21-02-2019, 10:46 PM
నమస్తే సర్ 45+ గారు...
ఎలాఉన్నారండి మీ ఆరోగ్యం స్టేటస్ చెప్పండి సార్..
ఎలాఉన్నారండి మీ ఆరోగ్యం స్టేటస్ చెప్పండి సార్..
Adultery చిలిపి సుమాలు-జిత్తులమారి భ్రమరాలు
|
21-02-2019, 10:46 PM
నమస్తే సర్ 45+ గారు...
ఎలాఉన్నారండి మీ ఆరోగ్యం స్టేటస్ చెప్పండి సార్..
21-02-2019, 11:09 PM
ఒక్కసారి వచ్చి పాలకరించండి సార్
02-03-2019, 08:15 PM
45+ గారు...
ఎలా ఉన్నారండి.... మీ రాక కోసం వేయి కళ్లతో ....
02-03-2019, 08:32 PM
Kaasta terukunnaka javaabupedataanu bro
ఈ సందేశము రిసీవ్ చేసాను so Passinate గారు తొందరలో మన మద్యలో ఉంటారు
mm గిరీశం
02-03-2019, 10:24 PM
మంచి కబురు చెప్పారు గిరీశంగారు... ధన్యవాదాలు
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
03-03-2019, 09:12 AM
ఎలా వున్నారు మిత్రమా
05-03-2019, 03:17 PM
ఎలా వున్నారు సర్..అంతా కుసలమె కద...
08-03-2019, 11:51 AM
అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు.
నాకు వచ్చింది మామూలు పచ్చకామెర్లు కాదు.అది ఆలస్యంగా తెలిసింది.ఈ మధ్యలో నేను నాటు వైద్యము తీసుకోవడం మొదలుపెట్టాను.ఇలాంటి వైధ్యానికి మాములు వ్యాధి అయిఉంటే 3 వారాలలొ తగ్గిపోయి ఉండేది.ఫిబ్రవరి మొదటివారానికి నాలో సత్తువ బాగా క్షీణించింది.నీరసం, నిద్ర.ఇక తట్టుకోలేక నాటు వైద్యం ఆపేసి,ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్ళాను.బ్లడ్ చెక్ చేస్తే మొదట్లో 4 ఉండేది కాస్త 13 కు పెరిగింది.వెంటనే అడ్మిట్ చేశారు.ప్రయోజనం శూన్యము.ఇంకా ఇంకా పెరుగుతూ 16.4 కు వచ్చింది.అన్ని టెస్ట్లు చేశారు.అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది,కానీ రీడింగ్,కామెర్లు తగ్గడం లేదు.10 కేజీల దాక బరువు పడిపోయింది.Asian institute of gastro hyd. refer చేశారు.అక్కడ ఒక వారం రోజులు అన్ని పరీక్షలుచేస్తే, ఒక చిన్న cyst, bile ductలో అడ్డుకుంటుందని, ERCP ద్వార స్టంట్ వేశారు.దాంతో బాటు బయాప్సి కి ఏదో పంపారు.దాని రిపోర్ట్ వచ్చింది.ఆపరేషన్ చేసి ఆ cyst తీసేయాలట.అది primary stage లో ఉందట.4.5 లక్షలు అవుతుందట.అంత సొమ్ము ఉన్నపళంగా కష్టం కదా...!!ఒక ప్రక్క ఇల్లు నిర్మాణం,ఇంకొక ప్రక్క అనుకోని ఈ అవాంతరము.badluck.4 వారాల తరువాత స్టంట్ తీసేయడానికి రమ్మన్నారు.17 న హైద్రాబాదు వెళ్ళాలి.ఇంకా సమయం ఉందిగా, ఈ లోగా డబ్బు సమకూర్చుకోవాలి.ఇది ఇప్పటిదాకా, జరిగింది. ఉంటాను, మీ అందరి మితృడు.
08-03-2019, 11:59 AM
సో sad టు హియర్ passionateman గారు...
మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..... అప్పుడప్పుడు ఇటు వైపు వచ్చి పలకరిస్తూ ఉండండి.....మాకు కూడా ధ్వర్యంగా ఉంటుంది... గెట్ వెల్ సూన్ passionateman గారు...
08-03-2019, 01:05 PM
(This post was last modified: 08-03-2019, 01:27 PM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
చాలా బాధగా ఉన్నది ప్యాషనేట్ ప్లస్ గారు....మీరు తొందరలొనే కొలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.....
08-03-2019, 01:17 PM
babai gaaru chla badha gaa unnadi meeku ila jaragatam.....tondarlone meeru kolukovaalani.....meeku ee kastalanni daati....aarogyavantula malla maa munduou raavalani maspoortigaa korukuktunnaaa....
08-03-2019, 01:33 PM
మీరు త్వరగా కోలుకోవాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్
08-03-2019, 04:30 PM
Sir, tondaraga recover avvalani, Meeru malli happy ga andhari tho chat cheyalani korukuntu .............
08-03-2019, 09:39 PM
(08-03-2019, 11:51 AM)passionateman45plus Wrote: అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు.
08-03-2019, 09:43 PM
దేవుడా ...ఎందుకు ఇంత బాధ పెడుతున్నావ్ ...
దయచేసి 45+ గారికి మంచి ఆరోగ్యం ప్రసాదించి...సుఖ శాంతులు ప్రసాదించు.... భూమి మీద మంచి మనుషులకు సంతోషాన్ని ఇవ్వు...
08-03-2019, 11:35 PM
బాబాయి... నీ మెసేజ్ చూసాక చాలా బాధ వేసింది.
త్వరగా తగ్గిపోతుంది అనుకున్నది కాస్తా ఇలా జరగటం... అది కూడా ఓ ప్రక్క ఇల్లు కట్టుకుంటున్న సమయంలో... ఆలోచిస్తేనే ఏదోలా వుంది. డబ్బు సర్దుబాటు అయ్యి నువ్వు త్వరగా కోలుకోవాలని, అన్ని ఇబ్బందులు సమసిపోవలనీ ఆ భగవంతున్ని మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
09-03-2019, 03:36 AM
Hope you get well soon
09-03-2019, 07:57 AM
పాసినేట్ గారు మీ echs .....?.
Hang out లో మాట్లాడుదాము... You will be fine soon....
mm గిరీశం
09-03-2019, 10:39 AM
(This post was last modified: 09-03-2019, 10:39 AM by Me veerabhimani.)
(08-03-2019, 11:51 AM)passionateman45plus Wrote: అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అంతా మంచే జరుగుతుంది......మీరు దైర్యంగా ఉండ అండి
RACHAYITHALANDARIKI NA HRUDAYAPURVAKA KRUTHAGNATHALU
09-03-2019, 03:02 PM
passionateman45plus గారు. మీకు కలిగిన ఆరోగ్య సమస్యల నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.
దేవదేవుడు మీకు తగిన ఆత్మ స్థైర్యం ఆర్ధిక వెసులుబాటు కలిగించాలని కోరుకుంటున్నాను
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ |
« Next Oldest | Next Newest »
|