Thread Rating:
  • 37 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఇదీ... నా కథ
లక్ష్మి గారు ప్రతి సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లు వ్రాసారు.బాగుంది సూపర్.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(27-11-2018, 01:13 PM)Vikatakavi02 Wrote: కథను ఇలా సీరియల్ లా ఆపకుండా వ్రాయటం అంత ఈజీయేమీ కాదు(స్వానుభవం). ఇలా రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తూ వ్రాస్తున్న మిత్రులందరికీ అభినందనలు.
ఇకపోతే, లక్ష్మిగారూ... మీరు ఈ కథని పూర్తిచేశాక మరో కథను వ్రాయకుండా కేవలం పాఠకురాలిగా వుండిపోతాను అంటున్నారుకానీ అది చాలా కష్టం సుమా! ఆడే నోరు తిరిగే కాలు వ్రాసే చెయ్యి ఓ పట్టాన ఆగవు... ప్రస్తుతం మీరు ఆ దశలో వున్నారు.
పోనీ... ఒక పని చెయ్యండి.
ఇలా పెద్ద పెద్ద సీరియల్స్ కాకుండా చిన్న చిన్న కథలను — అంటే ఒకట్రెండు ఎపిసోడ్స్ లో అయిపోయే కథాంశాలు ఎంచుకొని వ్రాయండి.
అప్పుడు మీ కథలు త్వరగా పూర్తయిపోతాయి. మిగతా రైటర్స్ కథలనీ చక్కంగా చదివేయొచ్చు.

చూద్దాం కవి గారూ...
ప్రస్తుతానికైతే నా ఆలోచన అది...
Like Reply
(27-11-2018, 06:44 PM)Dpdpxx77 Wrote: షార్ట్ అండ్ నైస్ అప్డేట్ లక్ష్మీ గారు...
రాజు అక్షరలకి పెళ్లి చేసుకోవడం తప్పితే వేరే ఆప్షన్ లేకుండా చేసి పెళ్ళి చేసుకునేలా చేసాడు రవీ...
కానీ వాళ్ళ ఇద్దరికీ ఎటువంటి కోరిక లేకుండా చేసుకుని నెక్స్ట్ శారీరకంగా ఎలా దగ్గరవుతారో అని ఎక్ససిటింగ్ గా ఉంది...
రవీ కి ఈ విషయం  తెలిసి తను మళ్ళీ ఇలానే వేరే దారి లేకుండా  ఏదొకటి చేసి కలిసేలా చేస్తాడేమో అని అనిపిస్తుంది.....

P. S : తాళి కట్టే సీన్ దగ్గర ఒక్క క్షణం గుండె ఆగిపోయింది లక్ష్మీ గారు...నిజంగానే కట్టేస్తాడేమో అని...
అదే జరిగుంటే ఈ కధ మీద ఉన్న పోసిటివ్ ఒపీనియన్ పూర్తిగా పోయిండేది... అసలే బాధలో ఉంటే ఇది దాన్ని ఇంకా భరించరానిదిగా చేసేది...
జస్ట్ రింగ్స్ మార్పించి మా హృదయం ముక్కలవ్వకుండా కాపాడారు.....
మీరు ఆ సీన్ రాసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారో...ఏం ఆలోచించి అలా రాసారో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది....

సాధారణంగా నేను రాసేప్పుడు... ఆ పాత్ర ప్లేస్ లో నేను ఉంటే ఏం చేస్తానో ఆలోచించి అలాగే రాస్తాను...
Like Reply
(27-11-2018, 10:20 PM)annepu Wrote:
లక్ష్మి గారు మీ అప్డేట్ చదివాను ...చాల బాగుంది ...ఒక్కోరి వేదనను ...మానసిక పరిస్థితులను చాల బాగా చెప్పారు...ఎస్పెషల్లీ .....అక్షర .......తన మానసిక సంఘర్షణను చాల బాగా విసాదీకరించారు ..

ఇంచుమించు ఇటువంటి సిట్యుయేషన్ నే ...పాత సినిమా " సుమంగళి " అని
 మన అక్కినేని వారు...
సావిత్రి గారు ...ఇంకా
"కళా వాచస్పతి " కొంగరి జగ్గయ్యగారు నటించారు ..
అందులోను ఇటువంటి సన్నివేశమే ఇటువుంటుంది ...
రవి ప్లేస్ అక్కినేని వారు ..
రాజు ప్లేస్ జగ్గయ్య గారు ఉంటారు.......కాకపోతే సావిత్రి గారు ఆఖరికి చనిపోతారు...సుమంగళి గ మిగిలిపోతారు ..ఆ సినిమాలో ...ఇక్కడ ఆలా కాదు ...కుదరదు కూడా...పాఠకులం ఒప్పుకోము 


.....ఎనీవే ....థాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ స్టోరీ ...కథ గమనాన్ని చూస్తుంటే త్వరలోనే ముగింపు కి వస్తుంది అనిపిస్తుంది .....ఇంకా మీరు మెత్తిన కామెంట్ చూసా ..ఏ కథ అయిపోయాక మల్ల కథ లు రాయను అని ...అంటున్నారు...ఆలా కాకుండా..అప్డేట్ లేట్ అయినా పర్లా....మేము వేచియుంటాం....కానీ మీ రాయటం ఆపవద్దని.......మనవి...విన్నపం .....


అవునా..సుమంగలి సినిమా నేను చూడలేదు... ఈ సారి ఎప్పుడైనా వస్తే చూడాలి టీవీ లో
Like Reply
(27-11-2018, 10:40 PM)ram Wrote: లక్ష్మీగారు సూ......పర్ అప్డేట్ అండీ....
చదువుతుంటే రాజు,అక్షర లు పడే ఆవేదనకు నా హృదయం చలించిందండి..
మీ కథనానికి హ్యట్సాఫ్....
ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను బట్టి అక్షర రాజు పొందుకోసం తపించలేదు...
ఇక రవి విషయానికొస్తే స్వాగతించదగ్గ నిర్ణయం కాదు....
రాజు....రవి ప్రోద్బలంతో కాకుండా ప్రేమతో దగ్గెరైతే బాగుండుననిపించింది కాని ఇప్పటి పరిస్తితిలో అది సాధ్యంకాదు అని తేలిపోయింది...
ఒకరిపై ఒకరికి వాంఛలేకున్నా వారిద్దరి మధ్య శృంగారం ఎలా ఉండబోతుందా అనే ఉత్సుకత ఉంది...
లక్ష్మి గారు.. ఎలా రాస్తారో.......
కొంచం త్వరగా చదవాలనే ఉత్సాహంగా ఉంది...
వీలైనంత త్వరగా అప్డేట్ ఇయ్యగలరని మనవి...

వీలయినంత త్వరగా ఇస్తాను...
Like Reply
Nice Story
Like Reply
Waiting for next update
Like Reply
  అందరికీ నమస్కారం...

నేను కథ మొదలుపెట్టాక మొదటి సారి ఎక్కువ మంది గత అప్డేట్ కి విపులమైన కామెంట్స్ రాసారు...
మొదట్లో విక్కీ గారు, dpdpxx77 గారి లాంటి ఒకరిద్దరు మాత్రమె కొంచెం విశ్లేషించి కామెంట్ రాసే వారు..
ఈ సారి చాలా మంది రాసారు... బాగుంది, సూపర్ అని ఒకటి రెండు పదాలు రాసే వాళ్ళు కూడా కనీసం ఒక వాక్యం అయినా రాసారు..
అన్నెపూ గారు ఒక పెద్ద పేరా రాసారు... అదీ తెలుగులో రాయడం చాలా సంతోషం వేసింది...
ఇంకా రాం గారు కూడా కథని విశ్లేషిస్తూ.. పెద్ద కామెంట్ రాసారు...

ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా కామెంట్ రాయడం రచయితలకు ఒక మగ్ నిండా బూస్ట్ తాగించినట్టవుతుంది...
నా కథ ఎలాగు  ముగింపు కు వచ్చింది...
ఇక్కడ కామెంట్ రాసిన మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే మీరు అన్ని కథల్లోనూ ఇలాగే కథని విశ్లేషిస్తూ కామెంట్ రాయండి... దాని వల్ల మంచి కథలు వస్తాయి.. అప్డేట్ లు కూడా తొందరగా వస్తాయి... మనకు(పాఠకులకు) కూడా ఇది లాభం..

ప్రతి ఒక్కరికీ పెర్సొనల్ ప్రత్యుత్తరం ఇవ్వలేకపోతున్నందుకు అన్యధా భావించవద్దని మనవి...

ఇంకో విషయం ఈసారి కామెంట్స్ వల్ల నాకు కొంచెం భయం కూడా వేస్తుంది... మీరు మీ కామెంట్స్ లో చాలా విశ్లేషణలు చేశారు.. ఎలా ఉంటే బాగుంటుందో సలహాలు ఇచ్చారు... నేను వాటిని అందుకోగలనా అని సందేహం వేస్తుంది... అయితే నేను మాత్రం ముందు అనుకున్నదే రాద్దామని అనుకుంటున్నాను... మీరు ఏమీ అనుకోవద్దని మనవి..
[+] 1 user Likes Lakshmi's post
Like Reply
(28-11-2018, 06:15 PM)Srir116 Wrote: Nice Story

ఒక పెళ్లయిన రమ్య కథ రాసింది మీరేనా..
Like Reply
(28-11-2018, 07:14 PM)Lakshmi Wrote: ఒక పెళ్లయిన రమ్య కథ రాసింది మీరేనా..

హహ్హహ్హా... సరిగ్గా నేను ఇదే ప్రశ్న వేశాను.

ఐనా ఆ కథతో, రైటర్ తో మీకే ఎక్కువ అనుబంధం వుందిగా లక్ష్మిగారూ...!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
(28-11-2018, 07:12 PM)Lakshmi Wrote:   ఇంకో విషయం ఈసారి కామెంట్స్ వల్ల నాకు కొంచెం భయం కూడా వేస్తుంది... మీరు మీ కామెంట్స్ లో చాలా విశ్లేషణలు చేశారు.. ఎలా ఉంటే బాగుంటుందో సలహాలు ఇచ్చారు... నేను వాటిని అందుకోగలనా అని సందేహం వేస్తుంది... అయితే నేను మాత్రం ముందు అనుకున్నదే రాద్దామని అనుకుంటున్నాను... మీరు ఏమీ అనుకోవద్దని మనవి..

నిజానికి నాకు కూడా అలానే ఉందండి లక్ష్మీ గారు.....ఇలాంటి ఎమోషనల్ స్టేట్ లో ఉన్నప్పుడు శృంగారాన్ని కూడా పూర్తిగా ఎంజాయ్ చేయలేము...
నామట్టుకు ఐతే రాజు తో రొమాన్స్ ని కధలో భాగంగా చదువుతానే తప్పించి రవీ తో చేసినప్పుడు ఎంత ఆస్వాదించనో...అలా రాజుతో ఎప్పటికి ఆస్వాదించలేను...

ఏది ఏమైనా మీరు అనుకున్నట్టుగానే రాయండి...
కానీ చిన్న రిక్వెస్ట్...లాస్ట్ కి మాత్రం హ్యాపీ ఎండింగ్ ఉండేలా చూస్తే బాగుంటుంది.....
ఉల్లాసం కోసం ఈ సైట్ కి వచ్చి చదివేవారిని బాధ నిండిన హృదయాలతో పంపించరని ఆశిస్తున్నా...
Like Reply
(28-11-2018, 07:14 PM)Lakshmi Wrote: ఒక పెళ్లయిన రమ్య కథ రాసింది మీరేనా..

నాకూ ఇదే డౌట్ వచ్చి మెసేజ్ పెట్టా కానీ రిప్లై రాలేదు

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
(28-11-2018, 07:14 PM)Lakshmi Wrote: ఒక పెళ్లయిన రమ్య కథ రాసింది మీరేనా..

అవును....
Like Reply
mari continue cheyyandi sir plz
Like Reply
లక్ష్మి గారు ప్రతి సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లు వ్రాసారు సూపర్.
Like Reply
[Image: 47136675_895617600827930_616693797889664...e=5C63958F]
Like Reply
Hello lakshmi garu update eppudu istaru
Like Reply
adbutham andi story.
Like Reply
త్వరగా అప్డేట్ పెట్టండి లక్ష్మిగారూ ప్లీజ్ ..... వెయిటింగ్ చెయ్యలేకపోతున్నా
Like Reply
లక్ష్మి గారు .......వావ్.... సెంటిమెంట్తో పాఠకులను కట్టిపడేసారు,అంతేకాదు ఏదో సెక్స్ కథ
చదవినట్లు లేదు .....పాఠకులను పాత్రలతోకనెక్ట్ చెయ్యగలిగారు.అది మీ రచనలో హైలైట్.
సినిమా పాటలు- పారడీల నుండి చాల వ్త్యత్యస్తమైన లక్ష్మీ గారిని చదువుతున్న. ఇక మీరు
ప్లాన్ చేసినట్టే వ్రాయండి...నో కొత్త అయిడియాలు....
నెక్స్ట్ అప్డేట్ కొరకు వేచి ఉన్నాను......
mm గిరీశం
Like Reply




Users browsing this thread: 1 Guest(s)