Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
 నెలవంకలు
[Image: 6.jpg]

చందమామలు

[Image: 10.jpg]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
“ఉత్తరాలు ఎవరు రాశారా” అని సుమనశ్రీ, రమేష్ లు  తికమక పడుతుంటే విని నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్ళింది పద్మావతి." ఈ లైన్ చూడగానే నాకు మ్యాంగో శిల్ప గుర్తుకు వచ్చింది...

ఈ కథను ఎక్కడ ఆపకుండా చదివెలా రాసావ్... అంత బాగా రాసావ్ లక్ష్మి......

లక్ష్మి నువ్వు రాసిన కథ అదిరిపోయింది... ముందు రెండు కథలలాగే ఈ కథ కూడా అమోగం చాలా చాలా బాగుంది... అదిరిపోయింది...
Reply
లక్ష్మి గారు కుమ్మేసారు.సూపర్ మీలో ఇంకొ కోణం చూపించారు.
Like Reply
లక్ష్మిగారు..
మీ రెండవ పారిజాతం గుభాలింపు భలే మత్తెక్కించింది. కథావస్తువును చక్కగా మలిచిన తీరు అమోఘం. చదువుతున్నప్పుడు చిన్న అనుమానం వచ్చింది అది పద్మావతి పని అయి వుంటుందని. అయినా మొత్తానికీ ద్వితీయ విఘ్నం కాకుండా కథని, కథనాన్ని, కార్యాన్ని కడురమ్యంగా నడిపించారు. పాత్రల పేర్లు చాల బాగా కుదిరాయి. ముఖ్యంగా 'సుమనశ్రీ'. అలాగే వారి వారి మనోవేదననూ, మనోభిలాషననూ చక్కగా ఆవిష్కరించారు. సుమనశ్రీని ఒప్పించడానికి ఆమె మేనత్త వ్రాసిన ఉత్తరంలో 'మీరు ఒప్పుకుంటే పిన్నిని నా సొంత తల్లిలా ..కాదు కాదు…  కన్నకూతురిలా చూసుకుంటాను…' అన్న వాక్యం వ్రాసినప్పుడు పద్మావతి మనస్థితిని ఊహిస్తే కాస్త నవ్వు వచ్చింది. తప్పుగా అనుకోకండే...! ఏదేమైతేనేం అంతా మేనకోడలి కళ్యాణం కోసమే కదా...
ఇహపోతే,
కథలలో శృంగారం వుండాలా వద్దా అన్నది మీ ఇష్టం. మీరిలా వ్రాస్తూ వుంటే చాలు. ఇక్కడ అందరూ శృంగారాన్ని ఆశించి వస్తారు, నిజమే... కానీ అందుకోసం చాలా కథలు ఈ సైట్ లోనే వున్నాయి. కనుక, మనం తప్పకుండా కథల్లో సెక్స్ జోడించాలని ఏమీ లేదు. మనసుకి నచ్చినట్లు వ్రాసుకుంటూ వెళ్ళండి. చిలిపి మాటలు వొలికిస్తే చాలు. చేష్టలూ వ్రాయనక్కరలేదు. (మీరు వాటిని వ్రాయలేరు అని నా అభిమతం కాదండోయ్!)

మీరిలాగే మరిన్ని కథలను వ్రాస్తూ మా మనసులను సదా రంజింపజేస్తారని ఆశిస్తున్నాను...

ధన్యవాదాలండి...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
మొదటి కథ లాగే, పేరు లోనే కథ ముగింపు కి ఒక అవగాహన ఇచ్చారు. సుమన శ్రీ కి ఆ ఉత్తరం రాసింది, పద్మావతి అని ఊహించిన, ఇద్దరి వైపు నుండి పద్మావతి కథ నడి పారని ఊహించ లేదు. ఎప్పుడైతే పాఠకులకు ముగింపు అందక పోతే, రచయిత విజయం సాధించి నట్టే. మొదటి కథతో పోల్చితే ఇది ఇంకా బాగుంది.

శృంగారం ఏ మాత్రం దట్టించాలి అన్నది రచయిత స్వాతంత్రం. ఈ కథలో అది లేక పోయినా, నా దృష్టిలో ఈ కథ కి మంచి మార్కులే. సృజనాత్మక కి సమయం కావాలి. ఇంత తక్కువ సమయంలో రెండు కధలు రాయడం గొప్ప. నాణ్యత కోల్పోకుండా మరిన్ని కధలు రాయాలని ఆశిస్తూ... సెలవు.
[+] 1 user Likes prasthanam's post
Like Reply
లక్ష్మీ గారు... రెడవ కథ కూడా అద్భుతంగా ఉంది.... షార్ట్ అండ్ స్వీట్
-- కూల్ సత్తి 
Like Reply
మొదటిరాత్రి పాలగ్లాస్ తో సుమనశ్రీ .....

[Image: 86175600366765710864.jpg]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
(21-02-2019, 07:41 PM)Chandra228 Wrote: అద్భుతంగా ఉంది 2వ కథ కూడా లక్ష్మి గారు..

ధన్యవాదాలు చంద్ర గారు

(21-02-2019, 07:49 PM)Sivakrishna Wrote: పద్మావతి తెలివితేటలు ఉపయోగించి రెండు జంటలు ను కలిపింది
చాలా చాలా బాగుంది లక్ష్మీ గారు

ధన్యవాదాలు శివకృష్ణ గారు....
(21-02-2019, 08:14 PM)utkrusta Wrote: super update
ధన్యవాదాలు ఉత్కృష్ట గారూ..

(21-02-2019, 10:49 PM)Raju Wrote:

అంతసేపు నెలవంకల్లా తొంగిచూసిన ఆమె సళ్ళు పౌర్ణమి నాటి చందమామల్లా మెరుస్తూ రమేష్ కళ్ళలో కాంతులు వెదజల్లాయి… అబ్బురంగా వాటి నునుపుదానాన్ని, బిగిసడలని పొంకాన్ని చూసి మనసులోనే  మెచ్చుకుంటూ… వాటిమీద హక్కు దొరికిందని తన అదృష్టానికి మురిసిపోతూ....
 
  సూపర్ లైన్స్ మేడం.
అద్భుతమైన కథ, అత్యద్భుతమైన కథనం.
మీరు ఎంచుకున్న కథాంశం చాలా బాగుంది.
ఆ మొదటిరాత్రి సీన్ లో ఉన్న కొన్ని నాటు పదాలను  తీసివేస్తే 'స్వాతి' సరస కథలకు పోటీగా పంపొచ్చు..

ధన్యవాదాలు రాజు గారూ...
Like Reply
(21-02-2019, 11:02 PM)annepu Wrote: చాలా బాగుంది.ఈ కథ........super....
ధన్యవాదాలు అన్నెపూ గారు... ఎలా ఉన్నారు..

(22-02-2019, 12:03 AM)Cool Boy Wrote: “ఉత్తరాలు ఎవరు రాశారా” అని సుమనశ్రీ, రమేష్ లు  తికమక పడుతుంటే విని నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్ళింది పద్మావతి." ఈ లైన్ చూడగానే నాకు మ్యాంగో శిల్ప గుర్తుకు వచ్చింది...

ఈ కథను ఎక్కడ ఆపకుండా చదివెలా రాసావ్... అంత బాగా రాసావ్ లక్ష్మి......

లక్ష్మి నువ్వు రాసిన కథ అదిరిపోయింది... ముందు రెండు కథలలాగే ఈ కథ కూడా అమోగం చాలా చాలా బాగుంది... అదిరిపోయింది...
ధన్యవాదాలు జీవన్ గారూ... నిజంగా నా రచన శిల్పని గుర్తుకు తెచ్చిందా...

(22-02-2019, 05:42 AM)Eswar P Wrote: లక్ష్మి గారు కుమ్మేసారు.సూపర్ మీలో ఇంకొ కోణం చూపించారు.

ధన్యవాదాలు ఈశ్వర్ గారూ...

(23-02-2019, 12:46 AM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారు..
మీ రెండవ పారిజాతం గుభాలింపు భలే మత్తెక్కించింది. కథావస్తువును చక్కగా మలిచిన తీరు అమోఘం. చదువుతున్నప్పుడు చిన్న అనుమానం వచ్చింది అది పద్మావతి పని అయి వుంటుందని. అయినా మొత్తానికీ ద్వితీయ విఘ్నం కాకుండా కథని, కథనాన్ని, కార్యాన్ని కడురమ్యంగా నడిపించారు. పాత్రల పేర్లు చాల బాగా కుదిరాయి. ముఖ్యంగా 'సుమనశ్రీ'. అలాగే వారి వారి మనోవేదననూ, మనోభిలాషననూ చక్కగా ఆవిష్కరించారు. సుమనశ్రీని ఒప్పించడానికి ఆమె మేనత్త వ్రాసిన ఉత్తరంలో 'మీరు ఒప్పుకుంటే పిన్నిని నా సొంత తల్లిలా ..కాదు కాదు…  కన్నకూతురిలా చూసుకుంటాను…' అన్న వాక్యం వ్రాసినప్పుడు పద్మావతి మనస్థితిని ఊహిస్తే కాస్త నవ్వు వచ్చింది. తప్పుగా అనుకోకండే...! ఏదేమైతేనేం అంతా మేనకోడలి కళ్యాణం కోసమే కదా...
ఇహపోతే,
కథలలో శృంగారం వుండాలా వద్దా అన్నది మీ ఇష్టం. మీరిలా వ్రాస్తూ వుంటే చాలు. ఇక్కడ అందరూ శృంగారాన్ని ఆశించి వస్తారు, నిజమే... కానీ అందుకోసం చాలా కథలు ఈ సైట్ లోనే వున్నాయి. కనుక, మనం తప్పకుండా కథల్లో సెక్స్ జోడించాలని ఏమీ లేదు. మనసుకి నచ్చినట్లు వ్రాసుకుంటూ వెళ్ళండి. చిలిపి మాటలు వొలికిస్తే చాలు. చేష్టలూ వ్రాయనక్కరలేదు. (మీరు వాటిని వ్రాయలేరు అని నా అభిమతం కాదండోయ్!)

మీరిలాగే మరిన్ని కథలను వ్రాస్తూ మా మనసులను సదా రంజింపజేస్తారని ఆశిస్తున్నాను...

ధన్యవాదాలండి...

ధన్యవాదాలు కవి గారూ...

మీ సలహాలు తప్పక పాటిస్తాను..

పద్మావతి ఉత్తరం రాసేప్పుడు చాలా ఆలోచించాను... పద్మావతే రాసినా సుమనశ్రీకి మాత్రమే కాకుండా పాఠకులకి కూడా రమేష్ రాసినట్టుగానే అనిపించాలని ప్రయత్నం చేసా... కానీ నేను సఫలం కాలేదనుకుంటా... కథా పరంగా ఆలోచిస్తే పద్మావతి కి సుమన ఎందుకు పెళ్లి వద్దంటుందో అర్థమై ఆమెను పెళ్లికి ఒప్పించడానికి అలాంటి పదాలు రాసింది... నేను పద్మావతి స్థానంలో ఉంటే ఆ ఉత్తరం ఎలా రాస్తానా అని ఆలోచించి రాసాను...

(23-02-2019, 10:48 AM)prasthanam Wrote: మొదటి కథ లాగే, పేరు లోనే కథ ముగింపు కి ఒక అవగాహన ఇచ్చారు. సుమన శ్రీ కి ఆ ఉత్తరం రాసింది, పద్మావతి అని ఊహించిన, ఇద్దరి వైపు నుండి పద్మావతి కథ నడి పారని ఊహించ లేదు. ఎప్పుడైతే పాఠకులకు ముగింపు అందక పోతే, రచయిత విజయం సాధించి నట్టే. మొదటి కథతో పోల్చితే ఇది ఇంకా బాగుంది.

శృంగారం ఏ మాత్రం దట్టించాలి అన్నది రచయిత స్వాతంత్రం. ఈ కథలో అది లేక పోయినా, నా దృష్టిలో ఈ కథ కి మంచి మార్కులే. సృజనాత్మక కి సమయం కావాలి. ఇంత తక్కువ సమయంలో రెండు కధలు రాయడం గొప్ప. నాణ్యత కోల్పోకుండా మరిన్ని కధలు రాయాలని ఆశిస్తూ... సెలవు.

ధన్యవాదాలు ప్రస్తానం గారు...
మీ విశ్లేషణ ఎప్పుడూ .బాగుంటుంది..
మొదటి కథలో ఎక్కువ శృంగారం దట్టించానని ఎవరో అనడంతో ఈ కథలో శృంగారం లేకుండా రాద్దామనిపించింది... ఈ కథకి శృంగారం లేకపోయినా సరిపోతుందని అనిపించడం తో పాటు నాకు శృంగార సన్నివేశాల్ని సరిగా రాయడం రావట్లేదు... అందుకే అది లేకుండా రాయాలా అని ఒక పోస్ట్ పెట్టి అడిగా.. కానీ ఎక్జువగా స్పందన రాకపోవడంతో ఆ మొదటి రాత్రి సీన్ రాసాను.

మీరు ప్రస్తావించిన ఇంకో విషయం... ఈ దారం ప్రారంభించడానికి ముందే మూడు కథాంశాలు సిద్ధం చేసుకున్నా... అందుకే వెంటనే రెండో కథ రాయగలిగా...
మూడు కథలు రాసాక్ మళ్లీ ఆలోచించాలి...
మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉంటే తప్పక కథా వస్తువు దొరుకుతుందనే నమ్మకంతొనే దారం ప్రారంభించా..

(23-02-2019, 02:12 PM)coolsatti Wrote: లక్ష్మీ గారు... రెడవ కథ కూడా అద్భుతంగా ఉంది.... షార్ట్ అండ్ స్వీట్

ధన్యవాదాలు కూల్ సత్తి గారూ...
Like Reply
(21-02-2019, 11:22 PM)Raju Wrote:  నెలవంకలు
[Image: 6.jpg]

చందమామలు

[Image: 10.jpg]

(23-02-2019, 07:43 PM)Raju Wrote: మొదటిరాత్రి పాలగ్లాస్ తో సుమనశ్రీ .....

[Image: 86175600366765710864.jpg]

ధన్యవాదాలు రాజు గారూ మీ బొమ్మలు బాగున్నాయి
Like Reply
........................
Reply
(24-02-2019, 12:22 PM)Lakshmi Wrote: ధన్యవాదాలు జీవన్ గారూ... నిజంగా నా రచన శిల్పని గుర్తుకు తెచ్చిందా...

అవును లక్ష్మి నువ్వు రాసిన కథ చివరి వాక్యం అద్భుతం... ఈ లైన్ మాత్రం శిల్పాని గుర్తు చేసింది.

కేవలం తన రచనల కోసమే ఈ సైట్ (Xossip.com ఓల్డ్ సైట్) మరియు ఈ క్రొత్త సైట్ లో ఎకౌంటు create చేసింది కూడా తన కథల కోసమే అలా అలా మీ కథల తో మీకు అబిమనిని ఇపోయాను. చేతక పక్షి వాన చినుకు కోసం ఎలా ఎదురు చూస్తుందో నేను కూడా తన(శిల్పా) కథల కోసమే ఎదురుచుస్తున్న, ఎదురుచుస్తునే ఉంటాను తను వచ్చి మళ్ళి కథ రాసే వరకు...

లక్ష్మి నువ్వు కూడా త్వరలో మంచి రైటర్ అవుతావు ఇలాగే కథలు రాస్తూ ఉంటె......

నోట్:- డియర్ Xossipy ఫ్రెండ్స్.. ఇక్కడ పరిచయం అయ్యిన కొంత మందికి నేను నా ఈమెయిలు id ప్రైవేటు గా పంపాను... ఎందుకు అంటే మొన్న ఈ సైట్ ప్రాబ్లం వచ్చి ఓపెన్ కాలేదు పాత సైట్ లాగా అవుతుంది ఏమో అనుకుని పంపించాను ఇష్టం ఉన్న వాళ్ళు ఈమెయిలు కి రిక్వెస్ట్ పెట్టండి.. నాతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకున్న వాళ్ళు నా xossipy కి మీ ఈమెయిలు పంపండి...
Reply
చాలా బాగా రాస్తున్నారు
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
(14-02-2019, 05:00 AM)stories1968 Wrote: రాత్రి పుష్పించి తెల్లవారు సమయానికి నేలంతా పరచుకుని భూదేవి వికసించిందా అన్నట్లు ఉంటాయి పారిజాతాలు..
 ఎంతో సువాసన కూడిన ఈ పువ్వులు చూసేందుకు తెల్లని పూ రేకులతో ఎర్రటి కాడతో చూడముచ్చటగా ఉంటాయి.
 పూలను సుగంధ తైలాన్ని తీసేందుకు ఉపయోగిస్తారు.
. ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత చెట్టు దిగువ భాగంలో ఆకులు ఐదు చేతివేళ్ళను పోలి ఉంటాయి.
 పై భాగంలోని ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి.
 ఈ వృక్షం వయసు వెయ్యి నుంచి దాదాపు ఐదువేల సంవత్సరాలు పారిజాతం అంటే సౌరభం అని ఒక అర్థం ఉంది.
చూడాలి పారిజాత వృక్షాన్ని. మీరు చెప్పినంతవరకూ నాకు తెలియదు పై భాగం లోని ఏడూ భాగాలుగా ఆకులు ఉంటాయని.
చాలా అందంగా సొగసుగా ఉంటాయి పారిజాత పువ్వులు.
ఆ కాండం రంగుని అంత accurate గా ఎవ్వరూ తయారు చెయ్యలేరు. తయారు చేసినా అంట అందంగా రాదు.
మళ్ళీ అంత చిన్న పువ్వులో ఎంత సువాసన దాగి ఉంటుందనీ....................అనూహ్యం. వెయ్య సంవత్సరాల వయసా? అంటే పది తరాలు; మాటకి 15 తరాలు. 
ధన్యవాదాలు స్టోరీస్ గారూ మీ ఇన్ఫర్మేషన్ కి.
Like Reply
లక్ష్మి గారూ ఏమనుకోకండి. అలానే ఎవ్వరికైనా ఈ కామెంట్ నచ్చకపోతే...........తీసేస్తాను.

కథ కధనం బాగుంది. 
కథ కంటే కధనం బాగుంది. కాకుంటే నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.
ఆ మధ్య మాజీ డీజీపీ గారు.., ఒక మాట అన్నారు. రేప్  తప్పని సరి అయినప్పుడు అనుభవించాలి అని.
అమ్మాయిలు బట్టలు కరువైనట్లు కురచ బట్టలు వేసుకుని అందరినీ రెచ్చగొడితే......రేపులు కాక ఏమి జరుగుతాయి?! అంటూ కామెంట్ చేశారు.
'లా-LAW' లో రేప్ చేసినా డేట్ రేప్ చేసినా...........వాళ్లకి యావజ్జేవిత కారాగార శిక్ష విధించింది.
అయినప్పటికీ ఆ రేప్ చేసినవాడు పెళ్ళి చేసుకుంటే..............శిక్ష లేదు. కేసు కొట్టేస్తున్నారు.
మీ మొదటి కథలో కూడా హీరో అవకాశం తీసుకుని అనుభవించి తరువాత పెళ్ళి చేసుకుంటాడు.

రీసెంట్ గా డాక్టర్ దగ్గరకు మా అమ్మగారి గురించి వెళ్లినప్పుడు ఒకామె నా పక్కన కూర్చుంది. ఆమె కూతురు చిన్న పిల్ల 19 ఏళ్ళు ఉంటాయి. ఆమె వయసు 40 లోపు ఉంటాయి. నేను డాక్టర్ ఎప్పుడు పిలుస్తారో అప్పుడు వెళదాం అని కూర్చున్నాను. 
ఈ లోపు వేరే వాళ్ళ వంతు వచ్చింది నన్ను ఈమె గమనిస్తోంది నాకు తెలియదు 
నేనెందుకు చూస్తే ఆమె చూస్తోంది కళ్ళు కలుసుకున్నాయి మంచి బస్టీ గా ఉంది ఆమె .....మా మధ్య జరుగుతున్న కృషి  చూసి వాళ్ళ కూతురు అమ్మా అమ్మా అంటూ వాళ్ళ అమ్మని వారించింది. 
కళ్ళకి ఎంత బాషా ఉంటుందంటే............?!అప్పుడే అర్ధమయ్యింది. నేను విషయం చెయ్యి దాటుతోంది అని అర్ధమయ్యి డాక్టర్ ని కలిసి గబగబా వచ్చేశాను.
ఇక్కడ ఆ అయిదు నిముషాల వ్యవహారం లాంటిది మమ్ముల్ని ఒక గిలిగింత పెట్టింది. 
రేప్ లో ఎవ్వరికి సుఖం దక్కుతుంది? 
సెడ్యూస్ చేసినప్పుడు అందరూ ఇంగితం మరిచిపోతారా?!
Like Reply
(24-02-2019, 10:19 PM)kamal kishan Wrote: లక్ష్మి గారూ ఏమనుకోకండి. అలానే ఎవ్వరికైనా ఈ కామెంట్ నచ్చకపోతే...........తీసేస్తాను.

అమ్మాయి వైపు Sympathi ఎక్కువ... కానీ అబ్బాయి వైపు ఎవరు Sympathi చూపించారు...

ఇష్టం తో చేసుకుంటే ఇద్దరికీ సుఖం దొరుకుంతుంది, కానీ సుఖం మాత్రం ఎక్కువగా అమ్మాయిలకే దొరుకుతుంది ఇది నా నమ్మకం, కానీ సమాజానికి భయపడి అమ్మాయిలు దానికి ఒప్పుకోరు, మరి కొందరు సమాజం గురించి పట్టించుకోరు. ఇష్టం లేని వాడితో జరిగితే అమ్మాయికి రేప్ లాంటిదే అందులో సుఖం కాదు నరకం కనిపిస్తుంది...

"సెడ్యూస్ చేసినప్పుడు అందరూ ఇంగితం మరిచిపోతారా?" దీని గురించి నాకు అంతగా తెలిదు...

నోట్:- నాకు తెలిసింది చెప్పను controversy చేయడానికి కాదు... తప్పుగా అనిపిస్తే కామెంట్ డిలీట్ చేస్తాను...
Reply
Me paarijathalu paarijatha puvvu vasana valee chala bagunnayi Inka marinni paari jathalu andistarani aasistunnamu
Like Reply
(20-02-2019, 11:06 AM)prasthanam Wrote: దయ చేసి raayandi.

లక్ష్మి గారు, మీరు సెక్స్ లేకుండా కథ రాయానా అని అడిగిన దానికి, రాయండి అని సమాధానం పెట్టాను. బహుశా తొందరలో మిస్స్ అయినట్టున్నరు. మూడో కథ ముందుగానే ఆలోచించి పెట్టుకున్నాను అని అన్నారు. ఈ సారి ప్రయత్నించ గలరు.
Like Reply
ఆహా! మూడు కథాంశాలు తయారు చేసుకున్నారు అంటే త్వరలోనే మరో పారిజాతం మా ముందుకు రాబోతున్నదన్న మాట!
మేలు మేలు... చిట్టెమ్మా!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
మీ మూడవ కథ కోసం ఎదురు చూస్తూ 
[Image: Dp2g-Llz-W4-AATIgn.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply

Users browsing this thread: 6 Guest(s)