Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చిత్ర లహరి
#1
Wink 
చిత్రలహరి
ఈ కధ పాత్రల దృష్ట్వా ఈ కథ సంపూటనికి(ధారావాహిక) కి ఈ పెరు పెట్టవల్సి వచింది సో అందరూ సినీమా టైటిల్ ఏబీటి అని అనుకోవద్దు, ధన్యవాదాలు



హీరో introduction
నాన్న సత్య లేవు బయటకి వెళ్ళాలి ఎంత ఆడివరమైతే ఇంత సేప నిదరపోవటం అని అమ్మ అనటం ఇంకా కొద్దిగా సేపు పడుకుంటానమ్మ అని సత్య అనుకుంటూ నిదుర లొనే బతిమలుతున్నాడు వల్ల అమ్మని.

  ఏంటి నీ సుపుత్రుడు ఇంకా లేవలేదు అని నీ గరభం వల్లే వాడు చెడిపోతున్నాడు అని తిట్టడం మొదలుపెట్టాడు అంది విన్న సత్య గబ గబా లేచి రెడి అవ్వడానికి బాత్రూమ్ లోకి దూరడు 15 నిమిషాలలో రెడి అయ్యి వచ్చాడు

ఏంటి ఇప్పుడు తెల్లారిందా అయ్యా గారికి అని నాన్న అంటే

నాన్న అది రాత్రి కొంచెం లేట్ అయ్యింది
నిన్న ఎం చెప్పాను పొద్దున్నే గుడికి వెళ్ళాలి అని చెప్పనా  చెప్పారు మరి

sex ఈ టైం కి ఎవరైనా గుడికి వెళ్తారా..!
సరే సరే ఇక పదండి లేట్ అవుతుంది
అరేయ్ బీ some deciplined రా ఇలా అయితే మన కంపెనీ ఎలా హంద్లె చేస్తావ్ nuvve ఇల ఉంటే ఇక నీ emplolyee ని ఎలా హంద్లె చేస్తావ్ సో ఇక నుండి నువ్వు నెక్స్ట్ నెల నుండి నువ్వు ఆఫీస్ కి రావాలి సరే న
అబ్బా సరే

హీరోయిన్  intro
పొద్దున్నే వల్ల అమ్మ దెగ్గర నుండి ఫోన్ వస్తోంది అభి (అభినందన)  కి

ఒసేయ్ అభి మీ అమ్మ కాల్ చేస్తుంది
  
హలో అమ్మ ఎలా ఉన్నావ్

Heart బాగున్ననే నువ్వు ఎలా ఉన్నావ్ ఏంటి విశేషాలు

ఎం లెవమ్మా అంత నార్మల్ నువ్వు చెప్పు ఏంటి విశేషాలు 

ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేశావ్

అది నీకు ఒక గుడ్ న్యూస్ మీ నాన్న నీకు ఒక పెళ్ళి సంబంధం చూసారు అందుకే కాల్ చేసాను రేపే నువ్వు రావాలి లేదు

 మా నాకు ఈ పెళ్లి ఇప్పుడు చేసుకోవడం ఇష్టం లేదు

ఎందుకు

ఎం లేదు మా నాకు కొంచెం టైం కావాలి

అదే ఎందుకు ఎవరినైనా ప్రేమించవ
(ఆమ్మో ప్రేమించలేదు అంటే ఎవరినో ఒక్కళ్ళని ఇచ్చిన పెళ్లి చెసేస్తారు అందుకే లవ్ ఉంది అని చెప్పేద్దం కొంచెం టైం వస్తుంది కదా అప్పుడ చూద్దాం )
వెబ్టనే నాన్న ఫోన్ తీసుకొని

సరే తనని వచ్చి నన్ను కలవమాను అప్పుడు అలియోచిస్తా అని అనగానే ఫుసే ఎగిరిపోయింది అభి కి 

నాన్న తను ఆఫీస్ పని మీద చికాగో వెళ్ళాడు ఒక వన్ మంత్ తర్వాత వస్తాడు అప్పుడు తీసుకు వస్తా తనని
సరే నేను ఎదురుచూస్తా అని ఫోన్ కట్ చేసాడు
ఇక అప్పటి నుండి టెన్షన్ మొదలయింది అభి కి
చూద్దాం ఎం జరుగుతుందో
[+] 3 users Like LazyWulf's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Nice start
Like Reply
#3
అభి ఒక  అకౌంట్స్ manager in  సత్య గ్రూప్ సత్య గ్రూప్ లో 21 కంపెనీస్ ఉన్నాయి వాటిలో సత్య construction కి అకౌంట్స్ manager గా పోస్టింగ్ ఇచ్చాడు సత్య తనతో పాటు ఒక 20 members ని ఒక టీం గా చేసుకొని గ్రూప్స్ లో ఉన్న 20 కంపెనీస్ కి ఒక్కలని అకౌంట్స్ మనగేర్స్ గా జాబ్స్ క్రీట్ చేసాడు అండ్ వీళ్ళందరు satarday వీకెండ్ డిన్నర్ కి వెళ్లి వల్ల రిపోర్ట్స్ ని సత్య కి ఇచ్చే వాళ్ళు అండ్ ఆ 20 మెంబెర్స్ చొల్లెగె మేట్స్ 6 ఇయర్స్ గా అలా ఒక అభికి ఫోన్ వచ్చిన satiurday ఒక హోటల్ లో డిన్నర్ చేస్తుండగా అభి డల్ గా ఉండటం గమనించిన సత్య ఏమైంది అని అడిగారు ఎంలేదు అని చెప్పింది
సత్య మనసులో
(తను ఎదో బాధ లో ఉంది కానిఎవరికి చెప్పేది కాదు అనుకుంటా ఇదే నాకు మంచి టైం ప్రొపొసె చేయటానికి మాములు టైం లో అయితే advantage యసుకుంటున్న అని అనుకోవచ్చు కానీ తన కి హెల్ప్ చేసై తనకి నా మీద మంచి ఒపీనియన్ రావచ్చు అందుకనే తనకి హెల్ప్ చేసి ప్రొపొసె చేద్దాం)
అందరూ dinner చేసి వెళ్లి పోతున్నారు అప్పుడు మిస్ అభినందన can we talk for sometime
యెస్ సత్య
how was the work is there any..!
నో నో నో! ఠెరె వస్ నొథింగ్ fishy ఇన్ మీ వర్క్
ఠెన్ వాట్స్ యొఉర్ problem బెకాయుసే ఇట్ effects ur వర్క్
అది అని మొత్తం కధ చెప్పింది అభి
ok ఇప్పుడు ఎం చేద్దాం అనుకుంటున్నారు
అదే ఆలో చిస్తున్న
hmm...! నా దెగ్గర ఒక ఐడియా ఒక ఐడియా ఉంది కాని నువ్వు ఒప్పుకుంటావో లేదో అని
చెప్పు సత్య
ఒక వేళ నేను నీ లవర్ గా వచ్చాను అనుకో ఎలా ఉంటుంది ఇంకా ఎవ్వరైనా అయితే అడ్వాంటేజ్ తీసుకుంటారు నేను అయితే ఆ ప్రాబ్లెమ్ ఉండదుగా

ok మరి నువ్వు మా ఊరు
పర్లేదు యూ know నా స్టడీస్ అన్ని మా కంపెనీ scholar ships తో నే చేసాను
సరే ఎప్పుడు వెళ్ళాలి
ఒక 2 వీక్స్ ఎందుకంటే ఈ వాంట్ తో సెట్ అల్ ఠె మెస్సింగ్
ఒక then bye కం i డ్రప్
thanks
[+] 2 users Like LazyWulf's post
Like Reply
#4
చిత్ర లాహరి
కార్ లో
S :అవును అభి నువ్వు ఏవరినై న లవ్ చేశావ
A :లేదు సత్య ఎం ఎందుకు అలా అడుగుతున్నావ్
S: మరి అలాంటప్పుడు ఎందుకు అబద్దం చెప్పావ్
ఆ :ఆదా మా నాన్న అంటే నాకు చాలా భయం .
అయినా అంత సడన్ గా అలా అడిగే సరికి అలా చెప్పాల్సి వచ్చింది
A :ఎందుకు అలా ఆడిగావ్ సత్య
S :ఎం లేదు ఊరికే అడిగా
(సత్య మనసులో  నిన్ను నేను 3 సంవత్సరాలు గా ప్రేమిస్తున్నాను ఇంతక ముందు చెప్పే దైర్యం లేదు ఇప్పుడేమో ధ్వర్యం తో పాటు నది అవకాశం వడం అని అనుకుంటావేమో అని భయం నా ప్రేమ ఎక్కడ అపహాస్యం అవుతుందేమో అని నా భయం అందుకే  నీతో వస్తున్న ఆక సరిఅయిన టైం చూసి నీకు ప్రొపొసె చేస్తాను )

S :నాకు పోటీగా ఎవరైనా ఉన్న రేమో అని అని గునిగాడు సత్య
A :ఆ ఏంటి ఎదో అన్నావ్ సత్య
S :ఎం లేదు అభి ఎప్పుడు బైలుదేరుతున్నాం
A: ఒక 2 వారాలలో బయలుదేరాలి సత్య
A :సరే ఇదే నా అపార్ట్మెంట్ ఇక్కడే ఆపు
A :ఒక థాంక్స్ హేయ్ కాఫీ తాగి వెల్లచు కదా
S :లేదు ఇంకా ఎప్పుడైనా (అస్సలు ట్రన్షన్ లో ఉన్న)
A :లేదు సత్య కచ్చితంగా రావాలి
S: సరే పద
S :అపార్ట్మెంట్ లోకి వెళ్లక నీలిమ ఉంది తను కూడా మాతో కూర్చొని మాట్లాడుతుంది అలాగే కొంచెం సేపు అయ్యాక ఒక మరి కాఫీ అన్నావ్ అయిపోయింది సరే ఇంకా వెళతాను bye అభి and నీలిమ అన్ని వెళ్ళిపోయాడు సత్య
N :ఏంటి చాలా రోజ్లు తర్వాత నవ్వవు అండ్ ఎవ్వరిని ఇంట్లొకో రనివ్వని నువ్వు ఏకంగా కాఫీ కి పిలిచావ్
A :ఎం లేదే నాకు హ్రల్ప్ చేస్తానుఅని అన్నదే అలాగే చూసా ఈ వన్ అర్ లో చాలా మంచోడు
N :అవునా అయితే తనకి ప్రొపొసె చెయ్
A :ఒసేయ్ నాకు తన మీద అలాంటి ఒపీనియన్ లేదు
A: ఒకవేళ ఉన్న తన రేంజ్ వేరు మన రేంజ్ వేరు అందుకని మూసుకొని ఉండు
అయిన తనది కొన్నాక రేట్ చూసే రేంజ్ మనది రేట్ చూసుకొని డబ్బులు సేవ్ చేసుకొని కొనే రేంజ్ సెట్ అవ్వదు లివ్
N :అది కాదే!
ఇక మూసు కొని పడుకో నాకు నిద్దర వస్తుంది
[+] 3 users Like LazyWulf's post
Like Reply
#5
Superb updates but after nearly one month bro
Like Reply
#6
(31-05-2020, 06:02 AM)Sachin@10 Wrote: Superb updates but after nearly one month bro

Little busy will get the next updates soon and the writing story was completed
Like Reply
#7
చిత్ర లహరి
ఒక వారం తర్వాత
ఒక రోజు సత్య వల్ల నాన్న సత్య ని ఒక బిసినెస్ పని మీద ముంబై పంపించారు. ఓక కొత్త బిజినెస్ మొదలు పెట్టటానికి ప్రొసీడింగ్స్ కోసం
కరెక్ట్ గా అదే టైంలో ఒక కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ అభి దగ్గరికి వచ్చి
అభి గారు బాగున్నారా
అహ్హ్ చాలా బాగున్నాను సర్ మీరు ఎలా ఉన్నారు
fine మేడం

ఏంటి పని లేనిది ఎవరు ఇటూ అస్సలు చూడరు

ఏమిటి ఈ సడన్ visit

ఎం లేదు మీరు ఎదో పని మీద ఉన్నారు అనుకుంటా నేను తర్వాత వస్తాను

లేదు పర్లేదు చెప్పండి

సరే మేడం మీ చేతిలో ఈ ఫోన్ బాగాలేదు అందుకే ఈ Apple ఫోన్ మీకు గిఫ్ట్ గా ఇద్దమని వచ్చాను

ఉత్తగానే ఇటు చూడని మీరు ఒక లక్ష రూపాయల ఫోన్ తెచ్చారు అంటే మీకుఎదో లాభం ఉంది నా వల్ల అది ఎంతో చెబితే బాగుంటుంది అలాగే నా పని నేను చూసుకుంటాను

మేడం గారు చాలా సూటిగా మాట్లాడువుతారు అనుకుంటా

చాలా కొంత మంది మంది ని ముంచటానికే పుట్టినోళ్ళు ఉంటారు కధ సర్ అందుకనే తప్పట్లేదు సర్

సరే మేడం ఇవిగో మదం మా ప్రాజెక్ట్ expenditues అడిగారట కధ ఇవిగో

సరే ఒక 20 నిమిషాలు చూసి చెపుతాను
ok మేడం

సర్ ఈ ప్రాజెక్ట్ s కి ఒక్క ఒక్క దానికి 25 to 30 percent ఎక్కువ quote చేసి ఉంది ఏంటి.

అది ఎం లేదు మేడం

ఎం లేదు ఏంటండి ఇంత ఎలా అయింది

ఈ ఫీల్డ్ లో ఎలా జరుగుతాయో మీకు తెలియంది కాదు చూసి చూడకుండా వెళ్లిపోవాలి

కానీ ఇందాక ముంచేవాళ్ళ జాబితాలో ఉన్న ఒక ఆణిముత్యం మీరేనానమాట అయితే ఈ కేస్ బాగా చూడాలి

అంటే

నీ బతుకు ఎంటో తెలుస్తుంది

మాటలలు జాగర్త గా రాని అభినందన గారు
మీరు నన్ను ఎం చేయలేరు మిస్టర్ ఎం చేసుకుంటారో చేసుకోండి

నీ పని చూస్తా  నీ అంతు చూస్తా


night  సత్య కి ఫోన్ చేసి విషయం చెప్పేసింది అభి
దానికి సత్య "అందుకే అభి నీకు ఆ పోస్ట్ ఇచ్చింది"
ఠంక్ యు
సరే నువ్వు ఎప్పుడు వాసున్నావ్ సత్య
ఎల్లుండి పొద్దున కళ్ళ అక్కడ ఉంటే
ఒక bye ఈ ఆమె ఇన్ వర్క్
సరే bye

ఒక పక్కన అవమానం భరించలేక పోతున్న ఈ సదరు కాంట్రాక్టర్  ఎలా అయినా ఆ ఫైల్స్ మీద sign తీసుకోవాలి అని

ఆ తనకు ఆ posirion లో ఉండి తమకు హేల్ప్ చేసిన  సత్య constructions manager  ని ముందు party కి పిలిచారు

విషయం మొత్తం చెప్పి సలహా అడిగాడు


అప్పుడూ అతను మనం చేసిన పాట బిల్లింగ్స్ పెట్టి ఆమె 20 to 30 percent funds మయం చేసింది అని బోర్డ్ కి కంప్లయింట్ చేయండి

ఒక వేళ తను క్లియర్ చేస్తే మనకే ప్రాబ్లెమ్ మన స్కాం బయటకు వస్తుంది

రాదు ఎందుకంటే అవన్నీ ఆ సత్య వల్ల నాన్న క్రష్ చేయమంటే చేసేసము లాస్ట్ 8 నెలలు నుండి ఇలా చేస్తున్నారు అని చెబుదాం
ఔట్ తన పని ఐపోయిది
సరే నయ్య అలాగే చేస్తా
ఇక దాని పని ఐపొడిది


అని వికట హాసం చేస్తున్నాడు ఆ కాంట్రాక్టర్
[+] 1 user Likes LazyWulf's post
Like Reply
#8
అలా అనుకోని తూలుతూ తనలో ఏవో మాట్లాడుతూ పడుకున్నాడు కాంట్రాక్టర్

పొద్దున్నే ఆఫీస్ కి వెళ్ళి తన colleages తో నిన్న జరిగిన కాంట్రక్టర్ ఇష్యూ చెప్పగానే అందరూ అలా ఎందుకు అన్నవే వాడు సీనియర్ కాంట్రాక్టర్ అలాగే సత్య సర్ వల్ల నాన్న కి కూడా చాలా close ఇక ఐపోయావ్ అందరూ నిను ఆడుకుంటారు సపోర్ట్ కి సత్య కూడా లేదు అయిన సత్య ఎందుకు సపోర్ట్ చేస్తాడు నీ పిచ్చి గాని

అంటే అంటారా అయిన ఎం కాదు ఏదైతే అదే జరుగుద్ది ఇది కాకా పోతే వేర్ కంపెనీ

సరే జాగర్త

అలా మాట్లాడుకుంటుంటే అభి కం తో బోర్డ్ room అని board of directors  నుండి ఫోన్ వచ్చింది

ఒక సర్

ఏమైంది మీటింగ్ కి పిలిచారు

ఇక ఐపోయావ్

సరే చూద్దాం

board రూమ్ లోకి ఎంటర్ అయిన అభినందన
సత్య వల్ల నాన్న వర్మ లేరు అయన లేకుండా మీటింగ్ ఏంటి ఎదో ప్లాన్ చేశారు నేను జాగర్త గా ఉండాలి అభి don't be emotional అని తనకు తాను దైర్యం చెప్పుకొని సీట్ లో కూర్చింది

good morning sir

ఆ ఆ goodd morning

మిస్ అభినందన నిన్న సర్ తో ఏమో మాట్లాడరాంత కధ అవును సర్

అంటే సర్ చెప్పిందంతా నిజమేనా

ఎం చెప్పారు సర్ ఈ సర్

అది నీ సైన్ కావాలంటే  20 percent కమిషన్ ఇవ్వాలని

sorry సర్ నేను ఆ మాట అనలేదు ఇందులో 30 percent ఎక్కువ quote చేశారు  సరి చేసుకొని రమ్మన్నాను  and he tried to bribe me

sir ఆ మాట నేను అనలేదు తను అబద్దాలు చెబుతుంది.
సరే అభినందన నువ్వు నిజం చెప్తే మరి ఇది ఏంటి లాస్ట్ 8 మంత్స్ transction ఎలా 300 పెర్చెంత్ ఎక్కువ quote అయింది ఏదీ అది చూడగానే shock అయిన అభి  సర్ these are not real transactions

fake ఎలా అవుతాయి చూసి చెప్ప we need an explanations

అవును గతి లేనివాళ్ళని అందలం ఎక్కిస్తే ఇలానే చేస్తారు సర్ అని అన్నాడు కాంట్రక్టర్

ok explanation ఇస్తాను సర్ కానీ మాకు ఇచ్చిన ఆఫర్ లెటర్ లో ఇచ్చిన instruction లో ఇలాంటివి జరిగినప్పుడు సత్య సర్ / వర్మ సర్ ముందే explanations ఇవ్వాలి వల్లే decision తీసుకోవాలి అని ఉంది

సో సత్య సర్ వచకనే మాట్లాడతాను మీకు చెప్పాల్సిన అవడారం లేదు నాకు అని వచ్చాను

బయటకి
వచ్చాక సత్య కి call చేసాను అప్పుడు ఎమ్మన్నదంటే
[+] 1 user Likes LazyWulf's post
Like Reply
#9
Superb update waiting for next update bro
Like Reply
#10
nice twist
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
#11
చిత్ర లహరి పార్ట్ 6

meeting కి వెళ్లక ముందే సత్య కి కాల్ చేసింది అభి
అక్కడ ఏం మాట్లాడాలో చెప్పడు

అభి meeting అయిపోయాక కాల్ చేసి చెప్పక వాళ్ళని ఏమైనా చెయ్యాలి అని అనిపించింది సత్య కి వెంటనే బయలు దేరుట అన్నాడు టైం ఉంది కధ పని అయ్యాక రా అని చెప్పింది

సరే అని అన్నాడు
సత్య కి ఉందా బుద్ది కాలేదు 2 గంటల్లో అన్ని signs పూర్తి చేసి night flight కి బయలు దేరాల్సిన సత్య ఒక 1 గతంలో ఉన్న flight కి బయలు దేరారు

దిగగానే అమ్మ కి కాల్ చేసి వంట చేయ మన్నాడు అభి కి కూడా
అభి వల్ల ఫ్లాట్ దగ్గరకి వెళ్ళేసరికి 9 అయ్యింది
అక్కడ అభి ఏడుస్తుంది అది చూసి ఆ కాంట్రాక్టర్ గదిని చంపేయాలని అనిపించింది కానీ రేపు చూద్దాం వాడి సంగతి
అని అభి దగ్గరికి వెళ్లి

సొర్ర్య్ అభి ఇలా జరుగుతుంది అని అనుకోలేదు అది నేను లేని టైం లో అని అనుకోలేదు

అయిన నువ్వేం చేస్తావు సత్య ఇలా జరిగెతే

ప్లీస్ అభి అలా ఎడవకు నేను తట్టుకోలేను

ఎం చేయమంటావ్ సత్య నా ఎంప్లాయిస్ అందరి ముందు ఒక fraud గా నిలబెట్టారు

అయిన నీకు అలా మాట్లాడమని చెప్పింది నేనె sorry

నీ వల్లే ఎం కాదు నేను కూడా ఎక్కువ గా అన్న లే తనని దానికి ఇగో తీసుకున్నాడు

అయితే నన్ను క్షమించి నట్లేన

అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు సత్య


సరే అయితే నేను నీ లవర్ కి కాల్ చేసి చెబుతా ఏయ్ నీలిమ నువ్వు తన నెంబర్ చెప్పు అని అనగానే

గట్టిగా నవ్వింది

అది నా అభి అలా ఉండాలి అని అన్నా

సరే బయలుదేరూ అభి

ఎక్కడికి

అమ్మ కి జరిగిందంతా చెప్పా నిన్ను తీసుకు రమ్మంది అలాగే లంచ్ కి కూడా చేసినట్లు ఉంటుంది అని

లేదు సత్య నేను తినేసాను

ఈ రేంజ్ లో ఏదీసే అమ్మాయి అన్నం తింటుంది అని అనుకోను అండ్ u believe మా అమ్మ వంట చాలా బాగా చేస్తుంది i promise u please please లేదంటే మా అమ్మనె ఇక్కడికి వస్తాను అని అంటుంది నీకు తన సంగతి తెలియదు అండ్ ఈ నైట్ కి ఉండే లాగా రా రేపు అలాగే ఆఫీస్ కి వెళ్ళాచ్చు

సరే అని బయలు దేరింది

సత్య : అలా కార్ లో ఇంటికి బయలుదేరి అభి తో ఇంకా కొద్దీ సేపు ఒంటరి గా మాట్లాడాలి అనిపించి ఇంటికి షార్ట్ cut లో కాకుండా ఊరంతా తిప్పుకుంటు వెళ్ళాను ఇంటి కి వెళ్ళే సరికి గంట పట్టింది 10 :30 అయింది

ఏంట్రా ఇంత సేపు అయింది నాన్న కోపడుతారు

సరే వచ్చాను గా ahh అమ్మ తానే అభి అంటే

హలో అనబోయి అమ్మ అలా నిలబడి చూస్తుంది అభి ని

నేను కొంచెం కదపగానే hi మా నేను సత్య వల్ల అమ్మ ని పెరు మీనాక్షి

అయ్యో ఆంటీ మీ గురించి చాల చెబుతుంటారు సత్య

సరే లోపలికి వచ్చి ఫ్రెష్ అవ్వండి తినేస్తే పని ఐపోయిద్ది

సరే మా ఆకలి వేస్తుంది ఎం చేశావ్ అనుకుంటూ లోపలికి వెళ్ళాను అక్కడ నాన్న ఏమిటి ఈ రాత్రి లో రావడం అవసరమా

లేదు నాన్న కొంచెం పని ఉంది అందుకే వచ

అయ్యిందా పని

సగం అయింది నాన్న రేపు సగం అవుతుంది

నాన్న తను అభి మన construction కంపెనీ accounts manager

oh సరే లోపలికి వచ్చి ఫ్రెష్ అవ్వండి తినండి త్వరగా తర్వాత మాట్లాడుదాం

అభి కి  రూం కి తీసుకొని వెళ్లి చూపించాడు తను fresh అయిపోయి బయటకు వచ్చే సరికి సత్య కూడా రెడి ఐ వచ్చాడు వల్ల అమ్మ తో మాట్లాడుతున్నాడు సత్య

అభి ని చూసి వాళ్ళు మాటలు అపి రా అభి అని పిలిచారు అలా. మాట్లాడుకుంటూ తినేశారు తర్వాత అందరు పడుకోడానికి వెళ్లారు

అభి కి నిద్దర రాక బయటకి  వచ్చి చూస్తే సత్య ఎయో పేపర్ లు పట్టుకొని కేస్ పడుతున్నాడు అప్పుడు అభి

వచ్చి ఆ పేపర్స్ లు చూసి ఏంటి ఇవి అని అనే సరికి  అది అభి రేపటి మీటింగ్ కి proofs set చేస్తున్న

నాకు నిదర రాక బయటకు వస్తే నువ్వు ఇలా  can i help you..!

పర్లేదు నువ్వు పడుకో

లేదు నేను కూడా హెల్ప్ చేస్తా

సరే అలాగే అని ఇద్దరు proofs collect చేసి అలాగే ఇద్దరూ ఒక్కొక్క సోఫా లో నిద్దర పోయారు


పొద్దున్నే వాళ్ళని చూసి నవ్వుకుని ఇద్దరిని లేపి రూమ్ లో కి వెళ్లి పడుకోమని చెప్పి తన ప ఈ చేసుతున్నారు మీనక్షి

ఒక 30 నిమిషాలు తర్వాత అభి అండ్ సత్య వచ్చారు అభి సోఫా లో కూర్చొని లాప్టాప్ లో దీటైల్స్ అన్ని చూసుకుంటుంది

సత్య అమ్మ దగ్గరికి వెళ్లి goodmorning అని విష్ చేసాడు

ఏంటి రాత్రి ఎంతసేపతికి పడుకున్నారు
రాత్రి బాగా లేట్ అయింది ఒక 3 అయింది అమ్మ

అభి చాలా బాగుంటుంది కధ  నాకు కూడా అలాంటి కోడలు కావాలి

చూద్దాం మా ఎలా ఉంటుంది అని తెలియదు కధ

ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావ్ అంటే తను అంటే నీకు ఇష్టమా

లేదు మా లేదు

అరేయ్ నేను మీ అమ్మ ను నాకు చెప్పకు నాకు రాత్రే అర్ధం అయింది ఇప్పుడు conform అయింది
చేసుకోరా బాగుంటుంది

అయితే ఇపుడు చెప్పు అని తన ప్రేమ విషయం చెప్పాడు అలాగే నిన్న జరిగిన విషయం చెప్పాడు

అంత జరిగిన తర్వాత కూడా చాలా ప్రసంతగా ఉంది కధ నాకు ఇంకా నచ్చేసింది

ప్రశాంతంగా నా అని రాత్రి నేను వెళ్ళేసరికి గుక్క పెట్టి ఏడుస్తుంది నేనె సముదాయించి తీసుకువచ అందుకే రాత్రి అలా late అయింది

అవునా అయినా సరే నాకు ఈ అమ్మాయే కోడలి గా రావాలి
అయిన అబద్దం ని నిజం చేయాలని ఊరు వస్తాను అని అన్నావ్ కధ ఇప్పుడు ఆ అబద్దం తిరిగి వచే తప్పుడు నిజం గా రావాలి

try చేస్తా అమ్మ

try కాదు నిజం చేయలి

అపుడే వర్మ గారు వచ్చారు ఏంటి తల్లి కొడుకులు ఎదో మీటింగ్ లో ఉన్నారు

ఎం లేదు అని ఆ గొడవ గురించి చెప్పింది నేను కూడా విన్న ఆఫీస్ కి వెళ్లక దాని గురించి తెలుసుకుందాం అని నేను కూడా వెళ్ళాను


అయితే నాకు ఒక favour కావాలి నాన్న

to be continued
please comment
[+] 1 user Likes LazyWulf's post
Like Reply
#12
చిత్రలహరి పార్ట్ 7

నాన్న నాకు ఒక favour కావాలి అందులో 2 points ఉన్నాయి

1 . నువ్వు ఇవ్వాళ్ళ ఆఫీస్ కి వెళ్లకూడదు
2. ఈ రెండు రోజులకు నేను సత్య construction కంపెనీ కి C . E . O గా నాకు ఆర్డర్ ఇవ్వలి
ఎందుకు ఏమిటీ అని క్వశ్చన్ చేయద్దు ఇవ్వాలి and ఇంకా నేను పాస్ చేసిన orders ఫాలో కావాలి ఇప్పటినుండి


సరే ఒక్క రెండు రోజులలో నువ్వు ఎం చేయగలవు లే గాని ఇస్తాను కానీ ఆర్డర్ ఇవ్వదానికి కొంచెం టైం పడుతుంది ఆర్డర్ రెడి చేయాలి కదా

అక్కర్లేదు అభి  రాత్రి మనం టైప్ చేసిన ఆర్డర్ తీసుకు రా

ఓహ్ రెడి గానే ఉన్నారా

sign చేస్తూ జాగర్త కొంచెం ఆ board members తో ఒక్కొకడితో అవలిస్తే పేగులు లెక్కపెడతారు

సరే నాన్న bye

ఒరేయ్ tiffen తినేసి వెళ్ళండి

సరే అని తినేసి బయలుదేరాడు సత్య అండ్ అభి ఆఫీస్ కి

అభి ఏంటి అంత happy గా ఉన్నావ్

వర్మ సర్ చాలా సీరియస్ అని అనుకుంటారు అందరూ నువ్వు ఎలా వుంటావో అనుకున్నాం అందరం కానీ చాలా స్వీట్ మీ పేరెంట్స్ అందుకే నెమో నువ్వు ఇంత matured అని అనుకుంటున్న

అభి నీకు తెలియని విషయం ఏమిటంటే నేను చాలా short tempered కానీ నువ్వు పక్కన ఉన్నంత సేపు నాకు కోపం రావట్లేదు ఎందుకో నాకు అర్థం కావట్లేదు

స్టాప్ జొకింగ్ సత్య నీకు కోపం మా నేను నమ్మను సరే ఇప్పుడు చూస్తావు గా

సరే చూస్తా

అలా నవ్వుకుంటా వస్తున్న అభి వైపు చూస్తూ అందరూ ఆశ్చర్యం తో చూస్తున్నారు

ఇక ఒక అమ్మాయి వచ్చి ఎం సీరియస్ నెస్ లేకుండా అలా నువ్వుతున్నావ్ ఇంతే అంత పెద్ద ఎలిగేషన్ నీ మీద ఉంటే

దానికి అభి చూడు ఒక 2 హార్స్ ఆతర్వాత ఎం జరుగుతుందో

ఏంటో దీని భ్రమ అని అనుకుంటూ వెళ్ళింది

అప్పుడు మదం మిమ్మల్ని మీటింగ్ కి పిలుస్తున్నారు     అని అనగానే అభి నవ్వుకుంటూ మీటింగ్ కి వెళ్ళింది

మీటింగ్ హాల్ లో board members inka project manager and contactor  ఉన్నారు వాళ్ళని మీకు ఉంది రా అన్నట్టు చూసింది అప్పుడే ఒక  పెద్ద బంద్ల్స్ ఒక 4 తీసుకొని వచ్చాడు అటెండర్ ceo టేబుల్ దగ్గర పెట్టాడు

అవి ఎంటో చూద్దాం అనుకుంటుండగా సత్య వచ్చాడు

అప్పుడు అందరూ బాబు నాన్నగారు రాలేదా

లేదు నేనె ఈ రోజు మీటింగ్ కాల్ ఫర్ చేసింది అండ్ i will decide  what to do

అని అనగానే పిల్ల కాకి నువ్వేం చేయగలవు నిన్ను ఆదుకుంటాం చూడు అన్నట్టు చూసారు

అభి ఏమో మిమ్మల్ని మేము ఆదుకుంటాం అన్నట్టు మనసులు అనుకున్నారు

mr. satya  have no right to participate in 5his meeting and u have no posting in this company
i know  మీరు ఇలా మాట్లాడుతారు అని అందుకే ఆర్డర్ తో వచ అని ఆర్డర్ చూపియ్యగానే బుర్ర లు గిరని తిరిగినై అందరికి అభి మాత్రం లోపల నవ్వుకుంటుంది

సరే ఇప్పుడు cheppadi ఎం అయింది

సరే అని అందరూ ఇంకా జరిగింది చెప్పారు ఇంకా ఎక్కించి మరి చెప్పారు
ఇది ఎంత వరకు correct చెప్పండి ఒక employee ఇలా behave చేయడం company కి ఎంత పరువునష్టం చెప్పండి

పరువు గురించి అది లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తుంది సర్ కాంట్రాక్టర్ గారు

సర్ కొంచెం మంచిగా మాట్లాడండి సర్

సర్ మరి మీరు నిన్న చేసింది ఏంటి సర్

అవునా నేను నిన్న మీటింగ్ లైవ్ లో చూసా ఒక అమ్మాయిని పిలిచి అంత అవమణిస్తారా

సర్ మీకు ఎవరో తప్పు గా చెప్పారు
అవునా అని రూమ్ లాస్ట్ కి వెళ్ళారు అక్కడ ఫిక్స్ చేసిన camera with mic ని చూపించాడు ఇప్పుడు చెప్పండి సర్ అది అని నసుగుతుంటే

shut up you bleady అంటే మీ స్కాం లకి అడ్డు వస్తుంది అని అలా చేస్తారా ఇంత నీచనికి దిగజరుతారా shame on your part

sir మేము అలాంటి వాళ్ళం కాదు అవునా ఇదిగో  ఈ సత్య గ్రూప్ లో ఉన్న 21 కంపెనీ లలో అందరూ కలిసి దొబ్బేసిన 42,52,62,539 రూపాయల డిటైల్డ్ ఎనాలిసిస్

ఈ నాలుగు కట్టలు ఇదిగో నీ బిల్ ఒక్కడిదే 2.25 cr

సర్ ఈ అమ్మయి ఏ sir ఆ fraud చేసింది అని అందరూ అంటే ఇవి తను రాక ముందు వరకు మీ రికార్డ్స్  so మీ అందరికి ఆఫర్ ఇస్తున్న మరియడా గా మీరు మీ ఫ్రెండ్స్ కొట్టేసిన money సాయంత్రం లోపల కట్టేశారు అనుకోండి మర్యాదగా ఉంటది లేకపోతే

ఆ ఆ లేకపోతే మీకోసం స్పెషల్ కాయర్ట్స్ కూడా ఏర్పాటు చేస రేపటి లోగా జైల్ కె

వాట్ సర్ మేము జైలనికి వెళితే మీ పనులు ఆగి పోతాయి చేసుకోండి

ఇప్పటికైనా sorry గా ఫీల్ అవుతావణుకున్న కానీ లేదు
మేము కట్టము ఎం చేసుకుంటావో చేస్కో

డబ్బులు కట్టమతే బెదిరుస్తున్నావ్ ఏంటి ఫోన్ చేసి సెండ్ థెం ఇన్ అని అనగానే సెక్యూరిటీ అధికారి వచ్చారు కాంట్రాక్టర్ ని అరెస్ట్ చేసారూ అలాగే మీడియా ని పిలిచి ఎక్సపోసే చేశారు

వెళ్లే తప్పుడు నీకు ఒక సమేత  చెప్తా పిల్లి చీకట్లో ఎవ్వరు చూడట్లేదు అని పలు దొంగతనం గా పళ్ళు తగ్గుతుంది కానీ దాని మెరుసున్న కళ్ళే దాని పట్టిస్తాయి అని దానికి తెలియదు ..! గుర్తుపెట్టుకో
నిన్ను ఒక దొంగ అని మెడలో tag వేసి వదిలేసా

గుర్తు పెట్టుకో నా మనుషుల్ని ఎలా కాపాడుకోవాలి అని నాకు తెలుసు

సరే మీ సంగతి ఏంటి మీరు కూడా ఇలా వెళతారా అని board members అని అడుగగా మేము ఏమి చేసాం

మీవి కూడా ఉన్నాయి చూపి య మంటారా
అవసరం లేదు సర్ మాకు మీ మీద నమ్మకముంది అందుకే అవసరంలేదు

ఇంటికి వెళ్లక  వర్మ గారు సత్య ని అడుగుతారు

ఏంటి రా నువ్వు చేసింది అని అడిగాడు

నాన్న నువ్వు చేయాల్సిన పని నేను చేస ఇదిగో ఈ ప్రూఫ్స్ చూడు అని ఇందాక ఆఫీస్ లోని 4 bundle ని  కార్ లో పెట్టి ఇంటికి తీసుకువసీడీ నాన్నకు చూపిద్దామని అవి చూపించాడు

వల్ల నాన్న చూసి ఆశ్చర్య పోయాడు మ్రింరేపు ఎం చేద్దాం అనుకుంటున్నావ్ అని అడగగా రేపు cases హియరింగ్ so అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి జడ్జిమెంట్స్ రేపే వస్తాయి నేను లేయర్ తో మాట్లాడను

మరి పనులు అన్ని ఆగిపోతాయి మనకు నష్టం కదా

దానికి కూడా నా దగ్గర ఒక sollution ఉంది మనం ఆ site లో పనిచేసే వాళ్ళకి 3 ఇయర్స్ పని ఇష్టం అని బాండ్ రపించుకుందాం

తర్వాత

నేను ఇంత సీరియస్ గా ఇలా చేయడానికి ఒక కారణం ఉంది మనకి వీల వల్ల ప్రాజెక్ట్స్ రావట్లేదు దగ్గర దగ్గర 10 హై బడ్జెట్ ప్రోహెక్స్ మనం చేయాలంటే వీళ్ళు పెర్చెంతగె అడిగారు అందుకే మనకు రాలె వాళ్ళతో మాట్లాడను మనకే ఒక చేశారు రేపే వచ్చి అగ్రీ మెంట్ చేస్తున్నారు అండ్ అన్ని companies లో కొత్త employees కి nogification ఇవ్వండి అలాగే కొంతమంది వాళ్లకు support చేసినవాళ్లను తీసేస్తున్నా మరి మాన్ power నేను సెట్ చేస ఒక 3 నెలలు manage చేయచ్చు అలాగే ఈ ఇంటర్వ్ నేనె చేస్తా అది కూడా 3 వారాల తర్వాత ఎందుకంటే నేను ఒక 3 వీక్స్ ఉండట్లేదు బయటకి వెళ్తున్న

అన్ని విన్న వర్మ నోరు ఎల్లా బెట్టి చూస్తున్నాడు

అప్పుడు ఆయన  నేను ఏమో అనుకున్న ఎలా manage చేస్తావు  అని కానీ నాకు నమ్మకం కుదిరింది నీకు కొన్ని companies handover చేస్తా

నేను తీసుకుంటా కానీ 1 నెల తర్వాత

సరే నాన్న నాకు నిద్దర వస్తుంది పడుకునుట bye

అని పడుకోడానికి వెళ్లిన కొడుకుని చూస్తూ గర్వాంగా తనగడిలోకి వెళ్ళాడు వర్మ



to be continued
[+] 2 users Like LazyWulf's post
Like Reply
#13
చిత్ర లహరి part 8


అదే టైం లో ఇంటికి చేరిన అభి ని చూసి

ఏంటి అభి ఏంటి అంత సంతోషంగా ఉన్నావ్ ఎం అయింది ఆఫీస్ లో పొద్దున్న కూడా మీటింగ్ కి వెళ్లేముందు ఎగురుకుంటూ హప్ప్య్ గా వెల్లవ్ అంట కధ

అవునే నిన్న అభి తో వెల్లన తర్వాత జరిగింది మొత్తం చెప్పింది అలాగే సత్య తనకోసం నైట్ మొత్తం work ఎలా చేసాడు అలాగే ఆఫీస్ లో జరిగింది మొత్తం చెప్పింది
ఇంకొక విషయం ఏంటి అంటే అభి మొన్న జరిగిన మీటింగ్ లైవ్ లో చూసాడు అని అనగానే నా fuse ఎగిరిపోయింది

మరి నీకోసం అంత చేసాడు అంటున్నావు మరి ఇంకా లేట్ ఏంటి propose చేయొచ్చుగా

లేదు తనకి నా మీద ఆ opinion ఉందొ లేదో తెలియదు అందుకే థానే చెప్తే అప్పుడు చూద్దాం

అంటే నీకు నచ్చడా

అవును


రా పడుకుందాం abhi

లేదు నాకు నిదుర రావట్లేదు సరే పద

బయటకి వెళదాం అభి
సరే పద అని 2 వరకు తిరిగివచ్చారు

పొద్దున్నే సత్య వల్ల ఇంట్లో

సత్య పొద్దున్నే లేచి workout చేసి ఫ్రెష్ ఐయి కిందకి వచ్చి కిచెన్ లో tiffen చేస్తున్న అమ్మ ని

అమ్మ నాన్న ఎక్కడ

నిన్న నువ్వు చేసిన ఘనకార్యని ఆయన 1 వరకునిద్ర పోలేదు

నేనేం చేస

అదే నిన్న ఆఫీస్ లో జరిగిన దానికి ఆయన కి 10 ఇంటి నుండి కాల్స్ వస్తున్నాయి వల్ల ఫ్రెండ్స్ నుండి వల్ల కొడుకులను కూడా జాయిన్ చేసుకోమని నీ కింద sub ordinates గా పెట్టమని తర్వాత నా కొడుకు అని అనుకుంటూ 1 ఇంటికి నిదుర పోయాడు

అవునా ఇవ్వాళ court hearings కి నాన్న ని తీస్కెళ్దాం అని అనుకున్న

అవునా అయితే వెళ్లి లేవు లేస్తారు

సరే అమ్మ

అని నాన్న దాఘారికి వెళ్లి నాన్న ని లేపుతాడు సత్య
అప్పుడు

సత్య రాత్రి నువ్వు చెప్పిన ఎంప్లాయిస్ కి మా ఫ్రెండ్స్ కొడుకుల్ని అపోయింట్ చేద్దాం అనుకుంటున్న

లేదు నాన్న  నేను ఒప్పుకొను

ఎందుకు

వాళ్ళు ఒక సాధారణమైన ఎంప్లాయిస్ అయితే నాకు పర్లేదు కానీ ఒక్కళ్ళు ఒక్క ఒక్క business సామ్రాజ్యానికి వారసులు and బిసినెస్ లో strategies అండ్ secrets work అవుతాయి అందుకనే వద్దు కాకా పోతే నాతో పాటె ఉంది నేర్చుకోమను  కానీ ఈ compamy తో ఎం సంబంధం లేకుండా

సరే నువ్వు చెప్పింది కూడా నిజమే

నాన్న నేను ఎందుకు వచనంటే మనం కోర్ట్ కి వెళ్ళాలి

సరే అని కోర్ట్ వెళ్లారు

వాళ్ళు ఫ్రాడ్ చేసిన డబ్బుల తో ఇంట్రెస్ట్ ఇచ్చి 5 ఇయర్స్ జైల్ వేశారు

ఇంటికి రాగానే వర్మ ఒక్కఫోటో చూపించి ఎలా ఉంది అని అడిగాడు

అర్థమైంది కానీ నేను చెప్పక తప్పట్లేదు అభి ని లవ్ చేస్తున్న  ఆమె నే పెళ్లిచేస్కుంటా

తెల్సు మరి 2 years నిండి ఎందుకు చెప్పలేదు మీకు తెలుసా

తెల్సు నువ్వు ఫైనల్ టర్న్ ఉన్నపుడు ఎందుకనో నిన్ను చూడాలని నీ రూమ్ కి వచ అప్పుడు నీ phone notification వచ్చింది అప్పుడు తన wallpaper చూసా నాకు ఇష్టమే తను అంటే ఇంకా నాకు నచ్చింది ఏమిటంటే ఎవరైనా ఎలాంటి ఎలిగేషన్ వచ్చినప్పుడు పరిపోతారు కానీ తను ఆ పని చేయలేదు అందుకే నచ్చింది

carry on my boy అని బుజం తట్టి వెళ్లారు

ఆ ఆతృతలో  ఆ నైట్ నిద్దరరాలేదు సో పొద్దున్నే అమ్మ దగ్గరికి వెల్లగానే
ఏంటి నిదుర పోలేదు కళ్లు ఎర్రగా ఉన్నాయి అంటే
లేదు  మా అని రాత్రి జరిగిన విషయం చెప్పి చాలా సంతోషం తో ఉన్న మొకం చూసిన మీనాక్షి చాలా హప్ప్య్ గా ఫీ అయింది

నెక్స్ట్ update లో  అభి ఫామిలీ గురించి
ప్లీస్ comment
[+] 1 user Likes LazyWulf's post
Like Reply
#14
అభి తో వెళ్లాల్సిన రోజు వచ్చినది

సత్య వెళ్తున్న అని చెప్పడానికి  వర్మ అండ్ మీనాక్షి దగ్గరకు వెళ్ళాడు ఒకరికి తీయకుండా ఒక్కరు best of luck చెప్పారు

అభి సత్య కోసం bus stand లో wait చేస్తుంది

సత్య రాగానే వెంటనే బస్ ఎక్కారు

సత్య అభి అలా మాట్లాడుకుంటూ బస్ లో ప్రయనిస్తోందగా సత్య కి ఒక doubt వచ్చింది వల్ల ఫామిలీ గురించి ముందే తెల్సుకుంటే మంచిది కాదా అని అదే అడిగాడు అభి ని

సరే అని తన ఫామిలీ ఫొటోస్ ని తన మొబైల్ లో చూపించడం మొదలు పెట్టింది 

అభి మాటలు లో

మాది ఒక joint ఫామిలీ సత్య ఇదిగో ఫోటో
అండ్ మా నాన్న  వెంకట కృష్ణ ,అమ్మ రాదా
మా నాన్న అంటే ఊరు లో సందరికి భయం అందుకే ఎవ్వరూ ఎదురు చెప్పారు ఆయన ఆ మండలానికి పెద్ద అండ్ మా బాబాయ్ విష్ణు వర్ధన్, పిన్ని సితార వల్ల పిల్లలు  పౌర్ణిమ, అర్చన

మా అత్తయ్య వినీత మామయ్య సెల్వ మా మామయ్య ఒక tamilian అండ్ వల్ల పిల్లలు రాజేంద్ర, రవీంద్ర

ఇది మా ఫామిలీ అండ్ ఇప్పుడు చెప్పు ఇలాంటి జాయింట్ family ని ఎప్పుడు అయిన చూశావా సత్య

అయిన నువ్వు ఇంత బిల్డ్ up ఇస్తున్నావంటే ఎలా ఉంటుందేమో అని భయం వేస్తోంది అభి

ఎం కాదు లే సత్య అని మాట్లాడుకుంటుండగా వల్ల ఊరు వచ్చేసింది అలాగే దిగి ఇంటికి చేరుకున్నాడు

ఇంతిబయట వైకుంటాపురం అని బోర్డ్ ఉంది ఆ బోర్డ్ చదివి వైకుంటాపురం సొమె థింగ్ ఇంట్రెస్టింగ్

అంటూ లోపలికి వెళ్లారు అప్పుడు లోపల ఒక కుర్చీ లో కూర్చొని మాట్లాడుతున్న అభి వల్ల నాన్న ని చూసాడు సత్య

వల్స్ని చూసి తర్వాత మాట్లాడతాను అని పంపించేసాడు
నాన్న సత్య నేను ప్రేమించిన వాడూ

హలో సర్ అని హూగ్ ఇవ్వ బోతే హ్మ్మ్ ఇది సిటీ కాదు కొంచెం జాగర్త గా  ఉండు అని అన్నారు

సరే uncle  ok ఇలాంటి వి జగర్తలు ఎమన్నా ఉంటే చెప్పండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం పల్లెటూరి కి వచ్చిన

అది విన్న అభి వల నాన్న  పైన నీ రూమ్ ఉంది వేళ్ళు
[+] 1 user Likes LazyWulf's post
Like Reply
#15
చిత్రా లహరి part 10

సత్య ని అభి అలా పైకి తీసుకెళ్లగానే వెంకట కృష్ణ (అభి నాన్న) అతను ఒక గెస్ట్ గా మాత్రమే వచ్చాడు మీరు బంధాలు కలుపుకొని ఇబ్బంది పడద్దు నన్ను ఇబ్బంది పెట్టదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు

బయటి కి వెళ్లి వచ్చిన తర్వాత  అభి దగ్గరికి  వచ్చాడు వెంకటికిష్ణ 

అవసరమా నీకు సత్య అని అన్నాడు

నాన్న మీకు తెలుసు నేను reserved and tough గా ఎలా ఉంటానో అలాంటిది నాకే నాచాడు ఆలోచించండి అయిన సత్య నాకు కూడా మొదట్లో నీ లాగానే అనిపించాడు కానీ నే యూ ప్రేమించలేదు అలాగే నీకు కూడా నచుతాడు.

అలా అనగానే డోర్ గట్టిగా తన్ని వెళ్తూ వెళ్తూ తినడానికి రా అతనిని కూడా తీసుకు రా

సరే నాన్న

అలాగే అభి వెల్ సత్యా ని పిలుచుకొని వచింది

సత్య భోజనం చేసి తన రూం కి వెళ్ళాడు అప్పుడు వెంకటకృష్ణ కూడా తన దగ్గరకు వచ్చాడు

ఏంటి సత్య గారు ఆలోచిస్తున్నారు ఎలా ఇంటికి అల్లుడు అయిపోయి ఆస్తి ని కాజేయలనుకుంటున్నార

సత్య నవ్వి ఊరుకున్నాడు

సరే నీకు ఒక ఆఫర్ ఇస్తా that means deal  ఏంటి అంటే నా కూతురుని వదిలెయ్యడానికి నీకు ఎంత కావాలి

సర్ మీకు ఎంత ఆస్తులు ఉండచ్చు సర్

ఒక 20 crores

సరే meeku ఒక డీల్ ఇస్తాను మీ కూతురుని మీరు  వదిలెయ్యాల్సిన పని లేకుండా నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి నేను మీకు 50 crores ఇస్తాను నాకు ఇచ్చి పెళ్లి చేయండి నేను ప్రేమ కి వేళా కట్టేంత వాడిని కాదు కాని మీరు నా ప్రేమ కి వెలకట్టారు కాబట్టి నేను కోపం తో అణా మాటలు ఎం అనుకోకండి సర్


అవును 50 కోట్లు ఇస్తానంటున్నావ్ నువ్వు ఎవరు

నేను మీరు సత్య గ్రూప్ పెరు విన్నారా

విన్నాను

సత్య గ్రూప్ మాదే వర్మ మా నాన్న

ఇప్పుడు చెప్పండి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడగగా నే గట్టిగా డోర్ తన్ను వెళ్ళిపోయాడు వెంకట్ కృష్ణ

అది అంత చూసిన అభి పొద్దున్నే అందరి ముందు వల్ల నాన్న ని నిలదీసింది ఎందుకు అలా అడిగారు అని అడుగగా

నిన్నటిదాకా చూద్దాం అనిఅనుకున్న కానీ ఇప్పుడు కుదరదు ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఎప్పుడు ఒక్క లాగా ఉండరు

సత్య అలా కాదు నాన్న

సరే అభి తను అలాంటి వాడు కాదు అని నెక్ఆకు నిరూపించండి అప్పుడు చెబుతా ఒక అని

కొద్దీ సేపు అయ్యాక అభి సత్య దగ్గరకు వెళ్ళింది 

sorry సత్య మా నాన్న నీతో అలా మాట్లాడి ఉండకూడదు 

hey dont బి formal ఇలాంటివి ఎప్పుడు నార్మల్ so నో regrets అందుకే నేను feel అవ్వలేదు అందుకే నువ్వు నవ్వాలి

యెస్ keep స్మిలింగ్ అని అన్నాడు

అవును మీ అమ్మ వాళ్ళని పరిచయం చేయవచ్చుగా

సర్ రా నేను పరిచయం చేస్తా

కిందకి వెళ్లక అమ్మ , అత్త ,పిన్ని తను సత్య

హలో అంది అనాగేనే hi అని ఎవ్వరు పని వాళ్లకు చూసుకుంటున్నారు

వల్ల వీకనెస్ ఎప్పుడో చెప్పింది అభి సత్య కి

అంటి మీరు వంట బాగా చేస్తారు అని అభి చెప్పింది ముక్యంగా బిర్యానీ తింటున్నపుడు బాగా చెప్పేది కొంచెం నాకు చేసి పెడతారా aunty

అంటే పొంగిపోయు ఒక excitement తో సరే నేను చేసిపెడట కానీ నాకు ఒక condition నన్ను అత్తయ్య అని పిలవాలి

అప్పుడు నెక్స్ట్  అభి వల్ల దగ్గరికి వెళ్లి మీది కూడా love marriage అంత కదా మాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు గా అలాగే మీ లవ్ స్టొరీ చెప్పొచ్చుగా

అలా అనగానే ఆమె పొంగిపోయి అలా వల్ల కధ చెప్పింది అలాగే వల్ల అభి వల్ల పిన్ని లవ్ స్టొరీ  కూడా చెప్పియింది అలా వల్ల స్టోరీస్ విను ఆశ్చర్య పోయి సూపర్ అనగానే వాళ్ళు ఫ్లాట్ అయిపోయారు సత్య కి

ఆఫ్టర్నూన్ అభి వల్ల అమ్మ బిర్యానీ చేసింది మా అమ్మ కంటే బాగా చేశారు
అంతే ఆ దెబ్బతో ఇంట్లో అందరూ అడళ్లు సత్య కి ఫాన్స్ అయిపోయారు

అలా 2 రోజులు గడిచాక సత్య అభి ని ఏంటి అభి మీ ఊరు వచ్చాను కనీసం ఊరు చూపించవ

అయ్యో sorry సత్య ఒక్క  నాకు అలాగే అనిపించలేదు sorry ఒక 15 నిమిషాలు వచేస్తా ఊరు చూపిస్తా

to be continued
[+] 1 user Likes LazyWulf's post
Like Reply
#16
చిత్రా లహరి part 10

సత్య ని అభి అలా పైకి తీసుకెళ్లగానే వెంకట కృష్ణ (అభి నాన్న) అతను ఒక గెస్ట్ గా మాత్రమే వచ్చాడు మీరు బంధాలు కలుపుకొని ఇబ్బంది పడద్దు నన్ను ఇబ్బంది పెట్టదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు

బయటి కి వెళ్లి వచ్చిన తర్వాత  అభి దగ్గరికి  వచ్చాడు వెంకటికిష్ణ 

అవసరమా నీకు సత్య అని అన్నాడు

నాన్న మీకు తెలుసు నేను reserved and tough గా ఎలా ఉంటానో అలాంటిది నాకే నాచాడు ఆలోచించండి అయిన సత్య నాకు కూడా మొదట్లో నీ లాగానే అనిపించాడు కానీ నే యూ ప్రేమించలేదు అలాగే నీకు కూడా నచుతాడు.

అలా అనగానే డోర్ గట్టిగా తన్ని వెళ్తూ వెళ్తూ తినడానికి రా అతనిని కూడా తీసుకు రా

సరే నాన్న

అలాగే అభి వెల్ సత్యా ని పిలుచుకొని వచింది

సత్య భోజనం చేసి తన రూం కి వెళ్ళాడు అప్పుడు వెంకటకృష్ణ కూడా తన దగ్గరకు వచ్చాడు

ఏంటి సత్య గారు ఆలోచిస్తున్నారు ఎలా ఇంటికి అల్లుడు అయిపోయి ఆస్తి ని కాజేయలనుకుంటున్నార

సత్య నవ్వి ఊరుకున్నాడు

సరే నీకు ఒక ఆఫర్ ఇస్తా that means deal  ఏంటి అంటే నా కూతురుని వదిలెయ్యడానికి నీకు ఎంత కావాలి

సర్ మీకు ఎంత ఆస్తులు ఉండచ్చు సర్

ఒక 20 crores

సరే meeku ఒక డీల్ ఇస్తాను మీ కూతురుని మీరు  వదిలెయ్యాల్సిన పని లేకుండా నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి నేను మీకు 50 crores ఇస్తాను నాకు ఇచ్చి పెళ్లి చేయండి నేను ప్రేమ కి వేళా కట్టేంత వాడిని కాదు కాని మీరు నా ప్రేమ కి వెలకట్టారు కాబట్టి నేను కోపం తో అణా మాటలు ఎం అనుకోకండి సర్


అవును 50 కోట్లు ఇస్తానంటున్నావ్ నువ్వు ఎవరు

నేను మీరు సత్య గ్రూప్ పెరు విన్నారా

విన్నాను

సత్య గ్రూప్ మాదే వర్మ మా నాన్న

ఇప్పుడు చెప్పండి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడగగా నే గట్టిగా డోర్ తన్ను వెళ్ళిపోయాడు వెంకట్ కృష్ణ

అది అంత చూసిన అభి పొద్దున్నే అందరి ముందు వల్ల నాన్న ని నిలదీసింది ఎందుకు అలా అడిగారు అని అడుగగా

నిన్నటిదాకా చూద్దాం అనిఅనుకున్న కానీ ఇప్పుడు కుదరదు ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఎప్పుడు ఒక్క లాగా ఉండరు

సత్య అలా కాదు నాన్న

సరే అభి తను అలాంటి వాడు కాదు అని నెక్ఆకు నిరూపించండి అప్పుడు చెబుతా ఒక అని

కొద్దీ సేపు అయ్యాక అభి సత్య దగ్గరకు వెళ్ళింది 

sorry సత్య మా నాన్న నీతో అలా మాట్లాడి ఉండకూడదు 

hey dont బి formal ఇలాంటివి ఎప్పుడు నార్మల్ so నో regrets అందుకే నేను feel అవ్వలేదు అందుకే నువ్వు నవ్వాలి

యెస్ keep స్మిలింగ్ అని అన్నాడు

అవును మీ అమ్మ వాళ్ళని పరిచయం చేయవచ్చుగా

సర్ రా నేను పరిచయం చేస్తా

కిందకి వెళ్లక అమ్మ , అత్త ,పిన్ని తను సత్య

హలో అంది అనాగేనే hi అని ఎవ్వరు పని వాళ్లకు చూసుకుంటున్నారు

వల్ల వీకనెస్ ఎప్పుడో చెప్పింది అభి సత్య కి

అంటి మీరు వంట బాగా చేస్తారు అని అభి చెప్పింది ముక్యంగా బిర్యానీ తింటున్నపుడు బాగా చెప్పేది కొంచెం నాకు చేసి పెడతారా aunty

అంటే పొంగిపోయు ఒక excitement తో సరే నేను చేసిపెడట కానీ నాకు ఒక condition నన్ను అత్తయ్య అని పిలవాలి

అప్పుడు నెక్స్ట్  అభి వల్ల దగ్గరికి వెళ్లి మీది కూడా love marriage అంత కదా మాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు గా అలాగే మీ లవ్ స్టొరీ చెప్పొచ్చుగా

అలా అనగానే ఆమె పొంగిపోయి అలా వల్ల కధ చెప్పింది అలాగే వల్ల అభి వల్ల పిన్ని లవ్ స్టొరీ  కూడా చెప్పియింది అలా వల్ల స్టోరీస్ విను ఆశ్చర్య పోయి సూపర్ అనగానే వాళ్ళు ఫ్లాట్ అయిపోయారు సత్య కి

ఆఫ్టర్నూన్ అభి వల్ల అమ్మ బిర్యానీ చేసింది మా అమ్మ కంటే బాగా చేశారు
అంతే ఆ దెబ్బతో ఇంట్లో అందరూ అడళ్లు సత్య కి ఫాన్స్ అయిపోయారు

అలా 2 రోజులు గడిచాక సత్య అభి ని ఏంటి అభి మీ ఊరు వచ్చాను కనీసం ఊరు చూపించవ

అయ్యో sorry సత్య ఒక్క  నాకు అలాగే అనిపించలేదు sorry ఒక 15 నిమిషాలు వచేస్తా ఊరు చూపిస్తా

to be continued
Like Reply
#17
చిత్ర లహరి పార్ట్ 11

సత్య అలా అద్గగానే అరె మరచిపోయానే అని ఒక 15 మెయిన్ అని రెడి ఐయి
సత్య మనసులో ఏమి ఉందొ తెలియదు తనకి కూడా నాలాగే ప్రేమ ఉంటే తనకు hints ఇస్తా హింట్స్ ఎందుకు నేనె propose చేస్తాఅనుకుంటూ సత్య దగ్గరికి వెళ్ళింది అభి

సత్య వెళ్దాంఆ 

సరే వెళ్దాం అని
బయలు దేరారు అలా ఊరు మొత్తం చూపించింది అలానే వల్ల పొలాలు చూపించింది అభి
అప్పుడు సత్య మీ నాన్న ఆవేశం లో తప్పులేదు అభి ఎవడో తనకి తెలియని వాడు నిన్ను నీ ఆస్తి ని అప్పనంగా తీసుకుంటా నాని అంటే అలా అనటం  లో తప్పులేదు అభి

అభి నీకు ఒక విషయం చెప్పనా మా నాన్న తో నేను మాట్లాడిన క్షణాలు చాలా తక్కువ ఆయనకు నేనంటే ఇష్టం లేదు ఏమో అని అనుకునే దాన్ని కానీ   నాకు నా హస్బెండ్ మాత్రం నేను మా నాన్న తో ఎలా ఉండాలి అనుకున్నానో అలానే ఉండాలి అనుకున్న అందుకే ఈ అబద్దం sorry సత్య నా వల్ల నీకు ఇబ్బంది

లేదు అభి అలా నువ్వూ చెప్పడం వల్లే నువ్వు ఎలాంటి పరిస్తుతులు దగ్గరి నుండి వచ్చావో తెల్సింది అండ్ ఇంకా మన మధ్య ఇంకా అలా sorry చెప్పాల్సిన అవసరం రా కూడదు అని అనుకుంటున్న

సరే అని బయలు డేర్ టైం లో ఒక్కడు సత్య ని కొట్టాడు chest మీద అలాగే కాళ్ళు అద్దం పెట్టి సత్య ని కిందపడే సరూ అభి, సత్య అని దెగ్గరికి వేళ్ళ బోతూంటే అగు అని చెయ్ చిపించి

అప్పుదు వాళ్ళకి రమ్మ ని వాళ్ళ లో ఒక్కడి  చెస్ట్ మీద కొట్టాడు వాడు కొండ పడిపోయాడు ఇంకొకడు ని పట్టుకొని వాడిని పక్కన ఉన్న చెట్టు కి గిరత్ ఏశాడు ఇంకొకడిని  అలా వాళ్ళందరిని కుమ్మడు వాళ్ల పారిపోయారు  పరిపోయేవాళ్ళని పట్టుకొని ఎవరు పంపించారు అని అనగానే వెంకట కృష్ణ (అభి నాన్న) చెప్పాడు

అభి సత్య వద్దన్నా వినకుండా వెళ్లి వల్ల నాన్న తో గొడవ వివేసుకుంది

అప్పుడు అభి వల్ల నాన్న అవును అప్పటి దాకా నా కూతురికి దెగ్గరిగా లేను అనే న పిచ్చి ప్రేమ వల్ల నే యూ ఇలా చేసాను చిన్నప్పుడు నా శత్రువులు నా మీద ఎటాక్ చెయ్యలేక నీ దగ్గర నీ వెనకాల పడుతుండడం చేయుసి నిన్ను దూరంగా ఉంచి పెంచడం నా తప్పే అలా గే నిన్ను వేరే ఊరు లో వాళ్ళకి ఇస్తే దూరంగా వెళ్లిపోతావు అదే ఈ ఊరులో వాళ్ళకి ఇస్తే నా దగ్గర కాకా పోయిన నా కళ్ళ ముందు ఉంటావు అన్ని నా స్వార్ధం నా తప్పే   అని పైకి వెళ్ళిపోయాడు అభి నాన్న

అలా వల్ల నాన్న మెడ మీద నించొని చందమామ ని చూస్తూ నిల్చున్నాడు

సత్య ఆయన దగ్గరకు వెళ్లి అంటే నాకు తెలియని విషయం ఏమిటంటే  మీ రూ select చేసిన అబ్బాయి పంపిన వాళ్ళు మీ పెరు ఎందుకు చెప్పారు 

అంటే

నాకు తెలుసు అభి కి తను అంటే మంచి అభి ప్రాయం ఉండదని

నిజంగా అభి చాలా లక్కీ ఉంచ్లె మీ లాంటి తండ్రి దొరికినందుకు అయితే మీరూ ఇప్పుడు చేయాల్సింది తన పెళ్లి  కాదు తనతో మీరు మనసు విప్పి మాట్లాడటం uncle చిన్నప్పుడ్సంటే తను అర్ధం చేసుకోలేక పూవచ్చు ఇప్పుడు అలా కాఫు కధ uncle ఒక్క సారి వెళ్లి మాట్లాడండి

నువ్వు చెప్పింది కూడా correct ఏ సత్య ఒక్క సారి మాట్లాడతాను


to be continued
[+] 1 user Likes LazyWulf's post
Like Reply
#18
చిత్ర లహరి పార్ట్ 12

అలా సత్య మాటల ప్రభావమో లేక ధైర్యమో లేక కూతురు మీద ప్రేమతోనో కూతురు దెగ్గరికి వెళ్ళాడు

అభి అప్పుడు sorry నాన్న నీకే కాడు ఎవరికైనా ఆల అనిపించడం లో తప్పులేదు 25 ఏళ్ళు పెంచిన కూతురు ఎవరినో తీసుకొచ్చి అలా నేను ప్రేమించాను తననే పెళ్లిచేసుకుంటాను అంటే ఎవరైనా అలాగే ఆలోచిస్తారు

నువ్వు ఆలోచించింది చాలా తప్పు అభి ఆ మనుషుల్ని పంపించింది నేను కాదు నేను నీకు మాచ్ చూసిన నీ బావ తను నీ దృష్టి లో ఎలాంటి విషయం లో తక్కువకాకూడదని అలా చెప్పాను అది కూడా నిన్ను పీలి చేసుకోవాలని ఆశ తోనే వాడు అలా చేసాడు అందుకే మీ మీద ఎటాక్ జరిగేటప్పుడు అక్కడే ఉన్న నేనె వాళ్ళకి signal ఇచ్చా నా పేరు చెప్పమని

ఇక్కడ నేను చాలా ఆలోచించే వాడిని నా కూతురికి నాన్న అమ్మ అవసరం ఉన్న వత్తాసు లొనే తనకు బయట ఉంచాల్సొచ్చింది తను నన్ను కచ్చితంగా ఇష్టపడరు అని అనుకున్న ఇంకా అల్లా మన మధ్య దూరం పెరిగింది అస్సలు జరిగిన నిజం చెప్పాలి ఏమిటంటే

నువ్వు పుట్టాక ముందు నీకు ఒక్క అన్నయ్య ఉన్నాడు నీకు తెలుసు కానీ ఆ టైం కి మీ నాన్న ఇందులో చెయ్యి పెట్టిన అది నష్టమే ఆ సమయం లో ఓజా కొత్త ప్రాజెక్ట్ తీసుకున్న మన ప్రాంతం MLA తో పోటీగా అది పూర్తి చేస అందుకే వాడు నా మీద పగ పట్టదు నా కొడుకు ని పొట్టన పెట్టుకున్నాడు అన్ని వదిలేద్దాం అనుకున్న కానీ నా కూతురు ముందు ఒక్క failure గా ఉండటానికి ఇష్టపడలేదు అందుకే నిన్ను నాకు మీ అమ్మకు దూరంగా ఉంచవలసి వచింది కానీ అన్ని కుదురుకున్నాక నిన్ను మా దగ్గరికి తీసురవలనుకున్న అందుకే అలా దూరం పెట్ట కానీ అప్పటికే జరగాల్సిందంట జరిగింది ఎలాగోళగా మీ అమ్మకి దెగ్గర అయ్యావ్ కానీ నాకు దూరమవ్వుతూ వచ్చావ్ అందుకే ఈ ప్రాంతం లో ఉంటున్న అబ్బాయి ని పెళ్లి చేసుకుంటే కనీసం. నా కళ్ళ ముందు అయిన ఉంటావు అని ఇలా చేసాను

నాన్న అలా అనకండి నాన్న నిజమే నేను అలా అనుకున్నది కానీ నేను సత్య ని జరగక పోతే అలానే జరిగేది కానీ సత్య వల్ల అమ్మ నాకు ఒక్క మాట చెప్పింది మన లైఫ్ లో ప్రతి relation మనల్ని satisfy చెయ్యలేక పోవచ్చు కానీ అలా జరగడానికి ఒక సరైన కారణం ఉంటుంది అని నేను అది విన్నాక నాకు ఫస్ట్ గుర్తు వచ్చింది నువ్వే నిజమే కదా అని పించింది

నాన్న నువ్వు ఇలాంటివి ఏమి మనసు లో పెట్టు కొకొండ వెళ్లి పడుకోండి రేపు పొద్దున్న మాట్లాడుదాం

to be continues
[+] 1 user Likes LazyWulf's post
Like Reply
#19
చిత్ర లహరి పార్ట్ 13
అలా వల్ల నన్న వేళ్ళగానే ఈ వ్8సహాయం చెప్పడానికి సత్య దగ్గరికి వెల్లలనుకుంది అలాగే సత్య కి ప్రొపొసె చెయ్యలనుకుంది వెంటనే నీలేమ కి కాల్ చేసింది తను propose చేయాలనుకున్న విషయం చెప్పింది కానీ తన మీద ఒపీనియన్ చెడిపోతుందేమో అని doubt చెప్పింది అప్పుడు నీలిమా ఇలా చెప్పింది

నాకు కావాల్సింది కూడా అదే అభి అస్సలు ఇంజరిగిందంటే మన final year లో campus placements అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు నచ్చిన అమ్మాయిలను favours అడుగుతున్నారు అనితెల్సింది ఆడినిజమేనని తెల్సింది అలాంటివి నీకు ఎదురవ్వకూడదు అని అప్పటికి అప్పుడు వల్ల నాన్న తో మాట్లాడి మన బ్యాచ్ మొత్తానికి ఆఫర్ లెటర్స్ ఇచ్చాడు ఇప్పుడు మాకు ఈ జాబ్స్ ఉన్నాయంటే నువ్వే కారణం
ఇంకా నీకు ఈ విషయం తెలియకూడదు అని నా దగ్గర ప్రీమిస్ తీసుకున్నాడు వాడు నిన్న ఎం జరగకూడదని అనుకున్నాడో అదే జరిగింది అందుకే అలా రియాక్ట్ అయ్యాడు office లో నువ్వు చూసే ఉంటావు

థాంక్స్ నీలిమ నువ్వు ఈ విషయం చెప్పుకుంటే తల పగిలిపోయేది ఒక వారం నుండి ఈ ఉషయమే ఆలోచిస్తున్న అంటే తను మా ఊరు వస్తాను అన్నపటినుంది thanks so much

అలా సంతోషంగా సత్య దగ్గరికి వెళ్ళింది

సత్య అనుకుంటూ వల్ల నాన్న మాట్లాడింది మొత్తం చెప్పింది

నాకు తెల్సు అభి

అంటే మా నాన్న తో నువ్వే మాట్లాడవా

ఆవును నీ ప్రాబ్లెమ్ ఏంటో మీ నాన్న కి చెప్పలేక నా హెల్ప్ ఆడిగావ్ అలానే future లో కూడా ఇలాంటి అవసరం రాకూడదని ఇలా చేసాను

థాంక్స్ సత్య అని hug ఇచ్చింది సత్య కి

ఎలా propose చెయ్యాలని భయపడుతున్న సత్య కి ఈ hug చాలా ధైర్యం ఇంకా ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళింది అలా వెళ్లిపోతున్నా అభి ని చూస్తూ

అభి అని పిలిచాడు సత్య

haa చెప్పు సత్య

నా మీద నీ opinion ఏంటి అభి

అభి మనసులో నేను propose చేద్దాం థానే నాకు propose చేసే లాగున్నదే నాకు మంచి జరిగింది
అంటే నీకేంటీ సత్య , సత్య groop కాబోయే ceo అండ్ నీ చేతిలో ఒక 21 కంపెనీస్ ఉన్నాయి అలాగే చాలా మంచోడివి అలాగే మంచి ఫామిలీ, aunty అయితే సో sweet అండ్ తనకు ఏమాత్రం ఇబ్బంది పెట్టని కోడలు రావాలని కోరుకుంటున్న

అప్పుడు మంచి సమయం ఇదే అని మరి నువ్వే ఎందుకు కాకూడదు

what సత్య

నువ్వు వినండి correct ఏ అభి అని మోకాలు మీద ఉండి నేను నిన్ను ప్రేమిస్తున్న అభి I LOVE YOU అభి అని ఒక ఉంగరం చూపించాడు

అది వినగానే అభి అటువైపుకు తిరుగి excitement అండ్ ఆనందం తో 2 కన్నీటి బొట్లు రాలాయి కళ్ళు తుడుచుకుని సత్య వైపుకి తిరిగింది

ఈ విషయం చెప్పడానికి 6 ఏళ్ళు పెట్టిందా అని తన వేలు చూపించింది వెంటనె రింగ్ తొడిగాడు వెంటనే అభి ని hug చేసుకున్నాడు

అభి కూడా తనని హూగ్ చేసుకొని ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని అడిగింది

నాకు చెప్పాలని ధైర్యం వచ్చినప్పుడు నిన్ను అనుకోని suituations లో కంపెనీ లి place చేయవలసి వచింది అప్పుడు propose చేస్తే నీకు జాబ్ ఇచ్చింది ఇందుకేమో అని ఆలోచిస్తావ్ అని చెప్పలేదు

అయినా నాకొసమే కదా 20 మందికి జాబ్ ఇచ్చింది

అవును అనుకో , అయిన నీకు ఎలా తెలుసు నీలిమ చెప్పింది

అయిన నేను నీకు propose చేద్దాం అని వచ్చా కానీ నువ్వే చెప్పావ్ సత్య కానీ  ఏను నిన్ను చూసినప్పుడు నచేశావ్ నీ పక్కన ఉన్నప్పుడు చాలా కంఫర్ట్ గా ఉండేదాన్ని ఆ రోజు కూడా ఇంటికి రావడానికి  నేనె నిన్ను అడుగుదాం అనుకున్న అందుకే అంత మియోడీ గా ఉన్న కానీ నువ్వే ఆడిగేసావ్ అలా జరిగింది

అభి ఈ రాత్రి మొత్తం అలా మాట్లాడుకుందాం ఏమంటావ్

నాకు కూడా అలా నే అనిపిస్తుంది సత్య

ohh అభి నీకు ఒక్క గిఫ్ట్ ఉంది అవునా ఏంటి అది

ఇదిగో ఖ్ని ఒక గిఫ్ట్ pack అది లవ్ షేప్ లో పింక్ కలర్ లో ఉంది

అది ఓపెన్ చేయగానే ఒక necklace ఉంది అది చూసి చాలా surprise అయింది

అభి నువ్వు అమ్మ ఒక్క సారి షాపింగ్ లో కలిసారాంత కదా అప్పుడు నువ్వు ఈ necklace చూడడం గమనించిందంట అందుకే నేను బయల్లీదేరేటప్పుడే అమ్మ తన కోడలికి  ఈ neckalace ఇచ్చి propose చేయమని చెప్పింది

మీ అమ్మ ok మరి మీ నాన్న గారు ఒప్పుకుంటారా మన పెళ్లి కి నీకు తెలుసా మా నాన్న ఇక్కడికి రాక ముందే చెప్పారు తనకి ఇస్తామని మన విషయం ఆయనకు 4 years back ఏ తెల్సు అంట ఆయన నే best of luck  చెప్పి పంపించాడు

అలారం మోగింది 12 అయింది అని

హే 12 అయింది అభి happy birthday అభి

థాంక్యూ సత్య

ఏంటి thankyou ఇంకా చాలా ఉంది బయటకు రా అని  పిలుచుకొని వెళ్ళాడు సత్య
[+] 1 user Likes LazyWulf's post
Like Reply
#20
చిత్ర లహరి పార్ట్ 13
అలా వల్ల నన్న వేళ్ళగానే ఈ వ్8సహాయం చెప్పడానికి సత్య దగ్గరికి వెల్లలనుకుంది అలాగే సత్య కి ప్రొపొసె చెయ్యలనుకుంది వెంటనే నీలేమ కి కాల్ చేసింది తను propose చేయాలనుకున్న విషయం చెప్పింది కానీ తన మీద ఒపీనియన్ చెడిపోతుందేమో అని doubt చెప్పింది అప్పుడు నీలిమా ఇలా చెప్పింది

నాకు కావాల్సింది కూడా అదే అభి అస్సలు ఇంజరిగిందంటే మన final year లో campus placements అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు నచ్చిన అమ్మాయిలను favours అడుగుతున్నారు అనితెల్సింది ఆడినిజమేనని తెల్సింది అలాంటివి నీకు ఎదురవ్వకూడదు అని అప్పటికి అప్పుడు వల్ల నాన్న తో మాట్లాడి మన బ్యాచ్ మొత్తానికి ఆఫర్ లెటర్స్ ఇచ్చాడు ఇప్పుడు మాకు ఈ జాబ్స్ ఉన్నాయంటే నువ్వే కారణం
ఇంకా నీకు ఈ విషయం తెలియకూడదు అని నా దగ్గర ప్రీమిస్ తీసుకున్నాడు వాడు నిన్న ఎం జరగకూడదని అనుకున్నాడో అదే జరిగింది అందుకే అలా రియాక్ట్ అయ్యాడు office లో నువ్వు చూసే ఉంటావు

థాంక్స్ నీలిమ నువ్వు ఈ విషయం చెప్పుకుంటే తల పగిలిపోయేది ఒక వారం నుండి ఈ ఉషయమే ఆలోచిస్తున్న అంటే తను మా ఊరు వస్తాను అన్నపటినుంది thanks so much

అలా సంతోషంగా సత్య దగ్గరికి వెళ్ళింది

సత్య అనుకుంటూ వల్ల నాన్న మాట్లాడింది మొత్తం చెప్పింది

నాకు తెల్సు అభి

అంటే మా నాన్న తో నువ్వే మాట్లాడవా

ఆవును నీ ప్రాబ్లెమ్ ఏంటో మీ నాన్న కి చెప్పలేక నా హెల్ప్ ఆడిగావ్ అలానే future లో కూడా ఇలాంటి అవసరం రాకూడదని ఇలా చేసాను

థాంక్స్ సత్య అని hug ఇచ్చింది సత్య కి

ఎలా propose చెయ్యాలని భయపడుతున్న సత్య కి ఈ hug చాలా ధైర్యం ఇంకా ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళింది అలా వెళ్లిపోతున్నా అభి ని చూస్తూ

అభి అని పిలిచాడు సత్య

haa చెప్పు సత్య

నా మీద నీ opinion ఏంటి అభి

అభి మనసులో నేను propose చేద్దాం థానే నాకు propose చేసే లాగున్నదే నాకు మంచి జరిగింది
అంటే నీకేంటీ సత్య , సత్య groop కాబోయే ceo అండ్ నీ చేతిలో ఒక 21 కంపెనీస్ ఉన్నాయి అలాగే చాలా మంచోడివి అలాగే మంచి ఫామిలీ, aunty అయితే సో sweet అండ్ తనకు ఏమాత్రం ఇబ్బంది పెట్టని కోడలు రావాలని కోరుకుంటున్న

అప్పుడు మంచి సమయం ఇదే అని మరి నువ్వే ఎందుకు కాకూడదు

what సత్య

నువ్వు వినండి correct ఏ అభి అని మోకాలు మీద ఉండి నేను నిన్ను ప్రేమిస్తున్న అభి I LOVE YOU అభి అని ఒక ఉంగరం చూపించాడు

అది వినగానే అభి అటువైపుకు తిరుగి excitement అండ్ ఆనందం తో 2 కన్నీటి బొట్లు రాలాయి కళ్ళు తుడుచుకుని సత్య వైపుకి తిరిగింది

ఈ విషయం చెప్పడానికి 6 ఏళ్ళు పెట్టిందా అని తన వేలు చూపించింది వెంటనె రింగ్ తొడిగాడు వెంటనే అభి ని hug చేసుకున్నాడు

అభి కూడా తనని హూగ్ చేసుకొని ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని అడిగింది

నాకు చెప్పాలని ధైర్యం వచ్చినప్పుడు నిన్ను అనుకోని suituations లో కంపెనీ లి place చేయవలసి వచింది అప్పుడు propose చేస్తే నీకు జాబ్ ఇచ్చింది ఇందుకేమో అని ఆలోచిస్తావ్ అని చెప్పలేదు

అయినా నాకొసమే కదా 20 మందికి జాబ్ ఇచ్చింది

అవును అనుకో , అయిన నీకు ఎలా తెలుసు నీలిమ చెప్పింది

అయిన నేను నీకు propose చేద్దాం అని వచ్చా కానీ నువ్వే చెప్పావ్ సత్య కానీ  ఏను నిన్ను చూసినప్పుడు నచేశావ్ నీ పక్కన ఉన్నప్పుడు చాలా కంఫర్ట్ గా ఉండేదాన్ని ఆ రోజు కూడా ఇంటికి రావడానికి  నేనె నిన్ను అడుగుదాం అనుకున్న అందుకే అంత మియోడీ గా ఉన్న కానీ నువ్వే ఆడిగేసావ్ అలా జరిగింది

అభి ఈ రాత్రి మొత్తం అలా మాట్లాడుకుందాం ఏమంటావ్

నాకు కూడా అలా నే అనిపిస్తుంది సత్య

ohh అభి నీకు ఒక్క గిఫ్ట్ ఉంది అవునా ఏంటి అది

ఇదిగో ఖ్ని ఒక గిఫ్ట్ pack అది లవ్ షేప్ లో పింక్ కలర్ లో ఉంది

అది ఓపెన్ చేయగానే ఒక necklace ఉంది అది చూసి చాలా surprise అయింది

అభి నువ్వు అమ్మ ఒక్క సారి షాపింగ్ లో కలిసారాంత కదా అప్పుడు నువ్వు ఈ necklace చూడడం గమనించిందంట అందుకే నేను బయల్లీదేరేటప్పుడే అమ్మ తన కోడలికి  ఈ neckalace ఇచ్చి propose చేయమని చెప్పింది

మీ అమ్మ ok మరి మీ నాన్న గారు ఒప్పుకుంటారా మన పెళ్లి కి నీకు తెలుసా మా నాన్న ఇక్కడికి రాక ముందే చెప్పారు తనకి ఇస్తామని మన విషయం ఆయనకు 4 years back ఏ తెల్సు అంట ఆయన నే best of luck  చెప్పి పంపించాడు

అలారం మోగింది 12 అయింది అని

హే 12 అయింది అభి happy birthday అభి

థాంక్యూ సత్య

ఏంటి thankyou ఇంకా చాలా ఉంది బయటకు రా అని  పిలుచుకొని వెళ్ళాడు సత్య
Like Reply




Users browsing this thread: 2 Guest(s)