21-02-2019, 11:22 PM
నెలవంకలు
![[Image: 6.jpg]](https://s9v7j7a4.ssl.hwcdn.net/galleries/new_small/aa/64/53/aa64530d250048e68730a3dc387f934c/6.jpg)
చందమామలు
![[Image: 6.jpg]](https://s9v7j7a4.ssl.hwcdn.net/galleries/new_small/aa/64/53/aa64530d250048e68730a3dc387f934c/6.jpg)
చందమామలు
![[Image: 6.jpg]](https://s9v7j7a4.ssl.hwcdn.net/galleries/new_small/aa/64/53/aa64530d250048e68730a3dc387f934c/6.jpg)
(21-02-2019, 07:41 PM)Chandra228 Wrote: అద్భుతంగా ఉంది 2వ కథ కూడా లక్ష్మి గారు..
(21-02-2019, 07:49 PM)Sivakrishna Wrote: పద్మావతి తెలివితేటలు ఉపయోగించి రెండు జంటలు ను కలిపింది
చాలా చాలా బాగుంది లక్ష్మీ గారు
(21-02-2019, 08:14 PM)utkrusta Wrote: super updateధన్యవాదాలు ఉత్కృష్ట గారూ..
(21-02-2019, 10:49 PM)Raju Wrote:
అంతసేపు నెలవంకల్లా తొంగిచూసిన ఆమె సళ్ళు పౌర్ణమి నాటి చందమామల్లా మెరుస్తూ రమేష్ కళ్ళలో కాంతులు వెదజల్లాయి… అబ్బురంగా వాటి నునుపుదానాన్ని, బిగిసడలని పొంకాన్ని చూసి మనసులోనే మెచ్చుకుంటూ… వాటిమీద హక్కు దొరికిందని తన అదృష్టానికి మురిసిపోతూ....
సూపర్ లైన్స్ మేడం.
అద్భుతమైన కథ, అత్యద్భుతమైన కథనం.
మీరు ఎంచుకున్న కథాంశం చాలా బాగుంది.
ఆ మొదటిరాత్రి సీన్ లో ఉన్న కొన్ని నాటు పదాలను తీసివేస్తే 'స్వాతి' సరస కథలకు పోటీగా పంపొచ్చు..
(21-02-2019, 11:02 PM)annepu Wrote: చాలా బాగుంది.ఈ కథ........super....ధన్యవాదాలు అన్నెపూ గారు... ఎలా ఉన్నారు..
(22-02-2019, 12:03 AM)Cool Boy Wrote: “ఉత్తరాలు ఎవరు రాశారా” అని సుమనశ్రీ, రమేష్ లు తికమక పడుతుంటే విని నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్ళింది పద్మావతి." ఈ లైన్ చూడగానే నాకు మ్యాంగో శిల్ప గుర్తుకు వచ్చింది...ధన్యవాదాలు జీవన్ గారూ... నిజంగా నా రచన శిల్పని గుర్తుకు తెచ్చిందా...
ఈ కథను ఎక్కడ ఆపకుండా చదివెలా రాసావ్... అంత బాగా రాసావ్ లక్ష్మి......
లక్ష్మి నువ్వు రాసిన కథ అదిరిపోయింది... ముందు రెండు కథలలాగే ఈ కథ కూడా అమోగం చాలా చాలా బాగుంది... అదిరిపోయింది...
(22-02-2019, 05:42 AM)Eswar P Wrote: లక్ష్మి గారు కుమ్మేసారు.సూపర్ మీలో ఇంకొ కోణం చూపించారు.
(23-02-2019, 12:46 AM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారు..
మీ రెండవ పారిజాతం గుభాలింపు భలే మత్తెక్కించింది. కథావస్తువును చక్కగా మలిచిన తీరు అమోఘం. చదువుతున్నప్పుడు చిన్న అనుమానం వచ్చింది అది పద్మావతి పని అయి వుంటుందని. అయినా మొత్తానికీ ద్వితీయ విఘ్నం కాకుండా కథని, కథనాన్ని, కార్యాన్ని కడురమ్యంగా నడిపించారు. పాత్రల పేర్లు చాల బాగా కుదిరాయి. ముఖ్యంగా 'సుమనశ్రీ'. అలాగే వారి వారి మనోవేదననూ, మనోభిలాషననూ చక్కగా ఆవిష్కరించారు. సుమనశ్రీని ఒప్పించడానికి ఆమె మేనత్త వ్రాసిన ఉత్తరంలో 'మీరు ఒప్పుకుంటే పిన్నిని నా సొంత తల్లిలా ..కాదు కాదు… కన్నకూతురిలా చూసుకుంటాను…' అన్న వాక్యం వ్రాసినప్పుడు పద్మావతి మనస్థితిని ఊహిస్తే కాస్త నవ్వు వచ్చింది. తప్పుగా అనుకోకండే...! ఏదేమైతేనేం అంతా మేనకోడలి కళ్యాణం కోసమే కదా...
ఇహపోతే,
కథలలో శృంగారం వుండాలా వద్దా అన్నది మీ ఇష్టం. మీరిలా వ్రాస్తూ వుంటే చాలు. ఇక్కడ అందరూ శృంగారాన్ని ఆశించి వస్తారు, నిజమే... కానీ అందుకోసం చాలా కథలు ఈ సైట్ లోనే వున్నాయి. కనుక, మనం తప్పకుండా కథల్లో సెక్స్ జోడించాలని ఏమీ లేదు. మనసుకి నచ్చినట్లు వ్రాసుకుంటూ వెళ్ళండి. చిలిపి మాటలు వొలికిస్తే చాలు. చేష్టలూ వ్రాయనక్కరలేదు. (మీరు వాటిని వ్రాయలేరు అని నా అభిమతం కాదండోయ్!)
మీరిలాగే మరిన్ని కథలను వ్రాస్తూ మా మనసులను సదా రంజింపజేస్తారని ఆశిస్తున్నాను...
ధన్యవాదాలండి...
(23-02-2019, 10:48 AM)prasthanam Wrote: మొదటి కథ లాగే, పేరు లోనే కథ ముగింపు కి ఒక అవగాహన ఇచ్చారు. సుమన శ్రీ కి ఆ ఉత్తరం రాసింది, పద్మావతి అని ఊహించిన, ఇద్దరి వైపు నుండి పద్మావతి కథ నడి పారని ఊహించ లేదు. ఎప్పుడైతే పాఠకులకు ముగింపు అందక పోతే, రచయిత విజయం సాధించి నట్టే. మొదటి కథతో పోల్చితే ఇది ఇంకా బాగుంది.
శృంగారం ఏ మాత్రం దట్టించాలి అన్నది రచయిత స్వాతంత్రం. ఈ కథలో అది లేక పోయినా, నా దృష్టిలో ఈ కథ కి మంచి మార్కులే. సృజనాత్మక కి సమయం కావాలి. ఇంత తక్కువ సమయంలో రెండు కధలు రాయడం గొప్ప. నాణ్యత కోల్పోకుండా మరిన్ని కధలు రాయాలని ఆశిస్తూ... సెలవు.
(23-02-2019, 02:12 PM)coolsatti Wrote: లక్ష్మీ గారు... రెడవ కథ కూడా అద్భుతంగా ఉంది.... షార్ట్ అండ్ స్వీట్
(21-02-2019, 11:22 PM)Raju Wrote: నెలవంకలు
చందమామలు
(23-02-2019, 07:43 PM)Raju Wrote: మొదటిరాత్రి పాలగ్లాస్ తో సుమనశ్రీ .....
(24-02-2019, 12:22 PM)Lakshmi Wrote: ధన్యవాదాలు జీవన్ గారూ... నిజంగా నా రచన శిల్పని గుర్తుకు తెచ్చిందా...
(14-02-2019, 05:00 AM)stories1968 Wrote: రాత్రి పుష్పించి తెల్లవారు సమయానికి నేలంతా పరచుకుని భూదేవి వికసించిందా అన్నట్లు ఉంటాయి పారిజాతాలు..చూడాలి పారిజాత వృక్షాన్ని. మీరు చెప్పినంతవరకూ నాకు తెలియదు పై భాగం లోని ఏడూ భాగాలుగా ఆకులు ఉంటాయని.
ఎంతో సువాసన కూడిన ఈ పువ్వులు చూసేందుకు తెల్లని పూ రేకులతో ఎర్రటి కాడతో చూడముచ్చటగా ఉంటాయి.
పూలను సుగంధ తైలాన్ని తీసేందుకు ఉపయోగిస్తారు.
. . ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత చెట్టు దిగువ భాగంలో ఆకులు ఐదు చేతివేళ్ళను పోలి ఉంటాయి.
పై భాగంలోని ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి.
ఈ వృక్షం వయసు వెయ్యి నుంచి దాదాపు ఐదువేల సంవత్సరాలు పారిజాతం అంటే సౌరభం అని ఒక అర్థం ఉంది.
(24-02-2019, 10:19 PM)kamal kishan Wrote: లక్ష్మి గారూ ఏమనుకోకండి. అలానే ఎవ్వరికైనా ఈ కామెంట్ నచ్చకపోతే...........తీసేస్తాను.
కథ కధనం బాగుంది.
కథ కంటే కధనం బాగుంది. కాకుంటే నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.
ఆ మధ్య మాజీ డీజీపీ గారు.., ఒక మాట అన్నారు. రేప్ తప్పని సరి అయినప్పుడు అనుభవించాలి అని.
అమ్మాయిలు బట్టలు కరువైనట్లు కురచ బట్టలు వేసుకుని అందరినీ రెచ్చగొడితే......రేపులు కాక ఏమి జరుగుతాయి?! అంటూ కామెంట్ చేశారు.
'లా-LAW' లో రేప్ చేసినా డేట్ రేప్ చేసినా...........వాళ్లకి యావజ్జేవిత కారాగార శిక్ష విధించింది.
అయినప్పటికీ ఆ రేప్ చేసినవాడు పెళ్ళి చేసుకుంటే..............శిక్ష లేదు. కేసు కొట్టేస్తున్నారు.
మీ మొదటి కథలో కూడా హీరో అవకాశం తీసుకుని అనుభవించి తరువాత పెళ్ళి చేసుకుంటాడు.
రీసెంట్ గా డాక్టర్ దగ్గరకు మా అమ్మగారి గురించి వెళ్లినప్పుడు ఒకామె నా పక్కన కూర్చుంది. ఆమె కూతురు చిన్న పిల్ల 19 ఏళ్ళు ఉంటాయి. ఆమె వయసు 40 లోపు ఉంటాయి. నేను డాక్టర్ ఎప్పుడు పిలుస్తారో అప్పుడు వెళదాం అని కూర్చున్నాను.
ఈ లోపు వేరే వాళ్ళ వంతు వచ్చింది నన్ను ఈమె గమనిస్తోంది నాకు తెలియదు
నేనెందుకు చూస్తే ఆమె చూస్తోంది కళ్ళు కలుసుకున్నాయి మంచి బస్టీ గా ఉంది ఆమె .....మా మధ్య జరుగుతున్న కృషి చూసి వాళ్ళ కూతురు అమ్మా అమ్మా అంటూ వాళ్ళ అమ్మని వారించింది.
కళ్ళకి ఎంత బాషా ఉంటుందంటే............?!అప్పుడే అర్ధమయ్యింది. నేను విషయం చెయ్యి దాటుతోంది అని అర్ధమయ్యి డాక్టర్ ని కలిసి గబగబా వచ్చేశాను.
ఇక్కడ ఆ అయిదు నిముషాల వ్యవహారం లాంటిది మమ్ముల్ని ఒక గిలిగింత పెట్టింది.
రేప్ లో ఎవ్వరికి సుఖం దక్కుతుంది?
సెడ్యూస్ చేసినప్పుడు అందరూ ఇంగితం మరిచిపోతారా?!