Posts: 1,197
Threads: 0
Likes Received: 193 in 168 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
(24-02-2019, 07:03 PM)Vickyking02 Wrote: ఏం అడిగారు సత్తి గారు కోంచెం క్లియర్ గా చెప్పండి
విక్కి ఫ్లయిట్ లో వైజాగ్ వచ్చాడు టాక్సీ లో"విక్కి ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ పేరు ప్రకాష్" అని పరిచయం చేశాడు విక్కి, ప్రకాష్ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచుకున్నారు ఆ తర్వాత ప్రకాష్, ప్రమోద్ ఎవరో పిలుస్తే వెళ్లారు అప్పుడు విక్కి పూజా వైపు తిరిగి "అవునే నాకూ ఏదో surprise ఉంది అన్నావు ఎక్కడ" అని అడిగాడు అప్పుడు పూజా ఏదో చెప్పబోతుంటే వెనుక మెట్ల మీద నుంచి ఎవరో అమ్మాయి జారీ పడి పొత్తుంటే వెంటనే వెళ్లి ఆ అమ్మాయి నడుము పట్టుకుని బుజం కింద చేయి వేసి పట్టుకున్నాడు అప్పుడు చూశాడు ఆ అమ్మాయి మొహం ఆ అమ్మాయి భయం తో కళ్లు గట్టిగా మూసుకుని ఉంది ఆ అమ్మాయి నీ చూసిన వెంటనే "హే బేబి డాల్" అన్నాడు అంతే ఈ గొంతు ఎక్కడో విన్నటు ఉందే అని కళ్లు తెరిచింది విక్కి నీ చూసి "రేయి నువ్వా" అని తల కొట్టుకుంది అప్పుడు పూజా కింద నుంచి "రేయి surprise బాగుందా" అని అడిగింది అరకు బయలుదేరాడు అప్పుడు మొత్తం హర్బర్ నుంచి వచ్చే ప్రతి లారీ "RR & CO" అనే లోగో తో ఎక్కువ గా కనిపించాయి
≠=========
మీ అప్డేట్ లో ఈ పార్ట్ కొంచెం mistake ఉంది... అందులో వేరే కంటెంట్ మిక్స్ అయ్యింది...
-- కూల్ సత్తి
•
Posts: 1,197
Threads: 0
Likes Received: 193 in 168 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
విక్కి ఫ్లయిట్ లో వైజాగ్ వచ్చాడు టాక్సీ లో అరకు బయలుదేరాడు అప్పుడు మొత్తం హర్బర్ నుంచి వచ్చే ప్రతి లారీ "RR & CO" అనే లోగో తో ఎక్కువ గా కనిపించాయి
It should be like this
-- కూల్ సత్తి
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(24-02-2019, 09:08 PM)coolsatti Wrote: విక్కి ఫ్లయిట్ లో వైజాగ్ వచ్చాడు టాక్సీ లో"విక్కి ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ పేరు ప్రకాష్" అని పరిచయం చేశాడు విక్కి, ప్రకాష్ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచుకున్నారు ఆ తర్వాత ప్రకాష్, ప్రమోద్ ఎవరో పిలుస్తే వెళ్లారు అప్పుడు విక్కి పూజా వైపు తిరిగి "అవునే నాకూ ఏదో surprise ఉంది అన్నావు ఎక్కడ" అని అడిగాడు అప్పుడు పూజా ఏదో చెప్పబోతుంటే వెనుక మెట్ల మీద నుంచి ఎవరో అమ్మాయి జారీ పడి పొత్తుంటే వెంటనే వెళ్లి ఆ అమ్మాయి నడుము పట్టుకుని బుజం కింద చేయి వేసి పట్టుకున్నాడు అప్పుడు చూశాడు ఆ అమ్మాయి మొహం ఆ అమ్మాయి భయం తో కళ్లు గట్టిగా మూసుకుని ఉంది ఆ అమ్మాయి నీ చూసిన వెంటనే "హే బేబి డాల్" అన్నాడు అంతే ఈ గొంతు ఎక్కడో విన్నటు ఉందే అని కళ్లు తెరిచింది విక్కి నీ చూసి "రేయి నువ్వా" అని తల కొట్టుకుంది అప్పుడు పూజా కింద నుంచి "రేయి surprise బాగుందా" అని అడిగింది అరకు బయలుదేరాడు అప్పుడు మొత్తం హర్బర్ నుంచి వచ్చే ప్రతి లారీ "RR & CO" అనే లోగో తో ఎక్కువ గా కనిపించాయి
≠=========
మీ అప్డేట్ లో ఈ పార్ట్ కొంచెం mistake ఉంది... అందులో వేరే కంటెంట్ మిక్స్ అయ్యింది...
అబ్బ సరిగా చూసులేదూ సత్తి గారు కాపీ పేస్ట్ చేసినప్పుడు కింది ది పైకి పైది కింింద వచ్చినట్లు ఉంది
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(24-02-2019, 09:10 PM)coolsatti Wrote: విక్కి ఫ్లయిట్ లో వైజాగ్ వచ్చాడు టాక్సీ లో అరకు బయలుదేరాడు అప్పుడు మొత్తం హర్బర్ నుంచి వచ్చే ప్రతి లారీ "RR & CO" అనే లోగో తో ఎక్కువ గా కనిపించాయి
It should be like this
ఇప్పుడు సరి చేశాను థాంక్ యు సత్తి గారు చెెెప్పినందుకు
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
"రేయి surprise ఎలా ఉంది రా" అని అడిగింది పూజా విక్కి మాత్రం తన చేతిలో ఉన్న ఆ అమ్మాయి కళ్లలో చూస్తూన్నాడు "పూజా మేడమ్ వీడని నను వదిలేయమను" అని అరిచింది ఆ అమ్మాయి పూజా విక్కి వైపు చూసి "వీనిత వీడి గురించి నా కంటే నీకే బాగా తెలుసు" అని అక్కడి నుంచి వెళ్లిపోయింది పూజా వినిత వెంటనే విక్కి నీ పక్కకు తోసి లేచి నిలబడి లాగి చెంప పగలగొట్టింది "రేయి మళ్లీ నా లైఫ్ లోకి వస్తే బాగోదు" అని తన డ్రస్ సెట్ చేసుకోని వెళ్లిపోయింది కానీ విక్కి మాత్రం వెళుతున్న వీనిత వైపు చూస్తూ ఉన్న చోటే కూర్చుండి పోయాడు ఇది అంత చూసిన ప్రమోద్, ప్రకాష్ విక్కి తో "బ్రో టైమ్ అవుతుంది వెళ్లి రెడీ ఆవు cocktail పార్టీ కీ వెళ్లదాం "అని ప్రకాష్ పిలుస్తే అప్పుడు ఈ లోకంలో లోకి వచ్చాడు విక్కి, ప్రకాష్ విక్కి కి రూమ్ చూపించాడు విక్కి అలా కిటికీ వైపు వెళ్లి curtain తీశాడు కిటికీ నుంచి చూస్తే వియ్యు అదిరింది వాటర్ ఫాల్స్ చెట్లు చుట్టూ కొండలు కనిపించాయి తరువాత రెడీ అయి కిందకి వెళ్లాడు
అప్పుడు చూశాడు విక్కి వినీత నీ క్లియర్ గా తల పైన టోపి చేతిలో walkie-talkie టాప్ నుంచి బాటమ్ వరకు ఖాకి డ్రస్ అప్పుడు అర్థం అయింది విక్కి కీ వినీత సెక్యూరిటీ అధికారి అయింది అని వచ్చిన గెస్ట్ అందరినీ చెక్ చేయించి లోపలికి పంపుతుంది ఇందాక కొట్టిన ఇప్పుడు సెల్యూట్ చేసి లోపలికి పంపింది విక్కి కీ ఎక్కడో ఇగో satisfy అయింది లోపలికి వెళ్లాక ఒక టేబుల్ దెగ్గర ఒక అతను మాత్రమే ఉన్నాడు మిగిలిన అన్ని టేబుల్స్ ఫుల్ అయ్యాయి అని అతని పక్కనే ఉన్న ఛైర్ లో కూర్చున్నాడు విక్కి అప్పుడు చూశాడు అతని ఒంటి నిండా tattoos కళ్లు ఎర్రగా నిప్పుల కొలిమి లాగా మండుతున్నాయా అన్నట్టు ఉన్నాయి బాగా రాట్టు తేలిన శరీరం లా ఉంది అతనిది చూస్తూ చూస్తూ నే ఒక ఫుల్ బాటిల్ మందు లేపేసాడు కానీ ఇంకా స్టడీ గానే ఉన్నాడు "హలో I am విక్కి " అని పరిచయం చేసుకున్నాడు అప్పుడు అతను విక్కి వైపు చూసి "హాయి I am నిఖిల్" అని బదులు ఇచ్చాడు అతను "మీరు పెళ్లి కొడుకు ఫ్రెండ్ ఆ relative ఆ" అని అడిగాడు విక్కి "కాదు బ్రో నేను పెళ్లి కూతురు తమ్ముణ్ని" అని చెప్పాడు
దాంతో తో విక్కి ఒక సారిగా షాక్ అయ్యాడు తన 6 సంవత్సరాల పరిచయం లో పూజా ఎప్పుడు తనకి ఒక తమ్ముడు ఉన్నాడు అని చెప్పలేదు తను ఒక అనాధ అని మాత్రమే తెలుసు అందరికీ కానీ తమ్ముడు గురించి ఎప్పుడు టాపిక్ ఎత్తలేదు విక్కి ఫీలింగ్ అర్థం చేసుకున్న నిఖిల్" తనకి నేను తమ్ముణ్ని అని చెప్పుకునే స్టేజ్ లో తను ఉంది కానీ నేనే వీడు నా తమ్ముడు అని చెప్పించుకునే స్టేజ్ లో లేను" అని కళ్లలో కన్నీరు పెట్టుకున్నాడు అప్పుడే ప్రకాష్ ఒక ఫుల్ బాటిల్ తీసుకొని వాళ్ల టేబుల్ దగ్గరికీ వచ్చాడు "విక్కి బయట ఉన్న సెక్యూరిటీ చీఫ్ వినీత కీ నీకు మధ్య లవ్ అంటా "అని గ్లాస్ లో మందు పోస్తూ అడిగాడు ప్రకాష్" నీకు ఎలా తెలిసింది బ్రో "అని చిన్నగా నవ్వుతూ అడిగాడు విక్కి "ఏమిలేదు బ్రో చీకటి లో బాణం వేశా తగిలింది" అని నవ్వాడు ప్రకాష్
"సరే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి టైమ్ ఉంది ఈ లోపు నీ లవ్ స్టోరీ చెప్పొచ్చు గా" అని అడిగాడు ప్రకాష్ "అబ్బ ఇప్పుడు ఎందుకు అవి అని ముందు పార్టీ ఎంజాయ్ చేద్దాం అని తరువాత చెప్త" అని తప్పించుకోబోయాడు కానీ నిఖిల్ నేను చెప్త అన్నాడు" హే నా లవ్ స్టోరీ నీకు ఎలా తెలుసు "అని ఆశ్చర్యంగా అడిగాడు విక్కి" మా అక్క చెప్పింది నీ గురించి నీ లవ్ స్టోరీ గురించి" అని టేబుల్ మీద ఉన్న ఒక పెగ్ గ్లాస్ తీసి విక్కి గొంతులో పోసాడు నిఖిల్
అప్పుడు ప్రకాష్ కీ సైగ చేసి దగ్గరికి రమ్మని చెప్పి "ఇప్పుడు అతనే చెప్తడు "అని చెప్పి వెనకు జరిగాడు మెల్లగ విక్కి కి మత్తు ఎక్కింది ఇంక చెప్పడం మొదలు పెట్టాడు
"అది 2013 నేను మాస్ మీడియా జర్నలిసం లో మాస్టర్స చదువుతున్నా నేను పూజా ఆ రోజు ఇద్దరం కాలేజీ కీ తొందరగా వెళ్లాం క్లాస్ కోసం కాదు రాగింగ్ చేయడానికి అప్పుడు ఒక అమ్మాయి scooty మీద వచ్చింది ఆ అమ్మాయి నీ చూడగానే నా ఫ్రెండ్ ఒకడు వెళ్లి I love you అని చెప్పాడు అంతే ఆ అమ్మాయి పక్కన నుంచి ఒక చేయి వచ్చి వాడిని బలం గా తాకింది అంతే వాడు నెల కీ కర్చుకొని పోయాడు ఎవరా వాడిని కొట్టింది అని చూశాను ఒక అమ్మాయి ఫుల్ హ్యాండ్స్ టి షర్ట్ వేసుకొని బ్లాక్ కాటన్ జీన్స్ పాంట్ దానికి మోకాలి దెగ్గర చిన్న cuts ఉన్నాయి వాడిని కొట్టిన తరువాత తన మోహనికి అతుకున్న జుట్టు నీ పొగరు గా వెనకు దువ్వుకొని నిలబడింది నా వినీత తనని చూడగానే నా హార్ట్ ఒక సారిగా వేగంగా కొట్టుకుంటూంది "అని చెప్పాడు విక్కి ఇది అంతా వెనక టేబుల్ దెగ్గర ఉన్న వినీత వింటుంది
Posts: 14,631
Threads: 8
Likes Received: 4,290 in 3,174 posts
Likes Given: 1,238
Joined: Dec 2018
Reputation:
163
lady slapping senior, interesting
•
Posts: 2,642
Threads: 0
Likes Received: 982 in 811 posts
Likes Given: 2,951
Joined: Nov 2018
Reputation:
25
చాలా బాగుంది బ్రదర్ కొనసాగించు బ్రదర్
•
Posts: 1
Threads: 0
Likes Received: 0 in 0 posts
Likes Given: 1
Joined: Jan 2019
Reputation:
0
కథ చాలా బాగుంది కొంచెం పెద్ద updet ఇవ్వండి
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(25-02-2019, 02:19 PM)twinciteeguy Wrote: lady slapping senior, interesting
Real ga avi jaragavu kanisam story lo ayina vinadaniki chadavadaniki baguntundi and I respect the girls who are fire brands bro
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(25-02-2019, 02:23 PM)Sivakrishna Wrote: చాలా బాగుంది బ్రదర్ కొనసాగించు బ్రదర్
కచ్చితంగా బ్రదర్ థాంక్ యు
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(25-02-2019, 02:34 PM)Kumar541 Wrote: కథ చాలా బాగుంది కొంచెం పెద్ద updet ఇవ్వండి
అలాగే కచ్చితంగా ప్రయత్నిస్తాను
•
Posts: 5,894
Threads: 0
Likes Received: 2,598 in 2,163 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
•
Posts: 404
Threads: 2
Likes Received: 54 in 46 posts
Likes Given: 5
Joined: Nov 2018
Reputation:
7
25-02-2019, 03:06 PM
(This post was last modified: 25-02-2019, 03:08 PM by Bubbly. Edited 1 time in total. Edited 1 time in total.)
Bhayya update matram kirak ga undi. Kudirite long update ivvadaniki try cheyandi. And small request konchem madhyalo pullstop vantivi use cheyandi. chala confusion ga undi chaduvutunte first para.
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(25-02-2019, 03:00 PM)saleem8026 Wrote: Nice update
Thank you bro
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(25-02-2019, 03:06 PM)Bubbly Wrote: Bhayya update matram kirak ga undi. Kudirite long update ivvadaniki try cheyandi. And small request konchem madhyalo pullstop vantivi use cheyandi. chala confusion ga undi chaduvutunte first para.
Ok bhayya next update nunchi care tesukunta
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
అలా వినీత విక్కి చెప్పేది వింటూ ఉండగా విక్కి మిగిలిన కథ చెప్పడం మొదలు పెట్టాడు "అలా ఒక సారిగా వినీత చూడగానే నా నా మనసు ఆగలేదు ఆ అమ్మాయి నే వెంటాడుతోంది అలా ఆ రోజు అంతా తన వెంటే తిరిగాను ఇంక ఆ మరుసటి రోజు వినీత నీ ఎలాగైనా పడేయాలి అని చెప్పి ఒక ప్లాన్ చేసి వెళ్లాను" అని అలా చెప్తూంటే అప్పుడే ప్రమోద్ కూడా వచ్చి వాళ్లతో కలిసి "ఏంటి బ్రో నీ లవ్ స్టోరీ ఆ ఇప్పటికే పూజా 50 సార్లు చెప్పింది "అని విక్కి కి దెగ్గర గా జరిగి విక్కి చెవిలో "వినీత వెనుక నుంచి వింటూంది వెళ్లి చూడు వీళ్లకి నేను చెప్త మీగిలిన కథ "అని విక్కి కీ హెల్ప్ చేశాడు ప్రమోద్
దానికి విక్కి "ఇప్పుడు వద్దు బ్రో తను డ్యూటీ లో ఉంది "అని చెప్పి మిగిలిన కథ చెప్తున్నాడు" అలా కాలేజీ కీ వెళ్లాను అప్పుడే వినీత సెల్ లో ఏదో చూసుకుంటు వస్తుంది నా పక్కన ఉన్న పూజా వద్దు వద్దు అని అంటున్నా కూడా వినిపించు కొలేదు వెంటనే వెళ్లి తన ఎదురుగా నిలబడి ఉన్న తను వైపు చూసి ఏంటి అని సైగ చేసింది నేను వెంటనే ఆమె నడుము పట్టుకుని మీదకు లాగి lip to lip కిస్ ఇచ్చాను అంతే తను షాక్ లో ఉంది ఆ తర్వాత నను వెనకు తోసి కొట్టడానికి చేయి లేపింది తను నను కొట్టే లోపే నేనే తనని లాగి పెట్టి కొట్టాను అంతే మొత్తం మా చుట్టూ పక్కన ఉన్న వాళ్లు అంత షాక్ లో ఉన్నారు ఆ తర్వాత నా ఫోన్ నెంబర్ తనకి ఇచ్చి నను కోటాలి అనుకుంటే ఫోన్ చేయి అని చెప్పి వేలిపోయాను 5 years అయింది ఇప్పటి కీ తన నుంచి ఫోన్ రాలేదు "అని కన్నీళ్లు పెట్టుకున్నాడు విక్కి
ఇది అంత విన్న ముగ్గురు ఒకే సారి నవ్వడం మొదలు పెట్టారు" ఏంటి ఇది లవ్ స్టోరీ ఆ "అని నవ్వుతూన్నాడు నిఖిల్, ప్రకాష్ నవ్వుతూ" బ్రో దీనికంటే నువు చెప్పక పోయి ఉంటే బాగుండు బ్రో "అని అందరూ నవ్వుతూంటే వినీత వెనక నుంచి వచ్చి విక్కి నీ కొంచెం పక్కకు రమ్మని అడిగింది
విక్కి కూడా లేట్ చేయకుండా వినీత వెనక వెళ్లాడు ఎవరూ లేని ఒక రూమ్ లోకి వెళ్లారు లోపలికి వెళ్లగానే వినీత విక్కి నీ hug చేసుకుంది "నిజం గా నేను అంటే అంత ఇష్టమా" అని అడిగింది "ఇప్పటికిప్పుడు నా ప్రాణం వదిలేయమంటే వదలడానికి నేను రెడీ గా ఉన్న" అని చెప్పాడు విక్కి "అయితే prove చేయి" అని అడిగింది వినీత వెంటనే విక్కి కిటికీ లో నుంచి బయటకు దుక్కాడు కానీ వినీత వాడి చేయి పట్టుకుని లోపలికి లాగింది తరువాత వాడిని గట్టిగా hug చేసుకుని "i love you" అని చెప్పింది "అయిన ఒక అమ్మాయిని అంత మంది ముందు ముద్దు ఆ అమ్మాయి వెనక వాల నాన్న ఉన్నాడు అని చూసుకోవా ఆ రోజు నాకూ నీ ముద్దు లో నువ్వు నను ఎంత కావాలి అని అనుకున్నావో తెలిసింది ఇప్పుడు నువు కార్చిచిన్న కన్నీటి లో నను ఎంత మిస్ అయ్యావో అర్థం అయింది నువు కిటికీ నుంచి దూకినపుడు నీ ప్రేమ తెలిసింది "అని గట్టిగా hug చేసుకుని i love you I love you I love you "అని చెప్పింది
విక్కి కూడా వినీత నీ గట్టిగా hug చేసుకున్నాడు ఆ తర్వాత వినీత walkie-talkie లో "మేడమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మీరు తొందరగా రండి ఓవర్" అని వినిపించగానే వినీత విక్కి నీ పక్కకు తోసి బయటకు వెళ్లింది విక్కి కూడా బయటకు వెళ్లాడు. తను ప్రోగ్రామ్ రూమ్ వైపు వెళుతుంటే అప్పుడు ప్రమోద్ ఎవరో అమ్మాయి తో కోపం గా మాట్లాడుతూ కనిపించాడు ఆ అమ్మాయి మాత్రం ప్రమోద్ మీద మీద పడి మాట్లాడుతూంది ప్రమోద్ ఆ అమ్మాయి నీ పట్టించుకోవడం లేదు ఆ తర్వాత ఏదో ఫోన్ వస్తే ఆ అమ్మాయి వెళ్లి పోయింది ప్రమోద్ కూడా వెళ్లిపోయాడు ఇది అంతా చూసినా విక్కి కీ ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని అర్థం అయింది
తరువాత విక్కి కూడా పార్టీ లోకి వెళ్లాడు అప్పుడు ప్రకాష్ వెనక నుంచి వచ్చి విక్కి నీ పిలిచాడు "విక్కి తను నా చెల్లి తార" అని పరిచయం చేశాడు అప్పటి వరకు విక్కి కీ అక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని ఉన్న అనుమానం బలం అయింది
Posts: 2,642
Threads: 0
Likes Received: 982 in 811 posts
Likes Given: 2,951
Joined: Nov 2018
Reputation:
25
ఆమె నడుము పట్టుకుని మీదకు లాగి lip to lip కిస్ ఇచ్చాను అంతే తను షాక్ లో ఉంది ఆ తర్వాత నను వెనకు తోసి కొట్టడానికి చేయి లేపింది తను నను కొట్టే లోపే నేనే తనని లాగి పెట్టి కొట్టాను అంతే మొత్తం మా చుట్టూ పక్కన ఉన్న వాళ్లు అంత షాక్ లో ఉన్నారు ఆ తర్వాత నా ఫోన్ నెంబర్ తనకి ఇచ్చి నను కోటాలి అనుకుంటే ఫోన్ చేయి అని చెప్పి వేలిపోయాను ఈలకుడా ప్రపోజ్ చేస్తారా అనుకున్న చాలా బాగుంది బ్రదర్
•
Posts: 14,631
Threads: 8
Likes Received: 4,290 in 3,174 posts
Likes Given: 1,238
Joined: Dec 2018
Reputation:
163
nice end to the love story
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(26-02-2019, 04:30 PM)Sivakrishna Wrote: ఆమె నడుము పట్టుకుని మీదకు లాగి lip to lip కిస్ ఇచ్చాను అంతే తను షాక్ లో ఉంది ఆ తర్వాత నను వెనకు తోసి కొట్టడానికి చేయి లేపింది తను నను కొట్టే లోపే నేనే తనని లాగి పెట్టి కొట్టాను అంతే మొత్తం మా చుట్టూ పక్కన ఉన్న వాళ్లు అంత షాక్ లో ఉన్నారు ఆ తర్వాత నా ఫోన్ నెంబర్ తనకి ఇచ్చి నను కోటాలి అనుకుంటే ఫోన్ చేయి అని చెప్పి వేలిపోయాను ఈలకుడా ప్రపోజ్ చేస్తారా అనుకున్న చాలా బాగుంది బ్రదర్
కొంచెం క్రేజీ గా ఉంటుంది అనిపించింది actually నా 1st girlfriend ke ఇలాగే propose చేయబోయా అ ఇన్స్పిరేషన్ తో అలా రాశాను
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,286 in 1,108 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(26-02-2019, 04:49 PM)twinciteeguy Wrote: nice end to the love story
Thank you bro
•
|