడుతూ వాడు పక్కన ఉంటే తను పడుతున్న ఇబ్బంది అని చూశాడు శ్రీని దాంతో వెళ్లి స్వీటీ నీ పలకరించాడు, దాంతో స్వీటీ కూడా రాకేేష్ నీ పరిచయం చేసింది ఆ తర్వాత శ్రీని కావాలి అని "హే స్వీటీ మీ అక్క కొడుకు నీ హాస్పిటల్ కీ తీసుకొని వెళ్లాలి అని pickup చేసుకొ అని మెసేజ్ చేశావ్ కదా వెళ్లదామా" అని కన్ను కొట్టాడు దాంతో స్వీటీ కీ అర్థం అయ్యి రాకేష్ నీ వదిలించుకోని శ్రీని తో పాటు బస్ లో వెళ్లుతు "Thank God నువ్వు కనుక రాకపోయి ఉంటే వాడు నా తల తినేసేవాడు" అని నవ్వుతుంది

శ్రీని : వాడు నీకు కరెక్ట్ కాదు

స్వీటీ : ఎలా చెప్తున్నావ్

శ్రీని : వాడు నీకు నిజంగా నచ్చితే వాడితో ఇంకా ఇంకా టైమ్ స్పేండ్ చేయాలి అనిపించాలి అంతే కానీ ఇలా తప్పిచుకోవాలి అని చూడవు

స్వీటీ : నువ్వు చెప్పేది కరెక్ట్ ఏ వాడి తో చాలా irritation వస్తుంది అయిన కూడా బాయ్ ఫ్రెండ్ కదా అని క్లోజ్ గా ఉంటే బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు

అలా ఇద్దరు మాట్లాడుతూ ఉంటే శ్రీని స్టాప్ వచ్చి దిగుతున్నాడు తనతో పాటు స్వీటీ కూడా దిగింది అప్పుడు తనని తీసుకొని తను రెగ్యులర్ గా వెళ్లే కేఫ్ కీ వెళ్లాడు శ్రీని లోపలికి వెళ్లుతు "మిర్జా చాచా ధో కటింగ్ ఏక్ సమోసా మిర్చి కాన్సిల్" అన్నాడు దానికి ఆ కేఫ్ ఓనర్ సరే అని సైగ చేశాడు, అప్పుడు స్వీటీ అడిగింది "ఇప్పుడు వాడిని ఎలా వదిలించుకోవాలి నాకూ చాలా భయం గా ఉంది నేనే వాడికి propose చేశా ఇప్పుడు నేనే breakup చెప్పితే నేను వాడిని చీట్ చేశా అనుకుంటారు " అని మొహం దిగులుగా పెట్టింది అప్పుడు "ఒక్కటి గుర్తు పెట్టుకో స్వీటీ నువ్వు చేసేది తప్పు కాదు అని నీకు తెలిసినప్పుడు నిన్ను నువ్వు నమ్మినప్పుడు ఎవరి గురించి ఆలోచించోదు be you to yourself be brave to your heart if you are stood stronger from inside then you will be always stronger" అని చెప్పాడు దాంతో స్వీటీ లో కొంచెం ధైర్యం పెరిగింది.

స్వీటీ : అవును నేను వాడితో హ్యాపీగా లేను అని నీకు ఎలా అర్థం అయ్యింది

శ్రీని : నీకు నచ్చినవాడు నీ ఎదురుగా పక్కన ఉంటే నీ కళ్లలో ఒక మెరుపు ఉంటుంది నీ గుండెల్లో చిన్న vibration ఉంటుంది అది నీలో నాకూ వాడితో ఉన్నపుడు కనిపించలేదు

స్వీటీ : మరి మణిరత్నం సినిమా లో రొమాన్స్ గురించి చెప్తున్నావు

శ్రీని : ఇప్పుడు ఎవరో ఎందుకు నేను నీ ఫ్రెండ్ నీ నాతో మాట్లాడడం నీకు comfort గా ఉంటుంది అంతే కానీ ఇప్పుడు నేను నిన్ను టచ్ చేయగానే నీకు ఫీలింగ్ మారదు కదా అని స్వీటీ చెయ్యి పట్టుకున్నాడు సడన్ గా స్వీటీ బాడి కీ కరెంట్ పాస్ అయ్యినట్లు అయ్యింది అప్పుడు తన గుండెల్లో నిజంగానే ఏదో vibration వచ్చింది కానీ తన మనసు నీ అదుపు చేసుకొని టి తాగి వెళ్లి పోయింది.

(ప్రస్తుతం)

తన కడుపు మీద చెయ్యి పెట్టి "బుజ్జి కన్న అమ్మ నిన్ను ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుతుంది ఈ సారి అమ్మ నీ క్షమించు నీకు నేను ఎప్పుడు ఇంక ఏ problem రానివ్వను" అని చెప్పింది దాంతో కొంచెం నొప్పి తగ్గింది ఆ తర్వాత హాస్పిటల్ లో చెక్ అప్ అయ్యాక, అను నీ కలిశారు "భయపడాల్సిన అవసరం లేదు అంతా బాగానే ఉంది కానీ ఇంకో సారి ఇలా అయితే రిస్క్ అవ్వచ్చు" అని చెప్పింది దానికి స్వీటీ సరే అని తల ఆడించింది ఆ తర్వాత బయటికి వస్తుంటే శ్రీనికి ఆక్సిడేంట్ అయ్యింది అన్న విషయం తెలిసింది దాంతో వెంటనే చరణ్ కీ ఫోన్ చేసింది కానీ switch off అని వచ్చింది దాంతో సంధ్య నీ ఇంటికి వెళ్లమని చెప్పి తను శ్రీని వెళ్లే కేఫ్ కీ వెళ్లింది కేఫ్ లో ఎవ్వరూ లేరు అప్పుడు కేఫ్ ఓనర్ స్వీటీ నీ గుర్తు పట్టి పలకరించాడు తనకి టీ తీసుకొని రావడానికి లోపలికి వెళ్లుతుంటే "మిర్జా చాచా ధో కటింగ్ ఏక్ సమోసా మిర్చి కాన్సిల్" అని వెనుక నుంచి వినిపించింది దాంతో స్వీటీ శ్రీని అనుకోని వెనకు తిరిగి చూస్తే శ్యామ్ ఉన్నాడు, అప్పుడు శ్యామ్ వచ్చి స్వీటీ తో "అలాగే కదా నువ్వు ఆర్డర్ ఇచ్చేది నువ్వు ఎప్పుడు వచ్చిన" అని మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు పైకి లేచి వచ్చి స్వీటీ ముందు నిలబడి ఒక రోజా పువ్వు ఇచ్చి "I love you స్వీటీ" అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీని అది చూసి తన చేతిలో ఉన్న bouquet కింద పడేసి అలాగే చూస్తూ ఉన్నాడు.

అప్పుడు కేఫ్ లో పని చేసే కుర్రాడు శ్రీని గుర్తు పట్టి "భయ్యా ఎలా ఉన్నావు" అని అడిగాడు దానికి అటు వైపు తిరిగిన స్వీటీ శ్రీని నీ చూసి పరిగెత్తుతూ వెళ్లి గట్టిగా కౌగిలించుకోన్ని ఏడుస్తు ఉంది. 
[+] 3 users Like Vickyking02's post
Like Reply
#90
Super update
[+] 1 user Likes Hemalatha's post
Like Reply
#91
Excellent update. I liked this (quote/message/line anything it is) "be you to yourself be brave to your heart if you are stood stronger from inside then you will be always stronger". Nice update with twists inside.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#92
(14-06-2020, 10:03 AM)Hemalatha Wrote: Super update

Thank you madam for your support
Like Reply
#93
(14-06-2020, 10:29 AM)Joncena Wrote: Excellent update. I liked this (quote/message/line anything it is) "be you to yourself be brave to your heart if you are stood stronger from inside then you will be always stronger". Nice update with twists inside.

I inspired that quote from a motivational speaker I should give credits to them Thank you bro for comments
Like Reply
#94
స్వీటీ అలా వచ్చి కౌగిలించుకోగానే శ్రీని "హా" అని కొంచెం గట్టిగా అరిచాడు అప్పుడు స్వీటీ వెనకు జరిగి చూస్తే శ్రీని కుడి చేయి కొంచెం బెణికి ఉంది దానికి బాండ్ కట్టి ఉంచారు, వాళ్ళని చూసి శ్యామ్ చిన్నగా నవ్వి "హలో టి చల్లగా అవుతుంది రండి తాగుదాం" అని పిలిచాడు "నాకూ మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని ఎప్పటి నుంచో చిన్న డౌట్ ఉంది మొత్తానికి ఇద్దరు ఒకటి అయ్యారు నేను హ్యాపీ" అని చెప్పాడు ఆ తర్వాత ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు శ్యామ్ ఆ తర్వాత స్వీటీ శ్రీని నీ చూసి "నీకు ఆక్సిడేంట్ అన్నారు ఎలా సేఫ్ అయ్యావ్ అసలు ఎలా వచ్చావు "అని అడిగింది.


శ్రీని కీ ఆక్సిడేంట్ అవ్వగానే చరణ్ అంబులెన్స్ లోకి ఎక్కించాడు ఆ తర్వాత ఇండియన్ మీడియా, అమెరికా మీడియా అంతా వెనుక నుంచి అంబులెన్స్ లో ఫాలో అవుతున్నారు దాంతో చరణ్ అది చూసి "వీడికి ఏదో అయ్యింది అని అందరూ తెగ వచ్చేస్తున్నారు కానీ వీడి సూట్ కీ ఎయిర్ బాగ్ ఉంది అని ఎవరూ చూసుకోలేదు నాకూ ఈ సూట్ కావాలి అంటే ఊరికే డబ్బు వేస్ట్ చేస్తున్నాడు అనుకున్నా పర్లేదు వీడికి బ్రైన్ బాగానే పని చేసింది" అని అనుకున్నాడు అప్పుడు శ్రీని లేచి "రేయి బావ నేను ఇండియా వెళ్లాలి కాబట్టి డాక్టర్ కీ ఎంత ఇవ్వాలి అంటే అంత ఇచ్చి స్పెషల్ ఫ్లయిట్ లో నన్ను ఇండియా పంపమను " అని చెప్పాడు దానికి చరణ్ 
"ఎందుకు రా" "జీవితం లో ఒక తప్పు చేశా బావ దాని సరిదిదాలి "అని చెప్పాడు దానికి చరణ్ తన ఫోన్ కీ వచ్చిన మెసేజ్ చూపిస్తూ "నువ్వు చేసిన తప్పు ఇదేనా" అని అడిగాడు దానికి అవును అన్నట్లు తల ఆడించాడు దాంతో డాక్టర్లు అంబులెన్స్ లోనే ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ లో వెనుక సైడ్ నుంచి ఎయిర్ పోర్ట్ కీ పంపారు మీడియా కీ మాత్రం ఏమీ కాలేదు 2 రోజులు రెస్ట్ కావాలి అని చెప్పారు.

"స్వీటీ తప్పు చేశాను నీకు నా మీద ప్రేమ ఉన్నని రోజులు నేను గుర్తించలేదు ఇప్పుడు అది లేట్ అయిన నేను నాకూ ఇంకొక అవకాశం ఇవ్వమని అడుగుతున్న (స్వీటీ చేయి పట్టుకుని తన కడుపు మీద తల పెట్టి) ఇన్ని రోజులు నా జీవితంలో నా కోసం నేను బ్రతికా ఇక నుంచి మీ ఇద్దరి కోసం మాత్రమే" అని చెప్పాడు అప్పుడు స్వీటీ శ్రీని నుదుటి పైన ముద్దు పెట్టింది ఆ తర్వాత తనని తీసుకొని కార్ లో ఇంటికి కాకుండా ఎటో వెళ్లడం మొదలు పెట్టాడు స్వీటీ అలా కిటికీ నుంచి బయటికి చూస్తే "కూర్గ్ 230km" అని ఉంది "హే ఇప్పుడు కూర్గ్ కీ వెళ్లుతున్నామ" అని అడిగింది దానికి అవును అన్నట్లు తల ఉప్పాడు.

ప్రమోద్ సిన్హా నీ కలిసి స్పాన్సర్ షిప్ కోసం మాట్లాడడానికి చరణ్, శ్రీని నీ తీసుకొని వెళ్లాడు ఆ తరువాత ఆయన శ్రీని టాలెంట్ నచ్చి స్పాన్సర్ షిప్ చేయడానికి ఒప్పుకున్నాడు కాకపోతే బైక్ మాత్రం కోని ఇవ్వడం కుదరదు ఎందుకంటే ఉన్నది 5 కోట్లు ఇందులో చాలా మంది athletics ఉన్నారు శ్రీని ఒక్కడే లేడు పైగా ఇది మొదటి trial అందుకే స్పాన్సర్ షిప్, క్లబ్ మెంబర్ షిప్ ఇప్పిస్తాము అన్నారు అది అంతా విన్న తర్వాత అప్పుడు షఫి ఒకసారి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది శ్రీని కీ కూర్గ్ లో ప్రతి వీక్ ఏండ్ లో అక్కడ illegal బైక్ రేస్ జరుగుతుంది గెలిస్తే ఒక పది లక్షలు లేదా ఐదు లక్షలు వస్తాయి కాకపోతే లక్ష రూపాయలు deposit చేయాలి దాంతో తను ఎప్పటి నుంచో డ్యూక్ బైక్ కోసం దాచి ఉంచిన డబ్బు బ్యాంక్ నుంచి తీసుకొని వస్తుంటే స్వీటీ ఫోన్ చేసింది

స్వీటీ : ఎక్కడ ఉన్నావు

శ్రీని : ఆకాశ్ నగర్ ఎందుకు

స్వీటీ : హమ్మయ్య నేను ఇక్కడే ఉన్న నన్ను పిక్ అప్ చేసుకుంటావ

శ్రీని : చేసుకోవచ్చు కానీ

స్వీటీ : మరి అయితే రా నేను ఫ్లవర్ మార్కెట్ దెగ్గర ఉన్న అని ఫోన్ పెట్టేసింది

దాంతో శ్రీని మార్కెట్ కీ వెళ్లాడు శ్రీని సైకిల్ మీద రావడం చూసి షాక్ అయ్యింది తరువాత నవ్వింది దానికి బ్యాక్ సీట్ లేదు అందుకే ముందు వైపు అలా శ్రీని తో సైకిల్ లో వెళ్లుతుంటే కాలం అలాగే ఆగిపోతే బాగుండు అనిపించింది స్వీటీకి లోపల తనకు శ్రీని మీద ప్రేమ ఉన్న దాని చెప్పలేక ఉంది ఎందుకంటే ఇప్పుడు శ్రీని తన లక్ష్యం కోసం వేసే అడుగులో ఎక్కడ తడబడకుడదూ అని ఆలోచిస్తూ ఉంది ఆ తర్వాత ఇక్కడ ఏమీ చేస్తున్నాడు అని అడిగింది మొత్తం చెప్పాడు illegal రేస్ కీ వెళ్లి పొరపాటు గా సెక్యూరిటీ అధికారి లకి దొరికితే తన కెరీర్ పాడు అవుతుంది అని స్వీటీ ఇంటికి వెళ్లి చరణ్ కీ జరిగింది చెప్పింది మరుసటి రోజు శ్రీని బస్ స్టాండ్ లో ఉంటే స్వీటీ, చరణ్ ఇద్దరు వచ్చి డబ్బు ఇచ్చారు చరణ్ తన కార్ అమ్మేసి ఒక ఏడు లక్షలు, స్వీటీ తన సొంత firm ఆఫీస్ మళ్లీ సొంత ఇంటి కోసం దాచుకున్న ఒక ఆరు లక్షలు తెచ్చి ఇచ్చింది. అది చూసి శ్రీని కళ్లలో నీళ్లు తిరిగాయి ఆ చరణ్ నీ తరువాత స్వీటీ నీ కౌగిలించుకున్నాడు స్వీటీ శ్రీని కౌగిలిలో అలాగే ఉండి పోవాలి అని ఆశ పడింది తరువాత హార్న్ సౌండ్ కీ లేచింది.

అప్పటికే వాళ్లు కూర్గ్ కీ చేరుకున్నారు ఆ తర్వాత ఇద్దరూ ఒక టి ఎస్టేట్ దెగ్గర దిగి ఉండగా శ్రీని తన ఫోన్ తో ఇద్దరిని selfie తీసి తన Instagram అకౌంటు లో ఫోటో పెట్టి కింద caption లో "my best soul for rest of my life my love I love you" అని పెట్టాడు దాంతో ఆ ఫోటో viral అయ్యింది. 
[+] 3 users Like Vickyking02's post
Like Reply
#95
Nice update bro. Sreeni didn't respond for the statement announced by Pramod Sinha about marriage with his daughter Laasya, and now he posted pic with caption "my best soul for rest of my life my love I love you" in Instagram.
What will happens next?
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#96
(16-06-2020, 01:06 PM)Joncena Wrote: Nice update bro. Sreeni didn't respond for the statement announced by Pramod Sinha about marriage with his daughter Laasya, and now he posted pic with caption "my best soul for rest of my life my love I love you" in Instagram.
What will happens next?

Story will take turn into devilish laugh of Destiny wait for it
Like Reply
#97
చరణ్ తన రూమ్ లో దాక్కోని ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసి దుప్పటి కప్పుకొని కూర్చున్నాడు తన భార్య ఫాతిమ లోపలికి వచ్చి అడిగింది "ఏమైంది ఇలా పిచ్చి వాడి లా చేస్తున్నావు" అని అడిగింది దానికి చరణ్ "వాడు చేసిన దానికి నేను చచ్చిపోతానే ఎవరైనా వస్తే తలుపు తీయద్దు నను అడిగితే లేను సింగపూర్ వెళ్లాను అని చెప్పు" అన్నాడు అప్పుడే డోర్ కాలింగ్ బెల్ మొగింది ఫాతిమ వెళ్లి చూసింది ఎవరూ అయ్యి ఉంటారు అని శ్రీని, స్వీటీ తో సహా ఇంట్లోకి వచ్చాడు అది చూసి చరణ్ "రేయి నీ అబ్బ పోయి పోయి నా ఇంటికి వచ్చావు ఎందిరా" అన్నాడు అప్పుడు శ్రీని ఒక లుక్ ఇచ్చాడు దానికి చరణ్ "సరే నువ్వు ఇచ్చిన డబ్బు తోనే కొన్న అయితే ఏంటి ఇప్పుడు ఇంత రచ్చ చేసి కూల్ గా వచ్చి నట్టింట్లో కూర్చున్నావు పొద్దునుంచీ నాకూ ఫోన్ ల మీద ఫోన్ లు చచ్చిపోతాను ఏమో టెన్షన్ లో "అని ఆవేశం గా ఊడిపోయాడు కానీ అది ఏమీ పట్టించుకోకుండా శ్రీని, స్వీటీ ఇద్దరు వాళ్ల పని లో వాళ్లు ఉన్నారు, దానికి చరణ్ శ్రీని దగ్గరికి వచ్చి" బాబు సోఫా లో comfort ఉండదు లోపల బెడ్ రూమ్ కాలీగా ఉంది వెళ్లండి " అని అన్నాడు, దానికి స్వీటీ నవ్వి "పదే పదే మీ బెడ్ రూమ్ వాడుకుంటే బాగోదు కదా చరణ్" అనింది చరణ్ కీ అర్థం కాక "ఇంతకుముందు ఎప్పుడు వాడుకున్నారు రా" అని అడిగాడు దానికి శ్రీని "నీ పెళ్ళి తరువాత నువ్వు వెళ్లాల్సిన రూమ్ లో మేము ఇద్దరం ఎంజాయ్ చేశాం" అన్నాడు దానికి చరణ్ షాక్ అయ్యి "అంటే నా ఫస్ట్ నైట్ రూమ్ లో మీ ఫస్ట్ నైట్ అయ్యిందా " అని అడిగాడు దానికి ఇద్దరు అవును అన్నట్లు తల ఊపారు.


శ్రీని పని చేసే గ్యారేజ్ ఓనర్ షఫి చెల్లి ఫాతిమ శ్రీని నీ కలవడానికి అప్పుడప్పుడు వచ్చే వాడు దాంతో ఫాతిమ నీ చూసి లవ్ లో పడ్డాడు చరణ్ వారానికి ఒకసారి కార్ వాటర్ వాష్ కోసం వచ్చే వాడు అలా వాడు చేయించిన వాషింగ్ వల్ల వాడి నల్ల రంగు కార్ కాస్త గ్రే రంగు లోకి మారింది దాంతో ఇంక ఫాతిమ నే తన ఇష్టం ముందుగా చెప్పింది ఆ తర్వాత స్వీటీ, శ్రీని ఇద్దరు రెండు కుటుంబాలని ఒప్పించారు ఆ తర్వాత శ్రీని రేసింగ్ లో యూత్ ఐకాన్ అయ్యాడు దాంతో చరణ్ వాడి దెగ్గర మేనేజర్ గా చేరాడు అప్పుడు వాళ్ల పెళ్లి కీ స్వీటీ, శ్రీని ఇద్దరు వెళ్లారు అక్కడ స్వీటీ నీ చూసిన శ్రీని కీ మనసులో ఏదో అలజడి మొదలైంది ఎప్పుడు తన మీద అలాంటి ఫీలింగ్ రాలేదు ఎందుకో స్వీటీ కొత్త మనిషి లాగా కొత్త గా అనిపించండం మొదలైంది పెళ్లి అయిన తర్వాత అందరూ ఎవరి పనుల్లో వారు ఉంటే స్వీటీ ఫస్ట్ నైట్ రూమ్ decorate చేయిస్తు ఉంది అప్పుడు శ్రీని కూడా తన ఫోన్ ఆ రూమ్ లో ఉంటే దాని వెతుక్కుంటూ వచ్చాడు అప్పుడు స్వీటీ చూశాడు చాలా అందం గా కనిపించింది అలా చూడగానే అన్ని కొంటె ఆలోచనలు మొదలు అయ్యాయి అప్పుడే గాలికి కిటికీ తెరుచుకుంది చల్ల గాలి లోపలికి వచ్చి మత్తు తో నిండి పోయిన ఆ రూమ్ లో ఇంకా మత్తు గా శ్రీని నీ స్వీటీ పైకి ఉసిగోలిపాయి, ఆ తర్వాత స్వీటీ కిటికీ ముయ్యడానికి వెళ్లి అక్కడ చందమామ నీ చూసి శ్రీని నీ పిలిచి "చూడు ఆ చందమామ ఎంత బాగుందో" అని చూపించింది కానీ శ్రీని "నాకూ మాత్రం దానికంటే నువ్వు అందం గా కనిపిస్తున్నావు" అని చెప్పాడు దానికి స్వీటీ నవ్వుతూ ఉంటే తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాగి ముద్దు పెట్టాడు పెదవుల కానీ తరువాత తప్పు అనిపించి వెనకు జరిగాడు కానీ స్వీటీ, శ్రీని చెయ్యి పట్టుకుని ఆపి తనే ముద్దు పెట్టింది అలా ఇద్దరు ముద్దు నుంచి ఇంకా ముందుకు వెళ్లారు, ఆ రాత్రి ఇద్దరు ఆనందం లో గడిపారు ఆ మరుసటి రోజు ఉదయం ఒక షూట్ ఉంది అని ఫోన్ రావడంతో శ్రీని వెళ్లిపోయాడు అలా వెళ్లిన వాడు ఇప్పుడు తిరిగి వచ్చాడు.

శ్రీని, స్వీటీ నీ ఇంట్లో వదిలి చరణ్ తో కలిసి ప్రమోద్ సిన్హా ఆఫీస్ కీ వెళ్లాడు ప్రమోద్ మామూలుగానే వాళ్ళని ఆహ్వానించాడు ఆ తర్వాత శ్రీని మొదలు పెట్టాడు "సార్ ఈ జీవితం మీరే నాకూ ఇచ్చారు నేను ఇప్పుడు ఇంత స్టేటస్ లో ఉన్నా అంటే మీరే కారణం అందుకోసం ఏమీ చేయడానికి అయిన నేను రెడీ కానీ ఈ పెళ్లి విషయం ఒక్కటే కుదరదు ఎందుకంటే నను ప్రేమించే అమ్మాయి నా కోసం చాలా రోజులుగా నా కోసం ఎదురు చూస్తు అలాగే ఉంది తన మీద ప్రేమ అప్పుడు నేను గుర్తించలేదు అది తెలుసుకునే లోపు చాలా జరిగింది ఇది మీరు మీ అమ్మాయి తో పెళ్లి కాని engagement లాంటివి చేసి ఉంటే చాలా కష్టం గానే ఉంటుంది అలా అని ఇప్పుడు అలా ఉండదు అని కాదు కానీ నేను మీకు జవాబు ఇవ్వడం నా బాధ్యత కాబట్టి నను క్షమించండి" అని అన్నాడు దాని తరువాత ప్రమోద్ నవ్వుతూ శ్రీని చెప్పిన దానికి ఒప్పుకొని "ఫ్యామిలీ డీల్ కాన్సిల్ అయ్యింది కానీ బిజినెస్ డీల్ కాదు గుర్తు ఉంచుకో" అని చెప్పి పంపేసాడు వాళ్ళని.

ఆ రోజు సాయంత్రం లాస్య శ్రీని ఒక్కడికి పార్టీ ఇస్తా రమ్మని చెప్పి పిలిచింది ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం శ్రీని తన ఇంట్లో ఉండగా సెక్యూరిటీ అధికారి లు వచ్చారు hit and run కేసు కింద శ్రీని నీ అరెస్ట్ చేశారు అదే టైమ్ సోషల్ మీడియా లో శ్రీని, స్వీటీ గురించి చాలా చెడ్డ గా పోస్టు లు వచ్చాయి శ్రీని వెనుక ఉన్న డబ్బు కోసం స్వీటీ లవ్ డ్రామా ఆడుతుంది అని అంతేకాకుండా తన pregnancy గురించి కూడా బయటికి వచ్చింది. 
[+] 4 users Like Vickyking02's post
Like Reply
#98
Nice update but, I have a doubt. Why Sreeni got arrested? Is Lasya playing a game as he refused to marry her? or Is Pramod playing a game as Sreeni refused to marry his daughter?
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
#99
some blackmailing tactics?
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 2 users Like twinciteeguy's post
Like Reply
(17-06-2020, 10:36 AM)Joncena Wrote: Nice update but, I have a doubt. Why Sreeni got arrested? Is Lasya playing a game as he refused to marry her? or Is Pramod playing a game as Sreeni refused to marry his daughter?

Yeah your 1st doubt is correct everything is doing by lasya
[+] 1 user Likes Vickyking02's post
Like Reply




Users browsing this thread: 7 Guest(s)