Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
"చూసారా ఇండియన్ spy ఏజెన్సీ లు ఎలా పని చేస్తాయో",అన్నాడు సీఐఏ హెడ్.
"ఇండియా మీద దాడి చేస్తే తిప్పి కొట్టారు."అన్నాడు ఒకడు.
"అజర్ ను చంపారు,, యాసిన్ ను చంపారు ఇప్పుడు ఇది... వరస చూస్తుంటే ఇంకా ఏమి చేస్తారో అనిపిస్తోంది"అంది నాన్సీ..
ఆమె సీఐఏ లో చేరి ఐదేళ్లు అయింది..చాలా ఆపరేషన్స్ లో పని చేసింది..
"U mean పాక్ లో ఇంకా ఏమైనా జరుగుతాయి అని అనుకోవాలా"అన్నాడు హెడ్.
"వసుందర, స్మిత ఆ డిపార్ట్మెంట్ లో ఉంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి"అంది Nancy..
"మన వాళ్ళు కరచి నుండి ఇచ్చిన info ప్రకారం ఎవడో సికిందర్ ఉన్నాడు కసబ్ తో"అన్నాడు head.
"అయితే సికిందర్ పేరుతో ఫైల్ ఓపెన్ చేద్దాం..ఇండియా లో ఏజెంట్స్ ను ఆక్టివేట్ చేయండి. వాడి వివరాల కోసం..ఆ ముండలు వసుందర, స్మిత ల మీద నిఘా పెట్టండి "అంది నన్సీ.
+++++
"సికిందర్ అనే వాడు కసబ్ తో వచ్చాడు,, వాడు ఇండియన్అజేంట్..వాడు ఇంకో పని చేసే లోపు పట్టుకోవాలి..వసుందర,, స్మిత ల మీద నిఘా ఉంచండి.అలియా అనే పిల్ల ముండా సికిందర్ ను పట్టుకోలేదు..ఒక వేళ వాడు ఈ పని మీదే వస్తె తిరిగి ఇండియా పోతాడు..అలా జరక్కుడదు...ఇక్కడే నరికి చంపాలి"అన్నాడు ఇంతియాజ్.
++++
అదే టైమ్ కి నేను స్లం నుండి బయటకు వచ్చాను..pd గారు ఒక అడ్రెస్ ఇచ్చి వాడిని కలవమన్నారు.
నేను వెళ్తుంటే సదియ "నన్ను మర్చిపోకండి "అంది .
Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
అది కరాచి లోనే ఉండే ఒక హవాలా బ్రోకర్ అడ్రెస్.నేను టాక్సీ దిగి వాడి షాప్ కి వెళ్ళాను.."ఎవరు నువ్వు ఏమికావలి "అన్నాడు.
"పాన్ లో జర్ద తగ్గింది "అన్నాను.
వాడు అర్థం అయినట్టు బయటకు వచ్చాడు."ఇందాకే నాకు మెయిల్ వచ్చింది "అన్నాడు.
ఇద్దరం దగ్గర్లో ఉన్న హొటల్ లో టీ తాగుతూ మాట్లాడుకుంటున్నాం.
"చూడు భాయ్ నేను కేవలం వ్యాపారం చేస్తుంటాను,,నా మీద పాక్ కి అనుమానం వస్తె చంపేస్తారు."అన్నాడు.
"చూడు నువ్వు దేశ ద్రోహం చెయ్యక్కర్లేదు,, నాకు ఎడ్జ్ ఐలాండ్ బ్యాంక్ లో డబ్బుంది..ఇక్కడ ఖర్చులకి డబ్బు కావాలి"అన్నాను.
"ఓస్ ఇంతేనా ,, నేనింక ఏదో ఆపరేషన్ కోసం హెల్ప్ కవలేమో అనుకున్నాను "అన్నాడు రిలీఫ్ గా..
"మా పాక్ లీడర్స్ కి కూడా అక్కడ ఖాతా లు ఉన్నాయి ,,అక్కడ నీ డబ్బు నా అకౌంట లోకి ఎంత వేస్తే ఇక్కడ అంతా నేను ఇస్తాను..కమిషన్ మీద "అన్నాడు.
"Ok, కానీ నాకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కావాలి "అన్నాను.
"అదెంత పని "అన్నాడు ఇస్మాయిల్.
పది అయ్యేలోపు నాకు దొంగ రేషన్ కార్డు పుట్టించి దానితో నాకు ప్రైవేట్ బ్యాంక్ లోఎకౌంట్ తెరిచాడు ఇస్మాయిల్..
నేను ఎడ్జ్ బ్యాంక్ లో ఇస్మాయిల్ఎకౌంట్ లోకి క్యాష్ కొంత వేస్తే అతని కమిషన్ పోను మిగిలింది ఇక్కడ నా అకౌంట్ లో వేశాడు..ఏటీఎం కార్డు కూడా గంటలో ఆక్టివేట్ అయ్యింది..
"మీరు ఎప్పుడైనా అక్కడ వేస్తే నేను ఇక్కడ ఇస్తాను ,,ఇదే న దందా"అన్నాడు.
ముందు నా చేతిలోకి డబ్బు వచ్చింది.మిగతా వివరాలు , విషయాలు ఆలోచించాలి..
The following 11 users Like will's post:11 users Like will's post
• A.KG, Anamikudu, Babu ramesh, Jack789, Manavaadu, Polisettiponga, RAANAA, Ravi21, Rohan-Hyd, SS.REDDY, The_Villain
Posts: 206
Threads: 0
Likes Received: 115 in 92 posts
Likes Given: 32
Joined: Apr 2019
Reputation:
1
Posts: 3,396
Threads: 0
Likes Received: 1,389 in 1,110 posts
Likes Given: 416
Joined: Nov 2018
Reputation:
15
ఇప్పుడు ఎలా బయట పడతాడో మరి మన హీరో
Chandra
Posts: 1,257
Threads: 0
Likes Received: 645 in 532 posts
Likes Given: 22
Joined: Nov 2018
Reputation:
12
pak lo game starts
superb update guru garu
waiting for your next update
Posts: 121
Threads: 0
Likes Received: 115 in 73 posts
Likes Given: 20
Joined: Jan 2019
Reputation:
2
Posts: 670
Threads: 0
Likes Received: 276 in 219 posts
Likes Given: 98
Joined: Nov 2018
Reputation:
4
Posts: 3,736
Threads: 0
Likes Received: 2,413 in 1,961 posts
Likes Given: 35
Joined: Jun 2019
Reputation:
17
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
Posts: 14,627
Threads: 8
Likes Received: 4,287 in 3,172 posts
Likes Given: 1,234
Joined: Dec 2018
Reputation:
163
good update with nice twists
Posts: 520
Threads: 0
Likes Received: 506 in 305 posts
Likes Given: 935
Joined: Jun 2019
Reputation:
19
Posts: 51
Threads: 0
Likes Received: 28 in 18 posts
Likes Given: 28
Joined: Nov 2018
Reputation:
1
Posts: 853
Threads: 0
Likes Received: 473 in 379 posts
Likes Given: 265
Joined: Jan 2019
Reputation:
2
Posts: 409
Threads: 0
Likes Received: 257 in 196 posts
Likes Given: 438
Joined: Nov 2018
Reputation:
3
Meru super bro, me update anthaku minchi
Posts: 2,138
Threads: 0
Likes Received: 783 in 631 posts
Likes Given: 3,556
Joined: Nov 2018
Reputation:
14
Super eppudu manodu Ela vosthadoo ani waiting broo
Posts: 664
Threads: 0
Likes Received: 298 in 251 posts
Likes Given: 400
Joined: May 2019
Reputation:
3
Posts: 9,599
Threads: 0
Likes Received: 5,437 in 4,452 posts
Likes Given: 4,532
Joined: Nov 2018
Reputation:
46
EXCELLENT AND KIRACK UPDATE
Posts: 2,283
Threads: 0
Likes Received: 1,084 in 863 posts
Likes Given: 7,145
Joined: Jun 2019
Reputation:
20
Posts: 175
Threads: 0
Likes Received: 76 in 62 posts
Likes Given: 4
Joined: Nov 2018
Reputation:
0
Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
నేను ఇస్మాయిల్ హెల్ప్ తో ఒక రూం అద్దెకి తీసుకుని ఫుడ్ తిని పడుకున్నాను..నిజానికి నాకు పనేమీ లేదు..వీలైనంత త్వరగా ఈ దేశం వదిలేయాలి అంతే..
సాయంత్రం బయటకు వెళ్లాను ,కరచి చూస్తూ కొంత ఎంజాయ్ చేశాను..
నాకు సదియ గుర్తు వచ్చింది..అటు వైపు వెళ్ళాను , ఎప్పటిలాగానే కొందరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు..సదియ లేదు.నేను సందులోకి వెళ్ళాను..రూం లోకి చూస్తే సామాను చిందర వందరగా ఉంది..
పొద్దున ఫోన్ ఇచ్చిన అమ్మాయిని అడిగాను "ఏమైంది నీ ఫ్రెండ్ సదియ ".
ఆమె భయం గ చూసి "మిరెళ్ళాక రోజు వారీ మామూళ్ల కోసం గాంగ్ వచ్చింది..వాళ్ళు సదియ ను తీసుకుపోయారు."అంది.
"అదేమిటి సదియ డబ్బు ఇవ్వలేదా "అడిగాను."ఇచ్చింది కానీ దాని వద్ద ఎప్పటినుండో దాచుకున్న డబ్బు చూసి లాక్కున్నారు ,ఇది ఏడుస్తూ తిరగబడితే కొట్టి తీసుకుపోయారు "అంది.
నా మనసు చెప్పింది "నీకు అనవసరం వదిలేయ్ "అని..
నేను అడిగాను "ఎక్కడ ఉంటారు , ఎవ రు వాళ్ళు "అని.
"అమ్మో సెక్యూరిటీ అధికారి లకి చెప్తారా , వాళ్లంతా ఒకటే , పాపం దాన్ని వదులుతారో చంపేస్తా రో "అంది కొంత ఏడుస్తూ.
"చూడు నీ పేరు ఎవరికి చెప్పను , నీకు తెలిస్తే చెప్పు "అన్నాను.
ఆ అమ్మాయి తనకి తెలిసిన వివరాలు చెప్పింది..నేను ఆమెకి ఉంచమని వెయ్యి రూపాయలు ఇచ్చి రోడ్డు మీదకు వచ్చాను.
The following 13 users Like will's post:13 users Like will's post
• A.KG, Anamikudu, Babu ramesh, Bullet bullet, Jack789, Manavaadu, Polisettiponga, RAANAA, Ravi21, saikrishna, SS.REDDY, sweetdumbu, The_Villain
|